Sunday, January 19, 2025

 ఎక్కడిది ఈ సునామీ!
ఎక్కడిది ఈ తుఫాన్!

ఎక్కడి నుండి వచ్చిన 
ఈ సిద్ధులు, 
యోగులు, 
తాపసులు,
బదిరినాద్,
కేదార్ నాధ్, 
యమునోత్రి, 
గంగోత్రి, 
హరిద్వార్, 
అరుణాచలం, 
కాశీ? 
కొన్ని కోట్ల మంది😱
ఏది వీరి నివాసం?

ఎక్కడి నుండి 
ఈ ప్రవాహం?
బస్ లో రష్ ఎక్కడ?
ట్రైన్ లో హడావుడి ఎక్కడ?
ఎక్కడా ఏమి లేదు.

ఏమిటి అంతు చిక్కని చిదంబర రహస్యం?

ఎన్నో యుగాలు నుండి అంతులేని రహస్యం😱

అప్పటికి
ఇప్పటికి
మరెప్పటికి
ఇదో అద్భుత రహస్యం..
🌺
ఏదేశంలో దొరకని అద్భుత నిధి... 
ఇది నాదేశం.. 
ఇదే దేవ భూమి🙏

No comments:

Post a Comment