తనతో తాను గడపలేనివారు, ఇతరులతో ఎలా గడుపుతారు?#bhinnamgaaalochinchu #prakruthiumamahesh
[సంగీతం] [సంగీతం] భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎపట్లానే అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి ఉమా మహేష్ గారు నమస్తే సార్ నమస్కారం అండి అండ్ వెల్కమ్ టు పిఎంసి ప్రేక్షకులకు అండ్ సాధకులకు ప్రతి వారం మనం అద్భుతమైన విషయాల గురించి చర్చించుకుంటున్నాం. ఈరోజు కూడా మరిన్ని విషయాల గురించి చర్చించుకుందాం. సో మరి ఈరోజు కొటేషన్ మనపై మనకున్న నమ్మకంతోనే అసలైన జీవితానికి నాంది మనపై మనకే నమ్మకం లేనప్పుడు ఇతరులపై నమ్మకం నీటి బుడగల ఎక్కువ కాలం నిలవదు గుర్తుంచుకోండి. మనం ఈ ప్రపంచంలో అందరినీ నమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అత్యంత సహజం అమ్మని నమ్ముతాం నాన్నని నమ్ముతాం చిన్నప్పటి నుండి ఆయ ఆ యొక్క నమ్మకము మిగతా వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తాం. తల్లిదండ్రులు నమ్మడం వేరు ఎందుకంటే పుట్టుకతో మనం అక్కడే పుట్టాం అక్కడే పెరిగాం. బయటివారిని నమ్మడం అనే విషయం వచ్చేసరికి మన మనసు అడ్డుపడుతూ ఉంటుంది.
వారు ఒకటి చెప్తారు బలంగా ఎస్ ఇది కరెక్టు అని మనం పెరిగిన వాతావరణం వల్లనో మనకున్న అనేక సందేహాల వల్లనో అది ఒక్కొకసారి నమ్మం సరే ఒకసారి నమ్ముతాం నమ్మి ఫాలో అవుతూ ఉంటాం. ఫాలో అవుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి ఏదో ఇంకొకటి చెప్తారు వాళ్ళు ఇంకొక రకంగా బలంగా ఇది కాదు ఇంకొక దారి అని చెప్తారు ఢిల్లీకి ఇలా కాదు ఇలా వెళ్ళాలని చెప్తారు. అవునా అని రెండో వ్యక్తి వైపు మళ్ళీ వెళ్తాం అలా మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఎందుకు అలా జరుగుతుంది ముందు మనకి కాన్ఫిడెన్స్ లేదు మన మీద ఎస్ సో వారు చెప్తున్నది ఎంతవరకు కరెక్టు అని నిర్ణయించుకోగలిగే ఒక రకమైన ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఇక్కడ లేదు. ఇక్కడ ఆత్మవిశ్వాసం ఆత్మ ధైర్యం కరెక్ట్ గా ఉంటే అవసరవాడు చెప్పేది ఏంటి అది ఎంతవరకు మనకు సంబంధిస్తము మనకు ఎంతవరకు కరెక్ట్ అన్నది మన ఆత్మవిశ్వాసం నిర్ణయించాలి మన నమ్మకం మనపైన నిర్ణయించాలి. లేదంటే గంటక ఒకరు వస్తారు గంటకఒకటి మారుతూనే ఉంటుంది. గంటకొకరు వచ్చి ప్రపంచంలో లాజికల్ గా కరెక్ట్ అని నిరూపిస్తారు. లాజికల్ గా కరెక్ట్ అని నిరూపించేవన్నీ కరెక్టే అని యొక్క మనసు ఒప్పుకుంటుంది. దీని వల్ల వచ్చే నష్టం ఏంటంటే మనకు రోజుక ఒక చోటికి వెళ్తాం రోజుకఒక పనుకి వెళ్తాం రోజుకఒక దారిలోకి వెళ్తాం చివరికి ఏ దారికి కాకుండా పోతాం. సో ఏదైనా సరే నిలబడాలి ఒక వ్యక్తి పైన నమ్మకం నిలబడాలి ఒక దారిపైన నిలబడాలి అంటే మొట్టమొదటగా మనపైన మనం నమ్మకం పెంచుకోవాలి. మనము స్వతహాగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఎప్పుడైతే స్వతహాగా కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది ఆ లాజిక్ మనలో ఫీడ్ అవుతుంది అంటే నిర్ణయం తీసుకోగలిగే ఒక లాజిక్ సెల్ఫ్ లాజిక్ ఇంకొకరి మీద కంప్లీట్ గా ఆధారపడకుండా మన లాజిక్ పై మనం ఆధారపడి అవతలవారు చెప్పే లాజిక్ అది ఎంతవరకు కరెక్టే అని ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎక్కువ కాలం మనం దానిపై నిలబడతాం.
లేకంటే రోజుక ఒక రోజు చెప్పడం వల్ల ఇక్కడ నుండి అక్కడికి అక్కడి నుండి ఇక్కడికి మనం జంప్ అవుతూనే ఉంటాం అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అటు ఇటు తిరుగుతూ ఉంటే దేనికి కాకుండా పోతాం. మన జీవితం అద్భుతంగా తయారు కావాలంటే ఒక చోట స్థిరమై ఉండాలి 10 చోట్లకు 10 రకాలుగా 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళకూడదు. అలా ఉండగలగాలి అంటే ముందు మొట్టమొదటిగా నమ్మకం ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఆత్మవిశ్వాసం పెరగాలి. ఇక్కడ మనపైన మనకు నమ్మకం పెరగాలి లేదంటే నీటి బుడగలానే ఉంటుంది. నిమిషానికి ఒకటి మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఒకటి ఒకడు కరెక్ట్ అని చెప్తే ఇంకోడు వచ్చి ఇంకోడు కరెక్ట్ అని చెప్పగలిగే వాళ్ళు 100 మంది వస్తారు. వాళ్ళ దారే కరెక్ట్ అనేవాళ్ళు మరి ఏ దారిలోకి వెళ్ళాలి ఏ దారిలోకి వెళ్ళాలో అని మనం అర్థం చేసుకోగలగాలి అంటే ఎక్కడ నమ్మకం ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటే ఇంకొకరికి సజెషన్ అడగాల్సిన అవసరం ఉండదు. అడక్కపోయినా సజెషన్స్ ఇస్తూఉంటారు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ లేవకపోయినప్పుడు అడక్కపోయినా ఇచ్చే సజెషన్స్ వల్ల అటు ఇటు వెళ్ళిపోతాం. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు కూడా మన అనుకున్న వాళ్ళు చాలామంది మన అనుకున్న వాళ్ళు శ్రేయోభిలాషలు సజషన్స్ ఇస్తారు మనం ఎంత నమ్మకం ఉన్నా నా ధ్యానం చేస్తుంటాం ఆ ధ్యానం అవసరమా సన్యాసులు అయిపోతాం అని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఇప్పటికి మా అమ్మ వాళ్ళు అంటూఉంటారు. ధ్యానం మంచిదే నేను వెళ్తున్నా అయినా వచ్చి వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు కాదు నువ్వు 70 ఏళ్ల వయసులో చేయాలి 60 ఏళ్ల వయసులో చేయాలిని కానీ నాకు ధ్యానం పైన నాకు వ్యక్తిగతంగా నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నేను 25 ఏళ్లగా వినట్లే నాకు తెలుసు ఎస్ మా అమ్మవాళ్లే మంచివాళ్లే వాళ్ళు కూడా పేరెంట్సే శ్రేయబులాషులే అయినా వాళ్ళకు ఉన్నంత జ్ఞానం ఇక్కడ సరిపోవట్లేదు వాళ్ళ జ్ఞానం ఇక్కడ సరిపోదు ధ్యానంలో ఆధ్యాత్మికంలో వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం లేదు అద్భుతమైన అనుభవం లేదు వాళ్ళకి కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం నేను వెళ్తున్నా స్టేబులాసులు ఆయన చెప్పి మాట వినట్లేదు. సో మనకు నమ్మకం ఉంటే మనవాళ్ళు చెప్పేదైనా సరే మనం చేయబోసులు చెప్పేదైనా సరే ఎంతవరకు కరెక్ట్ అని మనం నిర్ణయం తీసుకోగలుగుతాం లేదంటే అయిపోతుంది అమ్మ చెప్పింది కదా నాన్న చెప్పాడు కదా ధ్యానం అవసరం లేదు టైం వేస్ట్ ధ్యానం అలా మానేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా ధ్యానం వల్ల లాభం ఉంది కచ్చితంగా ఉంది మనం ఒక వారం రోజులు చేస్తే తెలుస్తుంది. చేయకుండా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు చేయకుండా చాలా మంది ధ్యానం గురించి వేస్ట్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఎందుకంటే వారు అనుభవం లేదు అనుభవం లేనప్పుడు తప్పు అనుకుంటారు వాళ్ళు వేస్ట్ అనుకుంటారు మనం నమ్మిన సిద్ధాంతం మనక ఎంత కరెక్ట్ గా అనిపిస్తదో ధ్యానం చేయకుండా వాళ్ళు ఏ సిద్ధాంతం అయితే నమ్ముతున్నారో అది కూడా వాళ్ళక అంత కరెక్ట్ గా అనిపిస్తది అది వాళ్ళు మనపైన రుద్దుతారు అది వాళ్ళు ఊరికే ఉంటే పర్లేదు మనపైన రుద్దడానికి ప్రయత్నిస్తారు శ్రేయబులాషలుగా మరి ఏ నిర్ణయం తీసుకోవాలి ధ్యానం చేయాలా చేయకూడదా చేయాలి చేయాలని మనక ఎప్పుడు అర్థం అవుతుంది మనం చేస్తే కొద్దిగా మనకు ఆత్మవిశ్వాసం అంటే ఎస్ నేను ఈ దారిలో వెళ్ళడం కరెక్టు 25 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి అప్పుడప్పుడు వచ్చి అలా మెల్లగా చెప్తుంటారు మీరు చేయకండి ఏమ అవసరం ధ్యానం వారు చేయరు వాళ్ళు టైం పాస్ చేస్తారు వాళ్ళన్నీ చేసే వాళ్ళు చేసే టైం పాస్‌లు అన్నీ కరెక్ట్ మనం చేసే మంచి పనే తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించే మహానుభవాలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఈ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే యదార్థవాది లోక విరోధి అన సామెత ఇక్కడ పర్ఫెక్ట్ గా అప్లై అవుతుందేమో అని అనిపించింది నాకు చాలాసార్లు ఈ శాఖహారం ధ్యానం ఏదైతే మార్గం మనం ఎన్నుకున్నామో ఇందులోకి వచ్చిన తర్వాత మీది మీది సరైన మార్గం కాదు జీవులు ఎందుకున్నాయి మనం తినటానికే ఉన్నాయని విత్తండవాదం చేసిన వాళ్ళని చాలా మందిని చూశను నేను స్టార్టింగ్ లో ఆర్గ్యుమెంట్ చేసేదాన్ని తర్వాత వద్దు మూర్ఖుడితో మనం ఆర్గ్యూ చేయడం అంత అంత కరెక్ట్ కాదని చెప్పి నేను కామ అవుతున్నాను. చాలా సందర్భాల్లో నేను కామ అవ్వడం కరెక్టా కాదా అనే ఆలోచనలు కూడా చాలాసార్లు అనిపించింది సార్ నాకు దీనికి మీరేమంటారు మనము సరైన దారిలో వెళ్తుంటే అవతల వాడికి నిరూపించే అవసరం లేదు మనం వెళ్ళడం కరెక్ట్ అంతే నిరూపించే అవసరం ఏముంది ఇక్కడ మనం చెప్పేది మనం వెళ్లే దారి సరైనందా కాదా అని నిర్ణయం తీసుకోవడం గురించి అవతలవాడు ఈ దారిలోకి రావాలంటే వాడితో ఆర్గ్యూ చేయాలి అవతల వాడితో మనకు సంబంధం లేదు ముందు మనం వెళ్ళాలి మనం వెళ్తూ ఉండాలి. మనం వెళ్తున్న సరైన దారిని కూడా మరల్చడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా వెళ్ళకుండా ఉండడానికి మనపైన మనం నమ్మకం ఉండాలి. నాన్‌వెజ్ తినకూడదు అని నిర్ణయం తీసుకున్నాం తినాలి డాక్టర్లు చెప్పారు డాక్టర్లు కూడా తింటారుగా డాక్టర్లలో మరి డాక్టర్లు దేని కోసం చెప్తున్నారు విటమిన్స్ కోసం చెప్తున్నారు. విటమిన్స్ శాఖహారంలో లేవా ఉన్నాయి కదా నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి చిన్న యక్సిడెంట్ అయింది చిన్న యక్సిడెంట్ అయితే బోన్ లైట్ గా ఫ్రాక్చర్ అయింది. వెళ్తే ఆయన వెళ్తూనే వెళ్తూనే ఆ ఎగ్గు తినాలి మీరు కాయల్షియం కావాలి అన్నారు. మంచిది సార్ నేను నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ అవునా అయితే ఏదో ఆకుకూరలు చెప్పాడు. ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఆ ఇది తినండి అన్నారు. అంటే ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది బట్ చెప్పరు చెప్పరు వెంటనే ఈజీగా కనబడేది అది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అలా ప్రోగ్రాం్ అయిపోయారు కాబట్టి ఈజీ కాబట్టి అది చెప్పేస్తున్నారు. మనం ముందు నిర్ణయించుకోవాలి కదా ఎస్ నేను వెజిటేరియన్ కాన్ఫిడెంట్ గా చెప్పా నేను వెజిటేరియన్ అంతే అప్పుడు అవునా అయితే అది కంపల్సరీ ఏం కాదు ఎండ్ ఆఫ్ దే కాల్షియం కావాలి ఎగ్గు కాదు కావాల్సింది మనిషికి అంటే ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కువ తినేవాళ్ళు అదే కాబట్టి ఆబవియస్ గా ఆటోమేటిక్ గా అది చెప్తారు వాళ్ళు అలా ప్రోగ్రాం్ అయిపోయి అలా చెప్పడం అలవాటు చేసుకున్నారు మరి మన సొంత కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎస్ వెజిటేరియన్ గా నేను బతకగలుగుతాను అని కాన్ఫిడెన్స్ తో చెప్తారు ఎస్ నో ప్రాబ్లం డాక్టర్ ఏమైనా బలవంతంగా తినాలఅని చెప్తాడా బలవంతం చేయట్లేదు డాక్టర్స్ కూడా చాలా మంది వెజిటేరియన్స్ ఫిజికల్ ఫిట్నెస్ లో ప్రూవ్ అయ్యారు. ప్రూవ్ అయ్యారు సో మనకు నమ్మకం ఉండాలి కదా మొదటగా మనకు నమ్మకం లేకపోతే వాళ్ళు చెప్పారు కదా అని మళ్ళీ ఆ డాక్టర్ చెప్పాడు అంటే మనకు నమ్మకం లేనప్పుడు అవతల వాడి మాటల్ని స్వీకరిస్తారు. మనకు నమ్మకం ఉంది. మనకు నమ్మకం ఉంటే వారు దానికి తగిన విధంగా వాళ్ళు స్పందించడం మొదలు పెడతారు. అంటే సర్ ఇప్పుడు ఈ ధ్యానం శాఖహారం అన్నది ఇది మనం అనుభూతి చెందాం కాబట్టి మనకు ఆబవియస్ గా వేరే వాళ్ళకి చెప్పాలని అనిపిస్తది. నేను పొందిన ఆనందమే ఎదుటి వాళ్ళు కూడా పొందాలి అని సో మరి ఇది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంతే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం కంప్లీట్ గా వాళ్ళని ఎలా అయినా మార్చేయాలి ఎలాగైనా మార్చడం కుదరదు గుర్రానికి నీళ్ల వరకు తీసుకెళ్ళగలుగుతాం అది సాధ్యం కాదు నీళ్లు ఉన్నాయి అని చెప్పడం మన బాధ్యత తాగుతే తాగలేకపోతే లేదు ఇలా ధ్యానం ఉంది శాఖ ఉంది ధ్యానంలో లాభాలు ఉన్నాయి అంతే సినిమా హిట్ అయింది చూస్తావా లేదా చూడవా నీ ఇష్టం బాహుబలి హిట్ అయింది చూడడం చూడడం కూడా నీ ఇష్టం బలవంతంగా తీసుకెళ్లి కూర్చోపెట్టలేము కదా వ్యాపారాన్ని బలవంతంగా చేయలేం మరి ధ్యానాన్ని ఎలా చేస్తాం అంటే ఇప్పుడు మన పని ఏంటి అంటే ధ్యానం ఉంది శాఖహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి వదిలే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నమస్కారం పెట్టే వినయంగా గౌరవప్రదంగా చెప్పాలి ఫోర్స్ చేయకూడదు ఎవరిని ఫోర్స్ చేయలేము కుదరదు చేస్తే పారిపోతారు పారిపోతారు రేపు వళలోని కూడా కనపడరు అవ్వదు అది అంటే స్టార్టింగ్ లో ఇవన్నీ జరిగాయి సార్ జరుగుతాయి తెలియదు కాబట్టి అనుభవం మీద అన్ని పక్కన పెడతారు. మేబి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ కోసం నేను ఇంత అడిగాను ఎందుకంటే చాలా వరకు నాకు తెలిసిన జ్ఞానం ఎలా అయినా పంచాలి ఎలా అయినా షేర్ చేయాలి పంచాలి ఫోర్స్ చేయడానికి లేదు అదే ఎలా అయినా మార్చేయాలి అని అనుకున్న వాళ్ళ కోసం అంటే మనం అనుభవం మా ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు చేయట్లేదు ధ్యానం ఇప్పటి వరకు వాళ్ళు నాన్‌వెజ్ తింటూనే ఉన్నారు ఏం చేయగలుగుతాం అంతే ఏం చేయలేం వాళ్ళ వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయడమే ఒక వ్యక్తి ఒక దారిలోకి రావాలంటే దానికి అర్హత కూడా ఉండాలి కదా వాళ్ళ జన్మ జన్మల కర్మలు ఉంటాయి కదా అడ్డు పడుతూ ఉంటాయి కుదరదు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఈ జన్మక అవతే వచ్చిన జన్మలో వస్తారు. మేబీ అవ్వచ్చు రావచ్చు రాకపోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఆత్మ పరిణితిని బట్టి ఉంటుంది. అందరూ పిహెచ్డి చేయలేరు కదా కుదరదు అనుకున్నా కూడా కుదరదు. సీట్లు కొన్నే ఉంటాయి సం టైం అంతే కదా ఒక గంట తనతో తానే కూర్చోలేనివాడు ఇతరులతో సంపూర్తి ఆనందంగా ఉండగలను అనుకోవటం ఉండాలనుకోవటం ఒకానొక అమాయకత్వం అజ్ఞానం అర్థం చేసుకోండి.
బంధువులు బంధుత్వాల్లో రిలేషన్షిప్స్ లో ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాం.
ఎప్పుడు ఆనందం ఎలా సాధ్యంవుతుంది ఇట్స్ నాట్ పాసిబుల్ వాళ్ళేమ రోబోస్ కాదు భర్త రోబో కాదు భార్య అంతకంటే కాదు అమ్మ అంతకంటే కాదు అక్క అంతకంటే కాదు వాళ్ళకు కొన్ని భావాలు ఉంటాయి వాళ్ళకు కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి వాళ్ళకు కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అందరూ మనుషులే వాళ్ళు మనుషులే మనము మనుషులమే మనకు కూడా మనసు అటు ఇటు పోతుంటుంది. మనసు అటు ఇటు పోయే మనుషులందరూ కలిసి ఒకచోట చేరి 24 గంటలు ఒకే రకంగా ఉండగలగాలి అనుకోవడం అనేది అంటే మీరు ధ్యానం చేస్తారు కదా మీకు బాధలు ఎలా వస్తాయి క్వశన్స్ ఫేస్ చేసినవి చెప్తున్నాను సార్ ధ్యానం చేసేవాడు శక్తివంతంగా ఉంటాడు రోజు చేసేవాడు రోజు మ్ కష్టాలు ఉండొచ్చు ధ్యానం చేసేవాడికి కూడా రాముడికి కష్టాలు లేవా ఉన్నాయి కానీ బాధగా లేడు రాముడు కష్టాలు ఉండి ఉండవచ్చు గాక కానీ కానీ ధ్యానం చేయడం వల్ల వచ్చేది ఏంటంటే ఆనందంగా ఉండగలుగుతావు ఎలాంటి పరిస్థితులయినా ఎలాంటి పరిస్థితులైనా శక్తివంతంగా ఉండగలుగుతావు సీతకు కష్టాలు రాలేదా రాముడికి కష్టాలు రాలేదా భరతుడికి కష్టాలు రాలేదా లక్ష్మణుడికి కష్టాలు రాలేదా కష్టాలు అందరికీ ఉండవచ్చు గాక కానీ అది కష్టంగా కాకుండా ఇష్టంగా తీసుకోగలిగే ఒక మానసిక స్థితి ధ్యానం వల్ల వస్తుంది. అందుకే రోజు కనీసం ఒక గంట మనకోసం మనం కేటాయించాలి. భోజనానికి కేటాయిస్తున్నాం లేకపోతే శక్తి విహీనంగా అవుతాం స్నానానికి కేటాయిస్తున్నాం ఎందుకంటే మనం ఆరోగ్యం దెబ్బ తింటుంది అని స్కిన్ ప్రాబ్లం వచ్చేస్తాయి అని చెప్పేసి అవన్నీ మనకు అర్థమైపోయినాయి కానీ ధ్యానం గురించి కూడా అర్థమైతే అప్పుడు రోజుక ఒక గంట మనం ధ్యానం చేయగలిగితే ఒక గంట సేపు మనతో మనం ఉండగలిగితే ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసు అక్కడే ఉంటుంది ఇంకో చోటకి వెళ్ళకుండా స్టూడెంట్స్ స్కూల్ కి వెళ్తే అక్కడే ఉంటుంది. తనతో తానే సంపూర్తిగా ఉండలేనివాడు ఇంకొకరితో ఎలా ఉండగలుగుతాడు తనతో తాను ఆనందంగా ఉండలేనివాడు తనతో తాను గడపలేనివాడు ఇంకొకరితో ఆనందంగా ఎలా గడుపుతాడు ఇంకొకరితో ఇంకొకరి దగ్గరికి వెళ్లి ఏం చేస్తాడు అంటే అక్కడ మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ చేస్తాడు వాడు హీరో లాగా ఉండాలి వాడు మహేష్ బాబు లాగా ఉండాలి దేవతలాగా ఉండాలి భార్య అయితే దేవతలా ఉండాలి పైనుంచి దిగబడాలి ఈయన మాత్రం బాగుండడు భార్య మాత్రం సినిమాలలో చూపిస్తారు కదా ఆ ఆడదే అని చెప్పేసి దేవతలా ఉండాలి భార్య భర్త హీరో లాగా ఉండాలి నాన్న దశరధుడు లాగా ఉండాలి ఆ అన్న అయితే రాముడు లాగా ఉండాలి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ముందు మనం ఉండాలి ముందు ఒక గంట సేపు మనం ఉంటే అవతలవాడని అర్థం చేసుకోగలుగుతాం. రాముడు అలా ఉన్నాడు కాబట్టి భరతుడు లక్ష్మణుడు అలాగే ఉన్నారు. ధర్మరాజు అద్భుతమైన ధర్మవంతుడు కాబట్టి వాళ్ళ తమ్ముళ్లు అలా ఆయన గౌరవించారు ధర్మరాజు దుర్యోధునిలా ఉంటే వాళ్ళ పాండవులు ఆయనని ఎలా గౌరవిస్తారు సో ధర్మరాజు యొక్క గొప్పతనం అది పాండవులు ధర్మరాజుని ఫాలో కావడం అంటే మిగిలిన నలుగురు సోదరులు ధర్మరాజుని ఎలా ఫాలో అయ్యారు ఎందుకు ఫాలో అయ్యారు అంటే ఆయన యొక్క ధర్మ యొక్క ధర్మ తత్వం ధర్మంలో ఆయన నిక్కచ్చిగా ఉండేవాడు. సో ముందు మనము ఒక గంట సేపు బాగుండాలి మనం ముందు గంట సేపు మనతో మనం అద్భుతంగా ఉండాలి చక్కగా ఉండాలి.
ధ్యానం చేయాలి అలా చేయలేని వాడు మిగతా వారందరితో అద్భుతంగా ఉండగలుగుతామ అనుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్ కుదరదు అది ఎదుటివాడు ముందు ఎదుటివాడితో మన సంబంధ బాంధవాలు బాగుండాలంటే ముందు మనతో మనకు సంబంధ బాంధవాలు బాగుండాలి. మనతో మనమే బాగలేనప్పుడు ఇంకోడితో ఎలా బాగుంటాం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ మన రోబోస్ కాదు కదా మెషిన్స్ కాదు మెషిన్స్ ఉండవు ఒక్కొకసారి సరి చెడిపోతుంటాయి మన చుట్టూ ఉన్న ప్రదేశం చాలా బాగుండాలి మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ మెంబర్స్ గాని నాకు చాలా కంఫర్ట్ గా ఉండాలి అంటే ముందు మీకు మీరుతో కంఫర్ట్ గా ఉండగలగాలి తనతో తాను ఉండలేని వాడు బయట వాళ్ళతో ఎలా అంటే ఆబవియస్ గా ఎవరికి వాళ్ళ నచ్చుతాం కదా సార్ నార్మల్ గా నేను పర్ఫెక్ట్ నేను కరెక్ట్ అని అనుకు నచ్చడం వేరు అది అహము అంటే తప్పు ఓపులు ఉన్నా కూడా నేను కరెక్ట్ నేను కరెక్ట్ అని కూడా అహము అది వేరేది మ్ ఆనందంగా ఉండగలగడం ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేరు తనతో తాను అంటే ఎవరు లేరు ఒక గంట సేపు సింగిల్ గా సింగిల్ గా ఉన్నప్పుడు మనకు మనం ఎంత నచ్చుతున్నాం మనతో మనం ఎలా ఎంతసేపు ఉంటున్నాం అంటే మైండ్ డైవర్ట్ కాకుండా మైండ్ డైవర్ట్ కాకుండా తనతో తాను ఒక గంట కూడా ఉండలేనివాడు అంటే ఒక గంట సేపు ధ్యానం చేయగలిగేవాడు గంటసేపు మనం ధ్యానం చేయలేకపోతున్నాము అంటే మనసు అటు ఇటు పోతుంది. మనసు డిస్టర్బ్డ్ గా ఉంది.
రోజు చేయాలి ముందు ధ్యానం రోజు చేస్తే ఆ తర్వాత బాగుంటుంది. ఇంకో దేశంలోనూ రాష్ట్రంలోనో ప్రదేశంలోనూ ఉన్నాం కాబట్టి గొప్పగా భావిస్తున్నాం అంటే ఇంకా ధ్యానం సరిగా అర్థం కాలేదు అన్న మాటేగా ప్రతిదానికి తెలియకుండానే గొప్ప అనే వర్డ్లు మనం తెచ్చేసుకుంటూ ఉంటాం కదా నేను అందంగా ఉన్నాను కాబట్టి గొప్ప నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి గొప్ప కర్నూల్లో ఉంటే తక్కువ తిన్నప్పుడు అక్కడ కర్నూల్లో పుల్లారడి కాలేజీలో సీట్ వస్తే బాధపడ్డా మొదట హైదరాబాద్‌లో పెద్ద కాలేజీలో చదువుదాం అనుకున్నా అది గొప్ప అనుకున్నా కానీ పుల్లారెడ్డి కాలేజీలో కర్నూల్లో రావడం వల్ల ఆ తర్వాత కొద్ది రోజులో పత్రిక గారి పరిచయం అయ్యారు. లేకపోతే పత్రిక పరిచయం నాకు ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా పట్టేదేమో ఈ గొప్పలు అనే కాన్సెప్ట్ తీసేయాలి. ఒక ఊర్లో ఉంటే గొప్ప ఒక శరీరంతో ఉంటే గొప్ప సూట్ వేసుకుంటే గొప్ప అహానికి సంబంధించిన విషయాలు మనం ఈ గొప్ప అనే పదాన్ని ఏదో ఒక రకంగా పట్టుకొని వెళ్లాడుతున్నామ అంటే తెలియకుండానే ధ్యానం పక్కన పెట్టి అజ్ఞానంలోకి వెళ్ళామ అని అర్థం ఏ రకంగా కూడా గొప్ప కాదు ఎవరు ఏ రకంగా గొప్ప కాదు ఇంకొకరి కంటే నేను మీకంటే ఎప్పటికీ గొప్పవాడిని కాలేను నేను సూట్ వేసుకుంటే గొప్పవాడిని అసలుకే కాలేను నేను వెళ్లే ప్రదేశంలో సూట్ అవసరం కార్పొరేట్ కల్చర్ అది అందు అందుకే అంతే కానీ మీకంటే గొప్పవాడిగా కావడానికి నేను సూట్ వేసుకుంటే నేను మీకంటే అమెరికాకి వెళ్ళినంత మాత్రాన నేను గొప్పవాడిని అయిపోతానా అమెరికాలో ఉన్నది మనుషులే హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు మనుషులే కర్నూల్ నుంచి హైదరాబాద్ కి వస్తే నేను గొప్పవాడిని అయిపోతానా హైదరాబాద్ నుంచి అమెరికా అమెరికా నుంచి లండన్ అలా ప్రదేశాల వల్ల గొప్పతనం వచ్చేస్తుందా కాదు జీవన విధానం వల్ల ఆలోచన విధానం వల్ల అందంగా ఉంటే గొప్పవాడు అయిపోతాడా సిక్స్ ప్యాక్ వస్తే గొప్పవాడు అయిపోతాడా ఆలోచనా విధానము జీవన విధానము అలా అనుకుంటే మరి భీముడి కంటే ఆ ధర్మరాజు గొప్పవాడు ధర్మరాజు కంటే భీముడు గొప్పవాడా భీముడు చాలా బలవంతుడు గొప్పవాడు ధర్మరాజు కంటే గొప్పవాడు అయిపోతాడా కాదు ఆయన ఫీల్డ్‌లో ఆ గదా అనే దాంట్లో గొప్పవాడు అర్జునుడు భీముడు కంటే గొప్పవాడు అవుతాడా కాదా ఎవరికి ఎవరు గొప్పవాళ్ళు కాదు కాబట్టి ఈ గొప్పతనము ఈ ఈగో అన్నది మనం మొదటిగా పక్కన పెట్టాలి ఎవరికి వాళ్లే గొప్ప ఇంకొకరిని తక్కువగా చూడడం అనేది పక్కన పెట్టాలి. నేను నేను హైదరాబాదీని కాబట్టి నేను పట్టణంలో పెరుగుతున్నాను కాబట్టి పల్లె వాళ్ళు తక్కువ అనుకుంటే తప్పు అది ఈ గొప్ప కాన్సెప్ట్ అనేది పక్కన పెట్టాలి. ధ్యానంలోకి వచ్చి కూడా మనం పక్కన పెట్టట్లేదు అంటే ఇ ధ్యానం సరిగ్గా అవ్వలేదు ధ్యానం ఏకాగ్రత కోసం చేస్తున్నాం ఆత్మజ్ఞానం కోసంగా ఆత్మజ్ఞానం ప్రకారం అందరూ అద్భుతమైన వాళ్లే అన్ని ఆత్మలు ఒక్కటే బ్రహ్మాత్మ బ్రహ్మజ్ఞానము అందరం ఒకటే అనుకుంటున్నాం బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానం మళ్ళీ గొప్పలుఏంటి సో ధ్యానంలోకి ఒకవేళ వచ్చి ఉంటే ఆల్రెడీ ఆల్రెడీ ధ్యానం చేస్తూ ఉంటే ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రదేశ ప్రదేశాల వల్ల డ్రస్‌ల వల్ల కార్ల వల్ల బంగళాల వల్ల మనకి మనం గొప్పతనాన్ని అంటించుకోకూడదు.
ఇంకొకని చిన్నగా చూడకూడదు. నేను ఒక హోదాలో ఉంటే గొప్ప అసలు గొప్ప అనే వర్డే అగైనస్ట్ ఫిలాసఫీ యస్ పర్ స్పిరిచువాలిటీ అహం తగ్గించుకోవడానికి ధ్యానంలోకి వచ్చాం. సో అయితే గొప్ప అనే మాటే అసలు కరెక్ట్ కాదండి రాంగ్ కాన్సెప్ట్ అది ఇంకొకరి కంటే గొప్ప ఎప్పటికీ కాదు ఎవరికి వాళ్ళు గొప్ప ఎవరికి వారు నేను నిన్నటికంటే ఈరోజు గొప్పగా జీవించవచ్చు గొప్ప అనుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు సార్ నార్మల్ గా ఇప్పుడు మనం మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు మనం గొప్పగా అనుకుంటే ఓకే నేను మీకంటే ఎప్పుడు గొప్పవాడిని అవుతాను కంపేర్ చేసుకోకూడదు అహం అవుతుంది నేను మీతో పోల్చుకుంటే అహం అవుతది. ఉమ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను మీకంటే గొప్పవాడిని అవుతాను నాకు నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఆ నా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకో దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. మ్ నేను నా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండటం వల్ల నేను గొప్పవా అవుతాను. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను ఇందులో నేను 20 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ లో ఉన్నాను కాబట్టి నేను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను మీకంటే ఎక్కువ అలా అవుతాను మీరు యాంకరింగ్ లో ఎన్ని ఎక్కువ నేను వస్తే అంత ఎక్కువ అంతే మీరు యాంకరింగ్ మీలాగా నేను యాంకరింగ్ చేయగలుగుతానా కుదరదు నాకు రాదు అది నా టెక్నాలజీ వేరు మీ టెక్నాలజీ వేరు మీరు యాంకరింగ్ చేయతున్నా కదా మీరు నాకంటే గొప్ప అనుకుంటే తప్పు అంతే సార్ సో కంపారిజన్ వచ్చినప్పుడు అహం వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నా మీద నాకు నమ్మకం ఉండడం వేరు ఎస్ నేను ఫలానా సాఫ్ట్వేర్ బాగా చేస్తాను నాకు వచ్చు అది ఆత్మవిశ్వాసము నేను మీకంటే ఇది చేయడం వల్ల నేను మీకంటే గొప్పవాడిని అహము ఇంకొకడు వచ్చినప్పుడు అహం వస్తుంది.
నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం అది ఓకే అది అందరికీ ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితం లేదు ఆత్మవిశ్వాసం ఉండాలి అహం ఉండకూడదు. గొప్ప అనేది ఉండక ఆత్మవిశ్వాసం నాపైన నమ్మకం అది లాభం గురించి ఆలోచించడం లోభిలా ఆలోచించడం మనసు సహజ గుణం అలా 24 గంటలు ఆలోచిస్తున్నామ అంటే ఇంకా ఆధ్యాత్మికతలో అడుగు పెట్టలేదుఅన్నమాట మనసును ఇంకా కొంత కూడా జయించలేదుఅన్నమాట వ్యాపారంలో వెళ్ళాం సరే లాభాల గురించి ఆలోచించొచ్చు వ్యాపారం చేస్తున్నాం ఒక షాప్ పెట్టుకున్నాం లేంటే ఉద్యోగానికి వెళ్తున్నాం శాలరీ రావాలి అది సహజం కానీ ప్రతి చోట నీతో నీ ఫ్రెండ్షిప్ చేస్తే నాకేంటి లాభం ఫ్రెండ్షిప్ లో లాభం పెళ్లి చేసుకుంటే ఏంటి లాభం అంటే లోబీలాగా ఆలోచిస్తాం అంటే లాభమే నా జీవితం శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అన్ని చేయండి ఫలితాలు నాకు వదిలేసేయండి. నిష్కామ కర్మ చేయమన్నాడు నిష్కామ కర్మ చేయనివాడు ఆధ్యాత్ముడు ఎలా అవుతాడు వ్యాపారంలో ఓకే వ్యాపారం పెట్టుకున్నాం అక్కడ ఉన్నంతసేపు ఒక అర్ధ గంట కొంత లెక్కేయాలి అక్కడ కూడా అతిగా మన లాభాల గురించి ఆలోచిస్తే వచ్చేవాడు కూడా రాడు షాప్ కి అతిగా అందరికీ అంటకట్టాలని ట్రై చేస్తే మన వస్తువులన్నీ రేపు వెళ్ళండి రారు. వ్యాపారంలో కూడా అతి లాభాపేక్ష ఉండకూడదు. అలా అక్కడే ఉండకూడదు అనుకున్నప్పుడు జీవితంలో నిత్య జీవితంలో ప్రతి చోట అన్నతో లాభం అక్కతో లాభం పక్కింటి వాడి దగ్గర లాభం అంటే లాభం తప్ప ఇంక ఏమీ లేదు ధ్యానం వల్ల లాభం మొన్న ఒకసారి పత్రిగారు వీడియో వింటున్నా ధ్యానం కూడా లాభాల కోసం చేయకండి అన్నారు సార్ ఏ లాభం కోసం చేయదు ధ్యానం ధ్యానం కోసం చేయండి అన్నారు తాడే కోసం ధ్యానం చేయకండి అన్నారు సార్ ధ్యానం ధ్యానం కోసం చేద్దాం ధ్యానం వల్ల ధ్యానం లోతు తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం అన్నారు. ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ లాభం నాకు రాలేదని వచ్చి అడుగుతారు వచ్చి అబ్బా ఎంత డెప్త్ గా చెప్పేసారు సార్ చాలా మంది వచ్చి సార్ నేను మూడు నెలల నుంచి ధ్యానం చేస్తున్నా నాకు ఈ లాభం రాలేదు నాకు ఇంకా థర్డ్ ఓపెన్ కాలేదుని థర్డ్ 25 ఏళ్లే నాకే ఓపెన్ కాలేదు నేను నీకే చెప్పాలి అంటే ఓపెన్ అయింది ఓపెన్ అవ్వలేదని ఎలా మనం డిసైడ్ చే అంటే వాళ్ళకి ఎవరికో ఏవో కనబడ్డాయి మళల కనబడలేదు అది వాళ్ళ అనుభవం ఎంతసేపు చేస్తున్నా అడుగుతాం ఒక 10 నిమిషాలు చేస్తుంటాను సార్ చాలా ఎక్కువ రోజు 10 గంటలు చెయ్ ఎలా రాదో చూద్దాం మ్ అలా 10 గంటలు చేసినవాడు అడగట్లేదు హిమాలయలో ముక్కు మూసుకొని తపస్సు చేసేవాళ్ళు అడగట్లేదు. కానీ ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంట నేను మూడు నెలల నుంచి చేస్తున్నా నాకు ఇంకా లాభాలు రావట్లేదని ముందు చేయడం మీద దృష్టి పెట్టు బేసిక్ గా ఫస్ట్ ధ్యానంలోకి అట్రాక్ట్ అవ్వడానికి ఇవి బేసిక్ కాసెల్స్ సర్ చాక్లెట్ ఇస్తాం థర్డ్ ఐ అన్నది లేదంటే సూక్ష్మ శరీర యానం అన్నది కలర్స్ కనిపిస్తాయి ఎక్కడికో వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా వస్తాయని చెప్తాం అనుభవాలు అదే రావాలని రూల్ లేదు కదా ఇలా రావచ్చు మీకు వచ్చింది నాకు రావాలని రూల్ లేదు. మేబీ వాళ్ళకి గత జన్మలో అయిపోయి ఉండొచ్చు కూడా ఏమో ఎవరికి తెలుసు చెప్పలేం ధ్యానం ధ్యానం కోసమే చేయాలి నిష్కామ కర్మ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ భగవద్గీతలో మ్ మనం ఏది చేసినా నిష్కామంగా చేయగలిగితే ఆత్మ స్థితిలో ఉండగలుగుతాం ఆనందంగా ఉండగలుగుతాం లేకపోతే ఆ ఉన్న ఆనందం కూడా పోతుంది. ధ్యానం చేస్తున్నాం మంచిగా ప్రశాంతత వస్తుంది. చాలు కదా ఆటోమేటిక్ గా ప్రశాంతత వస్తుంది కచ్చితంగా అంటే ఇక్కడ ప్రశాంతత కావాలనుకోవడం కూడా ఒక ఎక్స్పెక్టేషన్ే కదా అది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమ ఉండవు ముందు చేయాలి అందుకే సమయమే సాధన అన్నారు పత సార్ సమయం ఇవ్వు మొదట సమయం ఇవ్వు చాలా మంది వస్తారు సార్ నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను సార్ బాధల్లో ఉన్నాను సార్ అంటే రోజుకి ఒక రెండు గంటలు ధ్యానం చేయమని చెప్తాను మెడిసిన్ ఆ రెండు గంటలు ధ్యానం చేయండి ఓకే ఒక రోజు వెళ్లి చేసేస్తే వెంటనే వచ్చేస్తా మళ్ళీ మస రోజు నాకుఇంగా నా బాధలు పోవట్లేదు ఒక మూడు నెలలో ఆరు నెలలో చేయను ఆయన అన్ని మర్చిపో ముందు చేయడం మీద దృష్టి పెట్టు అందుకే పదసార్లు సమయమే సాధన అవసరానికి మించి లాభాల గురించి ఆలోచించడం వల్ల కూడా ధ్యానం కుదరట్లేదు కుదరట్లేని అవసరం మించి ఉన్నోది కూడా కుదరకుండా పోద్ది. ముందు చేయాలి అన్ని చోట్ల లాభాపేక్ష గురించి ఆలోచించకూడదు. వ్యాపారంలోనే అవసరంకి తగినంతగానే లాభాల గురించి ఆలోచించమన్నాడు గాంధీ మహాత్ముడు కస్టమర్ ఇస్ గాడ్ వాడు సర్వ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. అన మహాత్మా గాంధీ గారు చెప్పారు కదా కస్టమర్ ఇస్ గాడ్ అన్నాడు మన లాభాపేక్ష గురించి ఆడకుండా కస్టమర్ కి మనం ఎలా ఉపయోగపడతాము అది ఆలోచించి వ్యాపారం చేయమన్నారు. మన లాభాపేక్ష గురించి కాదు. అలా చేస్తుంటే ఆటోమేటిక్ గా కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. వ్యాపారంలోనే నిష్కామ కర్మ అన్నారు ఇంక నిత్య జీవితంలో నిష్కామ కర్మ లేకపోతే ఎట్లా సో అలా చేయకుండా ఉంటే మనం ఇంకా ఆత్మజ్ఞానంలోకి అడుగు పెట్టినట్టు కాదు ధ్యానం చేస్తున్నాం ఏకాగ్రత కోసం ఏదో ఆరోగ్యం కోసం ఆత్మజ్ఞానము ఆత్మవిద్య ఆధ్యాత్మికం అని ఒకటి ఉంది. ఆధ్యాత్మికంలో ఫస్ట్ ప్రిన్సిపుల్ నిష్కామ కర్మ అది నాకు అర్థమైనంత వరకు అంటే ఇది ధ్యానంలోనే కాదు సార్ ప్రతి దాంట్లో కూడా మనం అవలంబించుకోవాలి నిష్కామ కర్మ అనే నిత్య జీవితానికి సంబంధించింది ధ్యానం గురించి చెప్పలేదు ఆయన శ్రీకృష్ణుడు నిత్య జీవితం గురించి చెప్పలేదు ఏ కర్మ చేసినా చేసేదంతా చేయండి మిగతాది నాకు వదిలేయండి దేవుడికి వదిలేయండి ప్రకృతికి వదిలేయండి. అప్పుడు హాయిగా ఉంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా అది వన్ మంత్ లో మనం పెట్టిన అమౌంట్ అంతా వచ్చేసిందా లేదా అప్పుడే అప్పటి నుంచే స్టార్ట్ వ్యాపారంలో అది మనిషి అన్ని చోట్లనా అన్ని చోట్లా ఇక్కడ నేను వాళ్ళకి ప్రేమ ఇస్తున్నాను మళ్ళీ నాకు తిరిగి వస్తుందా లేదా ప్రేమ లాభం ప్రేమ వ్యాపారం అమ్మతో వ్యాపారం నాన్నతో వ్యాపారం తమ్ముడితో వ్యాపారం పిల్లల్ని పెంచావు ఆ తర్వాత మమ్మల్ని చూసుకోవాలి. రైట్ సార్ చాలా చక్కగా చెప్పారు. సో మరి చూశారు కదా ఈరోజు ఎంత చక్కగా ఒక నాలెడ్జ్ షేరింగ్ జరిగిందో సో మరి ప్రతి ఒక్కరికి ఈ పాయింట్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను
No comments:
Post a Comment