Sunday, December 11, 2022

::::: ధ్యానం ఏమి చేస్తుంది:::::

:::::: ధ్యానం ఏమి చేస్తుంది::::::
యాంత్రికత మనం చాలా పనులు యాంత్రికంగా, తెలియకుండా చేస్తూ ఉంటాము. వీటిని స్పృహ లోకి తెస్తుంది.
వేరు చేయటం. చాలా ఆలోచనలు ఒక దానితో ఒకటి కలసి,ముడి వేయబడి, జత చేయబడి వరుసగా ఎడతెరిపి లేకుండా వస్తాయి. వీటిని వేరు చేస్తుంది.
అలవాట్లు మనకు చాలా అలవాట్లు కొందరికి వ్యసనాలు వుంటాయి.వీటిని ఆపిస్తుంది.
ఉద్రేకాలు ఉద్రేకాలను , ఉద్వేగాలను చల్లబరుస్తుంది.
,అవసరం మనం అనవసరమైన ఆలోచనలు,
పనులు , ఊహాగానాలు చేస్తాం. వీటిని అడ్డు కుంటుంది
మంచి మనలో వున్న చెడు బుద్ది, లక్షణాలు, స్వభావంను, సరి చేసి మంచిగా
మార్చుతుంది .
స్వేచ్ఛ మానసిక స్వేచ్ఛ,అనగా దుఃఖం లేని జీవితం ఇస్తుంది.
హాని,కీడు, దుఃఖం, నష్టం, కష్టం మనవల్ల ఇతరులకు వీటిని కలిగి నివ్వదు.
మిగిలినవి ఏంటేంటో నాకు తెలియదు. నేను చేస్తున్న ధ్యానం నాకుఇవి ఇస్తూ వుంది.

షణ్ముఖానంద. 98666 99774

సేకరణ

No comments:

Post a Comment