Monday, August 3, 2026

ఇది వింటే తిరిగి జీవించాలని తప్పక అనిపించే ఇంటర్వ్యూ🌹Art Exhibition లో Heartful TALk🌹Kanthrisa

ఇది వింటే తిరిగి జీవించాలని తప్పక అనిపించే ఇంటర్వ్యూ🌹Art Exhibition లో Heartful TALk🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lqdUfr5aSkc



Transcript:
(00:00) రీసా గారు నమస్కారం నమస్కారం సో నాకు ఒక పెద్ద డౌట్ ఉంది చిన్న డౌట్ పెద్ద డౌట్ మీరు వీడియోస్ చాలా చూస్తుంటాను నేను ప్రతి వీడియోలో డాన్స్ చేస్తూ జాయ్ఫుల్ గా ఎప్పుడు హ్యాపీగా కనిపిస్తాను మీరు అంటే మన డే టు డే లైఫ్ లో అందరితో అట్లా జాయ్ఫుల్ గా ఉండడం చాలా కష్టం అంటే ఒకళ్ళు ఈ మాట అంటారు ఒకళ్ళు ఆ మాట అంటారు మంచిగా ఉన్నా సరే వాళ్ళు ఏదో ఒకటి అంటూంటారు కదా అయినా గాన మీలాగా జాయ్ఫుల్ గా ఉండాలంటే అ పాపం చూడండి ఒకసారి అట్లా ఉండాలి అంతే అంటే మనసులో మనకి నిశ్చిత అభిప్రాయాలు గాని ఒక వ్యక్తి పట్ల ఉంటే మనసు మెల్లగా బరువు అయిపోతుంది
(00:40) అంతకుమించి దీనికి పెద్ద సొల్యూషన్ కొన్ని కొన్ని మనం యక్సెప్ట్ చేయలేంు కదా అంటే చేసి చూడరా అది ఏమైతది అది వేరే వాళ్ళ ఇప్పుడు వేరే వాళ్ళకి జరిగితే యక్సెప్ట్ చేస్తున్నావు సెల్ఫ్ వచ్చినందుకే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇది వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదేమి ఒక రూల్ ఆఫ్ లా కాదు లేకపోతే కాన్స్టిట్యూషన్ లో రాసి లేదు కాన్స్టిట్యూషన్ లో గాని లాలో గాని బాధపడొద్దు అని ఉండదు.
(01:05) అది వ్యక్తిగత ఛాయిస్ కాబట్టి వదిలేశారు. ప్రతి ఒక్కరు చిన్నగా ఉన్నప్పుడేమో మమ్మీ డాడీ కొంచెం పెద్దయ్యాక టీచర్స్ తర్వాత పెళ్లయితే అత్త మామలు అట్లా లైక్ ఎవరో ఒకళ ఫ్యామిలీలో ఏదో ఒక మాట అంటూనే ఉంటారు మనం పడుతూనే ఉంటాం ఉంటుంది దాని నుంచి బయట పడాలంటే వాళ్ళతో పోరాడడం అని మనం ఏదో కొత్తదాన్ని లైఫ్ లోకి ఆహ్వానించాలి ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి అయినా ఇది ఇది ఓకే మీరు అన్నట్టు కామ్ గా ఉన్న పర్సన్ కి ఓకే హైపర్ యాక్టివ్ గా ఉన్న పర్సన్ యాక్సెప్ట్ చేయలేక అలాంటి వాళ్ళు ఎలా చేయనివ్వచ్చు తెలియదు నాకు ఇదంతా అబ్స్ట్రాక్ట్ గా అడుగుతున్నావ్ అతను ఎవరో నాకు తెలియదు కదా
(01:36) ఒక పర్సన్ అందుకని ఆ పర్సన్ ఎవరో మాట్లాడితే అతని సందర్భం ఏంటో చెప్పొచ్చు. మ్ అంటే ఒక పర్సన్ ఊరికే కోపం వస్తూఉంటది అంటే యక్సెప్ట్ చేయలేదు అసలు అది ఎందుకు చేయట్లేదు ఇంకోటి మన లైఫ్ అంతా కలిసి ఉండాలని రూల్ ఏమ లేదు గా ఇప్పుడు మనకి ప్రకృతి కాళ్ళు ఎందుకు పెట్టింది అంటే ఏమనా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవడానికి మనం అక్కడే ఉండి పోరాడడం ఎందుకు కానీ మనం ఏం చేస్తున్నాం వాలిడేషన్ అక్కడి నుంచే కోరుకుంటున్నాం.
(02:06) సరే ఒక వ్యక్తిని ఫిజికల్ గా వదిలేయలేకపోయినా మానసికంగా వదిలేయడం నేర్చుకోవాలంట నేను అట్లీస్ట్ ట్రై చేయాలి అనుకుంటే ఈ గంటసేపు నాకు మన ప్రపంచంతో ఎవరితో సంబంధం లేదు అనుకోగలిగాను అప్పుడు ఒక మనకున్న విశాల దృక్పదం వల్ల లైఫ్ లో ఉన్న సమస్యలు పెద్ద సమస్యలుగా అనిపించవు. నేను ఒక్కదాన్ని నేను నిరసిస్తాను ఏంది మనకు కొంచెం దూరం ఉండి ఏం చేసినా నాకు ఓకే ఎవరన్నా బెదిరిస్తున్నారా కొడుతున్నారా వాళ్ళకు దూరంగా ఉండండి.
