కో-లివింగ్ రొమాన్స్ వెనుక నిజాలు | Jaisimha | Square Talks
వి హనుమంతరావు గారు పెద్దగా పరిచయం అవసరం లేని రాజకీయ నాయకుడు అని చెప్పి అనుకోవచ్చు మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా ఆ వినే దాన్నఏమంటారు లాయల్ గా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న వ్యక్తి అయితే వి హనుమంతరావు గారు ఎప్పటినుంచి రాజకీయాలే కాకుండా చాలా వరకు సమాజంలో జరుగుతున్న ఏవైనా అసమానతలు గానీ లేకపోతే ఏవైనా ఇబ్బందికరమైన సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయ అంటే వెంటనే దాని గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలో ముందు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2017 లో ఆ అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన ఆ ముద్దు సీన్లు అవన్నీ బయట హోటింగ్ సౌండ్ చూసి బస్సు మీద ఉన్న పోస్టర్లు అన్నీ చించాడు ఇవన్నీ చేశారు ఆ తర్వాత టీవీ9 అక్కడ ఇక్కడ చాలా పెద్ద చర్చ కూడా జరిగింది. ఏం చెప్పాలంటే ఆయన వల్ల ఆ మూవీ కొంచెం మైలేజ్ వచ్చింది అనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ కూడా ఒక కొత్త సిచువేషన్ మీద ఆయన బయటకి వచ్చి మాట్లాడడం జరిగింది రెండు సిచువేషన్స్ గురించి మాట్లాడారు అందులో మొదటిగా అందరూ మాట్లాడుకుంటుంది ఏంటంటే కో లివింగ్ స్పేసెస్ మన హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏరియాలలో చుట్టుపక్కల అంతా కూడా కో లివింగ్ స్పేసెస్ వచ్చాయి. ఈ కో లివింగ్ స్పేసెస్ అంటే తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి ఒక హాస్టల్ లో ఉండొచ్చు. ఇంతకుముందు ఏంటంటే మామూలుగా హాస్టల్స్ ఉండేది హాస్టల్స్ కాస్త పీజీ అయ్యాయి పీజీ కాస్త ఇప్పుడు కో లివింగ్ స్పేసెస్ అయిపోయాయి అన్నమాట. సో దీని గురించి ఆయన కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కోలివింగ్ స్పేసెస్ వల్ల హైదరాబాద్ పరువు పోతుంది హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ అవ్వకుండా పోతుంది. వీటి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని అలాగే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆయన ఒత్తిడి చేయడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ నేను పవన్ కృష్ణ దీని గురించి మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జైసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సర్ ఆ మొత్తానికి అయితే చెప్పాను విన్నారు కూడా వి హనుమంతరావు గారు కో లివింగ్ స్పేసెస్ గురించి ఆయన ఇవాళ వించబడడం జరిగింది. మీకు ఏమనిపిస్తుందంటే కోలివింగ్ స్పేసెస్ ఉండొచ్చా ఉండకూడదా మీరు ఏమంటారు స మనము అరటిపండు తింటాం కదా అరటిపండు లోపల ఉన్న ఆ గుజ్జు కోసం తింటామా పైనన్న తొక్క కోసం తింటామా గుజ్జు కోసమే తింటాం మరి తొక్క ఏం చేస్తాం పక్కన పెట్టేస్తాం అంటే అట్టిపండు తిన్న ప్రతిసారి ఒక తొక్క ఏర్పడటం అనేది సహజం అవును ఆ తొక్కని తీసుకెళ్లి ఎక్కడ వేయాలి డస్ట్ బిన్ లోనో రోడ్డు మీదో లేకపోతే రోడ్డు పక్కనో చెట్టు కిందో కాల్వలోనో ఎక్కడో ఒక దగ్గర అయితే వేయాలి. అవును సో అట్టిపండు తిన్నప్పుడు దానికి సహజంగా సైడ్ ఎఫెక్ట్ లాగా మనకి ఏమ వస్తది అంటే ఒక తొక్క ఏర్పడుతుంది. అవును ఓకే కొబ్బరి కొబ్బరి లోపల ఉండే తెల్ల భాగం అంతా తింటాం కొబ్బరి నీళ్లుు తాగుతాం తెల్లది తినేస్తాం ఆ తర్వాత కొబ్బరి బోండా అయితే ఆ పెద్ద గ్రీన్ కలర్‌ది ఒక డిప్ప మిగులుతది మనకి అవును అది ఏం చేయాలి సో గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది జరిగినప్పుడు తొక్కలు డిప్పలు అన్ని వస్తాయి. ఓకే సో ఇదిఒక తొక్కలో ఎగజాంపుల్ అనుకోవచ్చా కచ్చితంగా ఎందుకంటే ఇది తొక్కలో ఎగ్జాంపుల్ే కానీ మన జీవితం మొత్తం కూడా ఇప్పుడు తొక్కల మధ్యలో మిగిలిపోయిందన్నమాట కోలివింగ్ స్పేసెస్ ఉండాలా ఉండొద్దా అనే చర్చ అది నైతికమా అనైతికమా అనే చర్చ ఇవన్నీ పక్కకు పెట్టద్దా కో లివింగ్ స్పేసెస్ రావడానికి మూల కారణం ఏంటి? మ్ ఓకే మనం ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ డైరెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నిటి ద్వారా మనం దేశంలో ఒక కొత్త మార్కెట్ ని సృష్టించుకున్నాం ఓకే 1980స్ లో ఆ స్కూల్ కి వెళ్ళే పిల్లలకు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్న పిల్లలకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అప్పుడు స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఒక నాలుగు పుస్తకాలు ఒక బ్యాగ్ లో వేసుకొని వెళ్తే సరిపోయేది. ఇప్పుడున్న పిల్లలకి సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ టాబ్ కంప్యూటర్ ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ వాడితే తప్ప వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి అవ్వట్లేదు సో అంటే మనం చదువుకునే విధానంలో మార్పు వచ్చింది ఉద్యోగం చేసే విధానంలో మార్పు వచ్చింది మనం వేసుకునే బట్టల్లో మార్పు వచ్చింది. ఓకే 1990 కి ముందు డబ్బు లేని వాళ్ళు చినిగిన బట్టలు వేసుకునే వాళ్ళు 1990 తర్వాత డబ్బులు ఎక్కువయ్యాక చినిగిన బట్టలు వేసుకుంటున్నారు. రిగ్డ్ జీన్స్ వేసుకుంటున్నారు లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటున్నారు. అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో కల్చర్ విషయంలో ఫుడ్ మనం తినే ఫుడ్ ఎంత మారింది ఓకే ఆ చైనీస్ నూడిల్స్ నుంచి మొదలు పెడితే పిజ్జాస్ వరకు లేకపోతే బర్గర్స్ వరకు కాంటినెంటల్ ఫుడ్ అని చెప్పేసి రకరకాల ఇటాలియన్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అన్ని మార్పులని అంగీకరించినప్పుడు సెక్షువల్ ఆ సైడ్ ఏదైతే ఉంటదో ఒక మనిషి జీవితంలో రొమాంటిక్ సైడ్ ఏదైతే ఉంటదో అది మాత్రం మారకూడదు అనేది ఒక సమస్య మ్ ఇప్పుడు మనము మిగతా అన్ని రంగాల్లో మిగతా అన్ని అంశాల్లో జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని అంశాల్లో అమెరికనైజ్ అయినప్పుడు ఈ రిలేషన్ హ్యూమన్ రిలేషన్ మన్ అండ్ ఉమెన్ మధ్యలో ఉండే మగ ఆడ మధ్యలు ఉండే ఆ లైంగిక అనుబంధం ఏదైతే ఉంటదో ఇది కూడా ఖచ్చితంగా మారుతది. ఆ మార్పుని మనం ఏ విధంగా చూస్తామ అనేది ఇంపార్టెంట్ ఓకే చాలా మందికి ఇప్పటికీ కూడా కోలివింగ్ స్పేసెస్ అనడంలో ఉన్న అభ్యంతరం ఏంటి విన్ మంత్రరావు గారు కూడా చెప్పింది ఏంటి పెద్దాయన ఆయన చెప్పిన దానితో నేను యాక్చువల్ గా అయితే ఏకీభవిస్తా అట్లాంటివి ఉండడం మంచిది కాదు ఓకే హోలివింగ్ స్పేస్ లో ఉంటారు అతనికి ఆమె ఎవరో తెలియదు ఆమెకి అతను ఎవరో తెలియదు అంటే పెద్దోళ్ళు కూర్చొని కుదిర్చిన పెళ్లి కాదు పోనీ వీళ్ళనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే పెళ్లి కూడా ఉండదు ఇద్దరు సహజంగా నచ్చింది కలిసి ఉంటున్నారు నచ్చకపోతే విడిపోతా వెళ్ళిపోతారు ఈ కలిసి ఉండి వెళ్ళిపోవడం అనేది ఆ అనైతికంగా కనిపిస్తది మనకి అంటే ఒక కమిట్మెంట్ లేదు. ఓకే సరే ఇప్పుడుఉన్న మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు ఇప్పుడు పిల్లల ఇప్పుడున్న యూత్ కి ఉన్న నాలెడ్జ్ కావచ్చు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఉమ్ ప్రెగ్నెన్సీ రాకపోయినా సరే ఈ పెళ్లికి ముందే ఇట్లా కోలివింగ్ లో ఉండేసి తర్వాత కొన్ని రోజులకి మళ్ళకరిని ఎవరినో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ పట్ల కూడా కమిటెడ్ గా ఉంటారని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు డేటింగో లేకపోతే కోలివింగ్ అనో ఏదో పేరు పెట్టుకొని మనం ఏదో ఏ ముసుకేసుకొని కలిసి ఉన్నా సరే కొద్ది రోజులు రొమాన్స్ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రేపు పెళ్లి చేసుకున్నాంక కూడా అట్లానే వెళ్ళిపోవాలి అనిపిస్తది. అప్పుడు ఏమవుతది డైవర్స్ కేసులు పెరుగుతాయి. డైవర్స్ కేసులు పెరిగితే సమస్య ఇద్దరిది కాదు రెండు కుటుంబాలది ఓకే ఇద్దరు విడిపోతున్నారు అంటే అర్థం ఏంటి ఆ ఇద్దరు వాళ్ళకు నచ్చలేదు కాబట్టి విడిపోతున్నారు అని కాదు ఆ రెండు ఫ్యామిలీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. ఈ విధ డిస్టర్బ్ అయితే రెండోది కొన్నిసార్లు పిల్లలు ఉంటారు పేరెంట్స్ విడిపోయేతున్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతారు ఇవన్నిటికీ మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సెక్షువల్ రిలేషన్ ని క్యాజువల్ గా తీసుకోవడం వల్ల మన దగ్గర ఏం చెప్పేవాళ్ళు ఓ ఏడేడు జన్మల బంధం అని చెప్పేవాళ్ళు సరే మిగతా ఆరు జన్మలు వదిలేద్దాం ఈ జన్మలో అయినా సరే అట్లీస్ట్ ఒకసారి చేసుకుంటే విడిపోకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ రాను రాను బలహీనమం అయిపోద్ది అదే హనుమంతరావు గారు కూడా చెప్పింది అంటే ఒక రొమాంటిక్ రిలేషన్‌ని గాని ఒక కలిసి ఒక ఆడ మగ కలిసి ఉండడం అనేదాన్ని టోటల్‌గా క్జువల్ క్యాజువల్ స్థితికి తీసుకొచ్చేసి ఉద్యోగం ఒకే దగ్గర చేస్తున్నారు కాబట్టి ఒక దగ్గర ఉండడం అనో లేకపోతే ఒకే ఏరియాలో రెంట్ షేర్ చేసుకుందాం అని కూడా ఉంటారు ఒక్కోసారి ఇట్లాంటి అనేక కారణాల చేత ఉంటారు బట్ బేసిక్ గా ఏంటంటే అట్రాక్షన్ ఒక వాగ ఆడ కలిసి ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు నార్మల్ గా ఉంటారు వాళ్ళఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఫిజికల్ రిలేషన్ ఈ ఫిజికల్ రిలేషన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళు సుఖం పొందుతున్నారు ఆ సుఖం ఎవరు అడుగుతున్నారు బాడీ అడుగుతుంది. కదా బాడీ పొద్దున్న లేస్తే తినమని చెప్తది గాలి పీల్చమని చెప్తది నీళ్లుు తాగమని చెప్తది. ఇట్లా సెక్స్ అనేది కూడా ఒక బేసిక్ నీడ్ నెసెసిటీ దానికోసం మరి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు కదా సో ఇప్పుడు వి హనుమంతరావు గారు చెప్పింది ఏంటంటే అది మంచిది కాదు కో లివింగ్ సెంటర్స్ మీద మీరు దృష్టి పెట్టండి తీసేయండి అన్నారు. సమస్య కో లివింగ్ సెంటర్స్ ఉండడం తీసేయడం వల్ల కాదు. అక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్న వేరు వేరు రాష్ట్రాల నుంచి వేరు వేరు జిల్లాల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి కొన్నిసార్లు వేరు వేరు దేశాల నుంచి కూడా అక్కడ వచ్చి ఉంటుంటారు మన ఐటి ఏరియాలో ఐటి గచ్చిబౌలి లేకపోతే సైబర్ టవర్స్ ఇక్కడ ఈ ఏరియాల్లో ఇక్కడ ఉండే వేలాది మంది లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బేసిక్ ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా ఆ కోలివింగ్ సెంటర్స్ తీసేస్తే పోతాయా ఫిజికల్ నీడ్స్ పోవట్లేదు మరి అక్కడ ఉన్నోళ్ళందరికీ తొందరగా పెళ్ళీలు అయిపోతున్నాయా 21 ఇయర్స్ 22 ఇయర్స్ కో అంటే ఇప్పుడు చాలా మంది ఆ మన Twitter లో అక్కడ ఇక్కడ Instagram లో చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే కోలివింగ్ స్పేసెస్ తీసేసినంత మాత్రాన కలిసి ఉండడం అనేది తగ్గిపోతుందా లేకపోతే ఆ పెళ్లికి ముందు పెట్టుకునే ఈ సంబంధాలు ఏమనా తగ్గిపోతున్నాయి ఎందుకంటే చాలా కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ ఉన్నాయి ఓయోలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు సో దీన్ని అంటే ఇలాంటి అవసరం ఏముంది ఇప్పుడు ఆ జనరేషన్ అప్డేట్ అవుతుంది కదా దీన్ని అలా ఎందుకు చూడకూడదు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వి హనుమంతరావు గారు ఏ జనరేషన్ అనేది ఆలోచిస్తే ఇప్పుడున్న జనరేషన్ కాదు దీని వెనక జనరేషన్ కాదు ఇంకో రెండు జనరేషన్స్ ఆర్ ఒక జనరేషన్ వెనక వేసుకోవాల్సిన వ్యక్తి అంటే వి హనుమంతరావు గారి తర్వాత ఇంకో రెండు మూడు జనరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన జెన్సీ అయితే ఆ అదే మనం అర్జున్ రెడ్డి గొడవ అప్పుడు కూడా చూసినాం కదా వాళ్ళు అర్జున్ రెడ్డి యూనిట్ వాళ్ళు ఏంటి ఎందుకు గొడవ చేస్తున్నావ్ తాత అని మొదలు పెట్టారు. అంటే వి హనుమంతరావు వయసు తాత వయసు వచ్చేసింది వాళ్ళ కాలంలో ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడుఉన్న పరిస్థితులు వేరు హనుమంతరావు గారు చెప్పింది కరెక్ట్ బట్ అది ఆచరణ యోగ్యం కాదు. ఎందుకు కరెక్ట్ అంటే ఆయన చెప్పింది మంచిది ఆయన అందరూ మంచి కోరుకొని చెప్తున్నాడు ఆడపిల్లలు అట్లా ఉండడం వల్ల వాళ్ళకు కూడా సేఫ్టీ ఉండదు. ఇప్పుడు వాడు పెళ్లి భర్త కాదు ఈమె భార్య కాదు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఏమైనా దాడి చేసుకున్న దిక్కు లేదు దానికి ఏమి సెంటర్ ఏమంటారు ఆ చట్ట ప్రకారం ఏం గుర్తింపు ఉండదు అట్లానే వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడో ఉంటది వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడో ఉంటుంది అంటే పెద్దలకు తెలియకుండా వీళ్ళు ఏదేదో చేస్తున్నారు మొత్తానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు సో బాధ్యత రాహిత్యమైన పరిస్థితి ఉంది బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఎన్ని నెగటివిటీస్ ఉన్నా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచ 18 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు ఎలా ఉండాలనుకునే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదని కూడా చట్ట పద్ధతి ఉంది కదా అవును నేను అదే చెప్తున్నా కోలివింగ్స్ లో ఉండడం తప్పు చెట్ట ప్రకారం అని చెప్పట్లేదు. పెళ్లికి ఉండే చట్టపతి పరమైన గుర్తింపు కోలివింగ్ లో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఉండదు. వీళ్ళు పోయి ఏదైనా గొడవ జరిగితే భార్యకి ఆ ఉన్న అబ్బాయికి అమ్మాయికి మధ్య గొడవ జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నప్పుడు భార్యా భర్త మధ్య గొడవని ట్రీట్ చేసే విధానం వేరు ఉంటది పెళ్లి కాకుండా కలిసి ఉంటున్న వాళ్ళని ట్రీట్ చేసే విధానం వేరు ఉంటది. దాని ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి ఇటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అదే టైంలో పెళ్లిలు అయిన తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి కదా మొన్న మేఘాలయ మర్డర్ కేస్ తర్వాత చాలా మంది ట్రోల్స్ ట్రోలింగ్స్ కూడా మొదలు పెట్టరు మీమ్స్ కూడా మొదలు పెట్టారు. పెళ్లి గాలో మొన్న ఎక్కడో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు తాలి కట్టే ముందు ఒకటికి రెండు సార్లు బర్త్ అడిగాడంట కట్టాలా కట్టాలా వద్దా నీకు ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి అంటే అమ్మాయిలకి నచ్చకపోతే హత్యలు చేసే పరిస్థితి వచ్చేసింది యూపీ లో కూడా ఇవాళ వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఆ పెళ్లి అయింది పెళ్లి అయిన వెంటనే ఆ అమ్మాయి శోభన గంధం కత్తి చూపించి నాకు అంటే వరుసకి మేనల్లుడు ఏదో అవుతాడుంటే అతనితో నాకు మంచి సంబంధం ఉంది మొదటి నుంచి ప్రేమిస్తున్నాను నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నేను నిన్ను నరికేస్తాను ఈ విషయం ఎవరికనా చెప్పినా కూడా బాగా మంచి ఉండదు అని చెప్పింది ఆ తర్వాత కేదార్నాథ యాత్రకి తీసుక వెళ్ళమని అంటే దడుచుకొని నేను ఎక్కడ తీసుకెళ్ళు అని చెప్పి అన్నాడు. ఓకే మూడు రోజుల తర్వాత గోడ దూకేసి అమ్మాయి వెళ్ళిపోయింది ఆ సిసిటీవీ ఫుటేజ్ అన్ని పెట్టారు. ఓకే అయితే ఇలాంటి వీడియోస్ ఇవన్నీ వస్తుంటే దీని గురించి కూడా మన హనుమంతరావు గారు ఇవాళ దాని గురించే మాట్లాడారు ఏంటంటే ఒకప్పుడు ఒక ఆడవాళ్ళని చూస్తే మా అమ్మనో లేకపోతే మా పిన్ననో లేకపోతే మా చెల్లనో తల్లనో ఇలా అనిపించేది కానీ ఇవాళ రేపు ఈ ఆడవాళ్ళని చూస్తేనే అంటే భయం వచ్చేలాగా చేస్తున్నారు ఈ తప్పంతా సోషల్ మీడియాది ఇలాంటి వార్తల్ని ఎక్కువగా ప్రచురించకండి వీటిని వీలైనంత వరకు తక్కువ ప్రచరించండి అంటున్నారు. దాని వల్ల ఏమనా తక్కువే అవకాశం సోషల్ మీడియాని బాధ్యులని చేయడం పెద్దగా ఉపయోగకరమైనది కాదు సోషల్ మీడియా అంటే ఎవరు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ కాదు సోషల్ మీడియా అంటే మనం అందరం కూడా మనం అందరం కలిసే సోషల్ మీడియా ఏర్పడుతుంది. యూపీ లో ఎవరో గోడదూకి వెళ్ళిపోయిన విషయం మనక ఎందుకు వచ్చింది ఎక్కడో ఒక దగ్గర మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పింది కదా ఏ వెబ్సైటో ఛానల్లో లేకపోతే పత్రికనో ఎవరో ఒకరు మనకు ప్రచురిస్తారు దాన్ని ఆ పబ్లిష్ చేసిన న్యూస్ ని సోషల్ మీడియా సర్క్ులేట్ చేస్తది. సో సోషల్ మీడియా బాధ్యత ఎప్పుడు వస్తుంటది అంటే మెయిన్ స్ట్రీ మీడియా చెప్పకపోతే సో మనకు వార్తలు ఎందుకు తెలుస్తున్నాయి బోలడంత మనకు రెవల్యూషన్ వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా రెవల్యూషన్ YouTube రెవల్యూషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత సమాచారం చాలా ఫాస్ట్ గా అటు ఇటు మూవ్ అవుతుంది. మూవ్ అవ్వడం వల్ల ఏంటి వరసపెట్టి ఒకటే రకమైన కథలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. ఓకే ఆ ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ చదువుతూ ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది వరుసపెట్టి ఒకటేసారి వస్తుంటాయి ఇట్లాంటివి ఇవి నార్మల్ టైం లో జరగవని కాదు ఒక న్యూస్ వస్తే అటువంటి న్యూస్ నే చాలామంది ఎక్కువమంది ప్రచారం చేస్తుంటారు ఎందుకంటే వ్యూస్ వస్తాయి కాబట్టి మెయిల్ స్ట్రీమ్ మీడియా వదులుతది దాన్ని సోషల్ మీడియా సర్కులేట్ చేస్తూ ఉంటది. ఇక్కడ అది బయటికి రావడం పెద్ద సమస్య కాదు అటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనం ఎంచుకున్న ఎకనామిక్ మోడల్ మోడల్ లో నుంచి ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. పరిశ్రమలు కావాలి బిజినెస్ లు రావాలి మన దేశంలో ఉద్యోగాలు రావాలి ఇవన్నీ మార్పు రావాలి అని కోరుకున్నాం. ఈ మార్పు రావాలని కోరుకున్నప్పుడు ఆ మార్పుతో భాగంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగానే ఆ 25 టు 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అమ్మాయిల్ని తమ ఇంటికి చాలా దూరంగా పంపించేస్తున్నారు పేరెంట్స్ కూడా వాళ్ళకు పెళ్లి అవ్వదు సింగిల్ గా ఉంటారు సింగిల్ గా ఉన్న ఒక అమ్మాయి అమీర్పేటలోనో లేకపోతే సైబర్ టవర్స్ దగ్గరనో లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతో ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఆయన వి హనుమంతరావు గారు చెప్పినట్టు కోలివింగ్ స్పేస్ లో ఇంకొక అబ్బాయితో కలిసి ఉంటుంటే ఆ ఉంటుందనే విషయం వాళ్ళ ఇంట్లో తెలిసే అవకాశం ఉంది తెలకపోయే అవకాశం ఉంది కొందరు తెలిసి కూడా పేరెంట్స్ ఒప్పుకుంటారు డేటింగ్ చేసుకోమని చెప్తారు కొంతమంది తెలియకుండా చేస్తారు ఉంటారు ఆ విధంగా పెళ్లి కాని అమ్మాయిలు ఇంటికి దూరంగా ఉంటున్నప్పుడు వాళ్ళతోతి రిలేషన్ పెట్టుకోవాలని అబ్బాయిలు మగవాళ్ళు ఎక్కడట్లో ఎట్లాగో ఉంటారు. అబ్బాయిలకు కూడా కొన్నిసార్లు పెళ్లి అవ్వకపోవచ్చు లేదు కొన్నిసార్లు మగవాళ్ళు పెళ్లయినా దాచిపెట్టి కూడా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ కంటిన్యూ చేస్తుండొచ్చు. పైగా ఇప్పుడు జాబ్స్ చేసేటప్పుడు వీళ్ళందరికీ టీం లీడర్స్ ఉంటారు. ఆ టీం లీడర్స్ తో ప్రొఫెషన్ లో భాగంగా కూడా కొన్నిసార్లు వీళ్ళు ప్రెజర్ కి లొంగాల్సి వస్తూ ఉంటది. అంటే ఆ జాబ్ చేసే దగ్గర కొన్ని రకాల ఫేవర్స్ పొందడానికో ప్రమోషన్స్ కోసమో లేకపోతే అక్కడ జాబ్ పోకుండా చూసుకోవడం జాబ్ సేఫ్టీ ఈ జాబ్ సేఫ్టీ కోసమో వీళ్ళు రిలేషన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ప్రొఫెషన్ వల్ల వస్తున్నాయి. ఈ బేసిక్ ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గర కూర్చోవడం అనేది ఇప్పుడు సాధ్యం కావట్లేదు. ఆ మార్పుని మనం గుర్తిస్తే పరిష్కారం కూడా వెతుక్కోవచ్చు. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా స్పందించే అవకాశాలు ఉన్నాయి అంటే ఎందుకంటే మున్సిపాలిటీస్ కి దీన్ని ఒక కమర్షియల్ యూస్ కింద చూస్తే వాళ్ళు చాలా ఎక్కువ హై టాక్సెస్ దీని మీద పెడుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోలివింగ్ స్పేసెస్ ఏమనా పెట్టాలంటే దీని మీద టాక్సెస్ ఎక్కువ గవర్నమెంట్ కి వచ్చే మున్సిపాలిటీ కి వచ్చే టాక్సెస్ ఎక్కువ అండ్ రెండో విషయం ఏంటంటే మన హైదరాబాద్ మార్కెట్ లోనే ఇది చాలా రాపిడ్ గా పెరుగుతుంది ప్రస్తుతం ఒక 100 దాకా కోలింగ్ స్పేసెస్ ఉన్నాయి అంటున్నారు దీని మీద దీని మార్కెట్ షేర్ అనేది 24% ఎవరీ ఇయర్ పెరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఒక 25 30 కొత్త కొత్త కోలివింగ్ స్పేసెస్ వస్తున్నాయి అంటారు అవును అండ్ దీంట్లో మనీ కూడా ఎక్కువ ఉంది అంటే ఒక్కొక్కళ్ళు మినిమం 22000 దగ్గర నుంచి మాక్సిమం 36,000 దాకా ఆ పైన కూడా చార్జ్ చేస్తున్నారు కోలివింగ్ స్పేసెస్ అంటే దీంట్లో మనీ ఎక్కువ ఉన్నాయి కదా సో గవర్నమెంట్ కి ఎంత ఎండ్ ఆఫ్ ద డే మనీ కావాలి ఎందుకంటే లిక్కర్ తీసుకున్నా కూడా అది ఆరోగ్యానికి హానికరం శ్రేయస్కరం కాదు టొబాకో తీసుకున్నా అంతే కానీ గవర్నమెంట్ కి ఇవి లేకపోతే నడవదు అవును ఫ్యూయల్ పెట్రోల్ లేకు పెట్రోల్ ఉంటే పొల్యూషన్ ఉంటుంది కానీ అది లేకపోతే డబ్బులు నడవదు కాబట్టి అవును సో మరి ఛాన్సెస్ ఎంత ఉంది అంటారు రేవంత రెడ్డి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఆ కామెంట్ చేసింది వాళ్ళ పార్టీ నాయకుడే కాబట్టి ఏమైనా చర్యలు చేపడతారేమో లేదు నాకైతే అది కూడా అనుమానమే ఆ అవి హనుమంతరావు ఒక స్టేట్మెంట్ చేయడమో ఆయనఏమ రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలేదు శ్రీధర్ బాబునికి యాక్షన్ తీసుకోమన్నారు. ఆయన ఐటి మినిస్టర్ ఓకే యాక్చువల్ గా ఇటువంటి సెంటర్స్ నెలకొలుపుతున్న దానికి ఐటి మినిస్టర్ ఏం చేయలేరు. అది వేరే వాళ్ళ విభాగంలోకి వస్తది ఓకే దీనికి పర్మిషన్ ఇవ్వడం సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఉన్నారు కదా సో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఐట ఐటిఐ మినిస్టర్ కంట్రోల్ చేయలేడు కదా సో వాళ్ళ కో లివింగ్ సెంటర్స్ అక్కడ నుంచి తీసేయాలి అంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సిన శాఖ మంత్రి వేరు సరే అల్టిమేట్ గా బాల్ ఎవరి దగ్గరికి వస్తుంది ఏ మంత్రి దగ్గరికి ఉన్నాయి ఏ మంత్రితో సంబంధించింది అయినా రేవంత్ రెడ్డి గారి దగ్గరికే వస్తాయి సో ఈ నిర్ణయం మీద ఫైనల్ గా రేవంత రెడ్డి గారు ఏమైనా గట్టిగా స్పందిస్తారా అంటే ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో మూసి పక్కన అక్కడ ఇక్కడ చాలా కూల్చి వేతాలు జరిగిరా నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూడా కూల్చడం జరిగింది అవును తర్వాత ఏమైంది ఆ హైడ్రా అన్నారో హై డ్రామా జరిగింది మొత్తం ఇప్పుడు హైడ్రా పని త పని తను చేసుకుంటుంది రేవంత రెడ్డి పని తంద చేసుకుంటున్నారు కూల్చి వేతలు అక్కడక్కడ జరుగుతున్నాయి బట్ మొత్తానికి అయితే వార్తలు తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఒకవేళ కో లివింగ్ సెంటర్స్ మీద కూడా ఒక పెద్దఎత్తున దాడులు చేస్తే అది రెండు రోజులు మూడు రోజులు వాడుతుంటది తప్ప మళ్ళీ తర్వాత అంతా యస్ యూజువల్ బిజినెస్ యస్ యూజువల్ అంట మనం అప్పుడప్పుడు వింటుంటాం స్పా సెంటర్స్ మీద దాడులు జరిగినాయి అది రెగ్యులర్ ప్రాసెస్ అది స్పా పర్మిషన్ ఇచ్చేది ఎందుకు ఓన్లీ ఆ మసాజ్ కు దానికి ఉంటది. అది టెక్నికల్ గా బట్ చాలా మా స్పాస్ మసాజ్ సెంటర్స్ లో జరిగేది ఏంటి వేరే మా అందరికీ తెలిసింది. సో ఈ వేరేది జరుగుతుంది కాబట్టి ఏమవుతది అప్పుడప్పుడు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి పెద్దఎత్తున ఒక క్యాంపెయిన్ లాంటిది నిర్వహిస్తారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలగా అన్నప్పుడు ఎట్లా ఉంటది కథ ఇది కూడా అట్లానే ఉంటది. మసాజ్ సెంటర్ లో అది కూడా అట్లానే ఉంటది. ఇప్పుడు రేపు కోలివింగ్ సెంటర్లు వాళ్ళ టాక్స్ కట్టి అన్ని విధాలు అఫీషియల్ గా నడుపుకుంటున్నప్పటికి కూడా ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వం తనకు ఆ డబ్బులు వద్దు అనుకుంటే అరు నెలల పాటు సంవత్సరం పాటో హడావడి జరుగుతది కానీ అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే మార్కెట్ ప్రెజర్ కి లోంగి దానికి మళ్ళీ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకున్నా వేరే పద్ధతులు ఎతుక్కుంటారు. అక్కడఉన్న యూత్ ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది బేసిక్ నీడ్ వీళ్ళు డ్రగ్స్ లాంటి అనవసరం వస్తువులే వాడుతున్నప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కూడా ఈ మధ్య డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది దాదాపు పబ్లిక్ సీక్రెట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి మొదలుపెట్టి యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ దాకా ప్రెజర్ తట్టుకోలేకనో వ్యసనం వల్లనో డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ అని రావడం అనేది ఇల్లీగల్ యాక్చువల్ గా కానీ మన దేశ మన హైదరాబాద్ లో డ్రగ్స్ అనేది ఎన్ని దాడులు చేసినా సరే కంటిన్యూగా వా అవి ఫ్లో అవుతూనే ఉన్నాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డబ్బులు ఇచ్చేవాడు ఇస్తున్నాడు డ్రగ్స్ ఇచ్చేవాడు ఇస్తున్నాడు. ఈ డ్రగ్స్ కతే కరికట్ట లేనప్పుడు కోలివింగ్ సెంటర్స్ ని ఎట్లాగతారు ఎందుకంటే రొమాన్స్ హ్యూమన్ ఏమంటారు రొమాంటిక్ రిలేషన్స్ డేటింగ్ లేదంటే అమ్మాయి అబ్బాయి మధ్య ఏర్పడే ఆకర్షణ ఇది బేసిక్ ఇది చాలా బయలాజికల్ నీడ్ అది ఆ ఫిజికల్ నీడ్ ని ఎట్లాంటే ఎదుర్కోవాలి అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. తొందరగా పెళ్లి చేసుకొని ఒక భార్య భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఒక దగ్గర ఉండొచ్చు కదా ఎందుకు ఉండొద్దు అని అట్లా ఉండడానికి ఇష్టపడట్లేదు యూత్ వాళ్ళకి ఆ ఇష్టం ఏర్పడి వాళ్ళ సీరియస్ గా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని అనుకోన్నప్పుడు ఈ మధ్యకాలంలో అసలు 25 ఇయర్స్ లోపు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడైనా పెళ్ళీలు చేసుకున్నట్టు కనిపిస్తుందా సిటీస్ లో చిన్న చిన్న పల్లెటూర్లో ఏమన్నా జరుగుతున్నాయేమో అక్కడ కూడా 29 30 దాటాలి కదా 30 లోపు చేసుకుంటే కూడా ఎర్లీ మ్యారేజ్ లాగా ఫీల్ అవుతున్నారు అవును కొందరు 30 దాటిన తర్వాత చేసుకుంటున్నారు కొందరు 35 దాకా కూడా చేసుకోవట్లేదు ఇట్లా మ్యారేజ్ లేట్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ మ్యారేజ్ అయ్యేదాకా ఆ ఎటువంటి రిలేషన్ పెట్టుకోకుండా అన్నిటికీ దూరంగా ఉంటున్నారని మనం ఎట్లా నమ్మగలం సెక్షువల్ నీడ్స్ కావాలి వాళ్ళకి కూడా ఉంటారు కొంతమంది నిజాయితీగానో లేకపోతే భయం వల్లనో ఏదో ఒక వల్లంగా ఏ తప్పు చేయకుండా తప్పు అని కూడా కాదు ఏ సాహసం చేయకుండా ఉండకచ్చు రిస్క్ చేయకుండా కానీ కొందరు ఆ కొందరిని వదిలేద్దాం బట్ మాక్సిమం ఒక పిల్ల వాళ్ళు యూత్ కార్పొరేట్ దాంట్లో అక్కడే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకరికి ఎదురుగా ఒకరు ఉంటారు. వాళ్ళ అమ్మాయిలకు పెళ్లి కాలేదు వీళ్ళకు పెళ్లి కాలేదు. పెళ్లి అయిన వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్స్ట్రా మర ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ కోసం ఇంత పుష్కలంగా మార్కెట్ లో ఒకరికొకరు అవైలబుల్ ఉన్నప్పుడు ఈ కోలివింగ్ సెక్టర్స్ అనేది తీసేయడం వల్ల ఏంటి లాభం అయితే ఇంకొరుపోతుంది ఇంకొ ఇంకొక యాంగిల్ ఏమ వస్తుందంటే కొన్ని కొంతమంది దీని గురించి కామెంట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే మంచిదే కదా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఇవాళ రేపు కష్టాలు ఎదుర్కొనే దానికన్నా కూడా ఈ రోజులలో ఇప్పుడు సోషల్ డేటింగ్ యప్స్ వచ్చాయి అది చూసుకొని అందులో నచ్చిన వాళ్ళతోని మొదటిగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది చూసుకుంటున్నారు దాని తర్వాత ఇంతకుముందు జాతకాలు ఉండేది ఇప్పుడు ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. దాని తర్వాత జాతకాలు చూసుకుంటున్నారు దాని తర్వాత కొన్ని రోజులు డేట్ చేస్తున్నారు ఆ తర్వాత పెళ్లిలు చేసుకుంటున్నారు. ఈ కోలివింగ్ స్పేసెస్ వల్ల కొంతమంది పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చెడిపోవాలి అనుకుంటే దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ ఎన్నో మార్గాలు ఉంటాయి. నెగిటివ్ ఎందుకు చూస్తున్నాం పాజిటివ్ కూడా చూడొచ్చు కదా అని కొంతమంది వాదన దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకొని నిన్నటి వరకు ఒకరికొకరు తెలివని వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ ద్వారా కలిసిన తర్వాత నెక్స్ట్ 30 40 ఇయర్స్ కలిసి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అరేంజ్ మ్యారేజెస్ అన్నీ ఫెయిల్ అవ్వట్లేదు. అదే అంటే వాళ్ళు అట్లానే అట్లానే లవ్ మ్యారేజెస్ లో లవ్ మ్యారేజెస్ అంటే ఒకరితో ఒకరు కొంత రోజులు కోర్ట్ షిప్ కంటిన్యూ చేసి ఒకరినొకరు ఆ అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ అయినవి కూడా ఉన్నాయి. సో పెళ్లికి ముందు ఒకరితో ఒకరు పరిచయం ఉంటే డైవర్స్ అవ్వదనే గ్యారెంటీ లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి కచ్చితంగా డైవర్స్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు అట్లానే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే కచ్చితంగా భార్య భర్త అని అతే అంటే ఇప్పుడు ఈ యంగ్‌స్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఉండే వాళ్ళు ఏమంటున్నారు అంటే బీడ్ లవ్ మ్యారేజ్ కానివ్వండి అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి లేకపోతే కో లివింగ్ కానివ్వండి దీంట్లో ఉండాల్సిన లోతు బాటలు దాంట్లో ఉన్నాయి దేంట్లో ఉండాల్సిన బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి. ఇందులో ఇందులో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి లోడ్ పార్ట్‌లని పక్కన పెట్టేయండి అంటున్నారు పెట్టాలి నేను ఏం చెప్తున్నాను అంటే ఆ కోలివింగ్ అనే కల్చర్ ని మనం ఎంకరేజ్ చేయాలా డిస్కరేజ్ చేయాలా కాదు డిస్కరేజ్ చేయాలి అనుకుంటే దానికి మార్గం ఏంటి పేరెంట్స్ ఎర్లీ మ్యారేజెస్ చేయాలి ఎర్లీ మ్యారేజెస్ అంటే గవర్నమెంట్ పెట్టిన 18 21 ఇయర్స్ ఆ లిమిట్ తర్వాతే నేను అనేది తొందరగా మ్యారేజ్ చేసి వాళ్ళు కలిసి ఉండడానికి తగపడా పేరెంట్స్ రెండు వైపుల పేరెంట్స్ కూడా వాళ్ళని ఒక బంధంలో ఉండేలాగా వాళ్ళకి మెంటల్ గా సపోర్ట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని చేసి విడిపోకుండా చూసుకోవడానికి ఇవన్నీ చేయాలి. అసలు ఫ్యామిలీస్ తో కలిసి ఉండట్లేదు వీళ్ళు అబ్బాయి ఫ్యామిలీ ఎక్కడో ఊర్లో ఉంటది అమ్మాయి ఫ్యామిలీ ఇంకో స్టేట్ లో ఉంటది వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. ఇట్లా సిటీలో ఒంటరిగా వచ్చి కలిసి ఉంటున్న వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకోకున్నా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నచ్చకపోతే సో పెళ్లి అనేది ఎందుకు చేసుకోవట్లేదు వీళ్ళు అంటే విడిపోయేచ అవకాశం ఇంకా ఈజీగా ఉంటది కోలివింగ్ లో అయితే సో పెళ్లి వీళ్ళకు నచ్చక కాదు పెళ్లి వల్ల కొంత ఇబ్బంది ఉంటది కాబట్టి కొంత కమిట్మెంట్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ విడిపోవడం కష్టం కాబట్టి వీళ్ళు పెళ్లి వద్దు కాల్సి ఉందాం అనుకుంటున్నాం. రైట్ అందువల్ల వీళ్ళకు యాక్చువల్లీ పెళ్లి చేసుకోమంటే చేసుకుంటారు కూడా కానీ అమెరికాలో వచ్చినంత ఫీజగా డైవర్స్ ఇక్కడ రావడం ఇంకా ఇప్పటికి కూడా సాధ్యం అవ్వట్లేదు ముందుకంటే కేసులు పెరిగినాయి. ఉ కానీ డైవర్స్ తీసుకోవడం ఇప్పటికీ ఇక్కడ కొంచెం లీగల్ గా సోషల్ గా కూడా కష్టం అందుకని మ్యారేజ్ ని ఇష్టపడట్లేదు. కానీ కలిసి ఉండాలఅనుకుంటున్నారు ఎందుకు కలిసి ఉండాలి అనుకుంటున్నారు అదే చెప్పినాను లవ్ రొమాన్స్ అనేవి బేసిక్ నీడ్స్ ఆ నీడ్స్ ని మనం ఏదో ఒక విధంగా పూరించుకుంటారు ఇంకొక ప్రమాదం ఏంటంటే కోలివింగ్ దాన్ని పూర్తిగా ఏకపక్షంగా వద్దు అని చెప్పేసి మనము అమెరికన్ కల్చర్ ప్రకారం కార్పొరేట్ జాబ్స్ కార్పొరేట్ కంపెనీస్ ఆ మండే టు ఫ్రైడే ఫుల్ కష్టపడడము సాటర్డే సండే పబ్బుల్లో మల్టీప్లెక్స్‌లో ఎంజాయ్ చేయడం ఇదంతా అమెరికనైజ్ అయిపోయి రిలేషన్స్ మాత్రం ఇండియన్ రిలేషన్స్ ఉండాలి సీతారాము లాగా అంటే ఉండేవాళ్ళు ఉంటారు ప్రతి జనరేషన్ లో సీతారాములు ఉంటారు 10 మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరి వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళక వచ్చిన డబ్బులు వీళ్ళక వచ్చిన కల్చర్ వీళ్ళక వచ్చిన కొత్త అలవాట్లు వీళ్ళు చూసే సినిమాలు వెబ్ సిరీస్‌లు అన్నీ కూడా వీళ్ళని ఎట్లా ప్రేరేపిస్తున్నాయి ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలి నచ్చకపోతే విడిపోవాలి. ఇది వాళ్ళకు ఆలోచన చెప్తున్నప్పుడు ఇండిపెండెంట్ గా ఉండడం ఫ్రీడమ్ వదిలేసుకొని పక్కవాళ్ళ కోసం బాధపడుతూ జీవితాంతం భార్య కోసం భర్త భర్త కోసం భార్య ఉండాలనే థియరీనే వీళ్ళకి నచ్చనప్పుడు వాళ్ళని కల్పించలేము అట్ ద సేమ్ టైం బలవంతంగా కోలివింగ్ సెంటర్స్ కూడా తీసేస్తే ఏమవుతుంది అంటే ప్రాస్టిట్యూషన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్ చెప్పలేం కదా వీళ్ళని ఇట్లా వాళ్ళకి నచ్చినోళ్ళు ఇద్దరిని కలిసి ఉండని పరిస్థితి తీసుకొస్తే వీళ్ళు ఎక్కడైనా వెళ్లి ఇంకో ప్రాస్టిట్యూట్ దగ్గరికో లేకపోతే అదే చూసి ఉంటాం కదా అప్పుడప్పుడు వీకెండ్ పార్టీస్ అని చెప్పేసి అక్కడ డ్రగ్స్ తో దొరకడము ఒకే రేవు పార్టీ అంటారు రేవు పార్టీలో జరిగేది కూడా ఏంటి సెక్స్ వాళ్ళ కోసం స్టార్ అయ్యే వాళ్ళందరూ ఒక దగ్గరకి పోతారు. కరువులో ఉన్నోళ్ళందరూ దగ్గర చేరి తాగి డ్రగ్స్ తీసుకొని విచ్చలపెట్టి శృంగారం చేయడమే రేవ పార్టీ లేవు పార్టీ కల్చర్ ఎందుకు వచ్చింది అంటే వాడికి టైం కి పెళ్లి అవ్వదు పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం ఉండదు ఆ బేసిక్ బాడీ ఏమో ఒప్పుకోదు బాడీ నీడ్స్ ఉంటాయి బాడీ నీడ్స్ఏ కాదు సైకలాజికల్ నీడ్స్ కూడా ఉంటాయి ఒక అమ్మాయితో అబ్బాయి కలిసి ఉండాలని కోరుకుంటాడు కదా ఈ సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి ఇవన్నీ దొరకనప్పుడు ఏమైతది అంటే అవి పర్వర్షన్ కి దారిదీస్తాయి. ఓకే రైట్ అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే హనుమంతరావు గారు ఒకొక ఒక మాట కూడా అన్నారు ఏంటంటే వీటి వల్లనే హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కాకుండా పోతుంది వీటిని వెంటనే తీసేయాలి అని చెప్ప అయితే దీని గురించి చాలా మంది వేరే వాళ్ళు ఏమంటున్నారంటే అదే సోషల్‌లో ఆబవియస్లీ దానికి చాలా మంది కౌంటర్స్ చేస్తూ ఉంటారు. ఆ అంటే ఎక్సెప్ట్ డీప్ ఇస్లామిక్ స్టేట్స్ తప్పితే ఈవెన్ యూఏఈ సౌదీ అరేబియాలో కూడా కండిషనల్ గా కొన్ని కోలివింగ్ స్పేసెస్ ని వదిలేస్తున్నారు. అవును అండ్ టాప్ టాప్ కంట్రీస్ మీరు యుఎస్ తీసుకోండి యుకే తీసుకోండి యూరోపియన్ కంట్రీస్ ఏవి తీసుకున్న టాప్ డెవలపింగ్ కంట్రీస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ కోలివింగ్ స్పేసెస్ అనేది రన్ అవుతుంది. దానికి హైదరాబాద్ సిటీ నెంబర్ వన్ సిటీ అవ్వకుండా పోవడానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. లేదు నెంబర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కోలివింగ్ స్పేసెస్ వల్ల మన సాంప్రదాయాలు మన కల్చర్ మీద ఏమన్నా నిజంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఉంటది కచ్చితంగా ఇప్పుడు మన సాంప్రదాయం ఏంటి ఒకరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతో జీవితాంతం ఉండాలి అనేది మన యొక్క సాంప్రదాయం మన వేదాల్లో మంత్రాలు వేదశాస్త్రాల్లో ఉన్న మంత్రాలను తీసుకుంటే విడాకులకు మంత్రాలు లేవు పెళ్లికి ఉన్నాయి అసలు ఎక్కడ పోయి విడిపోతారు ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఇతర మతాల్లో ఎక్కడైనా సరే విడిపోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. హిందువులు విడిపోవాలంటే కోర్టుకి వెళ్ళాలి తప్ప వేరే మార్గం లేదు మత ప్రకారంగా ఒక దగ్గరికి వెళ్లి కూర్చొని విడిపో దేవుడి ముందో లేకపోతే మంత్రాలు చదివిన పూజారి వచ్చి మళ్ళీ మంత్రాలు చదివి తాలి కట్టించిన అతనే వచ్చి తాలి ఇప్పించగలుగుతాడా తాలి ఇప్పడానికి మంత్రాలు లేవు కాబట్టి విడాకులు తీసుకోవద్దు అనేది ఇండియన్ కల్చర్ ఓకే విడిపోకుండా ఉండాలి ఒకసారి ఒక అనుబంధం ఏర్పడితే జీవితాంతం ఉండాలని ఆ పరిస్థితుల నుంచి మనం చాలా దూరం వచ్చేసాం. ఎందుకు దూరం వచ్చినావు అంటే ఇప్పుడు హైదరాబాద్ నెంబర్ వన్ అవ్వట్లేదు అంటున్నారు కదా హైదరాబాద్ అసలు అభివృద్ధిలో ముందుకు ఎందుకు వచ్చింది అంటే మనం చాలా రకరకాల విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీలు ఒక దగ్గరకి పిలుచుకొచ్చాం. ఆ పిలుచుకొచ్చినప్పుడు అందులో ఉద్యోగం చేయడానికి చాలా మంది ఒకే దగ్గరికి వస్తున్నారు. ఆ దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలా మందికి పెళ్లిళ్లు లేవు. పెళ్లిళ్లు కాకుండా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఆకర్షణ ఏర్పడి కో లివింగ్ సెంటర్స్ లో వచ్చి ఉంటున్నారు ఆకర్షణ కావచ్చు లవ్ కావచ్చు ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు చాలా ఉంటాయి నేను అది కేవలం వాళ్ళు సెక్స్ కోసమే చేస్తున్నారు అని చెప్పట్లేదు బట్ సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే అది అమ్మాయి అబ్బాయి మధ్యలో విషయం కదా నలుగురు అబ్బాయిలు కలిసి ఒక రూమ్‌లో ఉంటే వియాన్ మంతరావు గారు కూడా ఏమో అభ్యంతరం చెప్పేవాళ్ళు కాదు ఎందుకు చెప్తున్నారు అభ్యంతరం అమ్మాయి అబ్బాయి ఉంటేనే అంటే అమ్మాయి అబ్బాయి ఉంటే మధ్యలో ఖచ్చితంగా వాళ్ళద్దరి మధ్యలో రొమాన్స్ ఉంటుంది. ఈ రొమాన్స్ అనేది భారతీయ సంస్కృతి ఒప్పుకోదా అంటే చాలా పురాణ కథల్లో పెళ్లి కాకుండా లేదంటే పెళ్లికి ముందు ఇటువంటి శృంగార కథలు కూడా ఉంటాయి బట్ మన వాళ్ళు ఎప్పుడు సెక్స్ ని ఏమి తప్పుగా చూడలేదు ఇండియన్ కల్చర్ లో సెక్స్ అనేది టాబు కాదు సిన్ కాదు బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కమిటెడ్ గా ఉండాలని చెప్తుంది మన సంస్కృతి ఆ కమిట్మెంట్ కి దెబ్బడింది ఎప్పుడు లాస్ట్ 30 35 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి చాలా సీరియస్ గా డెంట్ అయింది. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతామా అంటే మనం ఎంచుకున్న మోడలే అటువైపు లేదు అదే ఇప్పుడు చెప్పినట్టు యూరోప్ అమెరికాలో వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మనది ఎట్లా తయారవుతుంది కానీ మారుతున్న కాలంతో పాటు పనిన వాళ్ళని వీటిని కూడా మార్చుకుంటూ వెళ్ళడమే కదా అవును నేను చెప్పేది ఏంటంటే అమెరికాలో యూరోప్ లో ఆన్ ఆన్ యవరేజ్ కనీసం రెండు పెళ్ళీళ్లు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకే మ్యారేజ్ చేసుకొని చచ్చిపోయేదాకా ఆ మ్యారేజ్ లో ఉండేవాళ్ళు చాలా అరుదు అరుదు అంటే మనం ఇక్కడి నుంచి దూరంగా ఉండి మాట్లాడుతున్నాం కదా అక్కడ కూడా ఉంటారు అంటే ఇప్పుడు సరే చాలా మంది అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు ఏమంటారంటే అక్కడ ఈజీగా అక్కడ విడిపోయే అవకాశం ఉంది కాబట్టి విడిపోయి సంతోషం అంటున్నారు ఇక్కడ కష్టం మీద బతుకుతున్నారు తప్ప ఎవరు సంతోషంగా లేరు అదే చెప్తున్నారు అవకాశం ఉంటే ఇక్కడ కూడా విడిపోవడానికి చాలా సిద్ధంగా మానవ సంబంధాలు అన్నీ కూడా డబ్బు మీద ఆధారపడి ఉంటాయి డబ్బు రావడం అనేది మారింది ఒకప్పుడు వ్యవసాయ పొలాల్లోనుంచి వృత్తి ఉద్యోగ కులవృత్తులో నుంచి డబ్బు వచ్చింది అప్పుడు లైఫ్ సెటిల్డ్ గా ఒక ఇంట్లో ఉండేది ఆ ఊరు దాటి బయటికి రావాల్సిన పని లేదు సో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉన్న రైతు రైతు భార్య ఇంకొకరితో ఇంటరాక్షన్ లోకి వచ్చి వేరే వాళ్ళ ఆకర్షణలో పడి విడిపోవాల్సిన అవకాశం ఇప్పటికంటే చాలా చాలా తక్కువ ఉండేది అప్పుడు కూడా విడాకులు ఉండేవి ఎక్స్ట్రా మటల్ అఫైర్స్ ఉండేవి అది వేరు బట్ ఇంత ఇంటరాక్షన్ ఉండేది కాదు సిటీ కల్చర్ చాలా తక్కువ ఉండేది గ్రామాలు ఎక్కువ ఉండేవి తర్వాత అది పోయి వేరే ఉద్యోగాలు వచ్చినాయి మనకి అక ఉద్యోగాలు వచ్చిన తర్వాత సిటీ కల్చర్ ఏర్పడింది ఈ సిటీ కల్చర్ ఏపడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అభివృద్ధి పేరు మీద ఇదంతా అమెరికాలో యూరోప్ లో 100 150 ఇయర్స్ బ్యాకే జరిగిపోయింది. సో వాళ్ళ దగ్గర వివాహాలు అందుకే ఉండవు మన దగ్గర అయితే ఇప్పటికి కూడా పెళ్లి చేసుకుంటే ఒత్తిడి వల్లనో ఇష్టం వల్లనో మొత్తానికి అయితే మెజారిటీ ఇప్పటికి కూడా విడాకుల కేసులు ఎన్ని పెరిగినా సరే ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఎక్కువ మందే ఉంటున్నారు ఇప్పటికి కూడా కానీ వీళ్ళు ఇట్లాంటి పరిస్థితి ముందు ముందు ఉండదు ఉంటుందా అంటే ఉండదు. అమెరికాలో యూరోప్ లో ఎందుకు పోయిందో మన దగ్గర కూడా అందుకే పోతుంది అన్నమాట ఆర్థికంగా ఇద్దరు స్వతంత్రంగా ఉండదలుచుకుంటారు. అట్లానే మ్యారేజ్ వాళ్ళు వచ్చేసి అనేక కొందరైతే అసలు పెళ్లి చేసుకోవడం ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనడం ఇష్టపడట్లేదు ఓకే ఇద్దరం కలిసి సంపాదించుకుందాం ఇద్దరం కలిసి లైఫ్ ఎంజాయ్ చేద్దాం పిల్లలు మాత్రం వద్దు అంటున్నారు. పిల్లల్ని కాకుండా కుక్క పిల్లలు పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య ఇవన్నీ చేస్తున్నారు పిల్లి పిల్లలు పెంచుతా ఎందుకు చేస్తున్నారు అంటే ట్రెడిషనల్ గా వచ్చే సాంప్రదాయబద్ధమైన జీవితంలో ఉండే లోటుపాట్లు గాని బాధ్యతలు గాని నచ్చట్లేదు. అందుకని పొద్దున్న లేవాలి జాబ్ చేయాలి డబ్బులు తెచ్చుకోవాలి సో స్విగ్గిలోన జొమాటో లోన ఆర్డర్ పెట్టుకోవాలి తినాలి సినిమాలు చూడాలి మన మందు తాగాలి పబ్బుకి వెళ్ళాలి అండ్ అల్టిమేట్లీ ఫైనల్ గా ఫిజికల్ నీడ్స్ ఉంటాయి సిక్స్ ఉంటది. ఇవన్నీ చేసుకొని లైఫ్ ని కంటిన్యూ చేసేసేయాలనేది వీళ్ళ థియరీ అప్పుడు పెళ్లి అనేది నచ్చట్లేదు. ఇది కచ్చితంగా ఇంకా పెరిగే ట్రెండే తప్ప తగ్గే ట్రెండ్ కాదురై అయితే ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబడతాను హోల్ లివింగ్ సెంటర్స్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. భూటాన్ లో ఎందుకు లేవు వి హనుమంతరావు గారు చెప్పిన తర్వాత ఆ ట్రెడిషనలిస్టులు అందరూ ఆలోచించాల్సిన పని ఏంటంటే సాంప్రదాయవాదులు భూటాన్ లో ఏ కోలివింగ్ సెంటర్స్ ఉండవు ఒక భార్య ఒక భర్త పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే భూటాన్ లో ఇన్ఫోసిస్ భూటాన్ లో ఆ కాగ్నిజెంట్స్ ఇట్లాంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇతర కంపెనీలు ఇవన్నీ లేవు.
ఎప్పుడైతే సిటీ కల్చర్ ఎప్పుడైతే కార్పొరేట్ కల్చర్ ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే బాగా బాగా డబ్బులు వచ్చే ఉద్యోగాలు ఎప్పుడైతే బాగా కన్స్ూమరిజం వీకెండ్ లో సినిమా చూడాలి వీకెండ్ లో మందు తాగాలి వీకెండ్ లో ఫుడ్ తినాలి బయట ఫుడ్ తినాలి ఇవన్నీ కోరుకుంటారో అప్పుడు హ్యూమన్ రిలేషన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో మనకు మనం ఒకప్పుడు భూటాన్ లాగా ఉండేవాళ్ళం ఒక్కొక్క చిన్న చిన్న గ్రామం ఒక భూటాన్ లాగానే ఉండేది. అస గ్రామానికి బయట ప్రపంచంతో టచ్ ఉండేది కాదు వ్యవసాయం చేసుకునే వాళ్ళు తినేది తినడం పడుకోవడం సాంప్రదాయం ప్రకారం పండగలు పబ్బాలు జరుపుకోవడం అట్లా ఉండేది. అది వద్దనుకొని మనం దూరం వచ్చిన తర్వాత ఈ మార్పులు ఆపలేమ అనేది నా ఉద్దేశం రైట్ అయితే ఇప్పుడు చివరగా ఆ 2017లో ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా గురించి వివాదం అయినప్పుడు ఆ ఆ టైంలో హనుమంతరావు గారు వచ్చాక అది ఒక రకంగా మైలేజ్ అయింది చాలా విషయాల్లో ఒకడు మన మూవీ డైరెక్టర్స్ వీళ్ళద్దరూ కూడా థాంక్స్ చెప్పడం జరిగింది ఆయనకి అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో టు బి ఫ్రాంక్ హైదరాబాద్‌లో పని చేసే వాళ్ళకి చుట్టుపక్కల కొంచెం ఉన్నవాళ్ళకి ఈ కోలింగ్ స్పేసెస్ అనేది దాని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. హనుమంతరావు గారు దీని గురించి మాట్లాడడం మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇప్పుడు దీన్ని కవర్ చేయడం వల్ల మామూల ప్రాంతాలకు కూడా ఈ కోలింగ్ స్పేసెస్ అంటే ఏంటో ఇలాంటిది ఒకటి ఉందా అని తెలిసే అవకాశం ఒకటి ఉంది. సో అల్టిమేట్ గా ఇది ఒక పబ్లిసిటీ అవుతుందా కోలివింగ్ స్పేసెస్ కి లేకపోతే దీని వల్ల ఏమన్నా కోలివింగ్ స్పేసెస్ ఏమన్నా జాగ్రత్తలు పడే అవకాశాలు ఉన్నాయి దీని వల్ల ఏం జరగబోతుంది ఏం లేదు వి హన్మంతరావు గారు మాట్లాడిన మాట్లాడకున్నా కోలివింగ్ అనేది ఒక కోలివింగ్ సెంటర్స్ కి పబ్లిసిటీ అవసరం లేదు. ఉమ్ ఎందుకంటే కోలివింగ్ సెంటర్స్ గురించి తెలుసుకున్న ఒక 20,000 జీతం ఉన్నవాడు జస్ట్ 20 25,000 శాలరీ ఉన్నవాడు ఏం చేసుకుంటాడు కోలివింగ్ సెంటర్ గురించి ఇది కచ్చితంగా హై ఎండ్ జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా కనీసం ఒక లక్ష జీతం వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు అంటే ఇయర్లీ ఇన్ని లక్షల శాలరీ ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా అటువంటి ఒక పెద్ద పెద్ద హైలీ పెయిడ్ శాలరీస్ ఉండే ఏమంటారు పెద్ద పెద్ద జీతాలు ఉండే ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కోలివింగ్ సెంటర్స్ లాంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి కోలివింగ్ సెంటర్స్ ఎక్కడఉన్నాయో అడ్రెస్ కూడా దొరుకుతది. హ ఇది మిగతా వాళ్ళకి దొరకదు మిగతా వాళ్ళు వాళ్ళ రేంజ్ లో వాళ్ళు వెతుక్కుంటారు. మనకు అమీర్‌పేట హాస్టల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా లవ్ బర్డ్స్ చాలా మంది కనిపిస్తారు. వాళ్ళు దాన్ని లవ్ అంటారు. చూసేవాళ్ళు దాన్ని లవ్ కాదు కోబు అంటారు లేకపోతే ఆ ఏమంటారు చేస్తున్నారు అన్ని చెప్తారు ఎవరు ఏ డెఫినిషన్ ఇచ్చినా సరే అక్కడ ఉన్న వాళ్ళ ఫిజికల్ నీడ్స్ ప్రకారం వాళ్ళు స్పందిస్తున్నారు. అట్లానే మనం ఈ మధ్యకాలంలో ఒకటి కోర్ట్ అన ఒక మూవీ వచ్చి అందులో ఇంటర్ అమ్మాయిని ఇంకో అబ్బాయి ప్రేమిస్తాడు అంతకంటే కొంచెం పెద్ద అబ్బాయి ప్రేమిస్తాడు. ఈ ఇంటర్ కాలేజ్ పిల్లలు ప్రేమించుకుంటున్నారు అనేది సినిమాలో చూపిస్తేనే తెలిసిందా మనకి ఉంది కదా బయట బోన పంది 10వ క్లాసు కంటే ఆవానిన్ పిల్లలు కూడా ప్రేమలో పడుతుంటారు రకరకాల పిచ్చి పనులు అన్నీ చేస్తుంటారు వాళ్ళ అంటే ఏజ్‌లో టీనేజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఏమో ఏమంటారు హార్మోన్ ఈ సమస్యల వల్ల కావచ్చు మెచూరిటీ లేకపోవడం వల్ల కావచ్చు పేరెంట్స్ తో సరైన డిస్కషన్ లేకపోవడం వల్ల కావచ్చు పేరెంట్స్ కూడా బిజీగా ఉండడం వల్ల కావచ్చు ఇవన్నిటి వల్ల వాళ్ళు తప్పులు చేస్తుంటారు సో ఏజ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాడు ఒక్కొక్కలాగా చేస్తాడు ఒక్కొక్క మనీ ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటది. ఓకే బాగా డబ్బులు ఎక్కువైపోయిన పిల్లలు ఉంటారు కదా అంటే యూత్ ఉంటది ఇప్పుడు మన ఈ ఐటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు బాలీవుడ్ లో టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు చేసే హీరోలు ఉంటారు స్టార్ హీరోలు ఉంటారు వాళ్ళ గురించి పొద్దస్తమానం న్యూస్ లో రాసేది ఏంటి ఈయన అతన్ని ఈయన ఆయనమని ఆమె ఈయనని డేటింగ్ చేస్తుంది అని రాస్తారు కదా అది కోలివింగే కదా వాళ్ళు చేసినప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు కదా ఓకే రణ్వీర్ ఆలియాభట్ రణ్‌బీర్ కపూర్ ఆలియా భట్ పెళ్లి చేసుకున్న తర్వాత నైన్ మంత్స్ కూడా అవ్వకముందే వాళ్ళకి పాప పుట్టింది. అంటే ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ గా ఉంది. వాళ్ళఇద్దరు ఎందుకు ఆమె ప్రెగ్నెంట్ ఎందుకయింది అంటే రణ్‌బీర్ కపూర్ తో ఆమె చాలా రోజులు డేటింగ్ లో ఉంది. రణ్‌బీర్ కపూర్ అంతకు ముందు కట్రీనా కైఫ్ తోటే ఉన్నాడు దీపికా పదుకోనతో ఉన్నాడు. ఇది రణ్‌బీర్ కపూర్ గురించి కాదు అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటది. సౌత్ ఇండియాలో సినిమా స్టార్స్ గురించి బయట రాదు. కానీ వీళ్ళు కూడా చాలా మంది లవ్ స్టోరీలు నడిపిస్తుంటారు కలిసి కాపురాలు చేస్తుంటారు. నాగచైతన్య సమంతది మనకు తెలిసిందే కదా తర్వాత శోభితని పెళ్లి చేసుకున్నాడు కదా అవును మొన్న అఖిల్ చేసుకున్నది ఏమి అరేంజ్డ్ మ్యారేజ్ కాదు కదా అవును అఖిల్ మ్యారేజ్ కూడా ఇదే జరిగింది సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఇంతకంటే ముందే ఈ కోలవి ఇంకా అలవాటు పడిపోయారు వాళ్ళు ఐటీ ఉద్యోగుల దగ్గరికి వచ్చింది రేపు ఇంకా కింద స్థాయికి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఆ సమాజంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొంచెం వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద కొంచెం ఆ పబ్లిక్ కొన్ని కంప్లైంట్స్ తో ఉన్నారు కోపంగా ఉన్నారు ఇలాంటి సమయంలో పబ్లిక్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఏమనా మాట్లాడింటే బాగుండేది ఇలాంటి ఒక ఇంటర్నల్ గా కూడా చర్చించుకోవచ్చు అంటే ఇప్పుడు హనుమంతరావు గారికి ఒకవేళ ఇలాంటి ఇష్యూ ఉంటే ఇంటర్నల్ గా ఆయన ఒక లెటర్ పాస్ చేయడమో లేకపోతే కంప్లైంట్ పాస్ చేయడమో అది అక్కడ వాళ్ళు తీసుకొని చర్యలు తీసుకోవడం ఉంటే బాగుండేది దీన్ని ప్రెస్ ముందుకు వచ్చి దీనికోసం ఒక ఇష్యూ లాగా చెప్తున్నారు అది కూడా సొంత పార్టీ నేతలో చెప్తున్నారు అంటే ఇది అవసరమా ఇదేమనా డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. విన్నువమంతరావు ఒక అంశాన్ని చర్చిస్తే మొత్తం పెద్ద పెద్ద సమస్యల నుంచి డైవర్ట్ అయిపోయే పరిస్థితి ఏమ ఉండదు రాష్ట్రంలో ఓకే ఆ అంటే రేవంత్ రెడ్డిో కెసిఆర్ హరీష్ రావో వీళ్ళు కామెంట్ చేస్తే వచ్చే అంత ఆ కాంట్రవర్సీ పిఆన్ మంత్రరావు ప్రస్తుతం అధికారంలో అంటే ఆయన పదవిలో గాని కీలకమైన పోస్ట్ లో గాని లేరు కాబట్టి ఆయన కామెంట్ కి మరీ డైవర్షన్ చేసే అంత బలం ఉంటదని నేను అనుకోవట్లేదు ఆయన మనసులో ఏమనిపిస్తాదో చెప్పారు ఆయన అండ్ ఆయన చెప్పింది తప్పేం కాదు నైతికంగా కరెక్ట్ మోరలీ కరెక్ట్ ఆయన చెప్పింది బట్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అండ్ ఆయన తన పార్టీలో అంటే తానే అంతర్గతంగా ఏదైనా పాస్ చేయొచ్చు కదా సమాచారం అంటే కాంగ్రెస్ లో కుదరవు అట్లాంటి ఓకే బీజేపీ లో కూడా కుదరవు కొన్నిసార్లు బిజెపీ నాయకులు కూడా బయట వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు. అంటే బీజేపీ లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ వెళ్లి మోడీతోన అమిత్ షా తోనో కూర్చొని కిషన్ రెడ్డితో కూర్చొని డిస్కస్ చేయలేరు. కొన్ని విషయాలు బయట కూడా మాట్లాడేస్తుంటారు వాళ్ళు పబ్లిక్ లో ఎందుకంటే మైక్ పెడితే ఏదేదో చెప్పాలనిపిస్తది చెప్తారు వాళ్ళు అది కాంగ్రెస్ లో ఇంకా ఎక్కువ ఉంటది. ఎక్కువ ఫ్రీడం ఉంటది కాంగ్రెస్ లో బి హనుమంతరావు ఏదైనా మాట్లాడగలరు ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ సోనియా గాంధీకి గొప్ప భక్తుడు ఆయన సో ఆయన రేవంత్ రెడ్డి గాని ఎవ్వరు ఏమ అనలేరు. సో అట్లా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. విన్నువంతరావు దీని గురించి ఎందుకు మాట్లాడారు అనేది నాకైతే తెలియదు ఆయనకు అంతర్గతంగా అంటే తెరవెనుక ఇంకేమనా ఉద్దేశం ఉందేమో మనం ఐడియా లేదు కానీ నాకు అనిపిస్తున్నంత వరకు ఏంటంటే ఆయనకు నిజంగా జెన్యూన్ గానే ఈ కల్చర్ నచ్చలేదేమో అది రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పలేదు డైరెక్ట్ గా శ్రీధర్ బాబుకి కూడా డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేదు మన ముందర ఎందుకు పబ్లిక్ ముందర శ్రీధర్ బాబుకి చెప్పే బదులు శ్రీధర్ బాబుకే చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా అంటే కాంగ్రెస్ లో అట్లాంటివి సాధ్యం కావు అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుతారు అదే కాంగ్రెస్ కల్చర్ బిజేపీ లో కూడా ఉంటది పెద్ద పార్టీ కాబట్టి బిజేపీ లో ఉంటది కానీ కాంగ్రెస్ తో పోలిస్తే తక్కువ మ్ ప్రాంతీయ పార్టీలు అయితే వాళ్ళ నాయకుడికి బాగా ఆ ఏమంటారు గౌరవం ఇస్తారు భయపడతారు కాబట్టి అట్లా చేయరు చాలా వరకు ప్రాంతీయ పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుంటారు. వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు బిజెపీ లో ఉన్నవాళ్ళు తమకు నచ్చినట్టు మాట్లాడుతారు వాళ్ళ మీద చాలా వరకు యాక్షన్ ఉండదు. మరీ కాంట్రవర్సీ మాట్లాడితే యక్షన్ తీసుకుంటారు బట్ ఇప్పుడు జరిగిన ప్రస్తుత దాంట్లో వియన్ మంత్ర నాకు తెలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన ఏం చెప్పలేదు. ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా చర్య తీసుకోండి అన్నాడు. నేను ఏమంటున్నాను అంటే ఏ చర్య తీసుకున్నా అది టెంపరరీ ఆరు నెలలు సంవత్సరం అసలు చర్య తీసుకోవడమే డౌట్ నాకు ఓకే తీసుకున్నా కూడా ఇదంతా ఒక ఆరు నెలల హడాబడి తర్వాత మళ్ళీ యస్ యూజువల్ మొదటికి వచ్చేస్తది. థాంక్యూ సో మచ్ సార్ చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. సో వ్యూవర్స్ అదన్నమాట సంగతి మరి ఆ హో లివింగ్ బేసెస్ మీద మీకున్న మీ ఆలోచనలు ఏంటనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయొచ్చు కానీ అల్టిమేట్ గా నాకు అనిపించేది ఒకటి పర్సనల్ గా ఏంటంటే సమాజంలో తప్పు తప్పు చేసే విషయాలు ఏమనా ఉన్నాయి అంటే చాలా మందికి టెంప్టింగ్ విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగడం తప్పు కానీ అందరికీ అది టెంప్టింగ్ గా చేయాలని ఉంటుంది స్మోకింగ్ కూడా అంతే అండ్ డేటింగ్ ఎక్సెట్రా బయటికవెళ్లి ఎక్స్ట్రా తిరగడాలు ఇవన్నీ కూడా డ్రగ్స్ ఇవన్నీ కూడా అలాంటివే సో ఎప్పుడైతే ఇవి ఓపెన్ గా ఉంటారో ఆటోమేటిక్ గా పబ్లిక్ అటువైపు వెళ్తూ ఉంటారు సో సొంతంగా మరి ఎవరికి వాళ్ళ ఆలోచన ఉండాల అంటే అది ఇవాళ రేపు అది వస్తుందా రాదా అనేది కూడా ఒక పెద్ద సవాలు అనే అనుకోవాలి ఎనీహౌ హనుమంతరావు గారు ఏదైతే లేవనెత్తిన ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఒక రకంగా సాంప్రదాయాలు పద్ధతులు వాటి పరంగా చూస్తే తప్పే అండ్ ఎదుగుతున్న క్రమంలో మోడర్నైజేషన్ లో అవన్నీ కామన్ కూడా అయితూ ఉంటాయి. చూద్దాం మరి ఇది ఎలాంటి దారులు ఎట్టువంటి పరిణామాలు రేపు చోడు చేసుకుంటారు అనేది రేపు వే చూడాలి ఎనీ హౌ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్
No comments:
Post a Comment