Wednesday, April 1, 2026

How Cool Drinks Are Destroying Your Body ? #shorts #nutripolitics #softdrinks #insulinresistance

How Cool Drinks Are Destroying Your Body ? #shorts #nutripolitics #softdrinks #insulinresistance

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BVGB2cLURa8



Transcript:
(00:00) ఏం బాబు నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నావా లేక షుగర్ వాటర్ తాగుతున్నావా అబ్బబ్బే నేను అస్త షుగర్ తిన్నాను సార్ అంటా కానీ కూల్ డ్రింకులు మాత్రం తాగేస్తా. అసలు అందులో ఎంత షుగర్ ఉందో నీకు తెలుసా 100 ml కూల్ డ్రింక్ లో 10గ షుగర్ ఉంటది. అంటే ఒక లీటర్ లో 100గ షుగర్ అంటే 25 నుంచి 27టస్పూన్లు మీరు ఒక లీటర్ థమ్స్ అప్ తీసుకున్న పెప్సీ తీసుకున్న కోకోలా తీసుకున్న ఫాంటా తీసుకున్న మజా తీసుకున్నా సరే సేమ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి.
(00:24) అసలు 25 టీస్పూన్ల షుగర్ తిని నువ్వు బతుకుదాం అనుకుంటున్నావా ఇంకా ఈ సమ్మర్ లో అయితే మరీ ఘోరం. ఇక రోజు అదే పనిలో ఉంటారు. షాప్ కి వెళ్ళటం ఆలస్యం అన్నా చల్లగా స్పైట్ అందుకో అంటారు. మే నెల ఒక్కటి అయ్యేలోపు బస్తాడు షుగర్ ని లోపల వేసేస్తారు. ఇంక ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాక నీకు ఇంకేం వచ్చిది చెప్పు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీకు పిసిఓఎస్ లు డయాబెటిస్లు థైరాయిడ్లు వద్దన్నా ఆగవు ఇంట్లో పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే వాడిని కూల్ చేయడం కోసం కూల్ డ్రింక్లు కొనిస్తారు.
(00:47) టైప్ టు డయాబెటిస్ కాదమ్మా డైరెక్ట్ గా టైప్ వన్ డయాబెటిస్ వచ్చిద్ది. ఇక జీవితాంతం మీ పేరు చెప్పుకొని వాడు ఇన్సులిన్ గుచ్చుకుంటా ఉండాలి. కొంతమంది అయితే మేము అసలు షుగర్స్ తీసుకోమండి డైట్ కో తాగుతాం అంటారు. ఎందుకంటే అందులో జీరో క్యాలరీస్ ఉంటాయంట. అసలు నేను క్యాలరీస్ గురించి ఎవడు అడిగాడు. సరే అందులో షుగర్ కలవలేదు ఓకే బానే ఉంది.
(01:04) మరి అదంత తీగ ఎలా ఉందో చెప్పు. అయితే అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కలిపినట్టే కదా దానివల్ల మీ బాడీలో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఆల్టర్ అవుద్ది. మీ బాడీలోకి ఎప్పుడైనా సరే షుగర్ వస్తుందంటే మీ పాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ని రెడీ చేసి పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ లోపలికి షుగర్ రాకుండా దాని ప్లేస్ లో ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వచ్చింది.
(01:19) ఇప్పుడు పాంక్రియాస్ కి ఇన్సులిన్ రిలీజ్ చేయాలో లేదో అర్థం కాదు. కన్ఫ్యూషన్ లో పడిపోయింది. ఇలా దాన్ని మీరు ఊరికినే కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు అనుకోండి రేపు పొద్దున్న నిజంగానే మీరు కార్బోహైడ్రేట్లు తిన్నా కానీ మీ బాడీలోకి ఇన్సులిన్ రాస్తుంది. దెబ్బకు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మీ గడ్ బ్యాక్టీరియా అంతా గుల్ల గుల్ల అవుతుంది. వెళ్ళమ్మ వెళ్ళు ఎండ ఎక్కువ ఉన్నట్టు ఉంది ఇలా కూల్ డ్రింక్ తగ్గుతుంది.

No comments:

Post a Comment