Wednesday, December 14, 2022

::: నా దారి ఏది :::

 *:::::::::: నా దారి ఏది:::::::::::::*
      1) నా ఆదర్శాలు,నా ఇష్టాలు,నా అభిప్రాయాలు నా ప్రాధాన్యతలు నా సిద్ధాంతాలు, ఇవి ఒక ప్రక్క నన్ను లాగుతాయి.
       2)నా అలవాట్లు, నా స్వభావం,నా సామర్థ్యం,నా నిబద్ధతలు  మరోపక్క నన్ను లాగుతాయి.

    ఈ రెండు విరుద్ధంగా లేక ఒకే రకంగా వుంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
    లేకుంటే మానసిక సంఘర్షణకు గురి అవుతాను.

 ఉదా.1) దూకాలని కోరిక లేదా ఆదర్శం నన్ను దూక మంటుంది.
మరోపక్క దూకలేని అసమర్థత. ఈ రెంటి మధ్య సంఘర్షణ నన్ను శాంతంగా వుండ నివ్వటం లేదు.  
  2)నిస్వార్థగా వుండాలని నా ఆదర్శం చెపుతుంది. నా స్వార్థ పూరిత స్వభావం అంగీకరించదు.

 *ధ్యానం ఈ రెండూ కాక ఏది కుశలమో అటు వైపు మనలను నడిపిస్తూంది.*

*షణ్ముఖానంద.    98666 99774*

No comments:

Post a Comment