The Secret of Super Mind Sadhana | A Powerful Mantra for Mental Clarity | Aaduri Udayabhaskar
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IR631dMs2so
Transcript:
(00:02) [సంగీతం] లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు దీంట్లో సూపర్ మైండ్ సాధన అని ఒకటి ఉన్నద ఈ సూపర్ మైండ్ సాధన అంటే ఏంటి అది ఏ విధంగా చేసుకోవాలి దీనిలో మనకి అది ఎట్లా మెప్పొంది పరిచర్ తప్పనిసరిగా అండి ముందు అశ్విని దేవతలు కాబట్టి వాళ్ళని స్తుతించాలి. ఇది సంధ్యా సమయంలో ఉదయం సాయంత్రం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి 40 నిమిషాల ముందు మన భూమికి కాల్షియం రూపేణ
(00:48) సూర్య భగవానుడు మనకు కావాల్సిన మినరల్స్ అన్ని అందిస్తాడు. అనారోగ్యం నుంచి బయటపడాలంటే మన డెఫిషియన్సీ కనిజ లోపాలు మినరల్స్ తర్వాత విటమిన్స్ లోపం వీటి వల్లనే ఉంది. అందుకే వీటి మనం టాబ్లెట్ల రూపేణ ఎంత తీసుకున్నా కూడా దీన్ని మనం ప్రత్యక్షంగానే సూర్య భగవానుడి దగ్గర నుంచి కూడా మనం ఆ సమయంలో కొంచెం సేపు మనం సంధ్యా సమయంలో ధ్యానం చేసినా ఈ స్తోత్రాలని స్తుతించినా అందుకని ఈ పగలు రాత్రి ఎవరి వల్ల సంభవిస్తున్నాయో ఆ దేవతా శక్తులే అశ్విని దేవతలు అందు వాళ్ళని స్తుతిద్దాం మళ్ళ ఒకసారి ఓం క్రియ పూర్వగోపూర్వజో
(01:33) చిత్రభానుగిరా వాసం సామితప్సాహినంతో దివ్యౌ సుపర్ణో విరజో విమానో అదిక్షుపంతో భువనాని విశ్వా హిరణమయో శకుని సాంపరాయో నాసత్యదస్స్రో సునసో వైజయంతౌ శుక్రం వయంతో తరసాసువేమన అదిశయంతా వసితం వివస్వతః గ్రస్తాం సుపర్ణస్య బలేనవర్తికాం అముంచతామస్వినో సౌభగాయ తావస్సుముర్తో అనవంతమాయ వసత్తమాగ అరుణా ఉదాహవన్ శష్టిస్ గావః తిశస్య దేనవః ఏకం వస్చం సువతి దంతుహంతి నానాగోషట్య వితా ఏకదోహనా తావస్వినోదుహతోహ
(02:17) ముఖ్యం ఏకాం నాభిం సప్తసతా అరాస్ితా ప్రదిష్వన్యావింసతి అర్పితా అరా అనేమి చక్రం పరివర్తతే అజరం మాయాస్వినో సమనక్తి చక్షణి ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణాభి ఏకాక్షమృతస్యధారం అస్మిన్ేవా అదివిశ్వేవిషతావస్వినముంచతోమావిషీదతం అశ్వినావిందుమృతం మృత్తభూయో తిరోధత్తామస్వినో దాసపత్ని గిత్వాగిరిమస్వినోగాముదాశరంతో తద్విష్టిమహనా ప్రస్తితో బలస్య యువాం దిశో జనయదోదశాగ్రే సమానం ఊర్ధిరదయానం వియంతి తాసాం యాసముయో అనుప్రయాంతి
(03:03) దేవా మనుష్యా క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురుదో విశ్వరూప తే అదిక్షిపంతే భువనాని విశ్వా తేభానవో అనుపితాచరంతి దేవా మనుష్యా క్రితిమాచరంతి తోనా సత్య అశ్వినావామహేమా స్రజంచయాం విబృతస్పుష్కరస్య తోనా సత్య అమృతావృత వృతే దేవా తత్ప్రపదేనసూతే ముఖేన గర్భం లభితాం యువానో గతాసురేతత్ప్రపదేనసూతే సజజౌజాతో మాతరమత్తి గర్భ తావశినముంచతో జీవసేగా స్తోతం నశోమి ముకైర్భవంతో చక్షర్విహీనపతి సంప్రమోహ దుర్గేహస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపజ్యే
(03:51) అశ్విని దేవతలు అంటేనే అదృశ్య దేవతలు మనం ఇప్పటివరకు మనకి ఏ దేవతలు ఆరంభం గణపతి దగ్గర నుంచి 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలు మనం ఏదైతే దేవాలయాల్లో చూస్తున్నామో పూజలుగా ఆరాధిస్తున్నామో వీళ్ళందరిలోకి పై అంతస్తు దేవతలే వీళ్ళందరూ 31 వరకు ఉంటారు స్థాయిల్లో అందుకని 32 33 స్థాయిల్లో ఉన్నటువంటి దేవతలని అశ్వినీ దేవతలు ఈ దేవతలకే వైద్యులు అంటారు.
(04:28) అందుకని అది సూక్ష్మం అన్నమాట. మనం ఈ స్థూలంగా మనం ఎక్కడో అక్కడ మనం భక్తిగా మనం దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తూనే ఉన్నాం జీవితకాలం అంతా ఆరాధిస్తున్నాం బహిర్గతంలోనే ఉన్నాం కానీ ఒక గురువు ద్వారా ఒక మంత్రం గాని ఒక స్తోత్రం గాని ఒక ఉపాసన గాని ఒక దీక్ష గాని ఎందుకు తీసుకుంటారు సాధన ఎందుకు చేయాలి అనింటే అంతర్ముఖం అవ్వడానికి ఈ బహిర్ముఖంలో మనకి దేవాలయానికి వెళ్ళిన దేవత ఏం మనకేం ప్రత్యక్షం కాదు అవును మనం రామకృష్ణ పరమహంసది వాళ్ళం కాము మహానుభావులకి వాళ్ళకి దేవతలు ప్రత్యక్షం అవుతారు అందుకనే మనకి స్థూలంగా దర్శనిస్తున్నారు.
(05:09) కానీ వాళ్ళు మనలోనే ఉన్నారు ఆ దేవతా శక్తి అందుకని సూపర్ మైండ్ సాధన అంటే పైథాగరస్ థియరీ ప్రకారంగా యస్ ఎబవ్ సో బిలో అంటే పైన ఏముందో కింద అదే ఉంది. దాన్ని మనం వేద ప్రకారంగా య అండాండేష పిండాండే అన్నారు. అంటే ఈ బ్రహ్మాండం అంతా ఏ రచనా క్రమంలో నడుస్తుందో మన దేహం మన పిండాండం అంటారు. ఈ మానవ దేహం కూడా అదే అలాగే ఉంది. అంటే మన కంటికి కనిపించే భూమి గ్రహాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి మనకి ఇంకా గ్రహాలు కూడా మనం దృష్టి పెట్టి చూస్తే తెలుస్తుంది కానీ మనకు కనిపించేటువంటివి నాలుగు ఇది భూమి
(05:54) మనకు కనిపిస్తుంది. సూర్య చంద్రుడు సూర్యుడు చంద్రుడు చంద్రుడు లేనప్పుడు తారలు ఈ నాలుగు అయితే ఉన్నాయి. మనకి ఒకానొక నక్షత్రం భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని సూర్యుడు అన్నారు. అందుకని సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కాబట్టి ఈ నక్షత్రాల్లో మొదటి నక్షత్రమే ఇది 27 నక్షత్రాలు మనకి ప్రామాణికంగా అవును ఇచ్చారు అది అవే మనకి ఈ క్యాలెండర్ రూపేణ పంచాంగం రూపేణ మనం తిధుల రూపేణ ప్రతి నెల కూడా నెలలు మాసాలు పక్షాలు ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చాయి ఈ అశ్వినీయ దేవతల ద్వారా సూర్యోదయ సూర్యాస్తమయాన్ని బేస్ చేసుకొని మిగిలిన కాలగమన అంతా జరుగుతోంది
(06:39) అదేని ఇందులో ప్రధానంగా మనకి అంతర్ముఖం అవ్వాలి. బహిర్ముఖం సాధన అయిపోయింది ఇంతవరకు చేశం ఎవరు ఎంత చేశనా నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళాలన్నమాట అందుకని మనం లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు మన దేహం ఎన్ని విభాగాలుగా ఉంది వేదం అసలు ఏం చెప్తోంది ఋగ్వేద యజుర్వేద సామవేదం త్రయి వేదః అన్నారు మొదట దాని ఎసెన్సే అధర్వణ వేదం నాలుగోది అందుకని మూడు విభాగాలుగా సృష్టి అంతా ఉంటుందన్నమాట సూర్యుడు చంద్రుడు భూమి భూమి ఆకాశంలో పగలు సూర్యుడిగా రాత్రి చంద్రుడుగా మనం భూమిగా మూడు భాగాలు ప్రధాన అంశాలు ఉంటాయి స్థూలము సూక్ష్మము కారణము
(07:25) స్థూల దేహము సూక్ష్మ దేహము కారణ దేహము ఇవి ఏమిటి అనే వివరణ ఇందులో కూడా ఒక టాపిక్ లో ఆ మూడిటి గురించి ఇచ్చాం అందులో మనం సూక్ష్మంగా మొదటి ఈ విషయం తెలుసుకుంటేనే ఆ సాధన చేయగలుగుతారు నేను ఏదైతే సూపర్మైన్ సాధన ఇచ్చామో మూడు మూడు భాగాలుగా సాధనిం మూడో దాని పేరు యాక్చువల్ గా అది ఈ అశ్వినీయ దేవతలు అశ్విని సూక్తంలో ఏ పుస్తకంలోనూ రాయలేనటువంటి సాధనని ఈ పుస్తకం ద్వారా అందించడం జరుగుతోంది.
(07:56) అందు దీంట్లో మనం మొదటి అవగాహన ఏం కావాలంటే సాధకుడికి స్థూల దేహం అంటే ఏంటి పంచకోశాలుగా విభజించబడింది మానవ దేహం పంచభూతాత్మకమైనది మానవ దేహం మన లోపల ఐదు కోశాలుగా ఉన్నాయి అన్నమయ కోశాన్ని స్థూల దేహం అంటారు. ఈ కనిపించే దేహాన్ని అన్నమయ కోశం అంటారు. దీన్ని స్థూల దేహం అంటారు. దీని లోపల దీన్ని ఏ యంత్రం నడిపిస్తుందో ఈ ఇంద్రియాల్ని పనిచేస్తున్నాయి అంటే లోపల ఒక మనస్సు పనిచేస్తుంటేనే నడుస్తున్నాయి.
(08:26) అందుకని ఆ లోపల మొదటి విభాగంలో ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఈ మూడు కలిపి సూక్ష్మ దేహం అంటారు. ఇక కారణ దేహం ఏంటి అంటే ఈ ఐదవది అయినటువంటి పంచకోశాల్లో అన్నమయ అయిపోయింది ప్రాణమయ మనోమయ విజ్ఞానమై ఆనందమయ కోశాన్ని కారణదేహం అంటారు. సాధకుడి యొక్క లక్ష్యం ఆనందమయ కోశం వరకు కారణ దేహం వరకు వెళ్ళాలి.
(08:56) ఇందులో సూక్ష్మ శరీర నిర్మాణం అసలు ఎలా జరిగింది అంటే ఈ ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి యంత్రం ఏది ఇప్పుడు మనం రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక కార్ ని రిపేర్ చేసుకోవాలంటే పైన కడిగితే సరిపోదు కదా ఇంజన్ కి వాళ్ళ వాటిని రిపేరింగ్ కి మనం ఇస్తాం. ఎలా అయితే మనం ఒక వస్తువుని ఎలా ఉపయోగించుకుంటున్నామో ఒక ఏసీ ని గాని ఒక కార్ని గాని ఎక్విప్మెంట్ ని మనకి ఈరోజున అన్ని తెలుసు అదే ప్రకారంగా మన దేహాన్ని కూడా డటాక్సిఫికేషన్ చేసుకోవాలి.
(09:28) సూక్ష్మ దేహ పరిజ్ఞానం కలగాలి మనకి అందుకని ఈ సూక్ష్మ శరీర నిర్మాణం అనేది ఈ రెండు విభాగాలుగా రెండు చాప్టర్లుగా రాశం అందుకని స్థూలము సూక్ష్మము కారణం అని తెలవాలి తర్వాత సూక్ష్మ శరీర నిర్మాణం తెలవాలి. అదే సూక్ష్మ శరీర నిర్మాణంలో ఏముందండి అంటే మనసు ప్రాణం మనోమయ కోసము ప్రాణమై కోసము విజ్ఞానమై కోసము ఈ రెండిటి గురించిన విజ్ఞానం ఇది ఉంది ఇది తెలవాలి.
(10:03) ఇది ఎలా అంటే మనం అనుకుంటున్నాం ఉచ్వాసా నిశ్వాసా ద్వారా ప్రాణశక్తి వస్తుంది కొంత భాగమే అది అసలుగా ప్రాణశక్తి సూక్ష్మ దేహం సూర్యుడి ద్వారా అందుకుంటుంది ఈ నేచర్ ద్వారా మనకు చుట్టూ ఉన్నటువంటి మహాప్రాణం ద్వారా మన దేహంలో స్ప్లీన్ సెంటర్ తర్వాత ఈ అనాహతానికి విశుద్ధానికి మధ్యలో ఒక సెంటర్ ఉంది. ఇవి ఈ ఉచ్వాసా నిశ్వాసాలకి మూలం శ్వాస మీద ధ్యాస గాని ఎక్కడ పెట్టాలండి అంటే ఈ ఉచ్వాస కలిగించే శక్తి లోపల ఎక్కడి నుంచి ఉంది నిశ్వాసం కలిగించే శక్తి లోపల ఎక్కడ ఉంది మనం గమనిస్తే తెలుస్తుంది.
(10:46) ఇప్పటివరకు మనం ఒక ఆ దృష్టి లేదు ఇది లోపల జరిగేది మనంఏం చేయతులతో చేయక్కర్లే ఏం చేయక్కర్లే ఆయిగా కూర్చొని మనం ధ్యానంలో కూర్చొని ఉశ్వాసా నిశ్వాసాలని గమనిస్తూ మొట్టమొదట ప్రశాంతంగా దీర్ఘంగా శ్వాసం తీసుకోవాలి. స్లోగా తీసుకున్న శ్వాస కన్నా వదిలే శ్వాస ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమైతాయి మన దేహంలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి.
(11:19) ఇప్పుడు అనారోగ్యానికి కారణం ఏంటంటే మన లోపల అన్ని విభాగాల్లో కూడా టాక్సిన్స్ పేరుపోవడమే ఇది మొత్తం నిర్మూలం అంతా ఎలా జరుగుతుందిఅంటే ప్రాణం ద్వారానే జరుగుతుంది. అందుకని బయట మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ధనం ఖర్చు పెట్టినా ఎంత విదేశాలకి వెళ్లి మనం వైద్యాన్ని చేకూర్చుకున్నా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు అది ఒప్పుకోవాలి అదని మనకి అది కలుగుతుంది.
(11:55) అంటే ఇప్పుడు సూపర్ మైండ్ సాధనలో మూడో స్టెప్ లో సూపర్ మైండ్ సాధన వస్తుంది ఆ ఒకటి రెండు మూడు సాధనలు ఇచ్చాం అది వివరంగా చెప్తా కానీ ఈ మూడు సాధనలు అర్థంఅవ్వాలన్నా ఆచరించాలన్నా ఈ సూక్ష్మ దేహ పరిజ్ఞానం ఉండాలి. మ్ ఇది ఎవరు ఇచ్చారు మనకి మొట్టమొదట 70 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో మాస్టర్ సివి అనేటువంటి మహానుభావుడు ఈ గురు పరంపరలో ఆయన ఈ సూక్ష్మ దేహ శరీరం గురించిన ఇంపార్టెన్స్ ని అసలు నేను వచ్చింది భూలోకంలో మీ అందరి సూక్ష్మ దేహాన్ని పటిష్టం చేయడానికి మ్ ఆరోగ్యవంతమైనటువంటి దేహంగా మిమ్మల్ని కాపాడడానికి ఇది నా బాధ్యత అన్న మొదటి గురువు మాస్టర్ సివివి ఆ మార్గంలో నడిచించిన మహానుభావుడు
(12:43) ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ఆయన జన్మదినం కూడా 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం జరుగుతుంది. [బెల్] [సంగీతం]
No comments:
Post a Comment