కర్మను ఎవరైనా మార్చగలరా? భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి? | Karma & Relationship | Ramarasam Ep:2
Author Name:Ramarasam
Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GdihZvrpBa4
Transcript:
(00:00) సరే చెప్పండి మీరు ప్రశ్న రాసుకున్నారా ఆ ఇప్పుడు కర్మ అనేది మనం మార్చలేము ఒకళళకొకటి ఇప్పుడు కర్మ నుంచి మనం ఎవరంని తప్పించుకోలేము కదా గురువుగారు ఇప్పుడు దాన్ని మనం మార్చలేము ఇప్పుడు జాతకం గురించి తెలుసుకొని నేను ఒక విషయాన్ని ఒక ఏదో ఒక రెమిడీ చేసి మారుద్దాం అని అనుకుంటున్నాను బట్ అది ఎవరికో ఒకళకి ఎక్కడో ఒక చోట మళ్ళీ అది జరగాలి కదా అది ఎట్లా తప్పించుకుంట అనుకుంటున్నారు జనాలు ఆ రెమిడీ చేసి అని అనుకుంటున్నాను.
(00:34) అంటే పూర్తిగా ఆ కర్మ పోయిద్ది అంటారా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా అది తీసుకుంటారా ఆ కర్మ అని అంటే ఇందులో చాలా ఉన్నాయి నన్ను నన్ను అడిగిన దాంట్లో నిన్న మొన్న చెప్పిన క్లాస్ లో ఇది ఇది కూడా చెప్పాను నేను కర్మ ఒకళ్ళు చేశారు చేసినప్పుడు ఆ కర్మ ఎలా అయితే ఆవు దూడని దూడ ఆవుని ఎలా అయితే గుర్తుపడతాయో ఆ విధంగా ఆ చేసిన వాడిని చేరిపోద్దు.
(01:06) అయితే కొంతమంది కర్మ నుంచి తప్పించుకోవడం అనేది ఒకటి ఉంది అని చెప్పి చెబుతున్నాం కదా ఆ తప్పించుకున్న వాళ్ళ కర్మ ఏమవుతది ఆ అదే కదా ప్రశ్న ఆ కర్మ అటువంటి కర్మ అనుభవించడానికి అర్హత ఉండేవాళ్ళని చేరుతుంది. చెడ్డ కర్మ అయినా చెడ్డదైనా మంచిదైనా కానీ అది వేరేవాళ్ళది ఏంటి పంపి వేరేవాళ్ళు లేరు కాబట్టే చేరుద్ది. అంతా అంతా అదే కాబట్టి చేరుద్ది అంటే యాక్చువల్ గా ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే నువ్వు ఉన్న స్థితి నుంచి అంటే ఇప్పుడు నువ్వు అవగాహన చేసుకున్న ఆ లెవెల్ నుంచి నువ్వు ప్రశ్నిస్తున్నావ్. నీ ప్రశ్నలో
(01:50) కొంత లోపం ఉంటది. దాంట్లో కూడా పూర్ణత్వం కావాలి. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ అక్కడికి రాదు అది సో నువ్వు అడుగుతూ ఉండు మెల్లమెల్లగా ఒక్కోటి ఒక్కోటి చెప్తూ ఉండగా అది వచ్చేస్తది. అర్థమైందా కర్మ అయితే మాత్రం తప్పించుకోలేరు ఎవరు తప్పించు ఎవరు తప్పించుకో అనుభవించాలి ఎవరో ఒకళ్ళు కాదు అతనే అనుభవిస్తాడు జీవుడే కానీ మరి ఈ కర్మ అతన్ని అంటకుండా ఇంకో చోటకు పోతుంది అని చెప్తున్నారు కదా అంటే వాళ్ళు ఎవరైతే ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తర్వాత కర్మ కర్మ ఫలము సత్య స్వరూపమైనవే కాబట్టి ఎవరైనా సరే ఈ కర్మ నేను తీసుకుంటాను అని
(02:33) చెప్పి గనుక మనస్ఫూర్తిగా తీసుకోవడానికి సిద్ధమైతే అర్థమైందా ఆ కర్మ అతన్ని విడిచిపెట్టి ఇతన్ని చేరుద్ది. అర్థమైందా కానీ ఎవరు తీసుకోగలరు అది మోక్షం కోసం ప్రయత్నం ప్రయత్నం చేసేవాడు ప్రేమ ఉన్నవాడు ఆ ప్రేమ ఉండాలి మరి ఆ కష్టాన్ని ఇతడు భరించాలి కదా భరించాలి కదా సో దగ్గర పెట్టుకుంటేనే వినిపిస్తుందంట అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఇక్కడ మరి ఎవరు
(03:17) తీసుకోవాలి ఎవడు భరించగలడు బ్రాహ్మణుడు భరించగలడు ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఇప్పుడు దేవుడికి బరువు కాదు కదా మనం అందరం మన కర్మలు కూడా దేవుడికి బరువు కాదు బ్రాహ్మణుడు దేవుడు ఎవరు బ్రాహ్మణుడు పూజ చేసేవాడు పూజ చేసేవాళ్ళు బ్రాహ్మణులు గారు పూజలు చేయించేవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పడానికి వాళ్ళు బ్రాహ్మణ వృత్తిలో ఉన్నారు.
(03:44) ఉమ్ బ్రాహ్మణుడు అంటే ఎవరంటే తాను తప్ప ఇతరం ఏమి కనపడని వాడు బ్రాహ్మణుడు తాను తప్ప ఇంకా వేరే ఏమి కనపడనివాడు అన్యం తెలియనివాడు బ్రాహ్మణుడు అతడికి ఇచ్చేసామ అనుకో అన్ని తానేగా కర్మఫలం కూడా తానే కర్మ తానే ఇచ్చేవాడు తానే పుచ్చుకునేవాడు తానే సర్వం తానే అయినప్పుడు అప్పుడు అంతా సమస్య పోతుంది. కాబట్టి ఇది నీ ఉంది నేను ఇచ్చేవాడిని ఇంకొకరు ఎవరు పుచ్చుకుంటారు ఈ బరువు అని ఆలోచించే వాడికి అది పోదు కానీ ఎవరైనా గనుక వచ్చి నేను తీసుకుంటాను అంటే అది వాడిని పట్టుకుంటుంది మరి ఎట్లా మరి వాడికైనా బాధే కదా నాకు కష్టంగా ఉంది నువ్వు వచ్చావు నా మీద
(04:29) ప్రేమతోటి నేను తీసుకుంటాను దీన్ని అని చెప్పి కానీ నువ్వు కష్టపడతావు కదా మరి అవును నాకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని నేను కోరుకోవాలి కదా అని నీకు ఇస్తే నేనేం సుఖపడతాను అంటే నా జాతకంలో ఇంక తీసుకోవాలి అని రాసి ఉంది రాసి ఉండటం కాదు ఇప్పుడు నిర్ణయాలు ఇప్పుడే చేస్తున్నాం కదా రాసి ఉండటం కాదు నీ అభిరుచి కలగడం వేరు ఆలోచన చేసి ఇది ఇట్లా నేను చేస్తాను అని చెప్పి ఒప్పుకోవడం వేరు ఇందాక అడిగావు కదా మాట ఇవ్వటం చేయటం దాని గురించి అని చెప్పి సో ఈ విధంగా కర్మ ఈ జగత్తు కనపడే వాడిని వదిలి పెట్టదు ఈ జగత్తు ఉందని చెప్పి బ్రతుకుతుండేవాడిని
(05:11) కర్మ వదిలిపెట్టదు కర్మ ఫలం అనేది వదిలిపెట్టదు వదిలిపెట్టదు జగత్తు లేదు జగత్తు ఆత్మగా దర్శనం అవుతుండే వాడికి కర్మ ఫలమే లేదు. ఓకే ఉంది అనుకుంటే మనది వలదు లేదు అని మనం నమ్మినప్పుడు అసలు మన నమ్మటం కాదు స్పష్టంగా అనుభవానికి రావాలి అనుభవానికి వచ్చినప్పుడు అసలు ఉండదు అసలు నమ్మటం అంటే అది దానికి మళ్ళీ ఇప్పుడు కాసేపు ఒక నమ్మకం మళ్ళీ కాసేపు ఇంకో మాట చెప్ితే ఆ నమ్మకం పోయి ఇంకో నమ్మకం రావడం ఇటే ఉంటుంది నీకు అనుభవం నీకు స్పష్టంగా తెలియాలిఅన్నమాట తెలిసినప్పుడు కర్మఫలం అనేది ఉత్పన్నం కాదు అసలు అర్థమైందా ప్రొడ్యూస్ లేనప్పుడు దాన్ని ఇంకా ఎవడు
(05:56) తిన్నాడు అన్నది ఏముంటుంది అందులో గురువుగారు మామూలుగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం జాతకంలో మనకి పుట్టుకతోనే అది వచ్చింది కాబట్టి మనం పుట్టుకుతోనే అదిఒకటి వచ్చింది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయలేం మనం దాన్ని దాని కంపల్సరీ దాని ఫలితం మనం అనుభవం ఇచ్చాల్సిందే ఈ జన్మకి ఈ పీరియడ్ కి అప్పుడు మరి కాదు నేను దాన్ని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను లేకపోతే ఐ వాంట్ టు లివ్ ఏ డిఫరెంట్ లైఫ్ దాన్ని ఏమన్నా దానికి
(06:42) శాంతులు చేసి చేయొచ్చా లేకపోతే బైపాస్ చేయటం అంటే బైపాస్ చేయటం అంటే దాని ఎఫెక్ట్ తగ్గించడానికి ఏమన్నా ఆప్షన్ ఉంటాయా ఎందుకంటే కొన్ని కొన్ని మనం పాస్ట్ గా ఏవో కర్మలు చేసి మనకి ఏదో తప్పులు చేసి కానీ ఏదనా ఇప్పుడు మనం ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ ఇప్పుడు నేను దాన్ని ఒకటి ఒక నేను కొంచెం గుర్తించి ఆలోచించి ఇట్లా మీలాంటిోళ్ళ దగ్గరికి అట్లా వచ్చి ఇది ఇట్లా కాదు ఇట్లా ఉండాలని తెలుసుకొని ఆ ఎఫెక్ట్ నేను ఇప్పుడు తగ్గించుకోవాలన్నా తీయాలన్నా లేకపోతే ఏంటి వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నల్లో
(07:17) మళ్ళీ అనుబంధంగా ఇటు నుంచి ఒక ప్రశ్న నీకు ఎదురవుతది. నేను నేను అడుగుతున్నాను ఇప్పుడు అది ఎందుకు తగ్గించుకోవాలి అనుకుంటున్నావ్ ఎందుకు మార్చాలఅనుకుంటున్నావ్ నీ ఉద్దేశం ఏంటి అంటే నీ లక్ష్యం ఏమిటి ఏ లక్ష్యం గురించి అని చెప్పి దీన్ని మార్చాలనుకుంటున్నావ్ ఒకటి రెండు నువ్వు టోటల్ ఒక ప్యాకేజీ లోంచి ఒక ఫీచర్ తగ్గించాలంటున్నావ్ మిగతా ప్యాకేజీ అంతా యాజ ఇట్ ఈస్ గా ఉంచుతున్నావ్ అలా కుదరదు ఇదంతా ఒక కలిసి వచ్చింది ఇది ఒకసారి మెటల్స్ అన్నీ కరగతీసి ఒకదానిగా చేసిన తర్వాత ఎలా తయారయిన తర్వాత విడిగా తీయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది.
(08:00) నేను దాన్ని తీయాలంటే గనుక మళ్ళీ ఆ లెవెల్ కి హీట్ చేసి ఆ ప్రాపర్ వేలో దాన్ని తీసేయాల్సి వస్తది. ఇది ఇక్కడ అంత ఈజీగా కుదిరేది కాదు ఇది ఈ విషయం మొట్టమొదటి తెలుసుకోవాలి. నీ ఉద్దేశం గనుక ఈ జీవితంలో సుఖాన్ని పొందటం అయితే గనుక నీకు కావాల్సిన విధంగా చేసుకోవడం గనుక అయితే గనుక అక్కడ లిమిటేషన్స్ అనేవి వచ్చి కూర్చుంటాయి.
(08:27) అర్థమవుతుందా ఆ లిమిటేషన్స్ ని నువ్వు పడాల్సిందే అనుభవించాల్సిందే తర్వాత ఏదైతే నీకు పాస్ట్ పాప కర్మ వల్ల వెనక చేసిన పాప కర్మ వల్ల ఇప్పుడు నీకు యేసు ఏ దుఃఖం అయితే ఎదురైందో ఆ దుఃఖం యొక్క తీవ్రతని ఆ దుఃఖాన్ని ఇచ్చే దేవతలు ఎవరైతే ఉన్నారో అధిపతులు ఉంటారు ప్రతి భావానికి ప్రతి విషయానికి కూడా ఆ అధిపతుల్ని మనం ప్లేస్ చేసుకున్నందువల్ల ఆ తీవ్రత తగ్గుతుంది.
(09:00) ఒకసారి తగ్గించుకుంటావు తీవ్రతని మళ్ళీ నెక్స్ట్ ఇంకో దశ వస్తుంది ఆ దశలో మళ్ళీ క్రొత్త ప్రాబ్లం వస్తుంది. ఆ సమస్యని మళ్ళీ చేసుకుంటావు ఇలా జీవితకాలం నువ్వు శాంతులు దేవతల్ని పూజ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు ఎందుకు వెళ్తున్నావ్ అని అడుగుతున్నాను నేను ఇలా ఇటువంటి జీవితాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళదలుచుకున్నావ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ క్లారిటీ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ శ్రమ నుంచి బయట పడతావు ఎలా అయితే ఒక రూపాయి సంపాదించడం గాన జ్ఞానం సంపాదించడం గాన చదువుకోవడం గాన లేకోతే ఏదైనా పదవి సంపాదించడం గాన కష్టంతోటే కూడుకొని ఉంటాయో
(09:34) అదేవిధంగా దీని నుంచి బయట పడటం కూడా కష్టంతోటే ఉంటది. అర్థమైందా ఏది ఈ ఈ ప్యాకేజ్ లో నుంచి బయట పడటం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా కష్టంతోటే ఉంటది. నువ్వు టోటల్ కష్టంలో నుంచి బయట పడటం ఈజీ ఓ కష్ట సమూహంలో నుంచి ఒకదాన్ని తీసి నువ్వు చేయడం కంటే కూడాను మొత్తంగా తీసేయడం అనేది ఈజీ ఆల్ టుగెదర్ అండ్ అయిపోద్ది ఇప్పుడు అంటే మనం దాన్ని బైపాస్ చేయడం అంటే నాట్ మనం ఇది ఈ ఇది ఇదేంటి ఈ జన్మకి కి అదేంటి ఇదే
(10:22) కంఫర్ట్ కోసం కాదు ఇప్పుడు ఇప్పుడు నాకు కర్మఫలం వల్ల నాకు పాత పాపాల వల్ల గాని ఎప్పుడైనా మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు నేను ఒబీస్ గా పుట్టటమో లేకపోతే ఇన్ జనరల్ మై ఐ యమ్ నాట్ ఫిజికల్లీ ఫిట్ అట్లా ఏమన్నా ఉండి అది నేను మార్చుకోలేకపోతున్నాను కానీ ఐ వాంట్ టు స్టే ఫిట్ ఫర్ లివింగ్ లాంగ్ లైఫ్ టు లైక్ కొంచెం పీస్ఫుల్ లైఫ్ టు డు అదర్ థింగ్స్ యక్టివిటీస్ అమ్మ నాన్న చూసుకోవడానికి గాని ఏదైనా నాకే నేను చిన్నప్పటి నుంచి లావుగా ఉండి ఏమనా ఉంటే నేను ఐ విల్ బి బెడ్ రిటన్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఐ విల్ బి బెడ్ రిటన్ రెగ్యులర్ యాక్టివిటీస్
(10:57) చేసుకోలేను. అట్లాంటి వాటిని మనం తీవ్రత తగ్గించాలన్నా చేయాలన్నా ఎట్లా వాట్ ఇస్ ద ప్రొసీజర్ అని వాటికి ప్రొసీజర్స్ దేనికి దానికి ఉన్నాయి దాంట్లో ఏందంటే నీ బర్త్ డేటా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి నీ పిక్చర్ అంతా వస్తుంది జాతకం పిక్చర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లయన్స్ లో ఇవి జరుగుతున్నాయో చూసుకొని ఆ ప్లానెట్స్ కి మనం శాంతులవి చేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గుతుంది కానీ దానికి లిమిటేషన్ ఉంది అంటున్నాను.
(11:26) కొన్ని తగ్గించుకోవడానికి వీలవుతది కొన్ని చేయలేము అసలు అది అనుభవించాల్సింది అయితే ఏంటంటే ఇప్పుడు మీకుఒక ముఖ్యమైన రహస్యం బహిరంగ రహస్యమే ఇది మనకి నీకు ఇప్పుడు పరిచయం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏ ప్యాకేజ్ గా నిన్ను నువ్వు దర్శిస్తూ ఉన్నావో నీకు కనబడుతుందో ఆ ప్యాకేజీ నీకు ఎసెట్ యాక్చువల్ గా అదే నీకు రిసోర్స్ నువ్వు పైకి అదే స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట దాన్ని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు.
(11:51) అయితే ఏంటంటే దీన్ని దేనికి వాడుకుంటున్నావ్ అన్నది పాయింట్ నీ జీవితాన్ని దేనికి వాడుతున్నావ్ నేనేదో ప్రైమ్ మినిస్టర్ కావాలి అనేదానికి వాడుతున్నావ అనుకో అది అగైన్ యూస్లెస్ ఎందువల్ల అక్కడ మళ్ళీ అజ్ఞానము మళ్ళీ ఆ గంధరగోళంలోనే కొట్టుకోవడం అవుతుంది. అలా కాదు ఐ వాంట్ టు లిబరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ టర్మ్ ఆయిల్ అని చెప్పి అనుకున్నాం అనుకో అనుకున్నప్పుడు దానికి విధానం ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునే తాత్వికమైన విధానాలు అన్నమాట దాని ద్వారా నువ్వు ఆల్ టుగెదర్ టోటల్ గా బయటపడొచ్చు.
(12:26) ఇది బెస్ట్ అన్నమాట ముఖ్యంగా ఈ కలియుగంలో ఈ యుగంలో నేను శాంతులు చేసుకొనో నా ప్రవర్తన మార్చుకొని నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటాను అని చెప్పి అనేది ఉంది చూసావ్ నువ్వు దాన్ని నీ ప్రారబ్ధంతో పాటుగానే అంటే నువ్వు వెనక తెచ్చుకున్న అకౌంట్ తోటి పాటుగానే వెనక నుండి తెచ్చుకున్న అకౌంట్ తో పాటుగానే దీన్ని చేయాలి ఆ అకౌంట్ నేను కుదురుగా కూర్చొనివ్వదు.
(12:50) ఫలాని పనే చేయమంటది ఇంకో పనిక అయితే నేను కలిసి రాను అంటుంది. అర్థమైందా ఇప్పుడు ఒకడు ఒక దొంగ జాతకం తెచ్చుకున్నాడు దొంగగా వాడు వృత్తిగా బ్రతుకుతాడు అనే జాతకం తెచ్చుకున్నాడు వాడు మంచిగా మారాలంటే కుదరదు మారలేడు దానికి మళ్ళీ విధానం అయితే మరి పరిష్కారమే లేదా అంటే ఉంది కానీ వాడు అంత తీరిగ కూర్చొని ఆలోచన చేసి ఎలా చేయాలి గురువుగారు అంటే అప్పుడు మనం విధానం చెప్తే దాన్ని వాడు అనుసరించినట్లయితే కర్మఫలము దాని నియమము నెరవే వేరుతుంది మన పని కూడా నెరవేరుతుంది.
(13:28) అర్థమైందా కొంత తెలుస్తుందా దానికి మళ్ళీ ఫాలో అప్ గురువుగారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా ఉంటారు గురువుగారు ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆ తీవ్రతని తగ్గించుకోవడం ఇవన్నీ పెట్టుకోకుండా యక్సెప్ట్ ద ఫాక్ట్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అండ్ ఆ మా లైఫ్ ని మనం యక్సెప్ట్ చేయాలి ఆ కర్మని మనం యక్సెప్ట్ చేయాలి అంటున్నారు కదా గురువుగారు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు.
(14:02) వైఫ్ ఒక హస్బెండ్ కే ఇష్యూ జాతకం ప్రకారం హి ఇస్ నాట్ మెంటలీ డూయింగ్ ఆ పీరియడ్ లో డిస్టర్బెన్స్ కానీ లేకపోతే నాట్ బిహేవింగ్ రైట్లీ అండ్ వాట్ఎవర్ అయితే ఇప్పుడు ఆ సిచువేషన్ లో ఇదర్వే వైఫ్ వైస్ వర్సా ఇప్పుడు వైఫ్ వచ్చి ఆ హస్బెండ్ కి షుడ్ దే గివ్ కరెక్ట్ హిమ ఇట్లా కాదండి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పాలా లేకపోతే షుడ్ షి యక్సెప్ట్ దట్ ఈ టైంలో ఇఫ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ ఈ టైం లో ఇంక ఇట్లానే ఉండిద్ది లెట్ దట్ పర్సన్ బి అని అనుకోవాలా లేకపోతే చెప్పి మార్చుకోవడానికి ట్రై చేయాలి లేకపోతే ఇట్లా మీరు చెప్పినట్టు శాంతి ఏమనా చేసి తీవ్రత
(14:43) తగ్గించుకునేటట్టు ఏమనా ప్లాన్ చేసుకో అంటే వాట్ షుడ్ బి డన్ అంటే ఒక మీరు చెప్పినట్టు యక్సెప్టెన్స్ అనుకోండి గురువుగారు షి యక్సెప్టెడ్ దట్ దిస్ ఇస్ ఈ టైం లో ఇంక ఇట్లానే ఉండుద్ది దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అని చెప్పి షి లెట్స్ మీ బీ వాట్ ఇఫ్ దట్ టర్న్స్ ఇంటు వెరీ బ్యాడ్ స్టేట్ అది ఆగకుండా లేకపోతే దట్ విల్ నెవర్ చేంజ్ అది కూడా యక్సెప్టెన్స్ తర్వాత అది కూడా ఇంక ఇట్లానే ఉంటాడని అనుకోండి బట్ దెన్ షి డంట్ నీడ్ టు బి బర్డన్ బై ఎవ్రీథింగ్ కదా అని లైక్ వయసు వర్స కూడా ఇప్పుడు ఆమెకే వైఫ్ కి అట్లా ఉన్నప్పుడు నేనైనా చెప్పి
(15:17) నచ్చ చెప్పుకొని చేయాలా లేకపోతే వాట్ ఇస్ ద ప్రొసీజర్ జస్ట్ డే టు డే లైఫ్ గురించి అడుగుతున్నాను అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు మదర్ ఫాదర్ అది ఎవరైనా ఎనీ రిలేషన్ రిలేషన్ ఫ్రెండ్ గానీ ఏదైనా బట్ మెయిన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ విల్ స్పెండ్ మోర్ టైం కాబట్టి అక్కడ అడుగుతున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు రెండో వాళ్ళు ఒకళ్ళు ఇంకొకళ్ళని కన్సోల్ చేయాలి కంఫర్ట్ ఇవ్వాలి అని చెప్పింటే వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ అది లేకుండా ఇవ్వలేరు.
(15:55) టెంపరరీగా ఇవ్వగలుగుతారు కానీ కాసేపు ఓర్చుకుంటారు కానీ కంటిన్యూస్ గా ఎంతసేపు ఓర్చుకుంటారు అన్నది చెప్పలేం అది ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి వస్తది. రెండు సోషల్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి చూసావ్ వాటి వల్ల వస్తది. ఇప్పుడు సోషల్ రెస్ట్రిక్షన్స్ ఆ బౌండరీస్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి వాటి ఆ వీటిని వాటిని బ్రేక్ చేసేస్తున్నాం మనం.
(16:22) కనబడుతుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నప్పుడు ఏంటే హస్బెండ్ ఏం చేస్తుంటారో దాంతో పాటు కలిసి నడవడం అనేదాని కోసం అని చెప్పి వైఫ్ వస్తుంది. నా ఎజెండా ప్రకారం నువ్వు నడవాలనే పద్ధతిలో రావట్లే వివాహ వ్యవస్థలో మనం చేస్తున్నది. రెండోది కూడా ఉంది. ఒక కాంట్రాక్ట్ అంటే నేను ఇలా ఉంటాను నా దారిలో ఇలా వెళ్తుంటాను నీకు ఇష్టమైతే నాతోటి రావచ్చు అని చెప్పి అబ్బాయి గాని అమ్మాయి గాని ఎవరైనా అనొచ్చు.
(16:55) ఇదొక విధానం మ్యారేజ్ లో అలా కాకుండా వైదికంగా చేసే మ్యారేజ్ ఏంటంటే అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేస్తారు. ఏమని ఇస్తారు ఇతను ఏమేమి పాట ధర్మాలు పాటిస్తూ ఉంటాడో ఆ ధర్మాలన్నిటిలో నువ్వు కూడా నీ ధర్మం కూడా అదే అవుతుంది కాబట్టి దాన్ని పాటించు అని చెప్పిస్తారు అందుకని ఆమెని సహధర్మచారిణి అంటాం అర్థమవుతుందా సో ఈ విషయం తెలిసిన దగ్గర అలా తనకు అనుకూలంగా ఉండే దగ్గర వైఫ్ వైపు నుంచి ఏ ప్రాబ్లమ రాదు హస్బెండ్ వైఫ్ నుంచి కూడా ఏ ప్రాబ్లం రాదు.
(17:29) ప్రాబ్లం్ ఎక్కడ స్టార్ట్ అవుతుది నువ్వు బయట సక్సెస్ కాలేదు లేకపోతే లాసులు వస్తున్నాయి లాసులు వస్తుంటే పోగొట్టుకున్నావు కామ్గా ఉన్నావు ఇంట్లో ప్రాబ్లం రాకూడదు నీకు వైఫ్ నుంచి గాని హస్బెండ్ నుంచి గని అర్థమైందా ఎప్పుడు ఈ రావు ఇందాక సోషల్ బౌండరీస్ అని చెప్పి చెప్పాను కదా బైండింగ్స్ అని చెప్పి ఆ సోషల్ బైండింగ్ బాగా బలంగా గనుక ఉన్నట్లయితే యక్సెప్ట్ చేస్తారు ఓకే మా ఆయనకి ఇట్లా ఉంది లేకపోతే మా ఆవిడకి ఇట్లా ఉంది నేను కానీ ఈ బాండ్ ఈ లైఫ్ టైమ ఇది ఇది కొనసాగుతుంది కాబట్టి ఒకళ్ళకఒకళ్ళు సపోర్ట్ చేయాలే తప్ప దీన్ని నేను వ్యతిరేకించకూడదు అనే ప్రాపర్
(18:03) అండర్స్టాండింగ్ ఉందనుకో వాడు చక్కగా అనుసరిస్తాడు దీనికి ఏమిటి ఎగ్జాంపుల్ అంటే సీతారాములే రాజకుమారుడు అక్కడ ఈయన అర్హుడా కాదా అని చెప్పి నిర్ణయించడానికి ఒక పరీక్ష పెట్టారు. పరీక్షలో ఆయన పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత అమ్మాయిని ఇచ్చారు. అమ్మాయిని ఏమని ఇచ్చారు ఈయన భార్యని బాగా చూసుకోగలరు రక్షించుకోగలడు. ఆయన ధర్మం ప్రకారం ఉండగలుగుతాడు కాబట్టి అమ్మాయి ఆయనతోటి ఉంటూ ఉంటే ఆ ధర్మంలో ఆమెకు సగం భాగం వస్తుంది కాబట్టి బాగుంటుందని ఇచ్చారు.
(18:38) ఆమె కూడా ఏం చేశారు ఇక్కడికి వచ్చి ఆయన రాముల వారితోటే పాటే ఉన్నారు ఆయన అడవికి పోతుంటే ఆయన వెంట అడవికి నడిచింది ఆమె కూడా రాముడు రమ్మనలా నువ్వు రావద్దు ఉండమని చెప్పారు. కాదు నేను రావాల్సిందే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను విషం తాగుతాను అని చెప్పి ఎందుకంటే అది ఆమె పని ఆయన ప్రక్క నుండి ఆయనకి సహాయం చేస్తూ ఉండడం అనేది ఆమె పని ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఆమెకి ఇంత గొప్పగా ఇచ్చింది ఎవరు అంటే మొట్టమొదట తల్లిదండ్రులు ఇచ్చారు కొంత కానీ తర్వాత ఇచ్చింది రాముడే భర్తే ఇన్ని చెప్పారు అత్తగారులు చెప్పారు ఇది తత్వం ఇది తత్వం అని చెప్పి వాళ్ళు
(19:22) బోధించడం జరిగింది. రాములవారు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ త్వం అంతా సీతాదేవికి బోధించడం జరిగింది. ఆ విధంగా ఆమె ఆయన వెంట నడిచింది. ఆయన కోసం లంకలో ఎదురు చూసింది. చాలా ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణం ఉంటదో పోతుందో తెలియని పరిస్థితుల్లో కూడా భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఒకవేళ ఆయన రాలేకపోయినా తన ఆచుకి ఆయనకు తెలియకపోయినా ఏ కారణం చేత ఏం జరిగినా సరే రాముడితోటి ఉండటం అనేది కుదరకపోతే చావదలుచుకుంది.
(19:55) ఆమె నిర్ణయం అది సో దీంట్లో చాలా స్పష్టత ఉంది ఆమె వాళ్ళకి కష్టాలు వచ్చినందుకు బాధపడడంలా ఒకరికొకరు ఎడమ అవుతున్నందుకు బాధపడ్డారు. కష్టాలకు వాళ్ళు ఎక్కడా బాధపడలే అసలు ఎప్పుడు కూడా అడవిలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఉన్నదానితోటే సంతోషంగా ఉన్నారు ఆపోటు కాపోట కానీ దూరం వెళ్ళటా అంటే మాత్రం సంతోషంగా లేరు ఈ అవగాహన ఈ రోజుల్లో లేదు కదా లేనప్పుడు చాలా ప్రశ్నలు నేను అట్లా ఎందుకు చేయాలి నాది నాకు ఉండొద్దా ఈ రకంగా అమ్మాయి ఆలోచన చేస్తది ఈ భర్త ఏం ఆలోచన చేస్తాడు ఇది ఎట్లైనా నాతోటి పడి ఉండేదే కదా ఈరోజు ఆలోచనలు
(20:40) సోషల్ బౌండరీ పెళ్ళాం అంటే మాట చెప్ప చెప్పిన మాట వినాల్సిందే కదా ఎట్లాైనా పడి ఉంటది ఇంక దీనికి పెద్ద కన్సిడర్ చేసేది ఏంటి అంటే వీడు జాలీ దయ లేకుండా వీడు వ్యవహరిస్తున్నాడు అన్నమాట ఇవాళ సొసైటీ అయితే ఆ ఎక్స్ట్రీమ లేకపోతే ఈ ఎక్స్ట్రీమ ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి కలిసి నడవడం అనేది ఎక్కడ కనిపిస్తున్నది రెండు ఇంకేమి గత్యంత్రం లేక కలిసి నడిచేవాళ్ళు జ్ఞానం ఉండి కాదు గత్యంత్రం లేక కలిసి నడుస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు లోపల అంతా ఎడముఖం పెడముఖం బయటికి వచ్చేటప్పుడు కొంచెం అందరి ముందు బిహేవ్ చేస్తారు అట్లా ఇది పద్ధతి జరుగుతున్నది ఇక్కడ వీళ్ళకి
(21:20) కనుప నుంచి ఎక్కడ బయట పడతారు వీళ్ళు ఇటు ఉంటాళ్ళు కొత్త కర్మలు తయారు చేసుకోవడమే తప్ప ఇప్పుడు సహధర్మచారిణి అంటే ఏంటి ఆయన ఏ పని చేస్తుంటే ఆ పనిలో తను తోడుపోవటం అంతే సింపుల్ ఆమెకు పాపం అంటదు పుణ్యం మాత్రమే వస్తది తోడు వెళ్ళింది కాబట్టి అండ్ హస్బెండ్ మీరు చెప్పినట్టు అంతా మీరు ఇప్పటి వరకు చెప్పిందంత అంతా ఇట్స్ కంప్లీట్లీ యక్సెప్టింగ్ దట్ పర్సన్ నేను అనేది క్వశ్చన్ ఏంటంటే ఇన్ డే టు డే లైఫ్ ఇప్పుడు ఉన్న కరెంట్ సమాజంలో హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ లోనే ఉన్నారు.
(21:58) దిస్ రిలేషన్షిప్ ఏదో పర్టికులర్ రిలేషన్షిప్ అనుకోండి. హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ తో ఉన్నారు నాట్ ఫోర్స్ ఫుల్లీ మ్యారీడ్ ఎవ్రీథింగ్ అనుకొని మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ జనరల్ డే టు డే యక్టివిటీస్ లో ఒకరోజు ఒక పీరియడ్ ఆఫ్ టైం బికాజ్ ఆఫ్ అదేంటి వైఫ్ జాతకం వల్ల లేకపోతే ఆ టైం కర్మ ఫలం వలన ఆ టైంలో షి ఇస్ నాట్ డూయింగ్ వెల్ మెంటలీ లేకపోతేస బాదరింగ్ నాట్ బిహేవింగ్ రైట్లీ ఆర్ వాట్ఎవర్ ఆ టైంలో వాట్ షుడ్ ద హస్బెండ్ అది అట్లా వదిలేద్దాం అదే సద్దుకుంటుద్ది దాన్ని బికాజ్ బికాజ్ హి అండర్స్టాండ్స్ ద హస్బెండ్ వైఫ్ సో మచ్ దట్ జస్ట్ లెట్ ఇట్ బి అదే ఆవిడే సద్దుకుంటారులని వదిలేయాల
(22:40) లేకపోతే కాదు ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పాలా అది లేకపోతే ఏమనా శాంతులు చేసి తగ్గించుకోవడం బెటరా అంటే వాట్ ఇస్ ద రైట్ అప్రోచ్ ఆ టైంలో అని వెయిట్ చేయడం వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేస్తున్నట్లుగా కూడా తెలియకూడదు. వెయిట్ చేస్తున్నట్టుగా కూడా నాచురల్ గానే ఉండాలి హస్బెండ్ అయినా వైఫ్ అయినా అలా ఉన్నప్పుడే వాళ్ళు ఒకళ్ళకఒకళ్ళు మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళ ఉన్నారని తెలుస్తది.
(23:17) ఒక యూనిట్ గా మనఇద్దరం కలిసి కదలదలుచుకని కదలాలని అనుకొని పెద్దలందరి సమక్షంలో కూడా మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఎంతసేపటికి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళనిఒకళ్ళ వాళ్ళు కన్సల్ట్ చేసుకుంటా ఉంటారు. అర్థమైంది అనుకుంటా భార్యకి సేవకుడికి శిష్యుడికి దాసుడికి ఉద్యోగస్తుడికి అర్థమైందా ప్రజలకి ప్రజలు అంటే రాజు పరిపాలనలో ఉండే వాళ్ళకి వీళ్ళకి స్వయం నిర్ణయాధికారాలు ఉండవు ఇవాళ్ళ కనపడుతున్నట్లుగా లేకపోవడం వాళ్ళకి మంచిది.
(24:07) ఎలా మంచిది ఈ నిర్ణయం నేను చేశాను అని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు దానికి బాధ్యుడు అవుతున్నావు ఆ బాధ్యుడు కావడమే కర్మఫలం అనుభవించడం బాధ్యుడు కావటమే కర్మఫలం అనుభవించటం అర్థంవుతుందా అది యక్సెప్ట్ చేయాలంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో ఉమెన్ కి ఇప్పుడు మీరు అట్లా ఉమెన్ అని కాదు యస్ ఏ సన్ యస్ ఏ సొసైటీలో ఒక మెంబర్ గా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. రైట్ ఆ
(24:54) బాధ్యతల విషయంలో కూడాను నీకు స్వాతంత్రయం ఉండే చోటు ఉంటది లేని చోటు ఉంటుంది. స్వాతంత్రయం అన్నదానికి అర్థం ఏమిటి అంటే నువ్వు నీ ఇష్ట ప్రకారము ఒకరిని గురువుగా ఎంచుకొని అంటే తండ్రి విద్య చెప్పాయన ఇట్లా వీళ్ళందరిని గురువులు అంటాం ఎంచుకొని వారి నిర్ణయానికి తగ్గట్టుగా ఉండటమే విషయం ఇక్కడ ఎవరు టోటల్లీ ఇండిపెండెంట్ కారు మగ గాని ఆడ గాని ఎవ్వరు ఇండిపెండెంట్ కారు అందరూ డిపెండెంట్స్ే కానీ నువ్వు నువ్వు ఏ సోర్స్ కి నువ్వు నిన్ను అప్పగించుకున్నావో ఆ సోర్స్ ని అనుసరించి నువ్వు కదులుతూ ఉంటావు నిన్ను అనుసరించి నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరూ కదులుతూ
(25:36) ఉంటారు. ఇది ప్రాపర్ అండర్స్టాండింగ్ అంటే ఇది ఇప్పుడు మీరిద్దరు కూర్చొని వింటున్నారు కాబట్టి మీరందరూ ఇది అర్థంఅవుతుంది. ఇప్పుడు ఈ టైం ఎవరు ఇస్తున్నారు వాళ్ళ జీవితానికి వాళ్ళు నీ జీవితానికి ఈ టైం నువ్వు ఇచ్చుకోలేదుఅనుకో నీకు ఎలా తెలుస్తుంది ఇది ఎప్పుడు గందరగోళంలో తిరుగుతూ ఉండటమే ఎప్పుడు రాంగ్ కంక్లూజన్స్ే అట్లానే వచ్చే రిజల్ట్స్ కూడా రాంగ్ రిజల్ట్స్ వస్తాయి అంటే అన్వాంటెడ్ రిజల్ట్స్ రాంగ్ రిజల్ట్స్ కాదు అన్వాంటెడ్ రిజల్ట్స్ వస్తాయి అనర్థం అంటాం దాన్ని క్లారిటీ వస్తుందా సో ఎవరు కూడా నోబడీ ఇస్ ఇండిపెండెంట్ రాముల వారు ఓ మాట అంటారు
(26:23) నాత్మనః కామకారోస్తి పురుషోయ మనీశ్వరః యతస్చేతరతస్చైనం కృతాంతః పరికర్షతి అని చెప్పి ఒక మాట చెప్తారు భరతుల వారితోటి చిత్రకూటంలో సీతారాములు సీతారామ లక్ష్మణులు ఉంటున్నప్పుడు భరతుల వారు వాళ్ళని వెనక్కి పిలుచుకోపోదాం అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఎంతో బ్రతిమలాడతారు వాదిస్తాడు చాలా గట్టిగా పట్టుపడతాడు పట్టుపట్టిన రాములవారు అంతకంటే గట్టిగా పట్టుపట్టి నేను రావడానికి కుదరదు నాన్న అని చెప్పి ఆయన పంపించే క్రమంలో వాళ్ళద్దరి మధ్య జరిగిన సంభాషణలో రాములవారు భరతల వారితో చెప్తారున్నమాట ఏమని ఈ లోకంలో ఎవడు కూడా తనకు ఒక యజమానిని
(27:07) పెట్టుకోకుండా మేలు పొందలేడు అని చెప్పి చెబుతారు తనకఒక ఈశ్వరుడు ఉండాలి ఈశ్వరుడు లేకుండా ఇండిపెండెంట్ గా ఆలోచన చేస్తే గనుక వాడు దానికి బాధ్యత తీసుకుంటున్నాడు. బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఏమవుద్ది వాడు దాన్ని అనుభవించాలి కదా అర్థమైందా దాని వల్లనే ఇప్పుడు ఈ తిప్పులన్నీ వచ్చినాయి అటువంటి దాని వల్లనే కదా ఇటువంటి మనకి సమగ్రంగా మొత్తం సంపూర్ణమైన జీవితం రాకుండా ఏదో ఒక లోటుపాట్లతోటి వస్తా ఉంది.
(27:36) దానినుంచి బయట పడాలంటే మార్గం ఏంటని కదా నువ్వు అడిగావు నిన్న నువ్వు అందుకని మీ అందరికీ మీ ముగ్గురు అన్నదమ్ములకి నేను చెప్పింది ఏంటి మీ నాన్నగారి మాట వినండి అని చెప్పాను. ఆయనక ఏం చెప్తాను నా మాట వినమని చెప్తా మరి నేను టోటల్ ఇండిపెండెంట్ అని ఆయన అనుకున్న ఆయన గట్టెక్కలేడు. అర్థమవుతుందా ఏ కొత్తగా కబుల్లు మీలాగానే వచ్చారు నూతనంగా దంపతులు వాళ్ళకి చెప్పేది ఏంటి ఒకరి స్పేస్ ఒకరు పాడు చేసుకోవద్దు.
(28:06) పర్సనల్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. అట్లానే ఒకళళ నుంచి ఒకళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దు. ఏదైనా మీకు ప్లెజర్ ఫుల్ గా ప్లెజెంట్ గా మీకు ఏదనా వస్తే గనుక అది బోనస్ అనుకోండి అంతే ఎంతసేపటికి డిమాండింగ్ గా ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి పైన పడటం కాకుండా మీకు ఒక లక్ష్యం ఉంది కదా జీవితంలో నీకుఉన్న లక్ష్యం ఏమిటో స్పష్టంగా ఉండి ఆ పనిలో నువ్వు ఉంటూ ఉంటే నీ పక్కన నడిచే అమ్మాయితోటి నీకు ఉండాల్సిన కంఫర్ట్ ఉంటుంది నీ ప్రాప్తాన్ని అనుసరించి ఈ జన్మలో నీకు ఆ మరిటల్ బ్లిస్ ఎంత తెచ్చుకున్నావో అంత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని పెంచుకోవడం
(28:46) అనేది ఈ అవగాహనతోటి పెరుగుతుంది. శాంతులతోటి కాదు శాంతులు ఉపయోగపడతాయి కొంతవరకు కానీ ఈ అవగాహనతోటి పెరిగేది గొప్పది. ఇప్పుడు సీతాదేవి రాములవారు శాంతులు చేసుకుంటూ మేము రాజ్యంలో ఉంటాం అనలా మేము అడవికే పోతాము అక్కడ మా దీక్ష సక్రమంగా సాగడానికి ఎక్కడెక్కడ ఏ దేవీ దేవతలు మనకి దర్శనం ఇస్తారో వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ పెద్దలకి మా పని మా దీక్ష మేము నెరవేర్స్తామ అని చెప్పి వెళ్ళారు వాళ్ళు దానినుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే అర్థమైందా చేయవలసిన ధర్మాన్ని ఎలా అన్నది చూశారు అది పాటిస్తూ ముందుకు సాగారు ఇప్పుడు మనకి జీవితం గురించి స్పష్టమైన
(29:27) అవగాహన లేనప్పుడు నాన్న ప్రతిరోజు రేపటి గురించి ఏదో చిత్రమైన ఊహ్ ఆ ఊహ మనకి అలా రాకపోయేటప్పటికి ఏమవుతుందంటే ఏంటి ఇంతేనా జీవితం మ్యారేజ్ మ్యారేజ్ అనుకుంటాం ఓ ఇంతేనా మ్యారేజ్ అంట ఇంకేం లేదు అనిపిస్తది. కానీ యాక్చువల్ గా ఏంటి అసలు మ్యారేజ్ అంటే నువ్వు పుట్టడం తోటే నీవు మ్యారేజ్ తోటే పుట్టావు. ఈ ప్రపంచం తోటి పెళ్లి అయిపోయింది నీకు దానితోటి మరి ఈ ప్రపంచంతోటి నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కదా అప్పుడప్పుడు నువ్వు క్రూరుడిగా ఉంటున్నావు ఒక రాక్షసుడులాగా దానినుంచి పీకాలని ప్రయత్నం చేస్తున్నావ్ పిండాలని చెప్పి ఒకొకప్పుడు దానికి ఆ రాక్షసికి బలి అవుతున్నావు కదా
(30:05) కనబడుతుంది కదా ఇదంతా అలానే నిరంతరం ఈ ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతున్నావ్ ఈ జీవితం అనే దీంట్లో నుంచి ఇంతకంటే ఏం కావాలి గొప్ప వరం వచ్చేది వస్తానే ఉంది. ఇప్పుడు ఈ సీజన్ అనుసరించి ఎటువంటి సుఖవంతమైన గాలి వేసాలో అది వేస్తూ ఉంది. దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇంతకంటే గొప్ప వరం ఏంటి తినాలనుకుంటే తినానికి తినటానికి సమయానికి నీకు తిండి దొరుకుతుంది నువ్వు డబ్బు సంపాదించొచ్చు తిండి ఎట్లా దొరుకుద్ది? భూమి ఇస్తేనే కదా నువ్వు ఏదైనా చేయొచ్చు గాక కానీ అక్కడి నుంచి రానింది నువ్వు ఎలా తింటావు నీకు
(30:50) ప్రాప్తం లేంది నీ నోటి దాకా ఎక్కడికి వస్తుంది కాబట్టి ప్రాపర్ గా అర్థం చేసుకొని జీవితాన్ని ఏదో ఉంది అనుకోవద్దు ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం ఊహించలేదు కదా ఈ టైంలో ఇలా మాట్లాడుకుంటాం అని మాట్లాడుకోవడం మొదలు పెట్టాం ఇంక ఇంతకంటే గొప్ప వరం ఏంటి మనసులు విప్పారుతున్నాయి కదా మీకు చెప్పేది ఒకటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎవ్వరి నుంచి ఏమి ఆశించమాక ఎవరి నుంచి అంటే ఏ రిలేషన్ నుంచి కూడా ఆశించమాక నీ పని ఏదైతే ఒకటి పెట్టుకున్నావో ఆ పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం.
(31:29) దాంట్లో నీకు తోడు వచ్చేవాళ్ళు నీ బంధువులు నీకు తోడుగా నడిచేవాళ్ళు నీ బంధువులు తక్కిన వాళ్ళు నీకుఏమీ కారు శత్రువులు కాదు మిత్రులు కాదు ఉదాసీనులు కూడా కాదు అసలు ఏమీ కారు నీకు సో ఇప్పుడు నీకు ఏం మిస్ అవుతుందో చూసుకోవాలి ఏం మిస్ అయింది నీ లక్ష్యం ఏంటి నువ్వు ఏం పని చేయ తెలుసుకున్నావ్ అన్నది మిస్ అయింది అనుకో ఎవరి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలన్న మిస్ అయిపోయింది అనుకో అంతా మిస్ అయిపోద్ది.
(32:03) ఈ పనిలో వెళ్తూ ఉండగా ఎవరైతే నీకు తోడు వస్తుంటారో వాళ్ళే నీ బంధువులు వాళ్ళే నీ లైఫ్ టైం నీతో ఉంటారు. ఇప్పుడు ఇలా ఇప్పుడు పెళ్ళీళ్లు చేసుకోవడం ఇవన్నీ ఏంటి లోకంలో ఏదో సాధించడానికి కాదు ఈ లోకం అనే బంధం నుంచి బయట పడటానికి సుఖం అనుభవించడానికి ఎక్కడ మరుజన్మలో గాని స్వర్గంలో గాని ధర్మాచరణ అనేది అక్కడి నుంచి వచ్చింది.
(32:29) మీరు ఇది ఒక భారతదేశం అని చెప్పుకునే ఈ నేలలోనే కాదు త్రోట్ ది గ్లోబ్ ఇదే అవగాహన ఉంది మీరు కావాలంటే చూసుకోండి మనమేదో మనం గొప్పగా మనకి మాత్రమే తెలుసు అని చెప్పి అనుకుంటున్నాం కాదు త్రోట్ ది గ్లోబ్ ఇదే అవగాహన మీరు పోండి అమెరికా పోండి లేదు అసలు ఈ భాష ఈ సాంప్రదాయాలు లేని ఒక పోయే జాతిలోకి పోండి అక్కడ కూడా ఇదే ఉంది. ఒక రాజు ఉంటాడు కుల పెద్ద ఉంటాడు అక్కడ పెళ్లిళ్లు ఒక విధానం ఆచారం ఏదో ఉంటది వాళ్ళకి తెలిసింది ఏదో దాని ప్రకారం దాన్ని పాలవ్వడమే వాళ్ళు చేస్తున్నది.
(33:04) ఇప్పుడు మనకే మనకు ప్రాపర్ అవగాహన లేక ఏదో సాధించాలి రేపు నేను ఏం చేస్తాను పుట్టగానే ఏమ అడుగుతున్నారు వీడు ఇంజనీరా డాక్టరా ఇంజనీరా ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారు. అసలు నువ్వు ప్రొఫెషన్ గురించి ఆలోచించే దుస్థితి నీకు ఎందుకు వచ్చింది అవునా హాయిగా వచ్చినయి ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా నీకు కావాల్సింది ఏదో నీ అభిరుచిని అనుసరించి ఒకటి సెలెక్ట్ చేసుకో పని చేసుకుంటూ వెళ్ళిపో నీకు రావాల్సింది వస్తుంది.
(33:37) ఫలాని పనిలోనే ఇంత డబ్బు ఎక్కువ వస్తుంది అనుకునేది భ్రాంతి డబ్బు ఎక్కువ వస్తే ఏం చేసుకుంటావ్ నిన్న నిన్నగా మీకు చెప్పింది ధనం ఐశ్వర్యం భార్య కవిత్వం పదవి ఇవన్నీ నిన్ను వెన్నంటి అవి రావాలి కానీ వాటి వెంటపడితే నీకు దక్కవయి వణకేస్తాయి అర్థమవుతుందా కాబట్టి ఎవరైనా సరే వాటి కోసం ఎదురు చూడకూడదు. అడగండి ఇంకా
(34:25) ఇప్పటివరకు అర్థం కాదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమనా సంశయం ఉంటే అడగండి. గారు ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది నాకు ఒకటి అది మీరు కరెక్ట్ చేయండి ఏమనా తప్పుఉంటే అంటే ఇప్పుడు మనకొక మంచి లక్ష్యం ఏమనా పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోతే వెదర్ ఇట్స్ యువర్ అమ్మ గాని నాన్న గాని వైఫ్ గాని అన్నలు గాని ఎవరైనా వాళ్ళు మనతో పాటు జాయిన్ అయితే వెల్ అండ్ గుడ్ ఇఫ్ నాట్ ఆల్సో ప్లీజ్ మనం మన పని చేస్తూనే ఉండాలి ఎందుకంటే అంటే ఈ రిలేషన్షిప్స్ అంతా మన కర్మఫలం బట్టి ఆ ప్రాప్తం బట్టి అవి మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ
(35:07) ఇప్పుడు నేను అట్లా ఆలోచించి ముందుక వెళ్తాను. నా వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఇట్లా నాలాగా ఆలోచించి నిజమే మనం ఎంతవరకు ఉన్నామో అంతే ఉన్నాం వాళ్ళ నచ్చినట్టు పాట చేసుకొని అని వాళ్ళు కూడా ఆలోచించగలగాలి కదా అట్లా అని ఆలోచించ లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మన వల్ల అంటే నాకు ఇట్లా నేను ఇట్లా చేస్తా అన్నప్పుడు అసలు మ్యారేజ్ దాంట్లోకి ఎంటర్ అవ్వడం ఎందుకని నేను వినే అదే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో ప్రతి రిలేషన్ లో కూడాను ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది బేసిక్ రూల్ అనేది ఉంటుంది దాన్ని మనం ఎటు పాటిస్తాం.
(35:46) ఇప్పుడు నాకు తిరుపతి పోవాలని ఉంది తల నీలాలి వాలని ఉంది. ఇక్కడికంటే ఆ తల మీద జుట్టు బాగుంది కదా అని చెప్పి నీ తల మీద నేను మొక్కుకున్నాను అనుకో నువ్వు ఒప్పుకోలేదు అనుకో అర్థమైందా నువ్వు ఒప్పుకోలేదు అనుకో మరి నేను బాధపడతాను కదా ఏం చెప్తావ్ దీనికి సమాధానం అంటే ఇందులో నీకు ఆన్సర్ ఉంది యాక్చువల్లీ నువ్వు కొంచెం ఆలోచన చేస్తే దీంట్లో ఆన్సర్ ఉంది.
(36:20) నీ తల మీద మొక్కుకునే అధికారం వాళ్ళకి ఉన్నదా లేదా అలా వస్తది నీ పనిఏంటి నీ పనిలో నువ్వు వెళ్తూ ఉండగా అబ్బాయ్ నీ తల మీద అది మొక్కుకున్నాను వచ్చి పని చేసి పెట్టి వెళ్ళ అని చెప్పి చెబితే అంతకుముందు వచ్చిన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కి ఇన్స్ట్రక్షన్ తేడాగా ఉంటే గనుక దేన్ని ఫాలో అవ్వాలి నిన్ను జాబ్ చేసుకోమని పంపించారు.
(36:48) నువ్వు జాబ్ లో జాబ్ చేసుకోవడం అంటే నీకుొక ఒక ఎంప్లాయర్ ఉంటాడు కదా ఆయన చెప్పినట్టు నువ్వు వెళ్తుంటావు కదా జాబ్ చేసుకోమని పంపించింది ఎవరు నీ తండ్రి అంతే కదా నువ్వు జాబ్ చేసుకొని బ్రతకరా అని చెప్పి పంపించారు ఫలానా ఈ విధానంలో బ్రతకమని ఇప్పుడు మధ్యలో తండ్ర వచ్చి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండగా అబ్బా ఆ ఫైల్ అట్లా పెట్టు మాకు పక్కన పెట్టు అని చెప్పి అన్నారనుకో కరెక్టా రాంగా తండ్రి వచ్చి నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావ్ జాబ్లో నిన్ను బలవంతంగా లేకోతే ఇష్టపడి చేర్పించింది కూడా ఆయనే దానికోసమే చదివించి నువ్వు ఆ జాబ్ కొట్టంగలనే ఊరందరికీ భోజనాలు కూడా
(37:30) పెట్టాడు. ఓకేనా పెట్టు నాయన నువ్వు జాబ్ చేసుకుంటూ ఉండగా వచ్చి ఈ ఫైల్ ఎట్ల దీంట్లో సంతకం పెట్టమాకు అని చెప్పి చెప్పారు లేకపోతే దీని కింద అది పెట్టు అని చెప్పి చెప్పారు ఏం చేస్తాం అంటే అది ఏ ఉద్దేశం మీద ఆయన అన్నారో దాన్ని బట్టి అంటే నువ్వు ఏ ఉద్దేశం అయినా సరే ఆయన ఉద్దేశంతోటి నీకేం సంబంధం ఆయనక అక్కడ అధికారమే లేదు కదా కొడుకు మీద అధికారం ఉంది.
(38:08) ఒక జాబ్ లోకి పంపించిన తర్వాత ఇంకోవాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడ నీకు ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ అధికారం ఉండదు. ఇప్పుడు నా దగ్గర నా దీంట్లో జరుగుతున్నదే నేను చెప్తున్నాను నేను నీ క్రొత్తగా ఏం చెప్పట్లే ఇప్పుడు తాతయ్య అమ్మమ్మ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళైనా ఇప్పుడు నా తమ్ముడు గవర్నమెంట్ ఆఫీసర్ కదా వీళ్ళు వెళ్లి ఆఫీస్ కి వెళ్లి అలా చేయొద్దు ఇలా చేయొద్దు వాళ్ళకి ఇది చెయ్ అది చెయ్యి అని చెప్పి వాళ్ళు చెప్పరు కదా చెప్పినా తను పాటించడు కదా పాటించకపోతే మరి తనకి పాపం వచ్చుతుందా రాదు కదా దీన్ని అర్థం చేసుకోండి చాలు
(38:45) క్లారిటీ వచ్చిందా ఇద్దరికి అంటే ఎప్పుడూ ఏదో ఒక దానికి చెంది ఉంటామ అన్నమాట ఈ లోకంలో ఆన్సరబుల్ ఆన్సరబుల్ ఆన్సరబుల్ అయి ఉంటాం ఆన్సరబుల్ కాదు నేను ఇండిపెండెంట్ అనుకుంటే గనుక యు హావ్ టు ఫేస్ మ్యూజిక్ లేనప్పుడు ఆన్సర్బుల్ దేవుడు శాస్త్రం దేవుడు నీకు నేరుగా కనపడ్డగా మ్ శాస్త్రం నీకు ఏది రిఫరెన్స్ శాస్త్రానికి నువ్వు చెప్పాలి లేదు శాస్త్రం మనం సరిగ్గా అర్థం చేసుకోలేని స్టేజ్ లో ఉన్నాం ఓ శాస్త్రి గారు నీ గురువు గారు కావాలి ఆ శాస్త్రి గారు నీ తండ్రి కావచ్చు అట్లానే నీ ఎంప్లాయర్ కావచ్చు
(39:30) ఎవరికైతే మాట ఇచ్చి నువ్వు పనులు చేసుకుంటూ వెళ్తున్నావో ఆయన కావచ్చు నువ్వు చేసుకుంటూ పోవడమే నీకు దోషం ఉండదు అక్కడ నువ్వు చేసే లాసెస్ ప్రాఫిట్స్ వీటన్నిటికీ నువ్వు బాధ్యుడివి కావు ఇప్పుడు ఆంజనేయ స్వామిని సీతమ్మను వెతకమని పంపించారు ఎక్కడుందో చూసుకొని రా అడ్రెస్ కనుక్కొని రమ్మని చెప్పి పంపించారు. వీళ్ళ ఆయన ఏం చేశారు అడ్రస్ చూశారు ఆమెతోటి మాట్లాడారు ఆ లంక తగలబెట్టారు వెనక్కి వచ్చారు ఆయన స్వామి చేయదగినవ అన్నీ చేసుకొని వెనక్కి వచ్చారు మ్ ఇప్పుడు చూసి రమ్మంటే అక్కడ చాలా మంది లక్షల మంది రాక్షసులను చంపవస్తే మరి ఎవరినైనా వైరం
(40:08) లేకుండా చంపితే పాపమా కాదా వైరం కూడా ఏం లేదు ఆయనకి పర్సనల్ వైరం ఏం లేదు వాళ్ళతోటి వ్యక్తిగతమైన ద్వేషం వాళ్ళ మీద ఏముంది రాక్షసుల మీద కదా ఆ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది ఇది రాముల వారిని ఈయన సేవిస్తున్నందువల్ల వచ్చిన పరిస్థితి అది. ఇది రాముడికి అవసరమైన కార్యం అని చెప్పి ఆయనే ముందుగా ఆలోచన చేసిన పని అది. ఆ కారణం చేత ఆయనకి పుణ్యమే గానీ పాపం రాదు.
(40:36) అదర్వైస్ ఇప్పుడు పొద్దున ఆ మెషిన్ పెట్టి గడ్డి నరుగుతుంటే ఏం చెప్పాను బాటల వరకే గడ్డి నరపండి. మీరు ఎక్కడైనా మళ్ళు చేసుకోదలుచుకుంటే అంతవరకే గడ్డి తీయండి. మిగతా గడ్డి జోలకి మీరు పోమాకండి అని చెప్పాను ఎందుకు నీకు హక్కు లేదు ఒక చిన్న స్ట్రా ఒక చిన్న గడ్డి పోసన అయినా సరే అలా పీకటానికి గాని నరకటానికి గాని నీకు అధికారం లేనే లేదు అక్కడ పాపం వస్తది.
(40:59) తెలియక అంతా ఊరంతా దోకేస్తారు అదంతా నువ్వు ఎప్పుడు వాడుకుంటున్నావో అప్పుడు దాని లైఫ్ అప్పుడు నీకు దోషం రాదు ఎందుకంటే మానవుడు మిగతా జాతుల కంటే ఉత్తముడు కాబట్టి అతడు సకారణంగా గనుక చేస్తూ ఉన్నట్లయితే పని ఏదైనా చేస్తుంటే అది యజ్ఞం అని చెప్పబడుతుంది కాబట్టి దానికి మిగతా ఇటువంటి వాటన్నిటిని చేయవచ్చు. మరి గడ్డిపోసలో కూడా ఒకటి జీవం ఉంది కదా అది బ్రతుకుతుంది కదా చక్కగా వర్షం కోసం ఎదురు చూస్తుంది వర్షం పడితే హాయిగా పచ్చగా పెరుగుతుంది ఏదో పూలో ఏదో ఇస్తూ ఉంది దాని పని అది చేస్తుంది కదా దాన్ని అలా నరికేసే అధికారం నీకు ఎవడు ఇచ్చాడు
(41:38) సో అక్కడ ధర్మం అన్నమాట ఏది అవసరము ఆ అవసరము దీనికంటే గొప్ప అవసరం అయినప్పుడు దానికోసం దాన్ని చేయవచ్చు. క్లారిటీ వస్తుంది అందులో మీకు నిన్న మీరు ఒక బుక్ తీసుకొచ్చారు మీరు ఇది సదాచారం కొన్ని పాయింట్స్ రాశారుని అటువంటి పాయింట్ వందల వేలు ఉంటాయి ఒక పాయింట్ ఏంటంటే ఊరికే గడ్డి పోచన తెంచకూడదు గడ్డి పోచన తెంచకూడదు గడ్డి పీకుతూ గడ్డి ఎందుకు పీకూడదు అంటే అది జీవంతోటి ఉంది.
(42:08) నీకు ఉబుసి పోలేదు కదా అని చెప్పి దాన్ని అలా గీకేయకూడదు. అలా చేస్తే నువ్వు పాపం హత్య చేసినట్టు అవుతుంది. అదే నువ్వు ఒక పని పెట్టుకున్నావ్ అక్కడ ఒక మడి చేశవు అక్కడ కొంత ఆహారాన్ని ఉత్పన్నం చేయదలుచుకున్నావ్ అప్పుడు గడ్డి తీసావు నీకు దోషం రాదు. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు చెప్పిన మాటలో ఈ విధంగా ఆలోచన చేస్తూ మనం అందరము కూడా ఒక పెద్దకి ఆన్సరబుల్ గా ఉండాలి.
(42:39) లేదా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి కుదురు. మరి ఇప్పుడుదాకా తెలియక మనం తీస్తాం కదా గురువుగారు అవి మనం ఎట్లా మరి ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు తెలిసింది ఇప్పుడుదాకా నాకు తెలిీదు అట్లా చేయకూడదు అని చెప్పి ఇప్పుడు తెలిసాక మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అది భయం అక్కర్లేదు ఎప్పుడైతే నువ్వు సరైన బాట పట్టుకున్నావో నీ అహంకారాన్ని వదిలిపెట్టేసావు అన్నమాట నీ అహంకారాన్ని సాత్వికంగా మార్చి అప్ప చెప్పేసావు తక్కినవి కూడా ఆ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి అసలు భయమే అవసరం లేదు ఇప్పుడు భగవా భోంతుడు ఏం చెప్తున్నారు నన్ను శరణ పొందు బయట పడు అని చెప్తున్నారు
(43:15) మరి పాత పాత అకౌంట్ స్వామి అని అడిగావు ఇప్పుడు నువ్వు పాత అకౌంట్ కూడా నా దగ్గర వల్లే కదా ఉంది పోంది భయమే లేదు ఆ మీరు ఇందాక అన్నట్టు హనుమంతుల వారు లంకక వెళ్లి సీతమ్మను చూసినమంటే లంకను తగలబెట్టేసి రాముడి కోసం అని అన్నారు కదా అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా మన నార్మల్ ప్రపంచంలో కూడా ఇప్పుడుఒక ఒక నాన్న అయినా ఒక హస్బెండ్ అయినా ఒక వైఫ్ అయినా వాళ్ళకి చెప్పకుండా ఒక పని చేసేసి వాళ్ళ కోసం లేని అని చెప్పి చేస్తారు తర్వాత వాళ్ళు హర్ట్ అవుతే అది కరెక్టా కాదా అనేది ఎవరు పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళయినా కానీ దాని వల్ల పెద్దవాళ్ళైనా హస్బెండ్ అయినా వైఫ్ అయినా
(44:00) ఎవరైనా కానీ దాని వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ మంచి కోసమే నేను చేస్తున్నాను అనుకొని మనం చేస్తాం ఒక పని ఇదంతా ప్రాప్తమో దురవగాహ వీటి వల్ల వస్తాయి అంటే వాళ్ళు ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లిమిటేషన్ ఉంటది ఇప్పుడు రామ సీతారాముల మధ్యలో దాపరికాలు లేవు వాళ్ళంత గొప్ప ఫ్రెండ్స్ లేరు స్నేహితులు లేరు కానీ అలా స్నేహంగా ఎలా ఉండగలిగారు ఉదాహరణకి సీతమ్మ అక్కడికి వెళ్లి ఎక్కడో కూర్చొని ఉందనుకో ఓ చెట్టు దగ్గరో నీటి ప్రవాహం దగ్గరో అక్కడ కూర్చొని ఉందనుకో రాముల వారు వెళ్లి ఆమెని డిస్టర్బ్ చేయరు.
(44:39) సైలెంట్ గా అలా కూర్చుంటారు తప్పితే ఆమెని కదిలించరు. ఆమె ఎప్పుడైతే తిరిగి మాట్లాడుతుందో అప్పుడు ఆయన మాట్లాడటానికి సిద్ధం అవుతారు. అలా రాముడు కూర్చున్న ఆమె కూడా అంతే చేస్తారు. అంటే స్పేస్ డిస్టర్బ్ చేయకుండా ఉండటం అంటే అర్థం అది. ఇద్దరు ఒకళళని ఒకళ్ళు మాట్లాడ తలుచుకుంటున్నారు అన్నది వాళ్ళకి తెలిసిపోద్ది కదా తెలిసిపోయినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు.
(45:00) అట్లానే ఆయన ఉద్దేశం తెలిసి ఆ పని ఇప్పుడు నువ్వు యోగేష్ ఒక పని చేసుకుంటూ ఉన్నాడు. ఆ పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ గ్లాస్ లో నీళ్ళ అవసరం అయిపోయినాయి అని చెప్పి చూసుకున్నావ్ చక్కగా మళ్ళీ ఫ్రెష్ గా గ్లాస్ తీసుకొచ్చి నింపి పెట్టావు దీంట్లో దోషం లేదు ఇది సహకరించడం అంటా ఉంది. అర్థమైందా నువ్వు మీ పర్సు ఓపెన్ చేసేసేసి ఆ పర్సులో ఉన్న డబ్బులన్నీ తీసుకు వెళ్ళిపోయి నీకు కెమెరా ముందు చాలా బాగుంటుంది నీ పనులకి చాలా బాగుంటుంది అని చెప్పి ఏవేవో కొనుక్కొచ్చి అక్కడ పడేసి నీ కోసమే చేశను అన్నావ్ అది రాంగ్ నీ ఉద్దేశం మంచిదే కానీ ఆ ప్రాపర్
(45:47) కన్సల్టేషన్ ప్రాపర్ ఇది లేకుండా మనం మన పార్టీగా మనం చేయడం అనేది నీ తల మీద నేను మొక్కుకోవడం లాంటి నా తల మీద నువ్వు ఎట్లా మొక్కుకుంటావ్ ఎవరు మొక్కుకోవచ్చు తల్లి మొక్కుకోవచ్చు తండ్రి మొక్కుకోవచ్చు బిడ్డలు దీన్ని మేము చేస్తాంని అదే ఒక దాంట్లోకి పంపించిన తర్వాత నిన్ను ఒక పనిలోకి పంపించిన తర్వాత అక్కడ మొక్కుకోవడానికి నీకు కుదరదు ఇక ఇవన్నీ అట్లా వస్తాయ అన్నమాట ఈ జీవితం అనే దాంట్లో అందుకనే మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీటి ఈ రోల్స్ కి వాటిలో ఉండే కాంబినేషన్స్ కి వచ్చే విచిత్రమైన పరిస్థితులకి కి అంతూ పొంతూ ఉండదు.
(46:26) ఎప్పటికప్పుడు నిర్ణయం చేయడంలో చాలాసార్లు నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నా ఎక్కడో చోట పొరపాటు మాత్రం జరుగుతుది జరిగిన పొరపాటుకి నువ్వు ఆన్సర్ బదులు ఎందుకు ఇంత గౌడవ దాటిపోండి అని చెప్పి చెబుతున్నాను. అర్థమవుతుందా ఇప్పుడు ముఖ్యంగా ఈ కలియుగం అనే దాంట్లో ఇట్స్ టూ టఫ్ కుదిరే పనే కాదు అనవసరంగా చాలామంది ఆశ పెడుతుంటారు మీకు బాగుంటుంది ఇలా చేసుకోండి అలా చేసుకోండి బాగుండటం ఏంటి నువ్వు కంటిన్యూ చేయిస్తున్నావు దీన్ని ఓ శాంతి చేసి గాని ఇంకోటి చేసి గాని నువ్వు అదే అజ్ఞానాన్ని కంటిన్యూ చేస్తున్నావ్ నువ్వు దాని వల్ల ప్రయోజనం ఏంటి
(47:08) ఇప్పుడు మీరు ఛాన్స్ చేసుకోండి అమ్మా మీకు బాగుంటుది అని చెప్పి ఒకాయన చెప్తారు పెద్ద ఆయన ఓకే ఆయన ఉద్దేశం మంచిదే కానీ వెనక అవగాహన ఏది ఆయన అడగాలి ఎంతకాలం మీరు ఇలా చేస్తారు ఈ ఈ పరిస్థితి ఎందువల్ల ఉత్పన్నం అయిందో తెలుసుకోవద్దా మీరు ఆ పని మళ్ళీ ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండాలి కదా క్లారిటీ వస్తుందా అందరికీ నేను చెప్తున్న అడ్వైస్ ఏంటంటే ఓకే ఇప్పుడు అవసరమైన శాంతులు అవన్నీ కూడాను ఏదనా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకున్నట్టుగా అది చేసుకుంటాం.
(47:50) వాట్ ఇస్ ద పర్మనెంట్ క్యూర్ ఇది ఎలా ఎంతకాలం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండటం ఎట్లా ఇది కదా మన టార్గెట్ ఇక్కడ ఇందులో లిమిటేషన్స్ వస్తాయి ఈ శరీరం తోటి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండటం అనేది కుదరదు. అది నువ్వు గమనించుకోవాలి. అది నాచురల్ లిమిటేషన్ అది సో కుదరదు కాబట్టి ఇదేంటి వాస్తవంగా ఎలా దీంట్లో నుంచి కూడా బయట పడాలి అంటే అని ఆలోచన చేయాలి అదే ఇప్పుడు ఈ త్వజ్ఞానం దీన్నే ముక్తి అంటాం క్లియరా పోతే ఇది ఎవరికి అవసరం ఇప్పుడు మన కాన్వర్సేషన్ ఎవరైనా చూశారు అనుకుందాం వాళ్ళకి ఒక ఆన్సర్ రావచ్చు ఇంత చిన్న పిల్లలకి చెప్తున్నారు వాళ్ళ జీవితం పాడు చేయడం కదా ఇంత చిన్న వయసులో ఇది అవసరం
(48:36) అని చెప్పి ఆయనకు అనిపించవచ్చు నీ పరిస్థితి ఏమిటో చెప్పు ఆ వయసులో నువ్వు ప్రయత్నం చేయలే ఈ వయసు నీకు ఉండే వయసులో నువ్వు ఈ నిర్ణయం చేశవు ఇంత చిన్న పిల్లలక ఎందుకుఅని చెప్పి నీ మనసు నిండా గందరగోడాలి చిన్నతనంలోనే వీటిని నేర్చుకోవాలి. ఇప్పుడు నీకుొక మన ఫోన్ గాడ్జెట్ కొనిచ్చాం వాడటం మొదలు పెట్టిన తర్వాత దాని గురించి తెలుసుకుంటావా తెలుసుకొని దాన్ని వాడతావా ఏది బెటర్ తెలుసుకొని వాడతాం జీవితం అనే గ్యాడ్జెట్ నీ చేతిలో పడింది.
(49:13) దాని గురించి తెలుసుకొని వాడటం మొదలు పెట్టావ అనుకో సేఫ్ గా ఉంటది. సింపుల్ ఆ నేను ఇంకోటి కొనుక్కోగలను అన్నావ అనుకో ఏం కొనుక్కోగలుగుతావు తెలియదుగా క్లియరా ఇంకా సో ఈ పోటికి ఇది ఇక్కడ ముగిద్దాం రేపటి నుంచి ప్రాపర్ గా క్వశ్చన్స్ రెడీ చేయండి. చెప్పుకుంటాను ఓం
(49:57) నమో నమః
No comments:
Post a Comment