Friday, July 31, 2026

Dr. Harish : Kaula Surya Meditation | Focused Sadhana Can Manifest God | Signs from the Universe |MC

Dr. Harish : Kaula Surya Meditation | Focused Sadhana Can Manifest God | Signs from the Universe |MC

Author Name:SumanTV Money Coach

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMoneyCoach

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-1kbVTzP6sA



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. కవుల సూర్య సాధన ఎపిసోడ్ ఎయిత్ అనమాట అది. దేవుడి నుంచి గాని లేదంటే మనం చాలామంది ఎనర్జీ అంటారు కొంతమందేమో యూనివర్స్ అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయి. అక్కడి నుంచి వరం పొందాలి అని అంటే ఎలా? [నవ్వు] యా పొందొచ్చండి నిజంగా పొందొచ్చు.
(00:28) ఎలా తెలుస్తది అది మనకి అసలు యా యా సాధన చేసుకోవాలి సాధన చేస్తే కచ్చితంగా దేవుడు వరాలు ఇస్తాడు మనకి సినిమాల్లో కూడా వాటిలో కూడా ఒక రాక్షసుడు వెళ్లి తపస్సు చేస్తాడు లేకపోతే ఒక ఋషి వెళ్లి తపస్సు తపస్సులా ఉండాలి ఏది చేసినా ఎవరైతే ఫోకస్డ్ కాన్సంట్రేటెడ్ గా చేస్తారో దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు వరాలిస్తాడు. ఓకే దేవత అంటేనే ద కాన్సంట్రేటెడ్ ఫోకస్ దేని మీదైతే శ్రద్ధ పెడతావో అక్కడ ఒక దేవత ఆవిర్భవిస్తుంది సో నిజంగా మన లైఫ్ లోకి దేవత రావాలి ఆ దేవుడు వచ్చి మనని కనుకరించాలి అంటే నీ ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టాలి. అది ఒక బల్బు కనిపెట్టడానికి
(01:07) పెడితే ఆ బల్బ్ దగ్గరికి కాంతి రూపంలో దేవుడు వస్తాడు. నువ్వు ఏదైనా సాధించాలి అంటే ఆ నీ నీ బాడీని మనిఫెస్ట్ చేస్తూ నేను కొంతమందిని చూసానండి ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తూ దే హవ్ గాట్ ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చాలా వస్తాయి. సో దేని మీదైతే మనం కాన్సంట్రేటెడ్ గా ఫోకస్ పెడతామో అది సాధించాలి అనుకుంటామో కచ్చితంగా దేవుడు వరాలు ఇస్తాడు.
(01:32) వరాలు ఇవ్వాలి అంటే ఫైవ్ థింగ్స్ మనకి అలైన్ అవ్వాలి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ అలైన్మెంట్ ఫిజికల్ అలైన్మెంట్ లో ఎప్పుడైనా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా జాయింట్స్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా భగవంతుడు కనికరించడానికి మనం అంత సాధన చేయలేం. సో అందుకని కచ్చితంగా మెయింటైన్ యువర్ హెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ హెల్త్ ఈస్ వెల్త్ ఎప్పుడూ కూడా అందులోనూ ఈ హెల్త్ లో మానసిక అండ్ శారీరికం రెండిటిని జాయిన్ చేస్తూ యోగము యోగం అంటేనే క యూనియన్ సో ఫిజికల్ గా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫిజికల్ గా ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా టేక్ ఇట్ యస్ ఏ
(02:10) ఛాలెంజ్ డ ఇట్ దాన్ని తగ్గించుకోవడమే నీ ప్రక్రియ సో అలాగ మనము లైఫ్ ని ఒక సాధన రూపంలో తీసుకొచ్చి ఫిజికల్ గా అలైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఆర్ ఎమోషనల్ ఎమోషనల్ గా అలైన్ చేసుకోవడం నీ ఎంటైర్ ఎమోషన్స్ అన్నీ తీసుకెళ్లి ఒక ప్యాక్ చేసి అది భగవంతుడి మీద పెట్టాలి. అది ఎనీ కైండ్ ఆఫ్ యూనివర్స్ కావచ్చు భగవంతుడి మీద ఫుల్ ఎమోషన్స్ నాకు ఇది ప్రాబ్లం ఉందా మీరు ఏదైనా చూడండి ఏ ఎమోషన్ కైనా పలుకుతాడు దేవుడు అటు చిన్న పిల్లవాడి ఎమోషన్ కి నరసింహ స్వామి వచ్చాడు అటు మీరాబాయి ఎమోషన్ కి దేవుడు వచ్చాడు అటు అర్జునుడికి భయం పడుతున్న ఆర్
(02:49) అంత పవర్ఫుల్ అయిన అర్జునుడికి కూడా దేవుడు ప్రత్యక్షమై అక్కడ చెప్పాడు అప్పటిదాకా బావ భావా అని తిరుగుతున్నవాడు పరమాత్ముడై గురువై ఉపదేశం చేశాడు ఓకే సో మైండ్ నువ్వు దేని మీద అయితే నీ ఎమోషన్స్ బాగా అవుతున్నాయో అది తీసుకెళ్లి భగవంతుడి పాదాల మీద పెట్టాలి. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ చెప్తాను దట్ ఇస్ సైకలాజికల్ గా ఒక ఇమాజినేటరీ వరల్డ్ లో ఉండకుండా ఇంటలెక్చువల్ ఇమాజినరీ వరల్డ్ లో ఉండొద్దు.
(03:18) ఇది గనుక చేసుకోకది ఇంటలెక్చువల్ ఇమాజినరీ వరల్డ్ అంటే ఒక 50 పుస్తకాలు చదివి ఆ 50 పుస్తకాల్లోనుంచి సారం తీసుకొని నాకు ఇంకోటి ఏదో తెలిసిపోయింది అనుకొని చాలా మంది హాలుసినేషన్స్ లో ఉంటారు. ఏ పుస్తకమైనా అది వాడి ఎజెండా ఇప్పుడు నా వీడియో చెప్తే నా ఎజెండా నాకు ఉంటుంది అలాగా ప్రతిదానికి ఒక ఎజెండా ఉంటుంది. అది సంపూర్ణమైన జ్ఞానము కాదు నీ సంపూర్ణమైన జ్ఞానము ఓన్లీ నీకు ఆత్మ ఇవ్వగలదు అని యు షుడ్ గో ఇన్సైడ్ అండ్ సి ఆ ఫిజికల్ ఇంటలెక్చువల్ నాన్సెన్స్ ని ఇంటలెక్చువల్ నాలెడ్జ్ పూల్ ని ఇన్ఫర్మేషన్ సెంటర్ ని పక్కన పెట్టాలి.
(03:51) సైకలాజికల్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది మనకి అండ్ ఫోర్త్ వచ్చేసి స్పిరిచువల్ ప్రాసెసెస్ ప్రతి స్పిరిచువల్ కి ఒక కర్మ ఉంటుంది ఆ కర్మతో పాటు నీ మనసు ఏకాగ్రత చేస్తే ఉంటుంది కచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇక ఫిఫ్త్ అండ్ ఫైనల్ చెప్తాను నేచర్ కి ఎలైన్ అయి ఉండడం ఇస్ ద ఈజీయస్ట్ మెథడ్ మెట్లు ఎక్కడం ఈజీ అయిపోతుంది ఎప్పుడైతే నేచర్ తో టుగెదర్ గా ఉండి చేయగలుగుతావో అందుకే మాక్సిమం నేచర్ మాక్సిమం నేచర్ కి దగ్గర ఉండడం మనవాళ్ళు తాళపత్ర గ్రంథాల మీద రాశారు అప్పట్లో టెక్నాలజీ లేదు ఇప్పుడు అంతా ప్రింటింగ్ ప్రింటింగ్ అన్నారు కానీ యాక్చువల్ గా
(04:29) వాళ్ళు అంత నేచర్ కే లైన్ అయి ఉన్నారు. ఎంత ఓన్లీ నేచర్ దగ్గరే ఓకే ప్లాస్టిక్ వాళ్ళు తయారు చేయలేకపోవడం కాదేమో నాకు తెలిసి చేస్తే ఇలా డామేజ్ అవుతుంది సముద్రాల్లోకి వెళ్లి ఏ ఎక్కడో ఏ చేపలో తినేస్తాయి లేకపోతే ఏ టార్టాయస్లకో టర్టిల్స్ కో ఇబ్బంది అవుతుంది అని మేబీ చేశరేమో ఎందుకంటే నేచర్ కి అంత ఎలానే ఉన్నారు ఎంత చేసినా సృష్టిని నేచర్ ని డిస్టర్బ్ చేయదని నేచర్ ఈస్ ఎవ్రీథింగ్ అరౌండ్ యు ఇంక్లూడింగ్ ప్రతి మనిషిలో ఉండే నేచర్ ఒక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లోనూ ఒక నేచర్ ఉంటుంది.
(05:06) ఆ నేచర్ ని నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా డిస్టర్బ్ చేయొద్దు. అంత స్పృహతో బతికిన రోజున కచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు యూనివర్స్ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది జస్ట్ బై దిస్ సెన్సెస్ జస్ట్ బై దిస్ థాట్ ప్రాసెస్ ఇది చేయగలిగిన రోజున నేను చెప్పే ప్రాసెస్ చేస్తే కచ్చితంగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అందులో గివ్ వాట్ యు హావ్ టు గివ్ నీకు ఇవ్వగలిగినంత ప్లీజ్ ఇచ్చేసేయండి మినిమలిస్టిక్ గా బ్రతికే ప్రయత్నం చేయండి ఆర్బాటాల కోసమో లేకపోతే ఎవరినో ఇంప్రెస్ చేయడానికో బ్రతకవద్దు ఓకే భగవంతుడు వెంటనే నేను నీకు ఇంత లైఫ్ ఇచ్చానురా నువ్వు వాడిని ఎవడిని ఇంప్రెస్
(05:43) చేయడానికి ఎందుకు బ్రతుకుతున్నావ్ స్టాప్ ఇట్ అని అనుకుంటుంటాడు భగవంతుడు కూర్చొని సో అన్ని పక్కన పెట్టి యు జస్ట్ హావ్ టు గో ఇంటు ద డీప్ సెన్స్ ఆఫ్ గాడ్ అని నాకు కనెక్ట్ అవుతున్నా ఓకే అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి స్టాప్ చేద్దాం దట్ భగవంతుడే నీకు ప్రత్యక్షం అవ్వకపోతే ఫీల్ అయిపోవాలి అంత సాధన చేయాలి.
(06:06) దేవుడికి ఏమ అనిపించాలంటే అరే వీనికి నేను కోరిక తీర్చలేదంటే ఇంక నేను దేవుడిగా ఉండి వేస్ట్ అనిపించాలి అంత సాధన చేయాలి. అది ఆ ఇండికేషన్ వచ్చే ముందు ఎలా తెలుసు సార్ మనక అది వచ్చే ముందు ఏంటంటే మనకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఫస్ట్ అందులోకి మనం ఒకసారి ఇలా పట్టాలెక్కిన ట్రైన్ ఎలా ఫ్రీగా వెళ్తుంది అలా మనకి లోపల కాన్ఫ్లిక్ట్ ఉండదు వస్తుందా రాదా అవుతుందా లేదా అనేది ఫ్రీ అయిపోతుంది వన్ సెకండ్ వచ్చేసి నేచర్ నిజంగా తిరిగి మాట్లాడుతుంది మనం వెళ్ళిన చోట నేను ఎంతమందిని చూస్తానండి అలాంటి అలాంటి వాళ్ళతో తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను ఋషులతో మన సాధన చేసే వాళ్ళతో
(06:40) వాళ్ళు ఇలా రాగానే లైట్ వస్తుంది అబ్బా మీరు వచ్చారండి మా ఇంట్లో శుభకార్యాలు జరిగాయండి అంటారు మీరు అన్నారండి అయిపోయింది అంటారు నిజంగా మాట టక్కుమని పనిచేస్తుంది. సో నీకు భగవంతుడి యొక్క కరుణ ఉంది అనగానే ఫస్ట్ నీ మాట త్రూ అయిపోతుంది. నువ్వు అంటుంటే అంత బాగా జరుగుతున్నామా శుభం శుభం అనగానే వాడు నిజంగా శుభం జరుగుతూఉంటుంది.
(07:01) సో దట్ వే వస్తుంది థర్డ్ వచ్చేసి నిజంగా మన ఆరా క్లెన్స్ అయిపోయి మనక ఇన్ని రోజులు ఉన్న నెగిటివ్ పీపుల్ వాళ్ళ లైఫ్లు బాగుపడుతుంటాయి ఊరికే ఇప్పుడు నీమ కరోలి బాబా గారు కూర్చుంటే ఆయన కూర్చుంటే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటాయి. ఓకే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్ మనతో అలైన్ అయి ఉంది అని తెలియడానికి జస్ట్ యువర్ ప్రెసెన్స్ విల్ హీల్ పీపుల్ ఊరికే కూర్చుంటే అలా కళ్ళ ధారలుగా అబ్బా చాలా సంతోషంగా ఉందండి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు దట్ ఈస్ హౌ నేచర్ మనతో మాట్లాడుతుంది అండ్ ధనముకి ధనము ఐశ్వర్యముకి అసలు కొరత ఉండదు మళ్ళా తీసుకొని ఇస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది.
(07:37) అంత పవర్ఫుల్ గా మారుతుంది భగవంతుడు కరుణించాలి అంటే సినిమాల్లో చూపించినట్టు జంతువులు పరిగెట్టడాలు ఆకాశం మారడాలు నిజంగా జరుగుతాయి పంచభూతాలు పంచభూతాలు ఎలానా అయిపోతాయి అంత స్టేజ్ కి వెళ్ళాలంటే ముందు మనం దానికి వర్త్ ఇట్ అవ్వాలి. ఎస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారు. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కవళ్ళ సూర్య సాధన మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మార్నింగ్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది జూమ్ లో ఉంటుంది 6:00 am టు 7:00 am ఉంటుంది.
(08:09) ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద ఫోన్ నెంబర్ ఇస్తారు మనవాళ్ళు. ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. కౌళ్ళ సూర్య సాధన కౌళ అంటే ఫ్యామిలీ. సూర్యుడి యొక్క కుటుంబం. మనమందరము సౌర కుటుంబంలో ఉన్నాం కాబట్టి సో అది నేర్చుకోవాలి. కౌళ సూర్య సాధన ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్ అండి చాలా మంది ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం థాంక్స్ ఫర్ ద అనౌన్స్మెంట్ థాంక్యూ అండి.

No comments:

Post a Comment