*::::::: కోరికలు రెండు రకాలు :::::::::*
1) *మన చేతుల్లో వున్నవి*. ఉదా..నేను ఇతరుల పట్ల ప్రేమ గా వుండాలి. వుండ గలను. ఇతరులను గౌరవించాలి. ఏమి ఆటంకాలు వుండవు. కనుక ఇలాంటి కోరికలతో ఇబ్బంది, కష్టం, దుఃఖం వుండదు.
2) *ఇతరుల చేతుల్లోనివి*
ఉదా.. నేను ఇతరుల చేత ప్రేమించ బడాలి, గౌరవించి బడాలి. ఇవి నా చేతుల్లో వుండవు. కనుక ఈ కోరిక నెరవేరలేదు. దుఃఖం వస్తుంది.
ఈ కుళ్ళిన సమాజం లో ఇతరులు నుండి ఏమి ఆశించినా అది దుఃఖం హేతువే.
*ధ్యానం నీలో నిన్ను ఉండ నిస్తుంది*
*షణ్ముఖానంద 98666. 99774*
.
No comments:
Post a Comment