Thursday, September 4, 2025

kadali books#తెలుగు స్పీచ్#

kadali books#తెలుగు స్పీచ్#

 https://youtube.com/shorts/IUKqMIFCQYA?si=p_Sx0uxsRz_BVWQx


నమస్తే నా పేరు కడలి తెలుగులో పుస్తకాలు పాటలు మాటలు రాస్తుంటాను. ఏం చేయాలనుకుంటున్నావ అని చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అడిగినప్పుడల్లా కథలు చెప్తాను అని చెప్పిన విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకొని మూడు పుస్తకాలు రాశాను. మూడింటికి మూడు సూపర్ హిట్ చేసినందుకు థాంక్యూ థాంక్స్ అలాట్ లెట్ అస్ టు లవ్ 40 ప్రేమలేఖల సంకలనం కడలి కథలు 13 షార్ట్ స్టోరీస్ కలెక్షన్ చిక్లిట్ ఒక నవల చిక్లిట్అమెజon బెస్ట్ సెల్లింగ్ బుక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది మిగతా రెండు టాప్ 10 లో ఉన్నాయి. ఒక పుస్తక రచయితకి ఇంతకన్నా ఏం కావాలి థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment