Wednesday, September 3, 2025

Don't NEGLECT! Watch This To Avoid Heart Attacks - Lifestyle, Food & Treatment | Dr.V. Rajasekhar

 Don't NEGLECT! Watch This To Avoid Heart Attacks - Lifestyle, Food & Treatment | Dr.V. Rajasekhar

https://m.youtube.com/watch?v=lXENizINvdw&pp=0gcJCcYJAYcqIYzv


డబ్ల్యూ అంచనాలు తీసుకుంటే దాదాపుగా 27% మరణాలు భారతదేశంలో ముఖ్యంగా ఈ కార్డియోవార్స్ డిసీస్ వల్ల జరుగుతున్నాయి అని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయి ఈ స్థాయిలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి దీని నివారణ మనం ఏం చేయొచ్చు రెండు ముఖ్యంగా ఇప్పుడు క్లాస్ రూమ్ లో కొంతమంది గుండెపోటు లేదా డాన్స్ చేస్తూ గుండెపోటు లేదా ఫంక్షన్ లో కుప్పకోవడం అసలు మనకు ఎలాంటి సంకేతాలు లేకుండా ప్రాణాలు గుడిపోయాల్సిన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని మనం ఏమనా ప్రివెంట్ చేయగలం మన దేశంలో నెంబర్ వన్ కిల్లర్ డిసీస్ గుండె జబ్బులు అయితే మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం మనం పాశ్చాత్య దేశాలతోటి కంపేర్ చేసుకుంటే భారతదేశంలో గుండె దబ్బలు వచ్చే రిస్క్ 10 శాతం ఎక్కువగా ఉంది. అలాగే మనం జపాన్ పట్టి దేశంతో కంపేర్ చేసుకుంటే 40 రేట్లు ఎక్కువ మనకి రిస్క్ గుండె దబ్బలు వచ్చే  రిస్క్ ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు వీటి వల్ల తెలియకుండా ప్రణాళి పోతున్నాయి కదా అంటే మనం దాన్ని కొద్దిగా ప్రారంభంలో గుర్తించడానికి అవకాశం గాన లేదా ఆ సంఘటన జరగటక ముందు గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదా తప్పకుండా ఉందండి అవకాశం చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరు అడిగారు. ఆల్మోస్ట్ 50 టు 60% మంది గత 24 టు 48 అవర్స్ లో ఏదో ఒక వార్నింగ్ సింటమ్ వాళ్ళ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిఉంటారు. దానివల్ల లంగ్స్ లోపల బ్యాక్ ప్రెషర్స్ పెరిగి ఆయాసం రావటం అలాగే కాళ్ళ వాయడం మొహం వాయడం శరీరంలో ఫ్లూయిడ్ ఎక్యములేషన్ అవ్వడం ఇటువంటి అనేక లక్షణాల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ అని వింటూ ఉంటాం కదా సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి సో ఇలా ఎందుకు జరుగుతుంది హార్ట్ ఫెయిల్యూర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హార్ట్ ఆగిపోయింది అనుకుంటారు కాదు హార్ట్ ఫెయిల్యర్ అంటే ఇండియన్స్ లో కొద్దిగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ చెక్ కరులు ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఇది డైరెక్ట్ గా ఈ రకంగా ప్రభావితం చూపుతుంది. సో ముఖ్యంగా ఆహారం విషయంలో అంటే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ గా ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు మనం చేస్తున్న తప్పులుఏంటి అనేక సంవత్సరాలుగా మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు బారిన పడుతున్నారని మన ఒక ఆలోచన ఉంది. అది కొంతవరకు కరెక్ట్ కానీ పూర్తిగా కరెక్ట్ కాదు కొవ్వు పదార్థాలే కాకుండా ఈ కార్బోహైడ్రేట్స్ ఈ షుగరీ షుగరీ ఫుడ్స్ ఈ మధ్య మనకు కీటో డైట్ అని వినిపిస్తుంది. కీటో డైట్ మీద ఎక్కువ ప్రచారం జరిగిందా లేదా ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం ఏం చెప్తుంది సైంటిఫికలీ పబ్లిష్ పేపర్స్ చూస్తే కీటో డైట్ డెఫినెట్ గా వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది కానీ నాకు ఈ వయసులో గుండె దబ్బు రాదు నేను హెల్దీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నా గుండె దబ్బు వచ్చే అవకాశం లేదు. నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను నా గుండె దబ్బులు రావు. నేను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాను నాకు గుండె దబ్బులు వచ్చే రిస్క్ లేదు. ఇలా అనుకొని ఇటువంటి అపోహ వల్ల మనం మార్నింగ్ వన్ అవర్ జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో మిగతా 23 అవర్స్ లో చేసేది కూడా అంతే ముఖ్యం. ద సిట్టింగ్ ఇస్ ఈక్వల్ టు స్మోకింగ్ ఒకే చోట కంటిన్యూస్ గా కూర్చోవడం స్మోకింగ్ చేయడంతోటి సమానమైన హాని  మీరు తీసుకునే అదే మందులో అదే నాణయమైన మందులు కానీ సగం ధరకే అవును మెట్ప్లస్ బ్రాండ్స్ పై 50 టు 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్స్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ యశోదలో ఉన్నాం. సో మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ వి రాజశేఖర్ గారు. సో ఇక్కడ కార్డియాలజీ విభాగంలో క్లినికల్ డైరెక్టర్ గా తను విధులు నిర్వహిస్తున్నారు. తను టిఏవిఆర్ ప్రొక్టర్ గా అదేరకంగా ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ గా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. సో ఆయన్ని అడిగి అంటే గుండె వైద్యానికి సంబంధించి హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉండి గత పదేళ్లలో ఇక్కడ ఈ గుండె వైద్యానికి సంబంధించి ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పెరిగాయి, వచ్చే పదేళ్లలో ఈ రంగంలో చోటు చేసుకోబోతున్న మార్పులు ఏంటి? అనే అంశాలని డాక్టర్ గారి అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు మీకు ఆల్మోస్ట్ ఒక మూడు దశాబ్దాల అనుభవం ఒక వైద్యునిగా గుండె వైద్యులుగా మీరు ఎన్నో వేల మంది పేషెంట్లకు సలహాలు ఇచ్చారు అదే రకంగా వైద్యం చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు డబల్హ్ అంచనాలు తీసుకుంటే దాదాపుగా 27% మరణాలు భారతదేశంలో ముఖ్యంగా ఈ కార్డియో వార్ప్ వాస్క్లర్ డిసీజ్ వల్ల జరుగుతున్నాయి అని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయి. సో నేను చిన్నప్పుడు చూసినప్పుడు గుండె వ్యాధి లేదా గుండె పోటు అనగానే అది కేవలం అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వారికి పెద్దవారికి మాత్రమే వస్తుందన్న ఆలోచన ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఒకటి ఈ స్థాయిలో మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి దీని నివారణ మనం ఏం చేయొచ్చు రెండు ముఖ్యంగా ఇప్పుడు క్లాస్ రూమ్లో కొంతమంది గుండెపోటు లేదా డాన్స్ చేస్తూ గుండెపోటు లేదా ఫంక్షన్ లో కుప్పకోవడం అసలు మనకు ఎలాంటి సంకేతాలు లేకుండా ప్రాణాలు కోల్పోయాల్సిన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి దీన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేయగలుగుతామా మీరు చెప్పినట్టుగా మన దేశంలో నెంబర్ వన్ కిల్లర్ డిసీజ్ గుండె జబ్బు అత్యధికమైన మరణాలకు దారి తీసే జబ్బు గుండె జబ్బు అయితే మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం జెనటిక్ జెనటిక్ గా ఇండియన్స్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంది. మనం పాశ్చాత్య దేశాలతోటి కంపేర్ చేసుకుంటే భారతదేశంలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ 10 శాతం ఎక్కువగా ఉంది. అలాగే మనం జపాన్ వంటి దేశంతోటి కంపేర్ చేసుకుంటే 40 రేట్లు ఎక్కువ మన రిస్క్ గుండె జబ్బులు వచ్చే రిస్క్ పాస్ చేశ దేశాలతోటి కంపేర్ చేసుకుంటే 10 రేట్లు ఎక్కువ రిస్క్ ఉంటే ఆ జపాన్ లాంటి దేశాలతోటి కంపేర్ చేసుకుంటే 40 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంది మన గుండె జబ్బులు వచ్చే రిస్క్ మన దేశంలో అదే కాకుండా మనం పాశ్చాత్య దేశాలతోటి కంపేర్ చేస్తే పాశ్చాత్య దేశంలో 60 70 ఏళ్ల వయసు పై వాళ్ళకి ఎక్కువ గుండె దబ్బలు వస్తే మనకి ఒకటి లేదా రెండు దశాబ్దాలు ముందుగానే గుండె దబ్బలు బారిలు పడుతున్నారు. అంటే ఈవెన్ 30స్ 40స్ లో కూడా గుండె దబ్బులు బారిలు పడుతున్నారు అన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది లైఫ్ స్టైల్ మారుతున్న జీవనశైలి మన ఆహార వ్యవహారాల్లో వచ్చిన మార్పు మనం సరైన బ్యాలెన్స్డ్ డైట్ గుండె పరంగా మన శరీరానికి ఆరోగ్యపరంగా ఉండే డైట్ మనం తీసుకోకపోవడం ఎందుకంటే చాలామంది వెస్టర్నైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడడం జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం చిన్న వయసు నుంచే జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోలేకపోవడం అలాగే మన డైట్ లో కార్బోహైట్ అనే దాని పరిమాణం ఎక్కువగా ఉండడం అన్నమాట సో కార్బోహైడ్రేట్ అనేది 30 టు 40% శాతం దాడితే స్క్లవరీ సోర్స్ కింద గుండె జబ్బులు చేరుసుకు కొంచెం పెరుగుతుందన్నమాట ఓకే అలాగే స్థూలకాయత్వం ఒబేసిటీ ఈ ఒబేసిటీకి రెండు కారణాలు ఒకటి ఏంటంటే డైట్ రెండోది లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా మంది సెడంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోడి ఇప్పుడు చాలా మంది చూస్తుంటే యువతలు యువకుల్లో ఏంటంటే వాళ్ళు సిస్టం మీద వర్క్ చేస్తూ రోజుకి 10 నుంచి 12 గంటలు సిస్టం మీదేర్ ఒకే చోట కూర్చోవడం సిస్టం మీద కంప్యూటర్లో వర్క్ చేయడం వల్ల శరీర వ్యాయామం లేక గుండె దబ్బులు వారిని పడే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు సిట్టింగ్ అనేది ఇప్పుడు సిట్టింగ్ ఇస్ ఈక్వల్ టు స్మోకింగ్ ఒకే చోట కంటిన్యూస్ గా కూర్చోవడం స్మోకింగ్ చేయడంతోటి సమానమైన హాని ఓకే గుండె జబ్బుల పరంగా అందుకని సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్ అని అంటాం మనం సిటింగ్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం ఇస్ యస్ హామ్ఫుల్ యస్ స్మోకింగ్ సో అందుకని ఆ ఇప్పుడు జపనీస్ ఏం చెప్తారంటే కంటిన్యూస్ ఫిజికల్ యక్టివిటీ రోజంతా ఒకే చోట కూర్చోకుండా సమ కైండ్ ఆఫ్ లో గ్రేడ్ ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూస్ గా రోజంతా ఉంటే అది మనకి గుండె దబ్బలు నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అన్నమాట ప్లస్ స్ట్రెస్ ఒకటి ఇప్పుడు చాలా ఉంది మనం యువకుల్లో అయితే యంగ్ స్టర్స్ లో అయితే చూస్తున్నాం చాలా వరకు జాబ్ స్ట్రెస్ ప్రొఫెషనల్ స్ట్రెస్ ప్లస్ ఏంటి వాళ్ళకి సరైన నిద్ర లేకపోవడం ఇది ఈ కారణాల చేత కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ కన్సంషన్ ఇటువంటి హ్యాబిట్స్ వల్ల కూడాను గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని కారణాల చేత మన భారతదేశంలో గుండె జబ్బుల సంఖ్య పెరగటమే కాకుండా చిన్న వయసులో జనం యువకులు ఈ గుండె దబ్బులను భారిన పడుతున్నారు ఓకే అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇప్పుడు స వీటి వల్ల తెలియకుండా ప్రణాళి పోతున్నాయి కదా అంటే మనం దాన్ని కొద్దిగా ప్రారంభంలో గుర్తించడానికి అవకాశం గాని లేదా ఆ సంఘటన జరగడానికి ముందు ముందే మనం గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదా తప్పకుండా ఉందండి అవకాశం చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరు అడిగారు. ఇప్పుడు ఈ సడన్ హార్ట్ అటాక్ సడన్ కార్డియాక్ అరెస్ట్ సడన్ గా జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణం కోల్పోయిన వాళ్ళు లేదా సడన్ గా వర్క్స్ వర్క్ చేస్తూ ఆఫీస్ లో వాళ్ళ డ్రెస్ మీద కూర్చొని పని చేస్తూ సడన్ గా ప్రాణం పోయేవాళ్ళు దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళలో 90 మంది శాతానికి సడన్ హార్ట్ అటాక్ రావడం వల్ల అయితే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళలో మనం గమనిస్తే ఆల్మోస్ట్ 50 టు 60% మంది గత 24 టు 48 అవర్స్ లో ఏదో ఒక వార్నింగ్ సింటమ వాళ్ళ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిఉంటారు. కొంచెం గుండెలో మంట రావడం గాన గుండె నొప్పి రావడం గాన ఆయాసం రావడం గాన వాళ్ళు సాధారణంగా నార్మల్ గా చేసే పని చేయలేకపోవడం గానీ నార్మల్ గా రెండు అంతస్తులు మెట్టలుఎక్కిన వాళ్ళు ఒక అంతస్తు కూడా ఎక్కలేకపోవడం ఇటువంటి కొన్ని సూచనలు దాదాపుగా సగం పైగా ఈ వ్యక్తులకి 20 24 టు 48 అవర్స్ ముందుగా ఒక వార్నింగ్ సిగ్నల్ గా వాళ్ళకి వస్తుంది. కానీ దురదృష్ట వశాత్తు చాలామంది ఈ సూచనలు గమనించక ఆ అశ్రద్ధ చేసి నాకు ఈ వయసులో గుండె దబ్బు రాదు నేను హెల్దీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నా గుండె దబ్బు వచ్చే అవకాశం లేదు. నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను నా గుండె జబ్బులు రావు నేను ప్రతిరోజు జిమ్ కి వెళ్తాను నా గుండె దబ్బులు వచ్చే రిస్క్ లేదు ఇలా అనుకొని ఇటువంటి అపోహ వల్ల గుండె జబ్బులు అశ్రద్ధ చేయడం వల్ల వాళ్ళ వైద్య సహాయాన్ని పొందకపోవడం వల్ల టైమ్లీ మెడికల్ హెల్ప్ ని వాళ్ళు సర్చ్ చేయపోవడం వల్ల ఈ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అందుకనే ఈ రిస్క్ ఫాక్టర్స్ ఉన్నవాళ్ళయితే ఉంటే గాని ఎస్పెషల్లీ షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు గాని హై బిపి ఉన్నవాళ్ళు గాని ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు గాని ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళు గాని స్మోకింగ్ డ్రింకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు గాని ఇటువంటి రిస్క్ ఫాక్టర్స్ ఉన్నట్టయితే ఇటువంటి ఏ సమస్య వచ్చినా రిస్క్ ఫాక్టర్స్ ఉన్నా గాని ఉండకపోయినా గాని ఈ గుండెలో నొప్పి రావడము మంట రావడము ఆయాసం రావడం అన్ఎక్స్ప్లన్డ్ వీక్నెస్ కళ్ళు తిరగడము గుండె దడ రావడం ఇటువంటి ఏ లక్షణమైనా ఎవరనా ఎక్స్పీరియన్స్ చేస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరత కార్డియాలజిస్ట్ ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకొని టెస్ట్లు చేయించుకొని ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్ చేయించుకొని ఈ కుండే ఈ హార్ట్ ఎటాక్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చుఅన్నమాట ఇట్ ఇస్ ఏ ప్రివెంటబుల్ డిసీస్ సో డాక్టర్ గారు అంటే మనం ఇంతకుముందు కొద్దిగా దాని మీద మాట్లాడాము అయితే ఇప్పుడు ఇండియన్స్ లో కొద్దిగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ చెక్కరలు ఎక్కువ తీసుకుంటున్నారు కదా ఇది డైరెక్ట్ గా ఏ రకంగా ప్రభావితం చూపుతుంది సో ముఖ్యంగా ఆహారం విషయంలో అంటే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ గా ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు మనం చేస్తున్న తప్పులుఏంటి గత అనేక సంవత్సరాలుగా మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు బారిన పడుతున్నారు అని మన ఒక ఆలోచన ఉంది. అది కొంతవరకు కరెక్ట్ కానీ పూర్తిగా కరెక్ట్ కాదు కోవ పదార్థాలే కాకుండా ఈ కార్బోహైడ్రేట్స్ ఈ షుగర షుగరీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క ఎక్కువగా ఉంటుంది. సో మన ఇండియన్ డైట్ చూస్తే ఏమంటే 50 టు 60% 70% క్యాలరీస్ మనకి కేవలం కార్బోహైడ్రేట్స్ ద్వారానే వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అనేవి ఏమిటి అన్నము గోధుమ గోధుమ రవ్వ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట ఇవి మన డైట్ లో బల్క్ దీని ద్వారా రావడం వల్ల గుండె జవలో రిస్క ఎక్కువగా అవుతుందిన్నమాట అందుకని ఒక హెల్దీ డైట్ అనేది ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్స్ ఫ్రాక్షన్ 30 టు 40% దాటకుండా ఉండాలి. ఒక వ్యక్తికి రెండువేల క్యాలరీస్ ఫుడ్ డైట్ అవసరం అయితే ప్రతిరోజు కేవలం ఒక 800 700 క్లరీస్ దాటి కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. దానికి ఏంటంటే ఈ షుగర్ షుగర్ ఉన్న డ్రింక్స్ అయితే ఏమిటి ఏమిటి ఈ స్వీట్స్ అయితే ఏమిటి ఈ వైట్ రైస్ అయితే ఏమిటి ఈ రిఫైన్డ్ ఫ్లవర్ అయితే ఏంటి ఇటువంటివన్నీ కూడాను ఫ్రీ షుగర్స్ ఫ్రీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట దీనివల్ల గుండె దబ్బలు వచ్చే రిస్క ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ కూడా నువ్వు రిఫైన్డ్ ఆయిల్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఈ వనస్పతి డాల్డా ఇటువంటివి ఫ్యాట్స్ కూడా పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. కొంతవరకు కొన్ని రకాల ఫ్యాట్స్ మనకి ఉపయోగకరం దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ అని పాలీ అన్సాచురేటడ్ ఫ్యాటీ యసిడ్స్ అని ఒమేగాత్ర ఫ్యాటీ యసిడ్స్ అని ఇటువంటి కొన్ని ఫ్యాటీ యసిడ్స్ ఇటువంటి కొన్ని ఫ్యాట్స్ మన శరీరానికి మేలు చేస్తాయి అన్నమాట ఇటువంటివి వచ్చే సోర్స్ ఏంటి కొన్ని కొన్ని రకాల ఈ కొన్ని రకాల ఫ్యాట్స్ అవకాడో అన ఒక ఫ్రూట్ ఉంటుంది దాంట్లో మనం ఘీలో కొన్ని రకాల మంచి బెనిఫిషియల్ ఫ్యాట్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ లో కొన్ని మంచి రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్ లో కొన్ని రకాల మంచి రకాల ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇటువంటి సోర్సెస్ ద్వారా మనకు అవసరమైన గుడ్ ఫ్యాట్స్ ని మనం తీసుకొని అది కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకుంటే దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ప్రోటీన్స్ కూడా మన డైట్ లో మనం ఇంక్రీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మాంసకృతులు కూడా మన డైట్ లో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రిసర్చర్స్ వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే అనిమల్ బేస్డ్ డైట్ కంటే ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారానే గుండె జబ్బులు తక్కువ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట సో ప్లాంట్ మనక వచ్చే కార్బోహైడ్రేట్స్ అయితే ఏమిటి ప్రోటీన్స్ అయితే ఏమిటి ఫ్యాట్స్ అయితే ఏంటి ప్లాంట్ బేస్డ్ ప్రాడక్ట్స్ నుంచి మనం గన మనం పొందగలిగితే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అలాగే నట్స్ లాట్ ఆఫ్ నట్స్ ఫ్రూట్స్ డైరీ ఇటువంటి ఫుడ్స్ ద్వారా కూడా మనకి హెల్దీ డైట్ గానిీ బాలెన్స్ డైట్ గానిీ వచ్చే అవకాశం ఉంటుంది. హాయ్ వ్యూవర్స్ విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ ప్లస్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ టీవీ ని ఏర్పాటు చేశం. అనత కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబ్ అదే రకంగా 7 కోట్ల వ్యూస్ ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదే విధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్మెట్ప్లస్ వన్ టీవీ. సో డాక్టర్ గారు ముఖ్యంగా అంటే ఈ మధ్య మనకు కీటో డైట్ అని వినిపిస్తుంది. కీటో డైట్ మీద ఎక్కువ ప్రచారం జరిగిందా లేదా ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం ఏం చెప్తుంది సో కీటో డైట్ ఎంతవరకు మంచిది సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కీటో డైట్ గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కువగా లేదండి. సైంటిఫికలీ పబ్లిష్ పేపర్స్ చూస్తే కీటో డైట్ డెఫినెట్ గా వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది కానీ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి కీటో డైట్ గురించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఎక్కువగా లేదు. ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న డైట్ ఏంటంటే మెడిటరేనియన్ టైప్ ఆఫ్ డైట్ మెడిటరేనియన్ టైప్ ఆఫ్ డైట్ అంటే డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ లెగ్యూమ్స్ లెగ్యూమ్స్ అంటే పప్పులు ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ డైరీ లో లో ఫ్యాట్ డైరీ ఎగ్స్ ఫిష్ అండ్ లాట్ ఆఫ్ నట్స్ అంటే ఆల్మండ్స్ వాల్నట్స్ ఇటువంటి నట్స్ సో ఇటువంటి డైట్ దీన్ని మెడిటేరియన్ డైట్ అంటారు మెడిటేరియన్ దేశాల్లో పాటించే డైట్ అన్నిటికంటే ఎక్కువ ఎవిడెన్స్ ఉన్న డైట్ ఈ మెడిటేరియన్ డైట్ గురించి అలాగే ఇంకో ఇంకా బాగా మంచి ఎవిడెన్స్ ఉందంటే ప్లాంట్ బేస్డ్ డైట్ అంతకుముందు చెప్పినట్టుగానే ప్లాంట్ ప్రాడక్ట్స్ ఎక్కువ ప్లాంట్ బేస్డ్ డైట్ ఇటువంటి డైట్స్ మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అదికంటే ముఖ్యమైనది ఏంటంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అన్నమాట. కలరీ రెస్ట్రిక్షన్ అంటే మనకి అవసరమైన 60 టు 65 కిలోస్ ఐడియల్ వెయిట్ ఉన్న ఒక వ్యక్తికి 1800 నుంచి 200 కిలో క్యాలరీస్ వరకు డైట్ అవసరం ఆయనకి ఆ మోతాదులో డైట్ తీసుకుంటే మంచిది బాడీకి అంతకంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే అంత మంచిది కాదు. అలాగే ఇంకా ఎవిడెన్స్ ఉన్న డైట్ ఏంటంటే టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటే దీన్ని కొందరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు. కొన్ని ఎక్స్ట్రీమ్ టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉి అంటే వన్ మీల్ ఏ డైట్ అని వన్ మీల్ ఏ డే డైట్ అని అంటే రోజుకి ఒకే ఒక మీల్ తినడం దానికంటే కూడాను టైం రస్ట్రిక్టెడ్ డైట్ అంటే మీల్స్ ఏ డే విత ఇన్ఎయిట్ అవర్ పీరియడ్ విత్ 16 అవర్ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్ సో ఈ టైప్ ఆఫ్ టైం రస్ట్రిక్టెడ్ ఫీడింగ్ కి కూడా కొంచెం ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఉందన్నమాట దీని వల్ల కూడాను బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడము, బ్లడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడము, బాడీ వెయిట్ కంట్రోల్ అవ్వడం సో దీని వల్ల కూడాను ఆ హార్ట్ హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో మనకి ఎవిడెన్స్ ఉన్న డైట్స్ ఏంటంటే టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ప్లాంట్ బేస్డ్ డైట్ అండ్ మెడిటేరినియన్ స్టైల్ ఆఫ్ డైట్ మిగతా డైట్స్ అన్నీ కూడాను ఎక్స్ట్రీమ్ ఫామ్స్ ఆఫ్ డైట్ దే మే హావ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ కంట్రోల్ కానీ లాంగ్ టర్మ్ గా అది మంచిది కాదు సో ఇప్పుడు డాక్టర్ గారు మీరు చెప్పిన దానిలోఎట్ అవర్స్ లో రెండు మీల్స్ తీసుకుంటాం మిగతా మొత్తం ఫాస్టింగ్ చేస్తాం. ఈ ఫాస్టింగ్ చేసే సమయంలో మనం ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు ఫాస్టింగ్ టైం లో మనం ఫ్లూయిడ్స్ రెస్ట్రిక్షన్ లేదు యస్ లాంగ్ క్ాలరీస్ లేనంత వరకు గ్రీన్ టీ అయితేనే ఏమిటి బ్లాక్ కాఫీ అయితేనే ఏమిటి ఆ వాటర్ లెమన్ వాటర్ ఫ్లూయిడ్స్ ఇటువంటి ఫ్లూయిడ్స్ లో ఏపరమైన రెస్ట్రిక్షన్ లేదు. క్యాలరీస్ ఉండే ఫుడ్స్ అయితే ఏమిటి ఏమిటి ఐడియల్ ఏంటంటే హావ్ యువర్ ఫస్ట్ మీల్ అరౌండ్ 12 ఓ క్లాక్ అండ్ సెకండ్ మీల్ బిఫోర్ 8 ఓ క్లాక్ సో బిట్వీన్ 8 ఓ క్లాక్ అండ్ ద ఈవినింగ్ టిల్ 12 ఓక్లక్ ద నెక్స్ట్ మార్నింగ్ యు డోంట్ ఈట్ ఎనీథింగ్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద క్లాసికల్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఈజీ టు ఫాలో టైప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సో డాక్టర్ గారు వ్యాయామ విషయానికి వస్తే అంటే కొంతమందిలో అంటే నేను పొద్దున ఒక వన్ అవర్ తీవ్రంగా శ్రమిస్తున్నాను జిమ్ లో గాని ఆటోలో గాని బ్యాడ్మింటన్ లో గాని సంవేర్ ఆ తర్వాత మళ్ళీ ఏం యాక్టివిటీ ఉండట్లేదు యాక్చువల్ గా ఎయిట్ అవర్స్ దే ఆర్ ఐడియలీ సింగ్ ఇన్ ద ఆఫీస్ లో సో అంటే మీరు ఏం సూచిస్తారు అంటే వాళ్ళ డే షెడ్యూల్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది సో నడవాలా పరిగెత్తాలా జిమ్ చేయాలా సైక్లింగ్ చేయాలా అసలు వాట్ ఇస్ గుడ్ అండ్ మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాల యా ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశన్ అండి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఉదయం ఒక వన్ అవర్ జిమ్ కి వెళ్లి బాగా ఇంటెన్సివ్ గా ఎక్సర్సైజ్ చేస్తాను. సో మిగతా రోజు రెస్ట్ ద నేను ఏం చేసినా పర్లేదు నేను ఉక్కు మనిషిలా తయారవుతాను నాకేమి కాదు అనుకుంటారు. అది కరెక్ట్ ఆలోచన కాదు. మనం మార్నింగ్ వన్ అవర్ జిమ్ లో చేసే ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో మిగతా 23 అవర్స్ లో చేసేది కూడా అంతే ముఖ్యం. ఒక వన్ అవర్ జిమ్ లో వర్కవుట్ చేసి మిగతా రోజంతా కూర్చొని అన్హెల్దీ డైట్ తీసుకొని అన్హెల్దీ లైఫ్ స్టైల్ లాక్ ఆఫ్ ఎనఫ్ స్లీప్ దీనివల్ల మనకి ఆ వన్ అవర్ ఎక్సర్సైజ్ లో వచ్చే బెనిఫిట్ కంప్లీట్ గా పోతుంది. ఈ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మిగతా 23 అవర్స్ లో మనం ఏం చేస్తామో అది కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా వ నీడ్ 7 టుఎ అవర్స్ ఆఫ్ స్లీప్ అందరికీ అవసరం. అది కూడా కంప్లీట్ రెస్ట్ ఫుల్ స్లీప్ ఆఫ్సెవెన్ టుఎ అవర్స్ చాలా ముఖ్యం. మిగతా టైంలో కూడాను ఒకే చోట నేను ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్ అండ్ సిట్టింగ్ ఆర్ ఈక్వల్ స్మోకింగ్ వల్ల ఎంత ఎంత హాని ఉంటుందో గుండె దబ్బుల పరంగా సిట్టింగ్ కంటిన్యూస్ గా కూర్చోవడం వల్ల కూడా అంతే హాని అందుకని ఈ డస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు గంటక ఒకసారి లేచి అటు ఇటు తిరిగి ఒక 10 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసి కొంచెం అటు ఇటు తిరిగి ఆఫీస్ లోనే చిన్న వాక్ లాగా చేసి ఒక 10 మినిట్స్ దెన్ దే కమ బ్యాక్ అండ్ వర్క్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంటిన్యూస్ గా కూర్చోకుండా దే షుడ్ ఇంటరప్ట్ దర్ వర్క్ విత్ స్మాల్ పీరియడ్స్ ఆఫ్ ఫిజికల్ యక్టివిటీ ఇప్పుడు చాలా చోట పాశ్చాత్య దేశాల్లో స్టాండింగ్ అండ్ వాకింగ్ వర్క్ స్టేషన్స్ ఉంటాయన్నమాటల ఆఫ్ పీపుల్ దే డట్ హవ చర్స్ టసల్ బి స్టాండింగ్ అండ్ వర్కింగ్ ఆన్ దర్ సిస్టం అటువంటివి కొన్ని ఇండియాలో కూడా కొన్ని చోట్ల అమలు చేశరన్నమాట అట్లాగేస పీపుల్ హవ ట్రెడ్మిల్స్ వర్క్ స్టేషన్ వర్క్ స్టేషన్ బట్ దేవ బన్ ట్రెడ్మిల్ అండ్ బర్కింగ్ ఆన్ కంప్ూటర్ ఇటువంటి ఇన్నోవేషన్స్ పీపుల్ క్రియేట్ చేశారున్నమాట వర్క్ స్పేస్ లో సో అలాగే కొన్ని కంపెనీలు ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళు స్టెప్ కౌంట్ ని మానిటర్ చేస్తారున్నమాట వాళ్ళ దగ్గర ఒక యప్ ఉంటుంది వాళ్ళ యప్ లో ఆటోమేటిక్ గా వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ స్టెప్ కౌంట్ దాంట్లో వచ్చేస్తుందన్నమాట 10,000 స్టెప్స్ పర్ డే ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ది ఆఫీస్ విల్ గివ్ ఏ డిస్కౌంట్ ఆన్ దేర్ హెల్త్ ఇన్షూరెన్స్ ఓకే ఇటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ కొన్ని వెస్టర్న్ కంపెనీస్ స్టార్ట్ చేశయి అన్నమాట ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం సే 5000 ఉంటే 10,000 స్టెప్ కౌ ఉంటే రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బి 50% కన్సషన్ ఇటువంటి ఇన్సెంటివ్స్ ద్వారా దిస్ కైండ్ ఆఫ్ ఫిజకల్ కంటిన్యూస్ ఫిజికల్ యక్టివిటీ అనేది జపనీస్ కాన్సెప్ట్ జపాన్ లో ఒకినావా అనే ప్రావిన్స్ ఉంది. ఓకే ఓకనావా ప్రావిన్స్ లో ఫర్ 1 లాక్ పీపుల్ దర్ మోర్ దన్ 25 పీపుల్ వర్ మోర్ దన్ 100 ఇయర్స్ ఏజ్ ఇది ప్రపంచం మొత్తానికి హైయెస్ట్ పర్సెంటేజ్ అన్నమాట హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మోర్ దన్ 100 పీపుల్ అంటే శతవర్ష అంటే 100 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు వయోవృద్ధులు అంటారు. ఇటువంటి వయోవృద్ధులు హైయెస్ట్ పర్సెంటేజ్ మీకు మనం ఒకనామ ప్రాజెక్ట్స్ లో చూస్తాం ఓకే వాటిలో అంటే ఏమిటి ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఈ ప్రాంతంలో ఎంతమంది 100 ఇయర్స్ వరకు హెల్దీగా 100 ఇయర్స్ నుండి మంచాన పడడం కాదు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఇండిపెండెంట్ గా ఉండగలుగుతున్నారుని వాళ్ళ రిసర్చ్ చేస్తే వాళ్ళకి వాళ్ళక అనిపించింది ఏంటే వాళ్ళ డైట్ వాళ్ళ బాడీ వెయిట్ హ్యాబిట్స్ తో పాటుగా కంటిన్యూస్ ఫిజికల్ ఆక్టివిటీ వాళ్ళు రోజంతా ఒకే చోట లేజీగా కూర్చోవడం కాకుండా కంటే ఏదో ఒక ఫిజికల్ యక్టివిటీ ఒ 90 ఏళ్ళ వయోవృద్ధుడు కూడాను 100 ఏళ్ళ పైబన్న వ్యక్తి కూడాను పొద్దున్నే లేవడం వాళ్ళ టీవా వాళ్ళు చేసుకోవడం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు వండుకోవడం తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర గార్డెనింగ్ చేయడం ఏమిటి తర్వాత ఒక మార్కెట్ వరకు వాక్ చేసి వెళ్ళటం ఆ ఇటువంటి కంటిన్యూస్ యాక్టివిటీ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ లో వాళ్ళు  ముడ్చుకొని దిస్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫాక్టర్ అందుకనే ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ ఇన్ ద జిమ్ ఫర్ వన్ అవర్ అండ్ ద మార్నింగ్ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ టు హవ కంటిన్స్ ఫిజికల్ యక్టివిటీ త్రough ద రెస్ట్ ఆఫ్ ద డే అండ్ ఎండ్ ఆఫ్ ద డే 7 టుఎ అవర్స్ ఆఫ్ సాటిస్ఫైంగ్ రిస్టోరింగ్ స్లీప్ ఇదన్నమాట మీరు తీసుకునే అదే మందులు అదే నాణయమైన మందులు కానీ సగం దరికే అవును మెట్ ప్లస్ బ్రాండ్స్ పై 50 టు 80% తగ్గింది. సో డాక్టర్ గారు ఇంకోటి ఇప్పుడు సాధారణంగా అందరూ స్మార్ట్ వాచ్లు పెట్టుకుంటున్నాము. సో హార్ట్ బీట్ ఎప్పటిదప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు మనం 72 బీట్స్ పర్ మినిట్ అని చెప్పేసి అంటున్నాం మనం సో అది దట్ ఇస్ కామన్ అంటున్నాం. సో మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ వేగం పెరుగుతూ ఉంటుంది. సో వేగం ఎంతవరకు పోతే అది నార్మల్ అది హెల్దీ సో దాన్ని మనం ఎట్లా క్ాలిక్యులేట్ చేయాలి సో వెన్ టు వరీ వెన్ నాట్ టు వరీ సాధారణంగా ఒక వ్యక్తి హార్ట్ బీట్ అనేది ఆయన లెవెల్ ఆఫ్ యాక్టివిటీ బట్టి 60 టు 80 మధ్యలో ఉంటుంది. 70 టు 75 అనేది మోస్ట్ కామన్ ఫిగర్ కానీ కొందరిలో 60 వరకు ఉండొచ్చు కొందర్లో 80 వరకు ఉండొచ్చు. అదే వ్యక్తి లేసి నడిచిన పరిగెత్తిన హార్ట్ రేట్ పెరుగుతుంది. అది కూడా పెరిగి 90 100 110 120 అట్లా కావచ్చు ఒక వ్యక్తి పరిగెత్తడం స్టార్ట్ చేస్తే 120 130 140 కూడా కావచ్చు. అట్లాగే ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు 50 55 అంత తక్కువలో కూడా వెళ్లొచ్చు. కానీ సాధారణంగా నార్మల్ రేంజ్ అంటే బిట్వీన్ 60 అండ్ 100 ఇస్ కన్సిడర్ నార్మల్ హార్ట్ బీట్ 60 కంటే తక్కువ ఉంటే దాన్ని స్లో పల్స్ రేట్ అంటాము 100 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫాస్ట్ పల్స్ రేట్ అంటాం. ఈ ఫాస్ట్ పల్స్ రేట్ స్లో పల్స్ రేట్ అనేది కూడా కొన్ని ఫిజియోలాజికల్ కారణాల వల్ల కావచ్చు. కొన్ని నాచురల్ కారణాల వల్ల కావచ్చు. అండ్ ఒక వ్యక్తి లేచి పరిగెత్తాడు అనుకోండి పల్స్ రేట్ 110 120 కావచ్చు దాన్ని సైనస్టకి కార్డియా అంటాం నార్మల్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఆఫ్ ద హార్ట్ అలాగే ఒక వ్యక్తి దీర్ఘమైన నిద్రలో ఉన్నాడు అనుకోండి పల్స్ రేట్ 60 కంటే తక్కువ పడొచ్చు. అది కూడా నార్మల్ ఫిజియలాజికల్ బ్రాడికార్డియా అంటామన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఏమి పని చేయకుండా కూర్చున్నప్పటికి కూడాను పల్స్ రేట్ 130 140 150 అలా వెళ్ళిపోతుంది. అది అబ్నార్మల్ అన్నమాట. అంటే మన శరీరం ఏమి యాక్టివిటీ లేనప్పటికి కూడాను పల్స్ రేట్ సడన్ గా పెరిగిపోతే అది నాచురల్ కాదు అది అబ్నార్మల్ ఇది అనేక రకాల కారణాల వల్ల కావచ్చు. కొందరికి థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా సర్క్ులేట్ అవుతూ ఉంటే అలాంటి వాళ్ళకి పల్స్ రేట్ కారణంగా ఎక్కువ అవ్వచ్చు అన్నమాట అలాగే దాన్ని ఆ పర్టికులర్ జబ్బు వల్ల వచ్చిన కారణం ఆ జబ్బు ట్రీట్మెంట్ చేస్తే ఆ పల్స్ రేట్ కూడా కంట్రోల్ అయిపోతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా జ్వరం ఉంటే పల్స్ రేట్ ఎక్కువ కావచ్చు అది కూడా ఫిజియలాజికల్ రెస్పాన్స్ ఆ జ్వరానికి వచ్చిన రెస్పాన్స్ పల్స్ రేట్ పెరగడం అన్నమాట అయితే కొందరికి ఏ కారణం లేకుండా సడన్ గా హార్ట్ బీట్ 80 నుంచి 160 వరకి వెళ్ళిపోతుంది సడన్ గా జంప్ అవుతుందిన్నమాట 80 బీట్స్ పర్ మినిట్ నుంచి 150 బీట్స్ పర్ మినిట్ సడన్ గా జంప్ అవుతుంది. ఇటువంటి కొన్ని కొందరికి ఏంటంటే వాళ్ళ హార్ట్ లోపల ఒక నార్మల్ ఎలక్ట్రికల్ సిస్టం ఉంటుంది అందరికీ నార్మల్ సిస్టం తో పాటుగా ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటుందన్నమాట ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండటం వల్ల హార్ట్ లోపల షార్ట్ సర్క్యూట్ అయ్యి సడన్ గా గుండె వేగం పెరిగిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సిచువేషన్ సుప్రావెంట్రిక్ టెకీకార్డియా లేదా వెంట్రికలర్ టెకార్డియా అని అంటాం. ఇటువంటి పరిస్థితి వాళ్ళకి పాలిపిటేషన్ గుండె దడ అనే సమస్యతోటి వాళ్ళు మా