Tuesday, January 14, 2025

*****గోవిందా..!ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు ?|| Priya Chowdary

గోవిందా..!ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు ?|| Priya Chowdary

Youtube link - https://youtu.be/870AomveQhc


Transcript:

మిత్రులందరికీ నమస్కారం నేను మీ ప్రియా చౌదరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా నిన్న మొన్న జరిగినటువంటి ఒక దుర్ఘటన ఆపద మొక్కుల వాడి సన్నిధిలో స్వామి యొక్క దర్శనానికి వచ్చి వారు వైకుంఠానికి చేరుకున్నటువంటి ఆ ఆరుగురు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా చిత్రగుప్త తరపు నుంచి నా తరపు నుంచి సంతాపాన్ని ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను టైటిల్ చూశారు గోవిందా ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు ఏ చరిత్ర మొన్న నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ బ్రహ్మాండం బద్దలయింది నిజంగా హృదయ విధారకం ఇంకొక విషయం చెప్పాలంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది కూడా అర్థం కానటువంటి విషయం అసలు ఇలాంటి సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆ స్వామి దేవ దేవుడు వెంకటేశ్వరుడి సన్నిధిలో ఎన్నో గొప్ప విషయాలు ఎంతో గొప్ప గొప్ప స్థితుల్ని కథలను మనం విన్న ఆ స్థలంలో ఆ పుణ్యం తీర్థం ఆ పుణ్య స్థలంలో ఇలాంటి వార్త ఆ చరిత్రలో చోటు చేసుకోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం బాధ పెడుతున్నటువంటి విషయం కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం కదా ఈ సంఘటన జరగడానికి తప్పు ఎవరిది అంటే నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని చెప్పి అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అధికార ప్రతినిధులు కానివ్వండి ప్రజా ప్రతినిధులు కానివ్వండి కొట్లాటలో తిట్లాటలో నిందారోపణల తోటి మాత్రమే అక్కడ ఆ విషయానికి సంబంధించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కానీ ఇప్పటివరకు కూడా జనానికి అర్థం కానటువంటిది తెలియని విషయం ఏంటంటే ఇన్ని వందల సంవత్సరాల్లో స్వామి అక్కడ వెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు జరగనటువంటి ఈ ఇన్సిడెంట్ ఈరోజే జరగడానికి కారణం ఏంటి అనేటటువంటిది ఎంతో మంది మనసుల్లో ఉన్నటువంటి బాధ ఆ ఎంతో మంది మనసుల్లో కలిగినటువంటి అనుమానము అది ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తే ఈ విధమైనటువంటి విషాదకరమైన సంఘటన జరగటం ఏంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఏంటి అంటే స్వామి దీని మీద ఎన్నో ఉపమానాలు వింటున్న ఎన్నో ఉపన్యాసాలు వింటున్న ఎన్నో డిస్కషన్స్ నేను చూస్తున్నాను అన్నిటిలో నాకు రెండే విషయాలు ప్రధానంగా కనపడుతున్నాయి ఏంటంటే ప్రతిపక్షం పాలక పక్షం మీద పాలక పక్షం ప్రతిపక్షం మీద చేసేటటువంటి ఆరోపణలతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని టిటిడి పాలక బోర్డు యొక్క చైర్మన్ గాని ఈఓ గాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నటువంటి ఆరోపణలు మాత్రమే చూస్తున్నాము తప్ప ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వరుడి సన్నిధిలో ఇది జరగడానికి కారణాలు ఏంటి అనేటటువంటిది ఎవ్వరిలోనూ లేనటువంటి విషయం ఆలోచన రాదు ఇంకొక విషయం రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు దాన్ని ఖండించడానికే నేను ఈరోజు కెమెరా ముందుకు వచ్చాను ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను విశ్లేషించేటటువంటి వాళ్ళు అలాగే కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడేది ఏంటంటే అరే ఇలా ఎలా చేస్తారు ఇలా ఎలా జరుగుతుందండి ఎలా ఇది అవుతుంది పరాయి మతస్తులు అందరూ కూడా మనల్ని వేలెత్తి చూపడానికే ఇది జరిగిందా అని వాళ్ళు వేలెత్తి చూపించారో లేదో ఇప్పటివరకు నేను చూడలేదు కానీ ఆ విషయాన్ని పదే పదే పదే పదే వల్ల వేస్తూ మీరు వాళ్ళకి ఒప్పందిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆ విషయాలు అక్కడ జరిగినటువంటి ఘటన దుర్ఘటన దాన్ని ఖండించవలసినటువంటి అవసరం మనకు ఉన్నది అలాగే ఎవరైనా విమర్శకులు వస్తే విమర్శలు తిప్పి కొట్టాలి తప్పితే ఇంకొకళ్ళకి మనం అవకాశం ఇచ్చాము ఇంకొకళ్ళకి మనం అవకాశం ఇచ్చామంటే అక్కడ ఎవరూ కూడా కావాలని చేసినటువంటిది కాదు ఒక ప్లాన్ లేకపోవడము అధికారుల మధ్య సమన్వయం లేకపోవడము అది క్రిస్టల్ క్లియర్ గా మనకందరికీ తెలుస్తుంది ఈ సంఘటన తోటి మరింత ముందుకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది పక్కన పెడితే అరే మనమే విమర్శలు చేసేసి పరాయి మతస్తులందరూ ఇది చూపించేసి జనాల్ని లాక్కుంటారు అంటే మనమేం చేతికి గాజులు తొడుక్కొని లేకపోతే ఈ మాట వాడకూడదేమో చేత కాని వాళ్ళ కింద కూర్చున్నామా ఎవడో పిలిచి పరాయి మతంలోకి ఆహ్వానిస్తూ ఉంటే మనం పోదామని పంపిద్దాం అవును కదా అప్పుడు అలా జరిగింది కదా స్వామి దగ్గర జరిగింది కదా ఏం మాట్లాడతామని మాట్లాడతామా ఈ సంఘటన ఇవాళ ఒక్క రోజే జరిగిందా ఏ పుణ్యత తీర్థాల్లోనూ జరగలేదా ఎక్కడా జరగలేదా కాశీకి వెళ్లి ఎంతమంది ఇది అయ్యారు అలాగే గయక వెళ్లి ఎంతమంది ఇది అయ్యారు అలాగే పుష్కరాలు ఎంతమంది కొట్టుకొని పోయారు ఎన్నో చోట్ల ఎన్నో సంఘటనలు జరిగితే అరే ఉంది కదా youtube ఉంది కదా అని చెప్పేసి అని ఒక్క మాట ఈ మాట మాట్లాడటంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి మీరు ఎన్ని విషయాల మీద మీరు పోరాడుతున్నారు ఎన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా నిలబడ్డారు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఏ అధికారులు అయితే ఫెయిల్యూర్ అయి ఉన్నారో వాళ్ళని మనం ప్రశ్నించాలి వాళ్ళ దగ్గర నుంచి మనం సమాధానం రాబట్టాలి అలాగే జరిగినటువంటి విషయం మీద విచారం మనం వ్యక్తం చేయాలి ముందు ముందు జరగాలంటే జనాలకి మనం ఏ విధమైనటువంటి ఆ యొక్క మార్గదర్శనం చూపించాలి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు ఏంటండీ ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలిసినవి ఇవి రెండేనా ఈ మతం వాడు పరాయి మతంలోకి వెళ్తున్నాడు పరాయి మతం వాడిని తిట్టే చేయాలి లేకపోతే పరాయి మతం వాడు ఇవి తప్పితే అరే మన దగ్గర ఏం జరుగుతుంది అసలు మనం ఇంతమంది గొంతు చించుకొని పొద్దున లెగిస్తే కెమెరా ముందు నిలబడిపోయి మాట్లాడేస్తూ ఉంటామే అరే మన ధర్మం గొప్పది మన ధర్మం గొప్పది అలాగే మన మతం గొప్పది మన దేవుళ్ళు గొప్ప వాళ్ళు మన పురాణాలు గొప్పవి మన పురాణాల్లో ఇలా చెప్పినాయి అని మాట్లాడుతున్నారు మరి ఎందుకు కొన్ని ఆగడం లేదో మీకు తెలుసా ఇంతమంది పోరాడుతున్నా కూడా తీసుకురావడంలో ఎందుకు మనం వెనకబడుతున్నాం అనేది ఎవరికైనా అర్థమవుతుందా పోరాటాలు youtube లోనే జరుగుతున్నాయి రోడ్డు మీదకి ఎవరు వస్తున్నారు కార్యాచరణకి ఎంతమంది పూనుకుంటున్నారు ఎంతమంది చేయగలుగుతున్నారు ఏ కార్యాచరణ చేయాలి మనం మీకు ఎవరికైనా తెలుసా మాట్లాడే వాళ్ళందరికీ మీకు ఎవరికైనా తెలుసా ఈరోజు మన పాఠశాలల్లో ఒకప్పుడు చదువు ఎలా ఉంది ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమను చూపించడం మానేసి వాళ్ళకి గోల్స్ పెట్టేసి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వచ్చేసి అలాగే డబ్బు డబ్బు డబ్బు డబ్బు అని డబ్బు వెనకబడిపోయి దేవుడి దగ్గరికి అందరూ ఎందుకు పోతున్నారు చర్చికైనా మసీదు కైనా దర్గాకైనా ఇక్కడికైనా సరే ఎక్కడ దేవాలయానికైనా ఎందుకు పోతున్నారయ్యా డబ్బులు కావాలి డబ్బులు కావాలి మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి నాకు పెళ్లి కావాలి నాకు ఇంకొకటి కావాలి నాకు ఇది కావాలి నా బొంద కావాలి భోషాణం కావాలి అని చెప్పేసి అని ఈ దిక్కుమాలి కోరికలు కోరడానికి దేవాలయం చుట్టూ ఇన్ని వేల మంది తిరుగుతున్నారు గాని నా ధర్మాన్ని నేను పాటించాలి ధర్మాన్ని పాటించేటటువంటి క్రమంలో నాకు కష్టాలు వస్తే ఆదుకోమని అడిగినటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు ఏది నీ ధర్మం ఎవరికైనా తెలుసా హిందూ ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఓ ఒళ్ళకొట్టుకొని మాట్లాడుతున్నామే ఆ ధర్మాన్ని జనాల్లోకి ఎంతమంది ఎంత మేరకు మనం తీసుకెళ్తున్నాం నిజానికి మనలో కార్యాచరణ ఉండి ఉన్నట్లయితే ఉంది ఉండి ఉన్నట్లయితే కాదు అద్భుతమైనటువంటి ఆ మేధవ సంపత్తు మన దగ్గర ఉన్నది కార్యాచరణకి ఎంతమంది కార్యోన్ముఖులు అవుతున్నారు ముందుకు వస్తున్నారు ఇదిగో చూడండి నిన్న గాక మొన్న ఒక సంఘటన చూసాం ఇలాంటి సంఘటనలు ఎన్ని చూసాం ఆ తప్పాగే ఆడపిల్లలు కార్లు వేసుకొని వచ్చి యాక్సిడెంట్ చేసి కనీసం తను చేసినటువంటి యాక్సిడెంట్ కి