Sunday, June 22, 2025

S@x గురించి ఓపెన్ గా ఎందుకు మాట్లాడుకోరు | తేజ అడిగిన పన్నెండు ప్రశ్నలకు జవాబులు | Kanth’Risa

 S@x గురించి ఓపెన్ గా ఎందుకు మాట్లాడుకోరు | తేజ అడిగిన పన్నెండు ప్రశ్నలకు జవాబులు | Kanth’Risa



చెప్పు తేజా సో రీసా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొచ్చాను అచ్చా సో ఫస్ట్ ఒక ఫన్నీ థింగ్ చెప్తాను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం వెరైటీగా క్వశ్చన్లు అడుగుదాం అని చెప్పి అదేంటి గ్రాక్ ఏఐ రీసా ఏం క్వశ్చన్ అడుగుతావ అని చెప్పి అడిగితే అది అడిగిన క్వశ్చన్ కూడా తీసుకొచ్చా నీకు సరే సో మొదటి క్వశ్చన్ ఫస్ట్ ఓషో చెప్పిన మాటలు చెప్తాను దాని చిన క్వశ్చన్ అది తెలుగులో ఇప్పుడు తర్జుమా చేసి చెప్పాలంటే పురుషులు గట్టిగా నవ్వుతారు లేదా నవ్వరు కానీ కిలకిలా నవ్వరు కిలకిలా నవ్వు మధ్య స్థితిలో ఉంటుంది. ఇది గోల్డెన్ మీన్ ఇది తావు నువ్వు హింసాత్మకంగా ఉండవచ్చు. నవ్వకుండా నవ్వకపోవడం ఆ మూర్ఖత్వం కానీ కిలకిలా నవ్వు మంచిది. అని ఓషో ఇది అదేంటి గ్లిమసెస్ ఆఫ్ గోల్డెన్ చైడ్ల లోంచి ఇది మాటలు ఇవి ఆ నవ్వు హింసాత్మకం కిలకిల నవ్వు తావు ఆ నువ్వు ఏం చెప్తావ్ దీని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తావ్ అది ఇవన్నీ అబ్జర్వేషన్స్ అంతే అవన్నీ ప్రమాణాలు కావు అదిఒక అబ్సర్వేషన్ ప్రమాణానికి అబ్సర్వేషన్ డిఫరెన్స్ ప్రమాణం అంటే ఖచ్చితంగా అలాగే ఉంటదని అబ్సర్వేషన్స్ అన్ని అది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఉమ్ వ్యక్తి వ్యక్తిని బట్టి అవి మారుతాయి. ఉమ్ ఎగ్జాంపుల్ ఆ భోజనం చేయడం అనేది అవసరం ఉమ్ అదిఒక ప్రమాణం అనుకో ఏం తింటావు అన్నది నీ యొక్క ఛాయిస్ ని బట్టి ఎస్టాబ్లిష్ అయితది అక్కడ ప్రమాణాలు ఏమ ఉండవు ఇలాగే తినాలి ఇలాగే చేయాలిని ఏమ ఉండదు. అట్లా మనం ఎగజస్టెన్షియల్ గా చూస్తే ఇది నా ప్యూర్ నా అబ్సర్వేషన్ ఇది నిజంగా ఆనందంగా ఉన్నవాడు నవ్వాలని రూల్ లేదు. ఎగ్జాంపుల్ ఆ పగలబడి నవ్వే సందర్భాలు నువ్వు నిజంగా ఏకాంతంగా ఉంటూ ఉంటాయా ఏకాంతంలో నవ్వుకుంటాం అంతవరకి అంటే ఆ సందర్భం లేకపోతే చిన్న చిరునవ్వు ఉండొచ్చు అప్పుడప్పుడు చిన్న గిగ్గులు కూడా ఉండొచ్చు మ్ అది ఓకే అబ్జర్వేషన్ నిజానికి జీవితాన్ని అర్థం చేసుకున్నవాళ్ళు పెద్దగా నవీన దాఖలాలు లేదు. అంటే మామూలుగా ఇప్పుడు పగలవాడి నవ్వ అంటే ఏకాంత ఎదుటి మనిషి ఏదో ఉంటారు ఏదో సం అంటే ఎక్కడో వేరేవాడిని చూసి నవ్వడమో లేదంటే అది వస్తుంది అయితే ఓషో గారు చెప్పింది సూచన మాత్రమే అట్లా ఓకే అంటే అది నవ్వడం అనేది తావు అనే ఒక పదం వాడాడు. మళల తావులోకి వెళ్తే మన కిల కిలకి నవ్వడం తావు అది ఏదైనా తావు అంటే ఒక మార్గం అని అది పాత్రలేసి పాతని కూడా మార్గమే కానీ మనం అనుకున్నట్టుగా ఒక ఇట్లా కాదు మ్ నీవే అది మ్ అసలు నీవే మార్గము నీవే గమ్యస్థానం అదిఒక జీవన విధానానికి సంబంధించిన ఒక మాట మ్ తర్వాత రెండోది భారతీయ సమాజంలో సెక్స్ గురించి ఎందుకు అంత నిషేధం ఉంది లైంగికత గురించి మాట్లాడినప్పుడు ఆ పాత్ర గురించి ఎందుకు అంత గాసిప్లు క్యారెక్టర్ మీద అంత గాసిప్ అంటే దట్ ఇస్ టూ పర్సనల్ అయిపోయింది ఉమ్ అదొకటి ఇప్పుడు దాని గురించే కాదు కట్ డ్రాయర్ గురించి కూడా ఏం మాట్లాడుకోం మనం బికాజ్ ఇట్ బికమ్స్ అంటే నీకు ఏదైతే దగ్గరగా ఉంటదో అది ఇట్స్ వెరీ పర్సనల్ మ్ మనం చాలా విషయాల గురించి మాట్లాడాం తెలుసా సెక్స్ గురించి అని కాదు ఎప్పుడైనా నీ ముక్కు గురించి మాట్లాడతావా ఎప్పుడు మాట్లాడవు బికాజ్ దట్ ఇస్ నీ ప్యూర్ పర్సనల్ థింగ్ అది అందుకని ఏదైతే పర్సనల్లో అది చర్చించడానికి మనిషి ఇష్టపడు ఒకటి రెండవది సమాజంలో రకరకాల టాబూస్ ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి అది ఓపెన్ గా చర్చించే అంశం కాదు అది చీకటి విషయంగా కొన్ని జనరేషన్స్ సాఫ్ట్వేర్ జనరేషన్స్ అట్లా అనుకుంటున్నారు. మ్ అందుకని ఇంకో పెద్దాయన ఏమన్నాడు అది చర్చించాల్సిన అవసరం ఏముంది చర్చించినా చర్చించకపోయినా తెలుసు కదా మనిషికి అన్నాడు. అది డిస్కషన్ కి సబ్జెక్ట్ కానే కాదు ఇట్ ఇస్ నాట్ ఏ సబ్జెక్ట్ ఫర్ డిబేట్ ఎప్పటికీ కానీ ఒకటి అంటే ఇప్పుడు సమాజంలో లైంగిక అత్యాచారాలు ఇలాంటివి జరుగుతున్నాయి ఒక లెవెల్ ఆఫ్ అవేర్నెస్ మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాంటివి మామూలుగా మాట్లాడడానికి కూడా ఒక విధంగా మాట్లాడుతారు దాని ఫోరమ్స్ ఉన్నాయి అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు అది మాట్లాడుకోవాలంటే మనం ముందే ఒక వేదిక పెట్టుకొని ముందే మనుషుల్ని కాస్త ఎరుకపరిచి వాళ్ళ వాళ్ళ మనసుల్లో కాస్త గ్రౌండ్ ప్రిపేర్ చేసి అప్పుడు మనం మాట్లాడితే వింటారు. ఆ చాలా బాగా వింటారు చాలా బాగా చెప్తారు కూడా ఆ కానీ మామూలుగా అంటే ఇది నేను విన్నది ఏంటంటే ఆ యుఎస్ లో దగ్గర ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెక్స్ టాక్ అన్నట్టు మామూలుగా అవేర్ చేయడం ఎవరు పచ్చిగా మాట్లాడుకోరు. అవేర్నెస్ ఇయడం వరకు ఎప్పుడు ఉంది అది కొంచెం అటో ఇటోగా పేరెంట్స్ చెప్తారు పిల్లలకి కానీ మనకు తెలియదు చెప్పినట్టు రకరకాలుగా చెప్తారు. వాడు సంకేతాలు ఇస్తారు పరి అమ్మాయిలకు మదర్స్ చెప్తారు హౌ టు అన్నది నాకు తెలిసి నాకు తెలిసినంత వరకే చెప్తున్నా ఇప్పుడు నేనైతే ఓపెన్ గా చర్చించాలంటే చర్చించొచ్చు కానీ ఎదుటి వ్యక్తికి దాని పట్ల ఒక జూగుప్స గాని లేకపోతే ఒక అపరాధ భావన గాని ఉన్నప్పుడు చర్చించడం కుదరదు అందుకని వెరీ రేర్లీ అది ఓపెన్ గా చర్చించబడతది మిగతా టైంలో అది చర్చ చర్చకి వీలుపడిన అంశం అది ఉమ్ దానికి కారణం ఏంది ఆ ఇప్పుడు ఉదాహరణ ఒక ఆహారం ఉందనుకో అందరూ ఈ రెస్టారెంట్ బాగుంది ఆ రెస్టారెంట్ బాగుంది నేను ఎట్లా ఫుడ్ చేస్తాను నేను చాలా బాగా చేస్తాను ఫుడ్ నేను బాగా వండుతాను అని చెప్తారు కానీ ఈ విషయంలో నేను బాగా చేస్తాను అని ఎవడు చెప్పడు. ఎందుకు అది వెంటనే స్క్రూటినీ చేయబడుతుంది. అదే క్యారెక్టర్ అది ఆ పూర్తిగా ఇది అంటే పబ్లిక్ సంబంధించిన విషయం కాదు అది ఇప్పుడు నేను వంట అందరి ముందు చేస్తాను. మ్ సర్ స్నానం అందరి ముందు చేయను. అందుకని నేను స్నానం ఎలా చేస్తానుని ఎవరికీ చెప్పదు. అది ప్యూర్లీ పర్సనల్ థింగ్ అన్నమాట. అందుకని అది ఈ ఒక ఫోరమ్స్ లోనే డిస్కస్ చేయబడతది అంతవరకుయతే కానీ సమాజం మాట్లాడుకుంటుందా సమాజంలో అవేర్నెస్ వచ్చిందంటే ట్రమండస్ అవేర్నెస్ వచ్చింది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు బికాజ్ ఆఫ్ ఎక్సెసివ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు బికాజ్ ఆఫ్ పాడ్కాస్ట్ కావచ్చు బికాజ్ ఆఫ్ సినిమాస్ కావచ్చు ఇన్ మెనీ వేస్ కొంచెం ఓపెన్ అయినాయి డోర్లు ఒకప్పుడు ఉన్నంత పట్టింపు లేదు కానీ అంతర్గతంగా మాత్రం ఒక వెయ్యళ్ల క్రితం ఎక్కడఉన్నాడో మనిషి అక్కడే ఉన్నాడు బికాజ్ హి లాక్డ్ దట్ ఎనర్జీ మ్ దానికి భయము లేకపోతే సాంప్రదాయము లేకపోతే కుటుంబము పరువు ప్రతిష్ట ఇవన్నీ కలిపి దాన్ని బంధించి ఉంచాడు. సూపర్ఫిషియల్ గా అమ్మాయిలు అబ్బాయిలు చేతులు చేతులు కలుపుకుంటున్నారు శేఖాలు తెచ్చుకుంటున్నారు బట్ అంతర్గతంగా ఫియర్ ఉంది. ఉ అందుకని అది ఎవరో ఒక్కడు అప్పుడప్పుడు సమాజంలో కొందరు దాన్ని అధ్యయనం చేసి దాన్ని లాక్ ఓపెన్ చేసుకొని జీవితాన్ని ఆ ఫ్లూరిష్ చేసుకుంటారు. మ్ ప్లాజం చేసుకుంటారు మిగతా వాళ్ళందరికీ కుదరదు. అందుకని అది చర్చించినా చర్చించకపోయినా చర్చించినట్టే ఎంతో అంతా చర్చిస్తున్నారు ఒక అవేర్నెస్ వచ్చింది అయినప్పటికిని అంతర్గతంగా మాత్రం నా అబ్జర్వేషన్లో నథింగ్ చేంజ్డ్ ఒక మాట సమాజం ఉంది అమ్మాయిలు అబ్బాయిలు షార్ట్లు వేసుకుంటున్నారు అమెరికాకి వెళ్తున్నారు పబ్లకి వెళ్తున్నారు అయినప్పటికిని 90% ఆఫ్ ద సమాజం అక్కడ ఒకప్పుడు సెక్స్ పట్ల ఎలాంటి ధారణలు ఉన్నాయో ఇప్పటికి అట్లాంటి ధారణలు లేవు ఉన్నాయి. ఎందుకో తెలుసా స్నానం నువ్వు ఒంటరిగా చేయొచ్చు భోజనం నువ్వు ఒక్కడివి చేసుకొని తినొచ్చు యోగా నువ్వు ఒక్కడివి చేసుకోవచ్చు ఇది ఒక్కటి వేరే వాళ్ళ మీద ఆధారపడుంది. దీనికి ఒక ఆధ్యాత్మిక పరమైన లేదా శారీరక పరమైన రహస్యం ఏమిటిరా అంటే నీ ఆనందము వేరే వాళ్ళ చేతిలో బంది అయింది. మ్ అదే లాక్ మ్ ఆ లాక్ ఓపెన్ చేసినవాడు అదృష్టవంతుడు. సో నీ ఆనందము వేరే వాళ్ళ చేతిలో బంది కానక్కర్లేదు అది నీలోనే ఉంది అనుకున్నప్పుడు వాడు బ్రహ్మ బ్రహ్మచర్యం వైపు వస్తుంది అంటే అక్కర్లేదు నిజంగా ఈ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడింది బ్రహ్మచారులే దూరస్తులు కాదు కామసూత్రులు గురించి ఆ ఏదైనా మాట్లాడకూడని విషయాలన్నీ మాట్లాడేది ఈ సమాజంలో ఎవరైతే వేస్ట్ ఫెలోస్ అనుకుంటుందో వాళ్ళే లేదా గురువులు వాళ్ళు దే ఆర్ ఆ ఏమంటారు సమాజాన్ని గైడ్ చేస్తూఉంటారు అతరకాలుగా అంటే ఒకటేసారి హార్ట్స్ లో చెప్పడానికి వీలు లేని సబ్జెక్ట్ కాబట్టి నేను కూడా గోల్ మోల్ చేసే చెప్తున్నాను. అట్లా అంటే నువ్వు అన్నావు కదా వెయ్యేళ్ళ కిందట ఎలా ఉందో ఇప్పటి అంతర్గతంగా అర్చనే ఉంది. అందువల్ల నేనేనా ఇంకా గుసగుసలు గాప్ అంటే స్టిల్ వి ఆర్ నాట్ డిస్కసింగ్ ఓపెన్లీ ఎందుకు అది పబ్లిక్ కానంత వరకు అది రహస్యంగా అన్నమాట. మ్ అట్లా మరి మామూలుగా అడుగుతాను అదేంటి ఆ సినిమాల్లో చిత్రీకరించడం సమాజంలో అది నటన అని తెలుసు కాబట్టి నీకు ఏ ఎమోషన్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న చేష్టకి ఎమోషన్ జోడించబడతదో పర్సనల్ థింగ్స్ జోడించబడతాయో నా అన్న భావన జోడించబడతదో దాని ఎమోషన్ దాని యొక్క ఇంపాక్ట్ వేరే ఎందుకని ఇప్పుడు ఒక హీరో ఒక హీరోయిన్ 100 పాటల్లో యాక్ట్ చేయొచ్చు ఆ వర్ష పాటలు యాక్ట్ చేయొచ్చు గట్టిగా కవలించుకోవచ్చు కింద పడి పొర్లొచ్చు కట్టనగానే లేచి కూర్చుంటారు ఏమ ఉండదు అసలు వాళ్ళకి ఏమనిపిస్తోందో తెలుసా ఈ పాట షూటింగ్ తొందర అయిపోతే ఇంటికి వెళ్లి పడుకోవాలి అనిపిస్తుంది. ఏ ఎమోషన్ ఉండదు అంటే నేను పర్సనల్గా నేను షూటింగ్స్ కొన్ని చూసినా కాబట్టి ఈ మేడం అంత జస్ట్ అంతా అసలు నువ్వు వాళ్ళు చాలా ఏమంటారు దగ్గరగా ఉన్నట్టు నటిస్తున్న వాళ్ళ మనసులు క్లియర్ అండర్స్టాండింగ్ లో నిలబడ్డాయి అక్కడ ఇది అబద్ధం ఇక్కడ నేను నటిస్తున్నాను ఐ జస్ట్ డూయింగ్ మై జాబ్ ఎప్పుడో కొన్నిసార్లు కొందరు హీరోయిన్లు హీరోయిన్లు చెప్పారు అప్పుడప్పుడు నిజంగా నటిస్తున్నప్పుడు కూడా మాకు భావనలు వచ్చాయి సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చాయి బట్ ఎట్ వ అండర్స్టాండ్ దిస్ ఇస్ ప్రొఫెషనల్ వర్క్ ఎథిక్ అందుకని మేము దాన్ని పక్కన పెట్టాం అయినా నువ్వు ఎట్లఉన్నా సమాజంలో ఒక 10% ఆఫ్ ద పీపుల్ ఉంటారు బ్యాడ్ ఎఫెక్ట్స్ వాడు ఎక్కడున్నా అది చేస్తాడు ఇది చేస్తాడు అది వేరే సంగతి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హావ్ వర్క్ ఎథిక్స్ కానీ ఎతోస్ గాని ఉన్నాయి వాటికి బంది అయే ఉంటారు ఎందుకంటే దానికి భయానికి దానికి కుటుంబానికి పరువుకు ప్రతిష్టకి ఇంతవరకు క్రియేట్ చేసుకున్న క్రెడిబిలిటీకి లింక్ ఉంది. హమ్ ఆల్రెడీ చాలా ఫేమస్ సూపర్ స్టార్ హటాతో ఒక అమ్మాయితో దొరికాడు అనుకో ఉమ్ అది వైరల్ అయింది అనుకో వాడి జీవితంలో చేసిన 100 సినిమాలకు వచ్చిన పేరు నిమిషాల్లో పోతది. అందుకని చాలా ఎరుకగా ఉంటుంది. ఆ అంటే నేను అడగబోయింది ఏంటంటే మామూలుగా మూవీస్ లో కొన్ని సెక్షువల్ గా చూపించడం అదే చెప్తున్నా అది దాని వల్ల చెడు ప్రభావం ఉంటుంది అది అది మళల డిఫరెంట్ డిబేట్ నువ్వు చూడకు ఉమ్ అది తప్పుకు చూడక అంతే గవర్నమెంట్ వ్యవస్థ ఒక రకంగా పని చేస్తా ఉంటది. అంతే ఊర్లో కాలు కంపౌండ్ ఉంది తాగకు దాని వల్ల చిన్న పిల్లల ప్రవేశం అట్ల ఏమ ఉండదు దాని మీద ప్రేమ పడ అల్టిమేట్గా మేలుకోవాల్సింది మనిషే అది అక్కర్లేదుఅని తెలుసుకుందా వచ్చి నీ పనిలో పడిపోతావ అంతే ఇంకోటి ఎవడు పొద్దస్తమానం వాటిని చూస్తూ కూర్చోడు మ్ ఇంతమంది ఏ చెడు ప్రభావం ఉండదు తాత్కాలికంగా కాస్త ఎంజాయ్మెంట్ కి అదిఒక డోర్ లాగా ఉంటది అంతే అదర్వైస్ పొద్దస్తమానం వాడేమో ఏం చూస్తావ్ పోయి పని చేసుకుందాంప కరెంట్ బిల్లు కట్టాలి పెట్టలు పోయించాలి అది పని చేయదంతే తెలుస్తది మరి అబ్బయ్య ఇట్లాంటి కేసులు అవుతాయి కదా అది మనం చేస్తే నేను అంటున్నా అది డిఫరెంట్ టాపిక్ అది ఆ అంటే మామూలుగా ఆ రిలేటివ్ అది వేరు నేను చెప్పిన బ్యాడ్ ఆపిల్ ఎప్పుడు ఉంటది. ఆ మన ఇంట్లోనే ఒక బ్యాడ్ ఆపిల్ ఉండొచ్చు. కొందరు రకరకాల ఉక్కుమతలతో సప్రెస్డ్ మైండ్ సెట్స్ తో ఉండొచ్చు. అట్లా ఒక కొన్ని సన్నివేశాలు జరుగుతాయి సంఘటనలు జరుగుతాయి అప్పుడు వ్యవస్థ స్పందిస్తది మానవ సమాజం స్పందిస్తది ధర్నాలు చేస్తారు. ఈవెన్ దే మూవ్ ద కోర్ట్స్ ఆ తర్వాత కచ్చితంగా తీర్పులు వచ్చాయి ఊరి శిక్షలు పడ్డాయి ఇవన్నీ జరుగుతాయి. మనం డిస్కస్ చేసేది వాట్ ఇస్ ద కోడ్ అట్లా కాకుండా ఎక్కడెక్కడో ఆ జరిగిన సంఘటనలు మనం చర్చిలోకి తీసుకొచ్చామ అనుకో డిబేట్ అండ్ అంటే జనరల్ గా వాళ్ళు జస్ట్ ఎక్సెప్షన్స్ అంటున్నాం సర్ అయ్యారండి ఇట్లా కూర్చోండి చెప్పు ఇంకా నెక్స్ట్ ఆ డబ్బు లేదా భౌతికవాదం ఆధ్యాత్మి ఆధ్యాత్మికతకు అడ్డంకిగా వస్తుందా సంబంధమే లేదు. ఆ ప్రజలు దీన్ని ఎందుకు విభజిస్తారు తెలియక ఫస్ట్ దానికి ఏమన్నా సంబంధమే లేదు. అసలు సంబంధం లేదు దేనికన్నా సంబంధం ఉందేమో కానీ దానికి సంబంధం లేదు. స డబ్బు అవసరాల కోసమే తప్ప నీ ఆనందం కోసం కాదు. ఉమ్ డబ్బుతో అవసరాలు తీరుతాయి అంతవరకు ఓకే మ్ ఆ ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు నీకంటే ఒక ఈజ్ ఉంది నీలో ఒక హాయి ఉంది నీలో ప్రశాంతత ఉంది చల్లగాలి తగిలిద్ది హాయిగా అనిపిస్తే దానికి డబ్బుకి ఏం సంబంధం ఒక గాడ నిద్రపడుతుంది దానికి డబ్బుకి ఏం సంబంధం మనిషి అనుభవించే ఆర్గాజానికి డబ్బుకి ఏం సంబంధం మనిషికి బలంగా అయ్యే ఆఖరికి డబ్బుకి ఏం సంబంధం కూర్చోవడం వల్ల ఉండ కూర్చోవడంలో ఉపయోగపడే ఒక స్టెబిలిటీ కి డబ్బుకి ఏం సంబంధం ఉమ్ ఆఫ్ ఏ సంబంధం లేదు కానీ సమాజం లింక్ చేస్తారంటే చెప్పిన కదా మళ్ళ ప్రతి దాంట్లోనూ భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్న మనుషులు ఉన్నారు. మ్ అట్లా ముండే ముండే మతోభిన్న అని ఒకటి ఉంటుంది. అంటే ఎన్ని రకాల తలకాయలు ఉన్నాయో అన్ని రకాల భిన్న భిన్న ఆలోచనలు భిన్న భిన్న మనసులు భిన్న భిన్న మనస్తత్వాలు భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మన చర్చ అది కాదు సత్యం ఏందో తెలుసుకోవాలి అక్కడ రండి సత్యం ఏంది వీటికి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు. ఉమ్ సంబంధం లేదు కాబట్టి అది ఆధ్యాత్మికత అయింది. ఉమ్ సంబంధం ఉంటే అది ఇంకేదో వేరేది ఏదో దాని బ్రాంచ్ అయ్యేది అట్లా నెక్స్ట్ క్వశ్చన్ మానవజాతికి సహాయం చేసిన గత గురువులలో ఈరోజు మనిషికి ఎవరు అత్యంత సందర్భోచితమైన వారని నువ్వు భావిస్తావు ప్రపంచం ఏ సందేశాన్ని గుర్తు తెచ్చుకోవాలి గుర్తుంచుకోవాలి అది మళ్ళ మళల సేమ్ ఇది కూడా వ్యక్తి వ్యక్తిని బట్టి మాట ఏ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి యొక్క ఒక ప్రవచనము లేదా ఏ ఒక్క మత గ్రంథము ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవజాతిని ఆకర్షించలేదు. ఉమ్ ఎగజాంపుల్ కమ్యూనిజం వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌల్డ్ కాన్సెప్ట్స్ మ్ లేదా థియరీస్ అయిఉండొచ్చు అవి సమాజాన్ని ఒక ఊపు ఊపిన మాట వాస్తవం కానీ సమాజంలో ఉన్న అందరినీ అదేం టచ్ చేయలేదు. మ్ ఓషో చాలా గ్రేట్ స్పీకర్ గ్రేట్ స్పిరిచువల్ రిఫార్మిస్ట్ అనుకుందాం. ఎంతో ప్రాపగండా ఉంది మీడియా ఉంది అప్పట్లో ఇంకా లేకపోయినా దే హావ్ ట్రైడ్ దేర్ వర్ బెస్ట్ జస్ట్ 1% పర్సన్ జనాభాని కూడా టచ్ చేయలేపోయింది. ఇప్పుడు సద్గురువు ఉన్నాడు ఎంత మీడియా ఎంత ప్రాపగండా ప్రధానమంత్రి అట్ల ఇట్లా లైట్ లైట్ లైట్ లైట్ ఓవరాల్ గా చూస్తే ఒక 1% 2% లైఫ్స్ ని కూడా టచ్ చేయరు. సో ఎవ్వరు చెప్పింది 100 కి 100 100 శాత మంది ప్రజలు యక్సెప్ట్ చేయరు. అది కరెక్ట్ అందుకని ఏ గురువు మాట కూడా అందరికీ ఆమోది యోగ్యం ఉండదు ఇప్పుడు నీకు ఒక గురువు మాట నచ్చదు నాకుఒక గురువు మాట నస్తది. ఇప్పుడు నాకు బుద్ధుడు ఇష్టమో బుద్ధుడు మాట నేను వింటున్నాను. ఈయనకి ఇంకెవరు ఇష్టం అతని మాట వింటున్నాడు నీకు రామకృష్ణ పరం ఇష్టం అంటలే ఇంకోటి ఇప్పుడిప్పుడే కొత్తగా పుట్టుక వచ్చింది బాబా ఇష్టం వింటున్నాడు. ఇక్కడ విషయం ఎవరైనా చెప్తున్నారు అని కాదు ఎవరి మాటలో సత్యం ఉంటే అది ఎప్పటికీ మారదు గనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఉమ్ తద్వారా ఆ ప్రశ్నే ఇంపార్టెంట్ కాదు. విషయం ఇంపార్టెంట్ ఆ విషయం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంట ఇప్పుడు అది అన్వేషిస్తే తెలుస్తది అందరూ చెప్పిన దాంట్లో ఒక్కటే ఒక ఐదారు నుంచి 10 స్టేట్మెంట్స్ లో మొత్తం ప్రపంచంలో అన్ని సాంప్రదాయాలు వెదర్ ఇట్ ఇస్ సూఫీ ఆర్ వెదర్ ఇట్ ఇస్ క్రిస్టియానిటీ ఇస్లాం పక్కన పెడితే అందరు గురువులు చెప్పిన మాటల్లో 10 మాటలే మొత్తం ఇప్పటి వరకు ఎవరు రిపీట్ చేసినా కోరికని అర్థం చేసుకో ఎండ్ ఆఫ్ ద స్టోరీ నువ్వు లైఫ్ ని అర్థం చేసుకోవాలంటే డిజైర్ ని అర్థం చేసుకో అన్నారు ఇంకోటి కూడా చెప్పాడు ఆలోచన ఎట్ల పుడితే ఆలోచన యొక్క పుట్టుక మరణం మీద వర్క్ చేయ అన్నాడు అది అయిపోయింది. ఇంకోడు అన్నాడు సమత్వంలో ఉండు వేదభావం రానివేయకు అన్నాడు. వాడు అన్నాడు అసలు నీ పని నువ్వు చేసుకో దేన్ని పట్టించుకోకు అన్నాడు మ్ ఇంకోడు అన్నాడు అన్ని పనులు సమాన శ్రద్ధతో చెయ అన్నాడు. మ్ అసలు నువ్వు కర్తవు గానే కాదు సాక్షిగా ఉండు అన్నాడు ఒకడు. అరేయ్ అటెట్ల ఉంటావ్ మనిషి అన్నాక పని చేయాలి పని చెయి కానీ ఫలితం ఆశించకు నిష్కామ కర్మ చెయ అన్నాడు ఒకడు. ఇవన్నీ అందరి గురువులు చెప్పిన అందరి గురువులు చెప్పిన దాని లోపటికి వెళ్తే అన్ని మాటల సారాంశం ఒక్కటే ఈరోజు పొద్దున చెప్పింది అది నేను అన్న భావన తీసి నాది అన్న భావన తీసి నా అన్న పదాన్ని అంతా అన్న అర్థంలో ఉన్నవాడు తప్ప నాది అని వాడకు మ్ ఇంతే ఇప్పుడు గురువు ఎవరు ఎవరు చెప్పారు అనేది తెలియదు మ్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇచ్చిన 10 స్టేట్మెంట్స్ే అన్ని ఆధ్యాత్మిక గురువుల యొక్క కథలుగా కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, డిస్కోర్సెస్ కావచ్చు, పాటలు కావచ్చు, భజనాలు కావచ్చు మొత్తం అక్కడే వస్తది. మ్ ఇంకా బుద్ధుడు చెప్పాడు అహింస శాంతి ఆనందం అనేవి ఒక వ్యక్తి యొక్క ఎరుక అవేర్నెస్ యొక్క ఉప ఉత్పత్తులు అవును కరెక్ట్ నువ్వు ఈరోజు అదేంటి నువ్వు ఈ రోజుల్లో ఎరుకగా ఉండాలని చాలా దృష్టి పెడుతున్నారు కానీ ఎందుకు ఇంత దుఃఖము బాగు నువ్వు చెప్పే దాంట్లో అన్నిటిలో వేరేవాళ్ళే ఉన్నారు. ఇదంతా జనరలైజ్డ్ క్వశ్చన్స్ే దే ఆర్ నాట్ స్పెసిఫిక్ అందులో స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఒక్కటే బి అవేర్ అవేర్నెస్ ఉన్నప్పుడు నీకు తెలుస్తది నువ్వు ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి మ్ తద్వారా అది బుద్ధుడు చెప్పన అవసరం లేదు. మ్ మనిషి మనిషికి అది ఎవరు అనుభవిస్తే అది వాడి సొంతం రెండోది బుద్ధుడు అనేవాడు మనిషి కాదు ఒక మానసిక స్థితి మ్ అట్లా తప్ప మన ప్రపంచంలో ఎందుకు మనుషులు అంటే మళ్ళ అన్నిటికీ ఇచ్చిన ఆన్సర్ అదే ప్రతి దాంట్లోన 100 మందిలో ఒక 10 శాతం ఒకలా ఉంటారు ఒక 20 శాతం ఒకలా ఉంటారు ఒక 10 శాతం మంది దీన్ని ఒప్పుకోరు 10% మంది గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉంటారు. 10% మంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అట్లా ఎప్పుడు ప్యాకెట్స్ గా విభజించబడి ఉంటారు. అందుకని ఈ స్టేట్మెంట్ ఎరుక అంటే ఏదంత ఏం అంత బక్వాస్ అనేటడు ఉంటాడు. కానీ ఆ స్టేట్మెంట్ లో ట్రూత్ ఉంది. అంతవరకు మిగతాది మనకు అనవసరం అంటే ఇప్పుడు బాగా చదువుకున్నారు అంటే ఆ లైఫ్ సాఫీగా ఉంది ఇది బా అంటే బాగా బతుకుదాం అని చూస్తుంటారు ఎరుక అంటే అవేర్నెస్ అనే ఒక ఫోకస్ గా ఉండ తెలియాలి అవేర్నెస్ అంటే ఉమ్ అది తెలియకుండా యు కెనాట్ బి అవేర్ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంటది బట్ అదంతా మనుషులు అనుభవించిది పాక్షికమైనటువంటి ఒక అంటే పార్షియల్ అవేర్నెస్ కంప్లీట్ అవేర్నెస్ ఉంటది దాని నిర్వచనం వేరే మళ్ళీ పద చెప్పుకుందాం అంటే నీలో నీ ఎదురుగా ఎన్నెన్ని ఉన్నాయో అన్నిటిని చూస్తున్నావు దేని తేడాలు దానికి ఉన్నాయో అని గమనిస్తున్నావు కానీ ఒకదానితో ఒకటి నువ్వు పోల్చడం లేదు అటువంటి ఒకానొక మానసిక స్థితిలో ఎరుకో తీస్తుంది. అంటే నో డిస్క్రిమినేషన్ ఎట్ బీయింగ్ విత్ ఎవరీథింగ్ ఇప్పుడు మన దగ్గర నాలుగు వస్తువులు ఉన్నాయి నాలుగిటిని గుర్తిస్తూ ఒకదానితో ఒకటి పోల్చకుండా దేనికి అది యూనిక్ అని గుర్తిస్తున్న ఒకానొక మనోదశ ఉమ్ అట్లా అక్కడ అహింస పుడుతది. అహింస అన్నది నువ్వు జనరల్ గా అడిగితే ఏమంటారు వేరే వాడిని హింసించడం మరి నిన్ను హింసించుకోవడం అది కూడా ఉంది కదా మ్ అందుకని దాని మూలంలోకి వెళ్తే చాలా చాలా చాలా చాలా రెవలేషన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మా పొలిటికల్ స్టేట్మెంట్ అహింస వేరే స్పిరిచువల్ స్టేట్మెంట్ అహింస కంప్లీట్ గా వేరే అంటే నువ్వు అనేది ఏంటంటే నేను నేచర్ కి అగైనెస్ట్ గా పోవడమే హింస అంట మ్ సో ఫిగర్ ఇట్ అవుట్ వాట్ ఇస్ యువర్ ట్రూ నేచర్ మ్ ఇది వ్యక్తి వ్యక్తికి మారుతది. మ్ అంటే నువ్వు అనేది ఎరుక అనేది ఇప్పుడు ఆ డీప్ కాంటెక్స్ట్ లో కాకుండా కొంచెం జెనరిక్ గా ఉంది అర్థం అవ్వలేదు ఇంకా అది అంటున్నా అవును దాని యొక్క నిజమైన అర్థం తెలిస్తే అప్పుడు అది ఉందా లేదా ఎంతవరకు ఉంది నీకుఉన్నది పాక్షిక అందరికీ ఎరుకు ఉంటది ఇప్పుడు నువ్వు బంగారు నగలు వేసుకొని వచ్చినావు ఆ బంగారం మీద ఎరుకు ఉంటది నీకు యుఆర్ అవేర్ ఆఫ్ దట్ ఇంట్లో కుక్క తిరుగుతుంది ఎరుకు ఉంటది కచ్చితంగా ఎరుకు ఉంటది. నీ వస్తువు మీద ఎరుక ఉండడం వల్ల తెలుస్తుంది నీ వస్తువు అని ఇట్స్ నాట్ జస్ట్ మెమరీ యు హావ్ ఏ మెమరీ అండ్ యు హవ్ అవేర్నెస్ ఆల్సో రెండోది వేడి గిన్నె దింపుతున్నాం. ఒక రకమైన అలర్ట్నెస్ ఉంటది కాషన్ ఉంటది ఎరుక కూడా ఉంటది. నాచురల్గా అది అన్నిటిలో ఎరుకు ఉంది మ్ కానీ ఆధ్యాత్మిక పరమ ఎరుక అన్నది వేరే మ్ సమగ్ర దృష్టికి సంబంధించింది నీ యొక్క మనసు యొక్క సమగ్రతకు సంబంధించిన అంశం అంటే నేను ఇలా అర్థం చేసుకోవచ్చా కరెక్ట్ కాంటెక్స్ట్ లో లేకుండా వాళ్ళ ఆ టాపిక్ ఆ డెప్త్ లో వాళ్ళు చెప్పకపోవడం వల్ల సంవేర్ ఆ గ్యాప్స్ వల్ల ఈ మిజరీ పెయిన్ వస్తుంది అని చెప్తున్నా అది ఒక అబ్సర్వేషన్ ఒప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇంకా సత్యం అంటే ఏమిటి దానికి దానిని గ్రహించడానికి మనకి దేవుళ్ళు సంబంధం లేదు ఇప్పుడు దేవుడు అని దేన్ని అంటున్నాం సత్యం అని దేన్ని అంటున్నాం దేవుడే సత్యం అని ఎందుకు అంటున్నాం అంటే సత్యం యొక్క నిర్వచనమే అది ఏదైతే ఎప్పటికీ మారదో ఏదైతే శాశ్వతము ఏదైతే సర్వకాల సర్వ అవస్థల్లో దాని క్వాలిటీ ఒకే విధంగా ఉంటదో ఏది దేని స్థితి దేశ కాలమాన పరిస్థితుల మీద ఆధారపడదో ఏదైతే ఎవరు సృష్టించరో ఎవరు నాశనం చేయరు దాన్ని సత్యం అన్నారు. ఆ క్వాలిటీస్ కి దేవుడికి పెట్టుకుంటా ఉమ్ అంతే అవన్నీ నీలో గుర్తిస్తే ఆత్మ దర్శనం అయింది ఇప్పుడు నీలో నీ ముక్కు నీ శరీరం అంతా మారుతుంది సత్యము కాదు. నీ కంటి చూపు మందగిస్తుంది సత్యము కాదు. నువ్వు వేసుకున్న బట్టలు చిరిగిపోతుంది సత్యము కాదు. నువ్వు కొనుక్కున్న ఇల్లు భూకంప వస్తే పోతది శాశ్వతం కాదు గనుక సత్యము కాదు. ఇప్పుడు ఏది శాశ్వతమో అది కనుక్కోవడం నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం దీంట్లో చాలా లేయర్స్ ఆఫ్టర్ లేయర్స్ రెవలేషన్స్ ఆఫ్టర్ రెవలేషన్స్ ఉంటాయి నువ్వు అనుకుంటావ్ కంప్లీట్ గా అర్థమయి ఒక దగ్గర ఆగినవ అని మళ్ళ సరైన వ్యక్తితో చదివితే అక్కడి నుంచి మళళ నిన్న ఉంటది అట్ల నీ మనసుని చిలికి చిలికి చిలికి చిలికి చిలికి చిలికి ఏం తెలుస్తది జస్ట్ ఏమి ఆలోచించకుండా జస్ట్ ఊరికే ఉండడం అది ఒక శాశ్వత స్థితి అని చాలా మంది గుర్తించారు నేను కూడా గుర్తించాను మ్ ఇది ప్రూవ్ చేయ అంటే ట్రూత్ కూడా ఒక స్థితి అంటాం ఆ స్థితినే రమణ తాత స్థితి అంటావు కదా అలాగే అట్లా అదే అంటావా దానికి ఏది అంటుకోదని దాన్ని ఏది నాశనం చేయదు దానికి దేశకాలతో పని లేదు దేశాలతో విభజనలతో పని లేదు కులమతాలతో పని లేదు అది పెద్దగా ఉండదు చిన్నగా ఉండదు ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు అది అనామిక అది నామరూప రహితం ఇట్ హాస్ నో ఫామ్ నో నేమ్ వాటన్నిటికి మ్యాచ్ అయితున్నది ఒకే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది హ్యూమన్ లైఫ్ లో అదే సాక్షి నువ్వు జ్వరం వచ్చినా నువ్వు డెత్ బెడ్ మీద ఉన్నా నువ్వు యువకుడు ఉన్నా నువ్వు ముసలిగైనా నువ్వు ఎండలో ఉన్నా చలిలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఉన్న సాక్షి ఉంటే ఎప్పుడో ఒకలా ఉంటుంది. బికాజ్ అక్కడ అసలు యాక్షన్ే లేదు. దానికి బీయింగ్ అని పేరు మ్ తిమ్మ తిరిగి రెవలేషన్ అసలు భారతీయ ఆధ్యాత్మిక దర్శనంలో తప్ప ఏడ కనబడదు మిగతావంతా బచ్చ బచ్చా విషయాలే దే డోంట్ హావ్ వాళ్ళ దాంట్లో ఆర్భాటం ఉంది ప్రపోటీ లేదు వాళ్ళ దాంట్లో ఆర్భాటం లేదు ఉన్నా కూడా ప్రపోటీ చాలా ఉంది. ఇది పట్టుకున్నవాడు జీవన ముక్త స్థితిని అనుభవిస్తున్నాడు అంటే జీవించే ముక్తిలో ఉన్నాడు [సంగీతం] మ్ నేను సిడ్నీ షెల్డన్ యొక్క పుస్తకాలు చాలా చదివాను. అవి పేజ్ టర్నర్స్ అంటారు అంటే ఒక్క పేజ్ అయితే ఆమె నెక్స్ట్ పేజ్ ఏమ బాగుంటుంది. ఆ పాత్రలో చాలా ప్రయాణం సంఘర్షణ ఉందని నేను భావించాను ఆ నవెల్స్ లో అది ఆ పాత్రలో ఒక విధమైన ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతోందా? స అది పాత్ర కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసిన ఒక చేయపోయిన ఇప్పుడు బాహుబలి శివలింగం ఎత్తిన ఒక ఎత్తపోయిన ఒక ఎందుకో తెలుసా బాహుబలి క్యారెక్టర్ ఎఫిక్షన్ అన్నప్పుడు ఆ ఫిక్షన్ ఏం చేస్తదో నాకు ఆసక్తి లేదు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే నువ్వు బ్లూ బుక్ లో ఆర్జివి ఒక మారువేషంలో ఉన్న జ్ఞానోదయ వ్యక్తి అని చెప్పావు చెప్తున్నా ఇవన్నీ ఊరికి అబ్సర్వేషన్స్ నాకు అట్లా అనిపించింది దానికి కారణం ఏంది ఒకటే ఒక్కటి నేను ప్రమాణంగా తీసుకున్నా ఎప్పుడు ఎన్నో సార్లు చెప్పిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పిన నాకు ఆయన ఎవడో తెలియదయ్యా ఒకటి నాకు రూడిగా కనిపిస్తున్నది అది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒకానొక మూడు సూత్రాలు ఒకటి అదేంది సక్సెస్ ని ఫెయిల్యూర్ కి అతీతంగా ా పని చేయడం ఉమ్ అది ఒక్కటి నాకు ఆర్జీవ ఉమ్ అంతకు మించి ఆర్ జీవ గురి నాకేం తెలిదు రెండోది అది ఒక్కటి చాలు దట్ షోస్ ద ద రిఫైన్ మైండ్సెట్ ఉమ్ అది చాలు సవా లక్ష తెలిసి అది లేకపోతే ఇరుకపోతాం. ఉమ్ ఏమి తెలియకపోయినా అది చేస్తే చాలు. ఇప్పుడు మనం టాక్ చేస్తున్నాం జనాలు చూసిన ఓకే చూడకపోయినా ఓకే మంచి స్థితి మనం పరిపూర్ణంగా చేస్తున్నాం అందులో ఏం లోపం లేదు. స్టిల్ నీ చేతిలో ఏది లేదో దానికి నీ యొక్క విషయాన్ని తాకట్టు పెట్టకుం అని తెలుసుకున్న వాడికి అట్లా కొంత ఆ విషయంలో జ్ఞానోదయమ అంటే మరి నేను అంటే దాన్ని ఏమంటారు ఎప్పుడు చెక్కు చెదరని మనస్సు స్థితి ఎట్లా వస్తది సక్సెస్ లేదు ఫెదులు లేదు గనుక యాక్షన్ ఉంది వర్క్ ఉంది. ఉమ్ సక్సెస్ కోసం పని చేసేవాడు సినిమా షూటింగ్ లో వాడు స్పెషల్ వర్క్ చేస్తున్నట్టు ఉమ్ మిగతా టైంలో మామూలు పని చేస్తున్నాడు సక్సెస్ ఫిగర్ లేకపోతే అన్ని చోట్ల నువ్వు ఏదో చేస్తున్నావ ఉమ్ అది ఒక్కటే నేను అట్టు మీరు చేసి ఏకేక క్వాలిటీ మిగతాది ఎవడి గురించి ఎవడికి తెలియదు. మ్ అంటే ఇప్పుడు మనం ఏదో సినిమాల్లో చూస్తాం కష్టం పడి ఇట్లా సంఘర్షణ చేసి ఏదో చేసి వస్తాడు హీరో చివరికి మ్ దానికి కష్టపడాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ డబ్బు కోసం కష్టపడాల ఏంటి? ఆ నేను హీరో అంటే బయట కాదు ఇన్ సినిమా ఓన్లీ నాకు ఆసక్తి లేదు ఈ డిస్కషన్ లో సినిమా అది ఫిక్షన్ కాబట్టి ఫిక్షన్లీ ఏం జరిగినా ఓకే రిలవెన్స్ఏ లేదంటా ఓకే అసలు ఈ భూమి నుంచి ఫిక్షన్స్ మాయమైనా సినిమా ఇండస్ట్రీ మాయమైనా నాకు వచ్చేది లేదు తెలియదు ఓకే అది ఉందని చూస్తున్నాం అంతే దాంట్లో ఏమ లేదు. నేను సినిమా తీస్తున్నా ఇదే మానసిస్తులు తీస్తాం ఊరికే ఒక ఆటలాగా మన కెమెరా కెమెరా అందుబాటులో ఉన్నాయి మొబైల్ ఉంది మనమే డబ్బింగ్ చెప్పుకోవచ్చు మనమే ఏదో చేయొచ్చు ఎక్కడ బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు అంటే నువ్వు సినిమా చేయాలంటే ఒకప్పుడు స్టూడియో కి వెళ్ళాలి. మ్ ఇప్పుడు అక్కర్లేదని తెలిసి చేస్తున్నా ఇదే 1940 అనుకో నేను చేసి ఉండేవాడిని కాదు. మ్ కష్టపడడం మన బ్లడ్ లో లేదు. అదేంటి మామూలుగా నేను చెప్ సినిమాని రిలవెన్స్ లేదు మామూలుగా చెప్పేది ఏంటంటే కమింగ్ ఆఫ్ ఏజ్ అంటారు ఈ థీమ్ ని కష్టపడి ఎక్కడో ఏదో అంటెన్స్ బాటిల్స్ ఆర్ ఇదయ్యి హీరో ఇలా వస్తాడు చివరికి ఆ దాని వల్ల హోప్ వస్తుంది మామూలుగా మోటివేట్ రాదు యు విల్ గెట్ దట్ ఫీల్ కదా సినిమా చూసిన వెంటనే మోటివేషన్ అనే పదానికి అర్థమే ఒకటి లిమిటెడ్ టైం పీరియడ్ అ అవును ఉపయోగపడదు మోటివేషన్ మంచిది ఉపయోగపడదు హోప్ పోనీ హోప్ అవసరం లేదు హోప్ ఎందుకు ఉన్నది అనుభవించడానికి హోప్ ఎందుకు ఆహా అది సినిమా చూసే అంటే అట్లా ఏమ ఉండదు నేను చెప్తున్నా అలా ఏమ ఉండదు సినిమా జస్ట్ ఎమోషన్ జస్ట్ ఇట్లా ఏమ ఉండదు సినిమా నువ్వు థియేటర్లోకి ఎంటర్ అయినప్పుడే యు మేడ్ అప్ యువర్ మైండ్ ఇట్ ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎండ్ అప్ ద స్టోరీ సో ఒకవేళ మోటివేషన్ వస్తే సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుడికి వస్తదేమో ఇంకెవరికి రాదు. అందులో హీరో సిక్స్ ప్యాక్ చేస్తే జిమ్ లో జాయిన్ అవ్వచ్చు వారం తర్వాత మానేస్తాడు బికాజ్ ఇంతసేపు పని చేస్తది మోటివేషన్ నాకైతే లేదండి వేరేవాళ్ళకి కూడా మోటివేషన్ పని చేసేవాడిని డెవలప్ అయితే వెల్ గుడ్ ఉమ్ దాని డిస్ప్యూట్ ఏమ లేదు. మ్ కానీ మనకు సెట్ కాదు. మోటివేషన్ చాలా చోట దొరుకుతుంది దానికి సినిమా అక్కర్లేదు. అట్లీస్ట్ నాకు సినిమా అక్కర్లేదు. మ్ సినిమాని సినిమాగా చూస్తాం. మ్ అంటే దాని మీద వచ్చేదంతా జస్ట్ ప్యూర్ అంటే జస్ట్ గా 100% [సంగీతం] ఓకే ఆ నిన్నొక ద్వీపంలో ఎవ్వరూ లేకుండా ఇంటర్నెట్ ఏం లేదు జస్ట్ ఏదో తినడానికి కొంచెం ఫుడ్ అయితే దొరుకుతుంది. ఉంటే ఏం చేస్తావ్ హైపోతిసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియదు నాకు అప్పుడు సిచువేషన్ ఎలా అనిపిస్తుంది సందర్భం చెప్తది నాకు ఉదాహరణగా తినడానికి తిండి లేదు. ప్రశాంతంగా ఎవడు ఉంటాడు. తిండి కోసం ఎతులాడతా తిండదో ఉంది అంతవరకు కొబ్బరి బండాలు ఉన్నాయి ఏదో ఒకటి తిండి మా ఎందుకంటే అది ఊహించాలంటే మళ్ల సినిమా కథ అయితది అందుకే అంటున్నా నేను జీవితాల్లో ఏ విషయాన్ని ఊహించను. హమ్ జీవితం యదావిధిగా బ్రూటల్ గా అనుభవించ ఇప్పుడే హటాతగా అందరూ డిసప్పర్ అయిపోతాయి అప్పుడు నిజంగా ఆలోచిస్తా ఉ కానీ ఒక్కటైతే జరగదు. మ్ భయపడడం గాని మరణించుము గాని చేయ్ ఐ విల్ ట్రై టు లివ్ అంతవరకు క్లియర్ ఇంకా అదేంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వృత్తికి స్థాపిత మతం అవసరమా అవసరం లేదు మతం అనేది మనసు నుంచి వచ్చింది. ఉమ్ నా అభిమద్ధం అంట నా అభిప్రాయం అంటే నా మనసులో ఏర్పరుచుకున్న ఒకానొక మాటని నేను విశ్వసించినప్పుడు దాన్ని సిద్ధాంతీకరించినప్పుడు దాన్ని ప్రామాణీకరించినప్పుడు మతమే సో మతం ఎప్పుడు మనసు నుంచే పుట్టింది. ఉమ్ ధర్మం మనసు నుంచి పుట్టది. ఉమ్ అందుకే హిందూ ధర్మం ఒక వ్యక్తి వల్ల రాలేదు బయటికి మ్ కానీ ఇస్లాం గాని క్రిస్టియానిటీ గాని మతం ఎందుకు ఒక మనిషి యొక్క మనసు నుంచి ఆవిర్భవించింది దానికి ఎంత గ్లోరిఫైడ్ స్టోరీ చెప్పినప్పటికిని దట్ మే బి రియల్ అయినప్పటికిని ఇట్ ఇస్ ఒరిజినేటెడ్ ఇన్ వన్స్ మైండ్ ఉమ్ అక్కడి నుంచి అది ఒక పెద్ద వృక్షం కాబట్టి ఆధ్యాత్మికతకి మతానికి ఏ సంబంధం లేదు. ఒకటి మ్ ఒకవేళ సంబంధం ఉన్నా అది దారి చూపొచ్చు తప్ప అది గమ్యస్థానానికి మాత్రం చేర్చలేదు. అదిఒక కన్వేయర్ బెల్ట్ మ్ ఒక ఎక్స్టెంట్ వరకు దాని మీద ప్రయాణం చేయొచ్చు మొత్తం అది ఉపయోగపడదు. మ్ సో మతం వదిలించుకుంటూ మతం అంటే ఏందబ్బా విభజన కాదా ఉమ్ ఇప్పుడు నాది మతం అని చెప్తున్నప్పుడు నీది ఏ మతం అని అడుగుతున్నావ్. సో ఆధ్యాత్మికత అంటే విభజన లేని ఒకానొక స్థితిలో నిలబడి చూడడం అక్కడ అసలు మతం ఉపయోగపడదు. ఆ మరి కాదని అంటున్నావు మరి మతాలు తమ ఉద్దేశాన్ని అతిక్రమించాయా మరియు ముందుకు వెళ్లే మార్గం ఏమిటి అంటావు మతం యొక్క పర్పస్ ఏంది అందరినీ ఒక రకంగా ఆలోచింపజేయడం మ్ అంతే అంటే ఇప్పుడు మనమంతా ఒకటి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు స్కూల్ డ్రెస్ యొక్క పర్పస్ ఏంది యూనిఫార్మిటీ అదే యూనిఫార్మిటీ ఎందుకు మనం ఈ స్కూల్ అన్ని స్కూల్స్ కి ఒకటి యూనిఫార్మ్ ఉంటే సరిపోతుంది కదా మరి యూనిఫార్మిటీ లార్జర్ యూనిఫార్మిటీ ఉంటది. యూనిఫార్మిటీలో ఆ దట్స్ ద పాయింట్ ఇప్పుడు ప్రతి మతానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కొన్ని డూస్ ఉన్నాయి కొన్ని డోంట్స్ ఉన్నాయి దానికి పరలోకానికి లేకపోతే వర్చూస్ కి బెనిఫిట్స్ కి లింక్ పెట్టారు సవాబ్ అంటారు లింక్ పెట్టారు. అందుకని వాటిని బేస్ చేసుకొని వాటి కోసం నువ్వు ఏదో చేస్తున్నావ్. ఉమ్ అందువల్ల ఉపయోగం ఉందా లేదా అంటే తెలియదు. సో మనిషిని కాస్త ఆ భయపెట్టడానికి మతాలు వచ్చాయి. మ్ నువ్వు ఎవ్వరి మాట వినవు దేవుడి మీద ఒట్టేయ్ అంటే కాస్త భయంేస్తుంది. అట్లా ఒక హైయర్ రియాలిటీ అట కాకుండా నీకు సహజంగా ఇది అక్కర్లేదురా బాబు నాకుఅని తెలుసుకున్న చిన్న రియలైజేషన్ కలిగితే ఎవరు అక్కర్లేదు. ఉమ్ ఇప్పుడు ఒక ఉందో కదా భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను అని చెప్పింటే ఒకడు స్టేట్మెంట్ ఇచ్చాడంట భగవద్గీత ఉందా లేకు నేను చెప్పేది నిజమే ఉమ్ అప్పుడు జడ్డు చెప్పాడంట అయినప్పటికిని మ్ కొట్టి అది మతం అన్నాడు అంటే నేను దేవుడి యొక్క సహాయం లేకుండా జీవిస్తాను అంటే ఒప్పుకోదు ఉమ్ ఫస్ట్ నువ్వు కొన్ని విషయాలు నమ్మవయ్యా అక్కడనుంచి జీవితం నిర్మించుకో ఆధ్యాత్మికత అంటే అసలు నమ్మకాలే లేకుండా జీవితాన్ని చూడు కంప్లీట్ డైమెట్రికలీ ఆపోజిట్ డైమెన్షన్స్ అందుకని మతం ఉండాలో ఉండని కులం ఉండా ఉండని నేను ఎవరిని వాటిని వద్దని చెప్పడానికి అవి నీ మనసులో లేకుండా చూసుకో శరీరానికి మతం ఉంటదా కులం అయిపోయింది శరీర భాగమంత ఒకటే చూడు కానీ ఆ పేరు మీద ఇన్ని జరుగుతాయి అవి ఎప్పుడు ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఇంకా చాలా మందికి తెలియని విషయం అధ్యయనం చేస్తే తెలుస్తది. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది ప్రపంచం. ఇప్పుడు ఎక్కువ రిపోర్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ మీడియా ఒక ఔరంగజీబో చంగీస్ ఖాన్ లేకపోతే బ్రిటిష్ రాలో ఈ ఊర్లు ఊర్లు ఎన్ని రేపులు ఎన్ని మానవంగాలు ఎంత దోపిడి ఎందరి దూరలు వాళ్ళ వాళ్ళ యొక్క ఆకృత్యాలు ఆ లస్ట్ పవర్ వినకపోతే చంపేయడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి అప్పుడు రిపోర్ట్ అయ్యేవి కావు ఇప్పుడు రిపోర్ట్ అయితుంది. అందుకని మనక ఏదో ఎక్కువ క్రైమ్ జరిగినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు జరిగిన క్రైమ్ తో కంపేర్ చేస్తే చాలా చాలా చాలా చాలా తక్కువ ఉమ్ మొట్టమరి ఇప్పుడు ఏమంటారు గోల్డెన్ డేస్ గోల్డెన్ ఎరాలు ఉన్నామ యక్చువల్ సిసి కెమెరా వచ్చిన తర్వాత దేవుడు చేయలేని పనులన్నీ అవి చేస్తుంది. మ్ అందుకే సిసి కెమెరా అనేది శివుడి యొక్క మూడో నేత్రం అని పిలుస్తాయి. ఇట్ ఇస్ ఎవరీవర్ ద శివ హస్ అరైవడ్ ఇన్ ఏ న్యూ ఫామ్ న్యూ లుక్ అండ్ న్యూ డిజైన్ ఇంకా లాస్ట్ టూ లాస్ట్ టూ ఆ లాస్ట్ టత్రీ ఉందనుక ఆ మానవ చరిత్రలో ఆధ్యాత్మిక వ్యక్తులలో మహిళలు ఎందుకు తక్కువగా ఉన్నారు తక్కువగా కాదు అసలు ఉండకూడదు వాళ్ళు మ్ ఎందుకంటే మహిళల జీవితంపూర్ ప్రకృతికి సంబంధించిన జీవితం అది ఉమ్ పురుషులు ప్రకృతితో ఎక్కువ అనుసంధానం కలిగి ఉంటారు. ఉమ్ అందుకని మహిళలకు ఆధ్యాత్మికత అవసరం లేదు. మ్ వాళ్ళ వాళ్ళ యొక్క మానసిక స్థితి గాని వాళ్ళ శరీర ధర్మం గాన ఇట్స్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ నేచర్ మ్ అంటే వాళ్ళ ఫిజికల్ రియాలిటీ గాని వాళ్ళక వచ్చేటువంటి మెన్సస్ సైకిల్ గాని మ్ అదంతా ప్రకృతికి అనుగుణంగా నడుస్తుంది. సో ఆధ్యాత్మికత అంటే ప్రకృతి అనుగుణ్యమైన జీవితమే ఉమ్ వాళ్ళు కొత్తగా అన్వేషించింది ఏమీ లేదు. ఈ ప్రకృతిలో ఒక సృష్టికి మళల ప్రతి సృష్టి చేస్తున్న ఒకానొక శరీర ధర్మాన్ని కలిగి ఉన్నారు. మన ప్రపంచం వచ్చినందుకు మహిళ అంటే ఇది అదని మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కటని మాట్లాడుకుంటున్నాం ఆడ మొగ ఒక్కటి కానే కాదు ఆడవాళ్ళు చాలా చాలా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు బేసికలీ ఉమ్ అందుకని వాళ్ళకి అక్కర్లేదు. మ్ అయినప్పటికిన కొందరు దానినుంచి పక్కక వచ్చి తిరిగి రియలైజ్ అయి ఎన్లైటెడ్ గా పిలవబడ్డారేమో అదర్వైస్ నా దృష్టిలో ప్రతి మహిళ వాళ్ళు చేస్తున్న సర్వీస్ వాళ్ళు ఇస్తున్న జన్మ తీసుకు ఇస్తున్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న తొమ్మిది నెలలు ఆ లైఫ్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి బయట పడడం ప్రతి నెల వాళ్ళ బాడీలో నుంచి బ్లడ్ బయటికి వెళ్ళడం దే ఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఎగజస్టెన్స్ ఆల్ ద టైం అందుకని దే ఆర్ ఆల్ ఎన్లైటన్డ్ కానీ మరి సోనం రఘువంశి లాంటి క్యాండిడేట్లు కూడా నాకు తెలియదు రీసెంట్ నేను చెప్పేది మూలం గురించి కేసులు అంటా అయది ఎప్పుడు చెప్పినావు కదా ఇప్పుడు నిర్భయ కేస్ అన్నా ఫ్రింజ్ ఎప్పుడు ఉంటారు ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఉంటారు అనార్కిస్ట్లు ఎప్పుడు ఉంటారు లా బ్రేకర్స్ ఎప్పుడు ఉంటారు నువ్వు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మర్డర్ చేస్తే వరిశిక్ష పడతాని తెలుసు కదా అయినా చేస్తలేరా మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏ చస్తే చస్తి తాత్కాలిక క్షణిక ఆనందం కోసం ఏదో చేస్ స్తుడు మనిషి సో అది మనం డిస్కస్ చేసేది కోడ్ గురించి ఉమ్ మ్ అట్లా మ్ అదేంటి ఇన్ మరియు యాంగ్ మధ్య సామరస్యం గురించి ఆ తావు మాట్లాడుతుంది. ఈరోజు యువతకు పురుషాత్వం మరియు స్త్రీవాదం గురించి తీవ్రమైన వివాదాలు మధ్య వీటి ఇలాంటి సమ ఏమంటారు ఈ సమన్ సామరస్యం ఎలా తీసుకురావచ్చు అది అది తీసుకొచ్చేది కాదు ఉంటే ఉంటది లేకపోతే లేదు. ఉమ్ ఉంటే మంచిది కదా ఉంటే ఉంటది లేకపోతే లేదు యు కెనాట్ క్రియేట్ ఇట్ మ్ ఇనండి యాంగ్ అనేది నథింగ్ బట్ టూ ఫోర్సెస్ మ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్ ఇప్పుడు పగలు రాత్రి ఉంది. మ్ పగలు మెల్లగా రాత్రి అవుతుందా రాత్రి పగలు అయతుందా అనేది చెప్పడం కష్టం సో దే ఆర్ ఆల్ దే ఆర్ నాట్ టూ సపరేట్ థింగ్స్ దే ఆర్ టూ థింగ్స్ అపియర్స్ టు బి బట్ ఎంటైన్ ఏమంటారు ఇంటవైన్ అంటారు ఎంటాంగిల్డ్ ఇన్వైంట్ అంటే ఒక దాంట్లో ఒకటి పెనవేసుకు పోయి కూడా రెండుగా కనిపిస్తున్న అంశాలు ఇట్లా ఒక రెండు చంకులు కనిపిస్తున్నాయి బట్ సరిగ్గా చూస్తే ఈ చంకు నుంచి దీంట్లో కొంత పోయి దాంట్లో నిద్ర కలుస్తా ఉంటది మ్ సో అట్లా ప్రతి పురుషుడిలోనూ స్త్రీ ఉంది. స్త్రీలు ఉంది పురుషుడు ఉన్నాడు స్త్రీ పురుషులు సెపరేట్ గా లేరు ఇడ రెండోది అసలు స్త్రీ పురుషులే లేరు ఇడ ఉమ్ నువ్వు గమనిస్తే తప్ప తెలిసే విషయం కాదు. ఉమ్ నువ్వు ఎప్పుడైనా హోటల్ లో భోజనం చేస్తున్నప్పుడు పురుషుడిగా ఏం తిన్నావో తెలుసా నువ్వు పురుషుడిగా ఉండేది రోజులో ఐదు నిమిషాలు కూడా కాదు. మ్ మిగతా టైం అంతా మనిషిగా ఉంటావు. మ్ సో మనుషులు ఉన్నారు ఆ మనిషి తత్వంలో ఇన్ అండ్ యాంగ్ ఉంది. ఉమ్ అందుకని అది గుర్తించే అంశం తప్ప క్రియేట్ చేసే అంశం కాదు. మ్ యు కెన్ రికగ్నైజ్ ఇట్ వితఇన్ మ్ గుర్తించిన తర్వాత సహజంగా పాలిషేతుంది. మ్ అంతే అందుకని గుర్తించాలంటే ఏం చేయొచ్చు అది అన్ని చోట్ల ఉంది పగలు రాత్రి ఉంది ఆడ మొగ ఉంది ఆ ఒక కొండ ఒక లోయ ఉంది. అంటే ఇప్పుడు అంటే టూ పోలర్ రియాలిటీస్ ఆ రెండు కలయకలోనే ఏదో ఉంది అని తెలుసుకోవడం మ్ అట్లా సో పని ఉంది విశ్రాంతి ఇప్పుడు ఉంది అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక ఐ థింక్ బ్రిటిష్ ఇన్ఫ్లయన్సర్ ఈ YouTube వీటిల్లో పెడతారు కదా చాలా మిలియన్ ఫాలోవర్స్ అలా ఉంది. చాలా అంటే ఏంటి ఆడవాళ్ళని బానిసలా ఉంచాలి చంపేయాలి మన ఆధిపత్యం ఒక అంటే డీసెంట్ లెవెల్స్ కూడా కాదు కొంచెం అబ్నార్మల్ లెవెల్స్ లో కూడా అతని ఇది నడుస్తుంది కానీ హస్ వెరీ ఫేమస్ యక్చులీ ఇలాంటి అంటే ఆ టైం వచ్చినప్పుడు అన్ని సామ్రాజ్యాలు కూలిపోద్ది మానవ సమాజం చైతన్యం అవుతున్న కొద్ది సమాజంలో మార్పులు వచ్చాయి మతాల్లో మార్పులు వచ్చాయి ధర్మాల్లో మార్పులు వచ్చాయి పాలిటిక్స్ లో మార్పులు వచ్చాయి పాలసీలో మార్పులు వచ్చాయి యస్ హ్యూమన్ సొసైటీ ఎవాల్వ్స్ మెనీ థింగ్స్ చేంజెస్ అందుకని హటాతగా ఇప్పుడు అక్కడ జరుగుతుంది జరగని ఇప్పుడు ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఒకప్పుడు ప్రొఫౌండ్ గా పని చేసి ఇప్పుడు వీక్ అవుతున్నాయి. ఒకప్పుడు ఒక మతం చాలా ఎక్కడ చూసినా ఆ మతానికి సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి ఇప్పుడు అది కొంచెం పక్కక వెళ్ళిపోయింది. ఈ భూమి మీద ఆ గడిచిన ఒక 10వేల సంవత్సరాల్లో ఎన్నో కొత్త కొత్త మతాలు పుట్టినయి కొత్త కొత్త మతాలు పరిడవిల్లింది డిసపర్ అయిపోయినాయి. ఉమ్ సో రెలవెన్స్ కోల్పోయినాయి. సో అందుకని ప్రస్తుతానికి ఏదైనా ఒకటి హైలైట్ అయింది అనుకో లైఫ్ అంతా అది అట్లా ఉంటదని కాదు. ఎప్పటికీ హైలైట్ అయి ఉండేది ప్రశాంతత ఒక్కటి మనిషి యొక్క కోర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికీ ఉంటాయి ఎందుకంటే అది మనిషి క్రియేట్ చేయలేదు కాబట్టి ఉమ్ మిగతావన్నీ వస్తే అయిపోతాయి. ఉమ్ అయిందా లాస్ట్ టూ క్వశన్స్ అడుగు ఆ సోషల్ మీడియా కెరీర్ ఆకాంక్షలు నిరంతర సంపర్కం వంటి ఆధునిక జీవన ఒత్తిల మధ్య ఆ నీ లోతైన విలువలు అనుగుణంగా లోపలి శాంతి లేదా ఉద్దేశాన్ని పెంపొందించడం పెంపొందించడం మధ్య నీ సమతుల్యతను ఎలా కనుగొంటావు ఆ ఇది ఇది కూడా సేమ్ అది నీలో గుర్తించాల్సిన విషయం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి ఇట్లా జరిగింది. ఇక్కడ ఒక నలుగురం కూర్చొని టాక్ చేస్తున్నాం. ఉమ్ మామూలుగా రికార్డు కాదు ఎవరో డిస్కసింగ్ మ్ ఆ పక్కన నుంచి ఒకటి పై పయ పై హారం కొట్టుకుంటూ పోతున్నారు. ఉమ్ ముగ్గురు వాడిని తిట్టారు ఈ హారంలో బంద చేయాలన్నారు దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ హారన్ ఉమ్ నేను ఒక్కడిని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఊరికి ఎట్లా కూర్చున్నారు. ఒక ఐదు నిమిషాల తర్వాత అన్నారు బాగా డిస్టర్బెన్స్ కదండి అంటే అవును మీ వల్ల ఇప్పుడు ఎవరు ఎవరికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అది ఓన్లీ మాటవర్స్ కి అన్నా ఉమ్ నువ్వు తీసుకోకపోతే ఏ డిస్టర్బెన్స్ లేదు. ఉమ్ ఇప్పుడు కప్ప అక్కడ పురుగు పోతుంటే లపక్కన అందుకుంటది. మ్ అందుకొక దేనిి పురుగున పురుగులా ఉండని నీలా ఉండు సో 99% డిస్టర్బెన్సెస్ లేవని తెలుస్తది. ఆ తర్వాత మిగిలిన 1% డిస్టర్బెన్సెస్ ఉండని దాటి వల్ల పెద్ద నష్టం లేదు ఇదర్ యు కెన్ సాల్వ్ ఇట్ ఆర్ యు డోంట్ సాల్వ్ ఇట్ బట్ దానివల్ల వచ్చి నష్టం లేదు అది అది బేరబుల్ అన్నమాట సో మనిషి అనుభవించే సవాలు డిస్టర్బెన్సెస్ అంతా వాడు క్రియేట్ చేసుకున్నాయి బేసికల్గా లేవు. కానీ మరి ఇప్పుడు రియాక్ట్ అయతున్నాడు ఘోరంగా అంటే వర్క్ ప్రెజర్ ఉంటుంది అదే నువ్వు దాన్ని నిర్వచించు ఫస్ట్ ఒక కార్యక్షేత్రంలోకి వెళ్ళే ముందు ఇప్పుడు జీవితకాలం నువ్వు ఆఫీస్ పని చేయాలి కదా డిఫైన్ ఫ్యూ వర్డ్స్ అసలు డబ్బు అంటే ఏంది దేనికి ఎంత కావాలి ఒకటి మ్ నువ్వు చేసే పనిలో నీకు రెస్పెక్ట్ లేకపోయినా డబ్బు వస్తే సరిపోతుదా ఉమ్ రెస్పెక్ట్ తో పాటు డబ్బు కూడా రావాలా ఉమ్ సరే సరిపోయినంత డబ్బు వచ్చింది నెక్స్ట్ ఏం చేస్తావ్ క్వశ్చన్ నీ లైఫ్ ఎట్లా ఉండబోతుంది దాని మీద ఒక పేపర్ మీద ఒక చిన్న డాక్యుమెంట్ రాయి దాన్ని రకరకాల వ్యక్తులతో మాట్లాడు ఇట్లా అనుకుంటున్నాం నీ అనుభవం ఏంది నా అనుభవం ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్షణం నేను డబ్బు కోసం పని చేస్తున్నాను డేటా సైన్స్ అంటే బికాజ్ యు నీడ్ ఏ జాబ్ వై యు నీడ్ ఏ జాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఇప్పుడు నీకు ఎవరనా కోటి రూపాయలు వస్తే నువ్వు ఇప్పుడు భోగలాలసలువ అయతావా తాగి తిరుగుతావా ఆన్సర్ దట్ క్వశన్ కోటి రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు రుబాబు ప్రవర్తిస్తావా అందరికీ అంజాలు కొడతావా ఇప్పుడు ఎవరెవరు అయితే మాటలు వింటున్నారో వాళ్ళ దవడాలు వలగొడతావా తెలియదు మనిషి వైల్డ్ అయిపోతాడు హమ్ హమ్ ప్రతి మనిషిలో కరుడు కట్టిన రకరకాల హీరోలు ఉన్నారు వీరలు ఉన్నారు ఉమ్ ఎవడు ఎట్లా మాట్లాడడో తెలియదు. అందుకని ఫస్ట్ నీ జీవితాన్ని మీమాంస చెయి ఒక స్పష్టతలోకి రా ఆ స్పష్టత ఆ స్పష్టత కలిగిన మనసు నీకు దారి చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఎవరు అడిగినా అసలు నీ మాటల్లో కన్ఫ్యూషన్ ఉండనే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నీమాంస జరిగింది కంక్లూషన్ వచ్చేసింది. మ్ నాకు ఎక్కువ డబ్బు వద్దు సార్ నాకు జస్ట్ చిన్న రూమ్ లో ఉంటుంది నా లైఫ్ అంతా అదే రూమ దాని రెండు 10,000 చాలు. ఉమ్ మిగతాది నేను బతకడం 5000 చాలు. నాకు అంతకంటే అక్కర్లేదు. అన్న క్లారిటీ వచ్చిన తర్వాత ఆ సమస్యనే పడిపోయాయి. అసలు నీకు డబ్బు ఎంత కావాలి దేనికి కావాలి నెక్స్ట్ పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటే భార్యకి ఏం చెప్తావ్ ఏమనా లేనిపోన అపోహలు క్రియేట్ చేస్తావా ఈ ఒక యుతోపియన్ డ్రీమ్ ఏమన్నా ఇస్తావా వాట్ ఇస్ ఇట్ ఫిగర్ ఇట్ అవుట్ నీ జీవితాన్ని మొట్టమొదట నువ్వు నిర్వచించు వేరే వాళ్ళని ధ్యానంచడం ఆపేయంగా మ్ నీ జీవితాన్ని నువ్వు డిఫైన్ చెయ్ దాన్ని ఆచరించి చూడు అప్పుడు తర్వాత తెలుస్తుంది అప్పుడు అట్లా నిర్వచించాను కానీ అప్పట్లో తప్పు అప్పటికి కరెక్ట్ అనిపించింది ఇప్పుడు అంత కరెక్ట్ అనిపిస్తలేదు అది అప్పుడు అంత అంత డబ్బు ఉంటే సరిపోదు అనుకున్న కానీ ప్రాక్టికల్ గా కొంచెం మారింది అట్లా అట్లా నీ లైఫ్ లో ఒక ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ తో పాటు ఒక స్టెబిలిటీ వస్తది. ఏం చేయాలో తెలుస్తది ఏం చేయకూడదో తెలుస్తది ఎంతవరకు చేయాలో తెలుస్తది. ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాదో తెలుస్తది మెల్లగా ఉమ్ ఫిగర్ ఇట్ అవుట్ ఇది నీకు వర్తిస్తది నాకు వర్తిస్తది సలహా ఏం కాదు. ఉమ్ ఉదాహరణకి పూల పార్పి ఉంది ఎగ్జాంపుల్ అది పూర్తి మీ మాంస అయిపోయింది. మ్ ఏ ప్రశ్నలు లేవు. అది ఈగో కోసం చేస్తలేరు ఏదో ప్రూవ్ చేయాలని చేస్తలేను భవిష్యత్తులో ఇది నాదని చెప్పుకోవడానికి చేస్తలేరు దేనికోసం కాదు ఊరికి మొక్కలు నాటడం పొద్దున చేయడం వల్ల చిరురానికి కాస్త శ్రమ మట్టితో కనెక్షన్ కలిగి ఉండడం ఉమ్ అంతకుమించి దానికి ఏ పర్పస్ లేదు. ఒకవేళ ఆ పార్క్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి మీరు రావద్దుంటే వెళ్ళిపోవడమే లేదా ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు ఉంది. ఉ అదే మేము వస్తే ఏమనా ప్రాబ్లం సార్ అడగడం గొడవలు పట్టాలు ఆవేశ పడతాలు ధన్న జడలు ఏమ ఉండవు ఉమ్ అది కాకపోతే రోడ్డు ఉంది రోడ్డు కాకపోతే నా బాల్కని ఉంది మొక్క నన్ను నాటకుండా ఆపేవాడు ఎవడు ఉమ్ మట్టిలో ఆడుకోకుండా చేసేవాడు ఎవడు ఆ పార్క్ లో ఆడుకోవద్దు నేను రోడ్డు మీద ఆడుకుంటా మ్ అయిపోయింది అంటే కెరియర్ పట్ల దేని పట్ల ఒక ఫిక్స్డ్ క్లారిటీ తెచ్చుకో ఆ తెచ్చుకొని అక్కడి నుంచి దాన్ని ఆచరించి చూడాలి ఆచరిస్తున్నప్పుడు నువ్వు అనుకున్న దానికి ఆచరి ఆచరణకు మధ్యన వ్యత్యాసం వచ్చిందనుకో దాన్ని వెంటనే సరి చేసుకోవచ్చు. ఇవాల్వ్ అవుతుంది ఇవాల్వ్ అవుతుంది ఫైనల్ గా ఒక కంక్లూషన్ కి వచ్చేస్తుంది లాస్ట్ క్వశ్చన్ కొంచెం పెద్ద క్వశ్చనే అదేంటి నోట్స్ ఆఫ్ మషన్ లో ఆలైఫ్ యు డిస్క్రైబ్ లైఫ్ యస్ ఏ స్పాంటేనియస్ ఫ్లో అన్బౌండ్ బై సొసైటల్ కన్స్ట్రక్ట్ అండ్ రిజిడ్ డెఫినిషన్స్ ఆఫ్ సెల్ఫ్ అదేంటి notథింగ్ ఇస్ పర్సనల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ఫర్ మీ ద సొసైటీ డస్ నాట్ ఎగజస్ట్సocైటీస్ జస్ట్ ఆన్ ఐడియా ఆ అంటే దిస్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అంతా మాయ అదేంటి సొసైటీ ఒక జస్ట్ ఐడియా అని అన్నావు ఆ మరి ఆ ఈ స్పిరిచువల్ గ్రోత్ కి నువ్వు పరిగెట్టడం పరిగెట్టడం కాదు అంటే అన్వేషించడం అందరికీ అంత ఇదిగా ఉండ ఉండదు కదా నాకు చాలా అదేంటి దాంట్లో శ్రమ అనిపిస్తుంది చాలా సఫరింగ్ ఉంటుంది ఒక చిన్న అదేంటి ఒ నువ్వు చెప్పిన దానికి నిజంగా ఆ సఫరింగ్ కి నువ్వు ఎలా బాలెన్స్ చేసి ఏ సఫరింగ్ ఒక చిన్న స్క్రూ ఇప్పడానికి ఒక వ్యక్తి రోజంతా కష్టపడొచ్చు కానీ ఆహా నేను అనేది అసలు గెట్ ద రైట్ అండర్స్టాండింగ్ నువ్వు ఒక వర్ష ఒకటి చేసే కంటే ముందు ఒక ఓపెన్ గా చర్చించు అసలు స్పిరిచువల్ అంటే ఏందో తెలుసుకో ఫస్ట్ 100 మంది ఉందో చెప్పారు అసలు వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ అని తెలుసుకోకుండా నువ్వు స్పిరిచువల్ గా కథ ఎట్లా తెలుస్తది ట్రూ మీనింగ్ అంటే నువ్వు అనటు పుస్తకాలు అందర చదువు అందుకే టైమి తొందరే ఉంది స ఇప్పుడు మొదలుపెట్టి ఐదేండ్లకు నీకు లైఫ్ అంతమైనా నెక్స్ట్ 25 ఏళ్ళ 30 ఏళ్ళ ఉంది. మ్ కన్ఫ్యూజన్ లేకుండా రిలాస్ గా బతకొచ్చు అందుకని త్వర త్వరగా అర్థం చేసుకోవాలని ట్రై చేసినవాడు లేట్ అవుతది. ఎవడైతే నేను అర్థం చేసుకుంటానులే అబ్బా సమయంతో సంబంధం లే అన్నవాడికి దిగుతది విషయం బికాజ్ వాడి మైండ్ ని ఫోర్స్ చేయడం లేదు హి ఇస్ ప్రిపేర్డ్ మెల్లగా వెళ్దాం ఓకే ఓకే ఓకే అట్లా సో నువ్వు అసలు టైం బౌండెడ్ ఉండకూడదు అంటే నీలో పోలిక వెళ్ళిపోయి ఉండాలి. సరిగ్గా ఆలోచించు మ్ టైం వచ్చిందా కంపారిజన్ లోనే వస్తది. చిన్నప్పటి నుంచి మనకు వాడు రాసాడు ఇంకా నువ్వు రాయలేదా అంటారు మ్ అదర్వైస్ రాయడానికి సమయానికి ఏం సంబంధం మ్ అసలు సంబంధం లేదు నన్ను ఎవరో చెప్పారు సార్ మీరు వీడియో లెంగ్త్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నేను ఇచ్చిన మెసేజ్ ఏం తెలుసా నేను టైం చూసుకున్నాను సార్ మ్ అసలు నేను టాక్ మొదలు పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉంటానో మ్ చివరి వరకు ఉన్నాయి నాకేమ త్వరగా ముగించి వేరే పీకే పదులు ఏమ లేవు నాకు కానీ ఒకటి మరి నువ్వు అన్నావు కదా ఒక పెట్టారు కొంచెం వాళ్ళకి కష్టంగా ఉందేమో చూడొద్దు స్కిప్ చేసుకొని వేరే చూసుకో అది ఇది బ్రిటిష్ రూల్ లేకపోతే హిట్లర్ రిజియం కాదు కదా ఇఫ్ యు డోంట్ వాచ్ మై వీడియో యు విల్ బి హాంగ్డ్ అని చెప్తలేము కదా కానీ వాళ్ళు ఎక్కడో ఫీల్ అవుతున్నారని పాయింట్ సంబంధం లేదు రియల్ గా నీకు అర్థమైతే నీకు సమయం తెలియదు నీకు రియల్ గా విషయం అర్థమైతే నీకు సమయం తెలియదు. యు లూస్ సెన్స్ ఆఫ్ టైం కచ్చితంగా జరుగుతది మళ్ళీ ఇద జోక్ కాదు సినిమా బాగుంటే సమయం తెలియదు అయ్యారండి సినిమా బాగుంటే సమయం తెలియదు సమయం చేసి చూస్తున్నావా సినిమా బాలేదు లేదా నువ్వు బాలేవు ఏదో ఒకటి అయింది అక్కడ కచ్చితంగా ఇది తర్వాత ఆ సమాజం అన్నది లేదు మాక్సిమం నలుగురు ఇండివిజువల్స్ ఉన్నారు చూడడానికి కానీ మన నలుగురిలో ఎంతెంత మంది ఉన్నారో తెలియదు అతని మనసులో ముగ్గురే ఉండొచ్చు నీ మనసులో భారతదేశంలో ఉన్న జనాభా అంత ఉండొచ్చు నా మనసులో మనుషులతో పాటు రెండు మూడు కుక్కలు పిల్లలు కూడా ఉండొచ్చు అట్లా ఈయన మనసులో ఇంకెవరైనా ఉండొచ్చు ఒక్క అమ్మాయి ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరి సమాజం ఏమిటి? ఈ సమాజం రియల్ గా ఉందా లేకపోతే నీ ఆలోచనలన్నీ కలిపి సమాజం ఏందా? సమాజాలు మారతాయి. నువ్వు అడుగడుగున సమాజం మారుతది ఇప్పుడు కూర్చుంటే విశ్వ మానవ సమాజంలో నువ్వు మాట్లాడుతున్నావ్. హటాతో మీ బంధువులు కలిస్తే అదిఒక సమాజం. అక్కడ మీ ఫ్రెండ్ పక్కక వెళ్ళిపోతాడు. మీ ఫ్రెండ్స్ ని కలిస్తే మీ జూనియర్స్ కిందకి సీనియర్స్ పక్కక వెళ్ళిపోతారు. మీ కాలేజీ వాళ్ళు కలిస్తే జూనియర్స్ సీనియర్స్ అందరూ కలిసి ఒక సమాజం అయతారు. కానీ పక్క కాలేజీలో ఉండడు. కానీ మొత్తం ఇంటర్ కాలేజ్ ఫెస్టివల్ లో అంతా కలిసి ఒక సమాజం అయతారు. కానీ అందులో హటాత్తగా ముస్లిమ్స్ కోసం సభ పెడితే మిగతా వాళ్ళంతా పక్క జరి ముస్లిమ్స్ సమాజం అయతారు. మళల అందులోపట ఓన్లీ ఓబిసి అనగానే వీళ్ళు సమాజం అయతారు. అందులో అసలు జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే సమాజం లేదు ఎవడు లేడు. నిరంతరం నువ్వు సమాజాలు మారుతున్నాడు నీ మనసుల ఓన్లీ ఒక ఎండలైటెండ్ మైండ్ కి ఏ సమాజం ఉండదు వాడు ఎవరిని మోస్తుందనే లేడు వాడు దీనికి సంతకం పెడితే చేయితో పెడత మనసుతో ఎప్పుడు పెట్టాడు లేదు అది లేని దానికి ఎట్లా సంతకం పెడతావ్ మా సమాజంలో సభ్యుడు అయతావా అంటే తప్పకుండా అనేసి పరిచి రాసి ఇవ్వడమే ఇక్కడ తీసుకోవడం ఏ సమాజం లేదు ఏమి లేదు లేదా సమాజం ఉందా అటు ఉంది తాత్కాలికంగా బోలన సమాజాలు ఉంది ప్రస్తుతం మనందరం కలిపి ఆ ఒక ఏదైనా ఒక కంపెనీ పెట్టుకున్నాం అనుకో మనంతా సమాజంలో కలిసినట్టే ఒక పీర్ గ్రూప్ అప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయితాడు సమాజానికి మళల బాధ్యతలు విద్యతలు వచ్చేస్తాయి. సరిగ్గా చూడు ఓన్లీ ఇండివిడ్యువల్స్ ఉన్నారు ఇంత స్టూపిడ్ రాం మైండ్స్ మ్ అంతకు మిస్ చేయట్లేదు. అంటే ఆ స్ట్రగుల్ లో ఇస్ నో స్ట్రగుల్ నీకు అర్థం కాకనే స్ట్రగుల్ అంతే ఆ అదే ఆ టై అందుకే అర్థం చేసుకునే ప్రయత్నం చెయి దాని సమయానికి లింక్ పెట్టకు స స్ట్రగుల్ కి సమయానికి ఒక సమయం ఉంది చూడు ఒక లింక్ ఉంది. మ్ ఛాలెంజ్ కి టైం కి ఒక లింక్ ఉంది. అచీవ్మెంట్ కి టైం కి ఒక లింక్ ఉంది. కాంపిటీషన్ కి టైం కి లింక్ ఉంది. మరి నువ్వు ధ్యానానికి టైం కి లింక్ ఎట్లా పెడతావు రా బయ నీకు అలవాటు అయిపోయింది అంతే సో టు అండర్స్టాండ్ నేను జీవితాన్ని అర్థం చేసుకుంటున్నా అంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది నేను అర్థం చేసుకునే ప్రక్రియకి సమయాన్ని లింక్ పెట్టకు సమయాన్ని లింక్ పెట్టగానే నువ్వు వచ్చేస్తావ్ మైండ్ లోకి ఉమ్ సమయం రాగానే మైండ్ వచ్చేస్తుంది. సమయం వచ్చిందా మైండ్ సమయం పడిపోయింది మైండ్ అందుకని సరిగ్గా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి సరే కొందరికి అవి స్ఫురించకపోవచ్చు కొందరు ఎవరో నాలాంటివాడు ఇంకెవరో అట చెప్తే ఆ అనిపియచ్చు అనిపించినప్పటికిన మళ్ళ నువ్వు అన్వేషించాల్సింది నీవే ఎవడు ఎల్లకాలం నీతో ఉండడు ఎవడు ఎల్లకాలం నీ దేశ నిర్దేశం చేయడు. అందుకని చిన్న చిన్న మాటల్లో ఆ అంతరార్థాన్ని గ్రహించి దాన్ని కొంత ఆచరణాత్మకంగా చూసి ఆ ఇందులో సత్యం ఉంది అటు వెళ్ళిపోవాలి లోపటకి ఒక చిన్న కథ చదివేది ఒక ఊర్లో మంట ఉంటదంట హమ్ సో ఆ ఊర అతను అతను మంట ఉంటది కదా అతన్ని ఊరికి తెచ్చుకుందాం. తద్వారా మన ఊర్లో కూడా నిప్పు వస్తది. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కదా ఈ ఊరు ఆ ఊరు చాలా దూరం అప్పుడు ఆయన పోగానే ఒక కండిషన్ పెట్టాడు. ఇది నేను సృష్టించాను ఇక్కడి నుంచి పక్కకు రాను. ఏంటంటే మంట ఉంది మ్ ఆ ఇంకా వెలుగు అక్కడే ఉంది మరి ఇక్కడ మీరు ఉండనియను మీ ఊరికి మీరు మంట తీసుకెళ్ళాలి. ఉమ్ అందుకని మీకు చిన్న మంట ఇస్తాను. ఉమ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రావద్దు. మ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కడు వచ్చాడు ఒక మంటగానే ఓ మంట ఇచ్చా పరిగెత్తి ఆరిపోయింది మ్ వాడు ఫెయిల్ అంటే హి డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫైర్ మ్ వాడు ఆవేశపడ్డాడు ఇంకోడు ఏం చేశడు చేతులు పట్టుకున్నాడు పట్టుకొని వాడు తీసుకెళ్తే సగరమైన కారిపోయింది ఇంకో ఇట్లా గాలి తగిలితే బాగా మొత్తం తీసుకొచ్చాడు ఎక్కువ వ్యాక్టిమై కారిపోయింది మ్ లాస్ట్ ఊర్లో ఒక్కడు మిగిలేడు వాడు ఒక్కడే ప్రశాంతంగా ఉన్నాడు ఉమ్ హమ్ వాడు చెప్పిన మాట ఏమిటిరా అంటే మీలో ఎవరన్నా మంట తెస్తే నాకు పని ఉండదని కూర్చున్నాను మ్ మీరు ఎవ్వరు తీయకపోతే నేను ఒక్కడినే తేగలని తెలుసు నాకు అందుకని కూర్చున్నాను. మేమ అంతమనగా అడివేను అంటే మాకు తెలవదా ఆబియస్ గా ఉంచు కదా అవన్నీ తర్వాత ఇప్పుడు నేను ఒక్కడిని మిస్ అయినను అనుకో అసలు మీ ఊర్లో మంట ఉండదు అడిగాడు. ఎదవ డిస్కషన్ లైవ్ పోదాం పదండి. వీడు ఎట్లా చేసాడో చూద్దాం పారా వాడు జస్ట్ అక్కడి నుంచి మంట తీసుకొని ఇట్లా పెట్టాడంట పెట్టి చాలా చెత్త తీసుకొచ్చి ఫస్ట్ మంట తీసుకున్నాడు. చెప్పంటే ఇది మామ అంట నువ్వు దొబ్బే అన్నాడు ఫస్ట్ ఇక్కడేమో ఉంచాం మేము తీసుకెళ్తాం అవును మళ్ళీ అక్కడ కొంచెం కుప్ప చెప్పేసింట ఒక మంట తీసుకపోయి దాన్ని అంటించుకున్నారు. అవును అట్లా కొంచెం కొంచెం అంటించుకుంటూ ఊరు తీసుక తీసుకపోయి సో ప్రతి దాంట్లో నువ్వు స్ట్రగుల్ లేదు. నువ్వు సరిగ్గా చూస్తే స్ట్రగుల్ లేదా స్ట్రగుల్ చాలా ఉంది. ఇప్పుడు ఇట్లా పరిగెత్తుకొని వచ్చినడు ఆటో బయోగ్రాఫీ రాస్తే స్ట్రగుల్ే ఉంటది ఈ లాస్ట్ ఆటో బయోగ్రాఫ్ రాస్తే ఇంటెలిజెన్స్ ఉంటది. ఐ బిలాంగ్ టు ద లాస్ట్ కేటగిరీ స్ట్రగుల్ ఏమి లేదని తెలిస్తే నేను వర్క్ చేస్తున్నా తప్ప స్ట్రగుల్ ఉంటదని పని చేస్తాలేదు నేను అవును ఇప్పుడు నాకు ఎవడో చెప్పాడు YouTube రంజాన్ అంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే కెమెరాలు కావాలి ఎడిటర్ కావాలి. అట్ల ఏం లేదని చెప్పాను నేను. ఇప్పుడేమ లేదు కదా అనుకుంటే ఉంది లేకపోతే లేదు ఆ అయిపోయిందా అయితే సరే మరి ఇవన్నీ తేజ ఎందుకు అనిపించింది క్వశ్చన్స్ అడగాలేదు అట్లా క్వశ్చన్స్ అడగాలనా అంటే చాలా రోజుల నుంచి ఏం క్వశ్చన్లు అడగట్లేదని ఆ ఇంకోటి అదే ఇంగ్లీష్ లో ట్రై చేద్దామా అని మనం అనుకున్నాం తర్వాత మనది ఒక ఎండిస్ వీడియో కూడా చేయాలి అంటే నువ్వు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం నీ చర్మంలో ఏదో ఒక చిన్న డిసీజ్ ఏదో మొత్తం పోయిందని చెప్పినావు కదా [నవ్వు]

No comments:

Post a Comment