నేటి మంచి మాట.
మన జీవితంలో రెండే రెండు గొప్ప రోజులు....
మొదటిది.., మన జన్మదినం.., 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ., మరి మన జన్మకు కారణం ఏంటో ప్రశ్నించుకో అని తెలిపిస్తుంది...
మరి, రెండవది మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అని తెలుసుకున్న రోజు..,
మనం ఏది తెలుసుకోవాలన్నను మనకు సహనం అవసరం.., నిలకడగా నిలవడం అవసరం..,
మానవుడికి ఓర్పు సహనము నిలకడ అన్నది చాలా అవసరం స్నేహితులారా.....
దానిని పొందాలి అంటే.., మానవుడు ధ్యానం చేయాలి., “ధ్యాన సాధన” ద్వారా మాత్రమే మనం ఓర్పు, సహనం పొందగలం స్నేహితులారా..,
ధ్యాన సాధన ద్వారా మనలోని అనంతమైన శక్తిని, జ్ఞానాన్ని మనము గ్రహించగలుగుతాం స్నేహితులారా..,
మన ఎదుగుదల కొరకు ధ్యానం చేయండి., ప్రకృతితో కలిసి ఉండండి.., ప్రకృతికి సేవ చేయండి.. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment