Thursday, June 26, 2025

 తిరుపతి యాత్రలో చూడవలసినవి..
(అన్ని దేవాలయాల జాబితా)

*తిరుమల*
01 - వరాహ స్వామి
02 - వెంకటేశ్వర స్వామి
03 - చక్ర తీర్థం
04 - సిలాతోరణం
05 - బేడి ఆంజనేయ స్వామి  మందిరము
06 - ఆంజనేయ స్వామి మందిరము
07 - లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం
08 - జాపాలి ఆంజనేయ స్వామి దేవాలయం
09 - పాపనాశనం
10 - ఆకాశ గంగ

తిరుపతి
----------------------------------------------
*తిరుపతి లోకల్*

01 - కపిల తీర్థం తిరుపతి
02 - గోవింద రాజ స్వామి మందిరము
03 - ఇస్కాన్ ఆలయం
04 - తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం
05 - శ్రీ కల్పకాంబిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం
06 - శ్రీ కన్యక  పరమేశ్వరి ఆలయం
07 - శివ నాగేంద్ర స్వామి  మందిరము
08 - శ్రీ రాధా కృష్ణ మందిరము
09 - సిద్ధి బుద్ధి వినాయక మందిరము
10 - కోదండ రామాలయం
----------------------------------------------
*తిరుపతి పరిసర ప్రాంతాలు*

01 - తిరుపతి నుండి తిరుచానూరు 5.3                                కి.మీ(అలిమేలుమంగ)
02 - తిరుపతి నుండి వకుళమాత  ఆలయం 8.1 కి.మీ
03 - తిరుపతి నుండి శ్రీనివాసుడి  మంగాపురం 10.6కి.మీ
04 - తిరుపతి టు లలిత    పీఠం 11 కి.మీ                             (శ్రీనివాస్ దగ్గర మంగాపురం)
05 - తిరుపతి టు అగస్తేశ్వరాలయం 11.1 కి.మీ
06 - తిరుపతి టు అప్పలాయగుంట 18.9 కి. మీ      (అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం)
07 - తిరుపతి నుండి గుడిమల్లం 30.4 కి.మీ
08 - తిరుపతి టు   తొండమాన్పురం 33.7 కి.మీ                    (కాళహస్తి దగ్గర)  (శ్రీదేవి భూదేవి   సమేత ప్రసన్న             వెంకటేశ్వర స్వామి)
09 - తిరుపతి నుండి కాళహస్తి  38.7 కి.మీ                           (శ్రీ కాళహస్తీశ్వర  మందిరము)
10 - తిరుపతి టు నారాయణ వనం 40.8 కి.మీ
11 - తిరుపతి నుండి కాణిపాకం 64.9 కి.మీ
12 - తిరుపతి టు
      వేదనారాయణ దేవాలయం,నాగులాపురం 65.8 కి.మీ
13 - తిరుపతి నుండి అరగొండ    (అర్దగిరి) 75.5 కి.మీ
14 - తిరుపతి టు
   పల్లికొండేశ్వర స్వామి ఆలయం, సూరటపల్లి 76.7 కి.మీ
----------------------------------------------

*తిరుపతి నుండి తమిళనాడు*

01 - తిరుపతి నుండి తిరుత్తణి
      69.3 కి.మ(సుబ్రహ్మణ్యేశ్వర స్వామి)
02 - తిరుపతి నుండి వెల్లూరు
      గోల్డెన్ టెంపుల్,  శ్రీపురం 115.1 కి.మీ
03 - తిరుపతి నుండి కాంచీపురం
        113.5 కి.మీ (విష్ణు కంచి / కామాక్షి / శివ కంచి)

*తిరుపతిలో లోకల్ దేవాలయాలు చూడటానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక ప్యాకేజీ కలదు. విష్ణు నివాసం మరియు శ్రీనివాసం ఉన్న కౌంటర్ నందు సంప్రదించండి*

No comments:

Post a Comment