Wednesday, September 3, 2025

నటుడు తెల్ల కాగితం లాంటోడు!: Writer , Actor Raghava Prathap Exclusive Interview | Vibe With Rajesh

నటుడు తెల్ల కాగితం లాంటోడు!: Writer , Actor Raghava Prathap Exclusive Interview | Vibe With Rajesh

https://m.youtube.com/watch?v=pTNegWguxaU


సో ఎక్కడ సోషల్ మీడియాలు చూసినా మీ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. >> రైటర్స్ కి ప్రతి ఒక్క రైటర్ కి మూడో కని ఉంటది. ఎవరు చూడలేని చూడగలుగుతాడు. మీరు ఇంట్రవర్ట్ అంటున్నారు ఈ జనరేషన్ >> మీరు రోజు టెంపుల్ కి వెళ్లి బొట్టు పెట్టుకొని తిరుగు వస్తున్నప్పుడు 10 మందిని మిమ్మల్ని ఇంత చూస్తారు ధర్మం ఒక మనిషి మనిషిలా బతకడం అనేది వింత అయిపోయింది సో జనరల్ గా మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు లక్ష రూపాయలు ఉన్నా కూడా రూపాయలో ఫీల్ అవుతుంది అప్పుడే నీకు 10 రూపాయ రూపాయలు తెలుసు ఆ జిమ్ చేసే వాళ్ళకి కంటెస్టెన్సీ అనేది మిస్ అవుతది జిమ్ చేసేవాళ్ళకి రెగ్యులర్ గా జిమ్ కి ఎలా ఉన్నది పాసిబుల్ తప్పదు నేను యస్ ఏ ఆాక్టర్ గా నాకు షూటింగ్స్ మార్నింగ్ 6:30 కి బయలుదేరితే మళ్ళీ 9:00 వస్తా రాఘవ ప్రతాప్ >> యాక్టర్ రాఘవ ప్రతాప్ >> సో ఈ గ్యాప్ మీ లైఫ్ లో ఏం నేర్పించింది >> నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా నటుడు ఏదైనా చేయగలడు. నటుడు తిలకైత రైటర్ ఏదైతే రాస్తాడో >> హాయ్ బ్రో >> హాయ్ హాయ్ >> థాంక్యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాల్యబుల్ టైం ఇచ్చినందుకు >> ఓకే >> సో ఎక్కడ సోషల్ మీడియాలు చూసినా మీ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. సో వైరల్ కంటెంట్ మాట్లాడుతున్నారా లేకపోతే వైరల్ అవుతున్నాయా >> లేదు లేదు నా రాతలు మనసుకి హత్తుకుపోయేలా ఉన్నాయి కాబట్టి వైరల్ అవుతున్నాయి. సో నిజంగా అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది మీరు మాట్లాడే మాటలు కావచ్చు అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ అయితే అందరికీ బాగా కనెక్ట్ అయింది. అవును >> బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది నేను ఫస్ట్ లో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారులే >> ఏముంది >> అవును >> సో మైక్ ముందు ఉంటే అందరూ మాట్లాడుతారు >> అని అనుకున్నాను అన్నమాట >> సో కొన్ని వీడియోస్ చూసాక మిమ్మల్ని ఫాలో అవుతున్న తర్వాత ఇది రాతల్లో నుండి వచ్చింది లేదు ఏదో తలరాత మారబోయి వచ్చే మాటల్లా అనిపించాయి. సో అంటే నేను ఏంటి అంటే నాకు ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కువ అయ్యాయి లైఫ్ లో >> ఒక మనిషి పరిచయం అయ్యే ముందుకంటే నాకు ఫస్ట్ మనిషి చేసే వెకిరి నవ్వులు కనిపించాయి. >> మ్ >> ఇప్పుడు ఎవరైనా సరే నేను నా ఉద్దేశ ప్రకారం రచయితలకి మూడో కని ఉంటది. >> ఆ >> రైటర్స్ కి ప్రతి ఒక్క రైటర్ కి మూడో కని ఉంటది. ఎవరు చూడలేనిది చూడగలుగుతాడు. ఆ మీరు క్యాజువల్ గా మనిషిని చూడగలరు. మేము మనిషి మా మీద చేసే వికిల్ని చూడగలం. >> ఓకే >> సో నేను ఎప్పుడు అది బాగా నమ్ముతా >> మీరు ప్రకృతిని చూడగలరు. నేను ప్రకృతిలో కావ్యాన్ని చూడగలం. >> సో అది నేను ఎప్పుడూ ఎప్పుడున్నా సరే ఏదైనా చేస్తున్న ఏదనా ఉన్నా కూడా ఏదైనా అబ్సర్వ్ చేస్తూ ఉంటా అది నాకు బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటది. సో అంతే తప్ప నా మెయిన్ గా వైరల్ కంటెంట్ మాట్లాడాలని ఎప్పుడు లేదు జనరల్ గా వచ్చారు కాబట్టి అంటే రైటర్ టాపిక్ కి వచ్చాను దాని గురించే మాట్లాడదాం >> తప్పకుండా >> అంటే జనరల్ గా మీరు యాక్టర్ >> అవును >> రైటర్ బట్ ఎక్కువగా అంటే యాక్టింగ్ అనేది ఎవరో రాసినదానికి మీరు చేస్తున్నారు అనే ఒక భావమే కనిపిస్తుంది. >> అవును >> ఒకవైపు మీ రైటింగ్ స్కిల్ కనిపిస్తుంది నాకున్న డౌట్ ఏంటంటే యస్ ఏ రైటర్ కి ఎందుకంటే ఒక రైటర్ ఏ ఒక్క ప్లేస్ కి వెళ్ళినా ఒక కొత్త దనాన్ని ఆలోచించి చూసి ఇంటికి వెళ్ళాక రాస్తారు >> అవును >> సో ఎండ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే అనేది రైటర్ ఏం కోరుకుంటాడు ఏం ఆశిస్తారు తృప్తి వాడి మనసు తృప్తి అంతే ఇప్పుడు నేను ఒకటి ఉన్నా >> ఒకటి చేంజ్ అవ్వాలి అనుకుంటా ఆ సమయంలో నేను చెప్పలేను >> ఇప్పుడు ఎందుకంటే ఆ సమయంలో నేను చెప్పినప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. హమ్ >> ఒక రైటర్ గా మేము బయటికి వెళ్ళినప్పుడు గానీ ఏదనా సిచువేషన్స్ చూసినప్పుడు గాని ఆ అందులో కావ్యాన్ని వెతుకుతూ ఉంటాం. >> లేకపోతే ఏదన్నా విప్లవ భావాలని వెతుకుతూ ఉంటాం. >> ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి నేను స్పిరిచువల్ ఫ్రెండ్ నాకు ఒక అబ్బాయి ఉంటాడు. ఓకే >> చందు అని నా ఫ్రెండ్ నా మిత్రుడు >> అతను నేను చిన్న ఎగ్జాంపుల్ ఒక రైటర్ గా ఎలా ఆలోచిస్తాడు అని మ్ >> మేమ ఇద్దరం దీక్షలో ఉన్నాం నవరాత్రులకి అయిపోయిన తర్వాత దీక్ష వినమనకి విజయవాడ బయలుదేరాం >> మ్ >> విజయవాడ బయలుదేరినప్పుడు ఆన్ ది స్పాట్ ఆఫ్ స్ప్రింకిల్ చిరుజల్లు అంటారు చూసారా >> ఓకే >> స్ప్రింకిల్ లా వర్షం పడుతుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. వెనుకలో ఉన్న నా మిత్రుడు కొంచెం భయపడ్డాడు మాత వర్షం పడుతుంది త్వరగా పోదామా నువ్వు ఇద్దే చేస్తున్నట్టు లేదు నేనుేం మాట్లాడలే >> మళ్ళీ అడిగాడు స్పీడ్ గా వెళ్దాం పదా ఇది అంటే నీకు ఇది వర్షంలా కనపడుతుందా నాకు అలా కనపడట్లేదు అమ్మ అయ్య అమ్మకి చెప్పింది చెప్పినట్టున్నాడు తలస్నానం చెయి పిల్లలు వస్తున్నారు దర్శనం ఇవ్వమని తలస్నానం చేసి అమ్మ జుట్టు ఆరబో పోసుకుంటుంది రా ఆరపోసుకుంటున్నప్పుడు పాదాల దగ్గర మనం ఉన్నాం కదా ఆ ఆ చిరుజలు మన మీద పడుతుంది ఆ తుంపన మన మీద పడుతుంది ఆ జుట్టు ఆర పోసుకుంటున్నప్పుడు తొందర వెళ్దాం పదా ఒకసారి నా ఫ్రెండ్ అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ కాలు పట్టుకున్నప్పుడు మా అమ్మ జుట్టు పోసుకుంది గుర్తొచ్చింది >> ఓకే >> ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటది >> కచ్చితంగా >> అమ్మ జుట్టార పోసుకుంటాది. వీడు ఎక్కడ పడిపోతాడా అని కాలు దగ్గర అలాగే పట్టుకొని కూర్చుంటారు. అలా పెట్టినప్పుడు ఆ సూర్యలక్ష్మి దగ్గర నుంచి ఆ చిన్న చిన్న తుంపర పడుతూ ఉంటారు. అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను ఆరోజు >> ఓకే >> ఒక్కసారి లేదు లేదు లేదు శివయ్య అమ్మకు చెప్పినట్టు ఉన్నాడు. ఆ >> పిల్లలు వస్తున్నారు తలస్నానం చేసి పిల్లలకు దర్శనం ఇవ్వరు అమ్మ తలస్నానం చేసి దర్శనం ఇవ్వడానికి ఏమంటారు చుట్టార పోసుకుంటున్నారా మేబి అది తుబర పడుతుంది అనుకుంటాను ఒక్కసారి అంటే మేము చూసేది అది >> ప్రతిదాన్ని దీనికో దానికి లింక్ చేస్తాం అన్నమాట ప్రకృతిని గాని పక్కనఉన్న మనిషిని గాని ఆ బికిరిన సో ప్రతిదాన్ని అలా లింక్ అప్ చేస్తూ ఉంటాం కాబట్టి >> కొన్ని అలా వస్తూ ఉంటాయి >> సో అప్పటి వరకు అలా మాట్లాడిన ఫ్రెండ్ ఒక్కసారి కదా అని చెప్పాడు నువ్వు చాలా డెప్త్ లో ఉన్నావ అని >> సో ఇంకోటి ఏంటంటే మనకి ఆ ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ లో అంటే వాడు విజయం సాధిస్తున్నా లేకపోతే ఏదైనా పని చేయరా సభాస్ అనే వాళ్ళ కన్నా >> ఆ >> సో >> అంటే నా ఉద్దేశ ప్రకారం ఏందంటే మనం పరిగెత్తినప్పుడు మనకి మనల్ని ముందుకు తోసేవాడి కంటే ఒక్కొక్కసారి అదుపు చేసేవాడు కూడా చాలా ముఖ్యం >> మ్ >> ఫ్రెండ్షిప్ లో >> అంటే ఈ రోజుల్లో అలాంటి అదుపు చేసేవాళ్ళు ఉన్నారంటారా >> అదే నేను అదే వెతుక్కోవాలి అంటే నా ఉద్దేశం ప్రకారం ఏందంటే ఫ్రెండ్షిప్ లో మన పరుగులో సహకరించే వాళ్ళు చాలా మంది ఎక్కువ మ్ >> ఉంటారు మన పరుగులో తోడుండే వాడి కంటే మన పరుగుని అదుపు చేసేవాడు చాలా ఇంపార్టెంట్ >> ఓకే >> మా అమ్మ నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి. ఫలానాది గొందం పదా ఎందుకు వద్దు పెట్టుకో సేవ్ విష్ పెట్టుకో >> ఫ్యూచర్ లో అవసరం వస్తే పరిగెత్తించేవాడు కాదు ఒక్కొక్కసారి ఆపేవాడు అదుపు చేసేవాడు కూడా మిత్రుడే >> వాడు చాలా ఇంపార్టెంట్ మనిషి ఎందుక ఎందుకు అంటే నీ వేగం ఒక్కొక్కసారి తగ్గించాల్సి వస్తది నీ ప్రయాణం ఆ టైంలో అదుపు చేసే మిత్రుడు అవసరం ఆ సమయంలోనే అదుపు చేసే మిత్రుడు నిన్ను నెమ్మదిగా వద్దు ఇప్పుడు వద్దు మన దగ్గర ఉన్నప్పుడు తీసుకుందాం ఓకే >> ఈరోజు బిర్యానీ ఎందుకో రేపు ఉంది రేపు తిందాం ఈరోజు ఈరోజు సిచువేషన్ బాగా >> ఓకే >> అలా అదుపు చేసేవాళ్ళు ఉండాలి. >> అంటే మీ లైఫ్ లో అలాంటి అదుపు చేసే ఫ్రెండ్లు ఉన్నారా >> ఆ ఉన్నారు అంటే నా అసలు మేము హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఉమేష్ అని నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ఉమేష్ మళ్ళీ అంటాడు మా స్కూల్ మెంట్ బ్యాచ్ అన్నమాట >> ఓకేనా ఇప్పుడు వాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి వాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాడు. మా దగ్గర ఏం లేనప్పుడు ఏంటి అంటే బిర్యానీ కోసం డేస్ లెక్క పెట్టుకునేవాళ్ళం ఇన్ని డేస్ అయ్యాయి ఈ రోజు బిర్యానీ తినాలి పొరపాటు నా సిచువేషన్ బాగలేదు అంటే మళ్ళీ అన్ని డేస్ వెయిట్ చేయాలి అలా డేస్ లెక్క పెట్టుకున్న రోజులు ఉన్నాయి >> మ్ >> సో ఎప్పుడనా నేను తొందరపడి బిర్యానీ తిందామంటే ఎందుకు లేరా ఇంట్లో పప్పు చేసుకున్న ప్రశాంతంగా కావాంటే ఎక్స్ప్లో చేసుక >> ఇలా కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. వీటివి నుంచే నా రైటింగ్స్ కొత్త కొత్తగా అల్లడం జరిగింది ఇంకా చెప్పాలంటే >> ఓకే పరుగు వేగం మన జీవితంలో పరిగెత్తడం కామన్ ప్రతి ఒక్కరు పరిగెడుతూ ఉంటారు. కానీ దాన్ని అదపు చేసేవాడు ముఖ్యం >> వాడు మిత్రుడు అన్నయ ఉండాలి నిన్ను ప్రేమించిన అమ్మాయి అన్నయ ఉండాలి మ్ >> ఆ అన్ని తల్లిదండ్రుల >> సో నీ వేగం నీ వేగాన్ని పెంచేవాడే కాదు నీ వేగాన్ని అదుపు చేసేవాడు >> కొన్నిసార్లు నిమ్మదం ఏమంటే నిమ్మదించేవాడు కూడా అవసరం మాట >> అంటే మీ వీడియోస్ చూసుకుంటే ఎక్కువగా ఆ ఆ ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ ఉంటాయి. >> సో అంటే చాలా వీడియోస్ లో చెప్పారు ఫ్రెండ్షిప్ గురించి బట్ నాకు ఒక ఒక్క వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? >> హి ఇస్ ఎవ్రీథింగ్ వాడు ఏదైనా చేయగలడు. >> ఆ నా దృష్టిలో నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ తో కామెడీగా అంటుంటాను. >> నా ముందు 10 మంది శత్రువులు వచ్చినా నేను భయపడనురా కానీ నా వెనకున్న మిత్రుడు నోటికి భయపడతాను. ఎందుకంటే నా ముందున్న శత్రువులు మహా అంటే శరీరం మీద దాడి చేస్తారు మహా అంటే నన్ను గాయపరుస్తారేమో తెలియదు >> వెనుకున్న నా మిత్రుడి నోరు ఏదైనా చేయగలను >> రెండేటికీ నేను భయపడను దేవుడికి వెనుకున్న నా మిత్రుడి నోటికి సో >> ఆయన శాసించడంలో వీడు ఏదైనా చేయగలడు >> మ్ >> సో అందుకే మిత్రుని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి >> మ్ >> జీవితంలో ఏదైనా సాధించాలి అని ఉంటే ఒక మిత్రుడిని చంప సంపాదించు వాడు ఎలా ఉండాలా నీ జీవిత ప్రయాణంలో తిరిగే ప్రతిమలుపికి శ్రీకృష్ణుడు సలహాదారులా ఉండాలి సలహాదారుడైన కృష్ణుడిలా ఉండాలి >> మ్ >> వాడు నువ్వు చేసే జీవితంలో చేసే ప్రతి యుద్ధానికి నీ యుద్ధం వెనుక ఉన్న వానర సైన్యం వాడేవ్ అలాంటి మిత్రుని ఒక్కొని మిత్రుడు >> అందుకే అన్నారేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో ఒకసారి అన్నారు >> మిత్రుని ఎంచుకునే ముందు 100 సార్లు ఆలోచించు >> ఎంచుకున్న తర్వాత వదిలిన తర్వాత అసలు వదలక వదలదు >> ఇంకా అది సంసారమే అన్న >> సింపుల్ నేను ఎప్పుడు ఒకటే మాట మనకు కృష్ణుడు ఆయన అర్జునుడికి ఎలా సలహాదారుడిగా ఉన్నాడో మ్ >> రాముడి వెనక హనుమంతుని సైన్యం ఎలా ఉందో >> మ్ >> నీ మిత్రుడు నీకు ఎలా ఉండాలి నీ మిత్రుడు కృష్ణుడు అవ్వాలి ఎప్పుడు నీ జీవితంలో కొన్ని మలుపులు తిరిగేటప్పుడు >> మ్ >> నీ మిత్రుడు బానర్ సన్యం అవ్వాలి నువ్వు నీ విమర్శకులతో నువ్వు యుద్ధం చేసినప్పుడు >> అంటే క్వశ్చన్ చేయగల నీకు ఏం తెలుసు వాడి గురించి నీ గురించి 10 మంది చెప్పినా కూడా దాన్ని ఆపగలిగ మ్ >> సో అలాంటి మిత్రుని ఒక వెతుక్కున్నావ అంటే నువ్వు జీవితంలో గెలిస్తా >> అంటే ఈ రోజుల్లో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంట అంటే >> నాకైతే ఉన్నారు నాకైతే ఉన్నారు బట్ నా కాపాడుకోవడం ఇంపార్టెంట్ మంచి పుస్తకాన్ని మంచి మిత్రులని చాలా కాపాడుకోవాలి >> ఎస్ సూపర్ >> మంచి పుస్తకాన్ని పంచడంలో ఉన్న ఉండే ఉండే ఆనందం >> నీ దగ్గర ఉన్న మంచి మిత్రుడిని 10 మందికి పరిచయం చేసే ఆనందంలో సమానం >> ఇప్పుడు నా దగ్గర మంచి బుక్ ఉంది ఇది చదువు అని నేను ఎంత ఎక్సైట్మెంట్ తో ఇస్తాను >> అవును >> నా దగ్గర మంచి మిత్రుడు ఉన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్మెంట్ తో పరిచయం చేస్తావా సూపర్ >> ఇంకోటి ఏంటంటే ఆ గెలుపు నేర్పించే పాఠం గొప్పదా ఓటమి నేర్పించే పాఠం గొప్పదా జనరల్ గా ఓటం నేర్పించే గుణపాఠం గొప్పదా అంటారు బట్ నేను అది కూడా పాఠం కిందే తీసుకుంటా >> అంటే నా ఉద్దేశప ప్రకారం ఏంటి అంటే గెలుపుదే ఉందన్న గెలిచినప్పుడు 10 మంది చప్పట్లు కొడతారు మ్ >> నీ చుట్టూ మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎన్నడూ చూడనోడు కూడా ఆ రోజు కనిపించి చప్పట్లు కొడతాడు. >> ఓకే >> ఎన్నడూ చూడనోడు కూడా ఆ రోజు నిన్ను చూసి చప్పట్లు కొడతాడు >> ఒక్కసారి ఓడిపోయి చూడు >> మనుషుల మనుషుల యొక్క నిజ స్వరూపాలు తెలుస్తాయి. >> ఓకే >> వీడు నాతో ఎప్పుడు ఉంటాడు అనేవాడు ఆరోజు ఉండడు. ఒక్కటి నేను నమ్ముతాను ఓటమి అనేది చాలా నేర్పిస్తుంది >> ఓటమి నుంచే చాలా నేర్చుకుంటాం ఓటమి సాక్షాత్తు పరమశివుడు నేర్పించిన పాఠంతో సమా అందుకే ఓటమి నుంచే చాలా నేర్చుకుంటాం >> ఏముందన్న గెలుపుద గెలుపుది ఏమ లేదు ఒక్కసారి ఓడిపోయి చూడు మనిషి నిజ స్వరూపాలు తెలుస్తాయి మనిషి వికిరినములు తెలుస్తాయి మనిషి నీకు దూరం అంటే ఏందో నేర్పిస్తాడు మనిషి నీకు విరక్తి అంటే ఏందో నేర్పిస్తాడు ఒక్కసారి ఓడిపోయి చూడు తెలుస్తాయి >> అంటే ఈ గెలుపు కోసం కొన్ని వందల సార్లు ఓడిపోయి వస్తారని విన్నాను అంటే అప్పుడే కదా రుచి తెలిసింది >> రోజు బిర్యానీ తింటే ఏముంటది పొడ్డుకారం తగలాలి >> పొడుగు కారం తెలిస్తేనే నీకు బిర్యానీ విలువ తెలుస్తది >> సో అన్ని రుచులు తగిలితేనే రుచి >> అన్ని షెడ్ రుచులు తగలాలి >> తగిలితే >> సో ఇంత దిగా చెప్తున్నారు కదండీ గెలుపు గురించి చెప్తున్నారు సో మీ పర్సనల్ లైఫ్ లో నుండి వాట్ ఇస్ సక్సెస్ అంటే ఏంటి >> సక్సెస్ అన్న నేను ఒకటే అను నేను నేను ఎప్పుడు ఒకటి నమ్మేది ఒకటే >> నీ కష్టం నేను ఎప్పుడు మోసం చేయ >> ఒకసారి నీ నీడన నిన్ను మోసం చేయొచ్చేమో గాని >> నువ్వు నమ్ముకున్న దేవుడైనా నిన్ను మోసం చేయొచ్చు కానీ నువ్వు చేసిన కష్టం నిన్ను మోసం చేయదో ఒక రోజు తిరిగి వచ్చిద్ది >> ఉమ్ >> నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన కష్టం నిన్ను మోసం చేయ >> ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది అది నమ్ముతాను >> సో సక్సెస్ అంటే అంతే నువ్వు కష్టపడు 10 మందితో మంచిగా ఉండు. మ్ >> సో అంటే మీ లైఫ్ లో అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యానని మీరు అనుకుంటారా? లేదన్న నా ఉద్దేశంలో సక్సెస్ అనేది ఈ జనరేషన్ లో దానికి ఫుల్ స్టాప్ అనేది ఉంది కామస్ ఉంట >> కామర్స్ పెట్టుకుంటే వెళ్ళాడు >> ఆ నా ఇప్పుడు ఒకప్పుడు సక్సెస్ అంటే ఏంటి ఈ రోజుల్లో ఏంటి అంటే ఒక మనిషి మనిషిగా బ్రతకడం చాలా కష్టం >> నేను నా పనిని చేసుకొని నా పని నేను చేసుకుని ఒకరి దగ్గరికి వెళ్ళకుండా నా మీద ఒక నింద పడకుండా నా పని చేసుకోవడం చాలా కష్టం ఈరోజు >> అవును >> కరెక్ట్ ఒక్క నిమిషం ఆలోచించ ఒక మనిషి నేను ఒక బుక్ చదివాను నాకు ఆ పేరు గుర్తులేదు చాలా పాపులర్ అయింది ఆ బుక్ >> ఆ అసలు అందులో చేసింది ఏం లేదు. ఆయన మార్నింగ్ లేచాడు ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆ తన భార్యకి రెస్పెక్ట్ ఇచ్చాడు తన వర్క్లో వర్క్ లో జరుగుతున్న వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇచ్చాడు ఎవ్వరిని ఇంకో మాట అనలేదు తన పని తన పని చేసుకుంటూ పోయాడు ఒక మనిషి ఒక మనిషిలా బ్రతికిందంతే అది ఈరోజు గొప్పతనం ఒక నిమిషం ఆలోచించండి ఈ జనరేషన్లో >> మీరు రోజు టెంపుల్ కి వెళ్లి బొట్టు పెట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు 10 మంది మిమ్మల్ని వింత చూస్తారు స్టెప్ వేస్తారు >> అది వింత ఈరోజు కరెక్టే అది మన ధర్మం ముస్లిం మజీద్ కి వెళ్తాడు క్రిస్టియన్ అంటడు చర్చికి వెళ్తాడు మనం గుడికి వెళ్తాం అందులో తప్ప ఏముంది అంటే ఒక మనిషి మనిషిలా బతకడం అనేది వింత అయిపోయింది కొత్తగా కనిపిస్తుంది. సో ఈ రోజుల్లో మనిషి మనిషిగా బ్రతకడం చాలా కష్టం. ఉమ్ >> నేను అలా బ్రతకాలి అని ప్రయత్నిస్తున్నా అంతే >> కష్టమైనది >> అంటే నేను ప్రతిదీ జీవితంలో ప్రతిది తెల్లకాయదంతో పోలుస్తాను >> మనం పుట్టినప్పుడు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నామో వెళ్ళిపోయేటప్పుడు అంతే స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ కష్టం >> రోడ్డు మీద ఒక వైట్ మీ వైట్ జస్ట్ రోడ్డు మీద నువ్వు బయలుదేరేటప్పుడు ఒక వైట్ పేపర్ ని తగ్గించుకొని వెళ్ళు >> ఒక్క మరక కూడా పడకుండా ఉంటదా కష్టం ఇది కష్టం ఇది అంతే >> కష్టం అంటే ప్రయత్నించాలి తప్పదు >> సో జనరల్ గా మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా కొన్ని సమయానికి ఇంపార్టెన్స్ ఇస్తాను >> అంటే నేను ఎందుకు మనీ విషయంలో చెప్తాను అంటే అంటే ఇప్పుడుఉన్న జనరేషన్ కి >> సో మనీ అనే వాల్యూ తెలియట్లేదు అని చాలా >> అలాంటి కాదు నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాం ఒక ఫార్ములా నమ్ముతాను >> మనీ ఉండాలి >> ఉమ్ >> మనీ ఉన్నా కూడా నీ దగ్గర ఎంత ఉన్నాయో అంతే అంతే పెట్టుకొని ఉండాలి >> ఓకే >> ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సింపుల్ మనీ విషయంలో ఇప్పుడున్న జనరేషన్ ఒకటి చెప్తాను >> ఈ జనరేషన్ >> జనరేషన్ >> నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నా సరే >> నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి >> ఓకే మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్న లోపల ఉన్నప రూపాయల విలువ మీకు తెలియదు. నా దగ్గర ఉన్న 100 రూపాయల లోపల ఉన్న రూపాయలు విలువ నాకు బాగా తెలుసు ఆప రూపాయలు పోస్తే ఎంత బాధపడతారో నాకు తెలుసు >> మీ లక్ష రూపాయలు 10 రూపాయలు బిల్లు మీకు తెలియదు. సో మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలు ఉన్నప్పుడు కూడా వంద రూపాయలు ఉన్నట్టే బతికామ అనుకోండి పైసా విలువ తెలుస్తది. >> మనీ వాల్యూ తెలుస్తది. ఒక్కొక్క రూపాయ నువ్వు ఎలా కష్టపడ్డావో తెలుస్తది. ఆ లక్ష రూపాయలు ఎంత కష్టపడి సంపాదించావో గుర్తుంటది. >> సో నేను అది నమ్ముతా నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నా కూడా 100 రూపాయలు >> 100 రూపాయ లాగే ఫీల్ అవ్వ >> 100 రూపాయల లోపల ఫీల్ అవ్వు అప్పుడే నీకు 10 రూపాయ రూపాయ విలువ తెలుస్తుంది >> సో నేను అది బాగా నమ్ముతా >> ఓకే >> అది ఎప్పుడైతే నమ్ముతామో కష్టం కష్టపడి సంపాదించే ప్రతి పైసాని నువ్వు రెస్పెక్ట్ చేస్తావ్. సో ఇప్పుడున్న జనరేషన్ కి అంటే డబ్బు విలువ తెలియడందో అని చాలా మంది అంటున్నారు. సో అంటే మీరు ఇంత చెప్తారు కాబట్టి మీకు మీ పర్సనల్ లైఫ్ లో చూసిన వ్యక్తుల్లో డబ్బు విలువ తెలుస్తుంది అంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష రూపాయలు వచ్చిన వారంలో ఖర్చు పెట్టేసి మామా నా దగ్గర డబ్బులు లేవురా అంటారు. నేనేంటి అంటే సింపుల్ మరీ పిసినాడుతనం కాదు. అది పిసినాడుతనం కాదు అలా అని చెప్పేసి మొత్తానికి దాచి పెట్టుకొని >> లాస్ట్ కు స్మశాన మస వలు అనుకున్న తర్వాత పైకి ఏమ ఉండవు >> అది కాదు అక్కడ కావాల్సింది ఏంటి అంటే పిసినారితనం కాదు వదిగి ఉండడం >> సింపుల్ నేను ఎప్పుడు ఒక మాట అంటుంటా ప్రకృతిని చూసి మనిషిలా ఎలా బతకాలో నేర్చుకో అని చెప్తూ ఉంటాను >> సూర్యుని చూడు వెలుగుని ఇవ్వడం నేర్చుకో నిప్పులు కక్కడం >> నీటిని చూడు నదిలా పారడం నేర్చుకో సముద్రంలా పొంగి ఎగబడడం భూమిని చూడు ఓర్పుగా ఉండడం నేర్చుకో కంపించి మనుషులను బెదిరించడం >> ఓకే >> అలాగే గాలిని చూడు స్వచ్ఛంగా చల్లగా వీచడానికి ప్రయత్నించ >> అంతేగాని పక్కనున్న కంపుని మీద వేయడానికి కాదు >> సో ఎంత పెద్ద మహా వృక్షమైనా సరే గొర్రెల కాపరి వస్తే నీడనే ఇచ్చిద్ది వీడికి నేను నీడని ఇవ్వడం అని చెప్పేసి పక్కక ఉరగదు ఒక మహా 100 సంవత్సరాలు బ్రతికిన మహా వృక్షం కూడా గొర్ల కాపరి గాని ఎవ్వడు వచ్చినా వాడికి నీడని ఇవ్వాల్సిందే ఇస్తది. >> ఆఫ్టర్ ఆల్ మనిషివి ఈ నేచర్ లో బ్రతికే మనిషివి నువ్వఎంత >> ఓకే >> సో ఇది నేర్చుకోవాలి నేచర్ నుంచి >> నేను ఎప్పుడు నేచర్ లో అబ్సర్వ్ చేసినది లేదు. సో నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. >> నేను అందుకే నేచర్ తో ఎప్పుడు కనెక్ట్ గా ఉంటాను. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా అంటే నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఒకళ్ళ అన్నారు ఆ నీకు శత్రువులు లేరా శత్రువులు లేరంటే అప్పుఇచ్చి చూడు అని >> అవును >> నాకు అంటే చాలాసార్లు మనం చాలా మంది ఫ్రెండ్స్ అంటే మామ 500 అంటే ఇచ్చేవాళ్ళం రిటర్న్ అడిగేసరికి వాడికి మనం శత్రువులా కనిపిస్తుంది >> అంటే కరెక్టే అన్న నేను కూడా మనీ అనేది సింపుల్ ఆ చాలా మంది అంటారు ప్రపంచం సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని ప్రపంచం మనీ చుట్టూ తిరుగుతుంది రీసెంట్లీ హి టోల్డ్ మీ వన్ పర్సన్ టోల్డ్ మీ మామా ఈ మధ్య నువ్వు బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావ్ రెగ్యులర్ గా జిమ్ పోతున్నట్టున్నావ్ ఏమన్నా ప్రోటీన్ తీసుకుంటున్నావ్ ఏమన్నా మల్టీ విటమిన్ తీసుకుంటున్నావ్ >> కొత్తగా మార్కెట్ లో ఒకటి ఒకటి ఇచ్చిందిరా తీసుకుంటున్నా అని చెప్పా >> మ్ >> ఆ విటమిన్ ఎం అని >> మ్ >> ఆ చాలా బాగుంటది. చాలా బ్రైట్ గా ఉంటది. చాలా నవ్వుతూ ఉంటావ్ 10 మందిలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటావ్. విటమిన్ ఎం తీసుకోండి విటమిన్ ఎం అంటే ఎం ఫర్ మనీ విటమిన్ ఎం ఇది తీసుకుంటే నీకు అన్న డిసీజలు పోతాయి. >> ఎస్ >> ఏ డిసీజలు ఉండవు >> అన్ని పోతాయి నీకు టెన్షన్ ఉండదు డిప్రెషన్ ఉండదు ఒక హ్యాపీనెస్ ఉంటది ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతది. >> విటమిన్ ఎం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎం ఫర్ మనీ >> అదే మనిషికి చాలా ఇంపార్టెంట్. దాంతో అన్ని మల్టీ విటమిన్స్ వస్తాయి నీకు >> అదిగ ఉంటే అన్ని వచ్చేస్తాయి అన్ని మల్టీ విటమిన్స్ వస్తాయి మినరల్స్ వస్తాయి >> అన్ని వస్తాయి. చెడు అంతా వెళ్ళిపోద్ది >> మీ లైఫ్ లో ఎవరైనా ఇలా మనీ అడిగారా? >> అంటే లేదన్న నాకు మనీ విషయంలో చేసిన వాళ్ళు ఎక్కువ >> నేను వాళ్ళకి ఇప్పటికి రెస్పెక్ట్ ఇస్తాను నేను ఏందంటే ఒక మనిషి దగ్గర సహాయం తీసుకుంటే భయపడతాను. ఇది నిలబెట్టుకోగలనా కొంతమంది నాకు కావాలని సార్ నేను నేను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి వచ్చినప్పుడు నేను తీసుకోలేదు. >> ఎందుకంటే అక్కడి నుంచి ఏమ వస్తుందో నాకు తెలుసు. >> ఓకే >> సో నేను మాక్సిమం అవే చేస్తా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తా శత్రువుది ఏముందన్నా వాడు వాడిని కాపాడుకోవాల్సిన అవసరం లేదు మనం అభిమానించే వాళ్ళనే కాపాడుకోవాలి. ఎక్లీ >> చెడుదేమ ఉంది కాపాడుకోవాల్సిన అవసరం లేదు మన మీద ఉన్న మంచి మంచిని కాపాడుకోవాలి మన మన మంచి పేరుని కాపాడుకోవాలి మన మీద ఉన్న మర్యాదని కాపాడుకోవాలి దానికి యుద్ధం చేయాలి నలుపు డ్రెస్ ని ఏం కాపాడుకుంటాం ఒకసారి వైట్ చీట్ వేసుకొని రోడ్డు మీద తిరిగి చూద్దాం ఎంత కాపాడుకోవాలో చాలా కష్టం >> ఆ పక్కన నుంచి గుర్త చల్లడానికి పోతుంటాడు జిర్రున >> సో చాలా కాపాడుకోవాల్సింది మంచినే కాపాడుకోవాలి మంచిని మంచిగా ఉండడమే కాపాడుకోవాలి నీ ముల్లకంపని కాపాడలేవు కదా వల్ల చెట్టునే కాపాడుతావ్ గడ్డిని కాపాడలేవు కదా >> నీ విలువైనే కాపాడుకుంటాం సో మంచిగా ఉండడం చాలా కష్టం మ్ >> కాపాడుకోవాల నీ మంచి పేరును కాపాడుకోవాలా నీ నీ దగ్గర ఉన్న మంచి విషయాలని కాపాడుకోవాలా ఏద నీది ఎటు తిరిగి నీ మీద గుద్దడానికే ప్రయత్నిస్తుంటావ్ >> మనిషిని అనేవాడు తెలుపు మంచి కనిపిస్తే చాలు దాని మీద రుద్దడానికి ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు ఇన్ఫ్లయెన్సర్స్ అంటే ఏంటి మంచి విషయాలను ఇన్ఫ్లయెన్స్ చేయడం >> మ్ >> ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఒక ఒకడి జీవితంలో ఏదున్నాో వాడు వాడుక వాడుఒక ఐఏఎస్ అధికారిలాగా ఫీల్ అయ్యి వాడు వాళ్ళంటి అది నాకు చాలా ఫ్రస్ట్రేషన్ ని తీసుకొచ్చిన మాట >> ఇప్పుడు ఇన్ఫ్లయన్సర్ ఏంటి అంటే పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో అది బయటకి తీసుకెళ్ళడం ఇన్ఫయన్స్ ఇప్పుడు ఇన్ఫ్లయెన్సర్ అంటే ఏంటి అంటే పక్కకోడి జీవితంలో జరిగిన నెగిటివిటీ ని బయటికి తీసుకోవడం వాడు ఇన్ఫ్లయెన్సర్ పకోడీ ఇన్ఫ్లయెన్సర్ ని బ్లేమ్ చేయడం ఇప్పుడు ఇన్ఫ్లయెన్సింగ్ అయిపోయింది. అది ఇన్ఫ్లయన్సర్స్ అనుకుంటున్నారు సార్ నువ్వు చెప్పే మాట 10 మంది వింటున్నారు అంటే 10 మందిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే నువ్వు నీ మాట ఎంత వాల్యబుల్ అయి ఉండాలి నీ మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి మ్ >> అది వేస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే కొంచెం పర్సనల్ దీనికి వెళ్దాం అండ్ మీరు యాక్టర్ గా సీరియల్ చేస్తున్నారు. సినిమాలు కూడా వచ్చాయి ఆ >> అండ్ అంటే నాకు తెలిసి 2010 నుండి మీరు జిమ్ చేస్తున్నారు. >> అవును >> అప్పట్లోనే ఒక హోస్ట్ చూసా సిక్స్ ప్యాక్ తో >> ఆ ఆ >> 2010 >> అవును >> ఇప్పటి వరకు కూడా దాన్ని మెయింటైన్ చేస్తారు. సో అంటే ఏంటి ఈ ఆ జిమ్ చేసే వాళ్ళకి ఆ కంటెస్టెన్సీ అనేది మిస్ అవుతది మిస్ అయితే మళ్ళీ ఆ బాడీ అనేది >> అది కామన్ అన్న >> జిమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళడం అనేది పాసిబుల్ అయితే అవ్వదు. ఇప్పుడు నేను యస్ ఆక్టర్ గా నాకు షూటింగ్స్ మార్నింగ్ 6:30 కి బయలుదేరితే మళ్ళీ 9:00 వస్తా మళ్ళీ ఈ జర్నీలో నేను రెస్ట్ తీసుకోవాలి ఇదంతా ఉంటది. >> ఉమ్ >> కానీ గ్యాప్ దొరికితే మాత్రం పక్క వెళ్తా. మెయిన్ ఎక్కడ సిస్టం కి రాబోతది అంటే నీ బాడీ నీ చేతిలోనే ఉంచుకోవాలి. >> ఉమ్ >> నువ్వు నీ బాడీ చేతిలోకి వెళ్ళద్దు. >> ఓకే >> నీ బాడీ లేచి నడువు ఫస్ట్ అన్నప్పుడు నడవాలి. >> ఉమ్ >> వద్దులే ఉండొద్దు అని నువ్వు వినొద్దు. ఓకే >> నీ బాడీ నీ మాట వినాలి. >> నువ్వు నీ బాడీ మాట వినద్దు. సో ఎప్పుడైతే అది ఫ్రిప్ లో పెట్టుకుంటావో >> ఓకే నేను 2000 19 2009 10త అయిపోయిన తర్వాత అండర్ 19 బాక్సింగ్ ఛాంపియన్ లో నేను వరుసగా త్రీ ఇయర్స్ ఛాంపియన్షిప్ పుట్టాను. >> ఓకే >> అందులో మా మాస్టర్ ఒక మాట అనేవాడు మ్ >> నాకు లెగ్స్ కి వెయిట్ కట్టి రన్నింగ్ చేయించేవాడు. గడ్డి పరక అనేది గడ్డి పరకలు చాలా షార్ప్ గా ఉంటాయి. >> గడ్డి పరకలు ఎంత డేంజర్ కాదో తెలిసింది. >> అంటే నువ్వు సున్నితంగా ఉంటే గట్టి పరక కూడా నీకు చాకే కనిపించిద్ది. >> కరెక్ట్ >> నువ్వు సున్నితంగా ఉంటే నీ శరీరాన్ని సున్నితంగా ఉంచితే నువ్వు చాలా సున్నితంగా ఉంటే గట్టి పరక కూడా నీకు కత్తే కనిపించిద్ది. ఆ పరిగెత్తినప్పుడు గడ్డి పరిగ కోచ బాగా నాకు కట్ అయిపోయింది నాకు మొత్తం అంతా ఎక్కడ కడితే అక్కడ >> కూర్చుంటే నాకు రెండు నిమిషాలు అర్థం కాలే హి టోల్డ్ మీ వన్ థింగ్ నీ శరీరానికి సుఖాన్ని అలవాటు చేశవా గడ్డి పరక కూడా నీకు కత్తే కనిపించింది. అలాంటిది నువ్వు కత్తిని కత్తే నీ మీద పెడితే నువ్వు ఏం బతుకుతావా సో దీనికి ఈ దీనికి అలవాటు చేయకు సుఖాన్ని >> అంతే ఎప్పుడు ఫైర్ లో ఉండేవాడు >> ఇప్పుడు అలవాటయ సో ఆ దాన్నే నేను ఎప్పుడు మైండ్ లో పెట్టుకుంటాను. అంటే సుఖం గురించి అన్నారు కాబట్టి అంటే సుఖంగా పెరిగే చాలా మంది వ్యక్తులు ఉంటారు. బట్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. >> అవును >> సో ఒక్కసారిగా వాళ్ళు ఏంటంటే నలుగురిలోకి రాలేరు నలుగురితో మాట్లాడలేరు >> ఇంట్రోవర్ట్ గురించి నేను కూడా అదే కాబట్టి నేను చెప్తున్నాను >> ఓకే >> బహుశా మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ లో 30 30 ఏమంటారు 19 జనరేషన్ అంతా మాక్సిమం వాళ్ళే ఉంటారు. ఓకే >> నలుగురిలో ఉండి ఎప్పుడు నవ్విస్తూ వాడు మాత్రం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్న వాడి దగ్గరికి ఒక్కసారి వెళ్ళు మామ ఆర్ యు ఓకే అని ఒకసారి అడుగు వాడు హత్తుకొని వెక్కి వెక్కి ఏడవకపోతే నన్ను అడుగు >> వాడు ఎన్నో పెట్టుకొని >> నలుగురిలోకి వచ్చినప్పుడు ఆ నవ్వుని చూసి మర్చిపోవడానికే వచ్చారు. నేను ఇది బాగా నమ్ముతా >> అంటే నేను చాలాసార్లు చూసా ఆ నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే వాడు నవ్వు నలుగురిలో నుంచి బయటికి వచ్చి ఒంటరిగా మిగిలాడా వాడి ఆలోచనలోనే మునిగిపోతాడు. >> ఓకే >> వాడు ఒక స్మశానవాసిలాగా అనిపిస్తాడు. ఇప్పుడు మౌనంగా ఇలా ఉండిపోతాడు. సో ఒంటరిగా మౌనంగా ఉన్నవాడిని ఒకసారి పలకరించి చూడండి. అది నమ్ముతున్నాను. మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు అంటే ఎంత ఎక్స్ట్రార్ట్ లా మాట్లాడుతారో మీ అంటే ఇంట్రోవర్ట్ అనేవాళ్ళు దగ్గరగా అసలు ఎలాంటి సోషల్ మీడియాకి కావచ్చు ఎలాంటి వాళ్ళక దూరంగా ఉంటారు >> అంటే నేను ఒక సింపుల్ లాజిక్ అన్నా ఇంట్రోవర్ట్ అంటే వాడి భావాలతో ఇంక ఇంట్రోవర్ట్ మీనింగ్ లాక్ డౌన్ లో ఒక సిచువేషన్ జరిగింది. చాలా వింతగా ఉండిద్ది అది. ఆ ఇప్పటి వరకు ఎవరికీ షేర్ చేయలేదు ఏ పాడ్కాస్ట్ లో షేర్ చేయలేదు >> ఓకే >> నేను ఎంత అదిలో ఉంటా అంటే ఇంట్రోవర్ట్ అనే పదానికి నాకు అప్పుడు చెప్పి మరి ఇంత ఇంట్రోవర్టివి ఏంటిరా అని ఒకటి చెప్తే తెలిసింది నా బెస్ట్ ఫ్రెండ్స్ కీర్తి చెప్తే తెలిసింది నాకు >> మరి ఇంత ఇంట్రోవర్టివ్ ఏంటి నువ్వు అని చెప్పేసి >> అంటే లాక్ డౌన్ లో 100మీటర్స్ దూరంలో ఎవరూ లేరు. హమ్ >> ఆ బిల్డింగ్ లో నేను ఒక్కడిని చుట్టుపక్కల అందరికీ కరోనా వచ్చింది చనిపోవడం చనిపోవడము ఆ ఏడుపులు మాత్రమే వినిపిస్తున్నాయి నాకు అది వినపడకుండా ఉండడానికి ఆ నేను ఏదో ప్రవచనాలు లేకపోతే ఏదనా సాంగ్స్ పెట్టుకునేవాడిని అలా నాకు దూరం పెరిగిపోతుంది నా చుట్టూ 100 కిలోమీటర్ల వరకు ఎవరు ఉండట్లే ఊర్లోకి పారిపోతున్నాను. ఆ సిచువేషన్ లో నేను ఆల్మోస్ట్ ఒకరోజు నాకు ఫీవర్ రావడం ఏదో తేడా జరుగుతుంది నాకు అర్థమయింది ఓకే ఏదో తేడా జరుగుతుంది. నాకు ఇమ్యూనిటీ సిస్టం ఉంది స్ట్రాంగ్ ఉందని నేను మర్చిపోయాను. ఉమ్ >> ఫిట్నెస్ క్లాసెస్ ఇస్తున్న కొంచెం వీడియో కాల్ లో ఫిట్నెస్ క్లాసెస్ ఇస్తున్న టైం లో అంతా అయిపోయింది నాకేదో తేడా కొడుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది నాకు >> మ్ >> బ్రీతింగ్ ప్రాబ్లం రాగానే ఫస్ట్ నా డోర్ ఓపెన్ చేసి లాక్ పెట్టకుండా పడుకున్నా >> ఎందుకు అంటే ఏమో నిజంగా నాకేమనా అయితే డోర్ కొట్టకపోతే డోర్ వలగొడతారేమో డోర్ వలగొడితే ఓనర్ ఆయనకి ఇబ్బంది ఎందుకు అనవసరంగా అంటే మనవల్ల మన సమస్యల వల్ల పక్కవాళ్ళు ఇబ్బంది పడొద్దు >> అవును మన అభిప్రాయాలు పక్కోని హర్ట్ చేయొద్దు నా మాటలు పక్కోడిని ఇబ్బంది పెట్టద్దు వాడి మనసుని బాధ పెట్టద్దు. ఇది ఇంట్రోవర్ట్ అంటే నా ఉద్దేశప ఈ రోజు ఇంట్రోవర్ట్ అంటే ఎవరితోనో మాట్లాడకుండా ఇది కాదు >> నా ఉద్దేశప ఇంట్రోవర్ట్ అంటే వాడి యొక్క భావాలు మరొకరిని ఇబ్బంది పెట్టడు. వాడు ఎవరిని ఇబ్బంది పెట్టడు ఆ వాడి ఫీలింగ్స్ తో మరొకరిని ఇబ్బంది పెట్టడు అంతే >> సో జనరల్ గా మీ రాసే రాతలన్నీ కష్టాల్లో ఉన్నోళ్ళని ఊరట్టనిస్తాయి అని చాలా మంది దగ్గర విన్నాను కొన్ని దగ్గర చూశను >> సో అలాంటి కష్టాల గురించి మీకేం తెలుసు మీరు రాస్తున్నారు >> అంటే నేను నేను ఒక సింపుల్ ఒకటి చెప్తాను నాకు ఒక చిన్న కథ రోజు ఊరి బయట కుక్క ఓ నల్ల కుక్క ఒక రాయి మీద కూర్చొని నది పక్కన ఒక రాయి మీద కూర్చొని నదిని చూస్తూ ఆనందంగా మాట్లాడుతుంది. సరే ఏదో రోజు పైకి లేస్తా అప్పుడు మాట్లాడతా అని రాయి అంటుంది. మ్ >> ఒకరోజు కుక్క దూరం నుంచి చూస్తుంటే ఆ నదిలో నుంచి రాయిని పైకి తీసి కొంతమంది బ్రాహ్మణులు తీసుకొని వెళ్తుంటారు. >> పని అయిపోయింది నేను వేసేస్తారు అని చెప్పేసి కుక్క అంటుంటారు. బ్రాహ్మణులు ఏం చేస్తారు ఆ రాయి తీసుకొని ఒక శిల్పికి అప్పగిస్తారు. >> ఆ శిల్పికి అప్పగించగానే వాడు పుట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈ కుక్క దూరం నుంచి చూస్తూ ఉంటది. నిన్ను నిన్ను చెక్కడం స్టార్ట్ చేశరురా నిన్ను చెక్కెత్తున్నారురా అని వీడు నీ పని అయిపోయిందని మీ వీడు ఆనందిస్తుంటాడు >> వాడు అరిచినా పిలిచిన వాడు అరిచినా గోల పెట్టిన పట్టించుకునేవాడే లేడు రాయిని కొట్టి కొట్టి కొట్టి ఒక షేప్ తీసుకొస్తాడు. షేప్ తీసుకొచ్చిన తర్వాత ఇలా కాదు అని చెప్పి దాన్ని నున్నగా ఉండడానికి దాన్ని నునుపుగా చేయడానికి రాకి రాకి రాకి ఒక షేప్ తీసుకొచ్చి చాలా స్మూత్ గా షైనీ అయ్యేలా చేస్తారు. >> అప్పుడు ఒక శివలింగం అయింది దాన్ని టెంపుల్ లో పెడతారు. దానికి పూజలు పునస్కారాలు ఫలహారాలు అన్నీ ఒక్కసారి ఇక్కడ దూరంగా చూస్తున్న కుక్క షాక్ తింటది. ఏంది నీ పూజలుఏంది పునస్కారాలు నాకేం అర్థం అయతలేదు. మొన్న వరకు నాకు కిందనే ఉన్నావు కదా రాయ తిట్టుకుంటే వస్తున్నా కదా అప్పుడు చెప్తాది రాయి రాయి రూపంలో ఉన్న దేవుడు చెప్తాడు అరే పిచ్చోడా నన్ను అంతసేపు నీళ్లలో మునిగి ఉన్న చాలా మాట్లాడాలి నువ్వు కూడా మాట్లాడా పైకి తీసి ఎవరో మహానుభావుడు పైకి తీసి ఎవరికో అప్పగించాడు >> మ్ >> వాడు నన్ను వేటు వేటికి కొడుతుంటే ఏడ్చా అరిచా గోల పెట్టాడు ఎవడు వినలేదు తర్వాత అర్థం చేసుకున్నాడు >> వీడు నన్ను షేర్ చేస్తున్నాడు ఓకే ఆలోచించండి వీడు నన్ను నుపుగా చేస్తున్నాడు అందంగా కనపడేలా చేస్తున్నాడు దృడంగా కనపడేలా చేస్తున్నాడు ఒక అర్థం వచ్చే మూర్తిలా కనపడేలా చేస్తున్నాడు >> అప్పుడు అర్థం చేసుకున్నాను. అలా భరించా ఓపికగా నిలబడ్డా కాబట్టి ఇప్పుడు నేను పూజలు అనుకుంటాను. సో నీ జీవితంలో తగిలే ప్రతి రాయి >> అవమానాలు కావచ్చు ఫైనాన్షియల్ సిచువేషన్స్ కావచ్చు ఇన్ని చెప్తున్న నాకు కూడా తగుతాయి నేను కూడా కృంగిపోతాను >> మ్ >> కానీ ఓపిక ఎప్పుడైతే ఓపికగా అన్ని అబ్సర్వ్ చేస్తూ ఓకే ఏదో శక్తి మనల్ని షేప్ చేస్తుంది >> నేచర్ అయి ఉండొచ్చు ఏదో ఒకటి >> ఏదో ఒకటి >> మనల్ని షేప్ చేస్తుంది ఓకే చూద్దాం వెయిట్ చేద్దాం ఈ టైంలో మనకి ఓపిక వస్తుంది. అంత తట్టుకుంటే తప్ప శిల్పంగా మారదు. ఓకే సో అది నమ్ముతాను ఫ్రెండ్స్ మీ పర్సనల్ లైఫ్ లో నుండి అంటే ఒక ఒక మనిషి ఒకటి చెప్తున్నారంటే కచ్చితంగా పర్సనల్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్తారు. సో మీ లైఫ్ లో నుండి ఆ ఈ స్ట్రాంగ్ ఈ కష్టం నాకు రాకపోతే బాగున్నావ్ ఈ ప్రాబ్లం అనే అంటే అలా ఏమ లేదన్నా చాలా ఉన్నాయి ఎప్పటిని >> నేను నా జీవితంలో ఏది ఈజీగా వచ్చింది కాదు నా జీవితంలో ఏది ఇట్లా అనగానే వచ్చింది కాదు ప్రతిదీ కాయలు కాసి కష్టమే ప్రతిదానికి కష్టపడాల్సి వచ్చిందే >> ఆ నేను అమ్మ అమ్మ నాన్న ప్రేమలు చూసి వాళ్ళకు కోసమే వాళ్ళ కోసం పరిగెత్తాలి అన ఉద్దేశంతోటే కానీ ఏరోజు నాకు ఏది ఈజీగా రాదు. >> నా జీవితంలో ఏది ఈజీగా రాదు. ఆ కొన్నిసార్లు ఆ పరిగెత్తడం పరిగెడుతున్నప్పుడు నాకు బాగా బాధ అనిపించేది ఏందంటే ఏంటి నాకు ఇంత ఏది కూడా ఈజీగా రావట్లేదు. పరిగెడుతున్నా పరిగెడుతున్నా పరిగెడుతున్నా ఒకసారి పరుగు ఆపి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వయసు అయిపోతున్న మన మమ్మన్న అనిపించేది. ఆగిపోతే నా ప్రయాణం నేను నా గోల్ రీచ్ అవ్వలేను >> పరిగెత్తండి ఒక్కొక్కసారి అమ్మ నాన్న వాళ్ళకి ఏదో అయినట్టు పీడకప వచ్చి ఉలికిపడి లేచేవాడిని ఇవన్నీ ఆ చెప్పుకోవడానికి కూడా బాగోదన్న అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే కష్టం అనేది మనం పడే ప్రతి కష్టం అనేది పక్కోడికి ఎప్పుడూ చులకన భావనే ఉండిద్ది. >> సో నేను ఎప్పుడు నేను ఏదఉన్నా సరే ఈ ఫోన్ ని నేను ఒక రోజు మొత్తం పట్టుకోగలను. >> రెండో రోజు నాకు బరువై అబ్బా ఏదనా ఎక్కడనా పెడదాం రా బాబు అనిపించింది. నీ సమస్య ఎప్పుడు ఇంకోరికి చెప్పొద్దు >> ఊరికి వాడి మీద రుద్దొద్దు రుద్దా అంటే వాడు రెండు ఏ పూర ఇప్పుడు వచ్చిండురా బాబు అంటాడు >> సో నువ్వు ఎప్పుడు వాడికి ఎంటర్టైన్మెంట్ లాగే ఉండాలి. >> నీ సమస్యలు పక్కోడి మీద ప్రతిరోజు వాడికి బరువైపోతాం సో మనిషికి బరువైపోతాం. సో కామన్ అది నేను అది చాలా అనుభవించా బట్ నేను ఎప్పుడు ఎక్స్పోజ చేయను >> అంటే మనం మనం మాట్లాడే ఒక మంచి మాట నిజంగా అవతల వ్యక్తికి ఊరటని కలిగిస్తుంది అంటారా >> చాలా నేను ఎప్పుడో ఒకటి మాట నమ్ముతాను అంటే మనం మాట్లాడే మాట మాట మాట్లాడే సందర్భం చాలా ఇంపార్టెంట్ >> కృష్ణుడికి అర్జునుడికి ఎన్ని సంవత్సరాల బంధం ఉన్నా సరే >> శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రాామంలోనే బోధించాలి ఎందుకు ముందెప్పుడో బోధించుండొచ్చుగా ఇలా జరుగుతది నీకు అని సమయం కోసం వేచి చూసాడు ఆయన ఈ సమయం కోసం ఇప్పుడే చెప్పాలి ఇది సమయం చెప్పాల్సిన సమయం రావణాసురుడు మాట్లాడిన మాటలకి క్రుంగి కుషించి చచ్చిపోవాలనుకున్న సీతమ్మ మనసులో ఆశలు రేకిత్చాయి హనుమంతుడు యొక్క మాట అమ్మ రామయ్య వస్తున్నాడు >> వానర సైన్యం సముద్రం వెనక దాగి ఉంది ఇది సిద్ధంగా ఉంది ఎనీ టైం ఏమన్నా కావచ్చు. ఆశలు రేకెత్తిచ్చారు మ్ >> చనిపోవాలి తన ఆత్మహత్య చేసుకోవాలి చచ్చిపోవాలనుకున్న సీతమ్మని బతికాన రామయ్య వస్తున్నాడు. అని అనుకునేలా చేసేయ్ >> నువ్వు మాట్లాడే మాట మాట్లాడే సందర్భం అవతలివాడి అవతలి వాడిని వాడి జీవితంలో ఆశలు రేకెత్తించాలి. వాడు నిలబడేలా చేయాలి వాడు పడేలా చేయొచ్చు. నేను ఎప్పుడు అదే నువ్వు మాట్లాడే మాట మాట్లాడుకునే సందర్భం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో అది నాకు చాలా బాగా అనిపించింది అది అంటే ఈ రోజుల్లో ఉన్న యువత ఎక్కువ మంది చూసుకుంటే అంటే తెలియకుండానే ఏజ్ అనేది 20 25 నుంచి 30 వరకు తెలియకుండా అయిపోతుంది ఈ రోజుల్లోనే యువత ఏంటంటే చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్ కి సంబంధం ఉండట్లేదు >> అవును >> సో మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు చేస్తున్న దానికి కూడా సంబంధం లేదు ఎందుకంటే నాకు తెలుసు మీరు అప్పుడు 2010 ఆ టైం లో బాక్సింగ్ అని చెప్పారు సో అక్కడ ఉండేటప్పుడు డ్రీమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు >> ఇప్పుడు ఇండస్ట్రీ లోకి వచ్చారు సో ఏంటి ఆ డిఫరెంట్ మీరు చూశారు కాబట్టి ఎలా అనిపిస్తుంది >> అంటే ఆ నేను బాక్సింగ్ చేసిన డేస్ లో నాకు బాగా బాగా కొన్ని రాజకీయాలు జరిగాయి. అది తట్టుకోలేక ఈవెన్ మీరు ట్రస్ట్ మీ నేను ఆ రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లి ఒక బాక్సింగ్ ని చంపించి పుట్టి పేపర్ కుచ్చాను అనే విషయం ఈవెన్ మా డాడీ కూడా అవునా అంటే లైక్ నేను అన్ని హైడ్ చేసుకునేవాడిని ఎందుకులే మరి అనిపిస్తే ఏందరా చదువు పక్కన పెట్టి బాక్సింగ్ ఎందుకు నేర్చుకున్నాం అంటాడేమో కానీ ఆయన చెప్పడంలో నిజం ఉంది >> ఎందుకంటే తెలుసు ఆయనకి దీని వెనక చాలా కథ ఉంటది మా నాన్న గవర్నమెంట్ టీచర్ ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడు నాన్న నువ్వు నడుస్తున్నావ్ అంటే ఒక లైబ్రరీ నడుస్తున్నట్టు ఉండాలి. నువ్వు నడుస్తున్నావ అంటే నీ దగ్గర ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ ఉండాలి. నువ్వు నడుస్తున్నావ్ అంటే నిన్ను చూసి 10 మంది కూర్చుని వాళ్ళ ప్రశ్నలకి సమాధానం దొరకాలి. కానీ ఇప్పుడు అలా లేదు. నువ్వు నడుస్తున్నావ్ అంటే నీకు బ్రాండ్ ఉండాలి. నీకు బ్రాండెడ్ వాచ్ ఉండాలి బ్రాండెడ్ షూస్ ఉండాలి. ఒకప్పుడు ఏంది మనిషి ఎలా మాట్లాడుతున్నాడో చూసేవాళ్ళు >> అవును >> ఇప్పుడు మనిషి ఏ ఫోన్ లో మాట్లాడుతున్నాడో చూస్తున్నారు. >> కరెక్ట్ సో బ్రాండ్ కనపడుతుంది >> ఒకప్పుడు అలా కాదు మనిషి యొక్క తెలివిని బట్టి మనిషిని అంచనాలు వేసేవాళ్ళు ఒక మనిషి యొక్క మాట్లాడే పద్ధతిని బట్టి మనిషిని అంచనా వేసేవాళ్ళు మనిషి