Sunday, January 19, 2025

 🦚🪷💎🌻🌹🌈

 *🍁జీవితంలో మనం ఎన్నో సవాళ్లు ఏదురుకుంటూ ఉంటాం కొన్ని సార్లు ఆ ప్రక్రియలో తప్పులు చేస్తూ ఉంటాం..కానీ చేసిన తప్పులు పోవాలి అంతే కానీ లక్ష్యం వైపు మనం చేసే ప్రయాణం ఆగకూడదు..నిజమైన ఎదుగుదల ఎప్పుడు సాధ్యమంటే..మనం చేసే పనులు తెలియకపోవడం తప్పు కాదు...*

 *నేర్చుకోకపోవడం తప్పు. భయపడటం తప్పు కాదు...భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు.లోపాలు ఉండటం తప్పుకాదు..వాటిని సరిదిద్దుకోకపోవడం తప్పు,మనం ఏ అంశంలో వెనకబడి ఉన్నామో ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పులు తెలుసుకుంటూ గుణపాఠాల నుంచి నేర్చుకుంటూ.. అందులో మెరుగవుతూ ఉంటేనే జీవితంలో నిజమైన ఎదుగుదల సాధ్యమ వుతుంది.* 

 *🌄శుభోదయం 🌞* 

🦚🪷💎🌹🌻🌈

No comments:

Post a Comment