The Great Yogi Who Lived in Telugu Land | A Place of Peace & Spiritual Energy | P. Nagendra Prasad
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uXGJlXTxfns
Transcript:
(00:02) [సంగీతం] హ [సంగీతం] [సంగీతం] శ్రీ సన్నిధి ప్రేక్షకుల నమస్కారం మనం
(00:47) ఎందరో యోగులను ఎందరో గురువులను మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం మొగలిచెర్ల అవదూత శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో వారి యొక్క సమాధి మందిర ప్రాంగణంలో మనకు మనం ఉన్నాం.
(01:11) అయితే ఈరోజున ప్రపంచవ్యాప్తంగా వీరి గురించి తెలియడానికి ఎంతోమంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకని వారి యొక్క అనుగ్రహాన్ని వారి యొక్క మహిమల్ని ప్రత్యక్షంగా చూసి వెళ్తున్నారంటే దానికి కారణం మొగులుచర్ల అవధూత శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి పావని ప్రసాద్ గారు అంటే అంటే గురుసేవలో నిరంతరం తరిస్తే ఎలా ఉంటారో వారిని చూస్తే మనకు తెలుస్తుంది.
(01:44) గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందిన వారు ఎంత గుప్తంగా ఎంత ప్రశాంతంగా 10 మంది మేలుకోరుతూ ఏ విధంగా ఉంటారో వారిని చూసి మనం తెలుసుకోవాలి. అలాంటి వారు ఈరోజున మనకి వారి విలువైన సమయాన్ని కేటాయించారు. వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురువుగారు నమస్కారంఅండి చాలా సంతోషం అండి. ఏదైనా గురు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారా గురు ప్రార్థన అంటే దక్షిణామూర్తి స్తోత్రం మౌన వ్యాఖ్యా ప్రకటిత యువానం పరబ్రహ్మదత్వం వర్శిష్టాంతే వసదృష్టి గణయరావృతం బ్రహ్మనిష్టయం ఆచార్య కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్వారామం ముయితవద్రం
(02:26) దక్షిణామూర్తి మీద ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ప్రాణనుభ శ్లోకంగా చెప్పడానికి ఒక చిన్న కారణం ఉంది అయ వాస్తవం ఏమిటంటే మా తల్లిదండ్రులైన పవన్ శ్రీధర్రావు నిర్మల ప్రభావాతి గారులు మొట్టమొదటిగా అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మ్ ఇక్కడికి దగ్గరలో సమీపంలో ఉన్న మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో కలిశారు.
(02:53) ఆ క్షేత్రానికి ఉత్తరం వైపు కొండ దిగు భాగంలో ఉన్న పార్వతిదేవి అమ్మవారి దగ్గర కలిశారు కలిసారు కలిసినప్పుడు స్వామి వారిని వారికి చూసినప్పుడు మ్ స్వామి వారి వయసులో చాలా చిన్నవారు మ్ అప్పటికి వారి వయసు 25 26 సంవత్సరాలు మ్ యువానం ఒక యువకుడు మా తండ్రి గారికి మొట్టమొదట పరిచయం అయినప్పుడు మ్ స్వామివారు మౌనంలో ఉన్నారు. ఉమ్ అదే వ్యాఖ్యానం అంటే ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని మ్ స్వామివారు మనకు తెలియకుండానే ఆ రోజు ప్రకటింప చేశారు.
(03:24) అవును మీరు ఎప్పుడు కలిసారండి గురువు గారు మీత ఇది 70వ దశకంలో మ్ డిసెంబర్ మాసంలో తండ్రి గారు మా తల్లిదండ్రులు కలిశారు. మ్ నేను స్వామి వారిని చూసేప్పటికీ మరో సంవత్సరం పైనే పట్టింది. హమ్ అది నాకు గుర్తు 72వ సంవత్సరం నేను ఎనిమిదవ తరగతి చదివి వ్యవసాయ శలవలకి వచ్చినప్పుడు కలిసాను కలిసాను అంటే స్వామివారు ఇక్కడ మాలకొండలో వచ్చి సాధన చేసుకుంటున్నారు అంటే వీరు పూర్వాశ్రమంలో ఎక్కడ ఉండేవారు ఏంటి వారి గురించి వారు జన్మస్థలం వచ్చేసి కడప జిల్లా సిద్ధవాటం దగ్గర ఇసుకపల్లి గ్రామం వారి చిన్నతనంలో అంటే విద్యాభ్యాసం కొంతవరకు ఐదు ఆరు ఏడు తరగతుల దాకా
(04:03) ఆ ఇసకపల్లి గ్రామం దగ్గరే చుట్టుపక్కల జరిగింది. ఆ తర్వాత వారి తండ్రి గారు పరంపర ఇచ్చిన వారి అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడ దగ్గరలో సమీపంలో ఉన్న కొండాపురం మండలంలోని తూర్పు ఎర్రబల గ్రామానికి వలస వచ్చారు. ఓకే వచ్చి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ అక్కడ స్థిరపడ్డారు వారు మ్ అక్కడి నుంచి వారి ప్రస్థానం కూడా ఒక రకంగా ఆధ్యాత్మిక ప్రస్థానం కూడా ఎర్రబలి గ్రామం నుంచే మొదలైంది ప్రారంభమయింది.
(04:28) అయినప్పుడు స్వామి వారు చిన్నతనం నుంచి కూడా చదువు మీద అనాసక్తి మ్ ఈ లౌకికమైన చదువుల మీద వారు ఆసక్తి ఎప్పుడూ చూపించలేదు ఆధ్యాత్మికంగా తను ఒక స్థాయికి వెళ్ళాలి మ్ అన్న దీంట్లోనే ఉండేవారు కానీ సహజంగానే తల్లిదండ్రులకు గాని అన్నదమ్ములకు గాని ఎవరికైనా గాని బిడ్డ ఇలా ఉండడం కన్నా చదివి ప్రయోజకుడు అయితే బాగుండుని ఒక ఆలోచనలో ఉంటారు అవునండి అవును వారు అందుకే చదివిద్దామని కొంత ప్రయత్నం చేశారు.
(04:56) కుదరలేదు ఆ గ్రామంలోనే ఎల్లకర లక్ష్యం అని చెప్పి ఒక వితంతు ఉండేది కానీ జ్ఞాన సంపన్నురాలు దైవభక్తి ఇవి ఉన్నవారు ఆవిడ స్వామి వారిని చూసి స్వామివారి అన్నదమ్ములతో తల్లితో ఈ అబ్బాయి మామూలుగాడు కాదు మ్ ఇతనికి ఈ ఇది కాదు ఇతని ఉద్దేశం మీరు ఇతన్ని సాధన వైపు ప్రయాణం చేసే విధంగా చేయండి ఏర్పేట దగ్గర వ్యాసాశ్రమంలో చేర్పరచండి.
(05:26) ఆధ్యాత్మికం వైపు ఆయన ఉన్నది రాణిస్తారు అని చెప్పి ఒక రకంగా ప్రథమ గురువు అవును గురుబోధ అక్కడ జరిగింది. అక్కడి నుంచి స్వామి వారిని వారు ఏర్పడి వ్యాసాశ్రమంలో చేర్పించారు. వ్యాసాశ్రమంలో కూడా స్వామివారు ఆయనకు జన్మతః వచ్చింది దైవదత్తం అయింది. అపారమైన జ్ఞానం వల్ల గురువుగారు చెప్పే దానికన్నా ముందే ఈయన గ్రహించడం అలా ఉండేది వీరి ఇది చురుకుదనం గాన వీరి వాక్పటిమ గాన ఇవి చూసిన తర్వాత ఆశ్రమానికి ఉత్తరాధికారిగా చేద్దాం అన్న ఆలోచన నిర్వాహకులకైన ఆ మారస్వామి వారికి వారికి కలిగింది.
(06:09) కానీ స్వామివారు అందుకు పూర్తిగా విముకుత నేను మోక్షం కోసం వస్తున్నాను ఏవైతే సంసార బంధనాలు వదిలించుకొని మోక్షంై ప్రయాణం చేద్దాం మరీ ఆశ్రమ నిర్వహణ అన్నా కూడా ఒక రకమైన బంధనలోకి ఇరుక్కోవాల్సి వస్తుంది. అది నాకు వద్దు అనుకొని మ్ ఆయన అక్కడి నుంచి వెలుపలకి వచ్చేశారు. వెలుపలకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా దగ్గర పాపానాయుడు అక్కడ బాలబ్రహ్మ స్వామి గారు అని చెప్పి అక్కడ గురువు గారిని కలిశారు వారు కూడా స్వామి వారిని చూసి నాయనా నువ్వు గొప్ప సాధకుడివి నీ ప్రయాణం ఇక్కడ కాదు ఇంకా ఆధ్యాత్మికంగా వెళ్ళాలని చెప్పి ఆయన కొంతకాలం స్వామి వారికి బోధ చేశారు. అలా స్వామివారు
(06:53) ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు ఎక్కడ తన సాధన చేయాలి ఒక దీనిలో ఉన్నప్పుడు పెదపవని గ్రామం దగ్గర ఉన్న రామయోగి గారు మ్ ఆయన స్వామి వారిని ఇక్కడ మాల్యాద్రిని మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అంటారు మాలకొండ వ్యవహారిక నామం ఆ మాలకొండలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి తీసుకెళ్లి ఇది నీకు అనువైన స్థలము ఇక్కడ సాధన చేయి తపస్సు చేయి మోక్షాన్ని పొందు మార్గం సుభం అవుతుంది అని చెప్పారు స్వామి వారికి ఆ ప్రదేశం నచ్చడం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు శివపార్వతుల అనుగ్రహం అన్నీ ఒకే చోట మమ్ స్వామి వారికి మాలకొండలో ఉన్న విజయం విజయం ఏమిటంటండి లక్ష్మీ నరసింహ స్వామి ఏకశిల
(07:38) ఉన్న దీంట్లో గుహలో స్వయంభువుగా ఉన్న విగ్రహం అక్కడ అదే రకంగా శివాలయం కూడా ఒకే శిల కింద ఆలయం ఉంటుంది అవతరవైపు అంబవారతి కింద ఉంటుంది అమ్మవారి గుడినేమో తన ఆవాసంగా చేసుకున్నారు తపస్సాధనకు శివాలయంలో ఉండేవారు స్వామివారు ఆ కాలంలో మా తండ్రి గారు శ్రీధర్ రావు గారు మాలకొండకు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు.
(08:06) ఆయన ఆ క్రమంలో మాలకొండ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మాలకొండ కొండ మీదకి భక్తులు రావడానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని అధికారులతో చర్చించి ఆ సర్వే పనులు చూస్తున్న కాలంలో అది డిసెంబర్ కాలం స్వామి వారు పరిచయం అయినారు. మొట్టమొదటిసారిగా ఒక యువకుడు దిగంబర యువకుడు నడిచి రావడం అనేది చూసి ఎవరితను కుతూహలం మ్ అని ఆయన అలా చెయ్యి ఎత్తి ఆశీర్వదించినట్టు ఆశీర్వచ్చి వెళ్ళిపోయినారు.
(08:30) సో నాన్నగారు కూడా వెనక్కి వెళ్లి పార్వతి మటం దగ్గర నిలుచున్నారు. మ్ ఒక ఐదో 10 నిమిషాల తర్వాత స్వామివారు పార్వతీ మటం నుంచి బయటికి వచ్చింది. మ్ అప్పటికి నాన్నగారికి కొన్ని సందేహాలు ఉన్నాయి. మ్ స్వామి వారిని చూసిన తర్వాత ఆ సందేహాలు లేవు. హమ్ అంటే అడగాల్సింది ఏదో ఆయన అడగలేకపోతున్నాడు స్వామి వారే ఒక కాగితం మీద కలంతో నేను మౌనంలో ఉన్నాను ఆ సంక్రాంతి తర్వాత మౌనం వేడతాను అప్పుడు మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చేశరు.
(09:07) అక్కడి నుంచి నాన్నగారు వెళ్ళినప్పుడల్లా స్వామి వారి కోసం పార్వదేవి మఠం దాకా వెళ్ళడం వారిని కలవడం వారు మాట్లాడకపోయినా మీరేదో చెప్పు రావడం జరుగుతుంది. మ్ మా అమ్మగారు ఆ కాలంలోనే అప్పటికి ఒక ప్రసిద్ధి రచయిత్రిగా ఉన్నారు తెలుగులో పవన్ నిర్మల ప్రభావతి గారు చాలా నవల్లు అవి రాసిఉన్నారు. అమ్మగారితో నాన్నగారు ఇలా ఒక యోగిని చూశాను మాలకొండలో అంటే ఆవిడ ముందు ఒక సందేహంతో ఉన్నారు.
(09:30) ఈ రోజుల్లో యోగులు వీళ్ళందరూ ఏదో మాయలు చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు తప్ప ఇది మీరు అట్లాంటి వాటిలో పడవాకండి అని కూడా సలహా కూడా ఇచ్చారు. కాదు ఆయన ఉన్నారు అని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత తల్లిగారు ఏమన్నాంటే సరే మౌనం వీడతా అన్నారు కదా ఆ రోజుక అక్కడికి వెళ్దాం ఇద్దరం వెళ్లి చూద్దాం అని చెప్పి సంక్రాంతి తర్వాత నాన్నగారు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పార్వతి మటానికి వెళ్ళారు.
(09:56) ఆ రోజు ఒక సంఘటన మీతో పంచుకుంటాను నేను నాన్న అమ్మ వాళ్ళద్దరూ స్వామి వారికి ఎదురుగా నిలబడ్డారు. ఆమెన నాన్నగారేమో స్వామి వారి కాళ్ళకు నమస్కారం పెట్టకపోతే ఆశీర్వదించినట్టు అన్నారు. అమ్మగారు పెట్టకపోతే ఆయన కాళ్ళు వెనక్కి తీసుకొని వెనక్కి వెళ్ళిపోయినారు. వద్దని చెప్పి ఏమో కొంచెం మనసు కష్టం వేసింది. ఆయన మేమ ఇద్దరం భార్య దంపతులం మ్ ఆయన నమస్కారం పెడితే స్వీకరించారు.
(10:21) మ్ నేను పెడితే ఇదేందంటే ఆయన అప్పటిదాకా మౌనంలోనే ఉన్నారు. ఆయన అక్కడ శివపార్వత విగ్రహాన్ని కింద వాళ్ళ ఒళలో ఉన్న వినాయకుడు కుమారస్వామిని చూపించి వినాయకుడిని చూపించి మీరిద్దర శివపాలం నువ్వు తల్లి లాంటిదో అందువల్ల నేను నమస్కారం తీసుకోకూడదు అన్నట్టు సైగల్ ద్వారా అప్పుడు ఇంకా అక్కడి నుంచి ఆయన మౌనం విడిచి మాట్లాడడం మొదలు పెట్టారు.
(10:49) ఆ క్షణం నుంచే వీరు ఒక రకంగా స్వామి వారికి శరణాగతి చెందారు పరిపూర్ణంగా స్వామి వారిని నమ్మారు మ్ ఇతను మామూలు వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి కాదు సాధకుడు అవధూత మన అదృష్టవశాత ఇక్కడికి వచ్చాడు. కానీ మా అమ్మగారు మొదటి నుంచి కూడా మ్ ఆయన్ని ఎప్పుడు స్వామి వారిని గాని ఇట్లా ఇదిగా నాయనా నాయనా అని పిలిచేది. హమ్ ఆయన ఒక కొడుకులాగానే భావించారు.
(11:19) ఆ తనువు ఆ ఇది ఆ మొదటి క్షణం నుంచే వారికి కలిగింది. అదివరంగా పుత్రవాచల మేమ మా తల్లిదండ్రులకు ముగ్గురు అంటాను మా అన్నయ్య నేను మా చెల్ల కానీ ఆమె పెద్ద కొడుకుగా ఆయనను భావించింది. ఎక్కడ దర్శనం చేసుకున్నారు మొట్టమొదటిసారి మీరు నేను అక్కడ పార్వతీ మఠం దగ్గరే చేసుకున్నారు పార్వర్ మట దానికి ఇదేమిటంటే మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకరోజు మాలకొండ పోయి స్వామి వారిని చూద్దాం అనుకున్నారు.
