Thoughtless State ఒక అపోహా? 🌹నిర్వికల్ప సమాధి, ఆలోచనా రహితస్థితి..రమణ స్థితి రహస్యం🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZwXcnF6Jgwc
Transcript:
(00:00) ఆ ప్రవీణ్ ఏదో అడుగుతున్నావు అడుగు అన్నా తురియానికి రమణ మహర్షి చెప్పిన సహజ నిర్వికల్ప సమాధికి తేడా ఏంటి అమ్మ రెండు ఒకటే కానీ ఇక్కడ ఇదే క్వశ్చన్ రమణ మహర్షిని అడిగితే తులియంలో ఇంకా భావాలు ఉంటాయి ఇంకా కొన్ని ఉంటాయి అది లేని స్థితి సహజ నిర్వికల్ప సమాధి అని ఆన్సర్ ఇచ్చిండు ఒప్పుకుంటున్న ఒప్పుకుంటున్నా కాకపోతే దాన్ని ఎట్లా చూడాలంటే నీ చుట్టూ ఎన్నైనా ఉండని వాటితో సంబంధం కలిగి ఉండే స్టేట్ ఉంది.
(00:38) ఓకే అన్న నీ చుట్టూ ఎన్నైనా ఉండని అందులో ఒకటి ఒక విషయంతోనో రెండు విషయాలతోన సంబంధం కలిగే స్టేట్ ఉంది. ఓకే అన్న నీ చుట్టూ అవే ఉన్నాయి ఏ సంబంధం లేని స్థితి కూడా ఉంది. ఓకే సో సుషుక్తిలో గాని తురియాలో గాని నువ్వు నియంత్రించడానికి గాని నీ యొక్క సంకల్ప వికల్పాలు ఏమీ లేవు అవునా అందుకే భావాలు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది వేరే సంగతి కానీ నిర్వికల్ప సమాధి అంటే అసలు ఇంకా ఏ ఆలోచనలు లేవు అనేది జనరల్ అర్థము అవును అది జీవితంలో ఒకసారి రెండు సార్లు వస్తుంది.
(01:20) ఇది ఎప్పటికీ ఉండదా ఆహ ఉండే అవకాశం లేదు దానికి కారణం ఏమిటి మనం ఎంత కాదనుకున్నా ప్రపంచంలో ఉండాలి కదా అవునా అందుకని ప్రపంచంలో ఉంటే నువ్వు ఆలోచన లేకుండా ప్రపంచంలో నువ్వు అసలు మనగడ సాగించలేవు అన్నా కచ్చితంగా నువ్వు ఏదో ఆలోచన చేయాలి నీ గురించి కాకపోయినా పక్కవాడి గురించినా చేయాలి కదా అయితే ఆ ఆ నిర్వికల్ప సమాధిని అనుభవించడం అనేది వెరీ రేర్ అవునా ఒకవేళ ఉందనుకో ఆ స్థితిని సమగ్రంగా అనుభవిస్తే అదే తానం తెలుసుకున్నాడు వాడు ఆ తర్వాత ఆలోచనలు వస్తాయి అయిపోతే ఇది ఎట్లాంటిది అంటే నిర్వికల్ప సమాధి అంటే నగ్నం అబ్బా న్యూడిటీ
(02:04) అవునా అంటే న్యూడ్ గా ఉన్నావు కానీ చలివి ఇచ్చింది నువ్వు స్వెటర్ వేసుకుంటావు గా మ్ అయినా నా యొక్క నిజ స్వరూపం న్యూడిటీ అని గుర్తిస్తే సరిపోతది. ఉమ్ స్వెటర్ తో ఐడెంటిఫికేషన్ లేకుండా ఓకే అన్నా అందుకని ఆధ్యాత్మిక పరంగా పరమోత్కృష్ట స్థితులు అనేవి జీవితంలో ఎక్కువసేపు ఉండవు కానీ దాని ఎసెన్స్ నేనే అని గుర్తించే స్థితి అయితే ఉంది.
(02:29) అంటే ఇప్పుడు నేను 1000 ఆలోచనలు చేసిన ఆలోచనలు నేను కాదని తెలుసుకుంటే నిర్వికల్పమే అది. నా శరీరం మీద 100 బట్టలు వేసుకున్న నేను నగ్న శరీరాన్ని గుర్తిస్తే గుర్తించే స్థితి ఉంది కదా హలో అన్న వాయిస్ పోతాంది ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నా కూడా అన్న నేను న్యూ డే నేను నగ్నంగా ఉన్నానని గుర్తించే స్థితి ఉంది కదా అవును అట్లా నువ్వు అవసరాన్ని బట్టి ఆలోచనలు చేస్తున్న ఆలోచనలతో నాకు నిజంగా సంబంధం లేదని గుర్తించే స్థితి నిర్వికల్ప సమాధి ఓకే ఓకే తద్వారా యువర్ ఇన్నర్ పీస్ అనేది ఎప్పుడు చెక్కు చెదరదు.
(03:11) ఓకే సో అందుకని నా సింపుల్ అబ్జర్వేషన్ ఏంది ఒక మృత శరీరము ఆ తర్వాత ఒక నిద్రలో మరి నిద్రిస్తున్నవాడు గాఢ నిద్రలో ఉన్నవాడు తర్వాత పూర్తి అవేకండ్ మన్ ముగ్గురు ఒకటే స్థితిని అనుభవిస్తున్నారు. కానీ నిద్రిస్తున్న వాడికి ఏమీ తెలిీదు. ఓకే కానీ ఆ స్థితి ఉంది. ఓకే సారీ మనం మరణించిన వాడికి నిద్రిస్తున్న వాడికి జీవంతో ఉన్న వాడు ఆ స్థితి పట్ల ఎరుక గలిగిలేడు.
(03:41) అవును మెలుకోలో ఉన్న నిర్వికల్ప సమాధి అంటే మొట్టమొదటిసారి నీవు ఉన్నావని తెలుసు బట్ నీకు దేనితోన సంబంధం లేదని ఒక స్పృహ కలుగుతున్న సిచువేషన్ అది. ఓకే అందుకని ఇది వెరీ డీప్ ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్ కి సంబంధించింది ఇది ఆర్డినరీగా మనం మాటలో పడి ఇది అది అది ఇది అనడం కాకుండా సరిగ్గా అనుభవిస్తే తెలుస్తున్నది ఏమిటి నిర్వికల్ప సమాధి అంటే ఏ ఆలోచనలు లేని ఒక కంప్లీట్ మనోశూన్యత జీవితంలో ఒకసారి రెండు సార్లు వస్తుంది.
(04:09) అవునా అది ఒకసారి అనుభవించిన తర్వాత అదే నీ ఒరిజినల్ స్టేట్ అని తెలుసుకున్నాం అంతే. అయితే నాకు ఇక్కడ డౌట్ ఏమ వచ్చిందంటే ఇది ఎప్పటికీ ఉంటదేమో అంటే నువ్వు ఉంచాలని ప్రయత్నం చేస్తే అసలు ఉండదు అవునా ఒకవేళ వస్తే వస్తది అవునా అది ఎట్లా వస్తుంది అనేది ఎవరైనా ఆ స్థితిలోకి రావచ్చు అదేంటి నీవు ఏవైతే బాహ్య సంబంధ విషయాలు ఉన్నాయో వాటితో నీకు మెల్లమెల్లగా సంబంధం తెగిపోతున్న కొద్ది ఆలోచనలు తగ్గుతూ వస్తాయి ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగం సంబంధించిన ఆలోచనలు వచ్చాయి అన్నారు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలు రావు కదా
(04:48) రావున్నారు కానీ ఇంట్లో భార్య ఉంది కాబట్టి భార్య గురించి ఆలోచన వచ్చింది. ఇప్పుడు భార్య కూడా డిసపర్య అయిపోతే భార్య గురించి ఆలోచనలు పోయాయి. ఉమ్ పిల్లల గురించి ఆలోచనలు పోయాయి. ఇప్పుడు ఎక్కడ వచ్చింది లాస్ట్ చివరికి తన గురించి ఆలోచన వస్తది. నేను తినాలని అయితే ఆలోచన వస్తది కదా ఎవరున్నా లేకున్నా సో ఆలోచన ఆలోచన ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఆలోచన వస్తే దాన్ని ఫంక్షన్ లో పెట్టడం ఒకటి ఆ బాధించే ఆలోచన రెండవది సో ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైన మనసు ఉదయించింది అంటే నేను బాధించే ఆలోచన ఏది లేదని ఉపయోగపడే ఆలోచనలు అనంతం ఉండొచ్చు అర్థమైందా
(05:38) హలో ప్రవీణ్ అన్న వయసు మధ్య మధ్యలో పోతుందన్న కొద్ది ఆ ఇప్పుడు నీ మనసులో వేల ఆలోచనలు ఉండొచ్చుఅబ్బా నిన్ను బాధించే ఆలోచన ఒక్కటి లేదని తెలుసుకునే స్థితి అది. ఆ సో నిర్వికల్పము అంటే అసలు ఏ ఆలోచన లేదు అని ఒక అర్థం ఉన్నప్పటికిని దాని అర్థం ఇంకొక సరిగ్గా చూస్తే హెల్దీ వేలో చూస్తే ఎన్ని ఆలోచనలు ఉందో వాటి చేత నాకు ఏ ఇబ్బంది లేదు బాధ లేదుఅని తెలుసుకోవడం ఈ డెఫినిషన్ అనేది బాగా వస్తాయి అంటే ఆలోచనలు ఉండొద్దు అంటే నియంత్రణ అయితది ఆలోచనలు రావాలి పోవాలి యు ఆర్ నువ్వు ఏ విధంగా కంట్రోల్ చేయడానికి లేదు.
(06:22) కానీ వచ్చే ఆలోచనను బాధిస్తుందా లేదా మాత్రమే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనిషి ఆ నిరంతరం ఏమ ఆలోచిస్తున్నాడు ఆలోచనల వల్ల కాదు ఒకటో రెండో ఆలోచనలు బాధిస్తున్నాయి ఇతనిని హలో సో ఆలోచనలు రాకుండా నేను ఉంటాను అన్నది కూడా నియంత్రణే ఆ ఆలోచనలు రాని పోని వాటితో నాకే తాదాత్మత లేదు అని తెలుసుకోవడమే మీరు వికల్పం అండి అంటే ఆలోచనలు ఎన్నైనా రానియండి వచ్చిన ఆలోచనలతోనే మనకు ఇబ్బంది లేకపోతే అది నిర్వికల్ప సమాధ అంతే ఉదాహరణకి నువ్వు ఏదైతే ఆచరిస్తలేవు ఆలోచన అది నీది కాదని తెలుసుకో ఓకే
(07:04) ఎండ్ ఆఫ్ ది స్టోరీ అందుకే ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు ఎవరైతే వింటున్నారో నీతో సహా ఇప్పుడే ఒక ప్రయోగం చేసి చూస్తే తెలిసిపోతుంది అంటే దాని యొక్క ఎసెన్స్ తెలుస్తది. ఓకే మంచిగా బట్టలు ఇట్టలు వేసుకొని షూ వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పో అవును కానీ నీ ఫోకస్ బట్టల మీద కాకుండా నేను న్యూడ్ బాడీ మీద ఉండని అన్నా అంటే బట్టల వెనుక ఒక నగ్న శరీరం ఉంది కదా అన్నా అట్లనే ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆలోచనలు అంటకుండా ఉన్నదే నీవని గుర్తిస్తే సరిపోతుంది ఆ న్యూడ్ బీయింగ్ అన్నమాట నీవు సో అందుకని పుస్తకాల్లో ఏదైతే చెప్పారో ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి
(07:45) తల్లి లేదు తండ్రి లేదు పిల్లలు లేరు ఉద్యోగం లేదు డబ్బు సంపాదించట్లేదు ఆకలి అనిపిస్తే ఎవరో భోజనం పెడుతున్నారు అతనికి ఏ ఆలోచన ఉండవు. రెండోది అతనికి ఇంటర్నెట్ లేదు Instagram లేదు ప్రపంచంలో ఏం జరుగుతుందో అతను ఏదో గుహలో ఉన్నాడు అందుకని అతనికి ఏం ఆలోచన లేకుండా ఉండవచ్చు. ఆ సో అదేం పెద్ద విషయం కాదు ఇక్కడ విషయము నేను ఈ ఊర్లో ఉండి రాజకీయాలు చూస్తూ తర్వాత ఇంట్లో అందరికీ కావలసింది చూస్తూ పిల్లలను స్కూల్లో దింపుతూ కూడా ఆ ఆలోచనల చేత నువ్వు సఫర్ అవ్వకపోతే నువ్వు ఒక ప్రవాహ స్థితిలో ఉన్నట్టే ఈ ఈ డెఫినిషన్ ద్వారా దీనికి కంక్లూజన్ అనేది బాగుందమ్మ
(08:27) ఆ [గురకలు] సో అందుకని ఆలోచనలు లేకుండా ఉండాలి అట్లా కాకుండా ఏవైనా ఉండని మ్ వాటిని నువ్వు జస్ట్ ఆచరించి చూడు లేకపోతే ఆచరించకుండా వదిలేయ్ కానీ దా దాన్ని ఆధారం చేసుకొని సఫరింగ్ ద్వారా ఓపెన్ చేయొద్దు నేను చేయలేకపోయాను నా మాట ఎవరు వినడం లేదు ఆ బట్టలు ఉంటే బాగుండు ఇంకో కొత్త ఇల్లు కొనుక్కుంటే బాగుండు ఈ ఆలోచన బాధిస్తా ఉంటది.
(08:53) జ్ఞాని అంటే వాడు బాధించే ఆలోచనలు లేనివాడే [గురకలు] ఓకే అన్న మనిషికి ఉన్న ఆలోచనల కంటే జ్ఞానికి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఓకే అన్నా కానీ హి ఇస్ నాట్ బీయింగ్ అటాక్డ్ బై ద థాట్ అన్నమాట. ఇప్పుడు మీరు తురియము ఈ సమాధి రెండు ఒకటే అంటారు. ఇంకా తురియాని కంటే ముందు సుషుప్తి కూడా ఉంది. సుషుప్తి సో సుషుప్తం సుషుప్తి తురియ రెండు ఒకటే కానీ ఇక్కడ మెలుగులో ఉంటారు అని అంటారు కదా తురియంలో తురియంలో అది నిద్రాస్థితే కానీ యు ఆర్ వన్ విత్ ద ఎక్సిస్టెన్స్ దట్ ఇస్ తురియ ఓకే ఇది ఇప్పుడు నిర్వికల్ప అంటే యు ఆర్ ది
(09:38) ఎగసిస్టెన్స్ నాట్ యు ఆర్ వన్ విత్ ద ఎక్సిస్టెన్స్ ఓకే అది జస్ట్ అవగాహనకు సంబంధించింది ఇది మరి అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఓకే అంటే ఒక లోపట ఒక స్పష్టత ఏమవచ్చింది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ తొమ్మిది 10 నిమిషాల్లో ఒక మూడు నాలుగు అంశాలు ఉన్నాయి ఆలోచనలు కంప్లీట్ గా లేని స్థితి జీవితంలో ఒకసారి వస్తుంది.
(10:00) ఆ అది నిలవది అని అంటారు నిలవదు ఎందుకు నిలవదు అంటే ఆలోచన వస్తుంది నెక్స్ట్ నీళ్ళు తాగాలి కదా అవును ఆలోచన రాకుండా నీళ్ళు ఎట్లా తాగుతాం అవును అందుకని ఆలోచన వస్తుంది అందుకే ఎవరైతే రిట్రీట్ స్పిరిచువల్ రిట్రీట్ లోకి వెళ్లి ఏకాంతాలకి వెళ్ళిపోయి అసలు ప్రపంచంతో మనుషులతో చివరికి భోజనం కూడా మానేశారు మ్మ్ అట్లాంటి టైం లో దే హావ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ నేను అంటున్నా అంత కష్టపడాల్సిన అవసరం లేదు అది పాత రోజుల్లో వాళ్లకి అవగాహన లేక చేశారు అంట నేను ఓకే మాట అండర్స్టాండింగ్ సింపుల్ అన్నిటి మధ్యన ఉండు వాటితో సంబంధం పెట్టుకోకు డిమార్ట్ లో వాడు పని చేస్తుంటాడు అబ్బా
(10:38) ఉమ్ కానీ ఆ dమార్ట్ లో ఉన్న ఏ వస్తువులు తనవి కాదు అనుకోవట్లేదు తనవి తనవి అనుకోవట్లేదు కదా అవును అదే నిర్వికల్పం అంటే అర్థమైందా అన్న రెండోది dమార్ట్ లో ఒక వస్తువు కింద పడ్డది పోయి లేపి మళ్ళ గూట్లో పెట్టిండు కానీ అది బాధపడట్లేదు చూసినావా అవును అది నిర్వికల్పం అంటే కానీ అది అదే dమార్ట్ లో పని చేస్తున్న వ్యక్తి ఇంటికి వచ్చి తన గూటోన వస్తువు కింద పడితే భార్య మీద కోపపడుతున్నాడు.
(11:05) అ వచ్చి సంకల్ప వికల్పాలు వచ్చేసినాయి నీవు నేను వచ్చేసి తూతు మహిమే వచ్చేసింది. అవును అందుకని ఇప్పుడున్న మోడర్న్ మ్యాన్ కి అన్ని వదిలేసి సన్యాసం తీసుకొని అది ఉపయోగపడదు. ఇప్పుడున్న [గొంతు సవరించుకోవడం] మోడర్న్ మ్యాన్ ఫోను వాడాలి కారు వాడాలి కానీ దాంతో ఉన్న తాదాత్మతను పక్కకు జరపగలిగితే అన్న నేను వస్తువుని వస్తువుగా ఉపయోగిస్తున్నాను అన్న స్పృహ చాలబ్బా వస్తువు చెడిపోతే రిపేర్ చేయిస్తాను అన్న స్పృహ చాలు వస్తువు పోతే వెతుకుతాను హాయిగా అన్న స్పృహజ చాలు వస్తువు దొరకదని తెలిస్తే ఆ లేదు అని తెలుసుకొని నేను అంగీకరిస్తాను అన్న స్పృహజ చాలు ఈ స్పృహలు
(11:43) చాలు ఏ జ్ఞానం అక్కర్లే ఓకే అన్న సింపుల్ యస్ దట్ అందుకని ఇప్పుడు సంకల్పము కల్పము నిర్వికల్పము వికల్పము ఈ పదాలు ఉన్నాయి కదా సంకల్పం అంటే ఒక ఆలోచన చేసి అది ఏదేమని నెరవేరాలని ప్రయత్నం చేయడం సంకల్పం ఆ అంటే సంక దగ్గరికి పెట్టి నువ్వు పిడికిలు బిగించినవ్ సంకకు సంబంధం ఉంటే ఉంటది దానికి రెండోది వికల్పం అంటే చేయాలనుకుంటు ఉన్నావు కానీ డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి నేను పెయింటింగ్స్ చేద్దాం అనుకుంటున్నా మా పిల్లగాడు ఏని ఇస్తలేడు.
(12:23) ఓకే కల్పం అంటే నీ ప్రయత్నం లేకుండా ఏదో ఆలోచన చేస్తున్నావ్. ఆ ఏదో వస్తుంది ఆలోచన సినిమాకి వెళ్దామా మ్ అది పోకపోయినా ఏమి కాదు. మ్ కానీ కొన్ని కచ్చితంగా చేయాలి భోజనం చేసుకుందామా సినిమాకి వెళ్దామా అని రెండు ఆలోచనలు కాదు ఒకటి కచ్చితంగా చేయాలి ఇష్టం ఉందా లేకపోయినా భోజనం చేసుకోవడం అనేది అనివార్యం. ఇ దాంట్లో ఇష్టా ఇష్టాలు తీసుకురాకు ఏదైతే ఖచ్చితంగా చేయాలో ఇప్పుడు ఉదాహరణకి ఒకఇద్దరికి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పిల్లగాడు పుట్టాడు వాడిని ముడ్డి కడగాలి ఇప్పుడు అది ఇష్టం ఉన్నా చేయాలి ఇష్టం లేకపోయినా చేయాలి ఇక దాంట్లో సంకల్ప వికల్పాలు ఏమీ
(13:00) లేవు. కానీ నా కర్మ అని చేయకుండా అరే ఇదేదో బాగుందే అవకాశం వచ్చిందని చేయాలి అంతే [గొంతు సవరించుకోవడం] ఒక షిఫ్ట్ అన్నమాట ఒక అప్పుడు నీకు ముడ్డిని ముట్టుకున్నా కూడా షిఫ్ట్ చేయక తగిలిన కూడా బాధ ఉండదు. ఎందుకు ఇది లైఫ్ లో పార్ట్ అండ్ పార్సల్ రియలైజేషన్ లో చేస్తున్నావ్ అది. అవును అట్లా కాకుండా నా కర్మ నేను ఎట్లా పెరిగాను ఇప్పుడు వీ డైపర్ మార్చాల్సి వస్తుంది ఛి అనుకున్నావ అనుకో అదే నీకు మిజరీ అయితది బాధ అయితది అట్లా పిల్లవాడి మీద కోపం వస్తుంది ఎన్ని సార్లు పోతావు ఆ రోజుకు నేమో దరిద్రుడు అని వాడికి ఏం సంబంధం లేదు బట్ నువ్వు
(13:38) కోపపడుతున్నావ్ సో అంతా ఆలోచనల చుట్టే తిరుగుతుంది ఆలోచనలు నీవు చేసేవి ఉన్నాయి ఆలోచనలు నీకు వచ్చే ఉన్నాయి ఆలోచనలు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చేవి ఉన్నాయి ఆలోచనలు బరువైనవి ఉన్నాయి ఆలోచనలు విలువైన ఉన్నాయి ఆలోచనలు లెగసీగా వచ్చినవి ఉన్నాయి మా నాన్నగారి చొక్క అండి. ఇదిఒక ఆలోచన పరంపరకు సంబంధించింది. కొన్ని వేల సంవత్సరాలుగా మా ఇంట్లో ఈ విగ్రహం ఉంది.
(14:05) అంటే ఇప్పుడు నీవు ఎన్ని పోయినా నువ్వు ఇబ్బంది పడవు గానీ ఆ విగ్రహం పోతే నీ యొక్క కుటుంబ ప్రతిష్ట అంతా పోయినట్టు అనిపిస్తుంది. వీటన్నిటి నుంచి విముక్తే నిర్వికల్ప సమాధి. ఓకే అన్న ఇది ఎలా ఉందంటే ఒక రాజుగారు కొడుకుకి కత్తి ఇస్తాడు. కత్తి ఇచ్చి ఇది మీ ముత్తాత యుద్ధంలో వాడింది ఈ కత్తి ఉపయోగించి యుద్ధాలు గెలిచాడు ఆ తర్వాత మా నాన్నగారికి ఇచ్చారు తర్వాత నాకు ఇచ్చారు నేను నీకు ఇస్తున్నాను అంటాడు.
(14:37) ఇప్పుడు అది కత్తి కాదు అది పెద్ద బాధ్యత [గురకలు] ఆ తర్వాత అదే నాన్నగారు ఏం చేస్తారు నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోకుండా రాజ్య పరిపాలన చేయలేవు. అందుకని వెళ్లి మెడిటేషన్ చేసి రా గురువు దగ్గరికి రా గురువు దగ్గరికి వెళ్లి పంపిస్తాడు పంపించిన తర్వాత అప్పుడు తండ్రి వచ్చి అడుగుతాడు ఈ కత్తి గురించి ఏదైనా చెప్పు అంటాడు మీరు ఇచ్చిన ఈ కత్తిని నేను 10 కాల పాటు జాగ్రత్తగా దాచుకొని మన తాత ముత్తాతల కీర్తి ప్రతి నిలబెడతాను నాన్న క్లారిటీ వచ్చింది అంటాడు మ్ అవునా అయితే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది మళ్ళ గురువు దగ్గరికి పో అంటాడు. మ్
(15:13) మళ్ళ గురువు దగ్గరికి వెళ్లి మళ్ళీ వస్తాడు రెండేళ్ల తర్వాత ఏందిరా అంటే అసలు కత్తి లేదు ఏమి లేదు అంతా శాశ్వతం అంటాడు. మ్ ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మళ్ల పోయిరా అంటాడు. మళ్ళీ కత్తి తీసుకున్నా ఇప్పుడు చెప్పంటే అసలు కత్తి తాతది ఇచ్చిన తండ్రి ఇచ్చిన నువ్వు ఇచ్చిన కత్తికి ఒక ఉపయోగం ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తా నేను అవసరమైనప్పుడు అంటాడు అది రియలైజేషన్ అంటే దానికి ఉన్న ఆలోచనలో పరంపరని తీసి పక్కన పడేసాడు కత్తిని కత్తిగా చూశడు రమణ మహర్షి చెప్పి ఉన్నది ఉన్నట్టు చూడు అంటే అట్లా కత్తి కత్తిగా చూడు కానీ ఆ కత్తికి
(15:51) ఉన్న ఆలోచనలు పట్టుకున్నాం అనుకో కత్తి సెకండరీ అయిపోయి ఆలోచనలు బరవు ఎక్కువైపోతది. సో ఇప్పుడు మనకి అష్టవక్ర సంహితాల్లో [గురకలు] బుద్ధి ఆ తేలిక పడ్డది అని ఒక ఫ్రేజ్ ఉంటది. అవునా అంటే ఇప్పుడు ఆలోచనలు ఉన్నాయి కానీ ఆలోచనలలో ఉన్న తీవ్రత పోయింది. ఓకే అంటే ఇది [గొంతు సవరించుకోవడం] కావాలి అంటే రెండు రకాలుగా ఉంది ఏది ఏమైనా కావాలి అని ఉంది ఇది అవసరం కాబట్టి కావాలి అని కూడా ఉంది కదా ఏదేమైనా కావాలంటే తీవ్రత వచ్చేసింది ఇంకా దానికి అవు అందుకని అజ్ఞానం అంటే బాధించే ఆలోచనలు ఉన్నవాడు
(16:35) జ్ఞాని లేదా అజ్ఞానం అంటే బాధించే ఆలోచనలు అనంతంగా ఉన్న అతనికి ఏ బాధ లేదని రెండోది అజ్ఞానికి ఒకటే ఆలోచన ఉంది సంవత్సరం బాధపడ్డాడు అవును జ్ఞానికి వెయ్యి ఆలోచనలు ఉన్నాయి ఒక్క బాధ లేదు దాని వల్ల ఒక్కొక్క దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తూ పోతున్నాడు సాధ్యం కాకపోతే వదిలేస్తూ పోతున్నాడు లేకపోతే ఎవరు చేస్తే వాళ్ళకి అప్పగిస్తూ పోతున్నాడు ఇంకేముంది అంతే అండి అంతే కారు ఉంది నేనే నడపాలనుకుంటే బాధ అవును మరి ఎవరి డ్రైవింగ్ వచ్చు మీలో అని వాళ్ళకి ఇచ్చేస్తే ఏ బాధ లేదు కారు పోతా ఉంటది అట జీవితం అనే ప్రయాణం కొనసాగుతది ఆలోచనలను గట్టిగా పట్టుకోవద్దు ఆలోచనలకు
(17:11) ఐడెంటిఫికేషన్ ఇయొద్దు ఆలోచనలకి నీకు నచ్చిన రంగు వేయకు అవును అవును ఆలోచన ఆలోచనగా చూడు అంతఎందుకు ఇప్పుడు చిన్న చిన్న చిన్న విషయాల్లో మైండ్ తెలుస్తది ఒక వ్యక్తి కారు కొంటాడు కదా మ్ కార్ ఆల్రెడీ మంచిగా తయారయి వచ్చింది. ఉ వచ్చిన తర్వాత దానికి వాడు ఇంకేదో యాడ్ చేస్తాడు. అంటే యు ఆర్ అప్లయింగ్ యువర్ మైండ్ అరే ఉన్న కార్ని యస్ ఇట్ ఈస్ గా ఉపయోగించుకోలేవా ఆల్రెడీ ఎందరో టెక్నీషియన్స్ కొన్ని సంవత్సరాలు శ్రమించి నీ దగ్గరికి ఒక కార్ తీసుకొస్తే స్టిల్ యు డోంట్ లైక్ ఇట్ అందుకే సఫరింగ్ అంటే అంటే నీకు అదంతా ముఖ్యం కాదు దాంట్లో నువ్వు ఒక చిన్న
(17:48) జెండా కట్టావు లోపట నువ్వు కార్ ఎక్కగానే దాన్ని సెట్ చేస్తా ఉంటే ఎవరు దీన్ని కదిలించింది అంటే అదే మొత్తం కార్ని ఇగ్నోర్ చేసి పనికిరాని జెండర్ దగ్గర స్టక్ అయితది మైండ్ అట్లాగే మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు వాడు ఉందన్నట్టు అంగీకరించం వాడు బయటికి రాగానే హెయిర్ స్టైల్ కొంచెం సవరించి ఇప్పుడు బాగున్నా ఉంటుంది నీకు నచ్చినట్టు వాడు ఉండాలి.
(18:08) సో ఇది ఇవన్నీ తెలియకుండా చేస్తాడు మనిషి ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నాకు అందులోన ఆలోచనలు ఉన్నాయి ఓకే కానీ ఏ ఆలోచన వల్ల నేను ఇబ్బంది పడ్డది ఒక్క క్షణం కూడా లేదు. ఓకే నేను చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఒక బుక్ రాద్దాం రాయకపోవచ్చు కూడా అన్నా ఏమీ కాదు నీతో రికార్డు చేస్తున్నా మొత్తం అయిపోయిన తర్వాత రికార్డింగ్ డిలీట్ అయిపోవచ్చు.
(18:33) అవును నేను బాధపడితే ఇప్పుడు నా ఆలోచన నన్ను బాధపడట్టు బాధ పెట్టాను లేదంటే అంగీకరించినట్టు సో వెన్ యు యక్సెప్ట్ లైఫ్ యస్ ఇట్ ఇస్ ఆలోచనలు చాలా హెల్దీగా ఉంటాయి. ఒక అడవిలో పూలలాగా నీ ఆలోచనలో మంచి పూలలాంటి ఆలోచనలు ఉండని సమాజానికి సేవ చేద్దాం అనుకో మంచి ఆలోచన ఉండని అన్నీ వదిలేసి పోవాల్సిన అవసరం లేదు. మ్ కానీ సేవ చేస్తే నా కుటుంబ పరువు నిలబెడతది.
(19:02) నేను 10 కలల పాటు ఉంటాను నాకు అవార్డు వస్తది పద్మశ్రీ వస్తది ఇంక సేవ ఇంపార్టెంట్ కాదు పద్మశ్రీ ఇంపార్టెంట్ నీకు డైరెక్ట్ గా పద్మశ్రీ ఇవ్వరు కాబట్టి సేవను అడ్డం పెట్టుకొని నువ్వు అది తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నావ్. ఉదాహరణకి భార్యని సంతృప్తి పరిచ చీర ఇస్తాడు ఒకడు మ్ అంటే నీకు ఎలా సంతృప్తి పరచాలో తెలియదు అందుకని వస్తువుని అడ్డం పెట్టుకుంటున్నావు కదా ఇదంతా విక్షిప్తతనే నువ్వు నీ ఇలా ఉండి నువ్వు ఒక సాఫ్ట్ హార్టెడ్ అండ్ హెల్దీ థింకింగ్ ప్రాసెస్ ఉందనుకో నీ చుట్టూ ఉన్నవాళ్ళు మెల్లగా సాఫ్ట్ గా మారిపోతారు.
(19:37) అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి నువ్వు అరవాల్సిన అవసరం లేదు కేకలు వేయాల్సిన అవసరం లేదు. కానీ మనిషికి నమ్మకం ఉండదు. అందుకని కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ క్వశ్చన్ ఏందంటే తురియ అంటే మనకు నిద్రలో నాలుగు స్థితులు అని చెప్పారు మెలకువ తర్వాత కలలకు సంబంధించింది డ్రీమ్ స్టేట్ ఆ తర్వాత సుషుప్తి అంటే కలలు లేవు అండ్ కలలన్నీ అణగిపోయిన స్థితి కానీ శరీరం మనసు ఉన్నాయి తర్వాత తురియ అంటే ఎగ్జిస్టెన్స్ తో శరీరం మనసు పార్ట్ అండ్ పార్సల్ అయిపోయాయి.
(20:07) అక్కడ పడుకున్నది వ్యక్తి కాదు ఇప్పుడు స్వయంగా ప్రకృతే మ్ ఇప్పుడు ఇది మెలుకోలో నువ్వు అనుభవిస్తే నిర్వికల్ప సమాధి అయితుంది. ఓకే అన్న అంటే అదేం పెద్ద విషయం కాదు ఎట్లాగైతే శరీరానికి ఆరోగ్యం అన్నది ఉంది కదా అవును కానీ 100% ఆరోగ్యం ఎప్పుడూ ఉండదు నీకు మ్ అంటే ఒక జుట్టు రాలిపోతదో లేకపోతే తుమ్ము వచ్చిందో లేకపోతే ఒక చిన్న గీత పడ్డదో లేకపోతే లోపట ఏదన్నా అవును ఏదో ఒకటి ఉంటది కదా ప్రాబ్లం అంత [గొంతు సవరించుకోవడం] ఆ ప్రాబ్లం ఉందన్న మాత్రం ఆరోగ్యం లేదని కాదు సో సో ఆరోగ్యాన్ని నువ్వు ఉంది అని ఒకటి గుర్తు రెండోది అది ఎట్లా తెలుసు నీకు ఏదో
(20:50) ఒక టైం లో అంటే మే బి ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 యో 21 ఓ నీ శరీరం అంతా ఎదిగిన తర్వాత నీ మనసు ఎదిగిన తర్వాత మొట్టమొదటిసారి ఆహారం సరిగ్గా తీసుకొని నువ్వు పర్ఫెక్ట్ హెల్త్ ఎక్స్పీరియన్స్ చేశావ్ ఉమ్ అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత హెల్త్ లేకపోయినా నీ యొక్క ఒరిజినల్ స్టేట్ ప్యూర్ హెల్తే అని తెలుసుకున్నావ్. ఉమ్ అంతేనా అంతే అంతే సరే మల్ల బాయ్ మరి
No comments:
Post a Comment