Tuesday, September 2, 2025

భజనలు వొద్దు.. రికార్డింగ్ డాన్సులు ముద్దు.. జాగో హిందూ జాగో....! || GANESH CHATURTHI

 భజనలు వొద్దు.. రికార్డింగ్ డాన్సులు ముద్దు.. జాగో హిందూ జాగో....! || GANESH CHATURTHI

https://youtu.be/Yn6ME4zqXbA?si=hGsFR87xWUeepQHE


హలో మిత్రులందరికీ నమస్కారం నేను మీ ప్రియా చౌదరి ఇవాళ ఒక మంచి ముచ్చట చెప్పుకునే ముందు మన గణేష్ నిమజ్జనం సందర్భంగా పండుగ రోజుల సందర్భంగా ముందుగా మన సూపర్ స్టార్ గణేష్ మహారాజ్ కి పూజతో మొదలుపెట్టి పూజ చేసి ఆ తరువాత మనం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చెప్పుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్తగా నేను పూజ చేసే ఆ యొక్క పూజా విధానాన్ని గమనించి ఆ యొక్క పూజ నేను ఏ విధంగా చేస్తానో దానిపైన మీ యొక్క కామెంట్లని కింద చాలా పద్ధతిగా పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మనము భగవంతుడికి అదే మన సూపర్ స్టార్ గణేష్ కి పూజ చేద్దాం అన్నమాట ఓం వక్రతుండాయ నమః ఓం గణేశాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం ఓం ఆకుచాటు పిందాయ నమః పిందచాటు పిల్లాయ నమః ఓం బుల్లెట్ బండెక్కి వస్తాయ నమః వారి ఓం గణేశాయ నమః ఏంటని అనుకుంటున్నారా కరెక్ట్ గానే చెప్తున్నాను ఇప్పుడు పూజ చేశాను ధూపం పెట్టాలి ధూపం కూడా ఇచ్చిన తర్వాత మంచిగా గణేషుని మొక్కాలి మనం ధూపం ఇచ్చేటప్పుడు ఏం మొక్కాలా అంటే అక్కడ కూడా మంచిగా మొక్కొచ్చు మంచి శ్లోకం తోటి మొక్కొచ్చు ధూపం తోటి ఒక శ్లోకం ఉంది అదేంటంటే కైకేపా బాను బనారసువాల కుల్ జాయే బందు అకల్కా తాలా ఇలా అన్నమాట మనం ధూపం ఇవ్వాలి ధూపం ఇచ్చేసిన తర్వాత అయిపోయిందా అంటే ధూపం తర్వాత మళ్ళీ ఏమ ఇవ్వాల మనం హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఒక పాట ఉంది ఆ పాట పెట్టి పాట పాడుకుంటూ నైవేద్యం పెడితే మన వినాయకుడు బాగా స్వీకరిస్తాడు అన్నమాట అర్థమైందా ఆ పాట పాడి వినిపిస్తానున్నమాట పాట మీకు కచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి నైవేద్యం పెట్టేటప్పుడు పాడాల్సింది ఏంటంటే కుడికుడుకు రొట్టెలు ఉంటి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతీవా మామ ఒక్కదానొకదాన ఒక్కదానోయి గణేశాయ నమః అని పాట పాడి ప్రసాదం పెట్టాలి ప్రసాదం పెట్టిన తర్వాత మరి చివరిసారిగా చివరాకరిగా మనం ఏమఇవ్వాలి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒక అద్భుతమైనటువంటి హారతి పాట కూడా మనం పాడాలి కదా పాడేసిన తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్దాం మిస్టర్ ఏం పాట పాడాలి మనం ఒక ఐటం సాంగ్ చెప్పండిరా ఏం పాట చెప్పండిరా >> ఆ ఆ పాట ఏంటంటే రాను నే రాను నే రాను ముంబైకి రాను నే రాను ముంబైకి రాను జై బోలో గణేష్ మహారాజ్కి జై చూసినారా ఎంత ఖుషి అయిందంటే నేను చెప్పలేను మళ్ళీ దేవునికి ఒక్కసారి జై బోల గణేష్ మహారాజ్ కి జై ఆ ఏమన్నా బుద్ధి ఉందా ఇది ఏం పూజే ఇది ఏం స్తోత్రాలే ఇది ఏం మంత్రాలే అని మీకు కోపం వచ్చింది కదా నాకు కూడా వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ నాకే కాదు ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు మన టాపిక్ అదే చూసారా ఎందుకు చేస్తున్నాను అంటే భజనలు మాకొద్దు రికార్డింగ్ డాన్సులే వద్దు అని చెప్పి ఆ యొక్క భక్తులందరూ కూడా జనాలకి గణపయ్యకి చేసేటటువంటి పూజలు చూస్తుంటే మనసు దుఃఖంతో నిండిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ విధంగా నిన్న గాక మొన్న ఒక ఎపిసోడ్ చేసాం మన పండుగలు జరుపుకోవడానికి మనకి పూర్తి స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి అని కానీ ఆ స్వేచ్ఛని మనం ఏం చేస్తున్నాం ఆ స్వేచ్ఛని దుర్వినియోగంచే చేస్తుంటే కడుపు మండుతుంది బాధ వేస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి అంటే అరే సొంత మతం గురించే మనం మాట్లాడాలి అంటే నా మతం చాలా గొప్పది కానీ ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానులు ఉన్నారు చూశారా ఇంకొకసారి చెప్తున్నాను నాది మతం కాదు ధర్మం మతం అని ఎందుకు అన్నాను అంటే చాలా మందికి అర్థం కావాలి కాబట్టి చెప్పాను హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి తెలియని కొంతమంది అజ్ఞానులు చదువుకున్నటువంటి మూర్ఖులు చేసేటటువంటి పనులు ఎంత భయంకరమైనటువంటి మనస్థాపానికి గురి చేస్తున్నాయి అనింటే మై డియర్ ఫ్రెండ్స్ జనమందరి దగ్గర డబ్బులు పోగు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ కష్టార్జితం తోటి భగవంతుని పెట్టి భగవంతుడికి సేవ చేసుకుంటాము అని చెప్పి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని వచ్చి ప్రెస్టీజ్ ఇష్యూ తోటి మీరు తలపడుతూ మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని చెప్పను నిజం చెప్పాలంటే కావాలని మీరు చేస్తున్నటువంటి ఆ తప్పిదాలు అని అనాలా లేకపోతే కావాలని చేస్తున్నటువంటి దుర్మార్గాలు అని చెప్పాలా ఒక్కొక్క పండాల్లోకి వెళ్తే అంటే గణేష్ మండపాల్లోకి వెళ్తుంటే గణేషుని నిమజ్జనం చేసుకెళ్ళేటప్పుడు చూస్తుంటే నిజం చెప్తున్నాను శివ శివ అని చెవులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి రికార్డింగ్ డాన్సులు ఐటం సాంగులు మై డియర్ ఫ్రెండ్స్ ఒకానొక సందర్భంలో నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా కాదు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటే గణేష్ మండపాల్లో రికార్డింగ్ డాన్సులు పెట్టేవాళ్ళు బహుశా చాలా మందికి తెలుసు ఆ రికార్డింగ్ డాన్సుల్లో అశ్లీల నృత్యాలు వేయించి జనరంజికం చేసి ఆ తర్వాత చాలా గొప్పగా చేశారు అని చెప్పి ఒక దరిద్రమైనటువంటి ఆ కార్యక్రమాలతోటి గొప్ప పేరును సంపాదించుకున్నటువంటి దూర్తులు కొంతమంది చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యల వెనుక ఈ చర్యలని పూర్తిగా ఖండిస్తూ ఆ వెనుక ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని ప్రతి ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మనం మాట్లాడి తీరాలి మనం అబ్జెక్ట్ చేసే తీరాలి మై డియర్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ విధంగా ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చినటువంటి మహిళలతోటి అశ్లీలకరమైనటువంటి డాన్సులు చేపిస్తూ రికార్డింగ్ డాన్సులు అంటారు అవి చేపిస్తూ ఉంటే ఆ వైపుకి ఏ ఒక్క ఆడది వెళ్ళేది కాదు సంసారం చేసే ఆడది ఏ ఒక్కటి అటువైపుకు పోయేది కాదు దారినపోయి వైపు వస్తూ పోతూ ఉంటే చూడడం తప్ప ప్రత్యేకించి ఆ యొక్క వాటికి వెళ్లేవాళ్ళు కాదు అది అంత అసహ్యకరమైనటువంటి అశ్లీల నృత్యాలు ఈరోజు ఎంత బాధాకరం అంటే అపార్ట్మెంట్లో పెట్టుకున్నారా కాలనీల్లో పెట్టుకున్నారా ఇంకెక్కడైనా సరే గణేషుని పెట్టుకున్నారా కానీ గణేషుని పెట్టడం మాత్రం ఎంత అద్భుతంగా పెడతారు అనింటే మాత్రం ఇక్కడ మా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎంత గొప్పగా మేము ఇంత పెట్టి పెట్టి చేసాం అంత పెట్టి చేసాం ఇంకొకటి చేసాం ఇంకొకటి చేసాం అని చెప్పేసిఅని గణేశుల్ని పెట్టుకున్న తర్వాత అక్కడ చేసేటటువంటి చర్యల్లో నేను చూసిన చోట కించిత్తు కూడా అక్కడ సనాతన ధర్మం పట్ల చిత్తశుద్ధి గాని భగవంతుడి పట్ల భక్తి గాని లేదు మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉంది అని అంటే ఇవాళ గణేష్ మండపాల్లో ఒకవేళ అపార్ట్మెంట్లో కల్చర్ ఎలా ఉంది అని అంటే తొమ్మిది రోజులో ఐదు రోజులో మూడు రోజులో కార్యక్రమం నడపాలి కాబట్టి చాలా అద్భుతంగా నేను అన్ని అపార్ట్మెంట్లు అనట్లేదు కొన్ని అతి దరిద్రమైనటువంటి పోకడలు పోతున్నటువంటి వాళ్ళ గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఎన్ని మెసేజ్లు అంటే నాకు పొద్దున్న నుంచి నిన్న కూడా నేను ఒక సిచువేషన్ ని ఫేస్ చేశాను కాబట్టి ఇవాళ ఎంతమంది మాడమ్మ అని చెప్పేసి నాకు చాలా పంపించారు ఎంత అశ్లీలకరమైనటువంటి దృశ్యాలు ఎందుకంటే ఆ సాంగ్స్ ని నేను ఇక్కడ వేయకూడదు కాబట్టి నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను అవి వేయడం లేదు ఎంతమంది ఆడవాళ్ళ అంటే గృహిణులు గృహిణులు మొదటి రోజు లలితా సహస్రనామాలు రెండో రోజు విష్ణు సహస్రనామాలు మూడో రోజు కుంకుమ పూజలు నాలుగో రోజు హోమాలు ఇవి ఎంత అద్భుతంగా గడిచాయండి ఎంత అద్భుతంగా నడిపినటువంటి ఈ నారీ శిరోమణులు నిమజ్జనం విషయానికి వచ్చేసరికి ధర్మాన్ని మర్చిపోతున్నారే అన్నిటిని మర్చిపోయి ఏవైతే కొంతమందికి మనస్తాపం చెందితే మడిచి మీ మనస్తాపాన్ని ఎక్కడైనా పెట్టుకోండి మై డియర్ మహిళలారా ఆ నిమజ్జనం రోజున అశ్లీలకరమైనటువంటి డాన్సులతోటి బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా గణేషుని పెట్టి గణేష ముందు డీజేలు పెట్టి ఇదివరకు పొట్టకూటి కోసము చదువు సంధ్య లేనటువంటి వెనకబడినటువంటి మహిళలు వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడం కోసం కొంతమంది స్వార్థపరుల కోసం వాళ్ళు అశ్లీల నృత్యాలని వాళ్ళు ఎన్నుకున్నటువంటి జీవనవృత్తి మార్గాన్ని ఈరోజు చదువు చదువుకున్నటువంటి మహిళలు చదువుకున్నాము అనేటటువంటి మహిళలు నాగరికత ముసుగులో ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళే ఆ నృత్యాలు చేయడం అనేటటువంటిది నిజంగా సిగ్గు చేయటండి కడుపు మండి మాట్లాడుతున్నాను నేను భగవంతుడి ముందు ఏమి డాన్సులు వేస్తున్నారు ఏమి పాటలు పాడుతున్నారు అసలు మీరు పెట్టేటటువంటి ఈ ఐటం సాంగ్స్ కి భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా భగవంతుడిని పెట్టారండి మీరు అక్కడ వేరే పబ్బో పార్లర్ లో మీరు పెట్టలేదు అక్కడ ఇక్కడ ఏ విధమైనటువంటి ఇది లేదు భగవంతుడికి కావలసింది భక్తి భగవంతుడికి కావలసింది భగవన్ నామ స్మరణ నిన్న ఇలాగే ఒక ప్లేస్ లో భగవంతుని పెట్టి చక్కగా అక్కడ ఐటం సాంగ్లు పెట్టి పెద్ద చిన్న ముసలి మూతక మొత్తం ఐటం సాంగ్లకి డాన్స్ చేస్తుంటే దాదాపు రెండు గంటలు భరించాను నేను వాళ్ళని రెండు గంటలు భరించి ఇంట్లో కూర్చొని ఉంటే ఎక్కడ నేను ఆ దాన్ని అబ్జెక్ట్ చేస్తాను అని చెప్పి బయటికి పారిపోయినా నేను బయటికి పారిపోయి వీధిలో ఉన్నటువంటి గణేష్ మండపాలన్నిటిని చూసుకుంటూ దండం పెట్టుకుంటూ రెండు గంటల పైన ఇంటికి తిరిగివచ్చాను ఇంటికి తిరిగి వచ్చేంతవరకు కూడా ఎక్కడ కనీసం నాకు ఒక 300 మీటర్ల దూరంలో నాకు ఐటం సాంగ్ వినిపిస్తుంది ఏం ఐటం సాంగ్ో చెప్పమంటారా ఆకుచాటు పింద తడిసే అని ఒక్కసారి నాకు చుట్టూ ఇన్ని గణేష్ మండపాలు ఉన్నాయి ఎవడురా ఈ పాట పెడుతున్నాడు అంటే వీధిలోకి వినిపిస్తుంది నాకు ఆ పాట ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ ఎతుక్కుంటూ వచ్చేసరికి ఒకచోట కనిపించిందండి కనిపించిన తర్వాత నేను చెప్పాను కదా రెండు గంటల క్రితం ఏ బృందం అయితే ఐటం సాంగ్లు పెట్టి నానా ప్రశ్ పట్టిస్తున్నాయో భగవంతుని పెట్టి భగవన్ నామ స్మరణతోటే భగవంతుని నిమర్జనం చేయాలి ఇది ధర్మం అలాంటిది పోయి పిచ్చి పిచ్చి డాన్సులు వేసుకుంటూ కుప్పి గంతులు వేసుకుంటూ చేస్తుంటే పోయి పోయి అందరికీ దండం పెట్టిన వచ్చే కోపాన్ని అనుచుకుంటూ బాధని అనుచుకుంటూ కళ్ళలో నుంచి నీళ్ళ వచ్చేసినయి నాకు దండం పెట్టి మీ అందరికీ దండం పెడతా దండం పెడతా ఒక్కడు విన్నవాడు లేడండి చివరికి గట్టిగా అరిచిన తర్వాత ముందు అది ఆపండి అన్న తర్వాత ఆపిన తర్వాత కూడా అందరికీ చెప్పా మీ అందరికీ దండం పెడతా అవసరమైతే మీ కాళ్ళకి మొక్కుతా భగవంతుడు ఎదురుగుండా మాత్రం ఈ పాటలు పెట్టకండి దయచేసి అని అంటే అందులో ఉన్నటువంటి ఒక మహిళామణి మాట్లాడింది ఏమని అంటే భగవంతుడికి కావలసింది ఆనందం అండి ఆ ఆనందంలో అందరూ ఉన్నారండి ఇవాల్టికి వదిలేయండి అని భగవంతుడు ఐటం సాంగ్లు రాశడా భగవంతుడి కోసం ఐటం సాంగ్లు రాసాడా అమ్మ ఆ భగవంతుడికి నామస్మరణ భజన్స్ భజన్స్ అవి చేస్తూ భగవంతుని స్తుతిస్తూ భగవంతుని కీర్తిస్తూ ఆ భగవంతుని తీసుకెళ్లి నిమర్జనం చేయాలి ఆ భావన ఎలా ఉండాలి స్వామి నాతో ఉన్నావు నాలో ఉన్నావు నువ్వు నా వద్దకు వచ్చి నా పూజలు అందుకని నా కుటుంబాన్ని నన్ను యోగ క్షేమాలతో చూసినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ మనసు నిండా నీ రూపాన్ని నింపుకొని మనసారా నిన్ను స్మరిస్తూ నేను నిన్ను మళ్ళీ నిమజ్జనం చేస్తున్నాను మళ్ళీ తిరిగి రావయ్యా బొజ్జ గణపయ్య అని భక్తి పారవస్యంతో చెప్పేటటువంటి ఆ యొక్క భక్తి భజన్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి 31000 ఉమెన్ చాంట్ అధర్వశీర్ష అట్ పూణేస్ ఫేమస్ దగ్దుష గణపతి పండల్ దగ్దు షేట్ అనేటటువంటి గణపతి మండపంలో 31వేల మంది మహిళలు ఇదిగో చూడండి ఆ యొక్క ఆ దారి ఏదైతే ఉందో గణేశుని పెట్టినటువంటి ఆ రాస్తా మొత్తం కూడా 31వేల మంది మహిళలు ఇక్కడ చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళందరూ కూడా ఈ కాషాయ రంగు కండువాలు వేసుకొని 31వేల మంది కాషాయ కండువాలు వేసుకొని అధర్మ శీర్షని చదివారు ఎంత అద్భుతంగా ఉందండి ఎంత భక్తి పారవస్యం అండి అక్కడ ఆనందం లేదా అండి భగవంతుడి పేరు చెప్పుకొని పిగంతులు వేయడానికి పండుగే దొరికిందా భగవంతుడే దొరికాడా ఇలాంటివి చేయడానికి కి ఈ విధంగా సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టించడానికి మీరు చాలదా పరాయి మతాలు కావాలా పరాయి మతాలు దాడులు చేయాలా మీరు చేర్చి పెట్టేటటువంటి భ్రష్టుత్వం చాలదా ఇంకా చాలామంది నాకు చెప్పారు