(11:42) అప్పుడు ప్రయాణం నాన్నగారు వాళ్ళు ఎడ్ల బండిలో చేసేది గూడి బండి బండి కూడా సిద్ధం చేయిచ్చారు. చివరి నిమిషంలో ఆ ఈ ఒక విఆర్ఓ ఇప్పుడు విఆర్ఓ వాళ్ళు ఉంటారు అప్పుడు గ్రామ ఇతను ఉంటారు కదా అతను వచ్చి పై అధికారులు ఎవరో వస్తున్నారు ఇప్పుడే మాకు కబురు వచ్చింది మీరు ఉండాలి అని చెప్పారు. అందువల్ల అమ్మ నాన్న ఆగిపోతే సరే ఇంకా నాన్నగారు రావడానికి వీలు లేదు అన్న తర్వాత నేను ఉండి సరే నేను వెళ్లి చూసి వస్తాను అన్నారు పోయిరాపో అన్నారు మామూలు ఇంటి నుంచి స్వామి వారి దగ్గరికి పోయేప్పటికి దాదాపుగా 11:30ర మధ్యాహ్నం 12 ఆ సమయం అవుతున్నది పార్వతీ మటం తలుపు వేసేసింది
(12:18) బయట నిలబడ్డాం ఆ పందిరి ఉండేది పందిరిలో నిలబడ్డాం ఒక 10 నిమిషాల తర్వాత స్వామి వారు బయటికి వచ్చారు. బాగా ఆరు రెండు హైట్ ఎత్తు సన్నగా అదఒక వర్చస్సు మనం ఇకేమి చెప్పలేం తర్వాత ఆయన దిగంబరి అన్న ఆ స్పృహ లేదు చూసేవాళ్ళకే లేదు ఆలేదు వచ్చారు అది ఆ ఆ రాయలసీమ యాసలోనే ఒక రకంగా యాడి నుంచి వచ్చారు మొగులు చెల్లా శ్రీధర్ రావు గారి అబ్బాయి అంటే అమ్మ నాన్న బాగుండారా బాగున్నారు అడిగాయని చెప్పండి ండి ఒక ఐదు నిమిషాలు నిలబడ్డాం ఏ ఇంకా మాటలుఏం లేవు సరే ఎండ జామ అవుతుంది తొందరగా ఇంటికి పోండి అని చెప్పారు. మంచి నీళ్ళు ఇచ్చారు
(13:04) ఆయనే తాగేసి నమస్కారం ఇంకా అది మొట్టమొదటి ఒక స్వామి వారిని చూడడము మాట్లాడడము ఏదైనా గన అదే ఆ అక్కడి నుండి మరి అక్కడి నుంచి స్వామివారు అంటే ఈ లోపల మేము చదువు కోసం పోయి ముంగలు చలుస్తున్న స్వామివారు మాలకొండలో ఉండడం తల్లి మా అమ్మ నాన్న పోయి రావడం ఇవి జరుగుతున్నాయి ఆ తర్వాత వారు భూమి అడిగిన విషయం ఆశ్రమం కట్టుకోవడానికి నాన్నగారు ఆ మధ్యలో చర్చల తర్వాత భూమి చూపిస్తాను అని చెప్పి మొగ ఈ విషయాలు జరిగేటప్పుడు ఏవి దగ్గులో లేమన్నాడు ఇది అమ్మ నాన్న ద్వారా తెలిసిన విషయం మరల స్వామివారు డిసెంబర్ మాసంలోనే
(13:48) మాలకొండ నుంచి ఒకరోజు హటాత్తుగా ఉదయాన్నే బయలుదేరి ఆ శనివారం రోజే అమ్మ నాన్నతో పాటు గుండుకు వచ్చేసి ఇక్కడికి వచ్చేశరు మ్ మొగల చెల్లక వచ్చి మాయ కొంచెం ఒక రకంగా వీళ్ళు అంటే సన్నర్థం కాలే మ్ ఏదో ఆశ్రమం కట్టిన తర్వాత స్వామివారు ఇక్కడికి వస్తారు మ్ అని ఒక ఆలోచనలో ఉన్నారు కానీ ఆయన రాత్రికి రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చేసి ఉంటారని అనుకోవాలి అప్పటికప్పుడు ఇదురుగా చిన్న గెస్ట్ హౌస్ లో ఉంటే దాన్ని సిద్ధం చేయించి దాంట్లో బస్ ఏర్పాటు చేశారు.
(14:19) అప్పుడు ఒక 21 రోజులు ఆ సమయంలో నేను ఒక రెండు మూడు సార్లు మొగలిత రావడం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలవడం అది జరిగింది. ఇవంతా ఏందంటే ఒక రకంగా అవగాహన లేని వయసు మ్ వస్తున్నాం పోతున్నాం ఇంట్లో ఉన్నారు. కానీ కన్నా కనక వింటున్నవి ఏందంటే స్వామివారు ఒక దిగంబరిని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అది లోకంలో ఉండే విమర్శలు కొంచం చివరి పడుతున్నాయి.
(14:46) మ్ అవి అవి పెద్ద ఇదిగా కాలేదు. ఆ మనసుకు తీసుకోలేదు కానీ స్వామివారు ఉన్న ఆ కొంచెం 21 రోజుల సమయం గాన ఏదన్నా గాని అది మాత్రం మా తల్లిదండ్రుల జీవితంలో ఒక పెద్ద మార్పు నాంది మ్ సిద్ధ పురుషుడి సహచర్యం సహచర్యం మ్ దగ్గరగా ఉండడం ఆ సమయంలోనే స్వామివారు ఎన్నో విషయాలు మా తల్లిగారికి బోధించారు. ఉమ్ అమ్మ చెప్తుండేది ఒక్కోసారి వచ్చి మజ్జిగ చిలుకుతున్నప్పుడు అప్పుడు పక్కన కూర్చొని అమ్మ విను మళ్ళీ చెప్పడానికి ఎవరు ఉండరు మ్ అని చెప్పి పోరు చేసి చెప్పేవాడు ఆయన మ్ చాలా ఇదిగా అట్లాంటి ఇదన్నమాట అంటే ఒక సాధకుడైన బిడ్డ
(15:34) తన సాధన గురించి తెలపడమే కాకుండా తల్లికి తెలుపుకోవడానికి ఉండే ఆతతే కాకుండా దైవీ విషయా దైవాలు గాని ఆధ్యాత్మిక విషయాలు గారు మ్ చాలా వరకు ఆ సమయంలో ఒక రకంగా బోధ జరిగింది. అవును ఇక్కడ మొగుల్చర్లో వారు వచ్చిన తర్వాత వారి సాధన ఏ విధంగా ఉండేదండి అది కఠోరమైన సాధన అండి నేను ఇక్కడ చూశను ఆశ్రమంలో చూశను నేను ఎంత కఠోరం అంటే ఎప్పుడన్నా మేము మా పురాణికి పోతే పోతే ఉదయం పూటం మా తల్లిగారు బాక్స్ ఇస్తే తీసుకొచ్చి ఆహారం కోసం ఇక్కడ ఇచ్చిపోతే ఆయన అంతకు ముందే చెప్పున్నారు అవి నా కోసం వేచి చూడద్దా వంటగదిలో పెట్టిపో అని అక్కడ పెట్టిపోయినప్పుడు మళ్ళీ సాయంత్రం
(16:14) తిరిగి వచ్చేటప్పుడు ఒకసారి ఆహారం ఆయన తీసుకునేవాడు ఉమ్ ఇది వరుసగా నాలుగుైదు రోజులు జరిగేది. ఈ నాలుగుైదు రోజులు లోపల ఆయన నేలమా లోపల మ్ సాధనలోనే ఉండేవారు భూగృహం లోపల భూగృహంలో అది మానవ మాత్రులు మామూలుగా అంత కఠోరంగా ఈ కాలంలో చేస్తారని ఎవరు మ్ అంటే వింటుంటాం ఒంటి కాల విలబడి సపాసులు చేశారు అవును ఆ అరుణ్ల మధ్య చేశారు ఇట్లా చేశారు అది చేశారు కానీ ప్రత్యక్షంగా ఒక సాధకుడు ఇంత కఠోరంగా సపాసు చేయడం అనేది అవును అప్పుడు చూడగలిగాం సాధన అనేది ఈ రకంగా ఉంటుంది ఉంటుంది అది మీరు వారితో పాటు ఎక్కువ కాసేపు కూర్చుని వారు ఏ విధంగా సాధన చేస్తున్నారు ఏంటి
(16:56) అనేది ఎప్పుడ సాధన గురించి ఎప్పుడూ చెప్పలేదు కదా గమనించలేదు కూర్చోవడం కూర్చున్నారు ఆయన కూడా సరదాగా మాట్లాడేవాడు అవునండి ఎందుకంటే నాకు బోధ చేసే ఇది నాది కాదు మ్ అదేదో తల్లిదండ్రులకు జరిగింది. నా వరకు నాకు ఆయన లౌకిక పరంగానే ఉన్నారు. ఉమ్ అయితే ఒకటి ఎప్పుడు సంతోషంగా హాయిగా మాట్లాడేవారు మ్ కొన్ని విషయాలు వారు అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పుడు అన్వయించుకుంటే నాకు ప్రత్యేకంగా చెప్పారు కదా ఉమ్ అవునండి అనిపిస్తుంది.
(17:26) తను చెప్తారు అలాంటి ఆ గుర్తున్నాయి ఎందుకంటే ఒక రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా బయటే ఉన్నారు. ఆ మాగాని చూస్తుండవా అన్నారు. అవును స్వామి అన్నాను లోపలికి అక్కడ ఆ ద్వారం దగ్గర నుంచి అప్పుడు చిన్న తలుపు ఉండేది అక్కడ అక్కడి నుంచి భుజం మీద చెయ్యి చేసుకొని ఈ లోపలంతా ఇట్లా తిప్పి చూశారు చూసావా అన్నారు చూసాను స్వామి [నవ్వు] చూసాను స్వామి ఆ గుర్తుపెట్టుకో పనికొస్తుంది అది ఇప్పుడు ప్రతిదీ మనమే చూసుకోవాలా ఇప్పుడు 66 ఏళ్లకు అజ్ఞానం వచ్చింది అవును [నవ్వు] అవును అన్ని మనమే చూసుకోవాలి కానీ ఆయన ముందుగా నిర్ణయించుకున్నారు నాకు నాకు తెలియదు.
(18:07) మీరు మధ్యలో ఏమనా జాబ్ అది అట్లా వెళ్ళారా నేను ఇంకా పూర్తిగా స్వామివారు సిద్ధి పొందిన తర్వాత సిద్ధి పొందేనాటికే చదువుకుంటున్నా ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత నాన్నగారే నిర్వహణ చేస్తున్నారు తల్లిదండ్రులు చేస్తున్నారు ఎప్పుడనా ఊరికి వచ్చినప్పుడు ఊడిదాకా రావడం పోవడమే తప్ప ఏ విషయాల్లో జోక్యం చేసుకున్నది అంటూ లేదు.
