రోజు ఒక్కటి తిన్నా చాలు ఎముకలు దృఢంగా మారుతాయి #నువ్వులు #healthtips #flaxseedladdu #nuvvulaladdu
Author Name:Srijyokitchen
Youtube Channel Url:https://www.youtube.com/@srijyokitchen
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OEGBVE4Rv5o
Transcript:
(00:00) 82 సంవత్సరాల వయసు ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్తుంది సార్ 20 సంవత్సరాల నుంచి నేను బెడ్డు మీద ఉన్నాను నాకేమీ రోగం లేదు లేస్తే తల తిరుగుతుంది మైగ్రేన్ హెడ్ేక్ అని చెప్పారు స్టెరాయిడ్ టాబ్లెట్ ఇస్తున్నారు ఆ టాబ్లెట్ తీసుకొని తీసుకొని నా కీళ్ళు కళ్ళు వాపు అయిపోయి నడిచేదానికి కాకుండా మంచం మీద ఉన్నాయి 20 సంవత్సరాల నుంచి జీవశక్షమం లాగా ఉన్నాను నీ లెక్చర్ లో ఎక్కడో YouTube లో ఒకసారి చెప్పావు నువ్వు రోజు నువ్వులు ఇనుప పెన్నం మీద చెంచా నువ్వులు టప్ టప్ అనేంతవరకు వేడి చేసి సన్న మంటలో చల్లగా చేసుకొని నోట్లో వేసుకొని తినండి పడిగడుపున 21 రోజులు తిని
(00:37) నమిలి నమిలి నూనె భాసం అవుతుంది అప్పుడు నీళ్లు తాగండి అని చెప్పావు సరే 21 రోజులు కాదు ఏడు రోజులు చేశాను నా తల తిరువుడిగా ఆగిపోయింది లేచి నించున్నాను 21 రోజులు చేశను గారిని
No comments:
Post a Comment