Wednesday, January 1, 2025

 *పూర్వం రోజుల్లో ముత్తయిదువ అంటే ? నుదుటన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని, చేతులు నిండుగా గాజులు వేసుకొని, ఉన్న ఆ స్త్రీ మూర్తిని, చూడగానే చేతులెత్తి, నమస్కారం పెట్టాలి, అనిపించే విధంగా ఉండేవాళ్ళు.* 

*ఇప్పటి రోజుల్లో, ఆడవాళ్ళ ముఖం చూసి, వీళ్ళు క్రిస్టియన్స్ ఆ..? లేక ముస్లింసా ? లేక విధవరాలా ? అనేది నిర్ణయం చేయటం చాలా కష్ట తరంగా ఉంది.*

*ఈ కాలపు పిల్లలకు అయితే , మరి బొట్టు పెట్టుకోవడం అనేది , ఒక వెనుకబాటుతనంగా ? ఒక అనాగరిక చర్యగా, మోటు తనంగా అనిపిస్తుంది ? చివరకు ఈ సమాజం, హైందవ సంప్రదాయం, ఏమైపోతుందా ? అని ప్రతి ఒక్క హిందువు ఎంతో ఆవేదనతో, ఆందోళనతో, ఆలోచిస్తూ ఉన్నారు.* 
*🕉️🙏🇮🇳.జైహింద్.* 
*భారత్ మాతాకీ జై.*

No comments:

Post a Comment