Tuesday, January 21, 2025

 హిందువులలో ఐక్యత ఎందుకు రావడం లేదు.? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు, రావడం లేదు అని బాధ పడుతుంటారు. రాకపోవడానికి ప్రధాన కారణం ఐక్యత కావాలి అనే కోరిక బలంగా లేకపోవడమే. వాళ్లతో నేను కలవలేను, వాడితో నేను కలవలేను అనే మాట చాలా ఎక్కువగా వినిపించిన మాట.అలాగే ఒకరిని మరొకరు నమ్మకపోవడం, నమ్మే వాతావరణం లేకపోవడం.ఇద్దరు కలవాలంటే వారిలో 10/15 విషయాలలో ఏకాభిప్రాయం ఉండాలి, కలిసిన వాళ్ళు విడిపోడానికి ఒక్కటి చాలు లేదా ఒక్క అనుమానం చాలు. చాలా మంది ఉద్దేశ్యంలో కులం అనే పదం హిందూ ఐక్యతకు అడ్డంగా ఉంటోంది. అది కొంతవరకు నిజమే అయినా కులం అనె విషయం అని  కూడా స్పష్టంగా చెప్పలేము. నిజానికి మతాన్ని ముందుకు తేకపోవడం వల్ల కులం ముందుకు దూసుకొచ్చింది, కాబట్టి ఇకముందు మతానికి ప్రాధాన్యత ఇస్తే కులానికి ప్రాధాన్యత ఖచ్చితంగా తగ్గుతుంది, ఒకటి రెండు కులాల్లో తప్ప మిగిలిన కులాల్లో కులపరమైన ఐక్యత లేదు.కారణం అసూయ, ఆస్తుల్లో హెచ్చుతగ్గులు. హిందువులు ఐక్యంగా ఎందుకు ఉండాలి అన్నదానిలో అవగాహన లేదు, ఇది నా మతం అనే స్వాభిమానం కూడా హిందువులలో లేదు. హిందువులు దేవాలయాల హుండీల్లో వేసే డబ్బుని ప్రభుత్వం ఇతర మతాలకు పంచుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆ ---నా వల్ల ఏమౌతుంది అనే భావన ప్రతిఒక్కరిలో ఉండడం వల్ల అడగలేక పోతున్నారు, అడగాలి అని ఎవరైనా ప్రతిపాదన ఎవరైనా చేస్తే రేపు ఏదన్నా గొడవ ఐతే మనం ఇరుక్కుపోతామని ఎవరూ ఆ ప్రయత్నం చేయడం లేదు, మరో కారణం హుండీలో డబ్బులు వేసాము, అది మనది కాదు అని వదిలేస్తారు. --మనది కానప్పుడు ఎవరు తీసుకుంటే ఏమి.? అని ఎవరికి ఇచ్చినా పట్టించుకోరు, ఇలా దశాబ్దాల తరబడి డబ్బులు వదిలేసి హిందువులు పేదలు ఔతుంటే, అదనపు డబ్బు పొంది శత్రు ☪️✝️ మతస్తులు బల పడుతున్నారు ఈ బలం, బలహీనతలు అన్ని కోణాల్లో వ్యాపించి హిందువుల్ని పాతాళానికి తొక్కేస్తున్నారు.! కాదంటారా.? ఒకసారి ఆలోచించండి.! 
జాగో హిందూ.🚩✊✊🚩

No comments:

Post a Comment