Thursday, June 26, 2025

#AskHR 064 | ప్రియుడి కోసం తల్లిని.. 9th క్లాస్ అమ్మాయి.. | Hari Raghav | Square Talks

#AskHR 064 | ప్రియుడి కోసం తల్లిని.. 9th క్లాస్ అమ్మాయి.. | Hari Raghav | Square Talks



వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ చదువుకోవాల్సినటువంటి వయసులో ప్రేమ మోజులో పడి మందలించినటువంటి తల్లిని కడితేసినటువంటి తొమ్మిదవ తరగతి విద్యార్థి ఈమె మానసిక పరిస్థితి ఏంటి ఎందుకు ఇట్లా ఇవత పెడదామని పడుతున్నారు అవును టూ డేస్ బ్యాక్ జరిగిన సంఘటన నిన్నటి నుంచి బాగా సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా సంచలనం అయింది అండ్ ఎంతసేపు ఆ పిల్లల యొక్క మానసిక స్థితి స్థితి ఇంత దుర్మార్గమా ఇంత కఠినంగా ఎట్లా మారింది అండ్ మనుషుల మధ్య సంబంధాలు పోయినాయా ఇట్లా ఆ టైప్ ఆఫ్ మీడియా సహజంగా ఆ టైప్ ఆఫ్ అనాలసిస్ చేస్తది మీడియా ఎక్స్పర్ట్స్ అంతా కూడా సో అయితే ఇక్కడ మనము ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి అంజలి అనే ఆమె ఫోక్ సింగర్ తెలంగాణ జానపద గాయని అండ్ చాకలి ఐలమ్మ మునిమనోరాలు మ్ అంటే ఈ అనాలసిస్ కి అది అప్రస్తుతం అయినప్పటికీ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట యోధురాలు మ్ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. నిజామకు వ్యతిరేకంగా అండ్ ఆ ఆ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా మ్ పోరాడినటువంటి ఆమె సో ఆమె ముని మనవరాలు ఈమె కూడా ఆ సామాజిక దానంట్లో ఉంది అండ్ ఆమె పాటలు పాడుతది. ఆమె కూతురు ఇద్దరు పిల్లల అమ్మాయికి పెద్ద కూతురు 16 ఇయర్స్ నైన్తో 10తో చదువుతుంది. కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయితోని 18 19 ఇయర్స్ ఉన్న అబ్బాయితోని తను వెళ్ళిపోయింది శివ అతని పేరు మ్ ఆ మదర్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎలాగైతే మళ్ళీ పోలీసులో వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చి తల్లికి ఇచ్చి పంపించారు. తర్వాత ఆ ఒంటరిగా ఉన్న తల్లిని అతనికి ఫోన్ చేసి పిలిసి అతను ఈ అమ్మాయి ప్లస్ అతని యొక్క తమ్ముడు కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేశారు అందరూ మైనస్ మ్ మైనస్ ఆమెని చంపేశారు కొనపితుంది ఆమెని మళ్ళీ కొట్టి చంపటం ఏదో ముద్దానికి అయితే చేశారు ఇది చాలా దురదృష్టకరం బాధాకరమైంది అండ్ కొంచెం భయంకరమైనది కూడా సంఘటన అయితే మనము సైకాలజీ కాంటెక్స్ట్ లో ఆ పిల్లల యొక్క మనస్తత్వాన్ని ఎనలై చేసేటప్పుడు ఏ వ్యక్తి యొక్క మనస్తత్వం అయినా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అమ్మాయి మనస్తత్వాన్ని మనం అనలైజ్ చేయాలి అబ్బాయి యొక్క మనస్తత్వాన్ని అనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు పిల్లలు 16 ఇయర్స్ అంటే టీనేజర్స్ చిన్న చిన్న పిల్లలు మ్ సో వాళ్ళని అనలైజ్ చేయాల్సి వాళ్ళని నేరస్తులు దోషులు అట్లా వాళ్ళని బ్లేమ్ చేయడం కాకుండా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటే నేను నా ఉద్దేశం వాళ్ళని శిక్షించాలా వద్దా అది చెప్పట్లేదు. ఈ నేరం జరగటానికి పొరిగొలిపేటువంటి పరిస్థితులు ఏంటి అనేది మొదటిది ఇటువంటి అంశాలకు అనేకం ఉంటాయి మొదటిది అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్యామిలీ యొక్క కల్చర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఫ్యామిలీలో ఎటువంటి స్ట్రక్చర్ ఉంది అంటే అది మనకు పూర్తిగా తెలియదు. మ్ ఫ్యామిలీలో ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి ఈ సంఘటన మొత్తంగా చిన్న పిల్లతో కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు చిన్న పిల్ల అక్క ఎలా చంపింది ఏంటి అదంతా చెప్తుంది. అంత చిన్న పిల్లల్ని అలా ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా మంచిది కాదు. కానీ మీడియా మనం చెప్తే వినది కాబట్టి తీసుకుంటూ ఉన్నారు. ఆ ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు ఎక్కడ కూడా ఫాదర్ కనిపించలేదు. మీకు ఎక్కడైనా కనిపించారా లేదు లేదు ఫాదర్ కనిపించలేదు. అది కొంచెం ఫాదర్ లేకుండా పెరిగినటువంటి పిల్లల్లాగా నాకు అనిపిస్తూ ఉంది మొదటిది లేదా ఫాదర్ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఉండి ఉంటాయి లేదా ఒకవేళ సపరేట్ అయ్యారో లేదత్తలేదో సపరేట్ అయినా కాకముందు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఇటువంటివి ఎప్పుడైతే ఫాదర్ తోని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఫాదర్ లేకుండా పెరిగినటువంటి ముఖ్యంగా ఆడపిల్లలు మ్ తల్లి ప్రేమగా చూసుకుని ఉండొచ్చు అయితే అది కూడా వాళ్ళకి పేరెంటింగ్ తెలియక ప్రేమ అంటే అడిగిని కొనివ్వటము గారాభం చేయటం ఇటువంటి అనుకు ఉండొచ్చు ఎంత చూసినప్పటికీ వన్స్ ఫాదర్ లేనప్పుడు ఆ పిల్లలు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఏ మేల్ కొంచెం ప్రేమ చూపించినా అటెన్షన్ చూపించినా తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఫాదర్ ఉండి కూడా ఫాదర్ తో గుడ్ రిలేషన్ లేని వాళ్ళు మ్ ఫాదర్ లేని వాళ్ళు అలాగే వచ్చేసి ఫాదర్ ఉంటాడు కానీ ఎక్కడో ఉంటాడు గుడ్ రిలేషన్ ఉంది బట్ తను నిరంతరం కనిపించడు అమెరికాలో ఉంటాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు అనేటువంటివి ఉన్నప్పుడు ఇది చెప్పేటప్పుడల్లా కొంత ఆడ కొంతమంది ఆడపిల్లలు కొంత కన్ఫ్యూజ్ ఏమవుతారు అంటే వాళ్ళ హస్బెండ్ తో చాలా ఇష్యూస్ ఉండి డైవోర్స్ దాకా వచ్చినప్పుడు అమ్మో ఫాదర్ లేకపోతే నా పిల్లలకి ఏమైద్దో అది కాదు నేను చెప్పేది. ఫాదర్ ఉండాలి ఫాదర్ ఫాదర్ రోల్ లో ఉండి ఆ ఎమోషన్ సపోర్ట్ ఇవ్వాలి లేనప్పుడు డ్రైవోర్స్ తీసుకోవచ్చు కాదన్నట్లేదుగా ఒకసారి డైవోర్స్ తీసుకొని కూడా ఫాదర్ ఎమోషన్ సెక్యూరిటీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. మ్ సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఫాదర్ లేరో ఆడపిల్లలకు ముఖ్యంగా తొందరగా మగపిల్లలు పెట్టేటువంటి చిన్న చిన్న ప్రామిస్లకో చిన్న చిన్న పోగట్తలకో చిన్న చిన్న ఐడెంటిటీకో లొంగిపోయే అవకాశాలు ఉంటాయి కాల్ చూడండి హలో కొంచెం దగ్గర పెట్టండి మైక్ పెట్టినా స్క్వేర్ టెక్స్ అండి చెప్పండి మమ కౌన్సిలింగ్ డిగ్రీ చదవకపోతే ఇవ్వరండి అమ్మ కౌన్సిలింగ్ డిగ్రీ చదవకపోతే ఇవ్వనని కాదు నేను చెప్పేదిటెన్త్ క్లాస్ చదువుకున్నా ఇస్తాను ఇక్కడ సర్టిఫికెట్ తో సంబంధం లేదు. అయితే కౌన్సిలింగ్ అర్థం కావడానికి కొంత ఎడ్యుకేషన్ అవసరము అండర్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే ఇంటర్ కనీసం ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది కొంతమందికిటెన్త్ చదువుకున్న ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది. కొంతమందికి పీజీ చదివినా సరే ఆ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ బైహార్ట్ చేసి పాస్ అయి వచ్చినవాళ్ళు ఉంటారు కాబట్టి నా కౌన్సిలింగ్ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అది అర్థం అవుతది కౌన్సిలింగ్ అంటే జస్ట్ మనం పూజక వెళ్ళినప్పుడు మనకు అర్థం కాకపోయినా ఆ మంత్రాలకి లాస్ట్ ని మనం మనతో మమ అనిపిస్తారు అనిపిస్తే అయిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు ఇస్తారు మందులు ఇచ్చినప్పుడు మీకు అర్థం కావాల్సిన పని లేదు మీకు అర్థమైనా కాకపోయినా మందు పని పని చేస్తుంది. కౌన్సిలింగ్ అలా కాదు కదా కౌన్సిలింగ్ ఏంటి అర్థం చేసుకోవడం ద్వారా మన సమస్యను అధిగమిస్తాం ఇది ఒక ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ అర్థం కావాలంటే ఇప్పుడు సపోజ్ నేను మెటబాలిజం అనేదేదో చెప్తాను. ఆ మెటబాలిజం గురించి వాళ్ళకి కనీసం అవగాహన లేదునుకోండి అంటే ఏంటి చెప్పాలంటే కొన్ని సెషన్లు పడితే దాంతో చాలా ఎక్స్పెన్సివ్ అవుతది కదా ఎవరికైనా చెప్పొచ్చు ఆ మినిమం నాలెడ్జ్ లేకపోయినట్లయితే కౌన్సిలింగ్ అర్థం కాదు అర్థం కానప్పుడు ఫెయిల్ అవుతుంది లేదా చాలా ఎక్కువ సెషన్లు కూడా పట్టొచ్చు కాబట్టి నేను మినిమం అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ డిగ్రీలోకి ఎంటర్ అయి ఉన్నా అంటే నేను సర్టిఫికేట్ అడగట్లేదు ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అడుగుతున్నాను అలా అలా ఉంటే కౌన్సిలింగ్ బాగా పని చేస్తుంది లేనప్పుడు కష్టం అవుతుంది నాకు కష్టం అవుతది వాళ్ళకి కష్టం అవుతది ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఆ గ్రాడ్యేషన్ అనేది అడుగుతుంటానఅమ్మ రైట్ అమ్మ అర్థమైందా ఒకవేళ కౌన్సిలింగ్ తీసుకున్నాక ఇదివరకు ఉన్నట్టే ఉండగల సార్ ఉండగలుగుతారమ్మ ఇదివరకు ఉన్న దానికంటే మంచిగా ఉండగలుగుతారు సమస్యకు మూల కారణం అర్థంవుతది. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఇంకా చక్కని జీవితాన్ని కౌన్సిలింగ్ టైం పడుతది రెండు నెలలు మూడు నెలలు కొంతమందికి ఆరు నెలలు అట్లా పట్టొచ్చు అది అధిగమించిన తర్వాత మళ్ళీ మీకు ఆ సమస్య రాదు దాని ఇంటెన్సిటీ క్రమంగా తగ్గుతూ తగ్గుతూ రెగ్యులర్ లైఫ్ లో పడిపోతారు. రైట్ అమ్మ ఇస్తానమ్మ మీరువాట్ లో మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నివాట్ లో టెక్స్ట్ లో మీరు తెలుసుకోండి. ఓకేనా రైట్ సో ఇక్కడ మనం ఏం చెప్పామఅంటే లొంగిపోతారు అనే వర్డ్ వాడాను ఆ వర్డ్ ని లొంగిపోతం అంటే ఏదో సెక్స్ కి లొంగిపోతున్నారు అని కాదు మ్ ఇక్కడ చాలా మంది ఆ అమ్మాయికి 16 ఇయర్స్ కి అంత అంత కోరికలా బాయ్ఫ్రెండ్ కావాల్సి వచ్చి ఇట్లా మాట్లాడుతారు. ఆడపిల్లలు ఎవరు సెక్స్ కోసం బాయ్ఫ్రెండ్ ని ఏర్పరచుకోరు. ఒక ఎమోషనల్ సెక్యూరిటీ కోసం లొంగిపోతారు అంటే వాళ్ళు ఏం చెప్తే అది లొంగిపోతారు వాళ్ళ మాటలకు వాళ్ళ ప్రేమపూర్వకంగా పలకరింపు కోరుకుంటూ ఉంటారు. కాలు చూడండి నా వైపే పెట్టండి మైక్ మళ్ళ హలో హలో మాట్లాడండి రైట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మళ్ళీ చేస్తారు. సో ఆ ప్రేమపూర్వకమైన పలకరింపక వాళ్ళు తొందరగా హలో హలో మేడం మాట్లాడండి చెప్పండి మేడం ఇది ఆరు ఇది మన ధర్మసిన్ దాంట్లో ఇగ్నేషనల్ ఎట్లా మూవ్ అవుతాయి అనే దాంట్లో కౌన్సిలింగ్ లాజికల్లీ మనం మూడ విశ్వాసం బ్రేక్ చే చేసి చేయడాలో అన్నిటిని బ్రేక్ చేయగలుగుతాం ఇంక్లూడింగ్ ఓకే అవుట్ సైడ్ ఏమైతుంది ఫ్యామిలీ లో ఏమైపోతుంది ఇంక్లూడింగ్ మనలో ఏమి రేషనాలిటీ ఉంటుంది ఈవెన్ గాడ్ ఇంక్లూడింగ్ గాడ్ ని కూడా నేను చాలా డీప్ గా నమ్మే నేను ఆ ఎప్పుడ చాలా సఫరింగ్ ఉన్నప్పుడు గాడ్ ఉన్నాడేమో అనే ఒక థాట్ లోకి వెళ్తున్నా మళ్ళీ స్టిల్ లాజికల్లీ దాని నుంచి బయటికి వచ్చేసి ఈవెన్ గాడ్ ని కూడా బ్రేక్ చేయగలరు. కానీ ఇక్కడ ఏమైతుందంటే కొంత స్పిరిచువల్ గురుస్ అంటే ఇప్పుడు దగ్గ వాసుదేవ్ ఏం చేస్తున్నారు అంటే సైన్స్ యాడ్ చేసి మొత్తం అసలు లాజిక్ ని ఇంత లాజికల్ పథకం కూడా లాజిక్ ని యూస్ చేయకుండా దాన్నిలోకి లాగేలాగా రైట్ ఫర్ ఎగజంపుల్ అనే ఓన్లీ తీసుకోవడానికి కారణం జ్ఞానలింగాని ధ్యానలింగా ఒక ఓన్లీ లింగా అది ఒకటే నేను ఫోకస్ ఈసారి చేయడానికే అతను త్రీ లైఫ్ టైం తీసుకున్నాను అని చెప్తాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ గురువు అంటాడు. ఆయన ఇప్పుడు అండ్ డైమెన్షన్లో యువత మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసిందని చెప్తాడు స్టూడెంట్ ఎందుకు చేయలేదు అతనికి ఎందుకు వేసి లాజికల్ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మొత్తం కాదు అని అర్థంవుతది ఇక్కడ తాను ఒక 18 ఇయర్స్ ఫాలో అయ్యే పర్సన్ ని మొత్తం ఆఫ్ ద బాడీ ఏంటిదో చేసుకోవడం కోసమే అని తక్కువ వాస్తవ ఫాలో నేను అడిగిన ఈ బాడీకి మించి అంటే దానికి ఏం జరిగి అని చెప్పాడు. సో ఇట్లా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఏం లేదు అని అర్థం అవుతుంది కానీ ఈ సూడోసైన్స్ ఇలా ఉన్నప్పుడు ఎట్లా దాన్ని ఆ సిల్ బిలీఫ్ లోనే ఉండిపోయినప్పుడు ఎట్లా దాన్ని క్వశ్చన్ చేసుకోవాలి రైట్ అనేది వివరించమనండి రైట్ చెప్పారు ఒకటి డెత్ తర్వాత లైఫ్ లేదు ఉండదు ఫామ్ దానిక చర్చించవల్సిన అవుతుంది జస్ట్ క్లోజ్ చేయండి రైట్ ఓకే సో ఇప్పుడు ఎగజస్టెన్షియలిజం లో అబ్సర్డ్ అంటారు అంటే అసంబద్ధమైన దాన్ని ఇప్పుడు జగ్గి వాసుదేవ్ దగ్గర వాసుదేవ్ గురించి ఆయన చెప్పేటు వాటి యొక్క టీచింగ్స్ మీకు ఏ క్రమంలో మీకు అవసరం పడినయి మీ జీవితంలో ఎందుకు అవసరం పడినయి మీ జీవితంలో మీకు డైజెస్టివ్ సిస్టం పని చేయకపోతే అవసరం పడిందా జాబ్ రాకపోతే అవసరం పడిందా దేనికి అవసరం పడింది రీబర్త్ మీకు ఎందుకు వచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీబర్త్ అనేది నేను ఫస్ట్

ఫస్ట్ ఆఫ్ ఆల్

రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీబర్త్ అనేది మీకు నేర్చుకున్నారు తప్ప రీబర్త్ అనేది మీకు సమస్య కాదు లేని సమస్యను ఊహించుకొని కొంతమంది కొన్నిటిని తయారు చేసి ఒక రీబర్త్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయాలి అనింటే మీరు వాళ్ళ మాటలు వింటారు అది నమ్మితే ఫస్ట్ మీకు అసలు సమస్య రాలేదు ఆ సమస్య బర్త్ రీబర్త్ మీ చేతిలో లేదు కదా లేనప్పుడు దాన్ని మీరు ఏం చేసి తెలుసుకోగలుగుతారు ఎప్పటికీ తెలియదు. జగ్గి వాసుదేవుకి తెలియదు ఇంకెవరికీ తెలియదు మీకు తెలియంది ఇంకెవరికీ తెలియదు రైట్ తెలిసే అవకాశం లేదు సో దేవుడేమి బియాండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ బియాండ్ ఏదైతే తెలియని దాన్ని వేరే వాళ్ళకి తెలియజేసే అవకాశం లేదు ఈ ఆ గాడ్ వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం ప్రాబ్లమే లేదు లేని ప్రాబ్లం ని క్రియేట్ చేసుకొని దానికి సొల్యూషన్ ఎతుక్కుంటుంది యు హావ్ ఏ సొల్యూషన్ ఆ సొల్యూషన్ ఏంటి రీబర్త్ ని నేను బ్రేక్ చేయడం అనే సొల్యూషన్ అది అవ్వట్లేదు బికాజ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ పనిచేస్తుంది ప్రాబ్లం ఏం లేదు కానీ సొల్యూషన్ తెచ్చుకున్నారు జగ్గి వాసుదేవ్ ఇచ్చారు ఇంకొకరు ఇచ్చారు ఇంకొకరు ఇచ్చారు అనేకమంది స్పిరిచువల్ లీడర్స్ వీళ్ళందరూ సొల్యూషన్స్ ఇచ్చారు ఆ సొల్యూషన్ పట్టుకొని మీరు ప్రాబ్లం వెతుక్కుంటున్నారు ఫస్ట్ అఫ్ ఆల్ మీకు ప్రాబ్లం లేదు తెల్లారి లెగిస్తే ప్రాబ్లం ఏంటి మీరు వాకింగ్ చేయకపోతే ఒబేస్ అవుతారు షుగర్ తింటే ఒబేస్ అవుతారు జాబ్ చేయాలి లేదంటే వ్యాపారం చేయాలి లేదంటే పని చేసుకోవాలి ఇవి కదా వీటిని వదిలేసేసి మీ యొక్క పరిధిలో లేని దాని గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇట్ ఇస్ అటర్లీ స్టూపిడిటీ యు డోంట్ హావ్ ప్రాబ్లం మీ కళ్ళ ముందు కనిపించే ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ చేయలేనప్పుడు ఎస్కేప్ అవ్వటానికి మనం స్పిరిచువాలిటీలో ఎక్కడ లేని రీబర్త్ గురించి ఇంకో దాని గురించి చూడండి పల్లెటూరు వెళ్లి చూడండి కొంతమంది ఏ పని చేయరు అమెరికాలో ట్రంప్ ఎలా గెలిచాడు లేకపోతే ఇరాన్ ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలక ఏదో అవసరం ఉంటది తీసుకురాలేడు తీసుకురాదు పని చేయరు కానీ ఎక్కడిదో ఆలోచిస్తు ఇట్ ఇస్ ప్యూర్లీ ఎస్కేపిజం స్పిరిచువాలిటీ ప్యూర్లీ ఎస్కేపిజం ఇక్కడ బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీ కళ్ళ ముందు ఉన్నవి వాటి మీద వర్క్ చేయండి అప్పుడు మీకు సొల్యూషన్స్ వస్తాయి తప్ప ఇవి వదిలేసి సొల్యూషన్స్ పట్టుకొని వేలాడితే జగ్గి వాసుదేవు లాంటి వాళ్ళు వేల మంది వేల సంవత్సరాల నుంచి పుట్టారు పుడుతూనే ఉంటారు మీ యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. రైట్

మీకు అసలు మీకు వినండి అనేది సూడో సైన్సెస్ మనిపులేట్ చేసిన లాజిక్ వాడని బికాజ్ లాజిక్ వాడితే మీరు అతని దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం అతను చెప్పే ప్రాబ్లం మీకు లేదు కదా ఆ సర్ లేనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో చెప్తాడు అతని దగ్గరికి వచ్చిన ప్పుడు మీరు బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడు మీ జుట్టు చిన్నగా ఉన్నా కట్ చేయమంటే కట్ చేస్తాడు కొంచెం అతని వ్యాపారం అది అతని వ్యవహారం అది లేకపోతే కాబట్టి మీకు ప్రాబ్లమే లేకుండా అక్కడికి వెళ్తే ఇక్కడికే కాదు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళండి చెప్తాడు ఒక ముల్లా దగ్గరికి వెళ్ళండి చెప్తారు ఒక ఆ సిక్కు సంబంధించిన గురువు దగ్గరికి వెళ్ళండి చెప్తారు మీ సమస్య ఏంటి తెల్లారి లెగిస్తే బోల్డన్ సమస్య ఎవ్వ వదిలేశరు వాళ్ళ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి అనుకొని పరిగెట్టి ఆ సొల్యూషన్ వెతుక్కుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో సైన్స్ కాదు ఫస్ట్ మీకు ప్రాబ్లం లేదు లేని ప్రాబ్లం్ కి మీరు సొల్యూషన్ ఎతుక్కుంటున్నారు సొల్యూషన్ ఒకటి ఉంది ఆ సొల్యూషన్ పని చేస్తదా లేదా అని నన్ను అడుగుతున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీ ఫస్ట్ మీ కళ్ళ ముందు ఉన్న సమస్య ఏంటో చూడండి ఆ సమస్యను సాల్వ్ చేసుకోకుండా జగ్గి వాసుదేవి ఇంకొకటి చెప్తే ఇంకొకరు ఎవరో ఇంకొకటి చెప్తారు రామకృష్ణ పరమహంస ఇంకొకటి చెప్తారు ఇంకొక పుస్తకంలో అది ఉంటది బైబిల్ లో ఇది ఉంటది లేకపోతే ఇంకొకటి ఆ వేరే మతంలో అది ఉంటది అవన్నీ మీకు ఎందుకు సో కాబట్టి మీకు అసంబద్ధమైన దాని గురించి ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకండి మీకు సంబంధించిన వాటి గురించి పని చేయండి రైట్ సార్ లాజికల్లీ నాట్ దేర్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్లీ లాజికల్లీ ప్రాసెస్ అవుతదని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టైం నా లైఫ్ టైం మొత్తము ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అంతేగాన మీ సొల్యూషన్ కన్ఫర్మేషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం మీకు ఉందా లేదు లేనప్పుడు మీరు క్వశ్చన్ అడగటం ఎందుకు నేను ఆన్సర్ చేయడం ఎందుకు ఇట్ ఇస్ అటర్లీ టైం వేస్ట్ కదా ఒక ఒక మెచూర్డ్ సైకాలజిస్ట్ యొక్క పని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం కాదు క్వశ్చన్స్ ని కిల్ చేయడం ఆ క్వశ్చన్ లో ఉన్నటువంటి అసంబద్ధతను తెలియజేయడం దర్ ఇస్ నో క్వశన్ దర్ ఇస్ నో ప్రాబ్లం మీకు క్వశ్చన్ లేదు ప్రాబ్లం లేదు స్టిల్ దాని మీద మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం.

బికాజ్ యు హావ్ డిజైర్ దట్ మీరు వీడియోలో చెప్పిన ఒకటి ఏంటంటే ఫైనల్ మీకు కాదు డెత్ మీకు ఎందుకు అంటున్నాను అసంబద్ధమైనది అసంబద్ధమైనది డెత్ తర్వాత లైఫ్ ఉంటది అని కొంతమంది చెబితే మీరు డెత్ తర్వాత లైఫ్ ఉంటదా లేదా అని క్వశ్చన్ వేశారు డెత్ తర్వాత డెత్ గురించి డిస్కషన్ మీకు రాలేదు. డెత్ ఇస్ మీకు ఇంకా డెత్ రాలేదు డెత్ వచ్చినప్పుడు మీ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిందా లేదా చూడదు. ఈ లైఫ్ ఎందుకు అని తెలుసుకోవడం అనేది అటర్లీ వేస్ట్ ఆఫ్ టైం ఆల్రెడీ యు ఆర్ లివింగ్ లైఫ్ ఈ లైఫ్ ఎందుకు ఎందుకు అని జీవితకాలం చేస్తే మీ జీవితం మొత్తం ఈ లైఫ్ ఎందుకు అని తెలుసుకోవడమే అవుతుంది. అంతకంటే ఏమ ఉండదు చనిపోతారు మీరు సో ఇవన్నీ అసంబద్ధమైన ప్రశ్నలు రైట్ ఏంటి సంబంధించింది మనం మైండ్ నబడ మైండ్లో బికాజ్ బికాజ్ చేస్తే మీరు అసలు టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇనథెంటిక్ గా వేరే వాళ్ళు చెప్పింది యక్సెప్ట్ చేయడం వల్ల టెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. డెత్ తర్వాత లైఫ్ ఉంటేనే లేకపోతే నాకు తెలియదు మీకు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు. తెలిసే అవకాశం ఏమాత్రం లేదు ఇట్ ఇస్ కంప్లీట్లీ అర్టర్లీ ఫూలిష్ క్వశచన్ క్వశ్చన్ ఏంటి అనింటే ఈరోజు నేను ఏం తినాలి లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలా లేకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఏం తెలుసుకోవాలి ఇంతే ఈ పనికిమాలిన క్వశ్చన్స్ అన్నీ వేసుకుంటూ పోతూ ఉంటే అన్ని జీవితాలు వేస్ట్ అవుతూ ఉంటాయి అలా కొన్ని మిలియన్ మిలియన్ పీపుల్ లైఫ్స్ వేస్ట్ అవుతూ ఉన్నాయి మీరు కూడా దట్ ఈస్ యువర్ ఛాయిస్ మీరు కూడా దాని గురించి సెర్చ్ చేయొచ్చు సో మీ లైఫ్ లాస్ట్ కే

గొర్రెలు కూడా వాటి కాంటెక్స్ట్ లో ఏం చేస్తుంటాయి ఒక పెద్ద గొర్రెనే అదే మీరు ఇనథెంటిక్ గా థింక్ చేస్తే నేను కూడా అంతే ఎవరైనా అంతే ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకుందాం దేవుడు మీకు కొంత బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని వాడకుండా వేరే చెప్పేది వినమంటే ఆ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు కదా కాబట్టి ఒకవేళ దేవుడు నమ్మే వాళ్ళకి దేవుడు మీకు కొంత బుద్ధి ఇచ్చాడు లాజిక్ ఇచ్చాడు దాన్ని వాడండి అంతే రైట్ ఇంకోసారి క్వశ్చన్ ఎదురుగా మనీష్ చాలా సేపు రైట్ అవును అవును రైట్ సో లొంగిపోతారు అనే వర్డ్ కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పే మాటలకి అట్రాక్ట్ అవుతారు ఇది మొదటిది ఎందుకంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత చూసినట్లయితే వాళ్ళు ఏ మీడియాకి ఎక్స్పోజ అవుతున్నా న్నారు ఏ లిటరేచర్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఏ పేర్ గ్రూప్ తో వాళ్ళు మూవ్ అవుతున్నారు అని బెటర్ సినిమాలు ఓటిటీలు సీరియల్స్ ఇవన్నీ ఏమున్నాయి తెల్లారి లెగిస్తే హీరో ఏం చేస్తాడు ఎంతమందిని ఒక సినిమా రెండున్నర గంటల్లో ఆ హీరో కనీసం ఒక రెండుమూడు వందల మందిని నరికి అవతలు పడేస్తాడు. కదా ఆ అమ్మాయి కోసం ఎంతమందిని నరుకుతాడు అతను పాత సినిమాలన్నీ ఎలా ఉండేయి పగబట్టి ఆ అమ్మాయి తండ్రి విలన్ ఉంటాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు అమ్మాయి తండ్రిని హత మార్చడమో జైలుకి పంపించడం జరుగుతుంది చూడండి కాల్ హలో హలో మాట్లాడండి కమలాకర్ గారు మాట్లాడండి ఆ ఓకే అండి మాట్లాడండి నాకు ఓటింగ్ అయింది సార్ హమ్ ఇంతవరకు అంటే ఫైనాన్షియల్ రిటైన్ తో ఉండడం వల్ల ప్రాబ్లం అంటే పెద్ద ప్రయత్నం చేశ అంటే దాదాపు ఏంటంటే పోతుంది అని చెప్పారు అవును నాకు దాదాపు ఇయర్స్ వస్తుంది సిస్ ఎక్కువ ఉంది మీరు అంటే అయితే ఈ మామూలుగా నేను ఏంటంటే టాబ్లెట్స్ పడుతున్నా అయితే ఈ చార్జింగ్ వాడొచ్చా తగ్గింతవరకు లేకపోతే వాడొచ్చా లేకపోతే ఇంతకుముందు మీరు ఏంటంటే ప్రయత్నించినప్పుడు క్యాన్సల్ అవుతుంది మధ్య అవును డయాబెటిక్ ఎక్కువ పోతారు అని చెప్పేసి అన్నారు అయ్యా అవకాశాలు ఉంటాయి అవును నుంచి రికవరీ స్టార్ అయిపోయిన తర్వాత రికవరీ అవుతాం అవుతాం అవుతాం బాడీ ఎప్పుడ కూడా తనను తను రిపేర్ చేసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటది. మజిల్ లాస్ అయినా మళ్ళీ మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకుని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ అనేది మజిల్ సెల్స్ స్థిరంగా ఉండవు మీరు చేసే పనిని బట్టి అది పెంచుకుంటూ ఉంటుంది అవసరం లేకపోతే తగ్గించుకుంటూ ఉంటుంది. మజిల్ మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ మెడిసిన్ నేను చెప్పకూడదు. కాబట్టి మీరు డాక్టర్ సలహాతోనే మెడిసిన్ తీసుకోవాలి. రైట్ సో మీరు గతంలో ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాక్టీస్ తోని మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు మెడిసిన్ తీసుకోండి. స్వింగ్ వచ్చినప్పుడు కూడా మీరు మెడిసిన్ తీసుకోవచ్చు అయితే అది డాక్టర్ చెప్పాలి నేను చెప్పేది కాదు రైట్ సో కాబట్టి లేదు బాగానే ఉంది నేను మేనేజ్ చేసుకోగలను అనుకుంటే పర్లేదు లేదు ఇంకా ఎక్కువ కాలం కంటిన్యూ అవుతుంటే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మీరు డెఫినెట్ గా డాక్టర్ని కనుక్కొని మెడిసిన్ వాడాల్సి ఉంటది. మెడిసిన్ వాడాలా వద్దా ఆన్సర్ నేను చెప్పను. నేను ఓన్లీ మెడిసిన్ డాక్టర్ ని కనుక్కొని డాక్టర్ సలహాతో వాడమని మాత్రమే నేను చెప్పాలి. రైట్ ఇంతకుముందే ఉండేది ఇంకా కొంచెం ఎక్కువ ఒక్కొక్కసారి స్వింగ్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు బికాజ్ అనేక అనేక అనేక కారణాలతోని ఫైనాన్షియల్ ప్రాబ్లం, బిజినెస్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం లేకపోతే ఆ మన సీజన్స్ లో ప్రాబ్లం్ వస్తుంటుంది వర్షాకాలం మొదలైింది. ఇలా అనేక కారణాలలో ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉంటే మీరు ఒకసారి డాక్టర్ ని కలిసి మెడిసిన్ వాడండి.

రైట్ ఒక వన్ వీక్ చూడండి వన్ వీక్ చూడండి లేదు పెరుగుతూ ఉంది తగ్గట్లేదు అనుకుంటే టెంపరరీగా మీరు డాక్టర్ ని కలిస్తే టెంపరరీగా ఇస్తారు. ఓకే సార్ థాంక్యూ సార్ రైట్ రైట్ రెండవది మీడియా ఇప్పుడు హీరో క్యారెక్టర్లు అన్నీ కూడా పాత సినిమాల్లో ఉండేటువంటి విలన్ క్యారెక్టర్లు దాదాపుగా ఇప్పుడు హీరో క్యారెక్టర్లో నడుస్తున్నాయి. అవును కొంతమందిని చితక పాదుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు చంపుతూ ఉంటాడు మోసాలు చేస్తూ ఉంటాడు అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయి వెళ్లి హగ్ చేసుకుంటూ ఉంటాడు తిడుతూ ఉంటాడు. ఇంతకుముందు హీరో క్యారెక్టర్ ఇప్పుడు ఏంటంటే కామెడియన్ క్యారెక్టర్లు అయినాయి మంచిగా ఉంటాడు మంచిగా మాట్లాడితే కామెడీ చేస్తూఉంటారు వాళ్ళతో ఇక విలన్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ విలన్ అన్నమాట అతను సో ఈ క్యారెక్టర్ని చూసి చూసి చూసి ఉన్నప్పుడు ఆ హీరో చంపటానికి పెద్ద ఇదేం కాదు కాబట్టి చిన్నప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు కత్తి పెట్టి అట్లా ఇట్లా ఆడుతూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సినిమాలకి ఎక్స్పోజ్ అవ్వటము ఆ సీరియల్ కి ఎక్స్పోజ్ అవ్వటము ఇటువంటి క్రైమ్ కిల్లర్ సినిమాలకి ఎక్స్పోజ్ అవ్వటం అనేది రెండు ఆ మీడియాకి ఆ లిటరేచర్ కి ఎక్స్పోజ్ అవ్వటం అంటే ఇవాళ రేపు టెక్స్ట్ లో ఎవరు చదవట్లేరు. అంతా కూడా విజువల్ గా కనిపిస్తూ ఉంది కాబట్టి అది బలమైన ముద్ర వేస్తది కాబట్టి వాళ్ళకి నార్మల్ అనిపిస్తూ ఉంటది ఇది రెండవది మూడవది ఏంటి అనింటే ఆ ఆ వాళ్ళకు ఆ పిల్లలకు సరైనటువంటి అవగాహన లేక ఈ 16 17 18 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా డ్రగ్స్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. మ్ వాళ్ళు పెద్ద రిచ్ అవ్వాల్సిన పని లేదు.

గాంజా ముఖ్యంగా దీన్ని ఈ నైజీరియా ఇటువంటి దేశాల నుంచి ఇక్కడికి చదువుల కోసం కొంతమంది బిబిఏలో ముఖ్యంగా జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు జాయిన్ అయ్యి చాలా కాలేజీలో నాకు తెలిసిన కాలేజీలో ఎక్కువ మంది ఈ నైజీరియా అరబ్ కంట్రీస్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళే ఉంటారు. బ్లాక్స్ వీళ్ళందరూ ఉంటారు అ నేను జనరలైజ్ చేయట్లేదు కొంతమంది సో వాళ్ళలో ఎక్కువమంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క దాన్ని ఏమంటారు గంజాయిని అలవాటు మొదట ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా ఇచ్చిన తర్వాత వాళ్ళు అలవాటు అయిన తర్వాత వాళ్ళు డబ్బులు కమ్ముతూ ఉంటారు. ఇలా వాళ్ళు అలవాట అయినప్పుడు ఆ మత్తుకి అలవాటు పడ్డప్పుడు వాళ్ళు స్పృహలో ఉండరు కాబట్టి ఒక ఒక పని చేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అంచనా వేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికోసం ఇతరులను మోసం చేయటము ట్రాప్ చేయటము డబ్బులు తీసుకురమ్మటము అమ్మాయి బంగారం డబ్బులు ఎత్తుకుపోయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అవును ఇట్లా ఆడపిల్లల్ని మోసం చేయటము దానికోసం క్రైమ్ కూడా చేస్టం అనేది స్టెప్ బై స్టెప్ ఒక తర్వాత ఒకటి జరిగే అవకాశాలు ఉంటాయి. అది మూడవది నాలుగవది లా గురించి మినిమం ఆ అవగాహన లేకపో ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే చిన్న పిల్లోడే అతను ఈ అమ్మాయి కూడా మైనర్ అతను కూడా మైనరో కాదో తెలియదు 18 క్రాస్ చేశడు అనుకుంటా మ్ ఈ రకరకాల చట్టాల వలన అతనికి శిక్ష పడతది అని తాలిచినప్పుడు మ్ సో ఈ అమ్మాయి మైనర్ కదా మ్ శిక్ష పడతది అని తలిచి ఆ శిక్ష శిక్ష నుంచి తప్పించుకోలేము అన్నప్పుడు ఆ శిక్ష పడటానికి కారణమైన వాళ్ళని వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తే ఆ కేసు నుంచి తప్పించుకోవచ్చు అనే మార్గంలో ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నాకు ఇక తప్పదు వేరే మార్గం లేనప్పుడు అక్కడ ఆ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది. తమ్ముడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఆమె మీద ఎందుకు అంత కోపము ఎందుకు ఇద్దరు చిన్న పిల్లలు ఎందుకని చేయాలి అనింటే అన్నకి శిక్ష పడుతుంది అన్నని తప్పించడానికి తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇట్లా లా గురించి అవగాహన లేనప్పుడు లేదా కొంత అవగాహన వచ్చి మిగతాది తప్పించుకోలేమని ఆ వ్యక్తి నమ్మినప్పుడు మనకి నిర్భయ రేపు తర్వాత రేపు చేసిన వాళ్ళకి ఉరి శిక్ష కూడా వేస్తున్నారు మరణ శిక్ష అప్పుడు ఈ సిద్ధిపేట దగ్గర ఒక ముసల ఆయన ఒక అమ్మాయిని సైకిల్ మీద తీసుకెళ్లి రేప్ చేశడు. మ్ రేప్ చేసిన తర్వాత సహజంగా వదిలేసేవాడు. కానీ తనకు అనిపించింది ఏంటి అంటే రేప్ చేసిన వాళ్ళకి మరణ శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి పోయి చెబితే తనకి మరణ శిక్ష పడతది. మ్ కాబట్టి ఇంక వేరే ఎలాగో చనిపోతాను కాబట్టి ఒక ప్రయత్నంగా ఆ అమ్మాయిని చంపేసేసినట్లయితే తను తప్పించుకునే మార్గం దొరుకుతదేమో అనేటువంటిది ఆ క్రమంలో ఈ ఎక్స్ట్రీమ్ కి వెళ్తూ ఉంటారు అంటే ఆ సాక్షాలనో లేకపోతే కేస పెట్టిన వాళ్ళనో ఎలిమినేట్ చేసినట్లయితే ఆ కేస నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి అది కూడా చేయొచ్చు అవును ఆ తర్వాత ముఖ్యంగా ఈ క్రైమ్ థిల్లర్ సినిమాల్లో ఈ మధ్య వచ్చే సినిమాల్లో ఒక క్రైమ్ చేసి తెలివిగా తప్పించుకోవచ్చు అనేటువంటి సినిమాలు ఒక జానర్ ఉన్నాయో మ్ ఆ జానర్ సినిమాలన్నీ ఏంటంటే చాలా తెలివిగా చేస్తూ ఇది హాలీవుడ్ లో ఎక్కువ ఉండేయి ఇంతకుముందు మ్ ఆ సినిమాలో దాని పేరు బ్లూ డైమండ్ ఏదో ఉంటది దాని బ్లూ ఏదో ఉంటది బ్లూ స్ట్రీక్ ఏదో ఉంటది. అతన్ని చంపి పోలీస్ స్టేషన్ లోనే కింద ఏదో పాతి పెడతాడు. ఓకే లేదంటే అతను ఎక్కడో పాతి పెడితే అది డైమండ్ ని ఎత్తుకవస్తారు ఒక పాతి పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ చేస్తారు. ఇతను పోలీస్ వేషం వేసుకుని ఫేక్ పోలీస్ వెళ్లి ఎఫ్పిఐ ఇలాగా వెళ్లి అక్కడికి వెళ్లి అది ఎత్తుకు రావడం వచ్చింది. అలాంటివి ఈ యొక్క లీగల్ అథారిటీస్ లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన అథారిటీస్ పోలీసుల్ని చట్టాన్ని లేకపోతే స్పెషల్ పోలీసుల్ని వీళ్ళని తను తెలివితో మోసం చేయటం అనేది కొన్ని క్యారెక్టర్లు హీరో క్యారెక్టర్లు ముఖ్యంగా చాలా తెలివైనవాళ్ళు ఉంటారు ఇతను ఈజీగా సిఐడిల్ని సిబిఐ ని పోలీసుని బురిడీ కొట్టించేస్తూ ఉంటాడు. మ్ ఇలా కొట్టేయొచ్చు అనేటువంటి ఆ ఆలోచనతో కాలు చూడండి.

హలో గారు ఆ చెప్పండి చెప్పండి గారు చెప్పండి ఆ నా డౌట్ ఏంటంటే ఆ కోవిడ్ చాలా వింటుంటాం వింటున్నాం కదా మ్ కోవడం లేకపోతే పాట పాడి చచ్చిపోవడం ఉమ్ అవును ఇది వీటికి మానసిక సమస్యలు కూడా రైట్ మీ క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఇది చాలా మందికి అవగాహన రావాలి. కోవిడ్ తర్వాత సడన్ డెత్స్ అవుతున్నాయి. ఒక నెల్లూరుకి సంబంధించిన ఎంపీ చాలా మంది జిమ్ చేస్తూ చనిపోయారు. కేకే అనే సింగర్ పాట పాడుతూ సడన్లీ చనిపోయారు. ఇలా అనేక సంఘటనలు జరిగినాయి. దీనికి చాలా లోతైనటువంటి ఎక్స్ప్లనేషన్ కావాలి. ఇది రేపు నేను దీన్ని టాపిక్ గా తీసుకొని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవును ఓకే రైట్ రైట్ రైటర్ పాట అవును ఆ పాట పాడినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో అవును అవును కేకే చనిపోయారు కదా దానికి ఆ కారణం ఉంది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా లాజికల్లీ రేపు అవును సార్ రేపు రేపు చెప్తాను రేపు చెప్తాను రేపు ఓకే సో అలా తప్పించుకోవచ్చు అనేటువంటిది క్రేజీ గా ఉంది పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటూఉంటది కాబట్టి హత్య చేసి తప్పించుకోవచ్చుఅని ఈ కొత్త కొత్త ఆ మార్గాలు వెతుకుతూ ఉంటాయి ఇలా ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఆ పిల్లలు విక్టిమ్స్ సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గానికి ఆ పిల్లలు ఆ చంపిన ఇద్దరు మొగపిల్లలు ఆడపిల్ల విక్టిమ చనిపోయిన ఆమె కూడా విక్టిమే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా విక్టిమే దీనికి ఒక సమిష్టి బాధ్యత వహించాలి ఈ పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా మానసిక స్థితి అంటే ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లమో లేకపోతే పిచ్చి ఇంట మ్యాడ్ అంటూ ఇట్లా కాదు వాళ్ళు ఆలోచన తీరు ఎలా ఉంది అనేది ఆ స్కూల్ టీచర్స్ లేకపోతే స్కూల్లో సైకాలజీ ఉండాలి వాళ్ళ కొంత అంచనా వేయాలి ఇట్లా డౌట్ గా ఉన్న వాళ్ళని వాళ్ళ మొత్తం ప్రొఫైల్ తయారు చేసుకొని స్టడీ చేయాలి అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి పేరెంట్స్ ని పిలిసి మాట్లాడాలి. అవసరమైతే ఎక్స్పర్ట్స్ ని పిలిసి వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అలా చేసినట్లయితే ఇటువంటి హత్యలు పిల్లలు అపం శుభం తెలియని పిల్లలు హత్యలు ఇటువంటి నేరాలకి రేప్స్ చేయకుండా సమాజం మంచిగా మారేటువంటి అవకాశం ఉంది రైట్ టైం అయిపోయింది కంక్లూ థాంక్యూ సార్ వెల్కమ్ చూసారు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment