Friday, January 20, 2023

****:::::ధ్యానం ఎక్కడ చెయ్యాలి:::::

 :*:::ధ్యానం ఎక్కడ చెయ్యాలి:::*

      ఇంటిని కాపలా కాసేవాడు కూర్చో వలసింది ఇంటి ముందు. ఇంటిలోకి ఎవరూ బయటి వ్యక్తులు రాకుండా.

    అలాగే ధ్యాని కూర్చోవలసింది  ఇంద్రియ ద్వారాల దగ్గర , వ్యవహారాలు చేసేటప్పుడు,  బాహ్య ప్రపంచంతో సంబంధంలో వున్నప్పుడు,  రాగ ద్వేష మోహాలు తద్వారా దుఃఖం, కలిగే అవకాశం వుండే ఈ చోట,  ఇవి ఏర్పడ కుండా.

   *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment