Friday, June 27, 2025

****అమెరికోల్లకు తిక్క కుదిరేలా కౌంటరిచ్చిన రాములమ్మ #racharamulamma #americans | WISE TV


అమెరికోల్లకు తిక్క కుదిరేలా కౌంటరిచ్చిన రాములమ్మ #racharamulamma #americans | WISE TV



 ఈ అమెరికా వాళ్ళు మన కల్చర్ ని ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకుంటానే మాట్లాడేటోళ్ళు కదా ఇప్పుడు మనము మనకి యోగా అనేది తరతరాల నుంచి వచ్చింది. ఆ యోగాని ఇప్పుడు వాళ్ళు కాపీ కొట్టి ఇక వాళ్ళ దగ్గరనే యోగా ఉట్టింది అసలు మనది కాదే కాదు అన్నట్టు మాట్లాడతారు అండ్ అట్లా చేస్తారు కూడా వాళ్ళు తర్వాత పసుపు రుద్దుకుంటుండే కదా మనం ఏదైనా పండగ వచ్చినా ఒక శుక్రవారం ఒక మంగళవారం ఏ వారం అయినా గన పసుపు రుద్దుకొని స్నానాలు చేసుడు కాళ్ళకు పసుపు పెట్టుకున్నాడు ఇలాంటి పద్ధతి చూసి వీళ్ళక ఏమనా పిచ్చ అదేమనా బంగారం అనుకుంటురా అంతగనం పసుపు రుద్దుకుంటున్నారు అని అనేటోళ్ళం అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా అన్నిట్లా అంతటా పసుపు వాడతా ఉన్నారు. మన మీదకి వెళ్లి నీమ్ యాపాకుని మనం ఎన్నిటికీ వాడతాం ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా ఎక్కువ వాడతాం మనం దాన్ని ఆ యాపాకుని వాళ్ళు ఇప్పుడు పేటెంట్స్ తీసుకొని మరి వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు సేమ్ అదే విధంగా మీకు తెలుసు కదా ఫ్రాడాస్ అని ఒక బ్రాండ్ ఉంటది చాలా కాస్ట్లీ బ్రాండ్ ఆ బ్రాండ్డు మన సోలాపూర్ చొప్పులు ఉన్నాయి చూడండి సోలాపూర్ సోలాపూర్ అంటాం కదా మనము మంచి ఇట్లా ఫుల్ స్టైలిష్ ఉంటాయి ఏమన్నా మంచి ట్రెడిషనల్ వేరే వేసుకున్నప్పుడు వేసుకుంటారు మొగోళ్ళు ఆడోళ్ళకి అందరికీ ఉంటాయి పిల్లలకి ఈడ చార్మినార్ కార్డు ఉంటాయి ఆడ పారడైస్ కార్డు ఉంటాయి చాలా చాలా ఫేమస్ అవి చాలా మంచి చొప్పులు మన దగ్గర ఒక నాలుగు 500 కల్లా మంచి చొప్పులు వస్తాయి అవి ఆ చొప్పుల్ని ఈ ప్రాడస్ అనే బ్రాండ్ ఓడు 60,000 నుంచి మొదలుపెట్టి 60,000 70,000 80,000 ఇట్లా ఈ రేట్లల్లా అమ్ముతున్నాడు. పిచ్చి పిచ్చిగా ఎవడు కొనుకుంటురు జనాలు ఆ పిచ్చి ఆడికి అయిపోలేదు ఇంకా చానా ఉన్నాయి ఇట్లాంటి కథలు గోనె సంచులు ఉంటాయి కదా మనం బియ్యం సంచులు వేసుకుంటాం. ఆ గోనె సంచులతోని ప్యాంట్లు షర్ట్లు కుట్టుకొని అవి వేసుకొని 40 40,000 60 60 వేలక అవి కొంటున్నారు. మళ్ళీ ఈ యాప పుల్లలు ఉంటాయి చూసారా అవి కూడా కొనుక్కొని వాడుతున్నారు. సద్దన్నం మనల్ మనల్లో ఎప్పుడెప్పుడు నుంచో తింటున్న సద్దన్నం తింటే చాలా మంచిది మంచి బ్యాక్టీరియా ఉడతది గట్టు అని చెప్పేసి ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు వాడుతున్నారు అన్నమాట. ఒకప్పుడు మన కల్చర్ లో భాగంగా ఇవన్నీ మనం రోజు ప్రాక్టీస్ చేసేటివి ఉంటే పిచ్చా వీళ్ళక ఏమన్నా ఇట్లా వేస్తారు ఏం కల్చర్ అది అని ఎక్కిరిచ్చినోళ్ళు ఈరోజు అవన్నిటిని డాలర్ల మీద డాలర్లు చల్లుకుంటా

No comments:

Post a Comment