అవతల మనిషిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాడు >> దాన్ని బట్టి మనిషిని అంచనా వేసేవాళ్ళు ఇప్పుడు మనిషి యొక్క బ్రాండ్ వాడే బ్రాండ్ ని బట్టి మనిషిని అంచనా వేసేవాళ్ళు అది దిగజారిపోయింది >> ఈ రోజుల్లో అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని సంవత్సరాల క్రితం కలం పట్టుకోవడం ఒక గొప్పగా >> భావించాం >> ఈ రోజుల్లో ఏంటంటే మనం మనీ వెనకే పరిగెడుతున్నాం సో కంప్యూటర్లో ఈ బిజీలోనే ఉన్నారు >> అవును >> సో అంటే మీరు కలం పట్టుకొని రాయాలి >> అవును >> ఏదో ఒకటి చూపించాలి అని వచ్చే ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది >> అంటే నేను మిగిలినోళ్ళని చాలా చూసాను నా చుట్టూ నా ముందు మాట్లాడి >> నా వెనక వికిరిన ఒకటి చాలా చూసాను ఆ చులకన చూపులు చాలా చూసాను వీటికి సమాధానం చెప్పలేకపోయాను >> ఓకే బాగా మనసు కలత చెందిపోయి అసలు మొట్టమొదటిగా రాసింది కలత చెందిన నా మనసు అక్షర విప్లవం చేస్తుంది సిద్ధంగా ఉండి వదిలిపోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రాతలు >> మ్ >> సో సో అది ఓర్చుకోలేను >> ఉమ్ >> ఒక మనిషి బ్రాండ్ ని చూసి రెస్పెక్ట్ ఇస్తాడు. ఉమ్ >> ఒక మనిషి తెలివిని బట్టి కాదు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఇది మారాలి >> ఈ పద్ధతి మారాలి >> ఒకప్పుడు ఏందన్నా గుడిపంతులు మన బడిపంతులు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఎంతమంది నమస్కారం పెట్టేవాళ్ళ ఆయనకి >> అవును >> ఇప్పటికి మా నాన్న దాదాపు ఆయన రిటైర్మెంట్ కి దగ్గరికి వచ్చే వరకు సైకిల్ దొక్కిండి ఆయన కానీ ఈరోజు ఆయనకి రెస్పెక్ట్ తగ్గలేదే >> కానీ జనరేషన్ చేంజ్ అయిపోద్ది బ్రాండ్ మీద పడుతుంది. బ్రాండ్ ని బట్టి రెస్పెక్ట్ పెరుగుతుంది. అది మారాలని నా ఒపినియన్ ప్రతి రైటర్ కి ఒక గోల్ ఉంటది. మీ గోల్ ఏంటి అండ్ ఇంకోటి ఏంటంటే రైటర్ల కి బుక్స్ రాయాలి >> ఈ బుక్ 10 మంది చూడాలి >> అవును >> 100 మంది వేల మంది కాదు >> 10 మంది చూడాలి అని అనుకుంటారు మీ లైఫ్ లో అలాంటిది ఏదైనా ఉందా >> అంటే త్వరలో నా బుక్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది >> మా ఇంటర్వ్యూ ద్వారా అది కూడా >> సో దానికి దాని పేరు దాని కథ అంతా నేను త్వరలో రిలీజ్ చేస్తా బట్ ఇప్పుడు కాదు నా నేను చెప్పే ప్రతి ఒక్కటి నేను నా పుస్తకంలో రాసే ప్రతి మాట ఏంటి అంటే ప్రతి ఒక్కటికి ప్రశ్నని ఇవి రేగి తీసుకెళ్లి మ్ >> ఎందుకు ఇలా చేశవ్ ఒకడిని ఎందుకు చులకనగా చూసాం జెండర్స్ మధ్యలో పుల్లలు పెట్టేంత మాట్లాడేంత నీకు ఏంటి అర్హత >> మ్ >> దేశాల మధ్యలో యుద్ధాలు చూసాం >> మ్ >> రాష్ట్రాల మధ్యన యుద్ధాలు ఎందుకు ఎందుకు సృష్టించావ్ ఒకప్పుడు శివరాత్రి ఒకప్పుడు మాకు ఆ క్రిష్ ఏమంటారు క్రిస్మస్ అంటే చర్చిలో మేము కేక్ కోసం ఎదురు చూసేవాళ్ళం >> రంజాన్ అంటే పీల పండగ రోజు వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఆ ప్రసాదం రొట్టెల ప్రసాదం కోసం అందరిని క్యూ కట్టేవాళ్ళం ఏమంటారు శివరాత్రి రోజు జాగరణ చేసి నాతో పాటు నా స్నేహితులు ముస్లిం సహోదరులు క్రిస్టియన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రవచనాలు వినుకుంటూ వాళ్ళు పెట్టే పులి పెట్టుకొని తినేవాళ్ళ ఒకప్పుడు తెలిసిన మాకు మతం ఇదే ఒకప్పుడు తెలిసిన కులం ఇదే ఇప్పుడు అలా లేదన్న ఇంత చిన్న పాప పాప మీరఏంటి అని అడుగుతున్నా అంటే నువ్వు యస్ ఏ పేరెంట్ గా ఆ పాపం ముందు ఏం మాట్లాడుతున్నావ్ >> అంతే కదా >> అంటే ప్రకృతి నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలి నువ్వు 100 సంవత్సరాలు బ్రతికిన వృక్షమైనా సరే అంత పెద్ద వృక్షమైనా సరే నా కింద ఉన్నది గొర్ల కాపరి నేను ఎందుకు వీడికి నీడని ఇవ్వాలి అనుకోదే నీడని ఇచ్చిద్ది ఆఫ్టర్ ఆల్ నేచర్ లో బతికే మనిషి నువ్వెంత ఆఫ్టర్ ఆల్ తోలు బొమ్మ ఎంత నువ్వు ఎందుకు ఇవ్వవు వీటన్నిటికీ ప్రశ్న అవసరం >> సూపర్ సూపర్ సో వెయిటింగ్ ఫర్ ద బుక్ అండ్ అంటే యక్టర్ గా ఇంట్రెస్ట్ ఉందా స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చింది నేను యస్ ఏ రైటర్ గా >> నాకు నటన చాలా ఇష్టం నేను ఫస్ట్ యస్ ఏ ఆాక్టర్ గా నన్ను నేను మీలో చూసుకు >> అప్పట్లో చేశను చాలా చేశారు >> చేసారా >> అంటే లైక్ ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా మా నాన్న నుంచి వీడియోస్ సడన్ ఏమైంది తెలియకుండా చేసిన రోజులు చాలా ఉన్నాయి >> కాకపోతే నాకు మా నాన్న మా అమ్మ చాలా సపోర్ట్ ఎక్కువ వాళ్ళ నుంచి నేను ఇప్పుడు ఈ స్థాయి నటన విషయంలో ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ సో >> అండ్ అంటే నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు >> ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో అంటే నెగిటివ్ రోల్స్ యస్ ఏ యాక్టర్ నాకు ప్రతి ఒక్కటి నేను చాలా మంది చేశ నెగిటివ్ రోల్ పడడం మా అదృష్టం అంటారు >> అవును >> ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంటది దాన్ని చూపించుకోవచ్చు >> అవును >> అండ్ మీరు చూసుకుంటే నెగిటివ్ రోల్ దట్ సీరియల్ >> అవును >> సో సీరియల్ అనగానే మన ప్రతి ఫ్యామిలీ లోకి వెళ్ళిపోతాం ఆ >> సో వాళ్ళు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా తిట్టుకుంటారు నేను స్టార్టింగ్ లో నా ఫ్రెండ్స్ గాని నాకు నాకు నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు గాని అందరూ >> నువ్వు విలన్ గా చేయ బాట్ అయితావ్ విలన్ గా చేయ బాసెట్ అయితే అని అనేవాళ్ళని >> అవుద్దు నేను హీరోగా సెట్ నేను హీరోగా చేశ నేను ఫస్ట్ టూ సీరియల్స్ హీరోగా చేసినప్పుడు కూడా విలన్ గా చేయొద్దు ఇది పెట్టుకున్నాను నేను మైండ్ లో >> ఓకే >> సో కానీ విలన్ ఎప్పుడైతే వచ్చానో >> మ్ >> చాలా చేయొచ్చు. విలన్ గా వస్తే చేయలేనివి చాలా చేయొచ్చు చాలా నేర్చుకోవచ్చు. ఓకే >> అంటే లైక్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం మనసులో ఇచ్చుకుంటాం. ఇక్కడ కెమెరా ఉంది సో బయటికి పెట్టే >> బయట పెట్టేయాలిఅన్నమాట కొన్నిసార్లు మనల్ని ఎవడో ఏదో ఇబ్బంది పెడుతుంటాడు వాని కన్నంగా చూడాలి మనం చూడలేం నవ్వాలి కెమెరా ముంద నవ్వాల కానీ కెమెరా ముందు అన్ని అన్ని చూపెట్టొచ్చు >> సో విలన్గా విలన్ గా చేయడం అనేది చాలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు >> నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా నటుడు ఏదైనా చేయగలరు >> నటుడు తెల్లకాయిత అంటాడు రైటర్ ఏదైతే రాస్తాడో అది చూపెట్టారు కెమెరా అంతే వాడు తెల్లగా కెమెరా ముందుకు వెళ్ళాడంటే వాడు తెల్లగా ఏదైనా రాస్తున్నామో అది చూపెట్టగలగాలి >> అది చెట్టయినా సరే మంచి అయినా సరే కొంతమందిలో ఉన్న రూమర్ ఏంటంటే సీరియల్ చేసేవాళ్ళు