Friday, July 31, 2026

గురువు 5 రూపాలు Class by Vamsi Kiran sir

గురువు 5 రూపాలు Class by Vamsi Kiran sir

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZBuwFhFUMq8



Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] సమస్త గురుమండలికి నమస్కరిస్తూ గురుపౌర్ణమి శుభాకాంక్షలు చెప్తూ గురువులందరికీ బాల్యము నుంచి ఇప్పటివరకు మన జీవితంలో అనేక పాఠాలు నేర్పించిన అందరి గురువుల యొక్క పాదాలకు మరొక్కసారి నమస్కరించుకుంటూ గురుపౌర్ణమి కార్యక్రమం చేపడదాం గురువు అంటే నేర్పేవాడు చీకటిని తొలగించేవాడు శిష్యుడు అంటే నేర్చుకునేవాడు వెలుగులు నింపుకునేవాడు ఆ గురువు దగ్గర ఉన్న జ్ఞానాన్ని తన హృదయంలో నింపుకొని తన కూడా గురువులాగా మారి తను ఎంతమందికో గురువు అయ్యేవాడు
(00:51) అంటే ఒక దీపము మరొక దీపాన్ని వెలిగిస్తుంది ఆ దీపం మరెన్నో దీపాలు వెలిగిస్తుంది అది గురు శిష్యుల యొక్క సంబంధం సో ఏదేమైనా ఈ భూమిమీద ఎటువంటి అగ్రీమెంట్ లేకుండా ఎటువంటి పొల్యూషన్ లేని ఒక గొప్ప అద్భుత సంబంధమే గురు శిష్యుల సంబంధం ఈరోజు గురుపౌర్ణమి గురుపౌర్ణమి రోజు ప్రతి ఒక్కళ్ళ చేయాల్సింది ఏంటంటే తమ బాల్యం నుంచి ఇప్పటివరకు తమ జీవితంలో పాఠాలు నేర్పించిన అందగురు అందరికీ గురువులకి కృతజ్ఞతలు చెప్పుకోవడం తాను ఇతరులకి గురువులాగా ఉండడం ఇది ప్రతి ఒక్క శిష్యుడు ప్రతి
(01:37) ఒక్కళ్ళు చేయవలసిన పని తాను ఎంతో మందికి గురువుగా మారడం సో మిత్రులారా ఇలా చెప్పుకుంటూ పోతే గురు శిష్యుల బంధం అపురూపమైంది. ఎంతో మంది ఈ లోకంలో రకరకాల రూపాల్లో గురు శిష్యులుగా ఉన్నారు. గురు శిష్యులు అంటే బాస్ పెట్టేసి కూర్చొని బోధిస్తూ ఉండేవారే కాదు రకరకాల రూపాల్లో ఉంటారు వాళ్ళు సడన్ గా వస్తుంటారు నేర్పిస్తుంటారు వెళ్ళిపోతుంటారు సో ఈ సందర్భంగా మీరు అసలు గురువు ఎన్ని రకాలుగా ఉంటారు చూద్దాం గురువులు ఐదు రకాలుగా ఉంటారు. ఎందుకంటే మీ చుట్టూత
(02:22) ఎంతో మంది ఉన్నారు. అందులో ఎన్నో రకాల గురువులు ఉన్నారు చాలా రకాలు ఉన్నాయి అందులో మనం జ్ఞాన కోణంలో ఒక ఐదుని తీసుకున్నాం ఐదు విధానాల్లో ఉండేవాళ్ళు ఒకటి గురువు గురువు అంటే పారమార్థిక విషయాలని మనకు బోధిస్తూ భగవంతుని హృదయం వైపు తిప్పేవాళ్ళు అంటే నిన్ను భగవంతుడు మార్గం వైపు తిప్పేవాళ్ళు ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లు ఉన్న మనల్ని భగవంతుడు మార్గం వైపు తిప్పడానికి తమ ప్రవచనాలు అందించి తమ మల్ని మల్లించేవాళ్ళు వాళ్ళు గురువులు సిద్ధత్వాన్ని బోధించే వాళ్ళు రెండో రకమైన గురువులు అంటే సిద్ధులు ప్రదర్శిస్తారు సిద్ధులు అందిస్తారు అన్నమాట ఎందుకు
(03:07) అందిస్తారు వాళ్ళు ఆ సిద్ధులు అంటే వాళ్ళకి వాళ్ళకి ఏమ అవసరము అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సిరి సాయిని తీసుకుందాం సిరి సాయి ఏం చేసాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నూనెతో దీపాలు వెలిగించడం ఇలాంటివి చేశాడు సిద్దులు అంటారు వాటిని అప్పుడు ప్రజలు దేన్ని నమ్ముతారు మీరే చెప్పండి ప్రజలు ఒక గురువు అంటే తమకన్నా విలక్షణంగా ఉండాలని కోరుకుంటారు తమకు రానివన్నీ ఆయనక వచ్చి ఉండాలి తమ చేయలేనివి ఆయన చేసి ఉండాలి వాళ్ళే గురువుగా అంగీకరిస్తారు.
(03:42) ఒక దశ వరకు అప్పుడు వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి గురువులు ఏం చేస్తారంటే కొన్ని సిద్ధులు ప్రదర్శిస్తుంటారు అంతేగన జనాల్ని ఏదో మాయ చేయడానికి కాదు సత్యసాయి దగ్గర నుంచి చాలామంది గురువులు చేసేది అదే కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటి వారి యొక్క మాయలో ఆ వాటిని ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా వాళ్ళు చేసేది దానికి ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది.
(04:10) ఆ ఆ స్థానంలో వాళ్ళు ఉన్నప్పుడు అవి చేస్తూనే ఉంటారు. కొంతమంది పూర్తిగా అవి చేయడానికే ఉంటారు. వాళ్ళని సిద్ధ గురువులు అంటారు అంతే రెండో కేటగిరీ మొదటి కేటగిరీలో గురువుగా వచ్చి ప్రజలని మార్చడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక జన్మల పాటు తర్వాత వాళ్ళు ఇలా కాదు వీళ్ళకి ఏదైనా చూపిస్తేనే వీళ్ళు వింటారు అని చెప్పేసి ఆ గురువు ఏం రెండో దశలో అంటే ఆ జన్మలోనే ఉండొచ్చు తర్వాత జన్మలోకి వెళ్లొచ్చు రెండో దశలో ఏం చేస్తారంటే కొన్ని సిద్ధులు చూపిస్తుంటారు మహిమలు చమత్కారాలు గాలిలో నుంచి విభూతి పుట్టించడం లేకపోతే ఇవన్నీ శివలింగాలు సృష్టించడం ఇవన్నీ
(04:53) అవన్నీ తప్పు కాదు వాళ్ళ అవసరాలు అవన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క పర్పస్ ఆ టైం కి అది ఉంటుంది. అది చూసి మనం వాళ్ళని విమర్శిస్తుంటాం అది పరమ ద్రోహం ఎవరిని విమర్శించొద్దు వాళ్ళ పని వాళ్ళది చేయనివ్వండి మీకేంటి మధ్యలో ఇష్టమైతే వెళ్ళండి లేకపోతే దూరంగా ఉండండి. ఎప్పుడైతే దోషం చేశారో మరల వాడి చక్రంలో కింది జారిపోతాడు. ఇది మన పాము పటంలో ఆట లాంటిది అన్నమాట మీరు కష్టపడి ఎక్కుతారు ఎక్కడ ఇచ్చినా కరెక్ట్ గా పాము నోట్లో పడతారు మళ్లా డోయి అని కిందకి వస్తారు అలా ఉంటుంది గురు పరంపర సో మొత్తం మీద గురువైనా లేకపోతే శిష్యుడైనా ఎవడైనా గాని కాని పనులు చేసి మళ్ళ కిందకి
(05:34) రావాల్సిందే సో ఆ విధంగా కొన్నాళ్ళ కిందపడి మీద పడి కిందపడి మీదపడి తర్వాత ఆ గురుతత్వంలో తను నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ వెళ్తాడు. సిద్ధగురు ఆ సిద్ధులు చూపించి ప్రజలందరూ తన చుట్టూ చేరడం తను ప్రజలకు సహాయం చేయడం ఇన్ని తెలుసుకొని కొంతకాలం తర్వాత ఆయన తెలుసుకుంటాడు ఇదంతా కాదు ఇది ఎంత మొదటి రోజు పూజ చేస్తాడు మాట వింటాడు రెండోది నాకు తగ్గించు అంటాడు.
(06:03) తగ్గించిన తర్వాత ఇంకోటి తగ్గించు మా తమ్ముడికి తగ్గించు మా చెల్లికి తగ్గించు ఈ కరువేముంది ప్రపంచంలో కోరికలకి ఆ కోరికలన్నీ తెచ్చి పడేస్తుంటారు. వీళ్ళు ఇక ఇవ్వలేక చస్తుంటారు. ఒకసారి హిమాచల్ ప్రదేశ్ లో హిమాచల్ ప్రదేశ్ లో గురువు ఉన్నారు. ఆయన సిద్ధ గురువు అన్నమాట. ఆయన ఏం చేస్తారంటే ఆ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తారు.
(06:33) తలను టచ్ చేస్తారు ఆయన తలను టచ్ చేస్తే వాళ్ళ తలరాత మారిపోద్ది. అది ఆయన సిద్ధి దానికోసం ఆయన ఎంతో సాధన చేశడు సిద్ధులు డెవలప్ చేసుకున్నారు అంటే చాలా మందికి సిద్ధులు కావాలని ఒక కోరిక ఉంటది ఎవరికి ఉండదు నాకు కూడా ఉంటది మా సిద్ధులు ఉంటే ఎంత బాగుండు ఇలా అంటే ఇలా వస్తే ఎంత బాగుండు ఉంటది అప్పుడు ఆయన కూడా అలా సాధన చేసి సాధన చేసి మొత్తం మీద ఏదో సంపాదించుకున్నాడు.
(06:57) వచ్చినోళ్ళందరికీ ఆయన ఆశీర్వదించడం చెయి పెట్టడం దాంతో జనాలకు విపరీతమైన క్రేజీ వచ్చేసింది. ఇంకా పెద్ద క్యూ ఆయన పొద్దున్న లేసేటప్పటికి తన ఆశ్రమం ముందు ఒక 200 మంది జనం లైన్లో నుంచి ఉంటారు. ఆ 200 కాస్త 5000 అయిపోయింది 10,000 అయిపోయింది ఇంకా ఆయన బయటికి రావడం మహా కష్టం అయిపోయింది. అయినా తప్పదు ఆ సిద్ధుల చక్రంలో ఎరుక్కున్నాడు.
(07:22) మొత్తం మీద ఆయన అలా చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఇంకా బలహీనం అయపోయాడు ఎందుకంటే గురువుల శక్తి పోతుంది. నువ్వు వాడికి శక్తిని ఇస్తే నీ శక్తి ఏమవుతుంది మొత్తం మీద ఆయన శక్తి క్షీణించిపోయింది ఆయన జనం వదలరాడు ఇక ఆఖరికి ఆయన నిస్సహాయ స్థితుడు అయిపోయాడు ఎంతగా అంటే ఆయన చేయి కూడా లేపలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేశారో తెలుసా ఆయన చేతులు రెండు ఒక మంచి తయారు చేసి మంచి అంటే ఒక చెక్కల కట్ట లాంటిది తయారు చేసి దాని మీద ఆయన చేతులు ఇలా పెట్టేవారు ఇట ఆయన ఇలా ఇలా ఉండేవాడు ఇలా మంచి లాంటిది కట్టి జనం ఆయన కింద నుంచి వెళ్తూ ఆయన చేతులని ఇలా తలకు
(08:04) రాసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోయేవాడు అది జరిగిందో చచ్చిందో వాళ్ళకి లాభం వచ్చిందో తర్వాత సంగతి ఇది ఒక పిచ్ అన్నమాట మొత్తం మీద ఆయన్ని నేను అనాహింస పెట్టారు ఆఖరికి ఆయన సృహలో లేని స్టేజీలో కూడా ఆయన నిమ్మకాయ విడినట్టు పెట్టుకున్నారు. చూశరా ఇది ప్రపంచం మీరు చూస్తున్నారు కదా చాలా మంది గురువులు వెంటబడి వాళ్ళని వేధించుకొని నాకు అదితే ఇది తే నాకు అలా ప్రాబ్లం ఉంది ఇలా ప్రాబ్లం ఉంది వాళ్ళతో తన్నించుకొని తిట్టించుకొని ఉమ్మించుకొని అయినా సరే వెంటపడతారు.
(08:38) చూశారు కదా మధ్యన తిరువనామలలో టోపీ టోపీ అమ్మ కథలు ఇలాంటివి చాలా ఉన్నాయి అవదూతలు వాళ్ళు పాపం వాళ్ళని తరిమి తరిమి కొడతారు అయినా గానీ వాళ్ళు వదలరు ఎందుకు వదులుతారు జనం సిద్ధి ఉన్నది కదా నీకు నువ్వు లాభాన్ని చూపిస్తున్నావు కదా ఎవరైనా వదులుతారా వదలరు వాడి బాధలు వాళ్ళవి మా బాధలు పోతాయి ఈయన దగ్గరికి వెళ్తేనే అప్పుడు గురువుకి జ్ఞానోదయం అవుతుంది ఆ గురువుకి చూడండి గురు పరంపర ఏ విధంగా ఉంటదో ఒక ఆత్మ ఒక గురువుగా వచ్చినప్పుడు అంటే నేను గురువు ఆత్మ గురించి చెప్తున్నా గురువు యొక్క ఎవల్యూషన్ వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటది ఎందుకంటే
(09:23) అందరం గురువులమే ప్రతి ఒక్కళ్ళు గురువే ప్రతి ఒక్కళ్ళు శిష్యులే ఇది నిరంతర ప్రక్రియ అప్పుడు మొదటగా టీచ్ చేసిన గురువు ఓన్లీ దైవం గురించి ఉపనిషత్తుల గురించి వేదాల గురించి ఇలా చెప్పే గురువు కొంతకాలం తర్వాత తర్వాత వీళ్ళకి మనం ఏదన్నా వచ్చి అడుగుతుంటారు కదా అయ్యా మా అమ్మాయికి బాలేదు అమ్మ నువ్వు ఇదిగో ఫలానా పూజ చేసుకో లేకపోతే ఫలానా ధ్యానం చేసుకో ఫలానా ఇది చేసుకో అది చేసుకో అని చెప్తారు ధ్యానం అనేది ఇక్కడ రాదు పారమార్థిక గురువు దగ్గర రాదు ధ్యానం చేసుకో అని చెప్పరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఉపన్యాసం ఉంటది అంతే మైక్లో చెప్తారు
(09:58) ఎక్కువ ఎక్కువగా ప్రజలకి భగవద్గీత ఖురాను బైబిల్ ఇవన్నీ తీసి చెప్తా ఉంటారు ఆ పుస్తకాల్లో గ్రంథంలో ఉన్నది కదా నువ్వు ఇలా చెయ్ అలా చెయ్ ఏదో విధానాలు ఉంటాయి కదా అవి చెప్తుంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అయ్యో పాపం మీ అమ్మాయి ప్రమాదంలో ఉందా అయ్యో అయ్యో ఏం కాదులేమ్మా అంటుంటారు కదా అలాగ అలా క్రమక్రమ క్రమంగా వీళ్ళ ఆ యొక్క ఆత్మ నుంచి ఆ సిద్ధులు వస్తుంటాయి మొత్తం మీద దానికి ఇంకొంచెం వీళ్ళు సాధన చేసి సిద్ధుల వైపు వెళ్లి కుండలేని జాగ్రత్త చేసుకోవడమో చాలా విధానాలు ఉన్నాయి కదండీ అవి చెప్తా
(10:29) ఉంటారు చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు సిద్ధ గురువులు అయిపోతారు ఇది రెండో దశ ఇదంతా ఒక జన్మలో జరగొచ్చు లేకపోతే 100 జన్మంలో జరగొచ్చు తర్వాత జన్మలో సిద్ధ గురువులకి వస్తారు ఇవ్వడం ప్రాంభిం చూస్తా ఉంటారు ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఎండ లేదు ఇవ్వపోతే చంపేస్తాడు తెలుసా గన్న పెడతాడు తెచ్చి నువ్వు నా కూతురిని బ్రతికిస్తావ్ చంపేయమంటావ్ అంటాడు ఎందుకని నువ్వు బ్రతికిస్తావ అని తెలుసు కదా చూసారా మిత్రులారా అందుకే సిద్ధుల వైపు అస్సలు వెళ్ళకండి ఒకసారి నేను ఏం చేశనంటే నాకు కూడా క్రేజీ క్రేజీ కావాలి మనకు క్రేజీ అంటే ఇది ఫ్యాంటసీ ఉంటది కదా ఒకసారి
(11:07) నేను ధ్యానం లోనే అడిగాను మహాతర్ బాబాజీని అడిగాను మాతర్ బాబాజీ నువ్వు అందరికీ గురువులని నువ్వే కదా తయారు చేసింది ఈ ప్రెజెంట్ యుగంలో అందరి గురువులకి ఆయన మార్గదర్శకుడు ఈ గురు మండలికి ఎడ్డు కదా నువ్వు నాకు కూడా క్రేజీగా ఉంటది కదా నాకు కూడా కొన్ని సిద్ధులు ఇవ్వు అని అడిగా నాకు కూడా కావాలి కదా నేను కూడా ఇదిగో దంచుతున్నాను కదా ఎంతో కొంత పోనీ ఎంతో పెద్ద గురువు కాకపోయినా ఎంతో కొంత ఉన్నారు కదా నాకు కూడా సిద్ధులు ఇవ్వ అని అడిగా ఏమ వచ్చింది తెలుసా సందేశం ఆయన నుంచి నాకు వచ్చిన సందేశం చెప్తా జాగ్రత్తగా వినండి మీకు ఎవరికైనా సిద్ధులు
(11:45) కావాలని కోరుకుంటే ఇది జాగ్రత్తగా వినండి. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి అని వచ్చింది. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి సిద్ధులన్నిటిలో ఉత్తమమైన సిద్ధి ఏదంటే ప్రేమ అని వచ్చింది అది ఉంటే అంతా ఉన్నట్టే అని వచ్చింది. ఇంకా ఆ రోజు నుంచి నేను ఆ కాన్సెప్ట్ే పట్టుకున్నా ప్రేమ ప్రేమకు ఆహ్వానం ప్రేమగా మాట్లాడడం ప్రేమతో ఉండడం అన్ని ప్రేమే అసలు ఒక అపురూపం అది ప్రేమ అనగానే మనం లైలా మజలు సలీమనార్క్లే ఇది కాదు ప్రేమ అది ఒక భాగం అంతే
(12:32) అత్యుత్తమమైనది అసలు మిత్రులారా అది కళ్ళల్లో హృదయంలో కాంతి యొక్క రూపం అది మనం ప్రేమ అనగానే పొల్యూట్ అయిపోయాం ప్రేమ అంటే ఎంతసేపు నేను ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమిస్తే ఎవడికి కావాలి ఏంటి నువ్వు ప్రేమిస్తే నాకు నువ్వు నచ్చావ్ సో వాట్ అయితే ఏంటి ఏంటి అది కాదు ప్రేమ అంటే యూనివర్సల్ లవ్ ఏమి ఆశించకుండా చేసేది యూనివర్స్ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది ప్రకృతిది ప్రేమ సో ఈ విధంగా ప్రేమ అత్యుత్తమమైన సిద్ధి అని అప్పుడు తెలుసుకుంటాడు.
(13:09) తర్వాత మళ్ళ మనం సబ్జెక్ట్ లోకి వద్దాం గురువు ముందుగా వస్తాడు అందరికీ తను తెలిసింది నేర్పుతా ఉంటాడు తర్వాత సిద్ధులు ప్రాక్టీస్ చేసో లేకపోతే కింద పడి ఏదో మత సిద్ధులు వచ్చిన తర్వాత సిద్ధులు ఇస్తూ ఒక క్రేజీ గురువు అయిపోతాడు క్రేజీ ఇక్కడే అసలైన గొయ్యి ఉంటది గురువుకి చాలా పెద్ద టాస్క్ అన్నమాట కరమంటే కప్పకు కోపం విడమంటే పాముకు కోపం అన్నట్టు తయారైపోద్ది ఇంకా ఆయనకి ఇసుక వచ్చేసి ఇది కాదు ఇది కాదు అసలు అని నెమ్మది నెమ్మది నెమ్మదిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు.
(13:41) దీనికి ఎగ్జాంపుల్ే మేలారప్ప మెలారప స్టోరీ తీసుకోండి అతను ఎన్నో సిద్ధులు సాధిస్తాడు ఎన్నో సిద్ధులు భయంకరమైన బ్లాక్ మ్యాజిక్లు అన్నీ నేర్చేసుకుంటాడు. చేతబళ్ళు అవి ఇవి నిప్పులు కురిపించటాలు మంచు కురిపించటాలు ఇలాంటివన్నీ నేర్చుకొని తన శత్రువుల అందరినీ లేపి పారేస్తాడు ఊరు ఊరుని తగలపెట్టేస్తాడు. భయపడతారు అతన్ని చూసి అతన్ని చూడగానే వాళ్ళకి వణక అన్నమాట ఎవరికైనా కొన్నాళ్ళకి అతనికి రోత అనిపిస్తది ఆ జీవితం ఇది కాదు జీవితం నేను ఇలా ఉన్నానఏంటి ఇది కాదు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు అంటే అయన్నీ పక్కన పెట్టేసి
(14:26) వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తాడు గురువుగారు ఏంది నాకు ఇలా ఉంది అంటే ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది ఇంకోటి ఏదో ఉంది నాకు చెప్పండి అంటాడు. అప్పుడు వాళ్ళ గురువుగారు అంటే ఆ బ్లాక్ మ్యాజిక్ సిద్ధులు నేర్పించిన గురువుగారు సిద్ధ గురువు ఆయనకి సిద్ధగురువు ఉంటారు కదా ఆయన నాయనా నాకు కూడా తెలీదు నీకు మనశశాంతి లేకపోవడానికి కారణం నాకు తెలియదు.
(14:52) నువ్వు పని చెయ్ ఇక్కడికి ఇంకో గురువు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లి కలుసుకోపో అని చెప్తాడు. ఆయన పేరు మెలారప చెప్తాడు ఆయన పేరు మార్ప అని మెలారప్పకి చెప్తాడు విన్నాను నేను అని చెప్తాడు చెప్పినప్పుడు ఆయన సత్యాన్ని చెప్తాడు వెళ్ళ అంటాడు అక్కడికి వెళ్తారు వెళ్లి గురువుగారికి చెప్తాడు అయ్యా నా పరిస్థితి ఇది అని ఇంకా ఆ మార్ప గారు ఈయన్ని నలగ కొడతాడు అలా కాదు ఇలా కాదు అసలు మీరు ఎవరు ఊహించరు శిష్యుడికి శిక్షణ ఎలా ఉంటదో ఒకసారి చదవండి మిలారప జీవిత కథ YouTube లో కొట్టండి వస్తది మన ఛానల్ లో కూడా ఎక్కడో ఉంటది చూసుకోండి. మొత్తం మీద
(15:33) మిలారప్ప తయారవుతాడు. మార్ప గారు ఎవరు అంటే సద్గురువు సిద్ధగురువు కాదు మూడో గురువు గురువు సిద్ధ గురువు సద్గురువు మూడో దశ అంటే ఈ మార్ప గారు పాస్ట్ టైపుల్లో సిద్ధ గురువుగా ఉండి ఉండొచ్చు అది అయిపోయింది ఆ సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు సద్గురువుగా వచ్చారు ఆయన సద్గురువు సత్యాన్నే చెప్తాడు అంతే సద్గురువులు సత్యాన్ని బోధిస్తారు ఇంకేం చెప్పరు వాళ్ళు సత్యం నోట్లో సత్యమే వస్తది వాళ్ళకి ఇలా చేయొద్దు నాయనా అని చెప్తారు అంతే నువ్వు ఏమనా అనుకుంటావేమో ఆయనకి లాభం పోద్దేమో ఆలోచించరు అది సిద్ధులు గిద్దులు ఏమ ఉండవు ఇంకా అంటే ఇవి
(16:11) ఉంటాయి ఈ మూడు లక్షణాలు ఉంటాయి ఎందుకంటే అటు నుంచే కదా వచ్చారు వాళ్ళు ఉంటాయి వాళ్ళ లోపల అంతర్గతంగా ఉంటాయి అవి ఎప్పుడు కావాలో అప్పుడు వస్తే వెళ్ళిపోతుంటాయి అది వాళ్ళు కూడా దాని మీద ఫోకస్ చేయరు. వాళ్ళ ఫోకస్ అంతా సత్యం మీద ఉంటది ఇక సద్గురువులకు చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. గురువులు అనేకమంది ఉంటారండి మీరు తెల్లారి వేసిన తర్వాత మీకు కనపడే వాళ్ళందరూ ఆ దివ్యమైన తత్వాన్ని బోధించే వాళ్ళందరూ గురువులే మహిమలు చూపించే వాళ్ళందరూ సిద్ధ గురువులే ఇలా కాదు అని ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి సత్యాన్ని బోధించే వాళ్ళందరూ సద్గురువులు
(16:44) సద్గురువు దగ్గర జనం చాలా తక్కువ మంది ఉంటారు అక్కడికి వచ్చేటప్పటికి చాలా తక్కువ పర్సెంటేజ్ అంటే ఒక 100లో 20 మంది ఉంటారు అంతే 80 మంది కింద గురువుల దగ్గర ఉంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కావల్సింది అదే కదా వాళ్ళకి కావల్సింది ఏంటి ఆ సిద్ధ గురువు ఇస్తున్నాడు కదా ఇంకా అక్కడే ఉంటారు రారు గురువు శిష్యుడు ఇద్దరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు సిద్ధుల నుంచి అది సిద్ధ దశ అన్నమాట శిష్యుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు చూసారా ఎంత విచిత్రం ఇది ఎలాగో చెప్తాను ఇప్పుడు ఒక సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళాడు అయ్యా మా అమ్మాయికి నా బిడ్డకి జబ్బు వచ్చింది తగ్గించండి ఏడుస్తాడు ఆయన
(17:25) ఏదో విభుది ఇస్తాడు తగ్గిపోద్ది మళ్ళీ వెళ్తాడు. మళ్ళ మా అమ్మాయికి ఈ ప్రాబ్లం వచ్చింది రావా ప్రాబ్లమ్స్ జీవితం అందాక వస్తూనే ఉంటాయి కదా కానీ ఆ సిద్ధ గురువు ఏం చేస్తాడు ఎన్ని సార్లైనా ఇస్తాడు ఎన్ని సార్లునా పట్టుకెళ్తాడు ఏదో రోజు ఆ పక్కది వస్తుంది. చూసారా ఏదో రోజు అప్పుడు అతనికి ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటి నా బిడ్డ నాకు ఈ దుఃఖం ఎందుకు? అసలు సత్యం ఏమిటి అని ఒక క్వశ్చన్ వస్తుంది అప్పుడు సద్గురువుని ఎతుతారు చూసారా గురువు ఎలాగైతే సద్గురువుగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడో శిష్యుడు కూడా సద్గురువు దగ్గర శిష్యుడిగా ట్రాన్స్ఫర్మేషన్
(18:08) అవుతారు ఈ బ్యాచ్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది ఈ చరిత్రలో ఎంత విచిత్రమైన ట్రాన్స్ఫర్మేషన్సో ఇవన్నీ ఇక సద్గురు ఏం చెప్తాడు అంటే సత్యమే చెప్తాడు దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఇంకొక రోజు బుద్ధుడి దగ్గరికి ఒక ఆమె వస్తది బిడ్డ శవాన్ని పట్టుకొని నా బిడ్డ చనిపోయాడు అలాగే నిన్ను బతికించు అంటది. మీరు గురువు కదా బతికించు అంట ఎందుకంటే గురువులు అంటే ఏంటి బ్రతికించడమో ఇవ్వడమో అదే కదా లేకపోతే జనాలు ఎందుకు పూజిస్తారు వాళ్ళని ఎందుకు గౌరవిస్తారు ఏమ అవసరం అప్పుడు ఆ బుద్ధుడు ఏమంటాడంటే అలాగే షూర్ మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఊర్లో ఉంది కదా దగ్గర ఊర్లోకి
(18:53) వెళ్లి అక్కడ మంత్రించిన నువ్వులు మంత్రించి నీ బిడ్డ మీద వేస్తే బతుకుతాడు నాకు నువ్వులు తీసుకురాపో అంటాడు నువ్వులు ఎంతసేపు తెచ్చావు ఒక్క సెకండ్ లో తెచ్చేస్తాను అంటాడు ఆగు ఆగు చావు లేని ఇంట్లో నుంచి నువ్వులుతే అంటాడు. మరణం లేని ఇంట్లో నుంచే నువ్వులు తేవాలి ఓకే గో అంటాడు. అప్పుడు ఆమె వెళ్లి గబగబ ప్రతి ఇల్లు తలుపు కొట్టదా నువ్వులు కావాలమ్మా నా బిడ్డని బ్రతికించుకోవాలి అయ్యో ఎంత భాగ్యం తీసుకో అక్కడ నా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఆ చనిపోయారంటే ఆ మధ్య ఒక 10 ఏళ్ళ క్రితం మా నాన్నగారు చనిపోయారండి.
(19:28) పనికిరావు పనికి రావండి నెక్స్ట్ ఇల్లు తలుపుకొడితే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఆ చనిపోయారండి మా మధ్యన మా బిడ్డ ఇలాగ ప్రతి ఇంట్లో నుంచి చావుకాయక వినపడుతూనే ఉంటది చావు లేని ఇల్లు ఉందా మీ ఇల్లు ఉందా చెప్పండి చావు లేని ఇల్లు లేదు ఈ లోకంలో ప్రతి ఇంట్లో చావు ఉంటుంది. సాయంత్రం దాకా రాలేకపోతది ఏ ఇంట్లో అయినా తాతగారు చనిపోయాడు మామగారు చనిపోయాడు అమ్మ చనిపోయింది నాయన చనిపోయింది ముసల్లి చనిపోయింది కొడుకు చనిపోయాడు కూతురు చనిపోయింది భర్త చనిపోయాడు భార్య చనిపోయింది చావు లేని ఇల్లు లేదు సాయంత్రం దాకా అన్ని నీళ్లుు తిరుగుతాయి అందరూ పాపం లేవమ్మా ఏం చేస్తాం అయ్యో మా ఇంట్లో నువ్వులు
(20:08) కుదరవమ్మ అంటారు సాయంత్రం కాళ్ళు ఇచ్చుకుంటూ వస్తే బుద్ధుడు ఎక్కడో అడవిలో ఉంటాడు వెళ్తది తెచ్చావా నువ్వులు తెచ్చావా అంటాడు తేలేదు నాకు అర్థమైంది నాకు అవసరం లేదు అంటాడు ఏం అర్థమైంది అంటాడు చావు సహజమైంది ప్రారబ్ దాన్ని అనుసరించి వస్తుంది. వారి సమయం పూర్తఅయ్యాక అది సహజంగా వస్తుంది. అది తీసుకువెళ్తుంది. అని బుద్ధుడికి ఆమె చెప్తుది కనుక నాకు అవసరం లేదు మరి ఎందుకు వచ్చావు నాకు కూడా దీక్ష ఇవ్వు నేను సత్యాన్ని తెలుసుకున్నాను అంటది చూసారా అది సద్గురు సత్యాన్ని చూపించేవాడు సద్గురు
(20:54) వాళ్ళు సత్యం చెప్తాడు నువ్వు ఏమన్నా అనుకో వాడు చెప్పాల్సింది చెప్పేస్తాడు వారు ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతారు మాంసం తినొద్దు అని చెప్తారు మరి కింద గురువులు ఎందుకు చెప్పరు ఈ లోకంలో మీరు చూడండి మాంసం తినొద్దు అని చెప్పే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ తినడం మంచిది కాదని చెప్తారు అందరూ చెప్తారు ప్రతి ఏ గురువుని అన్నాడు కానీ గురువుగారు మాంసం తినొచ్చా వద్దమ్మా అంత మంచిది కాదు అంటారు ఏ గురువులు గురువులు అం సిద్ధ గురువులు రెండో బదలు కొట్టినట్టు ఎవరు చెప్తారు సద్గురువు చెప్తారు అప్పుడు ఆయన దగ్గర ఉంటారా మీరు చెప్పండి ఈయనంది మాంసం ధనం
(21:34) అంటున్నాడు ఈయన దగ్గర మనక వద్దా అని ఆడకపోతారు వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలి సద్గురువులు నచ్చినట్టు చెప్పరు సత్యం ఎట్లా ఉందో అట్లా చెప్తారు. చేతుగా ఉంటది సత్యం మరి నీకు సత్యం కావాలా సుఖాలు కావాలా సుఖాలు కావాలంటే కిందకి పో ఇంకా నీకు ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు వస్తారు ముందు అందరూ మోహత్వం బేటాని బెటాలు వస్తారు అందరి దగ్గరికి ఓ ఈయన మనకు పనికి రాదు ఈయన కరెక్ట్ గురువు కాదని వెళ్ళిపోతారు వాళ్ళు చాలా న్యాచురల్ గా నిజాయితీగా సహజంగా సత్య మార్గంలో ఉంటారు సద్గురువులు చాలా తక్కువ మంది ఉంటారు సద్గురువులు వాళ్ళు వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు
(22:14) అసలు ఏ మాత్రం నటించరు చాలా హాయిగా ఉంటారు. అప్పుడు సత్యం కావాలనుకున్నోడు వీళ్ళ దగ్గర ఉంటారు. జ్ఞానం కావాలనుకున్నవాళ్ళు అక్కడే పోతారు ఏ ఈయనకి ఉపనిషత్తులు పాదాలు వేదాలు తెలియవు అనుకొని అటు పోతారు. ఏ ఈయన దగ్గర మహిమ లేమి లేవు అనుకున్నోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఎక్కడ బ్యాచ్ ఎక్కడ ఉంటారు చూడండి ఎంత విచిత్రమో అందుకని ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయకూడదు ఎవరిని విమర్శించకూడదు నువ్వు ఇక్కడికి రా ఇక్కడ ఉన్నా అని చెప్పకూడదు.
(22:47) ఎవరికి ఏ గురువు కావాలో వాళ్ళే ఎంచుకుంటారు. గురువు ఎంపిక ఉంటది శిష్యుడికి ఆ ఎవడు వాడి దగ్గర పెడితే వాళ్ళు పోరు వాడి అంతరంలో ఏముంది వాడి స్థాయి ఏంటి వాడి నాలెడ్జ్ ఏంటి చూసుకొని అక్కడికి వెళ్తారు అందుకని ఎవ్వడిని వస్తున్నప్పుడు రా అనకూడదు పోతున్నప్పుడు పో అనకూడదు. ఇది గురు పరంపరలో ఉండేది. ఇక శిష్య పరంపరలో ఉండేది ఏంటంటే శిష్యుడు శిష్యుడి యొక్క ధర్మం ఏంటంటే ఫస్ట్ నాకేం కావాలి నేను ఇద్దరి ధర్మాలు చెప్తున్నాను ఎందుకంటే ఇది ఎవరు వింటారో నాకు తెలియదు గురువు వినొచ్చు శిష్యుడు వినొచ్చు మీరే ఒక గురువు అవ్వచ్చు లేదా మీరే ఒక శిష్యుడు
(23:19) ఉండొచ్చు ఒకరోజు గురువు అయిపోయారు అంటే ఇంకా మీరు లేదు అనుకునేరు నిరంతరం గురువుగా ఉంటాము నిరంతరం శిష్యుడిగా ఉంటాం నేను మీకు టీచ్ చేస్తున్నాను ఇప్పుడు నేను గురువునే మళ్లా నేను ఇటు తిరగగానే నాకు ఒకడు నేర్పేవాడు ఉంటాడు అప్పుడు నేను శిష్యుడను గురువు శిష్యుడు నిరంతరం మారుతుండే చీకటి వెలుగులు యొక్క సయ్యాటివి సో మీరు అందుకనే ఫస్ట్ ఏం కావాలి నాకు ఒక రిషీటుగా ఉన్నారు అనుకోండి ఏం కావాలి నాకు ఇతని దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి నేను అదే తీసుకోండి.
(24:02) సత్యం చెప్పినప్పుడు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు సత్యం చెప్పినప్పుడు ఎందుకు ఉండరు వాళ్ళు తట్టుకోలేరు సత్యాన్ని అంటే వాడికి ఇంకా స్థాయి రాలేదు అన్నమాట అని సద్గురువుకి అర్థమయ్యే మౌనం అంటాడు అంతేగాన నువ్వేంట్రా నేను చెప్పింది వినట్లేదు అనడు మంచిది అంటాడు. సో కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు సత్యాన్ని సద్గురు చాలా తక్కువ మంది ఉంటారు.
(24:35) కానీ ఈ లోకం సద్గురులని చంపేస్తుంది. వాళ్ళని సిలువ ఎక్కిస్తుంది. వాళ్ళకి విషం పెడుతుంది. సో ఒక్కటి సత్యమే చెప్పాడు విషం పెట్టి చంపేశారు. భూమి గుండ్ర ఉందని చెప్పాడు విషం పెట్టి చంపేశారు. అగ్నిలో కాల్చి చంపేశారు వెనకటి రోజులో భూమి గుండ్రంగా ఉందని చెప్పిన వాళ్ళని అగ్నిలో కాల్చి చంపేస్తారు వాళ్ళ మీద కిరసన్ పోసి చెట్టు కట్టేసి కాల్చేస్తారు ఎంతమంది గురువుని చంపారు ఈ లోకంలో సద్గురువుల్ని చంపుతారు ఎక్కువ ఈ లోకంలో వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు విమర్శిస్తారు ఎందుకంటే వాళ్ళు సత్యంలో ఉంటారు ఎప్పుడు
(25:20) మాట్లాడరు సత్యంలోనే ఉంటారు చాలా హింస సద్గురువుకు ఉన్నంత హింస ఎవరికి ఉండదు మాటలు మాటలు పడాలి పెట్లు పడాలి మళ్లా వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలేస్తారు ఎందుకని ఇతనికి సత్యం తెలుసు నేను శరీరం కాదు నేను ఆత్మని ఇదంతా ఒక నాటకము వాడి యొక్క స్థితి అది తెలుసు కదా అందుకని ఇక మాట్లాడడు సద్గురువు మౌనంగా ఉంటాడు ఆ పెయిన్ అంతా అనుభవిస్తూ ఉంటాడు.
(25:47) శిష్యుడు స్థాయిలో ఉన్నవాడు ఎవడైతే రాళ్ళు వేసాడో వాడు ఆ కర్మను అనుభవిస్తుంటాడు అందుకని మిత్రులారా చెప్తున్నాను మరల మరల గుర్తుపెట్టుకోండి ఈ గురు పౌర్ణమి నాడు మీకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నా ఎప్పుడు ఏ గురువుని తులనాడకండి అది ఎవరన్నా గాన మీకు సంబంధం లేదు మీకు నచ్చలేదు వెళ్ళిపోండి అక్కడి నుంచి అంతే మాయమపోండి దూరంగా వెళ్ళపోండి కానీ తొలనాడడం మాత్రం చేయద్దు ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఏదో ఉంటుంది అక్కడ మీరు ఎవరు మాట్లాడడానికి పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒకటి ఉంటుంది కదా ఒకసారి మహోతర్ బాబాజీ లాహిర్ మాసయుడికి దర్శనం ఇచ్చాడు తెలుసు కదా మీకు ఆ స్టోరీ
(26:22) అండి దర్శనం ఇచ్చిన తర్వాత కొంత కాలం తర్వాత నువ్వు ఎప్పుడో పిలిస్తే అప్పుడు వస్తాను అంటాడు దాన్ని లాహిర్ మాసాయడు మిస్యూస్ చేస్తాడు మిస్యూస్ మిస్యూస్ అంటే తెలుసు కదా ఆయన బాబాజీని ఒకసారి గొప్ప కోసం పిలుస్తాడు ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు బాబాజీ ఆయన కోపగించుకుంటాడు నువ్వు నీ గొప్ప కోసం నన్ను ప్రత్యక్షమైలా చేస్తావా అని ఆయన మొత్తం మీద వెళ్ళిపోతాడు ఇంకెప్పుడు నువ్వు పిలిస్తే రాను నేను అనుకున్నప్పుడు వస్తాను అనుకొని వెళ్ళిపోతాను.
(26:50) సరే మొత్తం మీద బాబాజీ అలా అయిపోయిన తర్వాత చానాలు కనిపించడం ఒకరోజు ఆయన కుంభమేళలో వెళ్తుంటాడు వెళ్తుంటే అక్కడ ఒక అంట్లు తోముకుంటా బాబాజీ కనపడతాడు. షాక్ అవుతాడు ఎవరితో ఉంటుంటాడు ఈ కుంభమేళాలు ఈయన వెళ్తూ సాధువులను చూస్తాడు సాధువులు చాలా కుంభమేళ మీరు చూసే ఉండారు టీవీలో ఆ చాలా విచిత్రంగా ఉంటారు ఒకళ్ళు చెయ్యి పైన కట్టేసుకొని తల కిందలు కూర్చుంటారు ఒకళ్ళేమో ఆ కాళ్ళు పైన కట్టేసుకుంటారు ఒకళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడతారు ఒకళ్ళు గోళ్ళు ఇలా ఓపెన్ చేసుకుంటారు ఒకళ్ళు జుట్టు పెంచేసుకొని రకరకాలు ఒకళ్ళు తలకి జుట్టుకి హ్యాంగింగ్ చేసుకొని వేలాడతా ఉంటారు జుట్టుకి ఏలాడుతా
(27:35) ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని చూసి ఈయన అసయించుకుంటాడు. ఏంటి వీళ్ళు డబ్బుల కోసం ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని విమర్శిస్తుంటాడు. అప్పుడు ఏం జరుగుతుదిఅంటే అలా వాళ్ళని తిట్టుకుంటే ఇలా వెళ్తుంటే బాబాజీ గిన్నెలు కడుగుతుంటాడు ఎవరికీ ఇలాంటి సాధువుకి టాక్ అన్నమాట బాబాజీ మీరా మీరేంటి ఇక్కడ అంటాడు నా సంగతి సరే గాని నువ్వు ఇందాక ఏంటి అన్నావు అంటాడు.
(28:02) రే వీళ్ళు దొంగ సాధువులు డబ్బు కోసం ఇలా చేస్తున్నారు దొంగ గురువులు అన్నాను బాబాజీ అంటాడు. అది తప్పు కదా అంటాడు. అదే నేను నమ్మలేకపోతున్నాను ఇలాంటి వాళ్ళకి వచ్చి మీరు గిన్నెలు కడుగుతున్నారా సహాయం చేస్తున్నారా అంటాడు భూమ్మీద ఎవరైనా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో పని ఉంటుంది. వాళ్ళని మనం విమర్శించకూడదు వీలైంత సహాయం చెయ్ లే దూరంగా వెళ్ళిపో నచ్చపద దూరంగా వెళ్ళిపో అని అతను జ్ఞానోదయం చేస్తుంది చూసారా ఏదో పర్పస్ ఉంటది వాళ్ళకి ఈ లోకంలో మీరే ఉన్నారఏంటి వాళ్ళ వాళ్ళ శిష్యులు వాళ్ళకు ఉంటారు వాళ్ళు జ్ఞాన వాళ్ళు ఎవరిలో అయితే అది
(28:46) మేలుకొలపాలో వాళ్ళ చైతన్యాన్ని మేలుకొలపాలో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఇలా ఉంటారు అంతేగని నువ్వు ఎవడో చెప్పడానికి అసలు వాడు అలాంటోడు ఆ గురువు మంచోడు కాదు ఈ గురువు గొప్ప అని గీతలు గీసే వాళ్ళందరూ గురుద్రోహం అంటుతుంది మిత్రులారా గురు ద్రోహం అది అస్సలు దాన్ని ఆ పాపం మొట్ట కట్టుకోవద్దు గురు ద్రోహం ఇప్పటికే చాలా మంది గురువుని తిట్టు ఉండొచ్చు మీరు వాళ్ళందరికీ గురుపౌర్ణం నాడు క్షమాపణ కోరుకుందాం నేను ఏ గురువునైతే విమర్శించానో రాళ్ళ వేశనో అసయంగా మాట్లాడానో ఆ గురువులందరికీ గురుపౌర్ణమి సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణం చెప్తున్నాను
(29:25) క్షమాపణ చెప్పుకోండి ఏమో ఏమో ఏ మందనష్టప నోటితో ఏం మాట్లాడామో మాట్లాడతాం విమర్శిస్తుంటారు తప్ప అది గురు ద్రోహం అది గురు గురు దోషణ దైవదోషణ చింతహీనమైనవి మనకు అవసరం లేదు నచ్చలేదు గో బ్యాక్ వెళ్ళపో అక్కడి నుంచి మిల్లారప్ప వాళ్ళ గురువుగారు సిద్ధులు నేర్పించాడు ఆయనకి నచ్చలేదు ఏం చేసాడు నమస్కారం పెట్టేసుకొని మార్ప దగ్గరికి వెళ్ళిపోయాడు జ్ఞానాన్ని నేర్పాడు గురువుకి మనకేం రోగం వాని తిడతా కూర్చుంటారు.
(29:57) వాడు గురువు కాదు వీడు శిష్యుడు కాదు మధ్య రకంగా ఉండిపోతాడు ఎన్నో జన్మలు కనుక మిత్రులారా ఈ గురుపూర్ణ సందర్భం తెలుసుకుందాం గురువు సిద్ధ గురువు సద్గురువు చూసారా అయితే సద్గురువుకి చాలా కష్టాలు ఉంటాయి ఎందుకనింటే ఈ సద్గురువు జ్ఞానమే చెప్తాడు కదా ఉపయోగం లేదు ఎవడో ఒకడు రాళ్ళు వేస్తూనే ఉంటారు నిజాన్ని స్పష్టంగా నిక్కచ్చిగా చెప్తారు కదా దాంతో వాళ్ళు అలా ఉంటారు వాళ్ళ పాపం చాలా ఇబ్బందులు సద్గురువులకి ఈ పేర్లు చెప్పాలి కానీ చాలా పెద్ద లిస్ట్ తయారవుతుంది ఈ లోకంలో ఈ లోకంలో మాక్సిమం సద్గురువులు అందరూ హింస అనుభవించారు.
(30:40) అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు ఓహో వీళ్ళకి చూడండి సద్గురువు కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. గురువు నుంచి సిద్ధగురు ట్రాన్స్ఫర్మేషన్ సిద్ధ గురువు నుంచి సద్గురు ట్రాన్స్ఫర్మేషన్ సద్గురు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాక ఏమనుకుంటాడుఅంటే ఓహో వీళ్ళు వీళ్ళకి సత్యం చెప్తే అర్థం కావట్లేదు సత్యాన్ని సమర్థవంతంగా చెప్పాలి అనుకుంటాడు.
(31:06) సత్యాన్ని ఎలా చెప్పాలి సమర్ధవంతంగా అదే శడీ సాయి అందుకే శీడి సాయిని సమర్ధ సద్గురు అంటారు సమర్ధత అందుకని వాళ్ళు సత్యాన్ని చెప్తారు కానీ చక్కగా రమ్యంగా చెప్తారు సత్యాన్ని చెప్తారు కచ్చితంగా చెప్తారు చాలా అద్భుతంగా చెప్తారు వారి చేత సత్యవ్రతం ఆచరింపలే చేస్తారు. హిందూ ముస్లింలు ఒకటే అన్న విషయం సిడిస ఎంత రమ్మీగా చెప్పాడు సమర్థ సద్గురువు అన్నమాట హిందువులాగా ముస్లిం లాగా మారిపోయావాడు ఇద్దరిని కలుపుకునేవాడు సమర్ధ సద్గురు ఇక్కడికి వచ్చేటప్పటికీ చాలా తక్కువ మంది ఉంటారు ఇంకా ఇంకా తక్కువ మంది ఉంటారు
(31:50) సమర్ధ సద్గురు సమర్ధత అన్నమాట వాళ్ళకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఓహో ఈ ఎదవకి ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పేసి వాడికి అర్థమేలా చెప్తారు. సత్యాన్ని కోటింగ్ వేసి చెప్తారు బట్ సత్యం అయితే చెప్తారు చాలా రమ్యంగా చెప్తారు వాటి జాత ఫైనల్ గా సత్యంలోనే ఉంచుతారు. అది సమర్ధ సద్గురు లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జగద్గురు అంటే వాళ్ళకు ఉన్న ప్రణాళికలు ఉంటాయి అన్నమాట చాలా ప్రణాళికలు ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జగద్గురు జగద్గురువు అంటే ఇది హైయెస్ట్ పోస్ట్ అన్నమాట జగద్గురువు అంటే జగత్తునంతా ఒకేలా చూస్తూ జగత్తుకంతా ఒక వెలుగుని ఇస్తూ క్రియేట్
(32:30) చేస్తారు సృష్టిస్తారు వెలుగును ఈ జగత్తు మొత్తానికి ఒకే ట్రాన్స్ఫర్మేషన్ కిందకి తీసుకొస్తారు. అలాగే ఎంతో మంది ఉన్నారు కదా ఈ జగత్తునంతా జగత్తుకు తెలిసిన వాళ్ళందరూ అనుకోండి పోనీ ఈ జగత్తు అంతా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ కొంచెం టైం పడుతుంది ఒకేసారి రాదు ఒక సమర్ధ సద్గురు ఆ యొక్క జ్ఞానం జగత్తులోకి వెళ్ళడానికి జగత్తంతా అంగీకరించే టైం పడుతుంది ఈరోజు కృష్ణుడిని మనం అంగీకరించడానికి 5000 సంవత్సరాలు పట్టింది.
(33:00) కృష్ణుడిని ఏమ అంగీకరించలేదు ఇప్పటికే అంగీకరించినవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అందుకని కృష్ణుడిని జగద్గురువు అంటారు 5000 సంవత్సరాలు కూడా ఆయన యొక్క జ్ఞానం మిగిలి ఉంది ఈ లోకంలో జగత్తుకి వాళ్ళు జగత్తు కోసం పని చేస్తారుఅన్నమాట వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు చిన్న చిన్నవి కాదు వీడికి జబ్బు తగ్గించాలి వీడికి జ్ఞానం బోధించాలి కాదు మొత్తం ఈ జగత్తుని అంతా చుట్ట చుట్టేస్తారు వాళ్ళు చూడండి 5000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా కృష్ణుడి యొక్క జ్ఞానం భూమి మీద ఉంది అయినా అందుకని కృష్ణుడిని జగద్గురువు అంటారు జనరల్ గా ఎవరు గురువులు కాళ్ళు మా గురువు జగద్గురు అనుకుంటుంటారు కానీ అది కాదు
(33:38) సీనియారిటీ ఉండాల కృష్ణుడే జగద్గురు సో మిత్రులారా ఇది గురు పరంపర చూసారా ఎంత జర్నీ ఉందో చూడండి ఈ గురుపౌర్ణం రోజు మనం తెలుసుకుంటున్నాం ఎంత పెద్ద జర్నీ శిష్యుడిగా జర్నీ ఉంది గురువుగా జర్నీ ఉంది కనుక మీరు ఏం చేయాలి అంటే గురుపౌర్ణం సందర్భంగా ఒక్క పని చేయండి ఎప్పుడు నిరంతరం ఇక్కడి నుంచి నేను ఏం నేర్చుకోవాలి ఇతని నుంచి అనుకోండి మీకు మీ దగ్గర ఏ గురువు అయితే మీకు పరిచయం అవుతాడో ఎవరైతే జ్ఞానాన్ని అందించాల అందిస్తున్నారో ఇతని దగ్గర నేను ఏం నేర్చుకోవాలి తవ్వుకోండి తవ్వుకోండి తవ్వుకోండి నీది అన్నమాట ఏం నేర్చుకోవాలి అయిపోయింది కదా మీరు వెంటనే మీ పక్కన
(34:20) ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళకి ఏమి నేర్పించాలి రెండే ఏం నేర్చుకోవాలి ఏం నేర్పించాలి నేర్పే వాడి దగ్గర నేర్చుకోండి జ్ఞానం లేని వాడి దగ్గర అంటే మీకన్నా తక్కువ ఉందఅనుకుంటే వాడికి నేర్పించండి మీకు తెలిసిన విద్యని నేర్పించండి వాళ్ళు నేర్చుకోకపోతే వదిలేయండి వాళ్ళని మళ్ళ పీక తినకండి ఏయ్ కూర్చో అని ఒక క్లాస్ నేర్చుకొని రోజు ఎవరో చెప్తుంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త గారికి చెప్తుదంట ఆయన నాకు ఫోన్ చేసి సార్ మీకు పుణ్యం ఉంటది నన్ను చంపద్దుఅని చెప్పండి అంటాడు మొత్తం ఇందదంతా కొంచెం కొంచెం ఇను అంటది అలా చెప్పకండి నేర్చుకునే ఆసక్తి
(34:59) ఉంటే నేర్పించండి వాళ్ళకి నేర్చుకునే ఆసక్తి లేదంటే ఏంటి వాళ్ళకి ఇంకా అవకాశం అవసరం లేదు ఓకే నేర్చుకోండి గురువుగా నేర్పించండి సరే నేర్చుకోండి శిష్యుడిగా నేర్పించండి గురువుగా నేర్చుకోవటం నేర్పించడం ఈ రెండిటి మధ్య నిరంతరం నడుస్తూనే ఉంటుంది అదే గురు శిష్యుల సంబంధం ఇది గురు పౌర్ణమి యొక్క గొప్ప సందేశం ఈ గురు పౌర్ణమి రోజు మనం కూడా గురువుల దగ్గర నేర్చుకోవాలి అదేవిధంగా గురువుగా నేర్పిస్తూ ఉండాలి శిష్యుడిగా గురువుగా గురువుగా శిష్యుడిగా నిరంతర ట్రాన్స్ఫార్మేషన్ ఒకసారి గురువు అయిపోతే ఇంకా శిష్యుడు అయిపోరు అనుకునేరు గురువైన
(35:37) మరక్షణం శిష్యుడు అవుతారు శిష్యుడైన మరక్షణం గురువు అవుతారు అందుకని ఏది తెలుసుకున్నారో అది నేర్పిస్తూ ఉండండి ఏది తెలుసుకోలేదో నేర్చుకుంటూ ఉండండి థాంక్యూ వెరీ మచ్ మరొకసారి అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు

No comments:

Post a Comment