Friday, July 31, 2026

శారీరక సంబంధం తర్వాత బ్రేకప్? చట్టం ఏం చెబుతోంది?| Advocate Usha Sri Interview | Eha Telangana Talks

శారీరక సంబంధం తర్వాత బ్రేకప్? చట్టం ఏం చెబుతోంది?| Advocate Usha Sri Interview | Eha Telangana Talks

Author Name:Eha Telangana Talks

Youtube Channel Url:https://www.youtube.com/@ehatelanganatalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=i9-rOOoGv8E



Transcript:
(00:00) వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో డైవోర్స్ కేసెస్ సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. సో ఒక కేసు కి పోలీస్ స్టాప్ పెట్టాలని ఆలోచన ఉన్న వాళ్ళకు వాళ్ళు చేసే తెలియని తెలిసి తప్పులే ఆ డైవర్స్ కేస్ ని బాగా డామేజ్ చేస్తుంటాయి. సో అలాంటి తప్పులు ఏంటి అనేది మనం మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి అడ్వకేట్ ఉషా గారు ఉన్నారు.
(00:19) నమస్తే అండి. నమస్తే గారు సో హిడెన్ కాసెస్ ఏంటి అసలు? ఆ అంటే నేను వీటిల్ని ఏమంటానంటే ఎమోషనల్ గా మ్యారేజ్ అంటేనే ఎమోషన్స్ ప్రేమ ఇష్టము కష్టాన్ని భరిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని సహిస్తూ క్షమిస్తూ ముందుకు వెళ్లేదే పెళ్లి ఈ పెళ్లిలో రప్చర్ వచ్చినప్పుడు కూడా ఎమోషనల్ గా ట్రమాటిక్ గా విడిపోతూ ఉంటారు చాలామంది సో కాస్ట్లీ అఫైర్స్ అంటాను నేను దీన్ని అంటే దట్ విల్ యక్చుల్ కాస్ట్ యు అలాట్ మీరు ఆ మినిట్లో అక్కడ అప్పుడు అలా చేసి ఉంటే ఇప్పుడు మీ డివోర్స్ ఇంత టైం పట్టేది కాదు సి కాస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓన్లీ ద మనీ టైం ఇస్ ఆల్సో
(01:02) మోర్ అండ్ మోర్ ప్రీషియస్ దెన్ మనీ సో మీరు కాస్ట్ డోంట్ థింక్ దట్ అడ్వకేట్ కి ఇచ్చే కాస్ట్ లేకపోతే ఖర్చులు కాదు అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఆల్సో కాస్ట్లీ ద పెయిన్ దట్ యుఆర్ గోయింగ్ త్రough విల్ ఆల్సో బికాస్లీ టు ప్రొక్యూర్ దోస్ థింగ్స్ బ్యాక్ అరే అప్పుడు అది అది కరెక్ట్ అనిపించినప్పుడు అప్పుడే నేను దాన్ని కరెక్ట్ గా తీసుకొని దాని ప్రూఫ్లు తీసుకోవాల్సింది.
(01:31) ఇప్పుడు ఆ కరెక్ట్ ని మిస్టేక్ లాగా మార్చేస్తారు పక్కన వాళ్ళు ఎవిడెన్స్ ని తారుమారు చేసేస్తారు. అండ్ ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే మోస్ట్లీ విమెన్ ఎమోషనల్ గా గొడవైందనుకో కావ్య ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తారు. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తారు ఒక్కొక్కసారి పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేస్తారు దిస్ ఇస్ వెరీ బిగ్ కాస్ట్లీ మిస్టేక్ అంటా నేను ఓకే దీనికి కూడా దీనికి కూడా రసెర్చ్ చేసి నేను పాయింట్లు చేశ ఇది రాసుకోండి ఎవరైతే ఫ్యూచర్ లో డివోర్స్ అవుతుదని ఎవరు అనుకోరమ్మ పెళ్లిలో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్
(02:04) చేసుకోండి పిచ్చా చేదా ఇలాంటివి చెప్తున్నారు అనుకోకండి దీస్ ఆర్ ఆల్ సమ ఆఫ్ దెమ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అండ్ సమ ఆఫ్ దెమ ఆర్ నీడెడ్ అండ్ సమ ఆఫ్ దెమ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అసలు ఇది అసలు అవసరమే లేదన్నది కూడా రేపు పొద్దున బిగ్గెస్ట్ ఎవిడెన్స్ లు అవుతాయి ఇప్పుడు ఇప్పుడున్న కాలం మన పరిస్థితులు కాబట్టి ఇవి రాసుకోండి అంటే డివోస్ డిస్టర్బెన్స్ వచ్చింది సెపరేషన్ అవ్వదాం అనుకుంటున్నారు టార్చర్ భరిస్తున్నారు అనుమానాలు ఉన్నాయి వేరే అమ్మాయితో మీ భర్త మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు లేకపోతే మీ భార్య ఇంకోళ్ళతో ఎక్స్ట్రా మారిటల్ అఫైర్
(02:33) పెట్టుకుంది ట్రిపుల్ గానే వెళ్తుంది ఒక్కత్తే గోవా వెళ్తుంది పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఆరాధ్య దేవతలాగా పూజించినా సరే మీ భార్య మిమ్మల్ని ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు రాసుకోండి. ఓకే సం టైమ్స్ లీవింగ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తది ఎప్పుడు ఇల్లు సడన్ గా వదిలేసి వెళ్ళాలంటే ఫిజికల్ గా మీ శరీరానికి కానీ లేకపోతే నిజంగా త్రెట్ ఉంటే తప్పిచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే వెళ్ళిపోవాలనిపించిన ప్రతిసారి మీకు మీరు అడగండి అబ్బాయిలు కూడా ఈ మధ్య అబ్బాయిలు మాట్లాడితే వెళ్లి హోటల్ రూమ్స్ లో రెండు మూడు రోజులు ఉండటం తర్వాత ఏదో వద్దాం అనుకోవడం ఇట్లాంటివి చేయకండి దానికి
(03:08) కాస్ట్లీ అఫైర్స్ అంటా నేను ఎందుకంటే అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు పిల్లల్ని తీసుకెళ్తున్నారా లేకపోతే ఇమ్మీడియట్ గా మీరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ముందే ఆలోచించుకోవాలి. ఓకే అండ్ ఆల్సో ఈ సిచువేషన్ కి కావలసిన లేకపోతే కొట్టుకున్నారో తిట్టుకున్నారో తలపగలు కొట్టుకున్నారో దానికి కావల్సిన సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా మీరు ఇల్లు వదిలేముందని ఆలోచించుకోండి.
(03:33) ఉమ్ ఎందుకంటే మీరు ఈ కోపంలో ఉద్వేగంలో ఆలోచనలో వెళ్ళిపోయిన తర్వాత ఎదుటోళ్ళు మీ మీదకి వేసి పెట్టొచ్చు మీరు విక్టిమ అవ్వచ్చు మిమ్మల్ని ఎక్యూస్ చేస్తారు వీళ్ళు కనుక లేకపోతే అర్థమైందా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అమ్మాయిలకి ఎక్స్క్లూసివ్ గా అమ్మాయిలకి ఇలా చేయటం వల్ల రేపు పొద్దున వాళ్ళ మెయింటెనెన్స్ కి కానీ చైల్డ్ కస్టడీకి కానీ రెసిడెన్షియల్ రైట్స్ నేను ఇందాక వీడియోలో చెప్పాను ఆ అంటే భార్య ఒక 15 ఏళ్ళు భర్త మీదే ఆధారపడిన తర్వాత భర్త ఇంకోళ్ళతో ఉన్నా డు ఆ అసలు ఇంటికి రావట్లేదు భార్యకి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంటది రెసిడెన్షియల్ రైట్స్ కూడా వేయొచ్చు
(04:08) మనం లీగల్ గా మీరేదో కోపంలో తాపంలో పిల్లని పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి తర్వాత మిమ్మల్ని ఇంట్లోకి కూడా రానీయరు ఎందుకంటే నేను రీసెంట్ చేసిన కేసు లో భర్త వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి ఈ అమ్మాయిని అలా ప్రేరేపించి గొడవలు పెట్టుకొని ఇంట్లోనుంచి పక్కకి తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లో నుంచి కనుక అమ్మాయి వెళ్ళిపోయింది అనుకో ఇంకా స్కూల్ ఫీజులు ఉండవు ఈవిడ మెయింటనెన్స్ వేసుకోవాలి ఇవన్నీ సో అలా ఏదో గొడవ జరిగింది కదా అని మీరు ఇల్లు వదిలేసి అయితే వెళ్ళకండి ఎవరికైతే ధనార్జన లేదు ఆడపిల్లలకి ఓకే ఇంకోటి ఎలిగేషన్స్ ఆఫ్ డిసర్షన్ వేర్
(04:38) లీగల్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్ అంటే రేపు పొద్దున మీ మీద ఎలిగేషన్స్ ఎన్ని రకాలుగా ఈ సందర్భాన్ని వాడుకొని వేసుకోవచ్చు ఐ నో ఎమోషనల్ గా ఆ స్టేట్ లో ఆలోచించలేరు కాబట్టి ఆగమంటున్నాను నేను ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకొని అప్పుడు వదలాలన్నంత ఎమోషనల్ స్టేట్ ఉండదు కాబట్టి ఆగాలి సో దిస్ ఇస్ ద ఫస్ట్ కాస్ట్లీ మిస్టేక్ విచ్ విల్ కాస్ట్ యు అలాట్ ఒక్కసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళడానికి లేదు నువ్వు విక్టిమ్ అయినా సరే ప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే నిన్ను ఎక్యూస్డ్ అయ్యి నిన్ను క్రిమినల్ ఇంటిమిడేషన్ లేకపోతే ఇలా కేసులు వేయొచ్చు
(05:07) సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మనం కొంచెం ఆడవాళ్ళ ఉద్వేగంలో గొడవలు అయిన తర్వాత WhatsAppట్ చాట్లు డిలీట్ చేసి బ్లాక్ చేస్తారు లేకపోతే రిపోర్ట్ చేస్తారు. హమ్ షుడ్ నాట్ డు షుడ్ నాట్ డు అదే ఎవిడెన్స్ అవుతుదా ఎస్ ఆ ఏముంది మేడంవాట్ మెసేజ్ లో మళ్ళీ కొడితే వస్తదా అంటే కోర్టు వారికినో లేకపోతే ఎవిడెన్స్ వాళ్ళకి పని పాట లేదా అవన్నీ పెట్టి అప్లై చేసి పాతే తీసుకోవడానికి ఎమోషనల్ గా చిరాకు వచ్చినప్పుడు మీ భర్తని కానీ మీ భార్యని కానీ బ్లాక్ చేసే ముందు అవి స్క్రీన్ షాట్లు తీసుకోవడం కానీ రికార్డింగ్లు చేసుకోవడం కానీ క్లౌడ్ లోకి వేయడం కానీ చేయండి. భార్యా భర్తల మధ్యలో
(05:44) ఏవో గొడవలు వస్తే మాత్రం ఇవన్నీ చెప్తారు ఏంటి అంటే రేపు పొద్దున ఇవి ఈ మెసేజెస్ లో ఏమేమ ఉంటాయో నేను చెప్తా ఇద్దరు కొట్టుక చచ్చినప్పుడు అపాలజీస్ ఉంటాయా వాళ్ళేమంటారు 498 లు పెట్టి క్రియాలిటీ అది ఇది అన్నప్పుడు ఆ కొట్టుక చచ్చినప్పుడు ఫలానా రోజు 27వ తారీకు ఆగస్టు నెల 2024 లో నన్ను కొట్టాడు అన్నప్పుడు ప్రేమగా ఇద్దరు గోవాలో ఉన్నారునుకో మేబి పాసిబిలిటీ పాసిబిలిటీ అండ్ త్రెట్స్ ఇస్తా ఉంటారు నీ మీద కేస వేసేస్తాను నేను లోపల ఏం చేస్తాను ని హై కూడా పెట్టుకోవాలి ఇదిగోండి నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పడానికి అమ్మాయి అవని
(06:18) అబ్బాయి అవని ఇంకోటి ఫైనాన్షియల్ డిస్కషన్స్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత మెయింటనెన్స్ కానీ ఆలిమోని అప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇచ్చింది 5 లక్షల అయితే 50 లక్షలు రాస్తారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో ఇలాంటివన్నీ అందులో దొరుకుతాయి. అండ్ అడ్మిషన్స్ అవును నేను తప్పు చేశాను ఫలానా టైం లో నేను ఇలా కాదు నేను ఇలా ఉన్నాను అది ఇది అనేవి కూడా ఉంటాయి చాటల్లో ప్రేమగా మాట్లాడుకునేటప్పుడు అవునా సో ఇవి ఎవిడెన్స్లు అవుతాయి.
(06:43) అండ్ చిల్డ్రన్ గాని అంటే ఫలానా టైం వరకు నువ్వు చూసుకో నేను ఇలా వెళ్తున్నాను లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఎవిడెన్స్ లో అవుతాయి ఫ్యూచర్ లో సో కాబట్టి అంత ఎమోషనల్ గా డిసైడ్ అయిపోయివాట్ చాట్లని బ్లాక్లు చేసుకోండి కానీ డిలీట్ చేయకండి. ఒకవేళ డిలీట్ చేసే సందర్భం వస్తే బ్యాకప్ పెట్టుకోండి సో దిస్ ఇస్ ద సెకండ్ కాస్ట్లీ మిస్టేక్ ఎమోషనల్ నేనే చేశ చాలా సందర్భాల్లో తిట్టుకొని కొట్టుకున్నప్పుడు అయిపోతది అర్రే మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడ తెచ్చుకోవాలి అనుకుంటాం.
(07:11) టైం టేకింగ్ మళ్ళీ టైం టేకింగ్ ను ఆ పర్ఫెక్ట్ టైం లైన్స్ ఇప్పుడు మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే కావే కరెక్ట్ గా ఒరిజినల్ స్క్రీన్ షాట్ మెసేజెస్ తీసి మనం రికార్డింగ్ తీసి పెట్టడం వేరు మళ్ళీ బ్యాకప్ తీసి అది ప్రాపర్ గా డిజిటల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ యాక్ట్ కి వెళ్ళినప్పుడు కాంట్రడిక్టరీ అవుతుది ఏ జనరేటెడ్ అని కూడా అంచుక ఎస్ సో వ డట్ దట్ దట్ విల్ బి ఏ కాస్ట్లీ అఫైర్ ఇంకోటి భార్యా భర్తల మధ్యలో క్యాస్ట్ ఆన్సాక్షన్స్ వీటిల ఎవిడెన్స్ లేవు మేడం అనొచ్చు నువ్వు హమ్ మా ఆయన మా ఆయన అంటే బయటికి వెళ్ళినప్పుడు
(07:42) ఆయనే ఖర్చు పెట్టాలి లేదా మేమేదో వెకేషన్ కి వెళ్ళినప్పుడు నేను పే చేశాను నేను సంపాదిస్తున్నాను కాబట్టి దాని గురించి మాట్లాడితే ఏంటి అంటారు. మ్ అది ఎక్సెల్ షీట్ లో వేసుకోండి. ఇద్దరు కలిసి ఇల్లు కొనుకున్నారు డౌన్ పేమెంట్ అత్తగారు అంది కోడల పిల్ల నువ్వు ఆల్రెడీ నీ దగ్గర 15 లక్షలు ఉన్నాయి కదా మా అబ్బాయి జీవితం మాకు మా ఇంటికి పంపిస్తున్నాడు నువ్వు ఇచ్చే అంది ఇవిడ 15 లక్షలు 20 లక్షలు ఇచ్చేసింది డౌన్ పేమెంట్ నెక్స్ట్ ఈ అమ్మాయిలు మా అబ్బాయి కట్టేస్తాడులే అంటుంది.
(08:09) అత్తగారు అత్తగారు నా పేరు మీద పెట్టేసుకుంటాను మరి డౌన్ పేమెంట్ నేనే కట్టాను కదా అంటే ఓకే అని చెప్పి డౌన్ పేమెంట్ కట్టిన దానికి ఈ అమ్మాయి పేరు మీద ఉంటది ఎగ్జాంపుల్ చెప్తున్నా తర్వాత ఈ అమ్మాయిలు భర్త కట్టాడు అనుకుందాం ఇది సెపరేషన్ ఆర్ లీగల్ డివోస్ కి వెళ్ళింది అనుకుందాం ఇప్పుడు ఎవరికి రావాలి సో మళ్ళీ అక్కడ ఒక ఇష్యూ స్టార్ట్ దీనివల్ల చాలా ఫైనాన్షియల్ పిటిషన్స్ కౌంటర్ పిటిషన్స్ అయ్యి లాగ్ అయితది ఐదేళ్ళలో ఐదు నెలల్లో అయిపోవాల్సిన డైస్ 15 ఏళ్ళు కూడా లాగ్ చేసుకోవచ్చు సో కాబట్టి ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెన్సీ మాటలతో మాట్లాడుకునేవి కాకుండా ఇది కష్టంగా ఉంటుంది మన తెలుగు
(08:43) ఆడియన్స్ కి వినటానికి బట్ డెఫినెట్ గా భార్యా భర్తల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ కి చిన్న చిన్న లీగల్ కాంట్రాక్ట్స్ రాసుకోండి ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఏర్పరచుకున్నారో వాటిలకి కూడా రేపు పొద్దున ఆబ్లిగేషన్ రాకుండా ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ లాగా నీడ్ లో ఇట్లాంటివన్నీ మనకి రేపు పొద్దున ఉపయోగపడతాయి బట్ ట్రాన్స్పరెన్సీ ఇస్ ఆల్సో సో గుడ్ కదా సో బ్యాంక్ ట్రాన్స్ఫర్లు యూపిఐలు చెక్కులు రిటన్ ఎక్నాలెడ్జ్మెంట్లు రాసుకోండి.
(09:13) దట్ విల్ సేవ్ అండ్ హెల్ప్ యు లాస్ట్ టూ ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం అసలు మన తెలుగు వారు మర్చిపోతారు అసలు గుర్తుపెట్టుకోవడం కూడా కాదు అసలు చేయరు. ఫైనాన్షియల్ రికార్డ్స్ శాలరీ స్లిప్స్ మా ఆయనకిర లక్షల జీతం అండి కానీ మెయింటెనెన్స్ 20,000 కూడా ఇవ్వట్లేదు అనే వాళ్ళు ఎంత మంది చూసి ఉంటావు నువ్వు లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ కదా ఆ తర్వాత వాడు ఉద్యోగం మానేసి గాలిలో తిరుగుతూ ఉంటాడు.
(09:41) మనం కోర్టు వారికి ప్రూవ్ చేయాలంటే ఈ ఎవిడెన్స్ల కోసం నానా తంటాలు పెడతాం యస్ ఏ ఫ్యామిలీ అడ్వకేట్ గా చెప్తున్నా నేను కల్పతర కోట్లు ఇదే పిచ్చుకోవాల సో శాలరీ స్లిప్స్ మనం కలిసి ఉన్నప్పుడే ఏంటి నా శాలరీ స్లిప్స్ అడుగుతోంది రేపు పొద్దున ఏమనా డివోర్స్ వస్తుందా అనే సంక్షోభం ఇద్దరికీ రాకుండా ఒక ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ ఫోర్డర్ పెట్టుకోండి ఇద్దరు శాలరీ స్లిప్స్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ లోన్ డాక్యుమెంట్స్ స్కూల్ ఫీజులు రిసీట్లు కూడా పెట్టుకోండి అందులో రేపు పొద్దున మన జడ్జ్ గారి ముందు ఫలానా స్కూల్ లో జాయిన్ చేశనండి 3 లక్షలు ఫీస్ అయితే మా ఆయన 3000
(10:13) పంపిస్తున్నాడు నెలక మెయింటనెన్స్ పిల్లలకి అనేది చెప్పడానికి ఉంటుంది. విడిపోక ముందు పెట్టుకోమంటున్నాను నేను ఇవి సచ్ దట్ ఏంటంటే వ కెన్ ఎస్టాబ్లిష్మ లక్షలు సంవత్సరానికి కట్టాలంటే నువ్వు పిల్లాడికి స్కూల్ పుస్తకాలకి అన్నిటికి 3000 పంపిస్తారు. హైకోర్టుల్లో కూడా ఇవి నేను ఆర్గ్యుమెంట్స్ అంటున్నాను రోజు రోజు హైకోర్టులో ఆ జడ్జ్ గారు కూడా ఏమంటారు అంత సంపాదిస్తే ఇవ్వాలా అన్న పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తాడు అపోజిషన్ వాడు జడ్జ్ గారు అనరు.
(10:38) వాళ్ళ తల్లిగారికి బాలేదండి వాళ్ళ నాన్నగారికి బాలేదండి ఈ అబ్బాయి గుంట్లో బాలేదండి ఇదిగోండి మెలికల్ ఎక్స్పెన్సెస్ ఇదిగోండి శాలరీ స్లిప్స్ అంటాడు మరి అంతకుముందువి అలా చెప్పినప్పుడు ఇవి ఉపయోగపడతాయి అర్థమైందా అండ్ మెడికల్ బిల్స్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా పెళ్లయిన దగ్గర నుంచి చక్కగా భద్రపరుచుకోండి పోపు డబ్బాల్లో అమ్మ వాళ్ళ కాలల్లో లాగా డబ్బులు కాదు ఈ మధ్య ఇవి చాలా ఆ ప్రీషియస్ యా అందుకే చెప్తున్నా పోపు డబ్బాల్లో డబ్బులు దాచుకునే వాళ్ళు ఇప్పుడు ఇవి దాచుకున్నారు అనుకోండి ఫ్యూచర్ లో అలిమోనీలకి మెయింటెనెన్స్లకే ఉపయోగపడతది.
(11:11) అండ్ సోషల్ మీడియా ఇందాక మనం ఒక వీడియో చేసాం నా పెళ్ళం ఇంకోళ్ళతో తిరుగుతోంది ఇంకోళ్ళతో సత్సంగత్యంలో ఉంది లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంది ఆ లేకపోతే ఇంటర్నేషనల్ ట్రిప్లు వెళ్తుందని మగపిల్లలు మా ఆయన ఇంకో యంగ్ అమ్మాయితో తిరుగుతున్నాడు దాంతో డేట్ కి వెళ్ళాడు అని చెప్పి మా ఆయన క్రిమినల్ అట్టాంటి చేసాడు ఇట్టాంటి చేసాడు అని సోషల్ మీడియాలో ప్రాపగాండా చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తీసుకొస్తున్నారు ఈ మధ్య ఎస్ ఎస్ సో పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా ఫ్యామిలీ కోడ్స్ కి ఇవి చాలా పెద్ద ఎవిడెన్స్లు అవుతాయి లేటెస్ట్ ఆ వేరే రాష్ట్రంలో నేను అసలు పేదవాడిని నా దగ్గర ఏం లేదు
(11:48) అన్న మొగుడు ఫారెన్ కంట్రీ ట్రిప్ కి వెళ్లి ఎవిడెన్స్ పెట్టి పెళ్ళం చక్కగా చాలా గట్టిగా తీసుకుంది అన్నమాట మెయింటె లాస్ట్ టైం మనం ఈ వీడియో చేసాం ఎస్ సో అలాగా ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే తప్పుడుగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ తప్పించుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. సో మీ సోషల్ మీడియా లాంటి డివోస్ తీసుకుంటే మరి ఐదేళ్ళ అయితే మరి ఐదేళ్ళు మరి పూర్ పూర్ అని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు పూర్ ఉండాలి పూర్ లేకుండా పూర్ అని చెప్పి నేను పూర్ అని ప్రూవ్ చేసుకోవడానికి కుద సో దీస్ ఆర్ ద టాప్ ఫైవ్ ఇంకొక ఫైవ్ మరిన్ని ఇంకొక వీడియోలో చెప్తాను అండ్
(12:19) దీస్ ఆర్ ద వెరీ కాస్ట్లీ మిస్టేక్స్ దట్ విల్ కాస్ట్ యు లాంగ్ ఇన్ ద టైం ఎనర్జీ అండ్ ఎమోషన్స్ ఆఫన్ లిటిగేషన్ ఆఫ్ ఫ్యామిలీ డివోర్స్ కేస్ ఇన్ జనరల్ గా డైవోర్స్ కేసెస్ లో ఇయర్స్ టుగెదర్ ఎపిసోడ్ లాగా నడవడానికి ఇవే రీసన్స్ అను ఆ చాలా మంది అడుగుతారు ఇదేంటి మేడం ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆరు నెలలో డైవోర్స్ వస్తుంది మ్యూచువల్ కన్సెంట్ ఉంటే అంటే మ్యూచువల్ కన్సెంట్ కి ఒప్పుకున్నప్పుడు ఇది ఇంకొక వీడియో చేద్దాం కావాలండి మ్యూచువల్ కన్సెంట్ కి ఒప్పుకున్నప్పుడు ఒక ఎంఓయు రాసుకోవాలి ఎంఓయు రాసుకున్న తర్వాత ఇద్దరు ఒప్పుకోవాలి దానికి
(12:50) యూజువల్ గా ఏమవుతుందంటే గ్రీడ్ పెరుగుతుంది జలసీ పెరుగుతుంది ఏమిటి పిండి ఇంత ప్రశాంతంగా వదిలేద్దాం అని ఏదో ఒక పురుగు తొలుస్తుంది ఈ ఆరు నెలల్లో కంటెస్టెంట్ డివోర్స్ అయిపోతుంది అది. సో అలా కాకుండా కాస్త నేను అంటే అంత తొందరగా ఉన్నప్పుడు నేను తొందర తొందరగా చేస్తా యూజువల్ గా ఏంటంటే విత్ డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే కోర్ట్ అంటే నీకు తెలియంది ఏం లేదు.
(13:11) ఉమ్ లిటిగేషన్ ఇప్పుడు సివిల్ లిటిగేషన్ ఎట్లా అయితే ఉంటుందో ఫ్యామిలీ లిటిగేషన్ లో ఇగో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే ఇగో హర్ట్ అయినప్పుడు అది ప్రేమ కాస్త పౌరుషంగా మారి ఒక రకమైన టార్చర్ గా పక్కనాడు సుఖంగా ఉండడానికి వీలు లేదు ఎలాగైనా దాన్ని ఏమనాలో ఇక నేను ప్రజల దృష్టికిను వాళ్ళ విద్వత్తుకి వదిలేస్తాను సైకోసాడిజం కన్నా దారుణం సైకోలు అన్న ఒక్కసారి ఇలా పొడిస్తే చ్చిపోతాడు పక్కనోడు వీళ్ళు ఎలా అంటే ప్రతి వారం ప్రతి నెల వాడికి డేట్ వచ్చినప్పుడు నీడిల్ పెట్టి ఆ నీడిల్ ని మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మళ్ళీ వేడి చేస్తాడు మళ్ళీ ఇంకో 10 నీడిల్స్
(13:50) పెడతాడు. ఇక్కడ మండుతూ ఉంటుంది వేడి చేసిన నీడిల్లో నుంచి నొప్పి వెళ్లుతుంటుంటే ఇంకోప 10 పిటిషన్స్ వేస్తాడు లేకపోతే 10 కాన్ఫ్లిక్ట్లు క్రియేట్ చేస్తాడు అదంటాడు ఇది అంటాడు ఇదంటాడు అలా ఒంటి నిండా నీడిల్స్ పెట్టుకుంటూ వెళ్తారు టార్చర్ పెట్టాలనుకునే వాళ్ళు కోర్టుక వచ్చిన ప్రతిసారి వాటి మీద అగ్ని జ్వలింప చేస్తే ఏమవుతుంది మండిపోతుంది వాడికి అందుకని ఈ మంటను వారు ఆ బాగా మంట పెడుతున్నావ అమ్మా ఇంకా మంట పెట్టా అని అనరు కదా వాళ్ళు అపోజిషన్ వాళ్ళకి వేస్తారు.
(14:15) హమ్ పిటిషన్స్ కౌంటర్ పిటిషన్స్ వేస్తారు కదా అలాగా కొట్టుకు సచ్చే ప్రాసెస్ లో మీడియేషన్ ఐ డు లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ మీడియేషన్ అండ్ ఫ్యామిలీ లాలో బెస్ట్ థింగ్ ఏంటంటే జడ్జ్ గారులు కూడా చెప్తున్నాను నేను కాదు రీసెంట్ హైకోర్టు లో కూడా నేను అబ్సర్వ్ చేస్తూ ఉంటే అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు పట్టుకు రమ్మంటాడు అరెస్ట్ చేయమంటాడు అపోజిషన్ అడ్వకేట్ ఇదిగో మ్ అబ్బాయి రెండు కోట్లు జీతం అంటున్నావు కదా 20,000లో లేకపోతే 50,000లో ఇస్తాం అంటున్నాడు అబ్బాయి వీళ్ళఏమో రెండు కోట్ల జీతం అని చూపిస్తున్నారు.
(14:46) ఈ అమ్మాయి ఏమోరెండు కోట్ల నెలకి జీతం సంపాదిస్తుంటే మీరు 50 లక్షల యాలిమోని ఎలా ఇస్తారు అంటది. మ్ అంతే కదా అంటే నేను ఎంత సంపాదిస్తే నీకు అంత ఇవ్వాలా నేను 50 లక్షలు ఇస్తాను అంటాడు అపోజిషన్ అడ్వకేట్ సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ని ఇదిగో మీకు రెండు వారాలు టైం ఇస్తా ఇది తెగేది కాదు ఈ కోర్ట్లో మ్ మీరు వెళ్ళండి మీడియేషన్ చేసుకోండి మాట్లాడండి.
(15:08) కంక్లూడ్ చేసుకోండి అంటే వాళ్ళ అడ్వకేట్ ఒప్పుకోవట్లేదండి అంటే నేను వస్తాను బాబు అని జడ్జ్ గారి ముందు చెప్పాడు ఆయన సో ఎవరైనా ఇంక్లూడింగ్ జడ్జ్లైన ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ లో ఏమవుద్దో తెలుసా కాంప్రమైజ్ చేసుకొని ఒక కంక్లూజన్ కి రండి ఇద్దరు కాస్త ఎంతో కొంత తగ్గండి అని చెప్తున్నారు డన్ టు కంక్లూడ్ ఏంటంటే ఈ కాస్ట్లీ మిస్టేక్స్ చేసి లిటిగేషన్ ని పెంచుకుంటారా డైవర్స్ ఇయర్స్ టుగెదర్ ఎపిసోడ్ లాగా మార్చుకుంటారు లేదా కంక్లూడ్ చేసుకొని మీడియేషన్ చేసుకొని కాంప్రమైజ్ చేసుకుంటారా మీ ఇష్టం థాంక్యూ థాంక్యూ

No comments:

Post a Comment