🌺☘ *శ్రీ రమణుల బోధ: శ్రీ గురుదేవాయ నమః!🪷✍️ బాధ ఏమంటే మానవుడు తాను కర్త అని అనుకుంటాడు! ఇది తప్పు! ఆ పరమ శక్తి అన్నీ చేస్తుంది! మానవుడు ఒక పనిముట్టు మాత్రమే! ఇది గ్రహించి, దానితో సమాధాన పడితే, అన్ని బాధలు పోతాయి! లేకపోతే ఆ బాధలను తనకు తానుగా తన నెత్తికి తెచ్చుకున్నట్లే! ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️
No comments:
Post a Comment