ఏంటంటే మాడం మండపాల్లో చాలా వరకు గణేష్ నిమర్జనాల్లో మద్యం సేవించి ఇలాంటి డీజేలు పెట్టి ఆ డీజేలతోటి ఏ విధమైనటువంటి డాన్సులు వేసుకుంటూ వినాలిఅ అంటే బాధ వేస్తుంది అని ఎవరు మాట్లాడారో తెలుసా సనాతన ధర్మం పట్ల భక్తి ఉన్నవాళ్ళు విశ్వాసం ఉన్నవాళ్ళు నమ్మకులు రక్షకులు పోరాటం చేసేటటువంటి పిల్లలు లిట్రల్లీ చెప్తున్నాను ఒక గుడి కూలిపోయినా సనాతన ధర్మానికి ఏదైనా ఆటంకం కలిగిన అలాగే గోవద జరుగుతున్న ప్రాణాలు పణంగా పెట్టేటటువంటి బజరంగదల్ కార్యకర్తలు విహెచ్పి కార్యకర్తలు వానరసేన వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా సంఘ పరివార్ మొత్తంలో కూడా యువత చాలామంది నా దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకున్నారండి నేను ఇక్కడ సంఘ పరివారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే దయచేసి ఒక హిందుత్వాన్ని కాపాడాలి అనేటటువంటి కంకణం కట్టుకున్నప్పుడు ఇలాంటి దుష్ట ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి నిజం చెప్పాలి అని అంటే ధర్మం మీద జరిగేటటువంటి అత్యాచారం ఇది ఇలాంటి దరిద్రమైనటువంటి వాటిల్ని రూపు మాపడానికి నిషేధం విధించడానికి ముందుగా హిందూ సంఘాలు ప్రజా ప్రతినిధుల దగ్గర కూర్చొని ప్రభుత్వంతో కూర్చొని వీటి మీద మధ్యపాన నిషేధము ఈ తొమ్మిది రోజులు విధించాల్సినటువంటి అవసరం ఉంది. నిజం చెప్తున్నాను కదా డీజేలు పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అని ఎవరు అనరు డాన్సులు చేయొద్దు అని అనరు భగవంతుడు డీజే ని ఏమి చేసుకుంటాడండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డీజే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది పోనీ ఆ డీజేల్లో ఏమన్నా భగవంతుడికి సంబంధించిన భజనలు పెడతారా లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి పాటలు పెడతారా అంటే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా అని ఒకడు పెడతాడు కైకే పాన్ బనారసుబాల ఒకడు పెడతాడు ఇంకొకడు ఇంకేదో పెడతాడు అశ్లీలకరమైనటువంటి నృత్యాలు ఇదా మన ధర్మం ఇదా మన ఆనందం అమ్మ ఆనందం అని మాట్లాడావే ఇందాక నేను చూపించాను చూసావా 31వేల మంది భగవంతుడికి ఇచ్చిన నివేదన భగవంతుని కీర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి దీన్ని చూసి సిగ్గుపడాలి ఆనందం అంటే భగవంతుడు ఆనందాన్ని కోరుకునేది భజన్స్ లో కీర్తనల్లో అంతేగాని మీరు పెట్టే దిక్కుమాలిన పాటలు రికార్డింగ్ డాన్సుల కంటే హీనంగా చేసేటటువంటి మీ నృత్యాలు వీటన్నిటిని మీరు మానుకోకపోతే ఈరోజు చెప్తున్నాను ఈ వేదికగా చెప్తున్నాను. ధర్మం కోసం సనాతనం కోసం ప్రాణాలు వడ్డి నిలబడేటటువంటి వాళ్ళ సహనాన్ని మీరు పరీక్షించొద్దు ఒక్కసారి వాళ్ళలో సహనం చచ్చిపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. పోరాడుతున్నటువంటి ఆ సైనికులు ఈరోజు చేతలు ఉడిగి చేష్టలు ఉడిగి ఎందుకు చూస్తున్నారో తెలుసా పక్కవాడు ధర్మానికి ఏమన్నా చేస్తే తలలు తీసేటటువంటి ఆ యోధులు మీరు చేసే వికృత చేష్టలు మీరు మాట్లాడే నీచమైనటువంటివి అందరూ చదువుకున్న వాళ్లే కానీ ఒక్కడికి కూడా సనాతన ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు మన ధర్మంలో ఏముందో తెలియదు దేవుని ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి అనేటటువంటిది కొంచెం కూడా దేవుడి పట్ల గౌరవం లేదు ఎంతసేపు చూసినా నేను నేను నేను నేను నిన్ను చూడడం కోసం అక్కడ ఎందుకు రావాలి నీ భజన వ్యక్తి భజన వ్యక్తి భజన భజన భజన భజన మాలాంటి వాళ్ళని ఎందుకంటే రచ్చగొడతారు మాలాంటి వాళ్ళ మనస్తాపం ఎందుకు ఇది చేస్తారో ఇంకొక విషయం నేను చెప్తున్నాను మనము ధర్మం పట్ల మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటున్నాం కదా ఇద్దరు వ్యక్తులు మైనారిటీ ముస్లిం పిల్లలు వచ్చి గణేష్ మండపం దగ్గరికి వచ్చి గణేషుడు మీద ఆ ఎగ్స్ వేసి అవమాన పరిచారు ఓకే అవమానించిన తర్వాత చూడండి ఎగ్స్ భగవంతుడు మీద వేసినటువంటి ఇది ఇక్కడ చూడండి గణేష్ని మీద కోడిగుడ్లు వేసి అవమానించారని వాళ్ళద్దరిని పట్టుకొని పోలీసులు నాలుగు ఉతికి చేతులు కట్టి వాళ్ళని తీసుకొచ్చి మోకాళ్ళ మీద నిలబెట్టి ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలు ఎవరండీ మనమే హిందువులకు క్షమాపణ చెప్పించి దేవుడి ముందు మోకరిల్ల చేసేటట్టు చేసి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఉంటే మరి దేవుడు ముందు అశ్లీలకరమైనటువంటి పాటలు పెట్టి నృత్యాలు చేసేటటువంటి మన సోకాల్డ్ గృహిణుల్ని సోకాల్డ్ యువతుల్ని సోకాల్డ్ యువకుల్ని సో కాల్డ్ అంకల్స్ ని ఏమనాలి వాళ్ళని దేనితో కట్టేయాలి వాళ్ళ విఘ్నతని ఏ విధంగా గాడిలో పెట్టాలి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కర్నూలు జిల్లాలో నంద్యాల మండలంలో ఉన్నటువంటి వంటి వెలుగోడు గ్రామంలో గణేషుని తీసుకొని వాళ్ళు ఊరేగింపుగా నిమర్జనానికి తీసుకొని వెళ్తుంటే అక్కడ వేరే మతస్తుల యొక్క ప్రార్థన మందిరాలు ఉండడంతోటి వాళ్ళు అటు నుంచి వెళ్ళడానికి వీలు లేదు అని అబ్జెక్ట్ చేశారు. అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేశారు ఒక క్రిస్టియన్ సర్పంచ్ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల ఎమ్మెల్యే గారికి వారు చాలా అనునాయులు ఆర్ వారికి ఫోన్ చేసి నా చర్చి ముందు నుంచి ఈ యొక్క ఊరేగింపు వెళ్ళడానికి వీలు లేదు నువ్వు అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చెయ్ అది ఆపేయ్ అని అనగానే మన పోలీసు యంత్రాంగము థాట్ మని పరిగెట్టుకొని వెళ్ళిపోయి మొత్తం మన వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ చర్చి దగ్గర ఆ ఆ ఆ యాత్ర ఏదైతే ఉందో నిమజ్జనం యాత్రని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు మన హిందువులు చేసిన తర్వాత ఆ గ్రామస్తులందరూ చివరికి అక్కడి నుంచి గణేష్ని వెనక్కి తిప్పము అని చెప్పేసి గణేషుని అక్కడే పెట్టి అర్ధరాత్రి వరకు అక్కడ ఉండి అర్ధరాత్రి తర్వాత ఇంటికి వెళ్లారు వెళ్లి పొద్దున్నే వచ్చి చూసేసరికి అక్కడ విగ్రహాలు లేవు ఆ విగ్రహాలను అక్కడ ఉన్నటువంటి పోలీసులు తీసుకొని వెళ్లి నిమర్జనం చేసేసారు. ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటిదే గత సంవత్సరం కూడా జరిగింది. గత సంవత్సరం కూడా ఇలాగే ఒక మాస్క్ దగ్గర ఆగిపోతే ఆపేయమని చెబితే మన వాళ్ళు ఏం చేశారంటే వాటిని విగ్రహాలని అక్కడే పెట్టి వెనక్కి తీసుకెళ్ళడం తీయడానికి వీల్లేదు మస్జిద్ ముందు నుంచే తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ వివాదం 40 రోజుల పైన జరిగితే అలాంటి వివాదం మళ్ళీ వస్తదేమో అని చెప్పేసి అని మన యొక్క పోలీసు