దగ్గరికి వస్తారున్నారు. అలా వచ్చినప్పుడు మేము ఈసిజి తీసి ఇంకొన్ని పరీక్షలు చేసి ఓహో వీళ్ళకి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంది దీనివల్ల ఇట్లా వీళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలుగుతుందని నిర్ధారించిన తర్వాత దానికి మేము కొన్ని సందర్భాల్లో మందులు ఇస్తాము. కానీ అనేక సందర్భాల్లో ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ కనెక్షన్ ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా చిన్న చికిత్స ద్వారా తొడ దగ్గర నరం ద్వారా చిన్న వైర్ గుండెల్లోకి వేసి గుండె లోపల ఎక్స్ట్రా ఒక కరెంట్ తీగ ఎక్కడఉందో కనుక్కొని దాన్ని రేడియో రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ద్వారా దాన్ని తొలగించే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఈపి స్టడీ అని చేసి దాని తర్వాత అది కనుక్కున్న తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ ఎక్స్ట్రా సర్క్యూట్ ని మనం తొలగించొచ్చు. అలాగే కొందరికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ పంపింగ్ వీక్ అయిన వాళ్ళకి గుండెకి ఇతరతర గాయంఅయి గుండె లోపల స్కార్ట్ టిష్యూ ఉన్నవాళ్ళకి సడన్ గా వెంట్రికలర్ టకీకార్డియా వెంట్రికులర్ ఫిబ్రలేషన్ అని బాగా ఫాస్ట్ ఎరాటిక్ హార్ట్ బీట్ దారితీసి సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట మీరు కొన్ని సందర్భాల్లో YouTube లో గాని గాని సినిమాలో గాని చూసిఉంటారు కొందరికి సడన్ గా హార్ట్ ఆగిపోతే హార్ట్ కి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి వాళ్ళని రివైవ్ చేస్తారు. దీన్ని ఎక్స్టర్నల్ కార్డియో వర్షన్ అంటారు. సో ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి టెండెన్సీ ఉన్నవాళ్ళకి ఇటువంటి జబ్బు ఉన్న వాళ్ళకి ఇంప్లాంటేబుల్ కార్డియో వాటర్ డిఫిబ్రిలేటర్ అంటారు. ఇది ఒక చిన్న పేస్ మేకర్ లాంటి పరికరం అన్నమాట. దీన్ని లోపల అమర్చి ఎప్పుడైతే ఎరాటిక్ హార్ట్ బీట్ అయి గుండె అయిపోతుందో గుండెలో ఆ డివైస్ అనేది లోపల నుంచే గుండెకి వచ్చింద షాక్ డెలివర్ చేసి హార్ట్ మళ్ళా బీటింగ్ అయ్యేట్టుగా చేస్తుందన్నమాట దీన్ని ఇంప్లాంటబుల్ కార్డియో వాటర్ డిఫిబ్రలేటర్ అంటారు. అలాగే కొందరికి ఏ కారణం లేకుండాను పల్స్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే గుండెలో ఉన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఏమనా జబ్బు వచ్చినప్పుడు వయసుతో వయసు వల్ల రావచ్చు లేదా ఇతరతర వేరే కారణం వల్ల రావచ్చు కొన్ని పరిస్థితుల్లో జన్మతః కంజనటల్ గా కూడా రావచ్చు. అటువంటప్పుడు గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టం సరిగ్గా పనిచేయనప్పుడు సడన్ గా పల్స్ రేట్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. మనం అనుకున్నాం 60 కింద కింద ఉండకూడ అనుకున్నాం కదా సడన్ గా వాళ్ళకి ఉండే హార్ట్ బీటింగ్ 30 బీట్స్ పర్ మినిట్ లేదా నిమిషానికి 20 సార్లు కొట్టుకోవడం లేదా సడన్ గా పల్స్ ఆగిపోవడం ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతుంటారు. ఇటువంటి జబ్బు ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసినట్లయితే వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే పర్మనెంట్ పేస్ మేకర్ అనే డివైస్ ఉంటుంది. ఈ పర్మనెంట్ పేస్ మేకర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇదో చిన్న ఈ కాలర్ బోన్ కింద చిన్న గాడ్ లోకల్ ఎనస్సిలో చిన్న గాడి ఇచ్చేసి చర్మం కింది భాగంలో అవరుస్తాం అన్నమాట. ఈ పర్మనెంట్ పేస్ మేకర్ ఎవరికి వేస్తాం అంటే సడన్ గా పల్స్ రేట్ తగ్గిపోతున్న వాళ్ళకి గుండెలోని ఎలక్ట్రికల్ వ్యవస్థ సరిగ్గా పని చేయక పల్స్ రేట్ తగ్గిపోతున్న వాళ్ళకి ఈ పర్మనెంట్ పేస్ మేకర్ అమలుస్తాం అన్నమాట ఇలాగ ఈ పల్స్ రేట్ తగ్గటము పల్స్ రేట్ హెచ్చు కావడం అనే కారణాల జరుగుతుందన్నమాట. ఆ కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో డాక్టర్ గారు అంటే ముఖ్యంగా మనము శారీరక శ్రమ బాగా చేసినప్పుడు లేదా ఎక్సర్సైజ్ లేదా ఆటలాడినప్పుడు ఒక్కోసారి 170 దాకా కూడా హార్ట్ రేటు పోయిన సందర్భాలు ఉంటాయి. సో ఈ రకంగా వెళ్లడం అనేది అంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందా ఒకటి చిన్న చిన్న అడ్డంకుల్ని అది అది తీసేయడం జరుగుతుందా సో దాన్ని అప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది ఇది మంచిదా చెడ్డదా ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకోండి బాగా వేగంగా పరిగెడుతున్నప్పుడు గుండె వేగం వెళ్లి 160 170 వరకు వెళ్ళడం అది సర్వసాధారణ దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఆ వ్యక్తి వయసు బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. యూజువల్లీ ఏంటంటే మేము మెడికల్ గా ఫర్ పర్పస్ అంటే 200 లేదా 220 మైనస్ ఏజ్ అనేది మాక్సిమల్ హార్ట్ రేట్ కి మేము ఒక డెఫినిషన్ పెడతామ అన్నమాట అది 200 ఆ సర్ 220 ఆ బోత్ ఆర్ వాలిడ్ సో 200 ట 220 అనుకోండి ఫర్ ఫర్ ప్రాక్టికల్ పర్పసస్ 220 అనుకుందాం. 220 ఒక 50 ఇయర్స్ వయసు ఉన్నవాళ్ళకి 220 - 50 170 వాళ్ళ మాక్సిమం హార్ట్ రేట్ 170 అన్నమాట అలా అంటే 170 వరకు వెళ్ళొచ్చు అని కాదు మనం చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే ఇట్ షుడ్ బి విత ఇన్ 80% ఆఫ్ దట్ మాక్సిమం హార్ట్ రేట్ మనం 80% దాటకుండా ఉంటే సేఫ్ సో అందుకని ఈ వేరబుల్ మానిటర్స్ చేసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ హార్ట్ రేట్ బాగా పెరుగుతుంటే వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ తగ్గించి వాళ్ళ హార్ట్ రేట్ ఆ 80% దాటకుండా చూసుకుంటే మంచిది అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ 40 ఇయర్స్ ఉందనుకో 220 - 40 అంటే 180 అలాగే 80% వర్క్ ఓకే సేఫ్ సేఫ్ సేఫ్ సో మన హార్ట్ రేట్ లో జోన్స్ ఉంటాయి అన్నమాట జోన్ వన్ జోన్ట జోన్త్రీ జోన్ఫోర్ అని సో జోన్ వన్ అనేది మామూలుగా జోన్ ట అనేది ఏంటంటే కొంచెం నడిచినప్పుడు అదే జరిగింది జోన్ 2 జోన్ 3 అనేది ఈ 80% రేంజ్ 60 ట 80% రేంజ్ లో వస్తుంది. మోస్ట్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్ 80 ట 90% ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్ షుడ్ ఫాల్ ఇన్ జోన్ 3 ఆర్ జోన్ 2 వ షుడ్ నాట్ గో టు జోన్ 4 ఆర్ జోన్ 5 ఆ వెళ్ళటం వల్ల మన హార్ట్ మీద అన్యూజువల్ ఒత్తిడి మనం పెట్టి కొంచెం లోపల గుండెలో జబ్బు ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ గురిచేసే ప్రమాదం ఉంటుందిన్నమాట అందుకని అవర్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఇన్ జోన్ట ఆర్ జోన్త్రీ సో డాక్టర్ గారు అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఇండియా డయాబిటీస్ క్యాపిటల్ అంటున్నాము సో హైపర్టెన్షన్స్ బాగా పెరుగుతున్నాయి ఇవి రెండు ప్రధానంగా హార్ట్ సమస్యలకు కారణం అవుతున్నాయి. సో ఎక్కువగా ఉన్నవారికి యాక్చువల్ గా యశోదలో కూడా ఒకటి ప్రివెంటివ్ కార్డుల ప్రోగ్రాం్ లాంటివి పెట్టినట్టున్నారు. సో యస్ ఏ క్లినికల్ డైరెక్టర్ సో ఈ హైపర్టెన్షన్ డయాబెటిస్ ఉన్నవారికి సో వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఈ గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవాలంటే మీ ప్రోగ్రాం్ ఏంటి? ఈజీ కార్డియాలజీ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ ఎస్ హార్ట్ డిసీస్ ప్రివెంట్ చేయడానికి మల్టీ ప్రాంక్ స్ట్రాటజీ అవసరం అన్నమాట ఈ ఒక్క పని చేస్తే చాలు మీరు హార్ట్ అటాక్ భారించవచ్చినటువంటి చిట్కాలు కాకుండా మల్టిపుల్ మల్టిపుల్ ఫాక్టర్స్ ఫస్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మరి తినే ఆహారం ఎక్సర్సైజ్ మన హ్యాబిట్స్ షుగర్ బీపి లాంటి వాళ్ళకి ఉన్నవాళ్ళకి టైమ్లీ డిటెక్షన్ అండ్ టైమ్లీ కంట్రోల్ అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ ఇవి ముఖ్యమైనవి అన్నమాట ఈ పరంగా మనం సమాజంలో అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఐడియల్ లైఫ్ స్టైల్ ఏంటి ఐడియల్ బాడీ వెయిట్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఎంత ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదు ఎటువంటి డైట్ తీసుకోవాలి ఇది ఎటువంటి హ్యాబిట్స్ అవాయిడ్ చేయాలి స్మోకింగ్ డ్రింకింగ్ ఎటువంటి అవాయిడ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్ ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్ అంటే ముఖ్యంగా రిస్క్ ఒక ఏజ్ బై దాటిన 30 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్ చేయించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయించుకోవాలి బ్లడ్ షుగర్ చెక్ చేయించుకోవాలి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలి అలాగే ఒక జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళ బాడీ వెయిట్ కరెక్ట్ గా ఉందా వాళ్ళ హైట్ పరంగా వాళ్ళ వెయిట్ కరెక్ట్ గా ఉందా ఇటువంటివన్నీ చెక్ చేయించుకొని దాని పరంగా వాళ్ళు డాక్టర్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవాలి ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గడానికి ఏం చేయాలి లేకపోతే వాళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి డైట్ లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అవసరమైతే న్యూట్రిషన్స్ తో కన్సల్ట్ చేసి వాళ్ళ డైట్ ని వాళ్ళు మాడిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ సెకండ్ స్టెప్ అంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఈ రెండిటి ద్వారా హెల్తీ లైఫ్ స్టైల్ లో గుండె జబ్బులను మనం నివారించుకోవచ్చు చాలా వరకు ప్రివెంటివ్ హెల్త్ చెక్ప్ ద్వారా ఏంటి గుండె జబ్బు ఏమైనా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నా దాన్ని డిటెక్ట్ చేసి టైమ్లీ ట్రీట్మెంట్ ద్వారా అది మేజర్ హార్ట్ అటాక్ కి దారి తీయకుండా మనం నివారించొచ్చు అన్నమాట ఓకే దట్ ఇస్ హౌ వి ప్రివెంట్ హార్ట్ డిజస్ సో డాక్టర్ గారు మీ స్పెషలైజేషన్ లో మీరు టిఏ విఆర్ ప్రొక్టర్ గా ఉన్నారు. సో ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ ప్రాముఖ్యత అంటే ఈ తరహా వాల్వ్ రిప్లేస్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎక్కువ వయసున్న వారికి అంటే వృద్ధులకి ఇది అంటే ఎలాంటి మంచి ఫలితాలను తీసుకొచ్చింది అసలు ఈ యొక్క టిఏవిఆర్ కి ఎవరు ఐడియల్ రోగులు నేను ఇందాక మీకు చెప్పినట్టుగాను ఇదివరకు ఆ అయోటిక్ వాల్వ్ అనేది డామేజ్ అయితే దానికి ఓపెన్ సర్జరీ తప్ప వేరే మార్గం లేకుండా ఉండింది. అది ఇటీవల కాలంలో టిఏవిఆర్ అనే కొత్త టెక్నాలజీ మన దగ్గర మనకి అవైలబుల్ గా ఉంది. అయితే సాధారణంగా ఈ అయోర్టిక్ వాల్ జబ్బు ఉన్న వాళ్ళకి ఒక వయసు పైబడ్డ వాళ్ళకి యూజువల్లీ 70 75 ఇయర్స్ పైబడ్డే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేరు కాబట్టి ఈ వయసు 70 ఇయర్స్ 70 టు 75 ఇయర్స్ వయసు పైబడ్డ వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ కంటే ఈ టిఏబవిఆర్ అనే మెథడ్ తక్కువ రిస్క్ తోటి తక్కువ ఎక్కువ ఇబ్బందితోటి సేఫ్ గా మనం చేసే ట్రీట్మెంట్ అన్నమాట సో ఐడియల్ కండి అంటే 70 ఏళ్ల వయసు పైపడ్డ వాళ్ళు ఇతరతర వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి సర్జరీకి ఫిట్ గా ఉన్న లేని వాళ్ళు సర్జరీ సూటబుల్ కాని వాళ్ళు ఇటువంటి వాళ్ళకి టిఏవిఆర్ అనేది బెస్ట్ మెథడ్ అయితే 60 టు 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 60 టు 70 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళంత హై రిస్క్ కాండిడేట్స్ కాదు ఇలా ఇలాంటి వాళ్ళకి సర్జరీ అనేది ఈక్వలీ గుడ్ ఆప్షన్ ఇలాంటి వాళ్ళ కొందరు సర్జరీ వద్దనుకునే వాళ్ళకి సర్జరీ ఎట్టి పరిస్థితిలో సర్జరీ కొంచెం వాళ్ళకి సైకలాజికల్ గా సర్జరీ వద్దునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ గా మనం టిఏవిఆర్ ని మనం సజెస్ట్ చేయొచ్చు. దో సర్జరీ ఇస్ ఈక్వలీ సేఫ్ ఫర్ దెమ సం పీపుల్ మే ప్రిఫర్ టు గో ఫర్ టిఏవిఆర్ బట్ 70 ఇయర్స్ పైపడ్డ వాళ్ళు ఇతరతర వేరే మెడికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు సర్జరీకి ఫిట్ కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి టిఏవిర్ అనేది అత్యుత్తమమైన మార్గం అన్నమాట డాక్టర్ గారు ముఖ్యంగా మనం ఈ హార్ట్ ఫెయిల్యూర్ అని వింటూ ఉంటాం కదా సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి సో ఇలా ఎందుకు జరుగుతుంది ఇది జరిగినప్పుడు ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉంటాయి హార్ట్ ఫెయిల్యూర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే హార్ట్ ఆగిపోయింది అనుకుంటారు అది కాదు హార్ట్ ఫెయిల్యర్ అంటే అదిఒక జబ్బు అన్నమాట ఈ గుండె ఏ కారణ చేతనా హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్ రావడం వల్ల గాని లేకపోతే హార్ట్ మదులు జబ్బు వల్ల గాని హై బిపి చాలర ఉండటం వల్ల గాని ఈ గుండె నార్మల్ గా పంపింగ్ ఫంక్షన్ తగ్గి హార్ట్ వీక్ అయినప్పుడు గుండె మనకి శరీరానికి అవసరమైనంత స్థాయిలో పని చేయలేనప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యర్ అనే కండిషన్ గా మేము పరిగణిస్తా ఉన్నాం. అన్నమాట ఈ హార్ట్ ఫెయిల్యూర్ లో ఏమవుతుందంటే నార్మల్ గా మన శరీరానికి అవసరం శరీరం అవసరానికి అనుగుణంగా హార్ట్ పంపింగ్ చేయలేక హార్ట్ వీక్ అయి హార్ట్ లోపల ప్రెషర్స్ పెరిగి దానివల్ల లంగ్స్ లోపల బ్యాక్ ప్రెషర్స్ పెరిగి ఆయాసం రావడం అలాగే కాళ్ళు వాయడం మొహం వాయడం శరీరంలో ఫ్లూయిడ్ అక్యములేషన్ అవ్వడం ఇటువంటి అనేక లక్షణాల ద్వారా హార్ట్ ఫెయిల్యర్ అనే కండిషన్ మనం డయాగ్నోసిస్ చేస్తాం అన్నమాట అతే ఈ హార్ట్ ఫెయిల్యర్ వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ సింటమ్స్ నివారించడానికి వాళ్ళకి ఆయాసం రావటం ఏంటి గుండె దడ రావటం ఏంటి కాళ్ళ వాపులు ఇటువంటి అనేక సమస్యలు ఎదురవుతాయి అన్నమాట ఇటువంటి లక్షణాలతో వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మందులు స్టార్ట్ చేస్తాం అన్నమాట శరీరంలో ఎక్సెస్ ఫ్లూయిడ్ ఎక్యములేషన్ని తొలగించే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి దాన్ని డయూరటిక్స్ అంటాం అవి స్టార్ట్ చేస్తాం. అలాగే కొంచెం హార్ట్ లోని లంగ్స్ లోని కంజిషన్ తగ్గించడానికి హార్ట్ పంపబింగ్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మందులు ఉంటాయి ఆ మందులు స్టార్ట్ చేస్తాఉన్నారు. ఈ మందులతోటి కంట్రోల్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. గుండెకి రక్త ప్రసారం లోపం వచ్చిన వల్ల హార్ట్ వీక్ అయిన పరిస్థితి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో గుండెలోని బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో రక్తనాళలో వచ్చిన బ్లాకేజెస్ ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా బైపాస్ సర్జరీ ద్వారా గాని యంజియోప్లాస్టీ చేసి స్టెండ వల్ల గాని గుండెకి రక్త ప్రసారం ఇంప్రూవ్ అవ్వడం వల్ల హార్ట్ పంపింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే హార్ట్ బీటింగ్ లో వచ్చిన మార్పుల వల్ల హార్ట్ బీటింగ్ వీక్ అవుతుంది అన్నమాట. అటువంటి సందర్భాల్లో హార్ట్ బీటింగ్ సరి చేయడం ద్వారా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ వల్ల గాని లేదా పిఎస్ మేకర్ వల్ల గాని కొంచెం హార్ట్ బీటింగ్ సరి చేస్తే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కొన్ని సందర్భాల్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం అయితే ఏంటి ఇతరతర వేరే జబ్బులు ఉంటాయి అవి కంట్రోల్ చేయడం వల్ల హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే కొన్ని సందర్భాల్లో హార్ట్ మజల్ డామేజ్ అయ్యి కార్డియోమయోపతీ అనే కండిషన్ వస్తుంది అటువంటి పరిస్థితుల్లో మందులే వాడతాము అయితే ఇలాంటి వాళ్ళే కొందరికి ఏంటంటే కొన్ని స్పెషల్ పేస్ మేకర్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ ఉంటుంది. ఈ కార్డియాక్ రీసింక్రనైజేషన్ థెరపీ సిఆర్టి అంటాం. ఈ థెరపీ ద్వారా కొందరికి హార్ట్ పంపింగ్ వీక్ అయిన వాళ్ళని హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఈ హార్ట్ పంపింగ్ ఏ మందులు పనిచేయని పరిస్థితి ఏమిటి ఏ డివైస్ ఏ పేస్ ఫిగర్ పెట్టినా సరే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ కాకుండా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చిన వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా వాళ్ళని కాపాడగలుగుతాం అన్నమాట ఇలాగ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కండిషన్ బట్టి అనేక రకమైన ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇంకో డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో కొంతమందికి పుట్టుకతోనే సో కొన్ని రకాలుగా డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ లోపాలని మనం మొదటగా చిన్న పిల్లల్లో లోపాలని ఎలా గుర్తించాలి సో గుండెలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆపరేషన్ లేకుండా మనం ఏ రకంగా సరి చేయొచ్చు. కొందరికి పుట్టుకతో గుండె లోపల రంద్రాలతోటి పుడతారున్నమాట. దాన్ని సెప్టైల్ డిఫెక్ట్స్ అంటాం ఎట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అని వెంట్రికలర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. కొన్ని సందర్భాల్లో చాలా చిన్న వయసులోనే వాళ్ళకి సింటమ్స్ ఉంటాయి. చాలా చిన్న వయసులోనే సింటమ్స్ అంటే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. అయితే కొందరికి చిన్న వయసులో కాకుండా ఒక 15 20 ఇయర్స్ ఏజ్ పైపడ్డ తర్వాత ఈ డిఫెక్ట్స్ బయట పడతాయి అన్నమాట. ఆ డిఫెక్ట్స్ అలా ఉన్న వాళ్ళకి కొందరికి కొందరికి బాగా చిన్న డిఫెక్ట్స్ ఉంటే ఏమి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అవి కొంచెం పెద్ద డిఫెక్ట్స్ ఉండి దానివల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంటే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ఈ డిఫెక్ట్స్ ని మనం క్లోజ్ చేయొచ్చు. తొడ దగ్గర నరం ద్వారా డివైసెస్ ఉంటాయన్నమాట క్లోజర్ డివైస్ ఉంటాయి సెప్ట సెప్టల్ డిఫెక్ట్ క్లోజర్ డివైస్ అని ఉంటాయి ఈ సెప్టల్ డిఫెక్ట్ క్లోజర్ డివైసెస్ అనేవి మనం ఈ తొడ దగ్గర నరం ద్వారా గుండెలోకి పంపించి ఎక్స్రే ద్వారా చూసుకుంటూ ఈ కోకార్డియోగ్రామ్ చేసుకుంటూ ఈ డిఫెక్ట్స్ ని మనం క్లోజ్ చేయొచ్చు అన్నమాట దీన్ని డివైస్ క్లోజర్ ఆఫ్ ఇంట్రల్ సెప్టల్ డిఫెక్ట్ డివైస్ క్లోజర్ ఆఫ్ ఇంట్రక్లర్ సెప్టల్ డిఫెక్ట్ అంటామ అన్నమాట ఒక వయసు పైబడ్డ వాళ్ళ కి ఈ డిఫెక్ట్స్ గనుక మనం బయట పడితే మనం ఇలాగ ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయొచ్చు. సో మీరు గత మూడు దశాబ్దాలుగా మీ అనుభవంలో సో మీరు మొదలు పెట్టినప్పుడు ఏ రకంగా ఉన్నది ఈ కార్డియాలజిస్ట్ విభాగం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవల విషయంలో సో ఇప్పుడు ఏ రకంగా ఉన్నది సో దీని పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్ ఇప్పుడు గత మూడు దశాబ్దాలుగా మన కార్డియాలజీ గుండె రోగుల సంబంధించిన చికిత్స విధానాల్లో అనేకమైన మార్పులు వచ్చాయి అనేకమైన అధనాతన టెక్నిక్స్ అయితే ఏంటి టెక్నాలజీస్ అయితే ఏంటి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మేము ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడప్పుడే స్టెంట్స్ అనేవి అప్పుడప్పుడే మొదలెట్టాయిన్నమాట. అయితే ఇప్పుడు ఆ స్టెంట్స్ లోనూ ఆ డిజైన్ లో అయితే ఏమిటి చాలా ఆధునికమైన పరిణామాలు వచ్చాయి. దాంట్లో ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ స్ట్రెంత్స్ అని ఆ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెన్స్ లో కూడాను ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ స్ట్రెంత్స్ ఈ గుండెల్లోని పూడికలను ట్రీట్మెంట్ చేయడంలో చాలా సునాయాసంగా చేసే విధంగా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కొత్త కొత్త రకమైన బెలూన్స్ కొత్త రకమైన స్టెంస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట అలాగే ఇప్పుడు ఇదివరకు గుండె కవాటాలులో ఉన్న జబ్బులు గాని వస్తే అంటే హార్ట్ వాల్స్ లో గాని జబ్బులు వస్తే ముఖ్యంగా ముఖ్యంగా అయోర్టిక్ వాల్వ్ అని మూల మహాధమని ఉంటుంది అయోర్ట దానికి సంబంధించిన వాల్వ్ ఉంటుంది గుండె లోపల ఎడం వైపున దాన్ని అయోర్టిక్ వాల్వ్ అంటారు. కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి అయోర్టిక్ వాల్ జబ్బు వస్తుందిన్నమాట. అయోటి వాళ్ళ జబ్బు వచ్చిన వాళ్ళకి ఇదివరకు కేవలం శస్త్ర చికిత్స ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా పాల్ మార్పిడి శస్త్ర చికిత్స చేసేవాళ్ళం అన్నమాట అయితే ఇటీవల కాలంలో ఆ వాల్ మార్పిడి అనేది శస్త్ర చికిత్స అవసరం లేకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా తొడ దగ్గర చిన్న ధమని ద్వారా ఒక ట్యూబ్ పాస్ చేసి వాళ్ళ మార్పిడి కూడా చేసే అవకాశం ఇప్పుడు ఇప్పుడున్న మనకి ఆ టెక్నాలజీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. దీన్ని ట్రాన్స్ క్ాథటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ లేదా టాగవర్ అంటారున్నమాట అలాగే ఇప్పుడు గుండెలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో హార్ట్ లోని బ్లాక్స్ కొంచెం కాయల్షియం డిపాజిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళని అటువంటి బ్లాక్స్ ని ట్రీట్మెంట్ చేయడానికి ప్రోటాబులేషన్ అని ఆర్బిటల్ ఎథరెక్టమీ అని లేదా ఇంట్రావాస్క్లర్ లెథోట్రిప్సీ అని అద స్పెషల్ బెలూన్ అన్నమాట షాక్ వేవ్ బెలూన్ అంటారు దాన్ని ఇటువంటి అనేక అధనాధనమైన ఎక్విప్మెంట్ ద్వారా గుండెలో ఉన్న గట్టిపడిన బ్లాక్స్ ని కూడా ట్రీట్మెంట్ చేసే వీలు మనకు జరుగుతుంది ఈ మధ్య అలాగే హార్ట్ వాల్వ్స్ లో కూడాను అనేక రకమైన వాల్వ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్వ్స్ కొత్త కొత్త టెక్నాలజీలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇలాగ అనేక రకమైన కొత్త టెక్నిక్స్ అయితే ఏమిటి ఆ కొత్త టెక్నాలజీస్ అయితే ఏమిటి ఏమిటి డెవలప్మెంట్ అయ్యి మనకి గుండె జబ్బుల ట్రీట్మెంట్ అంతకుముందు మూడు దశాబ్దాల క్రిందటతో పోల్చుకుంటే ఇంకొంచెం సునాయాసంగా మనం గుండె జబ్బులను ట్రీట్మెంట్ చేసే వీలు ఇప్పుడు కలిగింది మనకి సో డాక్టర్ గారు మనకు హైదరాబాద్లో మెడికల్ టూరిజం మనకి సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ అంటే గ్యాస్ట్రో ఎండ్రాలజీ కావచ్చు ఇంకా చాలా విభాగాల్లో అంటే ఈ విషయంలో కావచ్చు మిగతా విషయాలలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది గత కొన్ని దశాబ్దాలుగా సో ఇప్పుడు మనం గుండె వైద్యం విషయంలో హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది సో ముఖ్యంగా ఈ విభాగంలో ఈ మెడికల్ టూరిజం ఏ రకంగా ఉందండి గుండె జబ్బుల ట్రీట్మెంట్ లో హైదరాబాద్ సాధించిన ప్రగతి చాలా గొప్పది చాలా డెవలప్మెంట్ అయినటువంటి చాలా ప్రోగ్రెస్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గుండె జబ్బుల వైద్యానికి హైదరాబాద్ ఆల్మోస్ట్ ఒక క్యాపిటల్ సిటీలో తయారయింది మన దేశం మొత్తంలో మన దేశంలో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద మెట్రోస్ తోటి కంపేర్ చేసుకుంటే మన హైదరాబాద్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాదులో ఆ జరిగే ట్రీట్మెంట్ టెక్నాలజీస్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో స్పెషలిస్ట్ సంఖ్య గుండె జబ్బులు హార్ట్ కార్డియాలజిస్ట్ల సంఖ్య అయితే ఏమిటి నెంబర్ ఆఫ్ క్యాథలాబ్స్ అంటే గుండె జబ్బుల ట్రీట్మెంట్ చేసేతమైన క్యాథలాబ్స్ అయితే ఏమిటి అవైలబిలిటీ అయితే ఏమిటి హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మన దేశంలోనే ప్రపంచ స్థాయి వైద్యాన్ని గుండె జబ్బులకి అందించే సెంటర్స్ లో హైదరాబాదు చాలా ప్రప్రథమంగా ఉందన్నమాట అందుకని మనకి హైదరాబాదులో గుండె జబ్బుల ట్రీట్మెంట్ కి మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నలుగోళల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడాను నార్త్ ఇండియా నుంచి అస్సాం నుంచే ఏదంటి బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి అయితే ఏంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తర భారతం నుంచి కూడా మన దగ్గర గుండె జబ్బుల ట్రీట్మెంట్ కి రోగులు వస్తుందన్నమాట అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా మిడిల్ ఈస్ట్ నుంచి కొన్ని ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది మన సిటీకి క్ండజబుల్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు సో ప్రైస్ డిఫరెన్స్ ఎట్లా ఉంటది సార్ వేరే దేశానికి మన దేశానికి గుండెకి సంబంధించిన అంటే ఒక సింపుల్ స్టాండర్డ్ ప్రొసీజర్ తీసుకుంటే ముఖ్యంగా ఈ మెడికల్ టూరిజం పెంపొందించడానికి ఇంకా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమనా సూచన చేస్తారా అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ విషయంలో కావచ్చు మిగతా ఏదైనా చేస్తే అంటే ఇక్కడ దీన్ని ఒక హబ్బు గా తయారు చేయడానికి ఇంకా మరింత మందికి సేవలో అందించడానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు కాస్ట్ పరంగా చూసుకుంటే మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో గుండె జబ్బుల ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తక్కువ అలాగే మిగతా రాష్ట్రాలతోటి కూడా కంపేర్ చేసుకుంటే కూడా మన రాష్ట్రంలో గుండె జబ్బులకయ్యే వ్యయం కాస్ట్ తక్కువ అందుకని మనం గుండె జబ్బుల ట్రీట్మెంట్ కి మనం ఒక హబ్ లాగా తయారు చేయడానికి మంచి అపర్చునిటీ ఉంది. అయితే ఇప్పుడు మన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎలాగైనా వస్తున్నారు పేషెంట్స్ మన దగ్గరికి వస్తున్నారు. ఇతర దేశాల నుంచి మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం రావడానికి మనం ఢిల్లీ లాంటి సిటీ తోటి కంపేర్ చేసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీ ఒకటి మనకి ఇష్యూగా ఉంది. ఒక డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉన్నట్టయితే మన ఈజీగా మన హైదరాబాద్ కి చాలామంది రోగులు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సరే ఇంకోటి సార్ అంటే ఇప్పుడు మనకు ఈ 2023 వచ్చిన లాన్సెంట్ సర్వే ప్రకారం కూడా ఈ మన ఈ ఐవయూఎస్ గాని లేదా ఈ ఓసిటి గాని ఇమేజ్ గైడెడ్ ఇంటర్వెన్షన్ ఆంజియోప్లాస్టీ అంటున్నాం కంటే ఈ ఫలితాలను ఏ రకంగా మెరుగుపరుస్తాయి సో అంటే ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్ లో అంటే మనం ప్రిసైస్ గా అంటే మన కచ్చితత్వాన్ని పెంచడానికి సో ముఖ్యంగా యశోదా హాస్పిటల్ లో అంటే ఎలాంటి విధానాలు అవలభిస్తున్నాయి. మేము యశోదా హాస్పిటల్ లో ఇప్పుడు యంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ చేస్తామండి యంజియోప్లాస్టీ అంటే గుండెల్లోని పూడికలని ట్రీట్ చేసే ట్రీట్మెంట్ దాన్ని బెలూన్ యంజియోప్లాస్టీ అంటారు. ఈ బెలూన్ యంజియోప్లాస్టీ చేసి అవసరమైన వాళ్ళకి స్టెంట్స్ వేస్తామ అన్నమాట. మేము యశోదా హాస్పిటల్ లో చేసే ప్రొసీజర్స్ లో 90% ప్రొసీజర్స్ ఇమేజ్ గైడెడ్ గా చేస్తున్నాం. ఇమేజింగ్ గైడెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్పెషల్ పాథెంటర్ ఉంటుందన్నమాట. దాంట్లో ఒక కెమెరా ఉంటుంది దాని ద్వారా మేము గుండెలోని రక్తనాళం లోపల నుంచి కూడా మేము ఇమేజ్ చేసి ఆ రక్తనాళ లోపల బ్లాకేజ్ ఎంతవరకు ఉంది ఎటువంటి బ్లాకేజ్ ఆ బ్లాకేజ్ ఎక్స్టెంట్ ఎంత ఆ వెసల్ సైజ్ ఎంత తర్వాత ఆ స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ ఎక్స్పాన్షన్ ఎంత ఆప్టిమల్ గా ఉంది కరెక్ట్ గా ఎక్స్పాండ్ చేశమా కరెక్ట్ గా మనం కరెక్ట్ లొకేషన్ లో స్టెంట్ వేసామా ఇవన్నీ చెక్ చేయడానికి మామూలుగా ఎక్స్రే ద్వారా మనం డిసైడ్ చేయడం అంటే ఈ ఇమేజింగ్ ద్వారా ఇమేజింగ్ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇంట్రా వాస్క్లర్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. అది అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇంకోటేమో ఆప్టికల్ కోహరెన్స్ స్టమోగ్రఫీ అని ఉంటుంది. అది ఒక లైట్ సోర్స్ బేస్డ్ ఇమేజింగ్ అన్నమాట. ఈ రెండిటిలో ఏదో ఒక మార్గం ద్వారా ఇమేజింగ్ చేయడం ద్వారా మనం చేసే ఈ యంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ ఆప్టిమైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇటీవల వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే ఇమేజింగ్ గైడెన్స్ ద్వారా మనం యంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసినట్లయితే లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉంటాయని మనకి ఎవిడెన్స్ వచ్చిందన్నమాట అందుకని మేము యశోదా హాస్పిటల్ లో మేము చేసే ఇంటర్వెన్షన్స్ 90% పైగా ఇమేజింగ్ గైడెన్స్ ద్వారానే మేము చేస్తాం. సో డాక్టర్ గారు మీ ఇక్కడ క్లినికల్ డైరెక్టర్ గా ప్రపంచ స్థాయిలో ఎలాంటి అదునాతన టెక్నాలజీ వచ్చినా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి తీసుకురావడానికి మీరు విశేషమైన కృషి చేస్తున్నారు కదా సో ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కావచ్చు లేదా మిగతా డాటా సైన్స్ కావచ్చు లేదా రోబోటిక్స్ కావచ్చు వీటన్నిటితో ఇన్వెన్షన్స్ అనేది వేగంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సో వచ్చే ఐదు నుంచి 10 ఏళ్లలో అంటే మీ గుండెకి సంబంధించి మీ గుండె విభాగానికి సంబంధించి ఏ టెక్నాలజీని మారే అవకాశం ఉంది ఏ ఇన్వెన్షన్స్ మీ పట్ల మీరు బాగా బాగా ఎక్సైటింగ్ గా ఉన్నారు అది వస్తే విప్లవాత్మకంగా ఈ ప్రొసీజర్స్ మారే అవకాశం ఉందని చెప్పడానికి. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ సర్జరీ లేకుండా వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది కేవలం అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ కే మనకి అవైలబుల్ గా ఉంది మైట్రల్ వాల్వ్ కి ఇంకా ఆ టెక్నాలజీ ఇంకా ఇవాల్వింగ్ టెక్నాలజీ అన్నమాట రానున్న ఐదఆరు సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ అయోటిక్ వాల్యూ రీప్లేస్మెంట్ ఎలాగైతే చేస్తున్నామో అలాగే మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా ఈజీగా చేసే టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంటుందని నేను గాఢ నమ్మకంతో ఉన్నాను అలాగే కొన్ని సందర్భాల్లో అయోర్టిక్ డిసీస్ అని ఉంటాయి కదా అయోటిక్ అన్యూరిజమ్స్ అని డిసెక్షన్స్ అని ఇటువంటి వాటికి కొందరికి ఇప్పుడు హైబ్రిడ్ ప్రొసీజర్స్ చేస్తుంటాం. అటువంటి వాళ్ళకి పూర్తి అయోర్టా కూడాను వితౌట్ సర్జరీ రీప్లేస్ చేసే రోజులు వస్తాయని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే ఇటువంటి కొత్త ఎక్విప్మెంట్స్ రావడం కాకుండా ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్స్ కూడా పెద్ద రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండె జబ్బులని చాలా ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవడం ఇన్వేసివ్ టెస్ట్ అవసరం లేకుండా నాన్ ఇన్వేసివ్ టెస్ట్ల ద్వారానే గుండెలో గుండె జబ్బులు కనుక్కొని కొత్త టెక్నాలజీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అందుబాటులో ఉంటుందని నేను ఆశిస్తున్నాను రైట్ సార్ సర్ చివరిగా అంటే ఈ వీడియో చూస్తున్న లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకి వారి గుండెను పదిలంగా ఉంచుకోవడానికి మూడు చేయాల్సిన పనులుఏంటి మూడు చేయకుండా పనులుఏంటి అంటే ఆ చేయవలసిన పనులు గాన చేయకూడని పనులు గాని మూడు కంటే ఎక్కువ ఉంటాయి కానీ ముఖ్యమైన మూడు టాప్ త్రీ ఏంటంటే వాళ్ళు హెల్దీ డైట్ రెగ్యులర్ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ చెక్ప్ అండ్ కంట్రోల్ ఆఫ్ డయాబిటీస్ అండ్ హైపర్టెన్షన్ ఓకే చేయకూడని పనులు ఏంటంటే బ్యాడ్ హాబిట్స్ సెడంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి ఒబేసిటీ అవాయిడ్ చేయాలి స్మోకింగ్ ఆల్కహాల్ అబౌట్ చేయాలి థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ వెరీ మచ్ సో ఎన్నో అంశాల మీద విలువైన సమాచారాన్ని ఇచ్చారు సో థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సో వ్యూవర్స్ ఇది ఈ వారం డాక్టర్ స్టాక్ వచ్చేవారం మరో డాక్టర్ తో కలుద్దాం చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ వన్ టీవీ

No comments:

Post a Comment