ట్రస్ట్ ఇష్యూస్ ని ఎలా Overcome చేయాలి..? |Motivational Speaker Taanya On Love & Relationships
నమస్తే వెల్కమ్ టు మాగ్నా పాడ్‌కాస్ట్ నేను ఆదిత్య ప్రస్తున్నటువంటి ఈ సినారియోలో ఒక మనిషి బాగా స్ట్రెస్ అవుతున్నాడు అంటే దానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి వర్క్ స్ట్రెస్ రెండోది రిలేషన్షిప్స్ లో కూడా చాలా స్ట్రెస్ అనుభవిస్తూ ఉన్నారు. మే బి అండర్స్టాండింగ్ లేకనా లేకపోతే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులా రీజన్స్ ఏంటనేవి పక్కన పెట్టేస్తే మాత్రం ఒక మనిషి బాగా స్ట్రెస్ అవుతూ ఉన్నాడు. అసలు నిజంగా వీటన్నిటి గురించి అంటే మనిషి అంత స్ట్రెస్ అవ్వడానికి గల కారణాలు ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ దానికన్నా ముందు వీటిని వివరించే గెస్ట్ గురించి కూడా ఒకసారి మీతో డిస్కస్ చేయాలి. సో ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. సో ఒక క్లాసికల్ డాన్సర్ ఒక కర్ణాటక సింగర్ మోటివేషనల్ స్పీకర్ స్పిరిచువల్ అలాగే గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నటువంటి పర్సన్ అని చెప్పొచ్చు సో ఎవరో కాదు సో తనే తాన్య సో తాన్య ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు ఐ యమ్ సో గుడ్ మీరు ఎలా ఉన్నారు సూపర్బ్ అండ్ ఫస్ట్ అఫ్ ఆల్ కంగ్రాాచులేషన్స్ ఎందుకంటే ఒక ఆడపిల్ల వయసు చెప్పొద్దు అని అంటారు అఫ్కోర్స్ నేను మీ వయసు చెప్పను కానీ ఇంత చిన్న వయసులో చాలా సాధించారేమో అనిపించింది నాకైతే సో ఇక్కడి వరకు మీరు రావడానికి దాని వెనకాల అంటే సక్సెస్ అనేది మనకు కనిపిస్తుంది బట్ స్ట్రగ్లింగ్ అనేది చాలా డెఫినెట్ గా ఉండే ఉంటుంది దాని గురించి డెఫినెట్ గా మాట్లాడదాం. దానికన్నా ముందు మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నారు. సో ముఖ్యంగా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు అండర్స్టాండింగ్ లేకనా లేకపోతే పరిస్థితులా రీసన్స్ ఏవైనా అవి ఉండొచ్చు బట్ ఎక్కువగా గొడవలు అవుతూ ఉన్నాయి. సో ఏమై ఉండొచ్చు అసలు బేసిక్ గా ఇవన్నీ క్యాటగరైజ్ చేస్తే మనకి చాలానే వస్తాయి బికాజ్ ప్రతి ఒక్క బ్రెయిన్ కి ప్రతి ఒక్క ఆలోచన విధానం వేరుంటుంది. ఉమ్ బట్ మేజర్ గా ఇంకొన్ని సెక్షన్స్ లో కేటగరైజ్ చేస్తే లెట్ అస్ సే కమ్యూనికేషన్ మేజర్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ మ్ థర్డ్ యక్సెప్టెన్స్ ఈ మూడు లాగింగ్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అది మ్యారేజ్ కి వెళ్లి ఆ కొంతమంది బ్రేక్ చేసేసుకోవచ్చు మ్యారేజ్ లేదా మ్యారేజ్ లోన బ్రేక్ చేసేసుకోవచ్చు. హమ్ ఎందుకు కమ్యూనికేషన్ అన్నానుఅంటే ఒక సర్టెన్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నువ్వు కరెక్ట్ కాదు అన్న టర్మ్ ని నువ్వు కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ కాదు చెప్పే టోన్ టోన్ చాలా డిఫరెన్స్ ఉంది. కమ్యూనికేషన్ ఎందుకన్నాను అదే వర్డ్ ని నువ్వు కరెక్ట్ కాదు అన్నదాన్ని మేబీ నేను ఇంకొంచెం ఎలాబరేట్ చేసి మేబీ ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే మ్ అలాగే కమ్యూనికేషన్ లో భాగంగానే మళ్ళీ ఫైవ్ టైప్స్ ఉన్నాయి పిచ్చి ఉంది టోన్ ఉంది మళ్ళీ లెట్స్ సే ద వే ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ మ్ అండ్ పీపుల్ ఇంటరాక్షన్ మళ్ళీ ఒక్కొక్కరు ఎందుకంటే మనం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాం. టోన్ ఇవన్నీ చాలా మేజర్ ఇక్కడ ఒక రిలేషన్షిప్ లోనే కాకుండా మేబీ ఒక స్ట్రేంజర్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా అంతెందుకు ఒక ఆటో వ్యక్తితో కూడా మీరు వెళ్ళేటప్పుడు కూడా వాడు చూసి జడ్జ్ చేసే వెరీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా యునో వాడు చూసి జడ్జ్ చేసేస్తాడు మేబీ మీ టోన్ మీ పిచ్చి పట్టి వాడు మీ పాయింట్ ని అంగీకరించొచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. సో ఐ సే ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ వుడ్ బి కమ్యూనికేషన్ నెక్స్ట్ వుడ్ బి అండర్స్టాండింగ్ ఒకరు ఎక్కువ దీంట్లో ఒకరు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ఆ రిలేషన్ ముందుకు వెళ్ళదు. సింపుల్ గా చెప్పాలదే అది వన్ సైడెడ్ అయిపోతుంది. ఒక ఒక లెట్స్ సే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అర్థం చేసుకుందంటే ఆ అబ్బాయి ఇంకా టాక్సిక్ అయిపోతాడు. మ్ టాక్సిక్ ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయి భరిస్తానే ఉంది లేకుంటే ఆ అమ్మాయికి నచ్చట్లేదు. ఆ అమ్మాయికి అది నచ్చకపోయినా అబ్బాయి రెబెలిషిస్ గా చేశాడు ఎందుకంటే ఆ అమ్మాయి అది తను ప్రేమిస్తుంది తను యక్సెప్ట్ చేస్తుంది సరేలే మన నేను ప్రేమించిన వ్యక్తి కాబట్టే కదా అని మైండ్‌సెట్ తో ఆ అమ్మాయి ఉన్నా ఇటువైపు అబ్బాయి ఒకవేళ అమ్మాయి రివర్స్ క్యారెక్టర్ చేసినా కూడా అబ్బాయికి అండర్స్టాండింగ్ ఉంది అమ్మాయికి లేకపోయినా ఆ రిలేషన్ ముందుకెళ్ళ ఇప్పుడు ఒక రిలేషన్ లో భరించడం అనే విషయానికి వస్తే ఈ భరించడం అనేది ఎంత పర్సెంటేజ్ వరకు వర్క్ వుట్ అవుతుంది అంటే ఆ రిలేషన్ ముందుకు వెళ్ళడానికి పర్సెంటేజ్ అంటూ ఏం లేదు బికాజ్ సిచువేషన్ బట్టి ఉంటుంది. లెట్స్ సే ఒక వెరీ ఫ్యామిలీ ఫాక్టర్స్ లో మోస్ట్ గా వాట్ నేను చూసినంత వరకు ఫ్యామిలీ ఫాక్టర్స్ ఓ మ్యారేజ్ అయిపోయిన ఉమెన్ కి ఒక అత్త అత్త అవ్వచ్చు లేకుంటే ఇంకెవరైనా అత్తగారు లేకుంటే ఆడబడుచు ఇలాగా ఫ్యామిలీ ఫాక్టర్స్ లో వస్తే ఆబవియస్లీ నేను భరి ఇప్పుడు నాకు భరించగలిగే శక్తి కూడా నేను ఎక్కడి నుంచి డ్రైవ్ చేసుకోగలుగుతాను నా భర్త నుంచి మ్ మై లైఫ్ పార్ట్నర్ ఆయన ఆయన నాకు నన్ను అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నాకు ఆయన ఆ ఆసక్తి ఇస్తున్నారు లేకుంటే అంత అండర్స్టాండింగ్ ఆయన అంత భరించగలుగుతున్నాడు ఆ లవ్ ఇంక్రీస్ అవుతూనే వెళ్తా ఉంటే అదేమ అంత కష్టంగా అనిపియదు టాలరెన్స్ అనే వర్డే రాదు బికాజ్ లెట్స్ ప్రేమ ఇస్ ఇన్ఫినట్ ఓకే దానికంటూ ఒక స్టాప్ లేదు సో టాలరెన్స్ వర్సెస్ లవ్ అంటే టాలరెన్స్ ఒక జీరో లెవెల్ లో ఉంటది లవ్ అల్టిమేట్ లో ఉంటుంది. సో టాలరెన్స్ అనేది మేబీ ఫస్ట్ లో ఉంటుందేమో కానీ పోగ పోగా అలవాటు అయిపోతుంది అంతే అంటారు కదా వేప చెట్టు కూడా ఆకలి తినగా తినగా తీయగా తీగా ఉంటుంది సేమ్ థింగ్ అప్పుడు ఒకరికఒకరికి అర్థం లేకపోయినా కూడా మేబి పోగా పోగా అది యాక్సెప్ట్ చేసుకోండి అంటే నీలో ఉన్నది నేను యక్సెప్ట్ చేసి ఓకే నీకు ఒక వ్యసనం ఉంది అది వ్యసనం ఏదైనా అవ్వచ్చు అది మళ్ళీ సిగరెట్ మందే అవ్వనక్కర్లేదు ఓకే నాకొక క్రికెట్ చూడటం వ్యసనం అవ్వచ్చు ఆడటం ఒక వ్యసన సనం అవ్వచ్చు అది 24 గంటలు నేను బాధపడొచ్చు ఏంటి ఈన నాతో అసలు స్పె అంటే మీరు ఒప్పుకుంటారా తాన్య గారు ఒక మనిషిని మనం ప్రేమించాము అనిఅంటే వాళ్ళలో ఉన్నటువంటి తప్పులను కూడా ప్రేమించినప్పుడే అది అసలైన ప్రేమ అవుద్ది అని అంటారు దీన్ని మీరు ఒప్పుకుంటారా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఆ ప్రేమ అది తప్పు అని తెలిసాక అయినా నువ్వు ప్రేమించాక నిజంగా మీ పార్ట్నర్ ని మిమ్మల్ని ప్రేమిస్తుంటే ఓహో నేను చేసింది తప్పు కదా సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది ఓకే అండ్ ఐ బిలీవ్ ఆ మా అమ్మగారితో బికాజ్ నేను ఎంత పుష్ వచ్చినా కూడా అసల భలే తలకాయ ఐ యూస్ టు గెట్ సో మచ్ హెడ్ేక్ అన్నమాట ఏంటిది స్కూల్ నుంచి వచ్చేది బ్యాగ్ పడేసేది వెళ్ళిపోయేది మళ్ళీ వచ్చేది హోమ వర్క్ మ్ ఏంటి అసలు చేసేదాన్ని కాదు మళ్ళీ ఏంటిది అన్న సిచువేషన్ లో నన్ను ఫోర్స్ చేసేసేవాళ్ళు పోగా పోగా పోగా పోగా మా మదర్ ఎంత కన్స కన్సిస్టెంట్ గా తీసుకొని వెళ్ళారో అది ఇంపాక్ట్ అయ్యి కనీసం అమ్మ కోసం అయినా ట్రై చేయొచ్చు అనే పాయింట్ వరకి వెళ్ళిపోయి అమ్మ కోసం ట్రై చేశను నేను. సెల్ఫ్ రియలైజేషన్ దట్ సెల్ఫ్ రియలైజేషన్ సో యు షుడ్ ఆల్వేస్ గివ్ బి ఏ గివర్ అంటారు. పై చేయి అది అంటారు కానీ సహాయంలో పై చేయి ఇవన్నీ అంటారు ఈవెన్ ప్రేమ ఇచ్చే దాంట్లో కూడా పై చేయి ఉండాలి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ పీపుల్ పీపుల్ కి లవ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. హమ్ సో యు నో ఒక భార్య భర్త రిలేషన్ వేరు ఈ జనరేషన్ కిడ్స్ కి అయితే ఇట్ వుడ్ బి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వేరు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ వేరు. ఒక స్ట్రేంజర్ ఐ వుడ్ సే స్ట్రేంజర్ కి కూడా ఎస్ యు విల్ హావ్ లవ్ బిట్వీన్ లెట్స్ సే కాన్వర్సేషన్ ఇస్ ఆల్సో లవ్ బికాజ్ నా కాన్వర్సేషన్ కి ఇఫ్ సంవన్ ఇస్ రెస్పెక్టింగ్ టు దట్ ఐ కెన్ ఈజీలీ అప్రీషియేట్ నేను ఎవరినైనా అప్రిషియేట్ చేస్తున్నాను అంటే అరే వీళ్ళు ఈ భావం ఉందంటే ఐ యమ్ లవింగ్ దట్ ఫాక్టర్ ఇన్ దెమ సో దట్ ఎవ్రీ ఎసెన్స్ ఇస్ లవ్ కానీ మనం వాటికి డిఫరెంట్ పాజిటివ్ నేమ్స్ ఇచ్చాం యక్సెప్టెన్స్ అని అండర్‌స్టాండ్ ఇవన్నీ స్టెప్స్ ఆఫ్ లవ్ అంటాను ఎస్ ధన్య గారు ఒక రిలేషన్ ముందుకు వెళ్ళాలి అనింటే ఒకటి మనం ఇష్టపడ్డ వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇవ్వాలి. వాళ్ళకి ఎంత ప్రైవసీ ఇవ్వాలో అంత ఇవ్వాలి అని అంటారు. బట్ సంవేర్ కొంతమంది ఏంటంటే ఓవర్ పొసెసివ్ గా ఉంటారు. ఎక్కడికనా పంపించాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా మాకు చెప్పాలి మాకు చేయాలి మేబీ అది తప్పు అని నేను చెప్పను బట్ ఆ ప్రేమ అలాంటిది. ఒక రిలేషన్ లో ముందుకు వెళ్ళాలంటే ఈ రెండిటిని ఎలా బాలెన్స్ చేయాలి అసలు సో దాన్ని ఇఫ్ ఐ కెన్ టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ టర్మ్స్ దాన్ని ట్రస్ట్ ఇష్యూస్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ ఇన్సెక్యూరిటీస్ ట్రస్ట్ ఇష్యూస్ కమ ఫ్రమ డీపర్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేనప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రైస్ అవుతాయి. ఉమ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బాలెన్సింగ్ ఫాక్టర్ అగైన్ చెప్పుకునే విధానంలో ఉంటుందని నేను అంటాను. ఓకే బికాజ్ ఒకవేళ అమ్మ నేను ఇలాగ ఈరోజు నేను ఇలాగ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుండానికి వెళ్తున్నాను ఈరోజు నాకు కాల్ వీల్ పడదు. మ్ అమ్మాయి అఫెండ్ అవ్వచ్చు లేదా ఆ పొజిషన్ లో అబ్బాయి కూడా అఫెండ్ అవ్వచ్చు. లేదు ఇప్పుడు నువ్వు నా లైఫ్ లో ఆబవియస్లీ ఒక రిలేషన్ అన్నాక ఫ్రెండ్స్ ముందు ఉంటారు తర్వాత రిలేషన్ వస్తది అంటాను నేను ఓకే నార్మల్ స్టేటస్ లో బికాజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు చుట్టూగానే ఉంటారు. ఒక రిలేషన్ స్టేటస్ అన్నాక అది మేబీ ఈ ఫ్రెండ్స్ ముందు నుంచే ఉంంటారు ఈ రిలేషన్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి రిలేషన్ లోకి రావచ్చు లేకుంటే వేరే అమ్మాయి అయినా లేకుంటే వేరే అబ్బాయి అయినా రావచ్చు. సో ఏ పాయింట్ లో కన్వే చేయొచ్చు అంటే వీళ్ళు నాతో ముందు నుంచి ఉన్నారు నీకు ఎంత టైం ఇవ్వాలో ఆబవియస్లీ వీళ్ళకి అంతే టైం ఇవ్వాలి. అగైన్ అది చెప్పుకునే విధానంలో అండర్స్టాండింగ్ టూ మెయిన్ థింగ్ కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ అంటాను నా పర్స్పెక్టివ్ లో అయితే అది అంటాను నేను సో యా ఎస్ మీరు కూడా ఈ జనరేషన్ అమ్మాయే ఇప్పుడు ఐ థింక్ మీరు ఏం చదువుతున్నారో కూడా నాకు తెలుసు. య సో చాలా చిన్న వయసు అనే చెప్తాను. ఇంత చిన్న వయసులో ఈ జనరేషన్ లో ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చూసిన దానికి మిమ్మల్ని చూసినదానికి నాకు ఆ కంపారిజన్ తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా సొసైటీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఎందుకంటే ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే బిహైండ్ కచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. సో మీరు ఏం నేర్చుకున్నారు మీరు వెంచుకున్నటువంటి వే ఏంటి అసలు డెఫినెట్లీ బికాజ్ బీయింగ్ చిన్నప్పటి నుంచి మేబీ నేను ఇంట్లో పెరగడం తప్ప బయటే ఎక్కువ పెరిగాను బికాజ్ అది డాన్స్ క్లాసెస్ అయినా సరే లేకుంటే ఒక ఆ ఇలాగ వేరియస్ ఆస్పెక్ట్స్ లో బయటే ఎక్కువ వెళ్ళాను. సో మే బీ నా లెర్నింగ్ నా కమ్యూనికేషన్ కీ పాయింట్స్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది. కొంతమంది ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు మళ్ళీ నేను రీసెంట్ టాపిక్ే చెప్తాను నాకు ఇక్కడికి రావడానికి అంటే నాకు ఇక్కడ రావడానికి మే బీ ఇట్ టుక్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ నాకు గైడెన్స్ చాలా మంది ఇవ్వలేకపోయారు. ఓకే పేరెంట్స్ కానీ ఇలాగా అగైన్ నేను చెప్పుకున్న విధానంలో అప్పుడు కొంతమంది అర్థం చేసుకొని లేకుంటే మా పేరెంట్స్ కూడా కంగారుపడ్డాక కూడా లైక్ ఓకే ఇలాగ చెప్పాక నేను అలా కాదు ఇలాగ అన్నాక ఆ అన్నారు. సో ఇవన్నీ నేర్చుకుంది నేను సొసైటీ లోనే స్ట్రగల్స్ అంటారా అది నేను కమ్యూనికేషన్ లోనే ఫేస్ చేశాను. బికాజ్ నాకు కన్వేయింగ్ నా వయసుకి కొంతమంది నా కన్వేయింగ్ నచ్చకపోవచ్చు. అండ్ వాళ్ళకి నచ్చకపోవడం నేను యక్సెప్ట్ చేయడం అక్కడ నాకు ఇంకా పెద్ద ఛాలెంజింగ్ ఎస్ సో ఇలాంటికి చిన్న చిన్నవి ఆ పోగ పోగా నేర్చుకున్నాను అంటాను నేను ఒక్క సిచువేషన్ అని బట్టి కాదు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆ లేకుంటే అమ్మ దగ్గర కానీ లేకుంటే నాకు తెలిసిన పెద్దవాళ్ళ దగ్గరకి కానీ నేనే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు నా సిచువేషన్ ఇలా ఉంది అది ఆ మీరు నా ప్లేస్ లో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అయి ఉండేవాళ్ళు దాన్ని ఎంపతీ అంటారు ఇంగ్లీష్‌లో ఎలా ఈ ఎలా ఏంటి అనే క్వశ్చన్స్ తో ఆ చిన్నతనమే అంటాను నేను బికాజ్ ఎలా ఏంటి క్వశ్చన్స్ చిన్న పిల్లలే ఎక్కువ అడుగుతారు. ఆకఎందుకు అదే షేప్ లో ఉంది సర్కిల్లో స్క్వేర్ ఎందుకు ఉండదు అంటే దానికి ఒక ఆన్సర్ లేదు ఆన్సర్ లేదు అలాంటి టెండర్నెస్ తోనే అమ్మగారు అలాగే నాన్నగారు నన్ను ఇలాగ సొసైటీలో పంపించేశారు డాన్స్ క్లాస్ అని సంగీతం క్లాస్ అని గిటార్ క్లాసెస్ అని స్విమ్మింగ్ స్పోర్ట్స్ అది ఇది అని తిప్పడం వరకు సొసైటీలో ఉండి ఆ ఒక్కొక్కరిని చూడడం వల్ల అది చూశను నేను అండ్ బేసిక్ గా ఇంటూ ఫ్యామిలీస్ ఆల్సో ఇప్పుడు మాది ఇండివిడ్యువల్ అవ్వచ్చు మా చుట్టాలది జాయింట్ ఫ్యామిలీ అవ్వచ్చు అక్కడ ఇక్కడ వేరియేషన్ ఉంది డెఫినెట్‌గా సో అక్కడికి వెళ్లి ఓహో ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు జాయింట్ ఫ్యామిలీస్ లో అలా కాదు పద్ధతిగా కూర్చోవాలి. అది మనకి వాళ్ళు వచ్చి చెప్పరు. ఆ చూపుల వల్ల ఓహో ఇక్కడ ఇలా బిహేవ్ చేయాలి ఎలా సో పరిస్థితులకు తగ్గట్టు మనం మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి. ఎగజక్ట్లీ సో మీ విషయానికి వస్తే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని కూడా వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే పరిస్థితులు కూడా నాకు ఎక్కడా కనిపించట్లేదు. బట్ మీరు దానికి చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. ఈవెన్ అమ్మగారు చెప్పారని డాన్సర్ అవ్వచ్చు నాన్నగారు చెప్పారని సంగీతం అవ్వచ్చు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు అంటే ఇవన్నీ బాలెన్స్ చేయాలి అనిఅంటే కూడా మీరు కూడా చాలా స్ట్రగలింగ్ ఫేస్ చేసిఉంటారు. అండ్ మీ బాడీని కానీ మీ మైండ్ సెట్ ని కానీ ఇన్నిటికి అలవర్చేలా ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎలా అసలు వీటన్నిటిని ఎలా బాలెన్స్ చేశారు మీరు? ఫర్ మీ ఇట్ వుడ్ బి మెడిటేషన్ సో మెడిటేషన్ అనేది ఇట్స్ హార్ట్ బేస్డ్ సో ఐ యమ్ ఇంటు ద హార్ట్ బేస్ మెడిటేషన్ ఫ్రమ్ హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అన్నమాట కీ ఫాక్టర్ మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ అనేది ఇట్ కాంట్ కాన్సంట్రేట్ ఆన్ మెనీ థింగ్స్ అట్ ఏ టైం ఓకే బట్ ఇట్ విల్ డ ఇట్ వెన్ ఇట్ ఇస్ కామ అంటే ఒక పీస్ఫుల్ గా ఒక పీస్ఫుల్ గా స్టేట్ నుండి చేయటం మీరు ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఆర్కమేడిస్ తీసుకోండి ఆయన ఒక సైంటిస్ట్ ఎందుకు ఆయన ఏం కనిపెట్టాడు బయాన్సి కనిపెట్టారు ఆ ఫోర్స్ ఎప్పుడు కనిపెట్టాడు స్నానం చేస్తున్న అక్కడ ఇదొక సిచువేషన్ అయితే రెండో సిచువేషన్ న్యూటన్ ప్రశాంతంగా కూర్చొని చెట్టు కింద ఉం పడుకున్నాడు ఏం తట్టలేదు ఇక్కడ కామన్ కేసెస్ ఏంటంటే వాళ్ళు స్టేట్ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా పీస్ ఫుల్ గా ఉంది. ఓకే ఆపిల్ వచ్చి కింద పడటం ఆ క్వశ్చన్ రావటం ఇంటెలిజెంట్ ఆయన బాత్్రూమ్ లో ఫ్లోట్ అవ్వటం అది ఆయన ఓకే ఇదా అదొక ఇది సో యు స ద స్టేట్ ఆఫ్ ఇలాంటి గ్రేట్ గ్రేట్ పీపుల్ ఈవెన్ ఇన్ స్టార్టప్స్ ఆఫ్ ఇండియా లేకుండా గ్రేట్ అంతెందుకు స్టీవ్ జాబ్స్ఆపిల్ కనిపెట్టిన ఆయన వర్స్ట్ ఎంప్లాయి ఆయన ఆయన జస్ట్ అలా జాబ్ పీకేసి కూర్చ కూర్చొని పెడితే ఆయన జస్ట్ వాట్ ఆఫ్ నోవేర్ కామ్‌గా కూర్చున్నారు హి కేమ్ అప్ విత్ ఆన్ ఐడియా 30 ఇయర్స్ కి ఇప్పటికి మీకు తెలుసుఆపిల్ ఎలాంటి కంపెనీయో ఇప్పుడుఆపిల్ ప్రొడక్ట్స్ కంటే క్రేజ్ అసలు చెప్పనక్కర్లేదు. లేదు ఆయన సింపుల్ గా కూర్చొని ఉన్నారు స్టేట్ ఆఫ్ మైండ్ బాగుంది ఒక ఆలోచన తట్టింది. సో ఆలో ఒక ఇన్వెన్షన్ కైనా ఒక టైం మేనేజ్మెంట్ కైనా మెడిటేషన్ అనే అంటారు. అండ్ ఎవ్రీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ మెడిటేషన్ ఓకే ఫిజికల్ కండిషన్స్ అయినా హెల్త్ అయినా ఇఫ్ యు గో టు ఒక ప్రెగ్నెంట్ ఉుమెన్ కి గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసేది బిడ్డకి మెడిటేషన్ ముఖ్యము మీ బ్రెయిన్ కి ప్రశాంతత ముఖ్యం ఆ మెడిటేషన్ ప్రతి ఒక్కరు వేరే వేరే విధానాలు ఒకరు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చేస్తారు ఒకరు టైం మేనేజ్మెంట్ ఒకరు పీస్ ఫుల్ స్పిరిచువల్నెస్ అంటే ఏంటి అని కొంతమంది సీకర్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఒక చెట్టు కిందే అదంతా మెడిటేషన్ ఫర్ మీ మెడిటేషన్ పేడ్ క్రూషియల్ రోల్ ఎందుకంటే భర్తనాట్యం నుంచి కూచుపుడి వచ్చేసరికి ఆ స్టెప్స్ వేరు ఈ స్టెప్స్ వేరు మళ్ళీ కూచుపూడి నుంచి కర్ణాటక మ్యూజిక్ వచ్చేసరికి ఆ సాంగ్స్ వేరు అక్కడ తత్ దిమి తత్త అని వచ్చేసరికి ఇక్కడ టోన్ మారిపోతుంది. ఇక్కడి నుంచి స్పోర్ట్స్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు నా బాడీతో సహకరించాలి నా హ్యాండ్స్ సహకరించాలి లెగ్స్ సహకరించాలి. బాస్కెట్ బాల్ లో అయినా ఒక ఫుట్‌బాల్ లో అయినా స్విమ్మింగ్ లో అయినా సో ఇవన్నీ దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ ఎలా ఏంటి అంటే బ్రెయిన్ కి ఆ షార్ప్‌నెస్ ఉంది. మనం అలవాటు చేసేదానికి మెడిటేషన్ ఇస్ వన్ అండ్ ఫోర్ మోస్ట్. నేను మిమ్మల్ని చూస్తుంటే ఆ నాలెడ్జ్ అని కానీ లేకపోతే దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ అనేది కానీ వయసుతో సంబంధం లేదు వయసుతో రాదు మన ఆలోచన విధానం అవ్వచ్చు మనం చేసే పనులు అనడానికి యుఆర్ ద బెస్ట్ ఎగజాంపుల్ అండ్ కమింగ్ టు స్పిరిచువల్ అంటే ఇంత చిన్న వయసులో అంత స్పిరిచువాలిటీ ఏంటి అసలు మీకు ఎందుకు ఇక్కడ నాకు ఇన్ఫ్లయెన్స్ చేసింది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి బెడ్ దగ్గర ఒక కోనల్లో ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం అండ్ ప్లేస్ అలా కూర్చొని కళ్ళు మూసుకొని చేసేవాళ్ళు మెడిటేషన్ అంటే దట్ ఇస్ జనరలైజేషన్ నా క్వశ్చన్ ఏంటంటే అంతంతసేపు మెడిటేషన్ ఎలా చేస్తున్నారు దాంట్లో ఏముందని అంతమంది చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచే మా అమ్మని అడిగారు ఏం చేస్తున్నావ్ అమ్మ పూజల్లో చేయలేనిది ఇక్కడ జరుగుతుందా లేకుంటే పూజల్లో చేస్తూ ఇది జరుగుతుందా మా అమ్మగారు ఒక నవ్వు నవ్వి వదిలేసేవాళ్ళు పోగా పోగా ఏజ్ పెరిగింది. సో అప్పుడు పట్టుదలతో ఇంకా అప్పుడు కూర్చున్నాను.
ఎంతసేపు కూర్చోగలరు మీరు అంటే ఎంతసేపు అని కాదు మాక్సిమం కూర్చోవాలంటే యు కెన్ సిట్ ఫర్ ఎవర్ అంటాను నేను అయితే 24/7 యు కెన్ సిట్ ఫర్ ఎవర్ కానీ ఫర్ షూర్ ప్రాణహుత్తి ఎనర్జిక్ ట్రాన్స్మిషన్ అంటాం దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్స్మిషన్స్ మ్ అండ్ ఇది ఫ్రమ అల్టిమేట్ సోర్స్ భగవంతుడి నుంచి ఒక గురువు ద్వారా వస్తుంది. ఆ గురువు ద్వారా నువ్వు యక్సెప్ట్ చేయగలగాలి. ఉమ్ దట్ ఇస్ వాట్ హార్ట్ ఫుల్నెస్ ట్రెడిషన్స్ టీచెస్ అన్నమాట అండ్ మెడిటేషన్ లో మన సోల్ అనేది ఎవరికి కనెక్ట్ అవుతుంది అంటే యూనివర్స్ కి కనెక్ట్ అవుతుందా గాడ్ కి కనెక్ట్ అవుతుందా లేకపోతే మనం ఏదైతే మిస్ అయ్యామో దాన్ని సెర్చ్ చేస్తుందా అంటే ఎవరికి కనెక్ట్ అవుతుంది అసలు మన సోల్ సో సోల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ రావాల్సింది ఏంటంటే వాట్ ఇస్ సోల్ ఉమ్ బికాజ్ కనెక్షన్ సెకండ్ స్టెప్ అనుకుందాం.
అది వాట్ ఇస్ సోల్ అనేది తెలుసుకొని సెకండ్ స్టెప్ మీరు అన్నట్టు ఏం కనెక్ట్ అవుతుంది ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే ఆత్మ పరమాత్మలో చేరాలి. వాట్ వి ఆర్ లివింగ్ ఇస్ కాల్డ్ జీవాత్మ జీవాత్మ ఎందుకంటే జీవం ఉంది కాబట్టే కదా నేను మాట్లాడగంటున్నాను. జీవం లేదంటే అది ఆత్మ ఆత్మ పరమాత్మలో కలవాలి పరమాత్మ అంటే ఏంటి దేవుడు భగవంతుడు గాడ్ ఈశ్వర్ అల్లా జీసస్ అలా సో కనెక్షన్ ఏంటండి అల్టిమేట్ గోల్ బిడ్డ తల్లి కడుపులో ఆ పడినప్పటి నుంచి శాస్త్రాలు ఇదొక వండర్ఫుల్ ఆ స్టేట్మెంట్ సో ఒక సోల్ ఆ అంటారు పిల్లలు సాక్షాత్ దేవుళ్ళని ఎందుకంటే పిల్లలు యాక్చుల్లీ ఏంటంటే తల్లి కడుపులో పడినప్పుడు ప్యూర్ సోల్స్ అవి ఆ సోల్స్ ఏంటి మనకి ఆ ప్యూర్ సోల్స్ ఏంటి కనెక్ట్ అవుతాయి. వాట్ ఆ ప్యూర్ సోల్ అనేదానికి అసలుఏం తెలీదు నేను ఎందుకు వస్తున్నానో తెలిీదు. అప్పటివరకు తల్లి కడుపులో ఉన్నప్పుడైనా ఎంత ఎక్స్టర్నల్ ఇన్ఫ్లయెన్స్ తల్లిది 90% ఉంటే మిగతా 10% ఇన్ఫ్లయెన్స్ వచ్చేసి డ్రైవింగ్ ఫోర్స్ ఆ సోల్ ఏం ఆలోచిస్తుందంటే నేను బయటికి వెళ్ళాక కనీసం ఈ జన్మలో అయిన నేను పరమాత్మలో చేరాలి అనుకుంటుంది. ఆ ప్రామిస్ కంప్లీట్ అయ్యే అప్పటికీ తొమ్మిదవ నెల ఈవెన్ ఈ ఈ వరల్డ్ కి రావాలంటే ఆ ఆ సోల్ అనుకుంటుంది నా గమ్యాన్ని నేను చేరాలి అనుకొని బయటికి వచ్చేటప్పటికీ మన చేతిలో ఒక జీవం ఉంటుంది.
ఏకే జీవాత్మ ఈ జీవాత్మ మెటీరియల్ కూడా చేయాలి ఇప్పుడు మళ్ళీ అడుగుతారు మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీరు ఒక సేజా యోగియా అని లేదు స్పిరిచువల్ స్పిరిచువాలిటీ ఎలాగంటే ఒక పక్షికి రెండు వింగ్స్ ఎలాగో స్పిరిచువాలిటీ కూడా అంతే ఒక వింగ్ స్పిరిచువాలిటీ అయితే ఒక వింగ్ మెటీరియల్ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తేనే ఎగరగలుగుతారు పైకి ఓకే దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ సొసైటీలో మనం బ్రతకాలి అనింటే స్పిరిచువాలిటీని కంపల్సరీ అలవర్చుకోవాలంటారు డెఫినెట్లీ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ స్పిరిచువాలిటీ మనలో లేదు మనం అలవరుచుకోవట్లేదు అనింటే మన లైఫ్ స్టైల్ స్పిరిచువాలిటీ ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి కంపారిజన్ తెలుస్తదా మనకి డెఫినెట్ గా అంటే ఏ విధంగా తెలుస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ప్రాసెస్ పాజిటివ్నెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెర్రరిస్ట్ ని వెళ్లి ఆర్ యు గుడ్ అండ్ బ్యాడ్ అంటే వాడు గుడ్ అనే చెప్తాడు. 100% కానీ కానీ లోకానికి అంత వాడు ఏంటో వాడికి తెలుసు వాడు ఒప్పుకోడు ఇప్పుడు లోకం స్పిరిచువల్ గా ఉండుంటే ఆడపిల్లల హత్యలు ఎందుకు జరుగుతాయి ఒక డివైన్ థాట్ ఉంటది కదా సాటి మనిషి అని ఈక్వాలిటీ ఉంటది సాటి మనిషి అని ఉన్నప్పుడు అది జెండర్ గురించి రాదు ఆ రేపు అనే థాటే రాదు ఎందుకంటే అతను లేదా ఆమె మనిషి అన్నప్పుడు వన్నెస్ వస్తది అవును ఆ థాట్ఏ బ్యూటిఫుల్ ఎందుకంటే నేను మిమ్మల్ని కూడా బ్రదర్ అన్నా అని పిలిచినప్పుడు మీరు ఎక్కడో కలపకండి అది ఆ పిలుపుకే ఆ ఇది ఉంది ఆ పవర్ ఉంది ఆ పవర్ ఉంది అది ఎప్పుడు వస్తుంది వెన్ యు రియలైజ్ ఇంటర్నల్ గా మీరు రియలైజ్ అవ్వాలి. ఎస్ సో ఫర్ షూర్ స్పిరిచువల్ అలా అని ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు అంటే అది వాడి కర్మ అది స్పిరిచువాలిటీ కాదంటారు స్పిరిచులిటీ అంటే ఏంటి అల్టిమేట్ గా ఇప్పుడు కొన్ని ఆచారాలు తీసుకోండి బ్రాహ్మణులే తీసుకోండి ఆ ప్రతి శుక్రవారం వాకిలు ఊడుస్తారు అది మడి అంటారు కానీ సైన్స్ చూద్దాం ఇక్కడ ఇల్లు సద్దేది ఇల్లు ఊడిచేది తుడిచేది అబ్బబ్బబ్బా పనులు అనుకుంటారు తెలవార్జనం వాకిల్లంతా కడిగి ముగ్గి అది యాక్చువల్లీ నేను ఫాలో అయ్యాను నాకు చాలా ఇష్టము నేను చిన్నప్పుడుటెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మగారు అంత ఇది కాదన్నమాట అట్ట పనిగా గుమ్మానికి తుడిచి నేనే చేసుకునేదాన్ని అప్పుడు నాకు చాలా నచ్చింది ఏంటంటే ఒకే ఒక పాయింట్ అర్థమయింది. ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ నాకు క్లీన్లీనెస్ నేర్పిస్తుంది. మ్ సో దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ స్పిరిచువాలిటీ మార్గం చూపిస్తుంది అది. ఇది కరెక్ట్ నువ్వు సిస్టమాటిక్ గా అన్ని ఫాలో అవుతారు మీరు అది కష్టమో నష్టమో ఆలోచించరు యు విల్ బి ద రిస్క్ టేకర్ పడినా కూడా ఎందుకు పడ్డాను ఎలా పడ్డాను ఇప్పుడు నేను ఎలాగ రెజలియన్స్ తో బయటికి వెళ్ళాలి బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలి దట్ దట్ పాయింట్ కి వెళ్ళిపోతారు మీరు ఫెయిల్యూర్ వచ్చినా అది ఫెయిల్యూర్ యక్సెప్ట్ చేసి ఓహో ఇదా ఇది ఫెయిల్యూర్ అని గుర్తించినవాడు సక్సెస్ అవుతాడని నేను అనుకుంటాను. సో ఆ రెజిలియన్స్ పవర్ స్పిరిచువాలిటీ ఇస్తుంది. మెనీ పీపుల్ కనెక్ట్ అవ్వగలుగుతారు అల్టిమేట్ గా గోల్ ఏంటి పరమాత్మలో చేరుతాను దానికంటే ఇంకేం కావాలి మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ చదువుకొని అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత కింద కామెంట్ రూపంలో వాళ్ళ ఒపీనియన్ డెఫినెట్ గా షేర్ చేసుకుంటారు. అందరూ చెప్పే మాట ఏంది మీదేం పోయింది ఇద్దరు మంచిగా రెండు కెమెరాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు బట్ మాకున్న స్ట్రెస్ మాకు ఉంటుంది అది మీకు చెప్పినా అర్థం కాదు పడ్డోడికి మాత్రమే తెలుస్తుంది అని అంటారు. సో అది వాళ్ళ ఒపీనియన్ మనం తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ మీరు అన్నటువంటి ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక రిలేషన్ లో ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి లాగాలన్నా కూడా ఎంత ఉంటే బాగుంటుంది అసలు అంటే ఏది అతి కూడా పనికి రాదు అని అంటారు కదా సో స్పిరిచువాలిటీ ఎంత ఉంటే బాగుంటుంది అసలు ఆ సో ఇది మా గురువు గారు చెప్పారు హి ఇస్ నోన్ యస్ గ్లోబల్ గైడ్ ఆఫ్ హార్ట్ ఫుల్నెస్ హి ఇస్ నోన్ యస్ డాజీ అన్నమాట చిన్న ఎక్సర్సైజెస్ మ్ బెడ్రూమ్ కి వెళ్లి గొడవ నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వర్క్ చేసి అబ్బా ఈరోజు ఆఫీస్ ఎక్కువని భార్య ఏమో గుమ్మ గుమ్మగా లాడతా మంచి సాంబారో ఏదో పెట్టింది. రాంగానే రిలాక్స్ అయిపోతారు. కానీ అయినా కొన్నిసార్లు అదే మూడు ఇంట్లోకి తెచ్చేస్తారు. తెచ్చేస్తే గొడవలు అవుతాయి మీరు అన్నట్టు స్పిరిచువాలిటీ ఎలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ ఎన్విరన్మెంట్ ఒకటి తీసుకుందాం. మ్ సెకండ్ ఒపీనియన్ నేను ఆఫీస్ నుంచి ఫ్రస్ట్రేషన్ గా వచ్చాను. మా వైఫ్ కుక్ చేస్తుంది కుక్ చేసి ఇలాగ విన్నారు వెంటనే వచ్చి సైలెంట్ గా కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈయన పాటకి ఈయన వచ్చారు చూసారు అరిచారు అరిచారు అరిచారు టెంపర్ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతే అదేంటది నేను ఇంత అరుస్తుంటే నువ్వు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నావ్ అనొచ్చు బట్ ఒక్క స్టెప్ వెనక్కి వచ్చి కళ్ళు మూసుకుంది కదా చిరాకులో అయినా ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఇద్దరు కలిసి మెడిటేట్ చేస్తే లెట్ మీ నో ద రిజల్ట్స్ మ్ ఐ ఐ విల్ గివ్ 100% లెట్ మీ నో ద రిజల్ట్స్ అది కూడా నా వల్ల కాలేదా ఇద్దరు చేయి పట్టుకొని ఒకరినొకరు ఫేస్ చేసుకుంటూ చెయి పట్టుకొని చక్కగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ పాటర్న్స్ చూసుకోండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సేల్ అంతే సింపుల్ ఒకవేళ అది కూడా వద్దా అసల మెడిటేషన్ ఫస్ట్ హార్ట్ ఫుల్నెస్ ట్రెడిషన్ లో అయితే యు టేక్ త్రీ ఇంట్రడక్టరీ సెట్టింగ్స్ వేర్ ప్రిసెప్టర్ అంటారు. సో ఈ యోగిక్ ప్రాణహుత్తి అనేది ట్రాన్స్మిట్ అయ్యేది మనకి ప్రిసెప్టర్స్ వల్ల ప్రిసెప్టర్స్ ద్వారా వల్ల కాదు ద్వారా అండ్ అల్టిమేట్ గైడ్ డాజి అన్నాను సో ఆయన ద్వారా ఇట్ విల్ కమ ఇదంతా డీపర్ కాన్సెప్ట్స్ ఇంకొక పాడ్‌కాస్ట్ తీయాలి. ఓకే ఓకే బట్ డెఫినెట్లీ సో ఇఫ్ యు టేక్ మెడిటేషన్ సెషన్స్ యు విల్ ఫైండ్ ద డిఫరెన్స్ కొంతమందికి కొన్ని ప్రాక్టీసెస్ కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వకపోవచ్చు నాకు ఇది కనెక్ట్ అయింది. రికమెండ్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను నా సాటి వాళ్ళని చూశను. ఏమో రేపు అనే రోజు ఇది మీకు ఉపయోగపడొచ్చు. 100 ట్రై చేయమంటాను ఇలాంటి చిన్న ఎక్సర్సైజెస్ హార్ట్ ఫుల్ కాన్వర్సేషన్స్ ఒకవేళ అలాంటి ఉన్నా కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్నప్పుడు కూడా ఈ రూమ్‌లో కూడా ఆ వైబ్రేషన్స్ మనం జనరేట్ చేసాం వెన్ ఐ సెడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హోల్డింగ్ హాండ్స్ అన్నప్పుడు ఆబవియస్ గా మనం ఆలోచించాం అరే ఈ ఆ డిఫరెన్స్ అక్కడే అర్థంయపోయింది మన సో దట్ ఇస్ వాట్ ఈ సింపుల్ థింగ్స్ మేక్ హూజ్ హ్యూజ్ డిఫరెన్స్ మెడిటేషన్ ఇస్ ఏ వెరీ సింపుల్ థింగ్ అందరూ చిన్మయ ముద్ర వేసుకొని కూర్చుంటారు నోస్ నాట్ కాంప్లెక్స్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ కాంప్లెక్స్ ఇట్ ఇస్ నాట్ యస్ ఇట్ ఇస్ అది చాలా యునో ఇట్ ఇస్ వెరీ బ్రాడ్ మైండెడ్ ఇట్స్ జస్ట్ దట్ మనం ఒకటి పెట్టేసుకున్న మెడిటేషన్ చేస్తే వాడు యోగి వాడికి పెళ్లి పబ్బం అయి ఉంటుంది ఏమఉండదు నథింగ్ లైక్ దట్ అంటే అలా ప్రొజెక్ట్ అయింది జనాలకి ఎగజక్ట్లీ అక్కడ ఇప్పుడు జనరేషన్స్ మారాయి యుగాలు మారాయి అప్పుడెప్పుడో యోగి ఉన్నారని నేను నువ్వు అవ్వచ్చు ఏ జనక దశరధుడు అవ్వలేదా అయ్యాడు రాజర్షి అంటారు రాజర్షి అంటారు రాజు ప్లస్ మహర్షి అంటారు రాజర్షి ఏ పెళ్లయింది పిల్లలు ఉన్నారు ప్రజల్ని చూసుకుని మీరు ఒక కిరీటం పెట్టుకోండి ఒక 10 కేజీలు కిరీటం తలపైన పెట్టుకొని ఊరంతా తిరిగి ఇంకొక 20కgీలు బంగారం వేసుకొని అంతంత పట్టు వస్త్రాలతో ధరించి ంచి రాజ్యమంతా గంటలు గంటలు ఫ్యాన్లు ఈ కాలంలో ఫ్యాన్లు ఏసీలు అంటున్నారు ఆ కాలంలో ఏం లేవు కటిక ఎండలు అయినా సరే అదే పరిస్థితి చలాధనమైనా అదే పరిస్థితి ఆ టైంలో ఒక పాజిటివ్ వైపు ఉండేది సొసైటీలోకి వెళ్తే ఈరోజు ఎక్కడఉందండి ఎటు చూసినా నెగిటివ్ వైపు నాట్ లైక్ దట్ అక్కడ ఉండేవి కూడా ఉండే ఎందుకు మనుషుల్లో చెడు మంచి ఉన్నప్పుడు ఆ టైంలో ఎందుకు మనం లేకుంటే రామాయణం ఎందుకు జరిగేది అలాగే రావణ లేకపోతే రామాయణం లేదుగా అది చెడే కదా అలాగే తీసుకుంట సో అక్కడ పాజిటివ్ ఉంది ఎక్కడున్న పాజిటివ్ నెరేటివ్స్ ఉంటాయి అది మనుషులని బట్టి ఉంటది నువ్వు పాజిటివ్ తీసుకుంటే నువ్వు ఎక్కడో ఉంటావు నువ్వు పాజిటివ్ థాట్ నేను ఈరోజు చేయలేను అనుకున్నావా నిజంగా చేయలేవు అది నీ థాట్ పవర్ అది ఓకే ఎస్ కొద్దిసేపు ఈ స్పిరిచువాలిటీ ఈ మెడిటేషన్ పక్కన పెట్టేస్తే ఎట్ రైట్ నౌ ఈ జనరేషన్ విషయానికి కానీ లేకపోతే ఇప్పుడుంటి పరిస్థితిలో మనుషుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కంపారిజన్ లైఫ్ ఒకటి లావిష్ లైఫ్ ఒకటి మనీకి ఎక్కువ వాల్యూ ఇవ్వటం ఇవి తరుచుగా చూస్తూ నే ఉన్నాం వీటి యొక్క ప్రాధాన్యత ఒక మనిషి తగ్గించుకోవాలి అనింటే ఏం చేయాలి అసలు ఫస్ట్ క్వశ్చన్ తగ్గించుకోవడం ఎందుకు మ్ ఎందుకు బికాజ్ అది ఒక ప్ాషన్ అంటాను ఇప్పుడు నాకుఒక ప్ాషన్ ఉన్నా కూడా మై స్టేట్ అసలు ప్రాబ్లమ్స్ వచ్చేది దాని వల్ల కదా ఇప్పుడు మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంపారిజన్ లైఫ్ ఈరోజు తాన్య మంచి లావిష్ గా బతుకుతుంది ఆదిత్య బ్రతకలేకపోతున్నాడే కంపారిజన్ లైఫ్ నేను ప్రశాంతంగా పడుకోను నా ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా ఉంచను సో ఈ కంపారిజన్ లైఫ్ వల్ల ప్రాబ్లమస్ వస్తున్నాయి కదా లెట్ అస్ టేక్ ఇన్ ఇంటు డిఫరెంట్ డైమెన్షన్ మీరు నెగిటివ్ చెప్పారు అదే నేను కంపేర్ చేసుకని లేకుంటే ఐ యమ్ కంపేరింగ్ విత్ మై సెల్ఫ్ మీరు పోడ్కాస్ట్ చేస్తున్నారు విత్ మెనీ అదర్ పీపుల్ విచ్ ఐ కాంట్ డు ్ అరే ఇంత వాట్ ఐమ్ ఐ టేకింగ్ అవే కంపేర్ చేసుకుంటున్నాను నేను కానీ మీలో నుంచి నేను ఏం తీసుకుంటున్నాను పాజిటివ్ దట్స్ ఇట్ ఒక మనిషిలో మనిషి దట్ ఇస్ కాల్డ్ హ్యూమానిటీ అండి అదే లాగింగ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం రాంగ్ అంటాను నేను ఎందుకంటే అందరికీ ఏమైపోయింది కమర్షియల్ అయిపోయింది.
టీచర్ఏప్ బి హోల్ స్క్వర్ చెప్తున్నారు అది ఎక్కడ వాడొచ్చో చెప్పట్లేదు. ఇఫ్ ఐ సే ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ మీరు ఇండియాలో తీసుకోండి కంపారిజన్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. యంక్షస్ కొత్త కొత్త పదాలు యంజైటీ అంటారు యంక్షస్ అంటారు ఏంటంటే పదాలు ఫర్ మీ బీయింగ్ స్టూడెంట్ ఆల్సో ఏంటి ఇన్ని వచ్చాయా అని నేనే ఆశ్చర్యపోతాను. సో ఇఫ్ యు సీ దిస్ ఇస్ ఆల్ నహరోలీ కనెక్టెడ్ మీరు తీసుకునే పర్స్పెక్టివ్ అండ్ లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఎవడో అమ్మ ఎంతమంది డిప్రెషన్ లో ఉన్నారు ఈరోజు ఎంతమంది ఏడ్చారని ఎవరైనా అడుగుతారా క్లాస్ టీచర్ క్వశ్చన్ ఈరోజు ఎంతమంది నోట్ బుక్స్ రాశారు ఎంతమంది హోమ వర్క్స్ చేశారు అన్న క్వశ్చన్ అయితే ఎంతమంది అడుగుతున్నారు ఎంతమంది బాధపడ్డారని పోనీ ఎంతమంది రూట్ కాజ్ ఎతకరు ఆడు హోమవర్క్ రాయలేదు అంటే ఒక డైరీలో ఇంత పెద్ద కాలం ఉంటది యువర్ చైల్డ్ డియర్ వార్డ్ యువర్ చైల్డ్ హస్ నాట్ కంప్లీట్ ఇంత పెద్ద నోట కాకుండా ఒక టీచర్ గా ఐ బిలీవ్ ఆ గురుకులాల్లో అదే చేశారు మరి ఇది ప్రాబ్లం ఎందుకు ఫస్ట్ మాతృదేవోభవ అన్నారు. పితృదేవోభవ పేరెంట్స్ నెక్స్ట్ ఆచార్యదేవోభవ ఆ చిల్డ్రన్ కి పేవ్ చేసే సెకండ్ మోడల్ ఒక టీచర్ ఒక గురువుకే ఉంది. వాళ్ళు పేరెంట్స్ తర్వాత కనెక్ట్ అయ్యేది ఎవరు ఒక మాట భయంతో గాని ఒక కనెక్షన్ తో గాని వినేది ఒక టీచర్ గురువుకే అది మన చేతుల్లో ఉంది. కంపారిజన్ నేను ఎలా తీసుకోవాలి నేను ఒక 25 ఇయర్స్ అబ్బాయికి చెప్తే వాడు ఆ అబ్బాయి అరోగెంట్ గా తీసుకొని నువ్వేం నాతో మాట్లాడుతున్నావ్ అని నాతో కాంటర్ వేస్తారు కదా ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈవెన్ పేరెంట్స్ కి కూడా అప్లికేబుల్ అవ్వాలి ఇది ఎందుకంటే పక్కింటోళ్ళ పిల్లోడు మార్కులతో మన పిల్లోడిని కంపారిజన్ చేస్తారు కానీ అసలు మన పిల్లోడి క్యాపబిలిటీ ఏంటి వీడు ఎంతవరకు చదవగలడు అసలు వీడుఏమ అవ్వాలనుకుంటున్నాడు ఇదంతా పక్కన పెట్టేస్తారు. మేము లక్షలు లక్షలు ఫీజులు కడుతున్నాము మాకు ఈ ర్యాంక్ రావాలి ఇది తప్ప ఇంకోటి చూస్తున్నాము మనం కరెక్ట్ సో మీరు అదే అన్నారు కదా లక్ష లక్షలు దట్ ఇస్ కామన్ డైలాగ్ పాపం వాడికి 30 కి 27 వచ్చిన అరే్ ఏంట్రా మార్క్స్ లక్ష లక్షలు పెట్టి చదివిస్తున్నాం ఏంట మార్క్స్ ఆ రెండు మార్క్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. వాడుఎవడో 15 మార్క్స్ తెచ్చుకునే వాడికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏంటి అక్కడ ఏంటంటే లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈవెన్ పేరెంట్స్ కి పేరెంటింగ్ అంటే ఏంటో లాట్ ఆఫ్ పీపుల్ ఈ జనరేషన్ ఈ జనరేషన్ పేరెంట్స్ కి పేంటింగ్ అంటే ఏంటో తెలీదు. దే కాంట్ రీచ్ అవుట్ ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఐ హావ్ సీన్ ఏ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఎలా ఫోన్ చేస్తే పిల్లలు ఆ వాళ్ళు ఏమనుకుంటారు డబ్బుల కోసం ఫోన్ చేస్తారు ఎక్స్పెన్సెస్ కి లేదా పట్టించుకోవట్లేదు అంటారు. క్వశ్చన్ కొంచెం వెనక్కి వస్తే సరే ఈరోజు తిన్నావా నీ కాలేజీ విష పారెంటింగ్ విత్ బీయింగ్ ఫ్రెండ్స్ విల్ మేక్ ఏ డిఫరెన్స్ ఇంకొకటి వాళ్ళ టాలెంట్స్ ని ప్రోత్సాహించాలి. వాడు చదువులో లాగ్ అయినా కూడా మేము వేరే దాంట్లో ఉండొచ్చు ఒకవేళ అలాగ కాదు డిస్గ్రీ చేస్తే ఈరోజు ఒక విరాట్ కోహ్లీ ఎవరు లేకుంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏది బాలీవుడ్ లేకుంటే ఒక YouTube ప్లాట్‌ఫామ్ ఏది ఒక సింగర్ ఏంటి ఎవరు ఇప్పుడు మీరు వింటున్న సాంగ్స్ కూడా వాడు డిగ్రీ చేసి ఉంటాడు కానీ వాడు డిగ్రీ వల్ల వాడు ఆ కాదు ఎస్ సర్టిఫైడ్ అంతే అంతే ఆ సర్టిఫికేట్ నేను నాలుగు నాలుగు సంవత్సరాలు 20 లక్షలు పెట్టి ఉంటాను అది వాడి బాధ ఆ 20 లక్షలు ఏదో నెక్స్ట్ దానికైనా పెట్టుంటే ఎక్కడో వచ్చిఉండేదని వాడి తాపత్రయం వెరీ రీసెంట్ ఇంటర్వ్యూలో సమ క్రికెట్ ఐ డోంట్ రిమెంబర్ సో ఏంటి పర్టిక్యులర్ గా వాళ్ళన్నారు అంత పెద్ద క్రికెటర్ అయినా వాళ్ళ నాన్న అంటారు అరే ఆ డిగ్రీ ఏదో కంప్లీట్ చేసేయొచ్చు కదరా నా ఆశ కోసం అంటారంట అదే అదేంటది నాన్న ఇండియా వరల్డ్ కప్ వరకు వెళ్ళాను కదా నాన్న అంటే ఆహా సో యు సీ దట్ ఇస్ ద థింగ్ పేరెంట్స్ సైకాలజీ ఆ అగైన్ సో దట్ ఇస్ వాట్ ఇస్ ఇస్ ద వే యు థింక్ ఇప్పుడు మా అమ్మగారు ఏమంటారంటే నాన్న నిన్ను అసలు నేను క్రికెట్ వైపు వెళ్ళిపోవాల్సింది నాన్న లేకుంటే పొలిటెక్ సిఎం పిఎం కి ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే నిన్ను అటు పంపించే ఆవిడ తాపత్రం అది యు నో ఎంకరేజింగ్ ఉండాలి ఏంటి టువర్డ్స్ టాలెంట్స్ టువర్డ్స్ కరియర్ వాడు రూట్ తెలుసుకోవాలి ముందు వీడు ఇది కనుక్కుంటాడా చేయగలుగుతా చదువు ఉండాలి కానీ అదే అని కాదు లేకుండా కూడా చాలా మంది సక్సెస్ఫుల్ అయ్యారు. ఏ అనే పదం రాకుండానే ఓ ఎంతమంది పైకి వెళ్లారు. అండ్ కమింగ్ టు అవర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ చూసుకుంటే మీరు అన్నట్టు మన నిత్య జీవితం అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ లో ప్రతిదీ కూడా స్పిరిచువాలిటీతో ముడిపడి ఉంది మనం ఏం చేసిన ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని మీరు చెప్తూఉన్నారు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే భగవద్గీత అనే చెప్తాను నేను కూడా ఎందుకంటే మన జీవితంలో మంచి చెడుని నిర్ణయించేది భగవద్గీతే భగవద్గీతను అనుసరిస్తూనే మన జీవితం ముందుకు వెళ్తుంది అనేది నేను కూడా నమ్ముతాను. సో మీ విషయానికి వస్తే మీరు భగవద్గీతలో చాలా ఒక పిహెచ్డి అని నాకు తెలిసింది. సో ఏంటి అసలు అంత పట్టుదల మీకు అసలు పిహెచ్డి అని మరి అంత నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చదువు చదివి వస్తున్నాను చిన్నప్పటి నుంచి అమ్మ మళ్ళీ అక్కడ కూడా అమ్మే నాకు ఈ స్పిరిచువాలిటీ అంటే నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత అంటే మరీ ఘోరం కాకపోతే ఆయి వచ్చే వయసులో కూడా అహం బ్రహ్మాస్మి అనాల్సి వచ్చిందంటే నాకు ఎంత కష్టంగా ఉంటుంది అయినా సరే మా అమ్మ ఇన్ఫ్లయెన్స్ అసల నేను చెప్తున్నా బట్ ఇప్పుడు ఇష్టంగా తీసుకుంటున్నారు దాని డెఫినెట్ గా అది నేను నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లోనే అర్థమైపోయి ఉండాలి మీకు అసలు ఇది కొట్టేదాన్ని నేను ఏంటి భగవద్గీత నాకేమో పోయే కాలం వచ్చిందమ్మా అంటాను అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు చూస్తే అయ్యో దేన్న నేను అంత మాట అన్నాను అనిపిస్తది అలా దిగాలిగా కూర్చుంటాను నేను ఎందుకు అలా మాట అనేయాల్సి వచ్చింది బికాజ్ ఇప్పటికీ కూడా ఆ భగవద్గీతను మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే అదేంటది మొన్నే కదా 18 చాప్టర్స్ చదవని మళ్ళీ ఇదేంటి కొత్తగా అనిపిస్తది నాకు సో ఎవ్రీ టైం ఎవ్రీ టైం ఇప్పటికి ఎన్ని సార్లు రీడ్ చేస్తుంటారు? యక్చులీ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అయితే నాకు మాటలు వచ్చినప్పటి నుంచే మొదలు పెట్టారు ఆవిడ నెమ్మదిగా చదివేది ఉచ్చారణ లేదు కానీ వినే అత్తపనిగా కూర్చొని పెట్టేవాళ్ళు లేదా పాటల బదులుగా మా అమ్మగారు అలా ఫోన్లో అది రికార్డ్ ఉంటది కదా అరే పెట్టమ్మ మంచి డిస్కో బాడలు పెట్ట పెట్టదు అందులో చిన్న పిల్లలకి అప్పుడే ఫోన్ ఇవ్వరు కదా అవును అదే పెట్టి ఇంక నాకు తల్లినె నేను ఎంత రచ్చ చేసినా మా అమ్మగారు కావాలనే అదే పెట్టేవాళ్ళు పోగ పోగా పోగా పోగా పోగా అలా వెళ్ళిపోయాము ఇంకా దానికి అలా వెళ్లగా వెళ్ళగా ఓహో ఇదా ఇప్పుడు ఎక్కడికంటే గ్రేట్ గా చెప్పట్లేదు కానీ మా అమ్మగారే కొన్ని మీనింగ్స్ అడుగుతారుఅన్నమాట కానీ అలాగని నేను చెప్పను దీంట్లో ప్రావీణ్యం అని నేను చెప్పుకోదలుచుకోలేదు ఐ యమ స్టిల్ లెర్నింగ్ అండ్ ఐ వాంట్ టు లర్న్ సో మీ లైఫ్ లో అంటే మీ పర్సనల్ లైఫ్ లో భగవద్గీత అనేది మిమ్మల్ని బాగా ప్రేరేపించినటువంటి సందర్భం నాకా ప్రతి ప్రతి దాంట్లో ఇప్పుడు నిజం చెప్పాలంటే దాంట్లో డైట్ కూడా ఇచ్చేసిున్నాడు కృష్ణుడు అవునా డైట్ కూడా ఇచ్చేసిున్నారు ఇది తింటే ఇది ఇది ఏది మంచిది అని కూడా ఇచ్చేసిున్నాడు ఆయన కాకపోతే నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ అంటాను ఇంకోటి ఏంటంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ అటు పోతుంటే నాకు పానీపూరి ఉంది కానీ మనసులో తెలుస్తుంది అది కాదు అని కానీ అది కానీ బాడీకి ఏది మంచి అది కూడా నాకు తెలుసు కానీ నా క్రేవింగ్ అది మళ్ళీ భగవద్గీత నువ్వు క్రేవ్ అవ్వకూడదు అని కొన్నిసార్లు అరే భగవద్గీత చదివేసాను కదా కొన్నిసార్లు ఇది కూడా చేసేటప్పుడు అరే అది గుర్తొస్తది బట్ దెన్ ఓకే యు కెన్ అది కృష్ణుడు అది కూడా చెప్పాడు. అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. మ్ మంచి చెడు రెండు ఉండాలి అప్పుడే రెజిలియన్స్ బౌన్స్ బ్యాక్ ఓకే ఈ యాక్షన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ యాక్షన్ కి నేను ఏది చేయాలి సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ లో కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థిత ప్రజ్ఞులు అంటారు కదా సో భగవద్గీతలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మీ సిచువేషన్ బట్టి బయటికి వస్తుంటదా అయ్యో ఆ అలా అని నేను చెప్పలేను కానీ డెఫినెట్ గా ఆ స్థిత ప్రజ్ఞ అంత క్యాడర్ కి వెళ్ళలేదు కానీ ఒక్క రైట్ అంటే ఒక సిచువేషన్ మాత్రం బుర్రలోకి వస్తుంది నాకు మ్ అంటే ఇది తప్పా కాదా ఆ లైన్ వరకు వెళ్తాను అండ్ డెఫినెట్ గా ఎమోషన్స్ విల్ కంట్రోల్ మీ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఓకే మనం కంట్రోల్ చేయాల్సిందదాన్ని అది నన్ను అది నన్ను కంట్రోల్ చేస్తది కొన్నిసార్లు బట్ హానెస్ట్లీ స్పీకింగ్ అది ఆల్సో ఇట్ ఇస్ ఆర్ట్ ఆఫ్ లర్నింగ్ ఓకే ఆర్ట్ ఎందుకు అన్నాను అంటే దానికి అంత బ్యూటీనెస్ ఉన్నది ఒక లైన్ ఒక లైన్ జోడిస్తేనే మీకు మంచి స్టారీ నైట్ అనే ఒక ఆర్ట్ వచ్చింది
No comments:
Post a Comment