సోదరులు ఏం చేశారు వయ్యా అంటే తీసుకెళ్లి రాత్రికి రాత్రి పోలీసులే నిమర్జనం చేసేసారు. నిమజ్జనం చేసిన తర్వాత వెనక్కి వచ్చి చూసినటువంటి ఆ గ్రామస్తులకి అక్కడ వినాయకుడు విగ్రహం కనిపించకపోవడం తోటి వాళ్ళు పోలీసుని ప్రశ్నిస్తే నో నో మీరు తీయమన్నారు కదా మేమే వెనక్కి తిప్పి తీసుకెళ్లి నిమజ్జనం చేసేసాం అనగానే ఇక్కడ గమనించండి అస్తిత్వం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ అస్తిత్వం పట్ల ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మొత్తం కూడా అప్రమత్తమయి మీరెవరండి నిమర్జనం చేయడానికి వితౌట్ అవర్ పర్మిషన్ వినాయకుడు మా సంప్రదాయము మా దేవుడు మా అందరి దేవుడు అండర్లైన్ దిస్ పాయింట్ అందరి దేవుడు మా హిందువుల దైవమైనటువంటిది మా పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ చర్చి దగ్గర మేము ఆపేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని మమ్మల్ని ఆపిన నువ్వు మా పర్మిషన్ లేకుండా వినాయకుడి యొక్క విగ్రహాల్ని ఎలా నిమజ్జనం చేస్తారు అని చెప్పేసి అని ప్రొటెస్ట్ చేశారు. దాదాపు మై డియర్ ఫ్రెండ్స్ 20వేల మంది హిందువులు 20వేల మంది హిందువులు మొత్తం అంతా ఇక్కడ చూడండి మొత్తం ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా చుట్టూ ముట్టి ముట్టడించారు ముట్టడించి అక్కడ ఆందోళన తెలియజేశారు. నేను ఇక్కడ ఒక్క విషయం నేను గుర్తు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ అశ్లీలకరమైనటువంటి నృత్యాలు చేస్తూ రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా మళ్ళీ అవే అశ్లీలకరమైనటువంటి పాటలు పెట్టుకుంటూ అవే డాన్సులు చేసుకుంటూ దేవుని మీరు తీసుకెళ్ళారు చట్టం ద్వారా ఎలా వెళ్ళాలో బాగా తెలిసిన వాళ్ళం వదిలి పెట్టామని మాత్రం అనుకోకండి అక్కడ దేవుడి మీద కోడుగుడ్లు వేసి అవ అవమానించినటువంటి వాళ్ళకి పరాయి మతస్తులని చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నందుకు మనం ఏం చేసామండి క్షమాపణ చెప్పించాం గణేష్ మహారాజ్ సబ్కా బాప్ తుమారా మేరా సబ్కా బాప్ హై జగత్పిత నీవు నా దేవుడు నా విగ్రహము నా పూజ నా డబ్బులు నా తైతక్కలు అని నువ్వు మాట్లాడితే ఆ దేవుడు నీ దేవుడు కాదు విశ్వ పిత అందరికీ దేవుడు నా మతము నా ధర్మము నా ధర్మానికి తూట్లు పడితే నా మనోభావాన్ని నువ్వు దెబ్బతీస్తే నా దేవుడు ముందు ఇలాంటి అశ్లీలకరమైనటువంటి పాటలు నృత్యాలు మద్యం తాగడం ఇవన్నీ చేస్తే నా మనుగడని నేను కాపాడుకోవడానికి నా సనాతన ధర్మం పట్ల నాకున్న చిత్తశుద్ధితో ఆ ధర్మానికి తూట్లు పడవకుండా కాపాడుకోవడానికి చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. ఇక్కడ మీరు అనుకోవచ్చు మేము తీసుకున్నాం మేము చూసాం ఏం పీకుతాదో చూద్దాం ఏం పీకుతాడో చూద్దాం ఎవడు ఏం మాట్లాడుతారో చూద్దాం అని నిజంగా కార్యకర్తలు నా దగ్గర బాధపడ్డారు అక్క మేము వెళ్లి అడిగితే ఏం మాట్లాడుతున్నారు అనిఅంటే నువ్వఎవడరా మా ఆనందంలో మధ్యలోకి రానికి నువ్వు ఎవడురా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారో తెలుసా చేతకాక కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ సైనికుల ఆగ్రహము ఆ సైనికుల యొక్క శక్తి ఓర్పు సహనం కట్టలు తెంచుకుంటే కత్తులు దూస్తారు ఎవరైతే పరాయిమ తత్తులను చూసి వణకుతున్నారో ఇలాంటి సైనికులు చాలా సహనంతో ఉన్నారు ఒక్కసారి వాళ్ళ సహనం హద్దు మీరితే ఆపే దమ్మ ఎవడికీ లేదు ఒక్క గ్రామంలో భగవంతుని తీసి పక్కన పెట్టి పోలీసులు నిమజ్జనం చేసినందుకు 2000 మంది వచ్చారు. ఆ 2000 మంది గ్రామస్తులు కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సనాతన ధర్మం పట్ల భక్తి గౌరవం ఉన్నటువంటి వాళ్ళు సనాతనీయులు ఆ ధర్మానికి తూట్లు పడితే ఒక్కొక్క హిందువు జమ అవుతున్నాడు అపార్ట్మెంట్లోనో కాలనీలోనో మహా అయితేప మంది ఉంటారేమో మీరు ఒక్కసారి పిలిస్తే వందలు కాదు వేలు వస్తారు బొక్కలు ఎరగొడతారు ఆ పరిస్థితి థితి దయచేసి తెచ్చుకోవద్దని హిందూ బంధువులందరికీ నేను చెప్తున్నాను ఏ హిందూ బంధువులందరికీ హిందువుత్వం ముసుగులో ఉండి ఇలాంటి నీచమైనటువంటి చిల్లర పనులు చిల్లర డాన్సులు చేస్తూ మతాన్ని బ్రష్టు పట్టిస్తుంటే దరిద్రులారా మీ మూలంగానే కదా ఒక క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాడు మన దేవుళ్ళ గురించి అపహాస్యంగా మాట్లాడేవాడు ఒక ముస్లిం నిన్న గాక మొన్న ఒక వీడియో వైరల్ అయిందిరా దగుల్ బాజీ గాళ్ళారా డబుల్ బాజీలు అనేవి మాట్లాడతాను శివుడి ఫోటోని కింద పెట్టి చెప్పుతో కొడుతున్నాడు ఒకడు లండిడీ కొడకల్లారా దమ్ము ఉంటే మా ముందు డీజేలు పెట్టడం కాదురా నీకు దమ్ము ఉంటే కొడక నేను చెప్తున్న ఒక్క సిగ్నల్ నేను ఇచ్చానంటే నుజ్జు నుజ్జు చేసి అవతల పారేస్తారు కానీ ఒకచోట ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నాను నేను రెచ్చగొడితే మాత్రం నేను చెప్తున్నాను కదా కోడు గుడ్లు పగిలినయి చూసావా అలా కొన్ని గుడ్లు పగులుతాయి సహనాన్ని పరీక్షించకండి దయచేసి సహనాన్ని పరీక్షించకండి సనాతన ధర్మం ముసుగులో ఇలాంటి అసభ్యకరమైనవి అశ్లీలకరమైనవి చేస్తే మై డియర్ సనాతన బంధు జాగో ముందు మనవాళ్ళని సంస్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం గొంతు విప్పాల్సిన అవసరం ఉంది అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉంది వినకపోతే మన బాణిలో మనము వాళ్ళని దారిలో పెట్టాలి లా పెట్టాల్సిందే పెట్టే తీరుతాము అనేటటువంటి హెచ్చరికలు మనం చేయవలసిందే గణేశుడు నీ ఇంట్లో పెట్టుకున్న గణేషుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ గణేశుడితో నువ్వు ఏమైనా చేసుకో సంబంధం లేదు ఆనందం కావాలి అనుకుంటే గణేష్ని పంపించేసి ఆ తర్వాత డీజేలు పెట్టుకుంటారో బీజేలు పెట్టుకుంటారో బీరులు తాగుతారో మీ మన్ను మశానం ఏం చేస్తారో హుక్కా పార్లకు పోయి హుక్కాలు పీలుస్తారో పీల్చుకోండి ఎవరికీ అభ్యంతరం లేదు మీ వ్యక్తిగత జీవితంలోకి ఎవరు రారు కానీ భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలాంటివి వీధిలో చేస్తే ఇవాళ వదిలేసామని మీరు అనుకోకండి ఇక్కడైతే రిజిస్టర్ అయింది. అది ఎక్కడ పేలాలో అక్కడ పేలుతుంది. జాగ్రత్త సనాతన సైనికులు సహనాన్ని కోల్పోయి వాళ్ళని ఎలాంటి స్థితిలో చూడాలి అనుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి దయచేసి చేయకండి హిందూ బంధువులారా మీ చుట్టూ జరుగుతున్నటువంటి వీటిల్ని దయచేసి ఆపండి ఆపే ప్రయత్నం అన్నా చేయండి చేసుకుంటూ వెళ్దాం ఒకసారి చెబుదాం రెండుసార్లు చెబుదాం మూడుసార్లు చెబుదాం నాలుగోసారి చెప్పొద్దు చేసి చూపిద్దాం. గణేష్ మహారాజ్ కి జై

No comments:

Post a Comment