(02:37) అంటే ఇది నేను ఊరికి జనరల్ గా చెప్తున్నా ఎవరన్నా మన ఇంట్లో బెదిరించే వాళ్ళు ఉన్నారనుకో లేదా చేయి లేపుతున్నారు అనుకో అట్లాంటి వాళ్ళని మాత్రం టోలరేట్ చేయద్దు వాడు ఎవడన్నా గాని తండ్రయినా పై వలగొట్టాల వాడిని వాడు ఎవడైనా సరే వీలైతే మనుషులని పెట్టి కొట్టియాలి వాడిని అంటే నేను చెప్పేది అంత సీరియస్ తీసుకోవాలి నువ్వు మాట్లాడు బీయింగ్ హ్యూమన్ డిస్కస్ విత్ మీ కానీ డిస్కషన్ లో కొంచెం అడిట్ అయితే ఏ ఇట్లా అంటారు కొందరు అంటే ఎదురుగున్న వ్యక్తి చిన్న వ్యక్తి అయితే వాడు దాడి చేస్తాడు.
(03:14) ఇంకొందరు లేడీస్ మీద చేతులు లేపుతారు కొందరు ఏదో ప్రత్యేక సందర్భం వచ్చి నువ్వేదో అడ్డు ఆపడానికి చేయడానికి చేయి వాడడం వేరే కానీ జస్ట్ నువ్వు ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి లేదా నువ్వు చెప్పింది చేత కాక ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవట్లేదని నువ్వు చేయి చేసుకుంటున్నావ్ అంటే అట్లాంటి వ్యక్తులతో మాత్రం నేను అంటా కలిసి జీవించకూడదు.
(03:31) వాడు ఎవడనా గాని ఇది ఇది నా జీవితంలో నేను తీసుకుంటున్న స్టాండ్ అయినా కొట్టిన ఓకే అంటే ఇంకా వాడి డిస్కషన్ే లేదు. బెదిరించిన నాకు ఓకే అంటే ఏదో అక్కడ బలహీనత ఉంది ఇప్పుడు అట్లా ఆ ఎదుటి వ్యక్తి యొక్క చేతగా అంతను అట్లా అంటే మీ లైఫ్ లో పెద్ద బాగా కోపం వచ్చిన సందర్భంలో ఏం చేస్తారు ఫస్ట్ మీరు నాకు బేసికల్గా కోపం రాదు నేను నటిస్తాను దాన్ని బాగా ట్రై ఇప్పుడు నేను నటించడానికి ట్రై చేస్తాను అని వస్తలేదు.
(04:00) నాకు కోపం ఎందుకు వస్తది నాకు బేసికల్ గా ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. నేను ఎప్పుడు నాకు అనుభూతి కలుగుతుంది ఇప్పుడు కలుగుతుంది నేను ఒక్కడినే ఉన్నా అనిపిస్తుంది మీరందరూ నాలో భాగమే ఉన్నారు తప్ప నేను ప్రత్యేకమైన ఎంటిటీస్ నేనుఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తలేను. నేను ఇంత ఎట్టు ఉందో అట్లే కూర్చున్నా అసలు ఇగో ఈ ఎగ్జిబిషన్ రోజు ఈ సాయంత్రం కొత్త బట్టలు ఉన్నాయి మర్చిపోయినా కట్టుకోడు ఎవడైనా గుర్తుంటది కదా కన్నం ఉండి బాగనే ఉన్నాయి అంటే బానే ఉన్నాయి ఓకే అన్నా అంటే నేను ఎట్లున్నా బాగున్నా అలాగ నేనేమ అనార్కిష్ణ కాదు నేను ఎవరికీ అప్పులు
(04:34) చేయలేదు ఎవరికీ అబద్ధాలు చెప్పట్లే ఆ అంతే ఇంకొకటి ఒక మనిషి ఎంతమందితో మాట్లాడుతాడు ఎంతమందితో మంచిగా ఉంటాడు మాక్సిమం 10 మంది అంటే మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉన్నట్టు నటిస్తున్నావ్ అంటారు ఇంకో అసలు ఎదుటి వ్యక్తి ఏమంటాడో వదిలేద్దాం నీకు ఉదాహరణకి ఎవరో అన్నారు నువ్వు అందంగా ఉన్నావ అని నీకు తెలవదా ఒకవేళ నువ్వు ఉన్నావ అనుకో వాడు చెప్పిన ఉన్నావ్ చెప్పకపోయినావు ఉన్నావ్ నువ్వు లేవనుకో కోటి మంది చెప్పిన నువ్వు లేవని ఒక నీకు అట్లా అనిపిస్తుందా అంటే నీకు తెలివు ఉన్నట్టు మురిసిపోయినాయి అనుకో అజ్ఞానం ఏమనుకున్నా సంబంధం నీకు తెలుస్తుందా లేదా ఆర్ యు అవేర్ ఆఫ్
(05:14) యువర్ లైఫ్ ఆర్ నాట్ అన్నది రియల్ క్వశ్చన్ ఇప్పుడు నేను ఆ అప్పులు చేస్తున్నాను నాకు తెలుస్తే గుడ్ దాని పరివర్తన నేను భరిస్తాను. అంటే మామూలుగా ఒక ఆడపిల్లకి ఎలా ఉంటదంటే తల్లిదండ్రులు చెప్పినట్టు నేను ఒప్పుకుంటున్నావ నేను ఒప్పుకుంటున్నా మనిషిగా పుట్టిన పుట్టడం మన దురదృష్టం యక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెట్టా అనుకో త్వరగా అది ఫ్రీ అయిపోతది ఎగురుతది తను నచ్చిన చెట్టు మీద వాల్తది బెంజ్ కారు మీద రెట్టేస్తది ఇదంతా సో మనిషికి అట్లా లేదు మనిషి నువ్వు చెప్పినట్టు తల్లిదండ్రులు నాలాంటి తల్లిదండ్రులు అనుకో నేను స్వేచ్ఛని ఇస్తా కానీ ఇంకోడు ఉంటాడు వాడు
(05:53) దొంగ నా కొడుకు ఉంటాడు వాడు నేను చెప్పినట్టు వినాలి పార్టీకి వెళ్ళాలన్న ఇట్లనే ఉండాలి కాళ్ళు సక్కపెట్టుకో అన్న తింట మెతుకులు కింద వేసి వాడు జీవితం ప్రపంచంలో వాడికి ఉన్న జ్ఞానాన్ని అంతా పిల్లలకి ఇయాలని ట్రై చేసి నాశనం చేస్తారు ఇప్పుడు అది తప్పించుకొనిక రాదు ఈ కండిషనింగ్ ఉండి ఉండి ఉండి ఉండి ఆ ఫాదర్ మెంటాలిటీ వచ్చేస్తుంది.
(06:13) ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏదో జరుగుతది. ఇప్పుడు ఇదే మెంటాలిటీ అక్కడ మానవ సంబంధాలు చెడగొట్టే విధంగా మారిపోతది. సో ఇది అంతులేని శృంఖల. సో దీనినుంచి బయట పడాలంటే అవేకనింగ్ ఒక్కటే మార్గం ఎవడో ఒకడు మేలుకున్నాడు ఇప్పుడు ఒక ఫ్రీ బర్డ్ లాంటి నన్ను చూసి ఇలా నేను ఉండాలి అని అనుకొని ఉండడం సాధ్యం కాక చర్చిస్తున్నారు. నేను చెప్తున్న నా వల్ల ఒక 500 మంది జీవితంలో అన్ని సమస్యలు ఉన్నప్పటికిని వాళ్ళు హాయిగా ఉన్నారు దాని అర్థం పారిపోవడం అని కాదు నేను ఎప్పుడు పారిపోవడాన్ని ప్రతిపాదించలే ఇంట్లోనే ఉండు అమ్మని వదిలేయకు సమస్యలు ఉంటాయి వాటిని అడ్రెస్ చేద్దాం
(06:48) సమస్యలు ఉన్నాయని ధమాకు ఖరాబ్ చేసుకునే బదులు సమస్యల గురించి కుటుంబం మాట్లాడి కొంత డబ్బు ఎర్న్ చేద్దాం టీవీ చూసే బదులు చింతకాయ పచ్చడి పెట్టి అమ్ముదాం. ఇవి ఎవరు ఎవరు చేయట్లే ఇప్పుడు నేను ఉన్న నా మా అమ్మాయి మా బిడ్డతో బొమ్మ వేయించిన నేను మా అమ్మతో వేయించిన ఇప్పుడు మా ఫ్యామిలీ ఒక ఎంటర్ప్రైజ్ ఇప్పుడు చూడు ఏదో రోజు సరిగ్గా అనుకుంటే నీలో కొన్ని వే కొన్ని 1000 షేర్ చేసే ఒక అవకాశానికి నేను ద్వారం ఓపెన్ చేస్తున్నా దానికి ఎంతో సమయాన్ని ఇస్తున్నా ఇది కొంతసేపే ఉంటది ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఒక అర్థం అవుతదో అప్పుడు కలిసి
(07:21) జర్నీ చేయొచ్చు. కానీ ఈ జనరేషన్ కూడా అంత ఇంటిగ్రిటీ ఎవరు ఉండట్లేదు అది నాకు తెలియదు అసలు ఏ జనరేషన్ లేదు అంతకంటే పిచ్చిది ఏం లేదు అంటే తను ఇప్పుడే చెప్పారు కదా మానవులు పుట్టడమే తప్పదు అది అందుకని దాన్ని మనమే ఉదాహరణకి నా కుటుంబ వ్యవస్థని నా కుటుంబం ద్వారా వచ్చింది ఏది నేను అంగీకరించలేదు మనం మార్చుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలని చెప్తుంది ఇప్పుడు నేను మా వంశంలో ఎవరూ చేయని పనులు కొన్ని వేలు చేశను.
(07:48) కొన్ని చెప్తా మచ్చుకి మొట్టమొదటి పుస్తకం రాసింది నేను మా మొత్తం వంశంలో నిజానికి మా వంశంలో పుస్తకాలు రాసేది లేదని నేను రాయకుండా ఉండాలిగా నేను బ్రేక్ చేసిన బ్యారియర్ మా వంశంలో మొదటిసారి ఇంగ్లీష్ లో అనర్గలంగా మాట్లాడింది నేను YouTube మొట్టమొదటి చేసింది నేను గడ్డం పెంచింది నేను ఆ గడ్డం పెంచి ముడేసింది నేను మొట్టమొదట కారు కొన్నది నేను అందరినీ కార ఎక్కి తిప్పింది నేను విమానం ఎక్కి విదేశాలకు పోయింది నేను విమానంలో నాకు మా అమ్మ అమ్మని తర్వాత మా మైత్రిల్ని బిడ్డని ఎక్కిచ్చి తిప్పింది నేను సో ఎన్నో చేశాను.
(08:23) సో ఇప్పుడు అవన్నీ ఆ గర్వం కోసం కాదు మా ఈ కుటుంబం చేసిందే నేను చేయాలనుకుంటే ఇవేవి నేను చేసి ఉండకూడదు. అంటే ఒక ఫ్యామిలీ రన్ అవుతుంటే మీరున్నీ బ్రేక్ చేసి ఒక టైంలో మమ్మీ డాడీ అందరిని వదిలేసి యు హావ్ టు లుక్ అట్ యువర్ ఓన్ లైఫ్ జీవితకాలం ఒకరి షాడో కింద ఉండకూడదు. బ్రహ్మణ మహర్షి కూడా చెప్పేవారు నన్ను అభిమానిస్తూ ఇక్కడే ఉండిపోకండయ్యా మీరు యస్ ఏ మేల్ మీకు ఓకే ఫీమేల్కి కూడా ఓకే నా దగ్గర ఉండకండి పెద్ద చెట్టు కింద చిన్న మీరు మొలకెత్తవు మీ నీడలో అందుకని కొంచెం దూరం పోయి ఉండండి అని చెప్పేవాడు ఇప్పుడు నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటున్నా అయినప్పటికిని ఫైండ్ వేస్
(09:01) డోంట్ ఫైట్ ఎక్స్ప్లెయిన్ మనకి ఇంగ్లీష్ లో కొన్ని పదాలు డెలిబరేషన్ అంటారు లేకపోతే నెగోషియేషన్ అంటారు. డోంట్ ఫైట్ ఫైట్ చేస్తే బిటర్నెస్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చెయ్ నేను ఒక మాట చెప్తా నా దగ్గరికి ఒక వ్యక్తి సలహా కోసం వస్తే నేను ఇచ్చాను ఒక త్రీ ఇయర్స్ క్రితం నేను జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. అంటే దయచేసి ఈ విషయం ఇంట చెప్పొద్దు.
(09:25) గొడవలు అయిపోతాయి. కానీ వదిలేయండి వదిలేయ వదిలేయాలి కానీ ఇట్లా కాదు. మీరు ఒక టూ ఇయర్స్ తర్వాత వదిలేయండి. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇంట్లో ఏం చెప్పండి జాబ్ వదిలేద్దాం అని ఆలోచన వస్తుంది కానీ ఇప్పుడు వదలను అని చెప్పండి. సో లెట్ దెమ్ లిసెన్ టు యువర్ వర్డ్స్ సరదాగా మాట్లాడండి జాబ్ వదిలేసిన సక్సెస్ అవ్వడం పెద్ద ఇప్పుడు జాబ్ లో నాకు 60,000 వస్తున్నాయి.
(09:47) జాబ్ లేకుండా కూడా తక్కువ సమయంలో ఎర్న్ చేయొచ్చుని నాకు అనిపిస్తున్నది. నాకు మీ ఐడియాస్ కావాలి. ఇంకోటి జాబ్ ఉండటం వల్ల మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా అంటే దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు మీరు ఏదో రోజు నాకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది నేను జాబ్ వదిలేస్తున్నా అంటే ఆ మా ఆయన రెండు ఏళ్లుగా చెప్తూనే ఉన్నాడు అని వాళ్ళు వింటర్ మనం ఎప్పుడు హటాతగా చెప్తే అక్కడ గొడవ అవుతుంది మనిషి మరణంతో సహా అంగీకరిస్తున్నాడు హటాతగా చెప్తేనే డివాసిట్ అవుతున్నాడు నేను అంటా ప్రిపేర్ ద గ్రౌండ్ సైకలాజికల్ గా ప్రిపేర్ చెయి ప్రిపేర్ చెయ్
(10:19) ఆల్వేస్ ఎక్స్ప్లన్ మనం మాట్లాడట్లే మనం ఓన్లీ కొట్లాడుతున్నాం తూతుమయమయమయమయమయమయమయమయమయమయమే తూతుమయమే నువ్వు నేను నేను నువ్వు తర్వాత ఈ ఇండ్లకి డోర్లు పాడేయి పోయి తలుపులు వేసుకుంటుంటారు. అసలు నేను ఒకవేళ నేను గనుక ముఖ్యమంత్రి అయితే అన్ని ఇండ్లల్లో డోర్లు తీసేస్తాను అంటే అసలు ఫస్ట్ అఫ్ ఆల్ యాక్సెస్ ఉంటలేదు ఒకరికొకరికి ఐలాండ్ అయిపోయింది.
(10:43) అది ఆరోగ్యకరంగా ఉంటే ఒక కోపంలో నాకు డోర్ వేసుకున్నారు నాకు ఒకసారి భయం వేస్తది. కొట్లాటలు లేదు నేను డోర్ వేసుకుంటారు నాకు భయం వేస్తే చచ్చిపోతారేమో కేస్ నా మీదకి వస్తుంది చ్చిపోవడం నాకేమ ఉండదు. టూ త్రీ మినిట్స్ కంప్లీట్ అలాగే అందరూ నడుచుకుంటూ బయటికి వస్తామ అని చెప్పు. ఆ చేసి నడుద్దాం. ఆ ఓకే ఓకే బయట చలో బయట మాట్లాడుకుందాం పా సో రీసా గారు ఈ క్వశ్చన్ ఫ్రమ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ వైఫ్ ఓకే ప్రతి హౌస్ వైఫ్ స్టక్ అయిపోతారు పిల్లలు అది స్టక్ అయిపోతుంది వాళ్ళు తిరిగి సంపాదించాలి సంపాదిస్తున్నా గాని లిమిటెడ్ డబ్బులు రావట్లేదు అవి ఆ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ
(11:21) పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని చేయడం స్ట్రెస్ అయిపోతది కదా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎట్లా బాలెన్స్ చేయొచ్చు ఇదంతా ఆశమాష కాదు ఇదంతా ఆశమా తమాష కాదు గానీ నేనే చెప్తున్నా డిపెండెన్సీ నుంచి బయట పడే ఆలోచన లేనివాడు ఇవఏవి చేయలేడు. ఊరికే సినిమాలో అయితది మా ఇంటి మహాలక్ష్మి లాగా రియల్ లైఫ్ లో ఎప్పుడైతే ఒక వ్యక్తి నువ్వు సైకలాజికల్లీ ఎకనామికల్లీ ఫిజికల్లీ డిపెండ్ అయినావో నీకు అవయవాలు లేనట్టే నువ్వు తాకట్టు పెట్టేసినావ్ నువ్వంటే నీవని కాదు ఆ వ్యక్తి ఎవరో అంటే రోజంతలో ఒక రెండు మూడు గంటలే టైం దొరుకుతుంది అందుకే ఫస్ట్ నుంచి మనకు చిన్నప్పటి నుంచి
(12:01) అవగాహన ఇయలే భార్య అంటే ఇది ఆడదంటే ఇంతే అని నిర్వచించడం వల్ల అది నిజమఅనుకొని చాలా మంది బతుకుతున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ నా చుట్టూన్న మహిళలు నా బిడ్డ కావచ్చు మా అమ్మ కావచ్చు మా మైతులు కావచ్చు వాళ్ళలో శక్తివంతమైన నేను స్థితిని చూస్తా నేను ఎప్పుడు నేను సేవ చేయించుకుందానికి నేను చెప్పిన మీరు నాకు సేవ చేయడానికి పుట్టలేదు మీ సేవ మీరు చూసుకోపోండి.
(12:23) ఇప్పుడు ఇట్లా చెప్పే మొగుళ్ళ లేరు కొడుకులు లేరు ఒప్పుకుంటున్నా కానీ ఆ ఎడ్యుకేషన్ ఎవరో ఒకరు స్టాండ్ తీసుకుంటే ద్వారం ఓపెన్ అయితది. కొందరు కొంత సంఘర్షణ పడాల్సి వస్తది బట్ ఏదేమైనా నేను ఎకనామికల్ గా నేను డిపెండ్ అవ్వనయ్యా నేను కూడా ఒక డబ్బు సంపాదిస్తాను అని ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఏదో రోజు సరే ఏం చేస్తావో చెప్పు అని వస్తుంది ఒక డిస్కషన్ అప్పటికి నువ్వు ప్రిపేర్ అయితే ఓ కొత్త ద్వారం ఓపెన్ ఎందుకు సంపాదించాలకుంటే నీ మీద గెలవాలని కాదు ఈ చిన్న ఇల్లు కాదు మనఇద్దరం కలిసి ఒక పెద్ద ఇల్లు కొనుకుందాం ఇప్పుడు ఎందుకంటే అరుచుకుంటే పక్కవాళ్ళకి వినిపిస్తుంది
(12:59) అప్పుడైతే వినిపి వచ్చదని ఏదో చెప్పొచ్చు అట్లా ఏదో ఒక రోజు వాళ్ళ కావాలి అంటే నేను అంటున్నా మనమే ఒక స్టెప్ తీసుకోవాలి ఇది ప్రాపంచికంగా నేను చెప్తున్నాను. ప్రకృతి పరంగా అసలు వేరే సాటి మనిషే లేడు ఒక్కదాని ఇప్పుడు అడవిలో ఒక జంతువు ఉంటది దాని జంతువుల కమ్యూనిటీలో ఏ జంతువు కూడా ఫుడ్ తెచ్చిపెట్టడు బ్రూటల్ రియాలిటీ ఉంటది.
(13:21) అటువంటిది గనుక మన ఇండ్లల్లో మన వ్యవస్థలో ఉంటే అసలు ఇట్లా ఎవ్వడు లేజీగా ఉండడు నేను అంటున్నా ఒక చిన్న ప్రయోగం చేయండి చూద్దాం కుటుంబ సభ్యుడు ఎవరి ఆహారం వాళ్ళే చేసుకొని తినాలి ఎవరి బట్టలు వాళ్ళే ఉత్తుకోవాలి ఎవరి గ్రోసరీస్ వాళ్ళే కొనుకొచ్చుకోవాలి అప్పుడు లేజీనెస్ ఎట్లా ఉంటది ఇప్పుడు అమ్మ పోయి తెచ్చుకుంది పోయి కొడుకుగా నేను వండుకున్న తిన్నారా నువ్వు తెచ్చుకోలే అప్పుడు కదా వాడు పోయేది మగోళ్లకు ఉంటది నేను సంపాదిస్తున్న నేను అంటున్నది ప్రకృతిపరంగా జీవించాలంటే అట్లా ఉంటది ప్రాపంచికంగా డిపెండెన్సీ ఉంది కాబట్టి డిపెండ్ అవుతూ నేను నీ మీద లైఫ్ అంతా
(13:55) డిపెండ్ అవ్వలేను నేను కూడా ఫ్రీ నాకు ఒక మైండ్ ఉంది బాబు నువ్వు పని చెయ్ ఒక 10 ఏళ్ళు నేను ఉద్యోగం చేస్తా నువ్వు వండి పెట్టు ప్రయోగం చేస్తేనే అయితది ఇప్పుడు నేను చెప్పేది సినిమా కాన్సెప్ట్ లాగే ఉన్నా నేను చేశాను నేను నేను మా కుటుంబ సభ్యులతో ఎందుకు సేవ చేయించుకున్నాను అంటే వాళ్ళు నాకు సేవ చేయడం వల్ల వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం నేను ఒప్పుకోను అది వాళ్ళకి ఎస్కేప్ రూట్ నేను పూర్తి స్వేచ్ఛ డబ్బు గిబ్బు అన్ని అరేంజ్ చేసి ఇగో ఇంత స్వేచ్ఛలో నేను ఇది చేస్తున్నా మీరు ఏం చేస్తు చూడాలనుకుంటున్నాను.
(14:27) మీరు లైఫ్ లో ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు మా ఆయన వల్ల నేను ఏం చేయలేకపోయాను. మా ఇంటి ఇంటి వాతావరణం జబర్దస్తు క్రియేట్ చేసి పెట్టిన ఇప్పుడు ఏం చేస్తావో అది నీది నాకు సంబంధం లేదు అంటే ప్రతి వాళ్ళకి చిన్న పిల్లల నుంచి ఆధ్యాత్మికంగా ఎట్లా నేర్పించాలి వాళ్ళ ఆధ్యాత్మికం అంటే అది అంత ఆశమాశ కాదు ఒక్కటి ఈ ప్రకృతిలో నువ్వు ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవించాలి ఒకటి నీ మనసులో ఎవ్వరిని మోయకూడదు ఏ వ్యక్తిని ఆలోచించకు ఆలోచించకు తర్వాత నువ్వు ఎవరితో ఎవరిని పోల్చుకోకు నీకు ఎంత శక్తి ఉందో అది లాభ నష్టాలకు అతీతంగా పని చేయడం ఇది ఆధ్యాత్మికం అంటే
(15:09) అంటే ప్రతి పని పూజ పూజ అంటే పూర్ణ శ్రద్ధలో చేసేది కాబట్టి అన్ని పనులు అట్లా శ్రద్ధగా చేస్తే సరిపోతది. కానీ ఇలా చేయడం అంత ఆశమా ఆశ కదా మనం చిన్నప్పటి నుంచి టూ మచ్ కండిషనింగ్ ప్రపంచం స్కూల్స్ ఫస్ట్ వచ్చిన వాడికి ప్రైజ్ ఇవ్వడం అక్కడనే కరప్షన్ స్టార్ట్ అయింది. నువ్వు ఇదే అవ్వాలి ఇదే అవ్వాలి ఆ తర్వాత కుటుంబ పరువు ప్రతిష్టలకి ఉద్యోగాలకు లింక్ పెట్టడం రకరకాలుగా ఉంది అంటే మా ఇంట్లో మినిమం టీచర్ జాబ్ చేయాలంట ఎందుకు అటెండర్ రావు ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తే నువ్వు అడ్డ దిడ్డంగా మాట్లాడుతున్నావ్ అంటారు.
(15:39) ఇంట్లో వదిలేసి పోతావ అంటే వాడికి ఆస్తి ఇయ్యరు. ఇంట్లో ఉంటే వాడిని ఉన్నట్టు ఉండనియరు ఎట్లా చావాలి మరి అందుకని వీటన్నిటి మధ్యన కొందరు లక్కీగా మంచి ప్లేస్ లో పుడతారు. కొందరు రాంగ్ ప్లేస్ లో పుడతారు నేను అంట సరైన వ్యక్తుల అవగాహన లేకపోతే వాళ్ళ సలహాలు తీసుకొని బెటర్ టు ఎస్కేప్ ఫ్రమ్ హోమ్ అట్లా ఉండి కూడా మనం పీస్ తో ఉండొచ్చు ఉండొచ్చు పీస్ కి దీనికి సంబంధం లేదు అసలు పీస్ కి దీనికి అసలు పూర్ణ శాంతికి ఆనందానికి ప్రశాంతతకి వీటితో ఏ సంబంధం లేదు కోసం అమ్మో అది దారుణం అంటే అది మనం అసలు నేను ఎప్పుడో డిక్లేర్ చేసిన పరువు లేదు
(16:15) ప్రతిష్ట లేదు నాకేమీ లేదు నా పరువు ఎవడు తీయలేదు ఎందుకంటే నా పరువు నేనే తీసుకుంటున్నా కాబట్టి ఆ ఎందుకంటే వద్దు అది అబద్ధం కదా ప్రపంచం పరువు అంటే ఏంది ఎవ నిజానికి ఎవడికి తెలియదు ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అది కానీ మీరు ఇంతకుముందు అన్నారు కదా స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ యక్సెప్ట్ చేయకుండా వాళ్ళకి స్లోగా స్లో గా వాళ్ళని చెప్పాలి ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు పర్వలేదన్న అందరూ నవ్వుతున్నారు చూడు ఎందుకంటే అడుక్కోవడం వల్ల వచ్చే ప్రేమ గౌరవం నీచమైంది.
(16:43) నన్ను చూస్తే గౌరవం కలగాలి నిన్ను ఆశించకూడదు నన్ను చూస్తే నీళ్ళ ఇవ్వాలనిపియాలి ఇంకా వచ్చాను తీరా అని అనకూడ ఇంకా అదేం రెస్పెక్ట్ అదే ఇంతమంది ఉన్నారు చుట్టూ దిస్ ఇస్ రీసన్ అంతే రెండోది నేనుేమ ఆశిస్తలేను నేను క్లియర్ గా ఉన్నాను నా కాన్షన్స్ లో నేను ప్యూర్ గా ఉన్నది ఎందుకంటే ఏదో రోజు ఒంటరిగా ఎట్లా పుట్టానో ఒంటరిగానే నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తా శరీరాన్ని వదిలేస్తా అనుకుందాం.
(17:07) నాకు మీలో బాగా నచ్చింది ఆ జాయ్ఫుల్నెస్ ప్రతి వీడియోలో డాన్స్ చేస్తూ కనిపిస్తా నాకు ఎవరెవరైతే అసలు సీరియస్ గా ఫేస్లు పెడతారో నేను ఘోరంగా ఆశ్చర్యపోతాను. అంటే ఏమైంది చిన్న ఏజ్ ఎవడో అన్నాడని ఎవరినో గురించి ఆలోచించి మనసులో కల్పనందలు క్రియేట్ చేసుకొని యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ జాయ్ దానికంటే పిచ్చివాడు బెటర్ వాడు ఏ ఊర్లో ఉంటాడో మా ఊర్లో పిచ్చోడు ఉంటాడు.
(17:39) ప్లాస్టిక్ డబ్బ దొరికితే చాలు పరిగెత్తుకుంది ఇట్లా కొట్టుకుంటాడు ఇట్లా టక్ టక్ టక్ట ఒక త్రీ అవర్స్ కొట్టుకుంటాడు ఇట్లా తర్వాత దాన్ని నలిపి తొక్కి ఇంకో ప్లాస్ అసలు నాకు అతని జీవితం నేను ఇష్టపడతాను ఇట్లా ఉన్న జనాల్లో అవుతారు చూసి నాకు వద్దు అది నేను అంటే యు షుడ్ సెలబ్రేట్ ఇప్పుడు అడవిలో ఉన్న చిన్న చీమ కూడా ఏదో పని చేసుకుంటది తర్వాత చిన్న పక్షి వర్షం రాగానే పడి దొర్లుతది ఇ వాటికి లేని ఈ బిజీనెస్ మనిషికి ఎందుకు ఏం ప్రూవ్ చేయాలని నువ్వు ఎంత చేసిన కుటుంబ సభ్యులు గుర్తించకపోతే నీకు మళ్ళ బాధేస్తుంది.
(18:12) కదా నిజంగా గుర్తింపే కావాలనుకుంటూ ఐదు మంది ఫ్రెండ్స్ కి నెలకు వ000 రూపాయలు ఇయ వాళ్ళు గుర్తిస్తారు కదా నువ్వు రాగానే గుర్తించమని చెప్తే గుర్తిస్తారు ఏమో వస్తది నటించుకో వేరేవాడు ఉన్నాడు వేరేవా ఎక్స్పెక్టేషన్ వల్లనే కోపం వస్తుంది మనం అవునన్నా కాదు అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నేను అంటా ఒకసారి ఒక చిన్న ప్రయోగం చేద్దాం కొంతకాలం మన పనులు మనమే చేసుకుంటే మన లైఫ్ ఎట్లా ఉంటది ఇంతే ఇది ఒక గొప్ప సొల్యూషన్ నేను దాదాపు నేను చేసుకుంటా నాకు హాఫ్ ఆఫ్ ద టైం దొరుకుతది మీరు చెప్పినట్టు అట్లా అంటే
(18:55) అసలు ఆ డిపెండ్ అయితే టైం అంతా కిల్ అవుతుంది తెలుసా మన పని మనం చేసు లేసి పంట చేసి పిల్లల్ని చూసుకొని అవును నేను ఈవినింగ్ వస్తా ఫోర్ కి వచ్చేస్తా 4:30 కి వచ్చేస్తా అన్నగారు సరే రీసెంట్ గా చెప్పండి ఆయన కోపం ఉన్నారు కదా ఏమో అది అది సెపరేట్ టాపిక్ ఎందుకు వస్తది ఇప్పుడు సమస్ అది రాదు అద్వైతము శంకరులు చెప్పింది పూర్ణంగా తెలిస్తే తప్ప కోపం రాని స్థితి రాదు లేకపోతే కోపం వస్తుంది.
(19:31) ద్వేషం వస్తుంది ఇంకా చెప్తారు కదా తెలంగాణ తీటలు వేస్తే ఒకోసారి ఒక చూసి వాడిని చంపేయాలనిపిస్తుంది అట్లా వస్తుంది ఏం చేయాలో అర్థం కాక పళ్ళు పటపట గొరికి గూడం గుద్దిన వాళ్ళు ఉన్నారు నాకు ఇబ్బంది ఉంది మనుషులతో నాకు కోపాలు తాపాలు ఏమ లేవు కొన్నిసార్లు పనులు చేయించడం కోసం అరుస్తాను కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తాను బట్ నాకు జెన్యూన్ గా నాకు కోపం కాదు ఇప్పుడు డాక్టరు ఒకడిని బతికడానికి కోస్తాడు అది అది కోపంతో కాదు రెండోది నేను ఒక నా బైక్ రిపేర్ చేసుకోవడానికి నేను సుత్తి తీసుకొని బైక్ని కొడుతున్నా ద్వేషం ఏం లేదు నాకు సరిచేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఫోర్స్
(20:12) అవసరమైతది. కానీ దాంట్లో ఏమాత్రం ద్వేషం ఉన్న వ్యక్తిగతం అయిపోయింది. వ్యక్తిగతం ఏమ ఉండకూడదు. అంటే ఈ చిన్న తేడాను గుర్తించడం చాలా కష్టం నిజంగా కోపాన్ని నటిస్తున్నవాడు నిజంగా కోపపడుతున్నాడు ఒకలాగా కనిపిస్తున్నారు. ఇంకా కోపం నటించేవాడే నిజంగా కోపపడుతున్నట్టు కనిపిస్తది బికాజ్ హి ఇస్ ఆక్టింగ్ వెల్ నిజంగా కోపడ్డవాడు కొలాప్స్ అయిపోతాడు వాడికి ఎనర్జీ డ్రైన్ అయిపోతది.
(20:37) మీరు అన్నట్టు మనకేం సంబంధం లేదు అన్నప్పుడు కోపమే రాదు రాదు ఇంకోటి నేను అంటుంది అది ఇన్నేళ్లుగా కోపపడి ఏం సాధించావు అని రెండోది సెకండ్ పడలేవా కోపం ఒక వన్ మినిట్ కోప్పడి వెళ్ళిపో నిజమైన కోపమైనా కూడా బుద్ధుడు చెప్పిండు ఒకటే ఏదైనా సంఘటన జరిగితే నీ ప్రతిస్పందన ఎట్లుఉంటది దాన్ని ఎంతసేపు కొనసాగిస్తావ అన్న చోట నీ జీవితం ఆధారపడతది ఇప్పుడు మీరేదో చేయడం వల్ల నాకు ఇబ్బంది అయింది కోపం వచ్చింది నిజంగానే వచ్చింది అనుకుందాం అది నిమిషంలో ముగించలేదా ఎందుకంటే నిమిషమైనా 10 డేస్ అయినా టైమే కదా ఇంటెలిజెన్స్ అనేది అక్కడ మీకు జీవితం పట్ల అవగాహన ఉందంటే మీరు నిమిషంలో
(21:16) విషయాన్ని ముగించబోతున్నారు. ఆ ఎందుకు ఆ ఓకే ఎట్లుంది అసలు పట్టించుకోవద్దు ఫ్రీ అయిపోండి దానినుంచి ఆ విషయం ఇంపార్టెంట్ మనం చిరంజీవి కాదు లేకపోతే ఐశ్వర్ రాయ్ కాదు వీళ్ళ అందాలు చూద్దాం అనుకోవడానికి మనం చెప్పేది కంటెంటే ఎవ్వరు పట్టించుకోరు అసలు మనం ఎత్తిన దుప్పటి కప్పుకొని మాట్లాడుకున్న ఎవరు పట్టించుకోరు చివరిగా ఏదనా ఒక్కటి అడుగు చెప్తా ఆ తర్వాత వెళ్ళిపోదాం మెజారిటీ అడుగుదాం మీకేమనా క్వశన్స్ అదే అయిపోయిందా అయితే ఇప్పుడు అన్నంగా కదా ఈటలు లేతే చంపేయాలనిపిస్తదా అంత పీక్స్
(22:00) ఉంటది. అది అది నేను ఫీల్ అయ్యానా ఇప్పుడు కూడా ఫీల్ అయినా లేదు అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా అంటే ఒక 10 సార్లు ఫెయిల్ అయినా ఇంకా లైఫ్ వదిలేసుకునే సిచువేషన్ లో చాలా మంది ఉంటారు అంటే ఇన్ని సార్లుైనా ఇంకా నాకు రాదు ఫెయిల్యర్ రాదు తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు నేను ఏం చేయాలి అని లాస్ట్ కి సూసైడ్ చేసి సూసైడ్ వరకు వెళ్లే డిప్రెషన్ వరకు వెళ్లే మనం మాట్లాడాలంట మాట్లాడాలి నేను మాట్లాడాను కాబట్టి సరైన వ్యక్తి మాట్లాడితే మాట్లాడే మాటల్లో సత్యం వింటే జీవితం యొక్క వైశాల్య తెలిసి ఆగిపోతారు.
(22:41) మెయిన్ రాంగ్ పర్సన్స్ తోనే ప్రాబ్లం రైట్ పర్సన్స్ ఏమో దొరకరు రైట్ పర్సన్స్ కన్విన్సింగ్ ఉండరు రాంగ్ పర్సన్స్ అందంగా ఉంటారు. వాడు నీట టైగ కట్టుకొని రెడీగా ఉంటాను నేను ధమాకాకారా చేయడానికి వాడు ఎవడో బెగ్గర్ ఉంటాడు వాడు నీ లైఫ్ ని మార్చుకోని నువ్వు నమ్మవు అది ప్రాబ్లం అందుకని ఒక రకంగా చెప్పాలంటే జీవితం అనేది ఒక లక్కీ లాటరీ మన జీవితం మన చేతుల్లో ఉన్న మన జీవితం చాలా మంది చేతుల్లో కూడా ఉంది.
(23:08) అయితే అలా డిప్రెషన్ లోకి వెళ్ళిన స్టూడెంట్ కి జీవితం ఒక్కసారి ఆకాశం దిక్కు చూడు లేకపోతే ఎగిరే పిట్ట దిక్కు చూడు ఒ చిన్న పిల్లవాడిని చూడు నువ్వు ఎంచుకున్నది రాకపోతే అది నీ తప్పు కాదు దాని అర్థం ఇంకొకటి రాబోతుంది దాని గురించి ఏదనా ప్రయత్నం చేయ అయనా ఫెయిల్ అయితే ఏమ అసలు ఫెయిల్ లేదు పోల్చుకుంటేనే ఫెయిల్ అసలు ఫెయిల్ అనేది లేదే లేదు నీ జీవితంలో కొంత బతకడానికి డబ్బు కావాలి అది ఎట్లా ఎర్న్ చేయాలని ఆలోచించుకో బయ ఫైండ్ ఏవే మాట్లాడు మాట్లాడు మాట్లాడుతా ఉండు నీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకో నీకు ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకో నీ ఫ్రెండ్స్
(23:40) ఎవరో చూసుకో నువ్వు ఏ ఊర్లో ఉన్నావో చెక్ చేసుకో నువ్వు చేసే పనికి అక్కడ బిజినెస్ దొరుకుతదో లేదో చెక్ చేసుకో ఒక సంవత్సరం ప్రయోగం చేస్తాను సిన్సియర్ గా ప్రయత్నం చెయ్ నీ ఆహారం అలవాటు మానుకో నీ ఫోటో తగ్గించుకో ఆ మౌనంగా ఉండు నువ్వు చేయాల్సిందే బోల్డ్ అన్నది లేదు నువ్వు అనుకున్నది ఒక్కటి రాలేదు డ్రాప్ అయిపోతా మిడిల్ డ్రాప్ అయితా అంటే అది నీ ప్రాబ్లం లైఫ్ వదిలే అది అప్ బ్రింగింగ్ ప్రాబ్లం అది నిజానికి దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం నా దృష్టిలో అది ప్రాబ్లం కాదు అంటే లైఫ్ వదిలేయడం సొల్యూషన్ కానే అంతే అంతే సరే మరి సో ఎగ్జిబిషన్ కి వచ్చారు సంతోషం మళ్ళ
(24:14) మాట్లాడుకుందాం చూసావా ఇది ప్రవాహ స్థితి అంటే ఇది వాళ్ళు ఒక పక్క వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు మన డ్యూటీ మనం చేసుకుందాం నెవర్ ఫైట్ విత్ మైండ్ అండ్ పీపుల్ ఫైండ్ నేనైతే ఎప్పుడు వాటర్ లాగా ఏమీ కాదు ఏమి కాదు అని తెలుసుకుంటే చాలా జరుగుతది ఇదే కావాలంటే అది తప్ప ఏది జరగదు సరేనా థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ మంచిది

No comments:

Post a Comment