సీరియల్ కే పరిమితం సీరియల్ యాక్టింగ్ వేరు సినిమా యాక్టింగ్ వేరు బట్ ఎవరీ ప్రతి సీరియల్ లో చేసే ప్రతి ఒక్కరు కూడా ఎండ్ అఫ్ ది వాళ్ళ గోల్ కావచ్చు సినిమాల్లో మంచి క్యారెక్టర్ పడాలి. ఆ >> సో అలా అనుకొని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకొని ఈ మధ్య కాలంలో మంచి మంచి రోల్స్ పెడుతున్నట్టు ఉన్నారు. అలా >> సో మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో >> ఎవరి ప్రపంచం వాళ్ళు >> నేను ఇంతకుముందే ఒక మాట చెప్పాను నటించేవాడు ఎక్కడైనా నటించగలడు >> వర్షన్స్ ఉంటాయి టీవీ వెర్షన్ ఒకటి >> మ్ >> బిగ్ వెర్షన్ ఒకటి >> అంతేగానీ వీడు దానికి పనికిరాడు అది అలా ఏమ ఉండదు >> అంటే ప్రతి నటుడు నేర్చుకోవడమే >> నిత్యం నేర్చుకోవడమే నాకు అంతా వచ్చు అని ప్రతి నటుడు నిత్యం నేర్చుకుంటూ టీవీ నటుడు నేర్చుకుంటున్నప్పుడు ఇంకో దగ్గర ఇంకో దగ్గర నేర్చుకుంటాడు. ఉ >> అది ఎవరైనా అంతే నేర్చుకో అంతకంతే కానీ ఈ ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇక్కడ పనికి రావు అది ఇప్పుడు తప్పు అది >> నీకు నేను చాలా మందిని చూసాను మరి మా దాంట్లో హీరోగా చేస్తున్న శ్రీరామ గారు ఆయన హీరో ఆయన లెవెల్ే వేరు కానీ ఆయన ఆ వద్దురా నాకు ఇదే ఇదే ఇదే చాలు >> ఇదే చాలు అంటాడు ఆయన >> సో అది ఎప్పుడు ఒక రుద్దడం ప్రయత్నిస్తూ ఉంటారు అంతే అది అది కామన్ సమాజంలో >> ఒక మనం ఏందంటే అంటే మీడియా కి దగ్గరలో ఉన్నాయి ఉంటాం కదా అది ప్రతిదీ అలా పాకిపోతూ ఉంటది. అంతేగానీ ఇంతవరకే పరిమితం ఇది ఇది అలా ఏం లేదు. ఆ రాఘవ ప్రతాప్ యాక్టర్ రాఘవ ప్రతాప్ >> సో ఈ గ్యాప్ మీ లైఫ్ లో ఏం నేర్పించింది? >> కొన్నిసార్లు మన అనుభవాలని భావాలని పక్కన పెట్టి తిల్లకాగితంగా మారడం మంచిది. >> ఓకే సో ఆ తెల్ల కాగితంలా మారిన రాఘవ ప్రతాప యాక్టర్ ఆ తెల్ల కాగితం మీద రాయడం స్టార్ట్ చేసినవాడే రైటర్ రాగపత >> సో >> ఓకే >> ఇంకా మధ్యలో చాలా జరిగాయి. చాలా నేర్పించారు. నాకు >> గుణపాటలు >> ఆ నాకు గురువులు ఎక్కువ >> మ్ >> ఆ నేను ప్రతి టీచర్స్ డే కి చాలా మందికి హ్యాపీ టీచర్స్ డే చెప్పాల్సి వస్తది. >> గుణపాఠాలు చెప్పేవాళ్ళనా >> ఆ ఎక్కువ వాళ్ళు గుణవ పాఠాలు చెప్పిన వాళ్ళు చాలా ఎక్కువ సో వాళ్ళకి ఎక్కువ నేను హ్యాపీ టీచర్స్ డేస్ ఎక్కువ చెప్తుంటాను. సో అంటే రాఘవ ప్రతాప్కి ఎక్కువగా రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇష్టం >> అవును ఫ్యాషన్ యాక్టింగ్ అంటే ఫ్యాషన్ సో ఒకే టైంలో రెండు వస్తే దేన్ని వదిలేసుకుంటారు దేన్ని పిక్ చేసుకుంటారు వదిలేసుకుంటే కానీ రెండిటి వదిలే నా ప్రాణాన్ని వదిలేస్తే కానీ రెండిటి ఉంది వాటి కోసమే ఉన్నా వాటి కోసమే >> రెండు >> ఇదే నా ప్రపంచం >> దీనికోసమే నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆక్టింగ్ లోకి వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న తప్ప మిగతా వాళ్ళంతా ప్రశ్నించేవాళ్లే >> మా అమ్మ మా నాన్న మా అక్క మ్ >> వీళ్లే మిగతా వాళ్ళంతా ప్రశ్నించే వాళ్లే మిగతా వాళ్ళంతా ఆ కొంతమంది ఫ్రెండ్స్ అనుకోండి సపోర్ట్ మిగతా వాళ్ళంతా నిన్ను ఎత్తిపొడిచే వాళ్లే >> అవును >> కానీ ఒక్కొక్కసారి ఆ మనం పరిగెట్టడం ఆగిపెట్ట ఆగిపోవాలి అనిపిస్తది కానీ అది నాకు తెలుసు అలా పొడిచేవాళ్ళే బెటరే అలా పొడుస్తున్నప్పుడే మనకి ఆ ఇది కూడా ఎక్కువ ఉంటది మనకి ఎన్నికలు మనం ఉత్ప్రేరకాలు అంటాం రసాయనలో ఉత్ప్రేరకాలు ఉంటాం >> ఏదైనా చర్యని పెంచడానికి ఉత్ప్రేరకాలు యూస్ చేస్తాం >> ఓకే >> ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫైర్ ఒక మంటని ఎక్కువ చేయాలంటే దానికి హీరోసినో పెట్రోల్ ఏదో పోస్తాం >> నీలో ఉన్న ఫైర్ ని నీలో ఉన్న ఆ గోల్ రీచ్ అవ్వాలని ఒక ఆ ఒక ఫైర్ ని >> లే బాగా ట్రిగ్గర్ చేయాలి అంటే అంటే అవమానాలు పక్క డబ్బు లేకుండా బ్రతకడం డబ్బు లేకపోతే ఎంత ఇచ్చావో చూడు అనుభవించు అది నీకు ట్రిగ్గర్ ని ఇచ్చిద్ది మామూలుగా >> బతకడం ఏంటో నేర్పించ >> ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి యాక్టర్ కి అంటే యాక్టర్ కావచ్చు ఏ రంగంలో కావచ్చు రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ >> సో దాని కోసమే మనం కష్టపడుతుంటాం దానికోసం అంటే మీకు రికగ్నిషన్ వచ్చిందని మీరు అనుకుంటారు. ఆ నాకు గీతా గోవిందం నాకు ఈటీవీ ఫస్ట్ నాకు ఫుడ్ పెట్టింది ఈటీవీ మలమా >> సో నాకు ఫస్ట్ ఆ యస్ ఏ రైటర్ గా ఆ నేను ఉన్నప్పుడు సమయంలో నన్ను యాక్టర్ గా గుర్తించి నన్ను గీత గోవిందం అనే సీరియల్ యాక్టర్ గా నన్ను సెలెక్ట్ చేశను. హమ్ >> సో అలా చేస్తున్నప్పుడు ఓకే నేను నాకు నాకు అసలు పరిచయం లేని క్యారెక్టర్ ని నేను చేశాను గీత ఈటీవీలో దాని తర్వాత అసలు నేను ఇలా చేయకూడదు అనుకున్న క్యారెక్టర్ ని ఆ రంగుల నట్నం ఈటీవీ లో కూడా >> ఇంకొక విషయం ఏందంటే మరో నాలో నా నటనలో మరో యాంగిల్ ని ఇప్పుడు జీ తెలుగులో చేస్తున్నా యస్ ఏ వీరుగా జేమ్స్ >> సో సో దాన్ని కూడా బాగా యక్సెప్ట్ చేస్తున్నాడు ఆ మామూలుగా తిట్టుకో >> సో బాగా >> సో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రికగ్నిషన్ రావడానికి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫార్మ్ ఒకటి ఉంది బిగ్ బాస్ అని >> అవును >> సో ఈ సీజన్ బిగ్ బాస్ వస్తే రిజెక్ట్ చేశారని విన్నాను ఎందుకని >> లేదు లేదు నాకేం రాలేదు >> ఈ సీజన్ లో ఏం రాలేదు >> అది పుకార్లు అంతే >> ఓకే >> అలా >> బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ >> బిగ్ బాస్ మీద ఒపీనియన్ చెప్పండి >> వస్తే వెళ్తారా పని >> చెప్పలేను >> నేను చెప్పాను కదా నా భావాలు పక్కోడికి ఇబ్బంది పెట్టొద్దు >> బేసిక్ గా నేను ఒకరితో ఎక్కువ మాట్లాడను ఇలా కెమెరా పెట్టి ఒక విషయం మాట్లాడితే తప్ప నేను మాట్లాడను >> మ్ >> ఆ లేకపోతే నా ప్రేమించిన నేను ప్రేమించిన వాళ్ళకి ఏదో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇష్టమైన విషయాలు చెప్తూ ఉంటా >> మ్ >> నేను సింపుల్ ఒకటే మాట నేను ఒకడికి అర్థం కావాలి అంటే వాడు నన్ను అభిమానించేవాడైనా అయి ఉండాలి మ్ >> వాడు నన్ను ద్వేషించానని వా నా విమర్శకు కూడా అయి ఉండాలి. మ్ >> ఈ రెండు కాలేదు అనుకో నేను పిచ్చో నేను పిచ్చోలా చూపిస్తాను. సో అలాంటప్పుడు ఎందుకు ఆయన ముందు నిలబడడం మనం >> ఓకే >> అలా అని చెప్పేసి నేను వెళ్ళను అని చెప్పను అలా అని చెప్పేసి నేను వెళ్తాను కూడా చెప్పను >> తెలియదు >> టైం డెస్టినీ >> అంతే >> సో మనం ఇటు కూడా వస్తాం అనుకోలేదు వచ్చి >> అంతే ఆ అంతే >> ఆ శివయ్య లే నడిపిస్తే నడుతా >> ఆయన ఎటు నడిపిస్తే అటు నడవాల్సింది >> సూపర్ థాంక్యూ సో మచ్ బ్రో వాల్యుబుల్ టైం >> థాంక్యూ సో మచ్ >> థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment