[6/25, 09:35] +91 99597 98384: శుభోదయం:
నమ్మకమైన మనిషిని నమ్ముతారో లేదో
తెలియదు గానీ
నమ్మించి మోసం చేసే మనిషిని మాత్రం పూర్తిగా నమ్ముతారు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
[6/25, 09:38] +91 99597 98384: *🔔 _శుభోదయం_ 🔔*
*_నీలో లోపాన్ని ఎవరైనా వేలేత్తి చూపితే ఆగ్రహించకు_*
*_నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారు అని ఆనందించు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
[6/25, 09:38] +91 99597 98384: *🙏🌹శుభోదయం*🌹🙏
*"ధైర్యం చేసి సుదూరాలకు నడిచే వ్యక్తికి తాను ఎంత దూరం వెళ్ళగలడో స్పష్టంగా తెలుస్తుంది."*
*"జీవితంలో పదిమందిని బాధపెట్టి ఎదగడం గొప్పకాదు. పదిమంది బాధను తీర్చి పైకి రావడమే గొప్ప."*
*" మిమ్మల్ని అవమానించే వారిని మీ దగ్గరకు రానివ్వకండి.*
*మీమల్ని అవమానించే వారి దగ్గరకు మీరు వెళ్ళకండి"*
*శుభం భూయత్!*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment