Friday, July 31, 2026

Sumitrananda Saraswati Mataji Reveals Never Heard Secrets Abt God Exist Or Not..? | iDream Subham

Sumitrananda Saraswati Mataji Reveals Never Heard Secrets Abt God Exist Or Not..? | iDream Subham

Author Name:iDream Subham

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSubham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VPBKW9HmZ_E



Transcript:
(00:00) ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్ స్వర్ణ వైభవం పోయికి గోల్డ్ జ్యువలరీ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జెస్ డైమండ్స్ కేవలం 40,999 మాత్రమే. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మమార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది.
(00:40) మరి ప్రస్తుతం మనం ప్రతిది ఏం చేసినా కూడా కర్మ ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనేవారు ఉన్నారు ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పనిని గమనిస్తున్నారు అందుకే మనకి ఇది ఇలా కర్మలా మారుతుంది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా ఎవరా భగవంతుడు ఎలా తెలుసుకోవాలి ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(01:03) నమస్కారం అమ్మ నమస్తే విదితి గారు ఎలా ఉన్నారఅమ్మ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నానమ్మ చాలా సంతోషం సంతోషంగా ఉంది చాలా రోజులు అయినట్టు ఉంది కదమ్మా మీరు వచ్చి టాపిక్ లోకి వెళ్దామఅమ్మ భగవంతుడు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన వెనకాల ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అని కొంతమంది నమ్ముతుంటారు కొంతమంది మాత్రం చాలా అంటే మూర్ఖంగా భగవంతుడు ఎవ్వరూ లేరు మనం ఏది అనుకుంటే అదే నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంది ఇలా మాట్లాడుతూ ఉంటారు టారు అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా ఎవరు భగవంతుడు అంటే భగవంతుడు లేడు అనేవారు కూడా భగవంతుడు
(01:41) అనే ముందు పలుకుతున్నారు కదండీ పలకాలంటే ముందు భగవంతుడు పలికి అప్పుడు లేడు అని పలకాలి కదా సో మన మన మనుగడ ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా మనం ఏమనుకుంటే అదే జరిగేటప్పుడు ఈ పంచభూతాలు ప్రకృతి విలయం వచ్చిన ప్రళయత ప్రళయం వచ్చినప్పుడు మరి అప్పుడు ఏ శక్తి ద్వారా ఇదంతా జరుగుతోంది అనేది ఇప్పుడు మనం ఎందుకు ఆపలేకపోతున్నాం మరి మనం ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నాము మ్ ఇదంతా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది లేదా ఏదైనా మీకు గమనిస్తే కనుక ఇప్పుడు ఒక కార్లో వెళ్తున్నారు అనుకోండి ఒక యక్సిడెంట్ అయింది అనుకోండి ఒకే
(02:26) యక్సిడెంట్ లో ఒకళ్ళు చనిపోతారు ఒకళ్ళు బాగుంటారు ఒకళ్ళకి దెబ్బలు తోలుతాయి ఇలా వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అవును ఇదంతా మనం గమనిస్తే తెలుస్తుంది అంతా అయితే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు పంచభూతాల శక్తిలో మీరు తెలుసుకోవచ్చు ముందు భగవంతుని తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఎందుకనింటే ఏ శక్తి ఆధారం చేసుకుని ఈ సూర్యుడు వస్తున్నాడు నీరు గాలి ఆవిరి రూపంలో ఆవిరి రూపంలో వెళ్లి సూర్య కిరణాలు పడి ఆవిరి రూపంలో వెళ్లి అంతటా మళ్ళీ వర్షం రావడం ఇదంతా ఎంతో కొంత మీరు సైన్స్ ఎంత ఉపయోగించినా కూడా సైన్స్ కందనిది ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే దాన్నే మనకి
(03:10) భగవంతుడు అని తెలియజేయడం జరిగింది అయితే మహాత్ములు ప్రత్యక్షంగా చెప్పారు దానికి మహాత్ములు వాళ్ళు సాధన చేసి వాళ్ళు దాన్ని గ్రహణం గ్రహణ శక్తితో గ్రహించి మ్ వాళ్ళు దానికి చెప్పగలిగినప్పుడు ఎవరైతే అటు జర్నీ చేస్తారో వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది అవును సామాన్య జనం కూడా ఎవ్వరైనా సరే మీకు ఏదైనా ఒక బాధ వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది బలం ఎక్కడి నుంచి వస్తుంది.
(03:38) మ్ మీరు వెంటనే భగవంతుని తలుచుకున్నప్పుడు ఆ బలం సరిపోతుంది. అవును ఏమి తెలి చదువుకొని మామూలు సామాన్య జనం కూడా ఏదో ఒక రాయికో ఒక చెట్టుకో లేకపోతే ఏదో ఒక దానికి మొక్కి వాళ్ళు వాళ్ళక కావలసిన ఆ ధైర్యం తెచ్చుకుంటున్నారు కదా అవును అది ఎక్కడి నుంచి వస్తుంది అట్లీస్ట్ పోన భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెడితే మనిషికి ఒక మనోధైర్యం అనేది భగవంతుడు అనే ఒక్క దానితోటి వస్తుంది కదండి కానీ అక్కడ కూడా మనకి మనమే చెప్పుకుంటున్నాం అంటే ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు అడుగేస్తున్నామే తప్ప ఆయన అక్కడ ఉండి నిజంగా మనకేమి అంటే ఎంకరేజ్మెంట్
(04:20) చేసింది కానీ నువ్వు చేయగలవు అని భుజం తట్టింది కానీ కనిపించట్లేదు మీ సంకల్పము మీ థాట్ మీ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది మీ సంకల్పం నుంచి మీకు ప్రతిది అందుతోంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఇది గమనించాల్సిన విషయం అది అంటే ఆ శక్తి ఇప్పుడు మీరు ఈ బాడీ ఉందనుకోండి ఈ బాడీ అంతా నడిచేదిలో లోపల శక్తి నుంచి అని తెలుసు మీరు బోన్ చేస్తున్నారమ్మ భోజనం చేసేస్తారు కానీ ఆ భోజనం డైజెషన్ అయ్యి అది రక్తం కింద మారి ప్రతి పార్ట్ కి వెళ్తుంది కదా వెళ్తున్నప్పుడు మీరు అన్నీ కలిపి తినేస్తున్నారు కదా అప్పుడు అది ఏ విటమిన్ కి ఆ విటమిన్
(05:02) మళ్ళీ లోపల సెపరేట్ అవుతుంది కదా ఇవన్నీ మీరు చేస్తున్నారా మరి ఎలా జరుగుతోంది ఎలా జరుగుతోంది ఆ ఎప్పుడైనా ఆలోచించాలి కదా ఎలా జరుగుతుంది లోపల భగవంతుడు ఉన్నాడు అంటారా మరి అంతే కదా ఏ శక్తిని ఆధారం చేసుకుని మనం ఉన్నాము అనేది మీరు అసల అటువైపు ప్రయాణం చేస్తే తెలుస్తుంది భగవాన్ అందుకే నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు.
(05:27) ఓకే మనల్ని మనం తెలుసుకోవడానికి మన వంక అసలు చూడట్లేదు. మన ఋషులు మునులు తపస్సు చేశారంటే వాళ్ళ ఇన్నర్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం కోసం తపస్సు చేశారు. చేసి మన వేదాల్లో మనకు అందించారు కూడా ఏ పార్టు అసలు ఎలా నడుస్తుంది ఏ పార్ట్ ని అప్పుడు ఇలా మెడిసిన్ లేదు కదమ్మా మెడిసిన్ లేదు ఏ పార్ట్ ని ఏ మంత్రంతో కదపొచ్చు ఇవన్నీ వాళ్ళు కనిపెట్టి మనక అందించి ఉంచారు కదా అందించి ఉంచారు అయితే వీటన్నింటిని నడిపే శక్తి ఏమిటి అనేది కూడా వాళ్ళు తెలియజేశారు ఆ నడిపే శక్తికి భగవంతుడు అని పేరు పెట్టారు.
(06:04) నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం వెసులుబాటు కోసం మనం పెట్టుకున్నవి ఓకే నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం పెట్టుకున్నారు రూపం లేదు భగవంతుడికి నామం లేదమ్మ నిరాకార నిర్గుణ స్థితి వేదం వేదాంతములోకి వెళితే గనుక ఇంకా డీప్ ఇంకా డీప్ కి వెళ్ళేటప్పటికి నిరాకార నిర్గుణ స్థితి తెలుస్తుంది. అవును అయితే మీరు మీరు మీ వెసలుబాటు కోసము ఆ నామరూపాలు అంటే అక్కడ ఒక రూపం చూసేటప్పటికి మనక ఒక భావం కలుగుతుంది అవును ఒక ఫీల్ కలుగుతోంది.
(06:37) ఆ భావం భావాతీత స్థితిలో సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడం భక్తి అన్నాడు భగవాన్ అంటే ఆ భావం ఇలా చూడగానే రూపం చూడగానే మీరు అన్నీ మర్చిపోయి ఒక సద్భావం కలుగుతుంది పాజిటివ్ భగవంతుడు అంటే ఒక పాజిటివ్ కలుగుతుంది. మీరు ఒక నమస్కారం చేసేటప్పటికి మీలో ఉండే నెగిటివ్ అంతా పక్కకు వెళ్లి ఒక పాజిటివ్ వస్తుంది. ఆ భావం సద్భావం కింద అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది.
(07:04) అలా వచ్చినప్పుడు సుస్థితి అంటే ఆత్మ స్థితిలో మీరు సు అంటే ఆత్మ ఆత్మ స్థితిలో నిలిచి ఉండడాన్ని భక్తి అన్నారు. ఓకే ఇది డీపు అంటే మనం చేసే భౌతిక ఈ విధానాలన్నీ భక్తి ఈ విధానాలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి మీరు ఇన్నర్ కి వెళ్ళడం కోసం ఓహో అన్ని విధానాలు కూడా మీరు ఇన్నర్ కి వెళ్ళడం కోసం మనకి ఏర్పాటు చేశారు. అంటే మన లోపలే భగవంతుడు ఉన్నాడు అది నువ్వు తెలుసుకోవడం కోసం ప్రయత్నము భౌతికం ఇప్పుడు భౌతికంగా మనం అంతటా ఉన్నాడు భగవంతుడు అనటం కూడా అబద్ధం అంటారా ఇక్కడే అంతటా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు ఎలా అనిఅంటే అంతటా ఎలా ఉన్నాడు అంటే ఈ పంచభూతాలు
(07:51) అన్నింటిలో ఆయన విభూతి మనకి తెలియబడుతుంది ఒక గాలి నీరు సూర్యుడు ఆకాశము అగ్ని లేకపోతే భూమి అన్ని మనకి ఆయన యొక్క విభూతులు తెలియబడుతున్నాయి కానీ ఇవన్నీ ఒక నియతి ప్రకారం జరుగుతున్నాయి. మ్ ఆ నియతిని నడిపేది ఎవరు మ్ అని చూస్తే మనకు అర్థంవుతుంది అయితే అంతటా ఉన్న భగవంతుడిలో మీరు కూడా ఉన్నారు. మ్ అంతటా ఉన్న భగవంతుని సత్ అన్నారు.
(08:20) అది ఒక రూపం దాలిస్తే చిత్ అన్నారు. ఆ చిత్ ఆ సత్తులో కలిస్తే సత్చిత్ ఆనంద స్వరూపం అన్నారు. ఓ ఓకే ఆచితే ఆత్మ అదే స్వరూపము అదే మీరు అయితే అది అది తెలియబడాలి అనిఅంటే గనుక మీరు మీరు కళ్ళు మూసుకని ఈ బాహ్య ప్రపంచం వదిలేసినప్పుడు అవును ఎటువంటి థాటు లేని స్థితిలో మీకు ఒక హాయ్ అనిపిస్తుంది అవును అంటే మీరు మీరుగా యదార్థంగా ఉండడం అంటారు.
(08:56) లేదా మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి నిద్రపోతున్నప్పుడు డీప్ స్లీప్ లో సుషుప్తి అవస్థ అంటారు అవును అవి కొన్ని సెకండ్స్ వచ్చినా సరే మీరు ఆత్మలో ఉన్నట్టు లెక్క మెలుకు రాగానే మీకు హాయిగా మంచి ఎనర్జిటిక్ గా ఉంటుంది. అవును ఓకే అటువంటి స్థితి ఒకటి మనకు ఉంది అని మీరు సాధన ద్వారా కొద్దిగా తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థంవుతాయి.
(09:22) అయితే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకోవడం కోసం మనకి పూజ జపము ధ్యానము అన్ని ఈ నామరూపాలతో మీరు ఏం చేసినా అవన్నీ ఒక బలం కోసం మనకి భావన సద్భావం పెరగడం కోసం మన పెద్దలు మనకి మన జీవన శైలిలో డిజైన్ చేశారు. కానీ అక్కడే ఆగిపోతున్నాం కదమ్మా లోపల ఆగిపోతున్నారు తెలుసుకునేదాకా అందరూ వెళ్ళలేకపోతున్నారు వెళ్ళలేకపోతున్నారు మరి ఎలా అంటారు తెలుసుకోవడము వెళ్ళాలి వెళ్ళాలి అని తెలియాలి అంటే ఎలా తెలియాలి అనిఅంటే ఫస్ట్ అసలు మానవ జన్మకు వచ్చామ అనిఅంటే జ్ఞాన ప్రధానమైన జన్మ కదా మిగతా అన్ని అన్ని జన్మల్లోనూ ఆహారము నిద్ర మైధనం అన్ని సమానం కదా
(10:05) దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత జ్ఞానాన్ని దేనికి వాడాలో తెలియాలి దేనికి వాడాలి ఇంత జ్ఞానాన్ని దేనికి వాడాలమ్మ బ్రతకడం కోసం వాడుతున్నారు అవును కానీ జీవించడం కోసం వాడాలి ఏంటమ్మా వ్యత్యాసం ఏంటి బ్రతకడం అనేది అన్ని ప్రాణులు చేస్తాయి బ్రతకడానికి భగవంతుడు అన్ని ప్రాణులకి ఇక్కడ అమెర్చి ఉంచాడు. మనిషితో సహా అందరికీ అమిచ్చ ఉంచాడు ఇక్కడ కానీ మనము ఆ బ్రతకడంలో అనేక కోరికలు ఆశలతోటి మనం పెంచుకున్నాం దాన్ని జీవించడం అంటే ఏంటంటే మీరు ఆ లోపల ఎప్పుడూ సంతృప్తిగా ఉండడము ఏది తీసుకుంటున్న అది సాటిస్ఫాక్షన్ కలగడము
(10:50) ఓకే ఓకే ఎందుకు వచ్చామో తెలుసుకోవడము తిరిగి ఎక్కడికి వెళ్తాము ఇది అంటే ఇంకా మనము బ్రతికి ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండడం అది జీవించడం అంటే ఓకే ఇప్పుడు అంటే ఎవరైనా సరే బ్రతికి లేరునుకోండి కానీ వాళ్ళ కార్యాలు ఇక్కడ ఉండిపోతాయి వాళ్ళు చేసిన కార్యాలు ఉండిపోతాయి ఎంతో మంది దాని మీద బ్రతుకుతూ ఉంటారు వాళ్ళందరూ తలుచుకుంటూ ఉంటారు.
(11:20) అవును ఆ మనిషి లేడు కానీ నామరూపాలు లేవు మనిషి లేడు కానీ అతను చేసిన పని ఉండిపోయింది. అవును ఇప్పుడు జీవించి ఉన్నాడా లేదా ఉన్నాడు కదా ఇప్పుడు మహాత్ములందరినీ మనం తలుచుకుంటున్నాము వాళ్ళు మనుషులు లేరు కానీ వాళ్ళు మరి మనతో ఉన్నట్టే కదా అవును జీవించి ఉన్నట్టే కదా అవును అందుకని మీరు ఏది చేస్తున్నారో దాంట్లో ఒక పర్ఫెక్షన్ చేయటము ఎందుకు చేస్తున్నారో తెలిసి చేయటము లేదా మనం ఉన్నా లేకపోయినా సరే ఈ భూమ్మీద మ్ మనం జీవించి ఉండేటట్టుగా మనము అటు ప్రయాణం చేస్తే గనుక తప్పనిసరి గా జీవించి ఉంటారు.
(11:59) కానీ అంటే అందరూ భావించేది ఏంటి అంటే మీరు అన్న ఇప్పుడు ఈ మహాత్ములు గొప్ప వాళ్ళు ఎవరైతే అలా మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కారణ జన్ములు అంటే గత జన్మలో వారికి ఇలాంటి ఒక సంబంధం ఉండి వాళ్ళ జీవితం అక్కడికి చాలించి మళ్ళీ అదే లైఫ్ కంటిన్యూ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అదే మంచి మార్గాన్ని ఇక్కడ మన దగ్గర విడిచి వెళ్తారు అందుకే మనం గుర్తుపెట్టుకున్నాం కానీ మనం సామాన్యులుగా ఉండి ఇప్పుడు మేమంతా కూడా రకరకాల తెలిసి తెలియక ఎన్నెన్నో చేసి ఇంత దూర దుర్మార్గంగా ఉండి సడన్ గా మారిపోవడమే కష్టం. ఉన్న ఈ చిన్న లైఫ్ లో మారిపోవడం
(12:32) కష్టము ఆ మంచి పనులు చేయడం కష్టము అండ్ ఇంకొకటి మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది ప్రస్తుతం బాగుందాము ఇలా చేస్తే మంచిది నలుగురికి మంచి చేయాలి అని ఇప్పుడు ఆలోచన వస్తుంది ఇప్పుడు మీరు చెప్పింది వినగానే తర్వాత క్షణం ఆలోచన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది ఇలాంటప్పుడు అలా గుర్తుండిపోయే పనులు మేము ఎలా అమ్మా చేస్తాం మరి మీకు పోతులూరు వీరబ్రహ్మం గారు వేమన లేకపోతే వాల్మీకి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ పుట్టుకతోటి అలా రాలేదు కదా కదా అంటే అజ్ఞానంలో ఉన్నా కూడా ఒక్క క్షణం జ్ఞానం వస్తే ఇమ్మీడియట్లీగా అంతా మారిపోతూ ఉంటుంది. మ్
(13:11) అందుకని జ్ఞానాగ్ని దగ్ద కర్మ అని అన్నారు. మ్ మీరు ఏం చేస్తున్నారో దాన్ని జ్ఞానంతో అక్కడితో వదిలి ఆ జ్ఞానం వైపు జర్నీ చేయొచ్చు అని చెప్పారు. మ్ కాబట్టి మనిషి మనీషి కింద మహాత్ముడి కింద మారడం అనేది ఈ ఒక్క జన్మలోనే అవకాశం ఉంటుంది. ఓకే మానవ జన్మలో మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి అనేక జన్మల నుంచి మనం వచ్చినా కూడా మానవ జన్మలో ఈ అవకాశం ఉందని అందరి మహాత్ములు మనక అందుకే బోధించడానికి అంత కష్టపడుతూ ఉంటారు.
(13:43) ఎందుకని వేస్ట్ చేసుకోకండి బ్రతకడానికి మీరు రాలేదు అన్ని 84 లక్షల జీవరాశుల నుంచి బ్రతుకుతూనే వచ్చారు ఒక్క మానవ జన్మలో మాత్రం బ్రతకడానికి రాలేదు మీరు నేను మనీషి మనీషి కింద మారడానికి ఇంకా మహాత్ముడి కింద మారడానికి ఇక్కడే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి అని మనకు తెలియజేస్తున్నారు. ఓకే మరి వినాలి కదా వినాలి అది ఎవరికైతే అలా వింటారో వాళ్ళు ఆటోమేటిక్ గా మారుతారు ఒకవేళ ఈ జన్మలో జరగలేదు అనుకోండి మీరు జర్నీ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు నేను జర్నీ చేస్తూ ఒకవేళ సడన్ గా చనిపోతే నిన్నే చేరుకునే మార్గం ఎలాగ మరి అని
(14:25) అడిగితే ఆ జర్నీ చేసే దాంట్లో ఒకవేళ ఉంటే గనుక మళ్ళీ సాధనా జన్మయే నీకు వస్తుందని తెలియజేశాడు. కాబట్టి అట్లీస్ట్ అంటే అలా సాధన చేస్తూ వెళ్ళిపోయిన వారు మళ్ళీ మనిషి జన్మే తీసుకు మంచి జన్మ సాధనకి సాధనకి అనువైన జన్మ తీసుకుంటారు అని అనువైన జన్మ తీసుకుని మళ్ళీ సాధన కంటిన్యూ అవుతుందని భగవద్గీతలో స్పష్టంగా తెలియజేసాడు అప్పుడు వారు వారి జన్మ వారి జన్మ ఎంతవరకు ముందుకి వెళ్తుంది అన్నప్పుడు మనమే మన చేతుల్లోనే ఉంది కాబట్టి అవును జాగ్రత్తగా దాన్ని నడుపుకోవడం అనేది తెలియాలి ఇప్పుడు మీరు కాలానికి మరి ఓల్డ్ ఏజ్ కి మీరు అన్ని దాసుకుంటున్నారు కదమ్మా
(15:08) మరి జన్మకి ఏం చేస్తారు దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా ఈ బ్రతకడమే కాకుండా కొంత జీవిస్తూ మన జన్మ సార్ధకతకి ఎంతో కొంత మనం చేసుకోవచ్చు. చాలా సంతోషం అమ్మ చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు నమస్తే నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(15:47) సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ ప్లీజ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు.
(16:05) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment