Men Are Dying a Silent Death… And No One Cares!
Channel: Culture Station Telugu
ఈ వీడియో అనేది ప్రతి మగాడి కోసం సో మగాళ్ళందరూ ఒకసారి మీ చుట్టుపక్కల చూసుకోండి ఎంతమంది మగవాళ్ళు మీ చుట్టూ ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో కష్టము ఏదో ఒక ప్రెజర్ ఏదో ఒక సొసైటల్ బర్డెన్ ఏదో ఒక ఎకనామిక్ బర్డెన్ ఎమోషనల్ బర్డెన్ ఎవరి ఇండివిడ్యువల్ క్రైసిస్ లో వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ భారతదేశంలోని 70 కోట్ల మంది మగాళ్ళకి స్వేచ్ఛగా ఏడిచే హక్కు ఉన్నదా మేము బాధపడుతున్నాము అని చెప్పుకునే స్వేచ్ఛ ఉన్నదా ఎంతమందికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది వాళ్ళు ఏ బాధలోనుంచి అయితే వెళ్తున్నారో దాన్ని చెప్పుకోగలిగే ఎక్స్‌ప్రెస్ చేసుకోగలిగే ఎన్విరన్మెంట్ ఉన్నదా ఈ ప్రశ్నలన్నిటికీ ఒక మగాడిగా హానెస్ట్ గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ కేసెస్ లో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నోనే వస్తది. సో ఎందుకు సరే ప్రపంచం అనేది పేట్రియార్కీ మగవాడు కట్టిన ప్రపంచం ఇది. మగవాడే ఇంచార్జ్ గా ఉన్నాడు మగవాడే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఇది చాలా మటుకు వాస్తవమే అవ్వచ్చు. కానీ ఇదే మగాడు సృష్టించిన ప్రపంచంలో బిగ్గెస్ట్ రిస్క్ మగాడే తీసుకుంటున్నాడు అంటే యుద్ధాలు చేయడం దగ్గర నుంచి సముద్రం మధ్యలో నిలబడి ఆయిల్ తీయడం కాడి నుంచి ప్రతి హజాడస్ ఎన్విరన్మెంట్ లో మగాడే ఉంటున్నాడు. ఈరోజు ప్రపంచం నడవడానికి ప్రతి మినరల్ ప్రతి రిసోర్స్ మగాడే తొవ్వి బయటికి తీస్తున్నాడు. రిపేర్లు పడితే మగాడే కరెంట్ పోల్కి రిపేర్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్, మ్యాన్ హోల్, సీవేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, డాములు వాట్ నాట్ ప్రతి హజార్డస్ జాబ్ ఈరోజు కూడా మగాడే నిర్వర్తిస్తున్నాడు. వర్క్ ఫోర్స్ లో లేబర్ లో ఆడవాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది నేను కాదంటలేను బట్ మోస్ట్ హజార్డస్ మోస్ట్ రిస్కీ జాబ్‌లు ఈరోజు కూడా మగాడే చేస్తున్నాడు. అండ్ ఇవన్నీ కూడా థాంక్‌లెస్ జాబ్లే బట్ స్టిల్ మగాళ్ళు చేస్తున్నారు. సో మగాడు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఆ ప్రపంచపు వెయిట్ ఆ వరల్డ్ ని నడిపించే దానిలో నుంచి వచ్చే లాస్ ఆ డామేజ్ బర్డెన్ అంతా మగాడే మెజారిటీగా తీసుకుంటున్నాడు. అది కూడా వాస్తవమే కానీ ఏ విషయాల గురించి మగాడికి మాట్లాడే స్వేచ్ఛ లేదు. సైలెంట్ గా నిలబడాలి, పని చేయాలి ఏదైనా బాధ ఉన్న ఏదైనా కష్టం ఉన్న లోపలనే పెట్టుకోవాలి అల్టిమేట్లీ చచ్చిపోవాలి. ఇదే మగాడి జర్నీ అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో వాడికి ఎవడైనా థాంక్యూ చెప్తున్నాడా? లేదా యు ఆర్ వర్త్ ఇట్ అని చెప్తున్నాడా? నీ లైఫ్ వేస్ట్ కాదు నువ్వు సమాజానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నావు నీ ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నావు నీ బతుక అనేది వృదాగా పోతలేదు. ఈ అఫర్మేషన్ ఒక ఎమోషనల్ సపోర్ట్ మెజారిటీ మగాళ్ళకు దక్కుతుందా ఈరోజు ఒకసారి మనస్సాక్షిగా చెప్పండి అందరూ లేదు మగాళ్ళ ఇంచార్జ్ గా ఉన్నారు ప్రపంచాన్ని అనుచి వేస్తున్నారు క్రైమ్ మెజారిటీ మగాళ్ళు చేస్తారు ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కరెక్టే కానీ 100% మగాళ్ళలో ఎంతమంది క్రైమ్‌లు చేస్తున్నారు సింగిల్ డిజిట్ 2% 3% 5% అంటే ఓవర్వెల్వింగ్ మెజారిటీ మెన్ ఏం చేస్తున్నారు వాళ్ళ బతకాలు బతుకుతున్నారు నిజాయతిగా బతకడానికే లైఫ్ అంతా ప్రయత్నిస్తున్నారు కానీ ఒక ఎక్స్ట్రీమ్ మైనారిటీ చేసే పనులకి వీళ్ళు చేసే క్రైమ్లకి సెక్షువల్ క్రైమ్లకి వీళ్ళకు ఉండే పర్వజన్ లకి మెజారిటీ మెన్ అనేటోళ్ళు బ్లేమ్ చేయబడుతున్నారు. ఒక ఎక్స్ట్రీమ్ మైనారిటీ చేసే పనులకి మెజారిటీ మెన్ ఆ బర్డ్ ని మోస్తున్నారు. ఇది చాలా పెద్ద ఎక్సెప్షన్ మీరు గమనిస్తే ఎందుకంటే తప్పులు చేసేటోళ్ళు సమాజంలోని ప్రతి గ్రూప్ లోనూ ఉంటారు. కానీ ఒకరిద్దరు చేసిన తప్పులకి మొత్తం గ్రూప్ ని బ్లేమ్ చేయకూడదు అని సమాజంలో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ మగాళ్ళ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ రూల్ వర్తించదు. ఒక మగాడు రాండమ్ ఏదో ఊర్లో ఏదో తప్పు చేసిన దేశంలోని ప్రతి ఒక్క మగాడు దీనికి బ్లేమ్ చేయబడతాడు. అనక్డోల్ట కి ఇది మనం ఎవ్రీ డే చూస్తూనే ఉంటాం. అగైన్ మళ్ళీ దీని గురించి మగాలు మాట్లాడడానికి లేదు కంప్లైంట్ చేయడానికి లేదు వి జస్ట్ హావ్ టు టేక్ ఇట్ అంతే ఇది ఒక అన్రిటన్ రూల్ ప్రపంచంలో మగాడు ఎక్కడ తప్పు చేసినా మిగిలిన మగాళ్ళందరూ దానికి బ్లేమ్ తీసుకోవాలి ఎందుకంటే మగాళ్ళు ప్రపంచాన్ని నడిపిస్తున్నారు అని ఒక మానికర్ ఉంది కాబట్టి ఇది పేట్రియార్కీ అని ఒక ఎస్టాబ్లిష్డ్ నామ్ ఉంది కాబట్టి సో ఎటువంటి అబండాలు ఎంత పెద్ద అబాండాలు వేసినా ఒక మగాడు అనేవాడు సైలెంట్ గా నిలబడి తీసుకోవాల్సిందే అదే వాస్తవం అండ్ ఒక మగాడికి అనుకూలంగా ఈరోజు చట్టాలు లేవు వ్యవస్థలు లేవు ఆర్గనైజేషన్స్ లేవు ప్రెజర్ గ్రూపులు లేవు యాక్టివిస్ అసోసియేషన్లు లేవు ఏమి లేవు ఆఖరికి ఒక మగాడికి సపోర్ట్ గా సాటి మగాడు కూడా నిలబడాడు. ఎందుకంటే ఒక మగాడికి ఇంకో మగాడు సపోర్ట్ ఇస్తే వాడు టాక్సిక్ మేల్ అయిపోతాడు. నేను మాట్లాడేది చాలా సింప్లిస్టిక్ జనరలైజేషన్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. ఎస్పెషల్లీ విమెన్ కనిపియొచ్చు ఈ విషయం బట్ ఒక ఫెలో మన్ ని అడిగి చూడండి వాళ్ళు చెప్తారు. లిటరలీ ఎవ్రీ మన్ టుడే ఎస్పెషల్లీ మన కంట్రీలో ఆర్ ఫీలింగ్ దిస్ ఎస్పెషల్లీ యంగ్ మెన్ అనేటోళ్ళు ఇదే విధంగా ఫీల్ అవుతున్నారు. అండ్ దీంట్లో చాలా వరకు వాస్తవమే ఉన్నది. ఇండియాలో సూసైడ్స్ లో 70% సూసైడ్స్ మగాళ్లే చేసుకుంటున్నారు. ఎందుకు అంటే యాడాదికి లక్ష మంది మగాళ్ళు లక్ష మంది లక్ష మంది మగాళ్ళు భారతదేశంలో సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. దీంట్లో ఫార్మర్లు ఉన్నారు, స్టూడెంట్లు ఉన్నారు, ఎంప్లాయిస్, ఫాదర్స్, సన్స్, బ్రదర్స్ వీళ్ళ సఫరింగ్ సైలెంట్ గానే అవుతున్నది వీళ్ళ సావులు కూడా సైలెంట్ గానే అవుతున్నాయి. మగాడు పుట్టిండు, పని చేసిండు సఫర్ అవుతున్నాడు అంతా సైలెన్స్ లోనే లాస్ట్ కి చచ్చిపోతాడు కూడా వాడు సైలెంట్ మగాడు చచ్చిపోయిండు సూసైడ్ చేసుకున్నాడు. వాడి సావులో కూడా వాడు ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదు పెల్లం పిల్లలు ఉండే పెళ్లాం పిల్లల్ని పట్టించుకోలేదు అట్లెట్లా చేసుకుంటాడు సో మనిషికి ప్రాణం అనేది అత్యంత విలువైనది ఆ ప్రాణాన్ని వదిలేస్తుండు అంటే ఎంత బాధలు ఉండాలి వాడు కానీ మన సమాజం ఒకడి చావులో కూడా బాధ్యతను వెతుకుతది వాడు చచ్చిపోయిన తర్వాత కూడా బాధ్యత లేకుండా చచ్చిపోయిండు అని చచ్చిపోయిన బ్లేమ్ చేస్తది ఇది కేవలం మగాడికే చెందుతది ఈ అదృష్టం కేవలం మగాడికే ఉంది మన దేశంలో వాని సావుకి కూడా