*55 ఏళ్ళ పైబడిన సీనియర్ సిటిజెన్స్ కు శుభాకాంక్షలు!*
*ఇంక చాలు తగ్గించండి (MINIMIZE):*
1. *ఉప్పు*
2. *చక్కెర*
3. *పిండి పదార్థాలు (బ్లీచ్డ్ ఫ్లోర్)*
4. *పాలు మరియు పాడి ఉత్పత్తులు*
5. *ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్*
*మీరు తినదగ్గ ఆహార పదార్థాలు (FOOD NEEDED):*
1. *కూరగాయలు*
2. *పప్పులు*
3. *బీన్స్*
4. *గింజలు (నట్స్)*
5. *గుడ్లు*
6. *కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ (ఒలివ్, కొబ్బరి తదితరాలు)*
7. *పండ్లు*
*మరిచిపోవలసిన విషయాలు (THINGS TO FORGET):*
1. *మీ వయస్సు*
2. *మీ గతం*
3. *మీ గొప్పలు*
4. *మీ సమస్యలు*
5. *మీ వితండవాదాలు*
*మరువకూడని ముఖ్య విషయాలు (ESSENTIAL THINGS TO CHERISH):*
1. *మీ కుటుంబం*
2. *మీ స్నేహితులు*
3. *మీ సానుకూల ఆలోచనలు*
4. *శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన ఇంటిని కలిగి ఉండండి*
*అభ్యసించాల్సిన ముఖ్య అలవాట్లు (THINGS TO ADOPT):*
1. *ఎప్పుడూ నవ్వండి / ఆనందంగా ఉండండి*
2. *మీకు తగ్గట్టుగా నిత్య శారీరక వ్యాయామం చేయండి*
3. *మీ బరువును నియంత్రించండి*
*చర్చించాల్సిన జీవనశైలులు (LIFESTYLES TO PRACTICE):*
1. *దాహం వేసే వరకు నీళ్లు త్రాగడానికి వేచి ఉండకండి*
2. *అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి*
3. *అనారోగ్యం వచ్చేదాకా వైద్య పరీక్షలు చేయించుకోడానికి వేచి ఉండకండి*
4. *మిరాకిల్స్ కోసం వేచి ఉండకుండా దేవుడిపై విశ్వాసం కలిగి ఉండండి*
5. *మీ మీద నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి*
6. *ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి మరియు మరింత మెరుగైన రేపటి కోసం ఆశపడండి*
*మీకు 55 - 90 సంవత్సరాల వయసులో ఉన్న స్నేహితులు ఉంటే, ఈ సందేశాన్ని వారికి పంపండి.*
No comments:
Post a Comment