Monday, January 27, 2025

 *మీ రహస్య ఆలోచనలు, 
మీ రహస్య ఉద్దేశ్యాలు, 
కనుగొనబడని భయాలు, 
ఆశలు, బాధలు, కోరికలు, 
లోతైన ఉద్దేశ్యాలను గమనించడానికి.... 
వాటిని కనుగొనడానికి, 
వాటిని బయటకు తీసుకురావడానికి అసాధారణమైన "పదునైన మనస్సు" అవసరం. 
మరియు మనస్సు "నిశ్శబ్దం"గా ఉన్నప్పుడే.. పదునుగా ఉంటుంది*

*చొక్కాలు తగిలించుకునే
'కొక్కె' లా తానుండాలి.
ఏదైనా తనకు తగులుకుని ఉండాలే గానీ
తాను దేనికి తగులుకుని ఉండకూడదు*

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

No comments:

Post a Comment