బాధ్యత వాడే తీసుకోవాలి సో ఇంత బాధ్యత తీసుకుంటున్న మగాడికి ఏమి ఇస్తుంది మన సమాజం ఈరోజు వాడిని రేపిస్ట్ అంటది వాడిని నో ప్రెషర్ అంటది వాడిని పేట్రియార్క్ అంటది వాడిని ననచి తొక్కుతున్నాడు కుల దూరహంకారి మతోన్మాది సెక్సిస్టు రేసిస్టస్టు విచక్షణ లేని జంతువు ఇది ఒక మగాడికి దక్కుతున్న బిరుదులు సమాజంలో ఏవో కొందరు చేసిన తప్పులకి మెజారిటీ మెన్ అనేటోళ్ళు బ్లేమ్ అవుతున్నారు. అఫ్కోర్స్ వీటిల్లో ఎంతో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ అందరు మగాళ్ళు ప్రతి సిచువేషన్ లో వాళ్ళదే తప్ప మంచి మగాడు అనేటోడే లేడా ప్రపంచంలో హానెస్ట్ గా వాని పని వాడు చేసుకుంటూ టాక్స్‌లు కడుతూ సొసైటీని నడిపిస్తూ ఇవన్నీ చేయందే ఈ రోజు దేశం ముందుకు పోతుందా సో అంత చెడ్డోడు ఆ మగోడు అంటే అర్థమైతే లేదు నాకు చెప్పే ప్రయత్నం మీరైనా చేయండి. మన దేశంలో మాకు పుట్టినప్పటి నుంచే ట్రైనింగ్ ఉంటది. ఒక మగాడు పుట్టంగానే ఫస్ట్ వానికి ఏమేమ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని లిస్ట్ రాస్తారు. వాడి సిబ్లింగ్స్ ని టేక్ కేర్ చేయాలి ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత పేరెంట్స్ చూసుకోవాలి ఇంకేమనా మిగిలింటే వానికి పెళ్లి చేస్తారు వెంటనే మళ్ళ పిల్లలు పుడతారు వాళ్ళని చూసుకోవాలి చదవాలే సంపాదించాలే ఏ పాయింట్లో కూడా వాడు మీదికి లేసి చూడకూడదు వాని గురించి వాడు ఆలోచించుకోకూడదు నాకేం కావాలి నేనేం చేయాలి లేదు పెద్ద పాపాలు సో వాడి రెస్పాన్సిబిలిటీస్ తోని పోతానే ఉండాలి ఏం చదువుకోవాలో చెప్తారు వానికి ఏం డ్యూటీ చేయాలో చెప్తారు ఎంత సంపాదించాలో చెప్తారు ఆ సంపాదించేది సరిపోవట్లేదు అని కూడా చెప్తారు ప్రతిక్షణం లైఫ్ లో చెబుతానే ఉంటారు నువ్వు తక్కువ నువ్వు తక్కువ నువ్వు సరిపోతలేవు నువ్వు సరిపోతలేవు అని చెబుతానే పెంచుతారు వాడిని చెబుతానే బ్రతకనిస్తారు వాన్ని లాస్ట్ కి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఏం మిగిలిచ్చిండు ఏం మిగిల్చలేదని లెక్కలేబడతాయి. ఇది మాగాడి బతుకు మన దేశంలో ఈ మొత్తం ప్రాసెస్ లో మెజారిటీ మొగోళ్ళు కంప్లైంట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ బతుకుతున్నారు రెస్పాన్సిబిలిటీస్ అయిన కాడికి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు కానీ అల్టిమేట్లీ మెజారిటీ మందిని డిసపాయింట్ చేసేసి చచ్చిపోతున్నారు. ఎందుకంటే ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టూ హై నో సింగిల్ మన్ కెన్ నెవర్ మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా మ్యాచ్ అవ్వడం ఏ మగాడి వల్ల కాదు ఎందుకంటే అన్ని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ మన్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ బార్న్ ఏ లూజర్ లివ్స్ లైక్ ఏ లూజర్ అండ్ డైస్ ఏ లూజర్ లూజర్ లానే పుడతాడాడు లూజర్ లాగానే జీవితం మొత్తం బతుకుతాడు లాస్ట్ కి లూజర్ లాగానే చచ్చిపోతాడు. ఏ పాయింట్ లో కూడా హస్ నెవర్ లెట్ టు హావ్ ఏ సింగల్ విన్ నో నథింగ్ నెవర్ అగైన్ ఇవన్నీ వాస్తవాలే ఎగజరేషన్ లాగా చాలా మందికి అనిపియొచ్చు కానీ ఇవన్నీ వాస్తవాలే అండ్ ఇదంతా జరుగుతుందా ఒక మగాడితోని ఇదంతా జరుగుతుందా ఈ సిస్టం ఇదంతా ఈ విధంగా ఆడుతుందా కానీ ఒక మగాడు ఏమనుకుంటాడో తెలుసా ఒక యవరేజ్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ ఏమనుకుంటాడో తెలుసా ఇవన్నీ బాధ్యతలు నా మీద రుద్దబడుతున్నాయి. యవ్వనో బరువు నేను మోస్తున్నా నేనెందుకు ఇవన్నీ చేయాలి యవ్వనం కోసం నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి దేశం కోసం నేనుఎందుకు చావాలి ఈ సొసైటీ బాగుండాలని నేనుఎందుకు డ్రైనేజ్ లకి దూరాలి నేనెందుకు కరెంట్ పోర్లు ఎక్కాలే ఇట్లా ఆలోచించడు ఒక సాటి మగాడు అనేటోడు ఒక యావరేజ్ మగాడు పని చేయడానికి ఏ రోజు వెనకకి పోడు కానీ ఒక యావరేజ్ మగాడికి ఉండే బాధ ఏంటో తెలుసా వాని లైఫ్ లో ఉన్న ప్రతి సెల్లు ఎనర్జీ మొత్తం ఇన్వెస్ట్ చేసినా వాడు మొత్తం కష్టపడి సచ్చిపోయినా కూడా వాడి కష్టం సరిపోదేమో వాడి మొత్తం లైఫ్ వర్త్ వాడికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ కాదేమో వాడు ఎంత కష్టపడ్డా ఏం చేసినా వాడి వాడి కష్టం వాడి ఫ్యామిలీకి సరిపోదేమో వాడు సంపాదించేది వాడి ఫ్యామిలీ కి సరిపోదేమో ఇదే బాధలు ఉంటాడు ఒకసాటి మగాడు అనేటోడు ఏ మగాడు కూడా వాడు సంపాదించేది ఇనఫ్ అనుకోడు ఎందుకంటే ఇనఫ్ కాదు ఏ మగాడు కూడా వాడు ఇచ్చే ప్రేమ వాడు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఇనఫ్ అనుకోడు వాడు సరిపోడేమో అన్న బాధలనే చచ్చిపోతా ఉంటాడు వాడు అండ్ అదే వాస్తవం ఎందుకంటే సమాజం ప్రతి సెకండ్ ప్రతి నిమిషం వాడికి నువ్వు సరిపోతలేవు అని చెప్తానే ఉంటది. సో మన దేశంలో ఈరోజు మగాడు అనేటోడు బాధ్యత వల్లనో పని వల్లనో ఇంకో ప్రెజర్ వల్లనో చచ్చిపోతలేడు వాడు సరిపోతలేడు సరి తూగుతలేడు అన్న బాధతో చచ్చిపోతున్నాడు ఒక ఫార్మర్ అనేటవాడు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు బతికి ఉండడం కంటే చచ్చిపోతేనే ఆయన బతుక్కి వాల్యూ ఎక్కువ సచ్చిపోతేనే ఎంతో కొంత పైసలు వస్తాయి ప్రభుత్వం నుంచి దాంతో నా ఫ్యామిలీ అన్న బాగుంటది ఆ దృష్టికోణంలో నుంచి ఫార్మర్ అనేటోడు సూసైడ్ చేసుకుంటున్నాడు అంటే సస్తేనైనా సరిపోతేనేమో నా ఫ్యామిలీ కి ఆలోచన అగైన్ నేను మగాన్ని నేనేం కంప్లైంట్ చేస్తలేను ఈ బాధ్యత నాకు వద్దని కూడా చెప్తలేను నేను ఇన్ఫాక్ట్ ఏ కరెక్ట్ మగాడు కూడా చెప్పాడు ఈ విషయం మాకు dఎన్ఏ లో ఉంటది పుట్టినప్పటి నుంచి భారతదేశంలో ప్రతి మగాడికి dఎన్ఏ లో ఉంటది. ఇది నీ బాధ్యత ఇది నువ్వు చేయాలి నాన్ నెగోషియబుల్ ఇది అండ్ మెజారిటీ మగాలు వాళ్ళ సాయి శక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటారు. సో ఇక్కడ ప్రయత్న లోపల లేదు. అండ్ ఈరోజు దేశం ముందుకు పోతుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న దేశం నడుస్తుంది అంటే దానికి కారణం మనం పని చేస్తున్నాం కాబట్టి మనం సొసైటీ ని ముందుకు తీసుకపోతున్నాం. అఫ్కోర్స్ విమెన్ కాంట్రిబ్యూషన్ దీంట్లో చాలా ఉన్నది. నేను కాదంటే లేను బట్ మన కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. వ హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ దట్ ఫాక్ట్ సో పని బాధ్యత ఈ బర్డెన్ ఎక్స్పెక్టేషన్స్ ఇవి మగాడికి కొత్త కాదు పారిపోయే ఉద్దేశం లేదు కానీ ఈ సైలెంట్ సావులు ఏవైతే సస్తున్నామో ఈ బతుకు పేరు మీద ఏదైతే సావు అన్న జర్నీ ఉందో మనది అది ఈ విధంగా ఉండాల్సిన పని లేదు. టుడే వి నో బెటర్ సో ఏ విధంగా లైఫ్ ని మనం కొంచెం బెటర్ చేసుకోవచ్చు. ఆ కాన్వర్సేషన్ే చేసుకోవాలి ఈరోజు మనం. సో ఎలాగో వేరోళ్ళ వచ్చి మగాల గురించి ఆలోచించారు కాబట్టి మనమే మన గురించి ఆలోచించుకోవాలి. సో ఎంతో కొంత మనకంటూ కొంచెం సెపరేట్ టైం అనేది స్పెండ్ చేసుకోవాలి మన మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి, మన ఫిజికల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. ఈరోజు భారతదేశం ఎంతో కొంత పూర్వగా చెందింది. మన కాంట్రిబ్యూషన్ వల్లనే డెవలప్ అయినాం మనం. సో దాని బెనిఫిట్స్ కూడా తీసుకోవాలి. మనకంటూ కొంచెం టైం అనేది మనం అలాట్ చేసుకోగలగాలి అండ్ అది సెల్ఫిష్ కాదు. మనకోసం మనం టైం తీసుకోవడం అన్నది సెల్ఫిష్ కాదు. మన చిన్నప్పటినుంచి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటది మనకి మన గురించి మనం ఆలోచించిన మన గురించి కొంచెం టైం తీసుకుందాం కొంచెం బ్రేక్ తీసుకుందాం కొంచెం రిలాక్స్ అయదాం అని అనుకున్న ఒక రకమైన గిల్ట్ అనేది ఏర్పడతది మనందరికీ ఎందుకంటే మన సోషల్ కండిషనింగ్ ఆ విధంగా ఉంటది. మన ఫాదర్స్ ఏ రోజు రెస్ట్ తీసుకోవడం మనం చూడలేదు. మన గ్రాండ్ ఫాదర్స్ ఏ రోజు మనం రెస్ట్ తీసుకోవడం చూడలేదు. సో మనం రెస్ట్ తీసుకోవడం ఏంటి మనం బ్రేక్ తీసుకోవడం ఏంటి మనం వెకేషన్ తీసుకోవడం ఏంటి ఇదఒక గిల్ట్ ఉంటది మనకి కానీ వాళ్ళ టైం వేరు మన టైం వేరు సో ఈరోజు కచ్చితంగా మనం మన కోసం కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవాలి ఫిజికల్ హెల్త్ మీద మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి అప్పుడే ఇంకా లాంగర్ టైం కి మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి చేయొచ్చు మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఫుల్‌ఫిల్ చేయడానికి అటెంప్ట్ ఇయొచ్చు. అఫ్కోర్స్ అల్టిమేట్లీ మనం ఫుల్‌ఫిల్ చేయము అది మగాడి డెస్టినీ వాడు అసమర్థులానే చచ్చిపోతాడు. వాడు ఒక లూజ లానే చచ్చిపోతాడు. కానీ కొంచెం బెటర్ లూజర్ లా చచ్చిపోయే ప్రయత్నం చేద్దాం మనం. సో మనకంటూ కొంచెం సపరేట్ టైం అనేది మనం అలాట్ చేసుకోవాలి. దాంట్లో మనకి ఇష్టమైన పనులు అనేవి చేసుకోవాలి. స్పోర్ట్స్, జిమ్, మెడిటేషన్ మంచి ఫుడ్ ఇవేవి కూడా సెల్ఫిష్ విషయాలు కాదు ఇది అవసరం. ఈరోజు భారతదేశంలో ప్రతి మగాడికి అవసరం ఇవి. నెక్స్ట్ ఒక 20, 30 ఏళ్ల ముందు ఆప్షన్స్ లేవు, మగాడికి వాడి ఇంట్రెస్ట్ ఉన్న పనులు చేయడానికి ఆప్షన్స్ లేవు. మన ఎకానమీ దానికి సపోర్టివ్ గా లేదు, మన ఫ్యామిలీ స్ట్రక్చర్స్ దానికి సపోర్టివ్ గా లేవు. కానీ ఈరోజు ఏ మగాడికి కూడా ఇష్టం లేని పని చేసే అవసరం లేదు. మీకు ఇష్టంఉన్న పని చేయండి. అది మీకు ఇష్టం ఉంటది కాబట్టి మీరు బాగా చేస్తారు ఆ పని. సో మీరు అదే విధంగా సక్సెస్ కూడా అయితారు. మానిటరీ సక్సెస్ సొసైటీలో వాల్యూ ఇవన్నీ కూడా వస్తాయి. ఇనిషియల్ గా స్ట్రగుల్ ఉంటది. కానీ ఇష్టం లేని పని చేసుకుంటూ లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవ్వడం కంటే ఇష్టం ఉన్న పని ఇనిషియల్ గా స్ట్రగుల్ అనిపించినా ఒక పాయింట్ తర్వాత బాగుంటది. ఎందుకంటే ఎట్లాగో మనం లూజర్స్ే ఏ పాయింట్ లో కూడా మనం సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ని మీటే అవ్వము. ప్రతిఒక్కడు మనని వచ్చి నువ్వు ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అని చెప్తానే ఉంటారు. సో అలాంటప్పుడు ఇష్టం లేని పని ఎందుకు చేయాలి ఈరోజు జాబ్ డైవర్సిటీ అనేది ఉంది మన కంట్రీలో కూడా అఫ్కోర్స్ ఇంకా చాలా ముందుకు వెళ్ళేది ఉంది మనము ఇంకా చాలా డెవలప్ అయ్యేది ఉంది బట్ స్టిల్ ఇనఫ్ డైవర్సిటీ అనేది వచ్చేసింది ఆల్రెడీ సో ఇష్టంఉన్న పనులే చేయండి ఇష్టం లేని పని చేస్తూ సైలెంట్ గా సఫర్ అవ్వకండి ప్లీజ్ ఎందుకంటే ఏ పని చేసుకున్న ఈరోజు బతకగలుగుతున్నారు. సో ఇష్టంఉన్న పనే చేయండి. అండ్ ఈ విషయం నేనేదో గాలలో చెప్తలేను. ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తున్నా ఐ యమ్ వాకింగ్ ద టాక్ హియర్. సో ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏ పాయింట్ లో కూడా మన మీద ప్రెజర్ లేకుండా ఉండదు. మన మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండవు. అండ్ మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏందంటే మనం ఏ పాయింట్ లో కూడా అందరికీ సరిపోము ఏదో ఒక విషయంలో మనం తక్కువ పడుతూనే ఉంటాము. అది అత్యంత ధనవంతుడైనా సరే అత్యంత బీద మనిషి అయినా సరే మనం అందరినీ ఏ పాయింట్ లో కూడా సాటిస్ఫై చేయలేము. అది మనం యాక్సెప్ట్ చేయాలి ఎంబ్రేస్ చేసుకోవాలి. సో ఎటువంటి రిలేషన్షిప్ ప్రెజర్ ఉన్నా ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉన్నా ఎటువంటి ఫైనాన్షియల్ ప్రెజర్ ఉన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేపు బెటర్ ఉంటది ఈ రోజు కంటే అది అలవాటు వల్ల వస్తదో లేకపోతే బెటర్ మేనేజ్ చేస్తామో లేకపోతే నిజంగానే ప్రాబ్లం సాల్వ్ అవుతాదో నాకు తెలవదు బట్ ఏదైనా సరే రేపు ఈ రోజు కన్నా బెటర్ ఉంటది. సో ప్రతి పాయింట్ లో ఈ రోజున ఎట్లా దాటేయాలి అని ఆలోచించాలి మనము ఈ రోజు ఎండ్ అయిపోవాలి ఈ రోజు నేను ఎండ్ అయిపోవాలి అన్న ఆలోచన అస్సలు రానీయకండి ప్లీజ్ చచ్చిపోడు ఏ రోజు ఏ పాయింట్ లో కూడా సొల్యూషన్ కాదు చచ్చిపోయిన తర్వాత కూడా మననే అంటారు. మనకి చావులో కూడా మనశశాంతి అనేది ఉండదు. సో నా హంబుల్ రిక్వెస్ట్ సాటి మగాళ్ళందరికీ ఏ పాయింట్లో కూడా సావనీకి చూడకండి ఈరోజు దాటేస్తేనే బతుకు ఈరోజు దాటేస్తేనే మనిషి ఈరోజు దాటేస్తేనే మగాడు ఈ రోజుని వదిలేయండి ఈ రోజుని దాటేయండి ఏదో ఒకటి చేసి రేపు బెటరే ఉంటది ఈ రోజు కంటే అది చెప్తున్నా కదా అలవాటు అయిపోతది. తిట్ల అలవాట అయిపోతే పరిస్థితులు అలవాట అయిపోతాయి ఏదో ఒకటి కానీ నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటది ఈ రోజు కన్నా రేపు బాగుంటది. సో ఎటువంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని ఏ విధంగా చూడాలి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్న విల్లు మన దగ్గరనే ఉన్నది. అది మనిషి దగ్గర మగాడి దగ్గర ఉన్న గిఫ్ట్ ఫ్రీ విల్ అంతా వ కెన్ హ్యాండిల్ ఈ ప్రపంచాన్ని కట్టిన వ్యక్తులం మనం ఏవో చిన్న చిన్న కష్టాలని హ్యాండిల్ చేయలేమా ఎనీ గివెన్ మొగాడు ఒక ఐదఆరు మంది బరువును మోస్తా ఉంటాడు. సో ఇంకొక బర్డ్ ని మోయలేడా కచ్చితంగా మోయగలుగుతాడు. అగైన్ ఎవ్వరు రారు దాన్ని హ్యాండిల్ చేయనికి మనది మనమే హ్యాండిల్ చేసుకోవాలి కానీ మనం చేయగలుగుతాము. మీకు ఏదైనా అనిపిస్తే మాట్లాడండి చుట్టుపక్కల ఎవరితోన మగాడే అర్థం చేసుకుంటాడు కాబట్టి మగాతోనే మాట్లాడండి అండ్ మగాళ్ళు కూడా వేరే మగాళ్ళ వచ్చి ఏదైనా చెబుతున్నప్పుడు దాన్ని హేలన చేయకండి ఎందుకంటే ఒక మగాడు వచ్చి ఇంకో మగానికి ఒక కష్టం చెప్పుకుంటున్నాడు అంటే 100 సార్లు చచ్చిపోతే గానీ వచ్చి ఒక మాట చెప్పుకోడు సో ఏ పాయింట్లో కూడా ఒక మగాడు వేరే మగాడిని తప్పు పట్టకూడదు లేదా హేలన చేయకూడదు వినండి వింటే పోయేది లేదు ఇంకో మగాడు వచ్చేదని చెప్తున్నప్పుడు వినండి ప్లీజ్ మీరు జస్ట్ వినడం వల్ల వాడు బతుకుతాడు రేపు అరే నాకంటూ చెప్పుకొని ఇంకోడు ఉన్నాడుఅని చెప్పేసి దాని కోసం బతుకుతాడు సో ఒక మనిషి ప్రాణాన్ని నీలా పెట్టినవాళ్ళు అవుతున్నారు మీరు. సో వినండి ప్లీజ్ మీరు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోండి ఉంటారు ప్రపంచంలో ఎవరెవరు ఉంటారు లేకపోతే ఇంటర్నెట్ లో వచ్చి చెప్పుకోండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకే 10 మంది వస్తారు వీడి నీకి ప్లస్ టెక్నాలజీని మనం తీడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాం కానీ టెక్నాలజీ కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉన్నది. వ కెన్ షేర్ విత్ పీపుల్ అండ్ ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ దానికి రెస్పాండ్ అవుతారు. సో ఆ పవర్ ఆఫ్ సోషల్ మీడియాని కూడా వాడుకుందాం. దీనిలో ప్రతిది చెడ్డది కాదు కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. సో చెప్పుకోనికి ఎవరు లేరు అని ఆలోచించకండి జస్ట్ ఒక కాల్ ఇయండి అంతే సోషల్ మీడియాలో నలుగురు అన్న రాకపోతే తర్వాత వచ్చి నన్ను అడగండి. తో మాట్లాడండి దీని వల్ల ఏం జరగదు మన కష్టాలే మాయమైపోవు మన బర్డెన్స్ ఏమ ఎగిరిపోవు కానీ వాటిని హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తది. ఈరోజు దాటేస్తాము రేపుని చూస్తాము రేపు కనిపిస్తది. సో ఆ రేపు కనిపించినన్ని రోజులు మనం బతికున్నట్టే లూజర్ అవ్వచ్చు మనం ఇట్స్ ఓకే కానీ చూస్తున్నాం బతుకుని చూస్తున్నాము ఫైట్ ఇస్తున్నాము అటెంప్ట్ ఇచ్చుకుంటూ పోతున్నాం చచ్చిపోయే రోజు వరకు అంతే మగాడు మగాడు అది మగాడు అంటే సో ప్లీజ్ నేను అందరి మగాలకు ఒకటే చెప్తున్నాను. ఈరోజు సైలెంట్ గా ఏదైతే చచ్చిపోతున్నామో అది ఒక్కటి మారుద్దాం అది ఒక్కటి మన కంట్రోల్ లో ఉన్నది. మనం సైలెంట్ గా ఉండాల్సిన పని లేదు సాటి మాగాలు మనతో ఉన్నారు ఏదైనా అనిపిస్తే చెప్పుకోండి ఎందుకంటే ఆ చెప్పుకోవడం వల్ల మనం రేపు బతుకుంటాము. అంతే అండ్ మనకంటూ మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి ఇష్టమున్న పని చేయాలి అండ్ ఈ పాత్ చూస్ చేసుకోవడం వల్ల మనమేమి రెస్పాన్సిబిలిటీస్ ని తప్పించుకున్నట్టు కాదు లేదా ఇవన్నీ మనక వద్దు అనుకున్నట్టు కూడా కాదు. మనలో మెజారిటీ పీపుల్ ఈ సొసైటీకి కాంట్రిబ్యూటింగ్ మెంబర్స్ ఈ సొసైటీ ప్రాపర్ ఫంక్షనింగ్ లో మనం కీ రోల్ ప్లే చేస్తున్నాము అండ్ మన ఫ్యామిలీలు నడవడంలో కూడా మనం కీ రోల్ ప్లే చేస్తున్నాము. సో మగాళ్ళందరూ ఈ విషయాల పైన చాలా ప్రౌడ్ గా ఉండాలి. ఇవేవి సిగ్గుపడాల్సిన విషయాలు కాదు గర్వంగా తలెత్తుకొని నిలబడే విషయాలు సో నువ్వు ఏ పని చేస్తున్నా సరే అది తక్కువ పని కాదు నువ్వు ఎంత సంపాదిస్తున్నా సరే అది తక్కువ సంపాదన కాదు నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిలో నువ్వు మొత్తం తినవు ఏ రోజు కూడా నువ్వే మొత్తం తినవు అది ఎంతైనా సరే ఇంకొందరు బతుకుతారు దానివల్ల సో యు హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ దట్ ఫాక్ట్ అఫ్కోర్స్ మనం ఏ రోజు కూడా సరిపో అది మనకు తెలుసు అది మన డెస్టినీ కానీ మన లైఫ్ లో వేస్ట్ కాదు ఈరోజు ప్రపంచం ముందుకు పోతుంది అంటే దాంట్లో మన కాంట్రిబ్యూషన్ ఉన్నది మన ఫ్యామిలీ ముందుకు పోతుంది అంటే దాంట్లో లో మన కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఈరోజు చాలా మంది యంగ్ పీపుల్ కి ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ లేకపోవచ్చు. అందుకని చాలా మంది సఫర్ అవుతున్నారు. బట్ ఏం బాధ పడకండి మీరు ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తారు రేపు అండ్ ఈరోజు మీరు ఉండడం వల్లనే మీ పేరెంట్స్ కి ఒక హోప్ అనేది ఉన్నది. వాళ్ళు చెప్పకపోవచ్చు ఆ విషయాన్ని కానీ ఉన్నది. సో మీరు ఏ పాయింట్ లో కూడా వర్త్ లెస్ కాదు. ఈరోజు మీరు సంపాదించకపోతే ఓకే రేపు సంపాదిస్తారు మీరు ఆనెస్ట్ పీపుల్ కచ్చితంగా సంపాదిస్తారు. సో రేపు చూడాలి మీరు రేపు బతికుఉంటేనే రేపు సంపాదన అనేది వస్తది. సో ఆ రోజు ఎట్లాగో మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు అండ్ ఈ రోజు కూడా మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఈరోజు నిలబడడం వల్లనే మీ ఫ్యామిలీ కి రేపు పట్ల హోప్ అనేది ఉన్నది. సో ఏ పాయింట్ లో కూడా మీరు వర్త్ లెస్ అని ఫీల్ అవ్వకండి ప్లీజ్ బికాజ్ యు ఆర్ నాట్ వర్త్ లెస్ మనం లూజర్స్ కావచ్చు కానీ మనం వర్త్ లెస్ కాదు ఆ డిస్టింక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా పెద్ద అవసరం కూడా సో ప్లీజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఉన్న ప్రెజర్స్ కి మించి ఎక్స్ట్రా ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి మీరు క్రైమ్ చేయనంత వరకు మీరు ఇంకోన్ని పోయి గెలికనంత వరకు మీరు ఏరోజు తప్పుడు పని చేయనంత వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయిన కాడికి ఎవరికన్నా మంచి మాట చెప్పండి. ఎవరైనా వచ్చి మగాడు మీతో నేను చెప్పుకుందాము అంటే వినండి ఇష్టమైన పని చేయండి వీలైనంత సంపాదించండి మీకంటూ కొంత టైం స్పెండ్ చేసుకోండి ఫిజికల్ గా మెంటల్ గా హెల్దీ ఉండండి ఏదైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకోండి లేకపోతే లేదు వాడు చెప్పిండు వీడు చెప్పిండు కదా అని చేసుకొని ట్రాబ్ కాకండి అంతే ఇదే లైఫ్ దీనికి మించిన పర్పస్ పాయింట్ ఏం లేదు లైఫ్ కి సో మనకి మనమే నిలబడాలి మనని రెస్క్యూ చేయనికి ఎవ్వడు రాడు కానీ మనం ఏదైనా చెప్తే వీర నీకు ఉంటారు మనుషులు అట్లీస్ట్ ఈ రోజు అయితే సోషల్ మీడియాలో అది పాసిబుల్ సో లెట్ అస్ ఆల్ బి కైండ్ టు ఈచ్ అదర్ బికాuse్ వ నీడ్ ఇట్ వ ఎలాగో డిసర్వ్ ఇట్ బట్ వ ఆల్సో నీడ్ ఇట్ సో సమాజంలో తప్పు చేసే మగాళ్ళు ఉన్నారు కానీ వాళ్లే కాదు మగాళ్ళు అసలైన మగాళ్ళు మెజారిటీ మగాళ్ళు సైలెంట్ గా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతారు. పక్కనోడికి ఇబ్బంది కలిగించకుండానే ఉంటారు వాళ్ళు అది కూడా వాస్తవమే అండ్ సొసైటీ ఆ విషయాన్ని యక్సెప్ట్ చేయాలి అక్నాలెడ్జ్ చేయాలి. మేమేమి థాంక్యూ ఎక్స్పెక్ట్ చేస్తలేము కానీ ఇది వాస్తవం అన్ అక్నాలెడ్జ్మెంట్ ఈస్ గుడ్ వ డిసర్వ్ ఇట్ ఓకే సో ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ మంత్ లో ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చూద్దాము అండ్ దీన్ని ఇయర్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నిద్దాము. సో మళ్ళీ చెప్తున్నా మనకి మనమే ఈ రోజు దాటేస్తే రేపు మంచినే ఉంటది. ఎప్పుడు మర్చిపోకండి ఇది మనని ప్రేమించనికి ఎవరు లేరాడ సో మనని మనమే ప్రేమించుకోవాలి. ఓకే సో లవ్ యు ఆల్ మెన్ ఎస్పెషల్లీ బెన్ ఆఫ్ ఇండియా థాంక్యూ ఫర్ యువర్ సర్వీస్ థాంక్యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ ఈ దేశం ముందుకు వెళ్ళడంలో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీలు ముందుకు వెళ్ళడంలో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా సాటి మగాళ్ళందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. మీ లైఫ్ పాయింట్లెస్ కాదు వర్త్ లెస్ కాదు వి ఆర్ ఆల్ లూజర్స్ అండ్ దట్స్ ఓకే బట్ వి ఆర్ హెల్పింగ్ ప్రపంచం నడవడంలో మనం ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాము వి ఆర్ నాట్ వర్త్‌లెస్ వి ఆర్ ఆల్ వర్త్ సంథింగ్ ఇది గుర్తుపెట్టుకోండి థాంక్యూ లవ్ యు ఆల్ జై హింద్
No comments:
Post a Comment