పశ్చాత్తాపం చెందకపోగా పొగరు డబ్బు ఉందని పొగరో ఉద్యోగం ఉందని పొగరో లేకపోతే వాళ్ళ బాబు ఏ దిక్కుమాలిన పదవిలో ఉన్నాడన్న పొగరో తెలియదు గాని సమాజం పట్ల ఈ యువతి ప్రవర్తించినటువంటి తీరు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఇది ఎలా జనాల్లోకి వెళ్ళింది కనీసం చుట్టూ ఒక 100 మంది ఉంటే కూడా 100 మందిని పోరాడింది అని అంటే ఏ విషయంలో పోరాడిందండి ఒక దుర్మార్గాన్ని ఎదుర్కోవడంలో పోరాడిందా లేకపోతే ఎవడైనా ఒక పేదవాడిని కాపాడటంలో ఒక అమ్మాయిని కాపాడటంలో లేదా ఒక మూగజీవిని కాపాడటంలో వాళ్ళందరితో తగుబడిందా తప్ప తాగి యాక్సిడెంట్ చేసి ఇది ఏందమ్మా ఇలా చేసావు అని అంటే చెప్పేటటువంటి సమాధానం నోట్లో నుంచి ఎలా వచ్చింది ఒక ఆడపిల్ల భారత జాతి భారత స్త్రీ భారత యువతి ఇవాళ ఎలా ఉందో చూడండి నేను తిట్టడం లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఆవేదన చెప్తున్నాను నేను మీకు ఒక్క విషయం తెలుసా ఇవాళ కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అయిపోతుంది కారణం ఏంటి అంటే ఈ సనాతన ధర్మాన్ని పాటించకపోవడమే మనం ప్రవచనాలు చెప్తున్నాం పాటించేటటువంటి పద్ధతులు ఏది అవలంబిస్తున్నామో నాకు చెప్పండి అరే గొంతు చించుకొని అరుస్తున్నాం అరే మా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్స్ కి అన్నిటికీ దండం పెట్టి మరి చెప్తున్నాం అమ్మ వ్యవస్థని నాశనం చేయకండి చిన్న చిన్న యుగోస్ కి పోకండి దయచేసి కుటుంబ వ్యవస్థ ఉంటే మీకు ఈ విధమైనటువంటి శక్తి యుక్తులు వస్తాయి ఈ వ్యవస్థ ఉండడం వల్ల కుటుంబం నిలబడడం వల్ల దేశం నిలబడటం వల్ల మనం ప్రశాంతంగా బ్రతుకుదాము అని చెప్పి చెప్పి చెప్పి మనుషుల్లోకి వెళ్లి మేము చెబుతుంటే ఎంతమంది పట్టించుకుంటున్నారండి ఎంతమంది మాలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారండి మాట్లాడాల్సింది జరిగినటువంటి విషయాల మీదో ఎవడో మనల్ని ఏమో చేస్తాడు అనేటటువంటి వాటిలకి మనమే ఎదుటి వాడికి ఆస్కారం ఇస్తున్నాం ఇలాంటి సంఘటనలతోటి ఒక ఆడపిల్ల రోడ్డు మీద తాగి తప్ప తాగి వెళ్తుంది అని అంటే ఎక్కడ ఉంది ధర్మం ఏమి నేర్పుతున్నాం మనం ఆడపిల్లలకి ఎవడికి తెలుసు ఏ తల్లి నేర్పుతుంది ఏ తండ్రి నేర్పుతున్నాడు ఏ తల్లిదండ్రులు ఇవాళ కలిసి ఉండి ఉంటున్నారండి మీకు తెలుసా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది చూడండి పై ఒక్కొక్క కోర్టులో కేవలం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న నాంపల్లి కోర్టులోనే సంవత్సరానికి 50000 డివోర్స్ కేసులు నమోదు అవుతున్నాయి అంటే దేశం మొత్తం మీద ఎన్ని అవుతున్నాయి ఎందుకు ఈ బంధాలు విచ్చిన్నం అవుతున్నాయి చెప్పేటటువంటి గురువు లేడు మందలించేటటువంటి శక్తి లేదు ఆ శక్తులన్నిటిని మనమే చేసుకున్నాం ఒక గురువు వస్తే మనకి ఆ గురువు విలువ తెలియదు ఒక ప్రవచనం చెప్తే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత నీచమైనటువంటి కామెంట్స్ పెడతారు ఎంత నీచంగా మాట్లాడుతారు ఎంత చులకనగా చూస్తారు కాషాయం కట్టుకున్న ఒక సాధువు వచ్చాడంటే నమస్కరించడం అనే సంస్కారం ఎంతమందికి ఉంది చెప్పండి అన్యాయాలను ఎదురిస్తున్నాం అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం ముడ్డి కదలదు కదా అందుకని కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాం ఏం చేయాలి మనం రండి నాతో రండి స్కూల్లకి వెళ్దాం రండి స్కూల్లలో పిల్లలకి ఏ విధమైనటువంటి విద్యా వ్యవస్థ నడుస్తుందో చూద్దాం రండి నేను చూపిస్తాను రండి పిల్లలు ఎంత నలిగిపోతున్నారో చూడండి కుటుంబాలు చూడండి ఒక్కొక్క వెధవ మూడు పెళ్లిళ్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని రోడ్డు మీద పడేసి పోతున్నాడు అలాగే ఇంకా ఒక్కొక్క అమ్మ బాధ్యత లేకుండా పిల్లల్ని పారేసి నిన్న గాక మొన్న ఒక స్టోరీ చూసాం పిల్లల్ని వదిలేసి పోయి పాతికేళ్ల తర్వాత వచ్చి జనం మీద పడిపోయి నీతులు మాట్లాడుతున్నారు ఎవ్వడు కంట్రోల్ చేశాడండి ఎవ్వడు కంట్రోల్ చేస్తున్నాడు వీళ్ళని అందరిని ధర్మం ఒక్కటే కంట్రోల్ చేస్తుంది ఆ ధర్మాన్ని మాట్లాడించేటటువంటి తత్వము మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యము ఎవడికి ఉందండి ఈరోజు ఇవాళ మనమే కదా సమాధి చేసుకున్నాం ఇంత మూర్ఖమైనటువంటి ఆలోచనలు ఇంత మూర్ఖమైనటువంటి దశ దిశ నిర్దేశం లేకుండా ఈ యువత పోతుంది అని అంటే ఈ విధంగా తయారవుతుంది అంటే కారణం ఎవరండి ఎవడో వచ్చి మాట్లాడుతాడు ఆ రాముడు ఏంటి ఈ రాముడు ఏంటి రామాయణ విషవృక్షం రాసిన రోజునే చెప్పు తీసుకొని కొట్టి ఉన్నాడు అయితే ఇవాళ ఈ దౌర్భాగ్యము మన జాతికి వచ్చి ఉండేది కాదు అలాగే మూఢ నమ్మకాల మీద ఆడపిల్లల్ని అణచివేసినటువంటి వర్గాన్ని ఎవడైతే వ్యక్తో వ్యవస్థో వర్గమో ఏది ఉంటే ఆ రోజే దవడ పగలగొట్టి మన యొక్క ధర్మాన్ని మనం సరిచేసుకుని ఉండున్నట్లయితే ఇంకొకడు ఎందుకు వచ్చి ఉండేవాడు మనకి మాట్లాడుతున్నారు పొద్దున్నే లెగిస్తే రంకెలు వేస్తున్నారు పొద్దున్నే లెగిస్తే నిన్న గాక మొన్న పెట్టాం సనాతన బోర్డు కావాలి అని చెప్పి సభ పెడితే ఎంతమంది వచ్చారు మీరు ఎందుకు పెట్టాము ఆ బోర్డు ఎందుకు పెట్టాము అంటే ఆ బోర్డు ఉంటే మన యొక్క చదువులు విద్యాలయాల్లో పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ధర్మం అంటే ఏంటి విద్యాలయాల్లో చెప్పండి మాతృదేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతిధి దేవోభవ ఎవడురా నేర్పిస్తున్నాడు ఈరోజు ఏ విద్యా వ్యవస్థ నేర్పిస్తుంది జనగణమన ఎవడు పాడుతున్నాడు వందేమాతరం ఎవడు పాడుతున్నాడు నా భారతమాతని జై కొట్టను అనేవాడిని తీసుకెళ్లి పార్లమెంట్ కూర్చోబెట్టినాం మనం సిగ్గుపడాలి జాతీయ గీతం అంటే గౌరవం లేదు వందేమాతరం అంటే గౌరవం లేదు జనగణమానం పాడం అలా అరే యోగా చేయండిరా అంటే మీరు ఓంకారం చెబుతున్నారు కాబట్టి మేము ఆ రెబ్బ తీసి కొడితే 10 మంది ఉన్నారు వాళ్ళు 10 మంది కోసం 90 మంది ఉన్నారు నా హిందువులు ఓంకారం ఎందుకు చదవకూడదు ఎందుకు ఉచ్చరించకూడదు పాఠశాలల్లో నేను అడుగుతున్నాను ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది నా పిచ్చ నా కొడకల్లారా పిచ్చ మొహాల్లారా యోగా నా భారతదేశంలో పుట్టినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ వ్యాయామ ప్రక్రియ యోగ ప్రక్రియ మెంటల్లి ఫిజికల్లీ నిజం చెప్తున్న జీవితాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లడానికి మన శరీరాన్ని మన మనసుని ఒక మంచి దోవలో పెట్టేటటువంటి ఆ ప్రక్రియకే పేర్లు పెడతారు టీవీ లో కూర్చుంటారు డిబేట్లు చేస్తారు చెయ్యంగానే మనం రెండు మూసుకుంటాం అరే భారతదేశంలో పుట్టినటువంటి వీటిల్నే మనం గౌరవించలేదు మనమే తొంగలోకి తొక్కాం ఒక్క ఓంకార నాదం ఎంతమందిని సరైన దారిలో పెడుతుందో మీకు తెలుసా మీ శరీరంలో ఉన్న సర్వ నాడులు ఎలా ఏ విధమైనటువంటి ఆ దీనికి గురవుతాయి శక్తికి గురవుతాయో తెలుసా లోనవుతాయో తెలుసా మానసిక పరంగా శారీరకంగా మీకు ఏ విధమైనటువంటి బలాన్ని చేకూరుస్తాయో శక్తిని ఇస్తాయో తెలుసా అని అడుగుతున్నా నేను మన ఇంట్లో మనం ఎంతవరకు పాటిస్తున్నామండి ఇంకొకరిని ఎదురు చూసే వేలు పెట్టి చూపించేటప్పుడు ఎంతమంది పిల్లలకి రాత్రిపూట ఓంకారం చేసి పడుకోండిరా అని ఎంతమంది తల్లిదండ్రులు పడుకోబెడుతున్నారు ఎంతమంది పిల్లలు యోగాలో జాయిన్ అవ్వండిరా అని ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది పిల్లలు మన శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోండి సంగీతం నేర్చుకోండి అని అడిగేవాడు ఎవడోరా ఇవాళ అరే దేశం బాగుపడాలి కాదురా కుటుంబాన్ని బాగు చేయండి నువ్వు మారు నేను మారాలి నీకు ఏం వచ్చు నువ్వు ఏం గౌరవిస్తున్నావ్ బొట్టు పెట్టుకోగానే సరిపోయిందా తాళి బొట్టు వేసుకోగానే సరిపోయిందా ఏమి వేసుకోవాలండి చైతన్యం చైతన్యం అనేటటువంటి తాడును మెడలో వేసుకోండి దయచేసి ఉపన్యాసాలు కాదు ఇక్కడ కావాల్సింది నిజం నిన్నటి నుంచి చూస్తున్నాను కదా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఇవాళ ఒక చరిత్ర వెంకన్న చరిత్రలో ఈ విధమైనటువంటిది చోటు చేసుకోవడం అనేది ఎవడికి పడితే వాడికి మనం ఇచ్చేస్తున్నాం సమాధానాలు చెప్పేస్తున్నాం ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నాం కార్యాచరణ ఎవడు తీసుకొస్తున్నాడు చెప్పండి చెప్పండి మేము సభలు పెడుతున్నాం సనాతన సభలు పెడుతున్నాం పెడుతుంటే ఎంతమంది వస్తున్నారు నేను చెప్తున్నాను నిజంగా నువ్వు హిందువు అయితే ఎక్కడ సనాతన సభ జరిగిన నీ బాక్స్ నువ్వు కట్టుకొని నీ చార్జీ నువ్వు పెట్టుకొని వెళ్ళిన రోజు మాట్లాడండి నేను హిందువుని మీకు తెలుసా ఏం జరుగుతుందో సనాతన ధర్మం అనేటటువంటిది అది నువ్వు ఎంత విలువలతో ఉండాలి నీ కుటుంబంలో ఎలా ఉండాలి ఎందుకు రాతి వరుసలు పెట్టారు అమ్మ అక్క చెల్లి వదిన మనిది కానీ ఎవరిలోనైనా సోదర భావమే ఉండాలి తల్లి భావమే ఉండాలి తండ్రి భావమే ఉండాలి అనేటటువంటి గొప్ప ఆ స్థితి నా ధర్మంలో నా సనాతన ధర్మంలో ఉంది ఈరోజు ఎండిపోయినయి అరే తెలుసా మీ అందరికీ ఎండిపోయి ఏం జరుగుతున్నాయో తెలుసా పిల్లల్లో విపరీత నైరాస్యం ఏర్పడిపోయింది తల్లిదండ్రుల ప్రేమ ఉండట్లా డబ్బు డబ్బు డబ్బు డబ్బు దీని నెమ్మది డబ్బు పరిగెట్టి పరిగెట్టి గోల్స్ గోల్స్ గోల్స్ పెట్టి పడేసి ఏ విధంగా కనీసం ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్లకు విశాలమైన ఆరు ఎకరాల్లో ఇల్లు కొనిస్తే ఆ కనీసం వాడు వచ్చి చూస్తే ఒక ఆలింగనం చేసుకునేటటువంటి తల్లి కనపడుతుంది ఆ తండ్రి కనపడుతున్నాడు ఆ విశాలమైనటువంటి ఇంట్లో ఆ స్కూల్లో వాడు ఏదో బాధతో వస్తాడు లేకపోతే ఇంకా దేనితోనైనా వస్తాడు అలసిపోయి వస్తాడు ఒడిలోకి తీసుకోవాల్సిన తల్లి సీఈఓ పోస్ట్ లోనో నాలాగా రోడ్లెక్కి ఉపన్యాసాలు చెప్తానో కూర్చుంది గతి లేదు తండ్రి పోయి అరే బిజీ బిజీ బిజీ బిజీ ఆ బిడ్డ ఎక్కడికి పోవాలిరా ఆ బిడ్డలకు బుద్ధులు ఎవరు నేర్పాలిరా శుద్ధులు ఎవరు నేర్పాలిరా అమ్మకేమో పెళ్ళానికేమో అత్తమామలు పడరో మొగుడికేమో పెళ్ళం అమ్మ నాన్న పడరో వీళ్ళు రావద్దు వాళ్ళు రావద్దు వీళ్ళే కట్ట కట్టుకొని చావాలి ఇక్కడ కుటుంబం అంటే ఇవాళ ఎలా తయారైంది అంటే మీ ఆవిడ ఏందిరా ఆ ఏంటి మీ అమ్మ ఏంటి ఎక్కడికి పోతున్నారు మీరు అసలు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరున్నారు దిక్కుమాలినవి అన్ని పనికిరాని పనికిమాలినవన్నీ ఒక ఆధునీకరణ పేరుతోటి ఆ శాస్త్రమైనటువంటి ఏమంటారు శ్రీధర్ దాన్ని ఆ ఉన్నతమైన స్థితిలోకి ఏం పోయినాం రా మనం పోయి ఏం చేస్తున్నారో చెప్తా వినండి వీటిలకు అర్థం తెలుసా చూడండి నగ్నంగా చూడండి వీటిలకు అర్థం తెలుసా ఒక్కొక్క పిల్లలు ప్రేమ దొరకక ఏం చేయాలో అర్థం కాక మీరు ఇచ్చేటటువంటి వస్తువుల్లో మీ మీద ఉన్నటువంటి కసి సమాజం మీద ఉన్నటువంటి కసి స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుల మీదో ఆ చదువుల మీదో ఆ ఒత్తిడి మీద ఉన్నటువంటి కసి ఇదిగో పర్వర్షన్ కి లోనయ్యి వాళ్ళు మీ మీద చూపించలేక స్వలింగ సంపర్కులు అవుతున్నారు రా ఎదవలారా లెస్పియన్స్ ఆడపిల్లలు ఎందుకో తెలుసా ఒక మగపిల్ల వాడిని చూస్తే నేను ఎంతో మంది ఆడపిల్లలతో మాట్లాడే చిన్న పిల్లలండి వాళ్ళు 10వ తరగతి కూడా కాదండి 10 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ లేదంటే గర్ల్ గర్ల్ బాయ్ బాయ్ ఏందిరా ఈ కర్మ ఏంట్రా ఈ దరిద్రం ఏంట్రా అని మాట్లాడితే వాళ్ళు మాట్లాడింది ఏంటో చెప్పమంటారా ఆడపిల్లల్లో ఎవరిలో నియమ నిబద్ధత లేదు ఆడపిల్లలు అంటే విరక్తి కాబట్టి మేము మేమే చూసుకుంటున్నాం ఆడపిల్లల విషయానికి వస్తే లెస్బియన్స్ ఏ మగాడు మగపిల్లవాడు నేను మగాడు గురించి మాట్లాడట్లేదురా ఇక్కడ వినండి ఒక్కొక్కటి అమ్మ వినండి ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క మగవాడు మగపిల్లవాడు చిన్నవాడు ఎనిమిదో తరగతి ఏడు తరగతి నుంచే సిగరెట్లు తాగుడికి అలవాటు పడ్డారు పడ్డారు పడుతున్నారు కాదు పడతారు కాదు అలాంటి మగపిల్లలను చూసిన ఆడపిల్లలు ఆ మగపిల్లలు అంటేనే అసహ్యం వేసి లెస్పియన్స్ గా మారుతున్నారు బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ లవ్ అండ్ ధర్మ డిసిప్లిన్ వద్దు ప్రవచనాలు వద్దు ప్రాక్టికాలిటీ కావాలి ఇవాళ కావాల్సింది ప్రాక్టికాలిటీ రండి నాతో రండి లేకపోతే నన్ను ఎక్కడికైనా రమ్మనండి పదండి స్కూల్ లకి వెళ్దాం నేర్పుదాం ఇవన్నీ నేర్పుదాం పిల్లల్లో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని తీసి పారేసి అన్న చెల్లి సంబంధాలు ఎలా ఉంటాయో ఒక స్నేహితులు ఎంత పవిత్రంగా ఉండాలో వాళ్ళలో ఉన్న పర్వషన్ ఏంటో నేర్చుకుందాం ఆ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇద్దాం నాతో వస్తారా ఎవరైనా ఆలోచించండి ఆలోచించకపోతే రేపు పొద్దున నీ కుటుంబంలో నీ పిల్లల్ని చూసి నువ్వే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజంలో గోవిందుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అమ్మలారా అయ్యలారా గోవిందుడికి ఏం పని గోవిందుడు ఎందుకు కాపాడాలి మీరెందుకు వెళ్లారు అంటున్నారే అరే లేడు గోవిందుడు పంపించేశాం గుడిలో అమ్మవారు లేదు పైకి వెళ్లి చూస్తుంది అరే నా అంశతో పుట్టిన ఆడపిల్లలు ఇంత నీచకమైనటువంటి స్థితిలోకి తోసేసిన ఈ సమాజం ఎప్పుడు బాగుపడతాదో నా స్థితిని నా శక్తిని నాకు ఎప్పుడు ఇస్తదో ఆ నిమిషాన్నే నేను వచ్చి నేను కాపాడుకోవాలని ఏడుస్తూ పై నుంచి అమ్మవారు చూస్తుంది గోవిందుడు చెప్తున్నాడు అరే నా దగ్గరికి వచ్చి నా దగ్గర దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న స్థితివంతము దీన్ని చూసి ఒక మనిషి ఏమి నేర్చుకోవాలయ్యా అంటే అరే నేను ఎన్ని చేస్తున్నానో చూడండిరా హాస్పిటల్స్ పెట్టాను ఎన్నో ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు నా దగ్గరికి వచ్చిన డబ్బు నేను ఖర్చు పెడుతుంటే వీళ్ళు ఒక కోటు ఒకడికి ఒక ఇల్లు ఉంటే సరిపోదు పది ఇల్లు కావాలి ఒకడికి ఒక కోటి ఉంటే సరిపోదు 10 కోట్లు కావాలి 10 కోట్లు ఉన్నోడికి 100 కావాలి 100 ఉన్నోడికి 1000 కోట్లు కావాలి డబ్బు డబ్బు డబ్బు డబ్బు దీని డబ్బు లేడురా భగవంతుడు పారిపోయినాడు కాబట్టే ఇంత దరిద్రమైనటువంటి దోపిడి జరుగుతుంది ఇంత అవినీతి జరుగుతుంది ఇన్ని రకాలైనటువంటి వికారాలు జరుగుతున్నాయి అంటే దేవుడు లేడు చూస్తున్నాడు పై నుంచి ధర్మాన్ని ఎప్పుడైతే స్థాపిస్తారో ఆ నిమిషమే నేను వచ్చి కాపాడుతానని చూపిస్తున్నారు ధర్మాన్ని కాపాడుతారా చస్తారా ఇదే విధంగా ఉపన్యాసాలతోటే కాలక్షేపం చేస్తారా అర్థం చేసుకోండి ఆలోచించండి థాంక్యూ 

No comments:

Post a Comment