(18:26) ఎప్పుడు నేను 82 నుంచి హైదరాబాద్ లో ఉన్నాను. ఉమ్ ఉద్యోగాలు చేసుకుంటూ కాంట్రాక్ట్లు చేసుకుంటూ అట్లా కాల 95 లో నాన్నగారు అడిగారు మ్ ఇక్కడికి వచ్చి ఉంటే కొంచెం అంటే ఈ ఊరితో ఎక్కువ పరిచయాలు మా అన్నయ్య గారి కంటే నాకే ఎక్కువ ఉన్నాయి. మొగలి చెల్లతో మొదటి నుంచి ఆయన లాయర్ గా అక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి కాబట్టి అడిగారు.
(18:49) సరే నాకున్న ప్రేమితుల దృష్య కూడా నేను కూడా ఆలోచించుకొని వస్తా అని చెప్పాను నేను నా భార్య ఇక్కడికి వచ్చేసాం. ఉమ్ అప్పుడు అమ్మ నాన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి సింగరాయకలో ఒక వ్యాపారం పెట్టుకొని అక్కడ నేను ఇల్లు కట్టుకొని అక్కడే పిల్లలని చదివించుకుంటూ ఓకే అక్కడ ఉన్నాను నేను 2004 సంవత్సరంలో 2003 ఎండింగ్ డిసెంబర్ జనవరిలో నాన్నగారు అనారోగ్యం పాలయిన తర్వాత నేను ఈ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.
(19:13) మ్ అంతవరకు నేను పూర్తిగా ఒక రకంగా డిటాచబుల్ గా ఉన్నాను. మ్ మీ పనులు లేవో మీ వ్యవహారం నా వ్యవహారం నా పనులు నేను చూసుకుంటూ ఉన్నాను. మామూలు పూర్తిగా అంటే ఇప్పుడు వారు ఇక్కడికి వచ్చి సిద్ధి పొంద మధ్యలో ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉండేవారు కదా మరి దర్శనానికి కదా అప్పుడు వారు చూపించే మహిమలు గాని గాని మీకుేమన్నా మీకు ఏమని పట్టి మా అమ్మ నాన్న చెప్తుండేవారు కదా ఎలాంటి విషయాలు ఓసారి స్వామి వారిని పరీక్షిద్దామని కొంతమంది పండితులు అది పనిగా ఒక స్పెషల్ వెహికల్ వేసుకొని వచ్చారు.
(19:42) హమ్ అసలు వాళ్ళు ఇక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు మర్చిపోయినారు ఏం అడగాలి అని మ్ స్వామి వారి వాగ్దాటి ముందు స్వామి వారు చెప్పే విషయాల ముందు వారి తర్వాత ఆఖర్లో వాళ్ళు ఓ రకంగా శరణాగతింది ఇది మనం కూర్చున్నది మామూలు వ్యక్తి ముందు కాదు ఆ మాట వాళ్ళు స్పష్టంగా తల్లిదండ్రులకు చెప్పి మా అమ్మ నాన్నకు చెప్పి ఆయన మామూలు సాధారణ వ్యక్తి కాదమ్మ మన జ్ఞానానికి అందదు అని చెప్పి వెళ్ళిన సంఘటనలు ఇవన్నీ వాళ్ళ ద్వారా విన్నవి మీరు ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి స్వామివారు మిమ్మల్ని ఏ విధంగా అప్పటికి స్వామివారు శుద్ధి పొందారు కదా కానీ ఇక్కడ నేను చూసింది భక్తుల అనుభవాలు
(20:20) మీకు స్వామివారు ఏదైనా స్వప్నంలో గాని రావడం చెప్పడం మామూలుగా ఇప్పుడు అందరూ చెప్పినట్టు నాకు నిత్యం కనపడుతుంటారండి ఇవన్నీ అబద్ధాలు గాని నా వెనక స్వామి వారు ఉన్నారు. అది స్పష్టంగా నాకే కాదు మా దంపతులు ఇద్దరికీ కూడా మ్ మాకు ఏ కష్టం వచ్చినా స్వామి వారు వెనకున్నారు అది ఆయన ప్రత్యేషంగా కనపడి చెప్పక్కర్లే అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుస్తుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను స్వామి వారి దగ్గర మొదట్లో వయసులో ఉన్నప్పుడు ఉండే అహంకారం గాన ఇవి గాని కోపాలు వాటన్నిటిని మెల్లమెల్లగా మనం సరెండర్ చేసుకుంటూ ఆయన్ని సంపూర్ణ శరణాగ చెందిన తర్వాత
(21:03) మ్ వచ్చిన మార్పు చాలా ఎక్కువ మ్ రాకముందు ఒకటి అంటే ఒక రకంగా ంగా చెప్పాలంటే ఇప్పుడున్న లౌకికంగా చెప్పాలంటే బిఫోర్ 2004 ఆఫ్టర్ 2004 ఈ రెండు తేడా అనేది అది స్వామి వారు ఇచ్చింది. వ్యక్తిగతంగా నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు అప్ప చెప్పిన కర్తవ్యం స్వామి వారు అప్ప చెప్పింది అనుకున్నాను నేను మనం దీన్ని ఈ క్షేత్రంగా చేయాలి.
(21:31) కాబట్టి ఇంకా మౌలిక వ్యవస్థలు ఎలా చేయాలి? మ్ ఈ చేసే క్రమంలో ఒడిదిడుకులు చాలా వస్తాయి. వచ్చాయి ఎదుర్కుంటూ పోతున్నాం ఇంకా ఉంటాయి కానీ వీటన్నిటికి ఒకటే ధైర్యం ఏందంటే నడిపిస్తాడు. ఉమ్ 32 సంవత్సరాలకే వారు సిద్ధి పొందారు అని చెప్తున్నారు అంటే ఎట్లా ఎందుకని వారు అంత తొందరగా దేహాన్ని వృత్తి ఈ విషయం అయి ఒక చర్చ జరిగింది స్వామి వారి దగ్గర ఆయన జీవ సమాధి చేయమని అడిగినప్పుడు స్వామి వారికి మా తల్లిదండ్రులే కాకుండా ఇతర శిష్యులు ఉన్నారు చక్క కేశవల గారు తర్వాత మస్తాన్ రావు గారు కేస గారి తోడల్డు ఆశ్రమం కట్టిన మీరా శెట్టి గారు చాలాసార్లు అడిగారు
(22:12) స్వామి మీరు చిన్న వయసులోనే జీవ సమాధి పొందడం ఏంటి మీరు ఇంకా ఉండి చాలా చాలా మందికి బోధ చేయొచ్చు మీలాంటి సాధకులు యోగులు ఇప్పుడు అరుదుగా ఉన్నారు. మీరు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది అంటే ఆయన నవ్వారు. ఉండడ ఉండే బోధ చేయక్కర్లేదు ఉండే బోధ చేయక్కర్లేదు లేకుండా కూడా చేయొచ్చు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు నాకు ఉన్న ఆయుష్యు ఇదే మ్ ఇంతకుమించి ఆయుష్యు పొడిగించుకునే అవకాశం లేదు.
(22:41) ఉమ్ ఆయుష్యు ఇంతే కాకుంటే మాకు ఈ ఈ స్థాయిలో ఉన్న మా సాధకులకు ఒక అవకాశం ఉంది. ఈ ఆయుషషులో లోపల మేము కోరుకున్న రోజు మరణించొచ్చు అదొకటి ఉంది అంతే తప్ప ఇది కాదు నాకు ఇంకా అవతల నేను ఉండే అవకాశం లేదు. నా వచ్చిన పని అయిపోయింది నా ఆయుష్యు కూడా అయిపోయింది. తప్పకుండా నేను వెళ్ళిపోవాలి. మీరు జీవ సమాజ చేస్తే వీళ్ళందరూ కుదరదు మా అమ్మ అయితే ఏడు కూడా అంటే మా చేతులతో మేము చేయలేము ఆయన అది నాన్నగారు గాని మిగిలిన వాళ్ళు గాని మేము ఎట్లా చేస్తాం స్వామి చిన్న చేయలేదు పైగా క్రైము ఆ
(23:26) బయట చట్ట ప్రకారంగా కూడా నేరం అవును నేరం అనేపటికీ సరే ఇంక నాది ఏర్పాటు నేను చేసుకుంటాను. స్వామి వారికి మాలకొండలో ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఆహారము ఇవి సరుకులు గాని ఏమన్నా గాని ఆయన ఆఖరి తమ్ముడు ఉన్నారు. ఈయన ఐదుగురు సంతానంలో నాలుగోవాడు ఐదోవాడు పద్మయ నాయుడు ఇప్పటికే ఉన్నారు నెల్లూరులో వారు పాపం అక్కడి నుంచి సైకిల్ వేసుకొని స్వామి వారి కోసం బియ్యం అవి తీసుకొచ్చి అవి ఇచ్చిపోతుండేవారు ఆయనకు ఒక 15 20 రోజుల ముందు ఎవరో ఇటు ఎర్రబల్లి పోయేవాళ్ళకు చెప్పి పంపించారు వాడిని పిలిపించమని వచ్చిన తర్వాత చెప్పారట అంటే పద్మయ్య గారే చెప్పారు
(24:06) ఆ ఇది అన్న పిలిపించాడు ప్రసాదు మ్ పిలిపించి నాకు ఆ రోజు నా చేత కుంకుడు కాయలతో తలంటి పోయించుకున్నాడు ఉంటు సొప్పు ఇటంత తంటి పోశను. తరంటి పోచుకొని ఇదిగో నేను తొందరలో సిద్ధి పొందుతున్నాను. నా శరీరాన్ని నువ్వే నీ చేతులతో ఈ రకంగా కూర్చోబెట్టాలి ఇంతవరకు ఈ రకంగా పద్మాసనలో ఇటు పక్క ఉత్తర ముఖంగా కూర్చోబెట్టాలి. ఉత్తరం ఎందుకంటే ఆయన కోరుకొని మాలకొండ ఆ ఉత్తరం వైపు మాలకొండ దాని తపస్సు చేసింది అలా కూర్చోబెట్టాలి.
(24:39) ఆ దండ దండం ఇలా మెడ కింద పెట్టాలి. ఉమ్ ఉప్పు అవి ఇంతవరకు పోయాలి ఏవి ఏవి కింద పొరవాలి మ్ చాలా డీటెయిల్డ్ గా మ్ చాలా డీటెయిల్డ్ గా ఆ వివరంగా చెప్పి ఆయనకు ఆయన సన్నద్ధం చేశారు అందువల్ల స్వామివారు కపాల భాష ద్వారా సిద్ధి పొందిన తర్వాత ఇంక అందరూ కూడా వాళ్ళ తమ్ముడు గారు చెప్పిన పద్మయ్య గారు చెప్పిన విధంగానే పద్మయ్య గారి చేతే జరిగింది.
(25:07) అంటే వారు వాళ్ళ తమ్ముడు గారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చారు. అంటే ఇప్పుడు వా పూర్తి వివరంగా ఇచ్చారు. ఉమ్ ఒక సాధకుడి శరీరము ఏ రకంగా సమాధి చేయాలి మ్ ఆ ఏమేమి ఉంచాలి కింద ఏం పరవాలి మ్ అంటే శరీరం కింద భాగంలో ఏం పర్వాలి దగ్గర నుంచి ఏ రకంగా భద్రపరచాలనే విషయం పూర్తిగా అవగాహన చేసి చెప్పారు ఆయన ఉన్నారా మీరు అప్పుడండి ఇక్కడ ఆ అంటే ఆ టైంలో వారు చెప్పే టైం లో లేము చెప్పే టైంలో సమాధి తిందేటప్పుడు చేసేటప్పుడు అయితే ఉన్నారు ఆ చేయించేటప్పుడు ఉన్నారు ఉన్నారు అంటే ఎట్లా మీకు వారు గారు ముందు ఆ కపాల మోక్షం పొందారు అనే విషయం మీకు ఎలా తెలిసింది?
(25:46) ఆ రోజు 76 మేఆ అండి ఆహ 76 సంవత్సరంలో మేఆరు మ్ స్వామివారు ఇక్కడ పందిరి ఉండేది మండపం కాదు ఇక్కడ పందిరి ఉండేది. పందిరిలోకి వచ్చి ఒక చాప చాప వేసుకొని పందిరిలో ఒక పద్మాసం వేసుకొని ధ్యానంలో కూర్చున్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇది బీడుపలం కదా ఈ పశువులు మేపుకునే వాళ్ళంతా కాపర్లంతా ఇక్కడ వాళ్ళలో ఎరుకల అతను చూస్తే స్వామివారి పద్మాస ధ్యానంలో ఉంది మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు 12 12 చూస్తే స్వామి వారి శరీరం కొద్దిగా పక్కకు ఊరికి ఉన్నది.
(26:22) అతనికి కొంచెం అనుమానం వచ్చి కొంచెం భయం కూడా వేసింది. అమ్మాయన పరిగెత్తుకుంటూ ఊళలోకి వచ్చి ఇప్పుడు ఇక్కడి [గొంతు సవరించుకోవడం] నుంచి మొగుల చెల్ల గ్రామంరెండున్నర కిలోమీటర్ ఊరిలోకి వచ్చి మా నాన్నగారికి చెప్పారయ్యా ఏందో స్వామి వారి శరీరం పక్కక వెళ్ళిపోయింది పడిపోయింది అని చెప్పి అప్పుడు అంటే అమ్మ నాన్న పెద్దవారు వారు ఎద్దుల మండి కట్టుకొని ఈ లోపల నేను మా పక్కలో ఉన్నాం నాన్నగారు సమకాలీకులు ఉన్నారు వయసు వాళ్ళు బలరామయ్య గారిని గోపిచెట్టి బలరామయ్య గారిని వారు వాళ్ళు నేను అందరం ఒక 20 మంది వచ్చాం వచ్చేటప్పుడు స్వామి వారి శరీరం పక్క
(26:56) ఒరికి ఉంది. మ్ వాస్తవంగా ఏంంటే కొంతమంది స్వామి వారిని చూసాం కానీ తాకడానికి భయపడతా భయపడుతు ఆ బలరామ అనే అతను చెప్పారు గోపిశెట్టి బలరామ గారు అయ్యా ఏందయ్యా జీవం పోయిన తర్వాత కట్టే కదయ్యా అని ఆయన పట్టుకొని చూసి అయిపోయిందయ్యా లేదు అని చెప్పారు. అంటే ఒక నిర్ధారణక ఏంది స్వామివారు జీవించలేరు అని చెప్పి అనుకున్నాం వాళ్ళే స్వామివారిని ఇట్లా మామూలుగా మామూలు పెడితే శరీరం మామూలుగా ఇదిగా ఉంది మ్ బాగా కాళ్ళు చేతులు మామూలుగానే ఉన్నాయి అని అదే పద్మాసనంలో కూర్చోబెట్టి అలాగే దుడ్డు చలు ఎత్తుకొని వచ్చి వెనకాల స్వామివారి మండపం గోడ కారినిచ్చి
(27:38) కింద పీట వేసి పీట పెడుగుతు మేము ఇదంతా జరిగేపటికి నాన్నగారి అమ్మ వచ్చేశరు. హమ్ వచ్చారు ఇంకా తర్వాత గ్రామస్తులు కూడా చాలా మంది వచ్చేశరు మ్ వచ్చిన తర్వాత నాన్నగారు కాస్త మనిషిని పిలిచి వాళ్ళ వాళ్ళకు చెప్పాలి కదా అవును ఒక మనిషి పోయి చెప్పేయండి అని చెప్పి ఒక విశ్వరూపాచార్యని మాకుఒక విశ్వ బ్రాహ్మణులతరం ఉంటే అతనికి చెప్పి పంపించారు.
(28:01) ఇక్కడి నుంచి అడ్డదారిలో పోయినా 14 కిలోమీటర్లు ఆ ఆ ఊరికి ఆ ఊరికి నడిచిపోయి చెప్పి వాళ్ళు వచ్చేప్పటికి రాత్రి 10 అయింది. ఉమ్ ఈ లోపల మొత్తం నాన్నగారు లైట్లు అన్ని ఏర్పాటు చేశారు పెట్టా లైట్లు అన్ని అది బయట గ్రామస్తులంతా ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసి అయిన తర్వాత 10:30ర అప్పుడు స్వామివారి శరీరంలో నుంచి ఒక శబ్దం మ్ అది యాక్చువల్ గా ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం ఆ ఆ రోజుల్లో లింగ సంవత్సరం ఇక్కడ మండల కేంద్రం ఉంది.
(28:36) ఆ గ్రామంలో కృష్ణమోహన్ డాక్టర్ గారు అనేవాడు ఆయనకు ఉండేది మోటాకి వారు వస్తున్నారు అనుకున్నారు అనుకున్నాం కానీ అది శరీరంలో నుంచి వచ్చింది అలా ఒక రెండు మూడు నిమిషాలు వచ్చి ఆగిపోయాం అక్కడే ఉన్నాం. ఆగిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆగిపోయిందో ఆగిపోయిన తర్వాత మరుక్షణం నుంచి రక్తం ధారలుగా మెల్లగా ఇదంతా సహస్రారం నుంచి రక్తం రక్తం దాన్ని బట్టి అర్థమయింది అప్పటిదాకా ఆయన జీవం ఉంది ఎవరు గుర్తించలేదు తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయారు వారు ఆ స్థితికి వెళ్ళిపోయి ఉన్నారు అది పూర్తిగా కాపాలమ కాకుంటే దీని ఏ కారణం వల్ల అయనా తన తమ్ముడికి
(29:19) చెప్పాడు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా ఉండొచ్చు ఇ ఏదైనా కావచ్చు లేకుంటే ఆయన అనుకున్న ముహూర్తం అది కావచ్చు అప్పటిదాకా మామూలుగా కథలోకి వెళ్లేవు కానీ లోపల అసలు మామూలుగా మనం చూస్తే ఒక నిర్జీవమైన శరీరం అక్కడ ఉన్నట్టే అనుకుంటాం ఆ కానీ లోపల ఉంది ఉంది చైతన్యం ఉంది అని సంగతి తర్వాత ఆ జరిగిందాకా తెలియదు. దాదాపు ఒక 10 గంటలు 15 గంటలు ఈజీగా ఉదయం మధ్యాహ్నం 12 గంట అప్పుడు మేము చూస్తే రాత్రి 10:30ర అదా 10 గంటలు సమయం గడిచింది.
(29:56) ఆ తర్వాత ఇంకప్పుడు పద్మయ్య అందరికీ చెప్పడం మ్ అన్న చెప్పిఉన్నాడుఅని చెప్పి అసలు మాట్లాడుకోవడం మ్ పక్క రోజు ఉదయానికి పక్కరోజు మధ్యాంటికి చక్క కేసులో వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు వచ్చేప్పటికే జరిపేశారు [గొంతు సవరించుకోవడం] ఇక్కడ కార్యక్రమం మ్ ఎందుకంటే ఇంకా ఉంచడం కుదరదు ఆ అంటే ఇప్పటిలాగా భద్రపరిచి ఇవి ఇక్కడ పల్లెటూరు ఒకటి లేవు లేవు మ్ [గురకలు] అందువల్ల అందువల్ల అక్కడ శాస్త్రవక్తంగా ఆయన ఏ రకంగా చెప్పారో అదే రకంగా పద్మనా చేయించి జరిపించారు.
(30:29) అప్పుడు సరే మనం ఇన్నాళ్ళు ఒక సాధకుడి దగ్గర ఉన్న ఒక మూడో రోజు తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మీటింగ్ ఒక చిన్న సమావేశం పెట్టుకొని మీరా శెట్టి గారు నాన్నగారు అందరూ కూడా నాన్నగారు నిర్వహించేటట్టు బాధ్యతలు ఇంక వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వ్యాపారాలు చూసి చూసుకునేటట్టు ఆ రోజుల్లో అప్పుడు అనుకుంది ఏందంటే పెద్దగా ఇంకేం వస్తారు లేదు అయిపోయింది మనకు మన ప్రాప్తం ఇంతవరకు అవును అని వాళ్ళు అనుకున్నారు.
(30:56) ఒక దీపారాధన చేయడానికి దానికి ఒక పూజాన్ని పెడదాం చేద్దాం అలా అలా జరుగుతూ వచ్చింది కానీ ఒక ఐదారు రోజుల తర్వాత నుంచే ఈ గాలి పట్టిన అంటే గాలి దూడి అంటారు చూడండి అవునండి అట్లాంటి వాళ్ళు విపరీతంగా రావడం మొదలైింది ఆ ఆ తర్వాత తర్వాత జన ప్రవాహం ప్రజల్లో అప్పుడు ఒక నానుడు ఏందంటే ఏదో స్వామి వారి దగ్గరికి ఆదివారం పోతే మంచిది. ఉమ్ ఎవరికి వారిని ఇవే వాళ్ళు నిర్దిష్టంగా ఇలా వస్తే ఏమైంది ఆయన చెప్పింది లేదు ఎవడు విన్నది లేదు వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకొని రావడం అది ఆచారంగా ఏర్పడిపోయింది ఆచారం చాలా వరకు అట్లే వస్తుంటాయి మనకు ఇప్పటికి ఆదివారం అంటే ఎక్కువ మంది
(31:34) ఎక్కువ మంది వస్తుంటారు అంటే దాదాపు 50 సంవత్సరాలు అయింది కదండీ వా ఇప్పటికి 50 ఇప్పటికి 50 సంవత్సరాలు అంటే మీకు తర్వాత వారి దర్శనం ఏమనా జరిగిందండి ఒకటి రెండు సార్లు స్వామివారు అంటే కళలో కనపడింది ఆకారం వాస్తవంగా చెప్పదలుచుకుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను స్వామివారు ప్రత్యక్షంగా దర్శనం ఇయడం అనేది చాలా అరుం అది కానీ అనుభవపూర్వకంగా తెలుసుకునేది చాలా చాలాసార్లు వాస్తవంగా మనకు అనుభవపూర్వకంగా స్వామివారి అండ నాకు ఉంది లేకపోతే ఇన్ని రకాల వాటిని ఎదుర్కోవడం అనేది కూడా చాలా ఇదయింది కదా
(32:18) ఒక ఇది అవును ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని రకాల అడ్డంకులు మనకు ఉన్నాయి. ఇతర మత ప్రాచీర్యం ఎక్కువ అయిపోయింది. అది ఇక్కడ ప్రభావం ఉంది. అన్నిటిని తట్టుకొని నిలబడాలి సరే అట్లా వాటన్నిటిని వీటికి ఎవరు ఉత్తరం ఉందా తర్వాత వ్యక్తిగతంగా మేము ఎప్పుడు నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు మా సంసారం ఇబ్బంది పడి నేను గాని నా భార్య గాని మాకున్న ఏకై కండ ఎవరు స్వామివారి ఆయన ఆయనే కాపాడతాడు అవును అంటే వీరు సాధకులు ఎక్కడైనా సాధన చేస్తుంటే ఆ చుట్టూ రకరకాలుగా ప్రకృతి
(33:03) అంతా కూడా వారి చుట్టూ తిరుగుతూ ఉంటది దీనికి ఉదాహరణ మా ఇంట్లో స్వామి వారు ఉన్నప్పుడు మ్ ఇక్కడికి రాకముందు స్వామివారు బస్ చేసిన ఇంటి చుట్టూరు ఒక సర్పం తిరిగేది ఆ అలాగే వేలాది ది రామ చిలకలు వచ్చి వారిదేవి ఆ ఇంటిమీద అంతకుముందు ఉండేవి కాదు వేలాది రామ చిలకలు వచ్చి వారివి ఇంకో విషయం అండి స్వామివారి కంఠస్వరం కూడా మ్ అది ఒక రకమైన మాధుర్యం మాధుర్యం చాలా అంటే మీకు నేను ఎలా చెప్పాలి ఒక మీరు వింటే మీకు తెలియకుండా ఆనందం పొందుతారు మ్ దాంట్లో ఆ అదృష్టం నాకు ఒక్కసారి కలిగింది అవునండి
(33:47) ఆ ఒక్కసారి సార్ స్వామి వారి గారి దగ్గర ఆయనే కదిలించుకొని చెప్పారు. నేను ఫలానా సినిమా చూశను ఈ పాట విన్నావా నన్ను అడిగారు నువ్వు సినిమాలు చూస్తావా అని అడిగారు. ఆ చూస్తాను స్వామి అన్నా నేను చూసి నవ్వుతూ నేను చూసాను లక్త ప్రహ్లాద దాంట్లో ఒక పాట ఉంది నీకు తెలుసా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ దాంట్లో కొన్ని ఒక చరణం ఉంది గాలిని బంధించి అటించి అది పాడి వినిపించారు.
(34:12) మ్ అది అప్పుడు ఒక రకంగా కొత్తగా అనిపించింది. [నవ్వు] అవును స్వామివారికి ఇవి కూడా తెలుసా అని అనిపించింది దానికి అర్థము చెప్పారు ఆయన గృహస్థాశ్రమంలో ఉండేవారికి నామ సంకీర్తన సరిపోతుంది సరిపోతుంది అందరూ సాధకులు హటయోగులు యోగులు కాలేరు కదా అందువల్ల కనీసం మనసులో తలుచుకుంటే పుణ్యం సంపాదించుకుంటారు అని చెప్పి ఆయన అలా చెప్పారు తర్వాత ఒకసారి ఏదో ఒక పండక్కు సంక్రాంతికో దీనికో పండగ రోజు అమ్మ బాక్స్ ఇచ్చింది.
(34:51) మ్ నేను తీసుకొచ్చాను దాంట్లో చూస్తే రెండు వడలు కొంచెం పాయలు అమ్మకు చాదస్తం అయ్యా అన్నీ పెడుతుంది. నేను చిలుసాకు నేను రుచువులు చూడండి అని అన్నీ పెడుతుంది. అని చెప్పి విస్తర వేసి పెట్టి నాకు కూడా పచ్చపెట్టి అట్లా ఇప్పుడు ప్రతి విషయం కూడా ఆ ఆ రోజు ఆ చేతితో ఈ స్పర్శ ఈ రకంగా తగిలింది కదా ఆ రోజు ఈ సంఘటన జరిగింది కదా ఇప్పుడు ఇలా జరగడానికి నానిదేమో అది ఆ ఇవి సూచనలుఏమో అని అన్వయించుకునే కొద్ది అర్థం అవుతున్నాయి తప్ప ఆ రోజు అర్థం కాలే అంటే ఈ అవదూత త్వం అనే దాని గురించి ఏమనా ఐడియా ఉందండి అప్పట్లో మీకు లేదండి
(35:33) లేదు అసలు ఏది ఏది లేదు మీరు చూడడమే కొత్త ఆ చూడటమే కొత్త అయితే ఒక్కటి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక దిగంబర యువకుడిని కలి చూస్తే కలపడే ఒక రకమైన ఏహ్య భావం అనేది ఏనాడు లేదు ఇప్పుడు మీరు నేను ఎంత సాధారణంగా మాట్లాడుకుంటున్నామో మిగిలిన వాళ్ళని మనం ఎలా చూడగలుగుతున్నామో అలాగే ఉండేది ఉండేది అంటే వారు దిగంబరంగా మారడ అంటే సాధనలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా మారండి ఎప్పుడన్నా న్న కౌపీనం కట్టుకునేవారు ఏదన్నా మాలకొండ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అట్లా అంతే తప్ప సాధారణంగా అది గంప మామూలుగా వ్యాసాశ్రమంలో చదివేటప్పుడు అదంతా బానే ఉంది మామూలుగా ఉన్నారు
(36:14) ఎప్పుడైతే ఈ సాధనలోకి వచ్చా సాధనలోకి వచ్చాక అది కూడా తీవ్రమైన సాధనకు వచ్చాక ఎప్పుడైనా చెప్పారండి ఈ సాధనకి ఈ విధంగా పూర్తిగా మారడానికి గురువు ఎవరో ఏంటనేది ఫలాని ఒక నిర్దిష్టమైన గురువు గారు ఆయన ఎప్పుడూ చేయలే ఆయన చివరకు ఆయన బాగా ఈ ఇది పొందింది బోధ పొందింది పార్వతి మట్టంలో అమ్మవారి దగ్గరే అమ్మవారి దగ్గర సాక్షాత్ అమ్మవారి దీనికి ఎందుకంటే ఒక ఇది నిర్ధారణ నిజం కాదు మాకు తెలిీదు బయట ప్రజల దగ్గర నుంచి విన్నది ఆరోజు రాత్రి ఆయన హృదయం ఇచ్చేసి రాత్రి ఆయన ఇక్కడ ఇక్కడ ఎవరో బయట పోయే వాళ్ళకు లలిత అమ్మవారి పేరు ఆయన పెద్దగా
(36:57) ఉచ్చరిస్తున్నట్టు వినబడిందిట అయితే ఒకటి అమ్మవారి దగ్గర ఉన్నందువల్ల తన సాధనం ఎరుగుబడిందని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి మీకు ఎప్పుడనా వీలుంటే సార్ మాలకొండకు లో శివాలయం చూచి ఇప్పుడు కొంచెం మాడిఫై చేశరు దాన్ని అది అది అత్యంత ప్రశాంతమైనది అండి మేము ఆ చింతనంలో మారకుండా పోయినప్పుడు కూడా శనివారం రోజు పోయినా అక్కడికి జన సంచారం తక్కువ ఉండేది తక్కువ ఉండేదా బాగా తక్కువ ఉండేది.
(37:25) ఆ లోపల కూర్చుంటే ఒక రకమైన ప్రశాంతం మీకు తెలియకుండానే వస్తుంది అది శివ సన్నిధి ఈ ప్రణాళిక ఏ విధంగా ఉందండి నా ప్రణాళిక ఏ విధంగా ఉందంటే ఒక బాధ్యత నా మీద ఉంది. మ్ ఆయన ఇది పెద్ద క్షేత్రంగా మారుతుందని చెప్పారు. మ్ క్షేత్రంగా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మ్ అందుకు దగ్గ ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను. మ్ ప్రసిద్ధమైన అవధూత క్షేత్రంగా మ్ దీనికన్నా ముందు ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలి సాధకులకు మార్గదర్శనం చేసే కేంద్రంగా తీర్చిదిద్దాని ఒక ఆలోచన మ్ అది నా ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గమనించింది ఏందంటే ఇక్కడ ఎక్కువమంది పల్లెటోళ్ళ నుంచి
(38:10) వచ్చే ప్రజలు ఆహారం అన్నదానం రెండోది అది ముఖ్యం అందువల్ల 2007 లో ప్రారంభించాం. భగవంత ఆయన దయ వల్ల ఈరోజు కూడా నిరంతరంగా చేయగలుగుతున్నాం అంతరంగా రెండు పూట్లా చేస్తున్నాం మిమ్మల్ని బాగా కదిలించిన అనుభవాలు ఏమనా గుర్తున్నాయండి భక్తుల అనుభవాలు చాలా ఉన్నాయి. ఉమ్ ఏదో ఒక రెండు పంచుకుంటారు చాలా ఉన్నాయి మ్ వచ్చిన కొత్తల్లో ఇక్కడికి ఒక ఆమెని తీసుకొచ్చారండి నా పేరు లక్ష్మ స్టిల్ చాలా ఉంది బతికింది మ్ ఆవిడ ఇంకో మూడు నాలుగు రోజుల్లో చచ్చిపోతుందనే తీసుకొచ్చారు ఎందుకంటే ఈ నోటి దగ్గర క్యాన్సర్ లాంటిది పుండు ఏర్పడిపోయి పోదు ఇదవడ మ్
(38:54) ఒకవైపు మ్ భర్త వదిలేసాడు మ్ ఆ కన్నవాళ్ళు వదిలించుకున్న అనుకుంటున్నారు ఏ కాణంలో చేసుకొచ్చి ఇక్కడ పడుకో పెట్టారు ఒక ముసలని పెట్టారు ఆమె పక్కన ఆమె ఏమ నడిచే ఇది కూడా లేదు ఇప్పుడు అట్లాంటి మనిషి కోలుకోవడం కాదు భజనలు చేస్తుంది మ్ ఇంకా వేరే ఎటువంటి మెడికేషన్ లేదు మా కళ్ళ ముందు మ్ ఆ కళ్ళ ముందు చూస్తుంటే ఆవిడ భజనలు చేస్తుంది.
(39:28) చక్కగా తిరుగుతుంది అప్పుడప్పుడు స్వామికి పూజలు చేయించుకుంటుంది ఏం చేసేద వాడు ఇక్కడికి వచ్చి పడుకున్నారు అంతే అంతే పడుకోబెట్టి వెళ్ళిపోయినారు వాళ్ళు ఏమ ఉంట పనులు ఇక్కడ అంతే అట్లానే హీల్ అయిపోయింది మొత్తం టోటల్ గా అండి మొన్న ఒక భార్యా భర్త వచ్చారు వాళ్ళ కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్లి అయిన తర్వాత వచ్చినప్పుడు ఈ ఇటు పక్క ఎడం వైపు నడుము మీద పడుకుంద సం ఇది చర్మ వ్యాధి ఏదో వచ్చింది.
(40:02) మ్ వీళ్ళు డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు. ఇది పెరిగితే లోపలికి వెళ్ళిందంటే ఇన్ఫెక్షన్ అయి చాలా ప్రమాదం కానీ ఇప్పుడు చేయడానికి లేదు. మ్ లోపల బెడ్డు ఉంది అమ్మాయికి ఏడో కదా మ్ అని చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామి దగ్గర మొక్కుకొని వెళ్ళామండి ఇంకా మేము ఏమి చేయలేదు స్వామి వారిది విభూతి తీసుకెళ్ళాం. అది ఒకటే చేశం.
(40:27) అమ్మాయికి తగ్గిపోయింది మేమఏమి చేయలేదు తగ్గిపోయింది అమ్మాయి బాగుంది ఇద్దరు బాగున్నారు తల్లి బిడ్డ బాగున్నారు డాక్టర్ గారు కూడా అన్నారు ఎట్లా తగ్గింది ఇది ఇట్లాంటివి వినే కొద్ది ఏమనిపిస్తుంది అంటే మనకు వీటికి ఏమి లాజిక్లు ఉండవు అవును కొంతమంది సహజంగా దేవుడి గురించి ఏంటే నేను ఇంత ప్రార్థన చేశాను నేను ఇంత కష్టపడ్డాను ఇన్ని పూజలు చేశాను ఇన్ని వ్రతాలు చేశాను నాకేంది ఇంకా కష్టాలు నీకు దేవుడు నువ్వు అడిగినప్పుడు ఇవ్వడు హమ్ నీకు అవసరం ఎప్పుడో అప్పుడు ఇస్తాడు ఏది అవసరమో అది ఇస్తాడు అవును ఏది మంచిది అయితే అది ఇస్తాడు అవును ఆ ఇచ్చింది మంచిది అని తీసుకోవాలి.
(41:08) అది ముందు నువ్వు ప్రిపేర్ అవ్వాలి. స్వీకరించడానికి మనం ప్రిపేర్ అవ్వాలి దేవుడు ఏది ఇచ్చినా మంచి నా మంచికి ఇచ్చాడు. ఉమ్ అవమానాలు ఇస్తాడు విజయాలు ఇస్తాడు అవును రెండు ఒకే రకంగా అంతే అందుకే కదా భగవద్గీతలో కృష్ణుడు మొత్తుకొని చెప్పేది సమదృష్టితో ఉంటున్నారు మనకు ఈ ఆశ్రమం బాధ్యతలు తీసుకోకముందు నాకు పెద్దగా ఈ శాస్త్ర సంబంధమైన నాలెడ్జ్ తక్కువ ఉండేది దీని తర్వాత నేను భగవద్గీత పారాయణం చేశను మ్ పారాయణాలు చేసుకుని కొన్ని చదువు చదువుకున్నా కొన్ని ఎందుకంటే స్వామి మీరు స్వామి దగ్గర ఉన్నారు కదా మీకు ఫలా ఏమని ఉపదేశం ఇచ్చారు
(41:54) చెప్పే అర్హత ఉండాలిగా మ్ అవునండి ఈ వయసులో చదువుకునే అవకాశాన్ని ఇచ్చింది ఆయన ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ నిత్య అన్నదానాన్ని మీరు ఏర్పాటు చేశారు మీరు వచ్చాక ఎలా జరుగుతుందండి కార్యక్రమం స్వామి వారిదయ్యే ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది మేము ఎప్పుడూ కూడా అయ్యో ఇంక ఎలా జరుగుతుంది అన్న ఆలోచనలో లేవు లేదు జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఎట్లా లోపలికి వెళ్లి వారి సమాజ మందిరం దగ్గర మొక్కుకొని వెళ్ళిపోవడమే ఇంకా వేరే మేము చెప్పేది కూడా అదే కొంతమంది అడుగుతారు మీరేమన్నా మంత్రం ఇస్తారా మ్ ఇప్పుడు నాకు గురువు అది ఏమి జరగలేదు నేను మీకుేమ ఇచ్చేది
(42:33) మ్ అదే చెప్పాలి మ్ నాకేమి నాకే జరగనప్పుడు నేనేమ ఇచ్చేది మ్ మన అందరికీ ఒకడే అక్కడ లోపలికి వెళ్లి మొక్కుకోండి. మీ తల్లిదండ్రులకి ఏమనా వారు ఏమనా మంత్ర దీక్ష ఇచ్చారండి అది వాళ్ళు ఎప్పుడు రివీల్ చేయలేదు కానీ మా అమ్మగారు ఆధ్యాత్మికంగా తర్వాత ప్రయాణం చేసేది తర్వాత ఎంతో కొంత జ్ఞానం అయితే అక్కడి నుంచి వచ్చింది. అది స్పష్టం ఈ పుస్తకం మా తల్లిగారు రాసింది ఆ అవతలతో మా అనుభవాలు ఇది మా అమ్మగారు రాసింది స్వయంగా స్వామి వారి తన అనుభవాలు పంచుతూ దీంట్లో ఆవిడ రాసింది అన్నమాట అట్లనే ఆమె చెప్పింది మాతో ఏమని స్వామివారు ఇట్లా చెప్పేవాడురా వచ్చి
(43:14) కూర్చోని పక్కన కూర్చొని చెప్పేవాడు అమ్మ మళ్ళీ చెప్పేవాళ్ళు ఉండరు ఇప్పుడు నేను నేను ఉన్నాను విను అని చెప్పి చెప్పేవాడు మ్ ఇది దత్త ప్రసాదాలని మ్ భక్తుల అనుభవాలను సంకలనంగా చేసి నేను తిందండి ఆహ అంటే ఇక్కడ భక్తులు పొందిన అనుభవాలు దీంట్లోనే కొన్ని నేను పొందిన అనుభవాలు అవునండి నా వ్యక్తిగతంగా దీనికి భక్తుల అనుభవాలు వాళ్ళకు ఒక ప్రేరణ ఒకటి ఉందండి వాస్తవం అది కూడా చెప్పాలి స్వామివారి ముందే మ్ 2016 సంవత్సరం అప్పుడు మ్ నేను మొదట మొట్టమొదట నేను Facebook ఒక ఇది పెట్టుకున్న పేజ్ పని నా వరకు ఊరిక మామూలుగా
(43:58) అప్పుడు ఒకరోజు ఉదయాన్నే చూస్తుంటేఏడు గంటలకు కంచి పరమాచార్య వైభవం కంచి స్వామివారి పరమాచార్య వారిది కంచి పరమాచార్య వైభవం అని ఒక పేజ్ ఉంది. దాంట్లో పరమాచార్య వారి లీలలు షార్ప్ గా ఉదయంఏడు గంటకు పోస్ట్ చేసేవాడు ఆ పేజ్ నిర్వాహకులు నేను పక్కరోజు చూశను కరెక్ట్ఏడు గంటలకే మళ్ళీ పోస్ట్ అయింది. అది ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఏమైిందంటే ఏడు ఒకట అయ్యేప్పటికి మనకు ఆందోళన ఇంకా రాలేదు మ్ చదవాలి చదవాలి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.
(44:31) ఎన్నాళ్ళ అయింది స్వామి వారి దగ్గర నేను ఉన్నాను భక్తుల అనుభవాలు మనం ఈ రకంగా ప్రజలకు తెలియజేస్తే కొంత ఒక ఇప్పుడున్న సోషల్ మీడియా మాధ్యమాన్ని ఉపయోగించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది కదా అలా మొదలయింది. అది దానికి విశేషమైన స్పందన వచ్చింది. ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని చేశాను ఒక ఐదేళ్ళు తెల్లవారుజామ ఇన్ని గంటలకు అంటే అన్ని గంటలకే మ్ అది చేసుకు అది వచ్చింది.
(45:00) ఇప్పుడు మా ఇద్దరు అబ్బాయిలు అందుకొని దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే మీరు అంటారే మీకు ఇంకేమనా అనుభవాలు ఉన్నాయని ఇదే అలసలు అందుకోవడం కూడా అనుభవమే కదా అవునండి అవును అందుకని చాలా సంతోషం గురువుగారు మీ ద్వారా భక్తులందరికీ చూసిన వారందరికీ ఆహ్వానం పలకండి ఈ క్షేత్రానికి రమ్మని శ్రీ సన్నిధి ఛానల్ వారి ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొగలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరాన్ని ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా మీకు వీలైనప్పుడు ఒకసారైనా దర్శించండి.
(45:38) ఎందుకంటే ఈ మధ్యకాలంలో కఠోర తపస్సు చేసిన ఒక సాధకుడు అందులోనూ కపాల మృక్షం ద్వారా సిద్ధి పొందిన ఒక యోగి ఇక్కడ సిద్ధి పొంది ఉన్నారు వారి తపో మహిమ చేత ఈ భూమి ఒక రకంగా పునీతమైపోయింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన ఈ నేల మీద అడుగు పెట్టిన ఎంతో మందికి వారి వారి కర్మ ఫలాలు తొలిగిపోతున్నాయి అని చెప్పి ఒక విశ్వాసంతో వస్తున్నాను మీరు కూడా రండి మీ అనుభవాలు పంచుకోండి స్వామి వారికి మీ సమస్యలు ఉంటే చెప్పుకోండి మీ వేదనలు మీ కష్టాలు మీ సంతోషాలు ఏదైనా సరే స్వామివారు సంతోషంగా తీసుకురిస్తారు మీ సమస్యకు పరిష్కారం చూపుతారు.
(46:22) అది మేము చెప్పగలిగే నమ్మకంతో విశ్వాసంతో చెప్పగలిగే ఒకే ఒక మాట మీరందరూ కూడా దర్శిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ దత్త కృప ఇంతవరకు పొగులిచర్ల అవధూత శ్రీ శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశ్రమ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి పావని నాగేంద్ర ప్రసాద్ గారు మనం ఈరోజుల్లో చాలా తక్కువగా పని చేస్తూ ఎక్కువగా చెప్పుకున్నవాళ్ళని చూసి ఉంటాము.
(46:49) వీరు ఎంతో ఎక్కువగా పని చేస్తూ వారి గురించి చాలా తక్కువగా మనఅందరికీ తెలియజేశారు. వారు చేసినటువంటి పని ఏంటి వారు చేసినటువంటి కృషి ఏంటి అనేది ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క అనుభవంలోకి వస్తుంది. దీనింతటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారు పగలచర్ల అవదూత వారు వారే వీరు వెనక నుండి వీరిని ముందుపెట్టి ఈ కార్యక్రమాలన్నీ మనందరి కోసం చేయిస్తున్నారు.
(47:11) కాబట్టి గొప్ప అవకాశాన్ని వారు మనకు కలిగించారు. ఇలాంటి వాటిని ఇలాంటి క్షేత్రాలని మనందరం కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఎక్కడికి వెళితే ఎవరి దగ్గరికి వెళ్తే మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో అని భయపడుతున్న రోజుల్లో ఇట్లాంటి సిద్ధి పొందినటువంటి గురువులు ఈ విధంగా మన దగ్గర వారి సూక్ష్మ శరీర రూపంగా వారి యొక్క శక్తిని ఇక్కడ నిక్షిప్తం చేసి ఉన్నారు కాబట్టి ఆ శక్తి ప్రేరణతో మనం ఇక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నా కూడా ఆ శక్తిని పొందవచ్చు మన జీవితంలో అనుకున్నటువంటి కోరికలు కావచ్చు మనం ఎదుర్కున్నటువంటి ఇబ్బందులని కావచ్చు వాటన్న అన్నిటి నుంచి
(47:46) కూడా బయట పడడానికి పూర్తి అవకాశం ఉన్నది. ఇక్కడికి [గురకలు] వచ్చిన భక్తుల అనుభవాలు కూడా మనకు అవే తెలియజేస్తున్నాయి. ఇలాంటి క్షేత్రానికి మీరందరూ కూడా వచ్చి మీరు కూడా ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ నమస్కారం.
No comments:
Post a Comment