*::::::::::: నేను ఏదై ఉంది ? ::::::::*
నేను అంటే ఏమిటి?. నేనుగా ఏది వుంది .?
*సామాజిక వేత్తలు* అన్నట్లు నేను అంటే , కులం, మతం, చదువు, ఉద్యోగం, కుటుంబం , ఆస్తి, మొదలగునవా? కాదు .
*మనస్తత్వ వేత్తలు* అన్నట్లు జ్ఞానం, జ్ఞాపకాలు, ఉద్వేగాలు,ఆలోచనలు,
అనుభవాలు, నమ్మకాలు.
ఇవా ?కాదు.?
*జీవశాస్త్రం వేత్తలు* అన్నట్లు మనిషినా, జంతువునా, ప్రాణినా కాదు.
*ఆధ్యాత్మికవేత్త* చెప్పి నట్టు, చైతన్యం, ఆత్మ, బ్రహ్మ, దేవుడు, విశ్వం,ఎరుక, కాదు.
*ఇక మిగిలింది శూన్యం.*
ఎలాంటి శూన్యం ?? ఇది...
*పై భావాలు కాదని అన్నప్పుడు ఏర్పడిన అభావం*
*ఏదైతో వున్నదో, దానితో అభావం గా అదై వుంది*
*షణ్ముఖానంద. 98666 99774*
.
No comments:
Post a Comment