Thursday, June 26, 2025

 


*ఋణాను బంధ రూపేణా పశు పత్నీ సుతాలయా: అన్నారు.* 

 *భార్యా బిడ్డలు మాత్రమే కాదు పశువులు కూడా ఏదో ఒక ఋణం కారణంగా మనతో బంధం ఏర్పాటు చేసుకుంటాయి.* 

 *హిందూ ధర్మచక్రం చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగా రాం ఉపాద్యాయ గారు నిన్న పరమపదించారు ...* 

 *వారు ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని అందించిన తర్వాత మాత్రమే తన దినచర్య ప్రారంభించేవారు ...* 

 *ఆయన మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తానుకూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలేంత వరకూ కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్దాంజలి ఘటించింది ...* 

 *ఆ సంఘటనతో అందరూ కదిలిపోయారు ..* 

 *కపాల మోక్షం అయిందని కాటికాపరి బందువులకు చెప్పగానే ఆశ్చర్యంగా గోమాత కూడా మౌనంగా లేచినిలబడి ఒకసారి తలతో చివరిసారిగా అభివాదం చేసి నిష్క్రమించిది ...* 

 *అందుకేనేమో గోవును తల్లితర్వాత తల్లి అని మన భారత సంస్కృతి కొనియాడింది ...* 

 *వందే గోమాతరం .*

No comments:

Post a Comment