Dr. Jhansi - Gynaecologist Exclusive Full Interview With Journalist Anjali |@SignatureStudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kaAtKwI5pNE
Transcript:
(00:00) అందరికీ నమస్కారం అండి అమ్మ నాన్న అవ్వాలి అని అనుకునే కల చాలామందికి కలలాగానే మిగిలిపోతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఎఫోర్డ్ చేసే అవకాశం ఉండదు కొంతమందికి అసలు ఎఫోర్డ్ చేయగలిగినా అబ్బా ఇన్ని సార్లు తిరగలేను అని అనుకొని ఎంతో విసిగిపోయి ఉంటారు. ఎన్నో రకాలుగా అమ్మ నాన్న అవ్వడానికి ఎంతో దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీ అందరికీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఆరిజన్స్ నుంచి డాక్టర్ జాన్సీ గారు మనతో పాటు ఉన్నారు.
(00:30) ఇప్పటివరకు చేసిన ఫెర్టిలిటీ ఇంటర్వ్యూస్ చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి అసలు నేను ఒక్క రూపాయి కూడా పెట్టలేను అనుకున్న వాళ్ళకి కూడా జాన్సీ గారు అమ్మ నన్న అవ్వడానికి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళ నుంచి ఆరిజన్స్ నుంచి మంచి సపోర్ట్ ని ఇస్తున్నారు. జాన్సీ గారికి ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. జాన్సీ గారు నమస్కారం నమస్తే అండి మిమ్మల్ని చూసినంటేనే ఫస్ట్ నాకు ఒక డౌట్ వచ్చింది యస్ జర్నలిస్ట్ గా ఏమనుకోకపోతే అడిగేస్తా కంపల్సరీ చాలా మంది గైనకాలజిస్ట్లు దే ఆర్ టర్న్ అప్ ఇంటూ ఫెర్టిలిటీ సెంటర్స్ వైపు టర్న్ అప్ అయ్యారు ఫెర్టిలిటీ
(00:59) స్పెషలిస్ట్లుగా మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు వాట్ ఇస్ ద రీసన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు యా గుడ్ క్వశ్చన్ అండి అసలు నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్ ఈ క్వశ్చన్ మీద నేను రోజంతా మాట్లాడగలుగుతాను [నవ్వు] సో నేను పుట్టి పెరిగింది సత్తుపల్లి ఓకే ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను నేను సో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ అంత సాఫిస్టికేటెడ్ గా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాంటే అసలు నెమ్మది కాట్లేదు.
(01:25) [నవ్వు] సో దాని తర్వాత సో నాకు అక్కడ ఏంటి అంటే నేను సైన్స్ మాథ్స్ రెండు ఈక్వల్ గా చేసేదాన్ని ఓకే ఈక్వల్ గా అంటే పర్ఫెక్ట్ గా ఇందులో ఎక్కువ ఇందులో తక్కువ ఇలా ఏం లేదు. సో నాకెంత మాథ్స్ చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలని అలా ఉండేది. మ్ మా నాన్నగారు అమ్మ మన ఇంట్లో ఎవ్వరూ లేరు. డాక్టర్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. మన ఊరికి కానీ మన ఇంట్లో కానీ మన పేరు పైకి రావాలి అంటే మన దాంట్లో ఒక వైద్యరంగంలో పేరు పొందిన వాళ్ళు ఉండాలి వైద్యం చేసేవాళ్ళు ఉండాలి.
(01:57) అని నన్ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు మా ఊర్లో మా టీచర్స్ తో చెప్పించారు అంటే నా బ్రెయిన్ అంతా వాష్ చేసేసారు బికాజ్ ఐ యమ్ క్యాపబుల్ బోత్ ఇన్ సైన్స్ అండ్ కదా మాస్ సో నాకు ఎటు పంపించినా నేను వెళ్ళగలుగుతాను. ఓకే సో అందుకని మా ఫాదర్ నన్ను సైన్స్ గ్రూప్ లోకి పంపించి డాక్టర్ ని చేయాలనుకున్నా అన్నింటికన్నా మించి మీ నాన్నగారి మాట మీరు విన్నారు ఆ నేను ఇది ఎందుకు చేయాలి నా ఇష్టం లేదా మీరు నాకు చెప్పేది ఏంటి అని అంటే ఇవిడ పిల్లలు అలాగే అంటున్నారు కదా మరి జెంజీ కాదు కదా నేను ఓల్డ్ జనరేషన్ కాబట్టి విన్నాను వినాల్సి వచ్చింది. యా
(02:27) సో అలా విన్నాను విన్న తర్వాత ఎంబిబిఎస్ జాయిన్ అయ్యాను వరంగల్ వచ్చేసాము ఎంబిబిఎస్ అయిపోయిన తర్వాత సో అందరూ ఫైవ్ ఇయర్స్ ఎంబిబిఎస్ అంతా ఒకటే ఉంటుంది అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూస్ చేసుకోవాలి స్పెషలైజేషన్ చూసుకోవాలి. సో ఈ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఇంటర్న్షిప్ లో వస్తుంది. ఇంటర్న్షిప్ 12 12 మంత్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ లో ఒక్కొక్క మంత్ మేము వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
(02:48) సో అలాగ అన్ని మెడిసిన్ జనరల్ సర్జరీ రేడియాలజీ ఎవ్రీథింగ్ అన్ని బ్రాంచ్ లో వర్క్ చేశాను. కానీ ఒక్క బ్రాంచ్ లో మాత్రం నాకు ప్ాషన్ అనిపించింది. రైట్ సో ఏంటి అంటే ఆబ్స్ట్రటిక్స్ మ్ సో తొమ్మిది నెలలు మోస్తుంది. ఫుల్గా నొప్పులన్నీ తీసి డెలివరీ అయ్యే వరకు కళ్ళలో నీళ్లు తుడుచుకొని చమట ఓ ఓ అంటుంది.
(03:11) ఆ బేబీ ఏడుపు వినగానే మొత్తం మర్చిపోతారు కరెక్ట్ సో ఆ సంతోషం నాకు చాలా చాలా అంటే ఒక బ్యూటిఫుల్ ఒక ఫీలింగ్ ఇచ్చింది నాకు సో ఏ బ్రాంచ్ లోకి వెళ్ళినా బాధ అది తీర్చగలుగుతామో లేదో అనే సంకోచం మ్ కానీ ఇక్కడ ఒకళ్ళగా వచ్చి ఇద్దరుగా ఇంటికి వెళ్తారు అవును కంపల్సరీ ఎప్పుడూ సంతోషమే మ్ ఈవెన్ పీడియాట్రిక్స్ కి వెళ్ళినా కూడా ఆ పిల్లల ఏడుపు అవును ఆ ఏడుపు కూడా నాకు పెయి కానీ ఇందులో సెన్సిటివ్ లేడీ ఇందులో నాకు ఆ సంతోషము ఆ ఆక్ ఆ కిక్ వేరు అనిపించింది అదే అదే సరే అయిపోయింది ఆబ్స్టిక్స్ తీసుకున్నాను దాన్ని నేను ఆ పీజీ అంటే నేను పీజీ కూడా ఇన్ సర్వీస్ చేశనండి ఎంబిబిఎస్ అయిపోగానే
(03:57) నేను గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అయ్యాను వెరీ నైస్ సో గవర్నమెంట్ సర్వీస్ దొరుకుతుంది మీకు అక్కడ గవర్నమెంట్ సర్వీస్ లో జాయిన్ అయ్యి బస్ ఎక్కి జీబ్ ఎక్కి అక్కడికి వెళ్ళాలి పిహెచ్సి లో వర్క్ చేశాను. అలాగ మూడు సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత నేను ఇన్ సర్వీస్ లో పీజీ చేశను. ఓకే సో ఇన్ సర్వీస్ లో పీజీ చేసిన తర్వాత నాకు అన్నీ టాప్ మోస్ట్ రేడియాలజీ జనరల్ సర్జరీ అన్ని ఉన్నాయి కానీ నేను చూస్ చేసుకున్నది ఇది ఉంది కదా సో దానికోసం నేను వెళ్లి కాకతీయ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత అగైన్ నేను మళ్ళా బ్యాక్ టు సర్వీస్ లో ఉన్నాను
(04:28) కాబట్టి విలేజ్ కి వెళ్ళాలి అక్కడ వర్క్ చేశాను మెడికల్ కాలేజ్ లో వర్క్ చేశాను. నేను ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాను ప్రైవేట్ గా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నా హార్ట్ లో ఎక్కడో పెయిన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు మోసి కనడం బాగానే ఉంది. అప్పుడు నా దగ్గరికి ఆ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు వచ్చేవాళ్ళు ఓహోహో రైట్ రైట్ రైట్ సో ప్రెగ్నెన్సీ కోసం కూడా కష్టపడతారా దానికోసం నా ముందే అత్త మామ అమ్మ నాన్న వీళ్ళ అమ్మ నాన్న హస్బెండ్ వైఫ్ ఇద్దరు కొట్టుకునేవాళ్ళు వాళ్ళు ఆ పెయిన్ నేను ఎలా తీసేస్తాను అని ఆలోచించేదాన్ని
(05:03) మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు అమ్మాయినే బ్లేమ్ చేయడం చూసారా కరెక్ట్ అండి కదా సో ఎందుకు అంటే ఇక్కడ మాతృత్వం అనేది ఎంత పెయిన్ో అంత స్వీట్నెస్ కూడా అవును సో దాన్ని మనము ఆడవాళ్ళమే అనుభవిస్తూ ఉంటాం. సో ఇదఏంటి అంటే ఒక చాలా రోజుల నుంచి మన తాత ముత్తాతలు వాళ్ళందరూ సో ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది రావడం ఒక్కటే గొప్పతనం కాదు దాన్ని తొమ్మిది నెలలు మొయ్యాలి అవును ఎక్కడనా ముల్లు గుచ్చుకుంది మీకు ఏమవుతుంది అవును ఆ శరీరంలో ఉండిపోతుందా దాన్ని తీసేవరకు ఇది నాది కాదు అని బయటికి పంపించే వరకు ఊరుకుంటుందా మన శరీరం అవును అవును కాదు మరి ప్రెగ్నెన్సీలో బేబీ సగమే మీది సగంమే
(05:48) మీ హస్బెండ్ ది అవును మీ శరీరం కాదు మీ హస్బెండ్ మీతో పుట్టల మీ రక్తం కాదు కరెక్ట్ ఎలా ఒప్పుకుంటుంది నా శరీరం అంటే ఎన్నో మార్పులు అది కూడా నాదే అని అవును నువ్వు నాది కాని శరీరాన్ని కూడా నాదే అనుకొని నేను సెల్ఫ్ గా ఫీల్ అయ్యి దాన్ని తొమ్మిది నెలలు మోసి కాపాడుకొని నా రక్తం పంచి నా శరీరాన్ని చీల్చుకొని బయటక వచ్చే బిడ్డ కరెక్ట్ అబ్సల్యూట్లీ ఇంత భరించిన దాన్ని కాబట్టి సంతోషం నీకే వస్తుంది అవును బ్లేమ్ కూడా నీకే వస్తుంది.
(06:26) సో ఫస్ట్ ఈ సంతాన లేమి సమస్య పోవాలి అంటే ఇది పోవాలండి. మ్ సో నువ్వు ఇచ్చేది ఒక్క స్పర్మే అవును కానీ అది చాలా ఇంపార్టెంట్ అవును సో ఒక బేబీ అనేది సగం అమ్మ సగం నాన్న అబ్సల్యూట్లీ కరెక్ట్ కానీ బ్లేమ్ మొత్తం ఆడవాళ్ళదే. కానీ ఈ జర్నీలో ఫెర్టిలిటీ ఇష్యూస్ తోటి వచ్చేది పర్సెంటేజ్ వైస్ గత కొన్నేళ్లుగా మీరు చూస్తే విమెన్ లో ఎక్కువ ఉందా మెన్ లో ఎక్కువ ఉందా అంటే ఏమంటారు ఈక్వల్ గా ఉందండి సీరియస్లీ ఆడవాళ్ళు 30% కంట్రిబ్యూట్ చేస్తే మగవాళ్ళు 30% కంట్రిబ్యూట్ చేస్తున్నారు.
(06:57) ఉ ఇది సమస్యల కోసం సో 30% ఇద్దరిలో సమస్య ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలే ఉమ్ ఒక్క 10% కపుల్ మాత్రమే ఏమి సమస్య లేకపోయినా కూడా తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ మనకేమి ఎక్స్ప్లనేషన్ లేదు అందుకనే అన్ఎక్స్ప్లెయిన్డ్ గ్రూప్ లో వేసేస్తున్నాం రైట్ ఎందుకంటే రీజన్ లేకుండానే వాళ్ళకి ఇగరు సో ఆడవాళ్ళకి ఎంత అయితే సమస్యతో బాధపడుతున్నారో మగవాళ్ళు కూడా ఈక్వల్ గా అంతే సమస్యతో బాధపడుతున్నారు.
(07:24) కానీ అమ్మాయి మాత్రం ఫెర్టిలిటీ సెంటర్ కి డాక్టర్ చూపించుకోవడానికి పదా వెళ్దాం ఉంటుంది కానీ అబ్బాయిలు ఏదైనా లోపం ఉంటే ముందుకు రావడానికి ఎంత హెసిటేషన్ ఉంటుంది చాలా చాలా హెసిటేషన్ అసలు మెయిల్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లైన్ చేయాలన్నా బాబు నీకు ఇది ప్రాబ్లం ఉంది కణాల సంఖ్య తక్కువగా ఉంది కదలిక తక్కువగా ఉంది అని చెప్తే కూడా అసలు యక్సెప్ట్ చేస్తారా యక్సెప్ట్ చేసే మగవాళ్ళు తక్కువ సో ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే ఆ మెయిన్ మంచివిడే ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి తీసుకొస్తారు ఫోర్స్ చేస్తారు అవును ట్రీట్మెంట్ తీసుకోమని వాళ్ళ మగవాళ్ళలో ప్రాబ్లం ఉంది అనగానే ఆడవాళ్ళగా
(08:04) మనము ఫోర్స్ చేయలేకపోతున్నాము ఏంటి అంటే ప్రాబ్లం నీదే అని ఎత్తి చూపించే అంత ధైర్యము చేయలేకపోతున్నాము దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. సో ఈ మార్పులన్నీ వస్తేనే ఆ బ్లేమ్ అనేది తగ్గిపోతుంది. కానీ మెన్ మెంటాలిటీ చాలా మారాలండి ఐ థింక్ ఇప్పుడున్న విమెన్ తగ్గట్టుగా మెన్ మారలేదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అవును సో మేల్ డామినేటెడ్ సొసైటీే కాదనట్లేదు నేను సో డామినేషన్ అంటే మగవాళ్ళకి ఇచ్చిన శక్తి మగవాళ్ళు కు ఉండే క్యారెక్టర్స్ సో దాన్ని నేనేమ అనట్లే ఓకే మనము వాళ్ళతో పాటు సమానంగా పెరగాలని అంటున్నానే కానీ మగవాళ్ళని నేనేం తప్పుపడట్లే
(08:45) నేను అడిగితే అసలు మనం మనతో సమానంగా వాళ్ళే ఉండలేరు ఎందులోనూ [నవ్వు] మనం ఎక్కడో ఉంటాం వాళ్ళు ఇక్కడ ఉంటారుని అంటాను నేనైతే అబ్సల్యూట్లీ అది కరెక్టే నండి మనం మేనేజ్ చేసినట్టు అన్నీ వాళ్ళు ఎక్కడ మేనేజ్ చేస్తారండి చేయలేరు దాన్ని దాన్ని వేరే రకంగా మనల్ని సప్రెస్ చేయడం కోసం దాన్ని ఇంకా కొన్ని కొన్ని రకాలుగా అవును భూదేవి నీకే సహనం ఉంది అన్ని నువ్వే భరించాలి మాకేమి సంబంధం లేదు అన్నట్టు మొత్తం బాధ్యత తీసుకొచ్చి 90% భారం అంతా మిమ్మల్ని మీద పడేశారు.
(09:13) సో ద రిఫార్మ్స్ హాస్ టు బి డన్ అబ్సల్యూట్లీ ఎక్కడో చాలా మంది మారుతున్నారు మీరు నన్ను తిట్టుకోవద్దు మళ్ళీ ఇడదో [నవ్వు] ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి అలా కాదు నేను చెప్పేది మారిన జనాలు చాలా మంది ఉన్నారు మా ఇంట్లో మా బ్రదర్ ఉన్నాడండి బెంగళూర్లో ఉంటారు ఇద్దరు ఎంప్లాయీస్ ఇద్దరూ కష్టపడి ఫ్యామిలీని రన్ చేస్తారు. అన్నయ్య బాత్రూమ్లు కడుగుతాడు.
(09:34) మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదనట్లేదు నేను పిల్లలకి స్నానాలు చేయిస్తాడు ఇంట్లో వంటకి సపోర్ట్ చేస్తాడు మారుతున్నారు చాలా మంది మారుతున్నారు ఇంకా మారండి విమెన్ కి సపోర్ట్ గా మీ ఫ్యామిలీ కి సపోర్ట్ గా మారితే సో అందుకనే నేను చెప్తాను ఆడపిల్లని పెంచడం చాలా ఈజీ అండి మగపిల్లోడిని పెంచడం చాలా కష్టం ఆడపిల్లని పెంచితే అది తప్పుగా పెరిగింది అనుకోండి దాని వరకే నష్టం మగపిల్లోడిని పెంచడంలో తప్పు చేసామ అనుకోండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంకొక ఆడపిల్ల జీవితం నాకు నష్టం నరకం అవుతుంది అవును అవును సో ఇక్కడ మీరు ఇందాక అడిగారు మగవాళ్ళ ప్రాబ్లమ ఉమ్ వాళ్ళు యక్సెప్ట్ చేస్తారా అని సో
(10:05) ఇక్కడ సంతాన లేమి సమస్యను మగవాళ్ళు ఏమనుకుంటారు అంటే శృంగార జీవితం పెట్టుకుంటారు శృంగార జీవితం బాగానే ఉంది అనుకుంటే నేను పర్ఫెక్ట్ అదే కదా నేను ఆరోగ్యంగా ఉన్నాను దానికి ఫెర్టిలిటీ ఇష్యూ కి సంబంధం లేదన్న విషయం అర్థం చేసుకోరు వాళ్ళు ఫస్ట్ సంబంధం పూర్తిగా లేదు అని చెప్పట్లేదు సంబంధం పూర్తిగా ఉంది అని చెప్పట్లేదు ఎక్లీ ఎక్లీ ఐ అండర్స్టాండ్ అది నార్మల్ గా శృంగార జీవితం నార్మల్ గా ఉండి కణాలు ఏమి లేని వాళ్ళు మగవాళ్ళు చాలా మంది ఉంటారు యక్సెప్టెడ్ సో ఇక్కడ మళ్లా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అయిపోతున్నారు ఆడపిల్ల తల్లి అయితే ఆడవాళ్ళు
(10:40) అవును మగపిల్లడు తల్లి అయ్యేసరికి పొజిషన్ మారిపోయింది మారిపోయింది అవును నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు ఏమీ లేదండి మా కొడలోనే ప్రాబ్లం నా కొడుకులో ఏం ప్రాబ్లం లేదు మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు మీ అమ్మాయికే ఏదైనా చూపించుకోండి సో ఈ పద్ధతి అంతా మార్పు వస్తేనే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఎందుకు అంటే ఈ సమస్య చాలా ఫాస్ట్ గా రాపిడ్ గా గ్రో అవుతుందండి ఆల్మోస్ట్ 40 50% కి వచ్చేసింది అంటే 100 మంది ఈరోజు పెళ్లిఅయితే 50 మంది ఫర్టిలిటీ సెంటర్ గుమ్మం తక్కకుండా తల్లిదండ్రులు అవ్వడం లేదు.
(11:12) చంద్రబాబు నాయుడు గారు ఏపీలో రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పారు ఒక్కొకళ్ళు ముగ్గురిని నలుగురిని ఐదుగురిని కనండి అని ఏమిటి అనేది ఒకడిగా ఇక్కడ అది [నవ్వు] సో అలానే ఉంది ఆ సో ఇంతకుముందు తాతలు ముత్తాతలు టైంలో పంచ కట్టుకొని హ్యాపీగా పొలాల గడ్ల మీద తిరుగుతూ డజన్ మందిని అలా కనేసేవాళ్ళు ఆ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ లో ఇరుక్కుపోయి ఉన్నారు వీళ్ళంతా ఆ జీన్స్ ప్యాంట్ [నవ్వు] లో ఇరుక్కుపోయి కరెక్ట్ వర్డ్ చెప్పారు జీన్స్ ప్యాంట్ లో ఇరుక్కుపోయి అదే ఒక్కళ్ళని కనడానికి కూడా ఎంత ఎంత కష్టమో సపోజ్ విమెన్ వచ్చారు ఈ ఫైవ్ ఇయర్స్ లో మీరు టైం డ్యూరేషన్ లో తీసుకుంటే ఏ
(11:46) సమస్యలు ఎక్కువ చూశారు విమెన్ సో ఆడవాళ్ళలో చూస్తే అండాల సంఖ్య తగ్గిపోవడం అండి. ఓ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. వయసు ఇంతకుముందు మేము స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లో వయసే మేజర్ గా డిసైడింగ్ ఫాక్టర్ ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లలకి అంటే 20 23 25 ఇయర్స్ బిలో 30 ఇయర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ శరీరానికి ఆ వయసుకు కావలసిన అండాల సంఖ్య ఉండడం లేదు.
(12:11) అగైన్ ఇట్స్ ఏ వెరీ బిగ్ సర్కిల్ ఎన్విరాన్మెంట్ వీళ్ళ ఫుడ్ వీళ్ళ అలవాట్లు లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఆ ఒకటి కొన్ని మన చేతిలో కంట్రోల్ లో ఉన్నవి మన చేతిలో కంట్రోల్ లో లేనివి ప్లాస్టిక్ పెస్టిసైడ్స్ అవును మిల్క్ నిజం అంతా పొల్యూటే కదా ఏది నాచురల్ గా ఉంది మన పాలిస్తాం ఎంత స్వచ్ఛమైన పాలు అని చెప్పి పాలిస్తాం అందు అంతా హిస్ట్రోజన్ ఈస్ట్రోజన్ ఇవ్వడం వల్ల ముందే మన బాడీలో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తే లేట్ గా మెచూర్ అవుతాం కరెక్ట్ సో బయట నుంచి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం గుడ్డు అంతే చికెన్ అంతే ఫిష్ అంతే ఆ సో వీటన్నిటి వల్ల ఆ ఈస్ట్రోజన్ బాడీలో తొందరగా రైజ్ అవ్వడం వల్ల తొందరగా పెద్ద
(12:48) మనిషి అవుతున్నారు. నాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఐబిఎఫ్ ఒక్కటే మార్గం అంటారా మీ ఉద్దేశ ప్రకారం కాదండి మ్ సో మీరు ఒక సంవత్సరం పాటు నాచురల్ గా ట్రై చేస్తున్నామని చెప్తూ చెప్పి వస్తున్నారు నా దగ్గరికి అసలు నాచురల్ గా ట్రై చేయడం అంటే ఏంటో తెలుస్తుందా? 75 మందికి తెలవడం లేదు. మీరేమంటారు నాచురల్ గా ట్రెజర్ ఇన్ ద సెన్స్ అసలు రీసెంట్ గా యుకే నుంచి ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్ మంచి అంటే చాలా సో వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది ఆ అమ్మాయి ఏంటమ్మా అంటే నాలుగు సంవత్సరాలు అయింది పెళ్లి ప్రెగ్నెన్సీ రాలేదు. ఒక
(13:24) గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు గైనకాలజిస్ట్ దగ్గర నుంచి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కి రిఫర్ చేశారు. ఏంటి అంటే వాళ్ళద్దరు అసలు కలిసే లేరు ఇప్పటి వరకు అయ్యో నాలుగు సంవత్సరాల నుంచి ఇవిడి ఉద్యోగం ఇవి ఈవిడిది ఆయన ఉద్యోగం అయ అలా కాదు వాళ్ళు ఇద్దరు ఒక దగ్గరే ఉంటున్నారు ఓకే ఒక దగ్గరే ఉండి ఆ అమ్మాయి మనసులో ఉన్న భయానికి ఆ అబ్బాయిని ముట్టుకొని ఇవ్వడం లేదు.
(13:44) ఓ సో నాచురల్ గా ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నారు చెప్తున్నారు కదా సో నాచురల్ గా ప్రయత్నం చేయడం అంటే ఏంటి ఆ యా ట్రూ సో ఫస్ట్ మీరిద్దరు రోజుడిచి రోజు దాన్ని ఒక పనిలాగా కాకుండా ఒక బంధం లాగా ఫీల్ అయ్యి అబ్సల్యూట్లీ సో పనిలాగా నువ్వు చేయాలనుకో స్ట్రెస్ ఉంటుంది బ్రెయిన్ లో కరెక్ట్ కరెక్ట్ ఆ స్ట్రెస్ తోటి నువ్వు ఏది చేసినా దాని వల్ల ఏమి ఉపయోగం లేదు.
(14:06) కరెక్ట్ అది ఒక బంధం లాగా ఫీల్ అయ్యి భార్యా భర్తలు మ్ ఇవన్నీ లోపిస్తున్నాయి. కరెక్ట్ సో నాచురల్ గా ట్రై చేస్తున్నాం మేడం మేము నాలుగు సంవత్సరాల నుంచో లేకతే సంవత్సరమో ఎంతో అంత పీరియడ్ తోటి వస్తున్నారు. ఎన్ని రోజులు కలిసి ఉంటారు నెలక ఒకసారి నెలకి రెండు సార్లు వీళ్ళు దేనికోసం పరిగెడుతున్నారు [నవ్వు] డబ్బు కదా నిజంగా అండి అంటే ఫస్ట్ ఒకటి ఏంటి అంటే అవేర్నెస్ లేకపోవడం ఎంత చదువుకున్నా కూడా మన ఎడ్యుకేషన్ సిస్టం లో య ఇంటిమేట్ హెల్త్ కానీ మ్ సో బేసిక్ గా రిప్రొడక్టివ్ సిస్టం మీద ఉండే నాలెడ్జ్ కానీ మనం ఇంకల్కేట్ చేయట్లేదు చేయలేదు పిల్లల్ని సో దాన్ని వక్రీకరించి ఎటో
(14:47) తీసుకొని వెళ్తున్నాం కానీ కానీ ఇది కూడా వీళ్ళకి అవసరం అని చెప్పట్లే అవును పెళ్లి చేసి పంపిస్తున్నాం. ఈవెన్ లేట్ 90స్ లో కూడా ఆ లాస్ట్ పేజ్ లో ఉండే ఆ సైన్స్ పేజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా అంతే ఇది మీరే చదువుకోండి అనేవాళ్ళు [నవ్వు] సో ఆ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకి రోజు ఇడిచి రోజు కలిసి ఉండాలని తెలవకపోతే నేను నాచురల్ గా ట్రై చేస్తున్నా ఎందుకు రావట్లే ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్ కే మనం ఒక అరగంట సేపు చెప్పొచ్చు.
(15:15) అవును ట్రూ సో మీరు కలిసి ఉండట్లేదా ఎలాగ కలిసి ఉంటున్నావ్ ఎన్ని రోజులకు ఒకసారి నెలక ఒకసారి వారానికి ఒకసారి సరిపోదు. భార్యా భర్తలు రోజు ఇడిచి రోజు కంపల్సరీ కలిసి ఉండాలి దీనికి కూడా సైన్స్ ఉంది సో ఒకసారి మానంలో వీర్యం పడిన తర్వాత వీర్యకణము ఆడవాళ్ళ శరీరంలో 48 గంటల నుంచి 72 గంటలు మాత్రమే బతికే ఉంటుంది. కానీ అండము ఆడవాళ్ళ శరీరంలో రిలీజ్ అయిన తర్వాత 24 గంటలు మాత్రమే బతికి ఉంటుంది.
(15:45) వెళ్లి కనెక్ట్ అవ్వగలగాలి ఆ 24 గంటలు వదిలేసి మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా కానుపు రాదు. సో ఇందుకోసం కంపల్సరీ మీరు రోజు ఇడిచి రోజు కలిసి ఉండాలి. ట్రూ సో ఫర్టిలిటీ విండో అంటే అండం రిలీజ్ అయ్యే రోజుల్లో మాత్రము యప్స్ చూసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకొను యూరిన్ టెస్ట్ చేసుకొని మేము అప్పుడు కలిసి ఉంటాం. ఉమ్ సో అది కూడా ఏమైతుంది స్ట్రెస్ మళ్ళా అగైన్ ఆ అదే కదా ఈ రోజు ఈ రోజు కలిసి ఉండాలి హిందీ సినిమా వచ్చింది ఎవడో తెలుసా మీకు [నవ్వు] చెప్పండి హిందీ సినిమా ఒకటి వచ్చింది కరీనా కపూర్ అనుకుంటా ఈరోజు డాక్టర్ గారు డేట్ చెప్పారు మీరు రండి ఆఫీస్ నుంచి ఫాస్ట్ గా
(16:18) ఉంటుంది వీడంటాడు ఇదఒక పెద్ద జాబ్ అయిపోయింది నాకు నా వల్ల కాదంటాడు ఎలాగా ఇట్స్ సో స్ట్రెస్ ఫుల్ వర్క్ అది అది మన మీరు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఏం చేంజెస్ జరిగాయి అని చెప్తున్నారు కదా [గొంతు సవరించుకోవడం] సో ఈ స్ట్రెస్ తోటి అసలు యాక్టే చేయడం కుదరడం లేదు హస్బెండ్ కి సో సో దానికోసము కంపల్సరీ రూల్ ఏంటి అంటే పీరియడ్ ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళా పీరియడ్ స్టార్ట్ అయ్యే వరకు రోజు ఇడిచి రోజు కలిసి ఉండండి మీకు దానితో సంబంధం లేదు అప్పుడు మీకుేం స్ట్రెస్ లేదు కరెక్ట్ సో ఫస్ట్ ఇది ప్రయత్నం చేసిన తర్వాత అది కూడా ఈ సంవత్సరం పీరియడ్ అనేది
(16:48) 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే 30 సంవత్సరాలు పైబడి నువ్వు పెళ్లి చేసుకొని నార్మల్ గా ప్రయత్నం చేయాలి అంటే ఆరు నెలలు మాత్రమే ప్రయత్నం చేసి కాలేదు అన్న అప్పుడు జస్ట్ వెళ్లి ఒక కన్సల్టేషన్ సో సో దాంట్లో ఈస్ ఎవ్రీథింగ్ ఓకే ఆ అనిపించుకోవడానికి ట్రీట్మెంట్ కోసం కాదు మేము ఇలా నార్మల్ గా ప్రయత్నం చేసాం ఎందుకు ఫెయిల్ అయ్యాము యా వైఫ్ గా మీరు నార్మల్ గానే ఉన్నారా హస్బెండ్ కి ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏమన్నా ఉంటే అర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్ చేసుకోవడం కోసం కానీ ఈ ట్రీట్మెంట్స్ అన్నిట్లోనుంచి ఇంత చూస్తున్నప్పుడు సైంటిఫిక్ గా సామాజికంగా
(17:24) జనాలను చూస్తున్నారు నిజంగా రాసి పెట్టి ఉండాలిరా బాబు అనిపిస్తుందా మీకు అన్నీ అయిపోయిన తర్వాత ఫలితం రాలేదుఅనుకోండి చివరికి ఏం చెప్తాము సైన్స్ కి కూడా దొరకలేదు నాకు రీజన్ ఏమి అదృష్టం మీద వదిలేస్తాం ఫేట్ అని వదిలేస్తాం. తెల్లగా కొత్తగా పెళ్లియన తర్వాత ఎంత కాలం పాటు వాళ్ళకి పిల్లలు లేకపోతే దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.
(17:44) సో ఇందాక చెప్పినట్టే 30 సంవత్సరాల లోపల వాళ్ళఅయితే రోజుడిచి రోజు కలిసి ఉండి నార్మల్ గా ప్రయత్నం చేస్తూ ఏమీ ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడు ఒక సంవత్సరం వరకు ప్రయత్నం చేయొచ్చు. అదే 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఆరు నెలలు మాత్రమే నాచురల్ గా ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎందుకు 30 సంవత్సరాలు అనేది బార్డర్ లైన్ సో యూజువల్ గా ఆడవాళ్ళలో అండాలు మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందండి అవును ఆ ఫిక్స్డ్ నెంబర్ నుంచి మనం పుట్టేవరకే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మిలియన్లో ఉండేది పుట్టేవరకు లక్షల్లోకి
(18:15) వచ్చేస్తుంది పెద్ద మనిషి అయ్యేసరికి వేలల్లోకి వస్తుంది ఈ వేలల్లో ఉన్నవి మీరు పూర్తిగా మీరు మొత్తం రిప్రొడక్టివ్ పీరియడ్ అంటే 12 13 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల లోపల మీరు పూర్తిగా ఎన్ని అండాలు వాడుకోవచ్చుని అనుకుంటున్నారు కరెక్ట్ 500 మాత్రమే మరి ఈ 500 ఎంత ప్రీషియస్ ఎస్ కొత్త అండాలు పుట్టవు మనకి ఆ నేను అదే అన్నాను రీసెంట్ గా నేను ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ తోటి మాట్లాడుతూ మాట్లాడుతూ వంశం అని అంటారు కదా నేను మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడే ఇన్ని ఎగ్స్ తో పుడుతున్నాను మా అమ్మ వాళ్ళ అమ్మ పొట్టలో ఉంటే ఇన్ని ఎగ్స్ పుడుతుంది తరతరాలుగా
(18:48) వస్తుంది ఇదే యాక్చువల్లీ ఆడపిల్లలే సో వంశం ఇక్కడ కదా ఉంది వంశన అబ్బాయి ఎందుకు చెప్తారురా బాబు అన్నా ఆడపిల్ల అన్న దాంట్లోనే ఉంది మన ఇంట్లో పిల్ల కాదు అక్కడికి వెళ్ళాల్సిన పిల్ల అని చెప్తాని అదే చెప్తున్నా ఆడ మగ ఇది సృష్టి ధర్మం దీన్నే మనం కించపరచాల్సిన అవసరం లేదు ఎవరి ధర్మాలు వాళ్ళవి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పక్కవాళ్ళ ధర్మాన్ని పంచకుండా అవును ముందుకు తీసుకెళ్ళాలి నిజం నిజం అబ్సల్యూట్లీ కరెక్ట్ అది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో కొత్తగా వచ్చిన రిఫార్మ్స్ ఏంటి ఏమేమ ఉన్నాయ అంటే ఏం చెప్తారు సో ఇంతకుముందు మనము అంటే ట్రీట్మెంట్స్ లో
(19:23) కొత్తగా ఏమి కొత్త కొత్తవి వచ్చి ఏమి యాడ్ అవ్వలేదండి కానీ టెక్నాలజీలో మార్పులు ఓకే సో ఇంతకుముందు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అనుకుంటే బ్లాక్ అయిపోయాయి వీళ్ళకి ఐవఎఫ్ఏ అయ్యేది కానీ దాన్ని మనం ఇప్పుడు ట్యూబ్స్ ని ఓపెన్ చేసుకొని లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ ని ఓపెన్ చేసుకొని నాచురల్ పద్ధతిలో కూడా మనం కన్సీవ్ అయ్యేదానికి అవకాశాలు కల్పిస్తున్నాం అలానే రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి ఐవఎఫ్ అని చెప్పిన తర్వాత ఈ ఐవఎఫ్ లో కూడా కాంప్లికేషన్స్ తగ్గిపోయాయి ఓకే ప్లస్ ఈ అండాల సంఖ్య ఏదైతే తగ్గిపోతుంది అవును తగ్గిపోవడాని వలన ఆడపిల్లలు మరి మగవాళ్ళతో
(19:59) పాటు ఈక్వల్ గా అన్నిట్ిలో ముందుండి మేము మీతో పాటు సరి అని పోటీ పడుతున్నారు అవును ఈ క్రమంలో మనం పెళ్లి చేసి కుటుంబ భారం మొత్తం అంతా అమ్మాయి మీద వేస్తే పిల్లల కోసం ఆగిపోవాల్సి వస్తుంది. సో దానికోసము సోషల్ ఫ్రేసింగ్ ఎగ్ ఫ్రేసింగ్ సో ఆడపిల్లలందరూ ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది 30 క్రాస్ అయ్యి ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు లేదు నా కెరీర్ లో ముందుకు వెళ్ళాలి నేను పెళ్లి అదే తర్వాత చేసుకోవడం తర్వాత పిల్లల్ని కందామని అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు లేదు ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది నా శరీరంలో నాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎగ్స్ ఫ్రీజ్
(20:36) చేసుకుంటున్నారు ఒకసారి ఎగ్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎంత కాలం ఉంటుంది అందులో సో ఎగ్స్ అయినా సరే ఎంబ్రో అయినా సరే ఇవి ఒక్కసారి ఫ్రీజ్ చేసిన తర్వాత మన ఆర్ట్ యక్ట్ 2021 అండి దీని ప్రకారం 10 సంవత్సరాల వరకు వాటిని మనము భద్రపరుచుకోవచ్చు. ఓకే ఎన్ని సంవత్సరాలయినా ఉంటాయి అవి కానీ మనకొక గవర్నమెంట్ లా పెట్టింది ఈ లా ప్రకారం 10 సంవత్సరాల వరకు వాటిని మనము భద్రపరుచుకోవచ్చు.
(21:02) ఇంత ట్రీట్మెంట్స్ చేస్తూ మళ్ళీ మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నారు అంటే డబ్బు మీద ఆశ లేదా లేకపోతే ఎనీ పర్టికులర్ రీజన్ ఫర్ దట్ అంటే ఏం చెప్తారు డబ్బు మీద ఆశ ఎవరికి ఉండదండి అందరికీ ఉంటుంది దేవుడు నాకు నేను సరిపడే అంత కంఫర్టబుల్ గా బతికే అంత నాకు ఇచ్చాడు. సో నేను నా ద్వారా నన్ను నేను ఈరోజు భూమిమీద ఉన్నాను అంటే దానికి ఒక పరమార్థం ఉంది.
(21:28) సో నా జీవిత పరమార్థం ఏంటి నేను ఈ వృత్తిలోకి ఎందుకు పంపబడ్డాను సో నా ద్వారా 10 మందికి సేవ ఎలా చేయగలుగుతాను పర్ఫెక్ట్ సో నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తేనే నేను ఈ సర్వీస్ చేయగలుగుతా సో నేను సంపాదించేది నా ఆర్గనైజేషన్ రన్ చేయడానికి సరిపోతే చాలు. సో నా ద్వారా ఎంతమందికి సహాయం చేయగ చేయగలుగుతున్నాను సో ఆ సహాయాన్ని నేను క్యాంప్స్ ద్వారా ఫెర్టిలిటీ క్యాంప్స్ చేస్తాం ఎక్కడ చేస్తాము అంటే ఎవరైతే సిటీస్ కి రాలేరు మ్ గ్రామాల్లో మ్ చాలా అంటే మా సెంటర్ నుంచి దగ్గర దగ్గర 100 150 కిలోమీటర్ల దూరం అండి మా సెంటర్స్ అన్నీ ఖమ్మము వరంగల్ సత్తుపల్లి సత్తుపల్లిలో ఐవఎఫ్ సెంటర్ పెట్టాలని
(22:13) ఆలోచన ఎవరికన్నా వస్తదండి అసలు ఉంటారు అక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తారని అనుకుంటారు. ఆ సో కానీ ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఈ ఫర్టిలిటీ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విలేజెస్ విలేజెస్ లో ఉంటారు. పొద్దున లేచి కూలికి వెళ్తే కానీ వాళ్ళ వృక్తి వెళ్ళదు వెళ్ళదు. ఓకే సో ఇలాంటి వాళ్ళు వాళ్ళక అసలు ఇలాంటివి ఉంటాయి అని తెలవడమే కష్టం.
(22:41) అవును అవును అవును సో తెలుసుకొని సిటీలో ఉన్న నీ దగ్గరికి రాగలుగుతారా కరెక్ట్ సో సిటీలో నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి కాదనట్లేదు నేను మరి వీళ్ళని ఏం చేద్దాం రైట్ సో ఈ విషయం నేను విలేజెస్ లో క్యాంపులకి వెళ్ళినప్పుడు పెళ్లి అయింది గా మేము ఇద్దరం నార్మల్ గానే ఉన్నాం కదా ప్రెగ్నెన్సీ వస్తదని ఒక సంవత్సరం చూస్తాం రెండు సంవత్సరాలు చూస్తారు ఐదు సంవత్సరాలు చూస్తారు 10 15 ఏళ్ళు ఇలాగ వీళ్ళ కేజ్ కూడా అయిపోతుంది.
(23:09) సో నేను పెట్టిన ఫస్ట్ ఆ గ్రామీణ ఫర్టిలిటీ క్యాంప్ ఉంది కదండీ దానికి 105 మంది వచ్చారండి సీరియస్లీ ఓన్లీ పిల్లలు లేని వాళ్ళు ఎక్కడ పెట్టామంటే మేము అశ్వరావుపేట ఓకే ఏజెన్సీ ఏరియా సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా కళ్ళలో నీళ్ళ ఒక్కటే మిగిలాయి చిన్న చిన్న పిల్లలు మ్ 20 ఏళ్ళు 18 ఏళ్ళకి పెళ్లి అయిపోయి ఐదేళ్ళు అయిపోయింది పెళ్ళ అంటారు అబ్బా అసలు నిన్న మీ అమ్మ నాన్నని ఎందుకు అన్నారు? మై గాడ్ అందరూ అదే ఏజ్ గ్రూప్ అండి ట్రైబ్స్ మొత్తం అందరూ ట్రైబ్స్ ఆదివాసులు సరే మనం సిటీలో ఉన్నాము అలవాట్లు ఉన్నాయి జంక్ ఫుడ్ తిన్నాము మరి వాళ్ళకి ఏమైంది? సగం కంటే ఎక్కువ మందికి కణాలు లేవు.
(23:56) ఎందుకంటారు రీజన్ ఏంటంటారు అక్కడ వాళ్ళంతా నాచురల్ లో సో అదంతా కోల్ మైన్ ఏరియా అండి. ఆహ సో అది కూడా చేస్తున్నాను నేను ఎందుకు రీసర్చ్ చేస్తున్నా ఎందుకు ఇక్కడ ఉన్న జనాలకి కణాలు చిన్న చిన్న 20 ఏళ్ళు 22 ఏళ్లకు పిల్లలకి కణాలు లేకపోవడం ఏంటి అది నేను వాళ్ళకి అసలు ఎలా చెప్పాలి సో పెయిన్ఫుల్ రీల్ సో అందరూ అనుకుంటూ ఉంటారు డాక్టర్ అంటే మంచిగా ఏసీ రూమ్ లోకి కూర్చుంటారు చేతులు పట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి అని చెప్పని ఒక్కొక్క పేషెంట్ ని డీల్ చేస్తా ఉంటే అసలు లోపల మనసులో అంతా పిండేసినట్టు అయిపోతా ఉంటది.
(24:31) నేను ఏమని చెప్పాలి నీ కణాలు లేవురా బాబు అంటే వాడు వెళ్లి సూసైడ్ చేసుకుంటే అదే కదా వాడు అసలు తీసుకుంటాడా యక్సెప్ట్ చేయలేరు వాడు డైజెస్ట్ చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్టర్ గారు అసలు నిజమైనా చెప్తుంది డాక్టర్ కరెక్ట్ కాదేమో ఇంకొక చోట పోదాం అనేంత ఆలోచన కూడా వస్తుంది. సో అలాగన 105 మందిలో సగం కంటే ఎక్కువ మంది కణాలు లేవు.
(24:52) ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కండాలు లేవు. సో నార్మల్ గా ఉన్న కప్పులు ఒక ఐదుగురు 10 మంది మాత్రమే కనిపించారండి. సో ఆ రోజు అనుకున్నాను నేను నేను సిటీలో కూర్చొని ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను కాకపోతే ఇంకొకళ్ళైనా చూస్తారు కరెక్ట్ కానీ ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ అవేర్నెస్ క్రియేట్ చేస్తే సరిపోదు.
(25:17) సో ఇక్కడ ట్రీట్మెంట్ లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి సైకలాజికల్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి కరెక్ట్ రెండోది చాలా పెద్దది ఆర్థిక భారం అవును ఈ రెండిటిని నేను ఎలాగ చేస్తేనే తప్పితే వాళ్ళు ట్రీట్మెంట్ కి రారు మేడం హాస్పిటల్ కి రండి నేను ఫ్రీగా టెస్ట్ చేస్తాను ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది దాని తర్వాత ఏం చేద్దామో వచ్చారు అందరూ 100 మందికి 100 మంది వచ్చారు చేయించుకున్నారు.
(25:43) హమ్ దాని తర్వాత మేము ఎన్ని కాల్స్ చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అసలు ఏంటి అంటే డబ్బులు లేవు మేడం మీరు రాసే మందులు కొనుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఏం చేయాలి మరి పిల్లలు ఎలారా బాబు అంటే పుట్టినప్పుడే పుడతారు లేండి పుట్టకపోతారా పుట్టక పుట్టరు అనే విషయం కూడా తెలవలేదు అవును సగం మంది నేను క్యాంపు పెట్టే రోజు వరకు వాళ్ళ గ్రామ శివారు దాటి బయటికి వచ్చిన వాళ్ళు లేరు.
(26:08) అందుకోసం నేను ఫ్రీ క్యాంప్స్ ఫ్రీ సర్వీస్ సో ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్ ని నేను గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో దాని మీద మేము రీసెర్చ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఎలాగ మనం ముందుకు వెళ్ళాలినేది ఆలోచిస్తాం. కానీ ఐవఎఫ్ చేయడానికి ఎస్పెషల్లీ పిల్లల కోసం వాడు ప్రెగ్నెంట్ అవ్వాల తల్లిదండ్రులు అవ్వాలన్నా కూడా ఎంత కాస్ట్ అవుతుంది యాక్చువల్ గా చాలా మంది మేము 50,000లో కూడా చేస్తామ అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఎగ్జాక్ట్ గా ఎంత అవుతుంది అంటే ఏం చెప్తారు ఓకే సో అసలు యాక్చువల్ గా మనము ఎంత ఖర్చు అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే అసలు
(26:41) ఏం ప్రొసీజర్ చేస్తారు మ్ సో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఎందుకు ఎంత ఖర్చు వస్తుంది అనే విషయం మనకు తెలియాలి. సో ఐవఎఫ్ అంటే మనం యాక్చువల్ గా దీన్ని నార్మల్ గా ఏమి అడ్డంకు లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే మూడు నెలలో అవుతుందండి. ఫస్ట్ నెలలో [గొంతు సవరించుకోవడం] మనము ఆడవారికి ఇంజెక్షన్స్ ఇస్తూ బేబీని తయారు చేస్తాం.
(27:03) సో అండాల సైజు పెంచి అండాలు శరీరంలో నుంచి అండాలు ఆడవారి శరీరంలో నుంచి బయటకి తీసి అదే రోజు వీర్యకణం తోటి కలిపి ఐదు రోజులు ల్యాబ్ లో పెంచి బేబీ వస్తుందా రావట్లేదా? 20% ఆఫ్ కపుల్ బేబీఏ రాదు. అయ్యో అంటే లోప ఎక్కడుంది? ఎక్కడు ఉంది అనేది తెలియదు. ఇద్దరు తల్లిదండ్రులు అంటే భార్య భర్త ఇద్దరు నార్మల్ గానే ఉన్నారు కానీ వాళ్ళు రెండు అండము వీర్యకణం కలిసినప్పుడు అందులో వచ్చే మార్పుని పట్టుకోవడం ఎవరి వలన కాదు.
(27:30) ఓ ప్రాబ్లం ఉండి బేబీని ఇవ్వలేకపోవడం ఒకటి అవును ప్రాబ్లం లేకుండా ఇవి కలిసినప్పుడు అందులో వచ్చే జెనటిక్ మార్పు కరెక్ట్ సో అలా బేబీ వచ్చిన తర్వాత మ్ ఆ ఇప్పుడు మనం హార్మోన్స్ బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చి మ్ అండాలు పెంచి బయటకి తీసాం. సో మధ్యలో ఉన్న నెలని ఈ హార్మోన్స్ అన్ని నార్మల్ గా చేసి మూడో నెలలో మనము బేబీని దాచిపెట్టాం కదా తయారు చేసి తయారు చేసిన నెలలోనే మనం కూర్చోబెట్టడం లే ఫస్ట్ ఐవఎఫ్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ డేస్ లో ఏ నెలలో అయితే తీసారో ఆ నెలలో కూర్చోపెట్టేసేవాళ్ళు ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువగా లేదు. ఫ్రీజింగ్ టెక్నాలజీ
(28:05) తెలిీదు. సో అప్పుడు మనం ఐదో రోజు బేబీని మళ్ళా గర్భసంచిలో కూర్చోబెట్టేవాళ్ళు అందుకనే అప్పుడు సక్సెస్ రేట్స్ చాలా తక్కువగా ఉండేది కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్ సో ఈ కాంప్లికేషన్స్ ని సక్సెస్ రేట్ ని ఎలా పెంచాలి అని రీసర్చ్ చేస్తూ చేస్తూ పోతా ఉంటే క్రయో ప్రిజర్వేషన్ అంటే బేబీని దాచిపెట్టి ఈ హార్మోన్స్ అన్నిటిని డౌన్ చేసి మళ్ళా నార్మల్ గా స్టేట్ కి తీసుకొచ్చిన తర్వాత యూట్రస్ ని అప్పుడు లేయర్ ని తయారు చేసి గర్భసంచిలో కూర్చోపెడితే సక్సెస్ రేట్ పెరగడం ప్లస్ కాంప్లికేషన్స్ తగ్గడం అలానే ఈ నెలలో మనం అండాలు తీసిన తర్వాత ఒక్కొక్క
(28:39) శరీరం నుంచి ఏడు నుంచి ఎనిమిది 10 అండాలు దాకా వస్తాయి సో కొంతమంది నాలుగు బేబీలు ఐదు బేబీలని ఇస్తా ఉంటారు. రెండే కూర్చోపెట్టాం ఒకటే కూర్చోపెట్టాం రిమైనింగ్ అన్ని దాచి పెట్టుకున్నాం కరెక్ట్ సో సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళా మనము ఈ దాచి పెట్టుకున్న బేబీని మళ్ళా వాడుకోవచ్చు ఓకే ఓకే ఓకే ఇంత వెసులుబాటు వచ్చింది మనకి మ్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది.
(29:00) సో ఇంత వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ పైకి వెళ్ళకుండా కిందకి వస్తుంది. టెక్నాలజీతో పాటు సమస్యలు కూడా పెరిగాయి. ఉమ్ ఆడవాళ్ళకి అండాలు ఉండడం లేదు వీర్యకణాల్లో వీర్యకణాలు ఉంటున్నాయి నేను కణాల సంఖ్య బాగుంది కదలిక బాగుంది బేబీని ఇవ్వలేకపోతున్నాను. సో వీర్యకణంలో ఉన్న జీన్స్ మీ అలవాట్ల ప్రకారం మ్ ఫ్రాగ్మెంట్ ముక్కలు ముక్కలు అయిపోయి బేబీని ఇవ్వలేకపోతుంది.
(29:21) హరిబుల్ కదండీ అసలు వాట్ ఇస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అని అడిగితే పెద్ద క్వశ్చన్ మార్క్నేమో ఈ పిల్లలు పుట్టిన వాళ్ళు 90% 70% పెరిగిపోతే ఇంకేంటి పరిస్థితి ఏంటి అంటారు సో అందుకనే 10 మంది కన్నవాళ్ళతోటే ముగ్గురిని నలుగురిని కనిపించండి. [నవ్వు] కాదు మీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా కంపల్సరీ అదే చెప్తున్నా నేను సెంటర్స్ ఐవఎఫ్ సెంటర్స్ ఇన్ని పెరిగిపోతున్నాయి ఏం లేదు కాదు ప్రాబ్లం కూడా ఈక్వల్ గా అంతే పెరుగుతుంది.
(29:46) మ్ సో ఈ మూడు నెలల ట్రీట్మెంట్ లో మనం చేసేవి ఎలా ఎందుకు ఖర్చు వస్తుంది అంటే దీంట్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా మెడికేషన్ సో స్కాన్స్ మెడికేషన్స్ టెస్ట్లు మత్తి ఇచ్చి అండాలు బయటికి తీయాలి. ఉమ్ అండము వీర్యకణం కలపాలి ఐదు రోజులు పెంచాలి వచ్చిన బేబీని దాచిపెట్టాలి మళ్ళా హార్మోన్స్ అన్ని డౌన్ చేయాలి. దాని తర్వాత మళ్ళా మనం లేయర్ ని తయారు చేసి గర్భసంచి దానిలో కావలసిన మందులు టెస్ట్లు స్కాన్లు కన్సల్టేషన్స్ ఇవన్నీ కలిపితే ఐవఎఫ్ కి ఖర్చు వస్తుంది.
(30:19) రైట్ సో ఇదేమి మెషిన్ కాదు కదా ఆన్ చేయగానే ఆన్ అవ్వడం ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోవడం సో ఒక్కొక్కళ్ళ శరీరం ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతుంది. దానివల్ల కాస్ట్ వేరియేషన్ సో ఎంత మనము మందులు వాడి దాచిపెట్టుకొని ఎంత చేసినా కూడా ఖర్చు రెండు నుంచిరెండున్నర లక్షల దాటి వెళ్ళకూడదు. నార్మల్ గా అన్ని బాగానే ఉంటాయి. మ్ సో ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా టెస్ట్లు ఇక్కడ ఇది జస్ట్ బేసిక్ ఐవఎఫ్ అండి మ్ కొంతమందికి ఫ్యామిలీలో హెరిడిటరీ డిసార్డర్స్ ఉంటాయి.
(30:52) సో ముందు బేబీకి ఏదనా ప్రాబ్లం ఉంది. కరెక్ట్ ఆల్రెడీ మనం ఒకసారి బేబీని కూర్చోబెట్టిన తర్వాత గర్భసంచి పట్టుకోలేకపోయింది. సో అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా టెస్ట్లు ఉంటాయి అవి ది ఏదైతే మనం ఖర్చు అని అనుకున్నామో ఇప్పుడు దానికి ఎక్స్ట్రాగా యాడ్ అవ్వకుంటూ పోతాయి. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవఎఫ్ కి వెళ్లి సెకండ్ ప్రెగ్నెన్సీ నాచురల్ గా వచ్చే అవకాశం ఉంటుందా సం టైమ్స్ లేదా మళ్ళీ వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది లేదండి.
(31:18) సో నేను ఫస్ట్ బేబీ కోసం ఐవిఎఫ్ చేస్తే డెలివరీ అయిన తర్వాత సంవత్సరంలోనే నాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళని చాలా మందిని చూశను ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు అక్కడ ఫుల్ స్ట్రెస్ ఐబిఎ ద్వారా బేబీ వచ్చింది. ఆ స్ట్రెస్ అంతా పోతుంది రైట్ రిలాక్స్ అవుతారు రిలాక్స్ అయితారు ఇప్పుడు మనం నాచురల్ గా ట్రై చేయమంటే చెప్పకపోయినా ట్రై చేస్తా [నవ్వు] ట్రూ సో పెయిన్ తీరింది కదా ఆ స్ట్రెస్ పాయింట్ తీసేస్తేనే ఆ స్ట్రెస్ మీరు సైకలాజికల్ అవ్వనివ్వండి ఫైనాన్షియల్ స్ట్రెస్ అన్నా కానివ్వండి ఇప్పుడు ఖర్చు చెప్పారు మరి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే మీరు
(31:55) ఎలా దీన్ని చేస్తున్నారు అంటే ఏం చెప్తారు హాస్పిటల్ కి కన్సల్టేషన్ కోసం చాలా మంది వస్తారు క్యాంప్స్ పెట్టినప్పుడు వస్తా తారు నార్మల్ గా వాకింగ్ పేషెంట్స్ కూడా వస్తారు. వీళ్ళలో తర్వాత ఫాలోప్ కి వచ్చే పేషెంట్స్ 10% ఉంటారు అంతే అంతే సో ఎందుకు 90% కన్వర్షన్ అవ్వడం లేదు ఇంతమంది అవసరం ఉండే వచ్చారు కదా హాస్పిటల్ కి కదా మరి ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేకపోతున్నారు అని కూర్చొని ఆలోచించాను నేను మ్ ఆలోచిస్తే రెండు రీజన్స్ కనిపించాయి.
(32:29) ఒకటి ఆ ట్రీట్మెంట్ అంటే భయం ఐవఎఫ్ చేసుకుంటే పిల్ ఐవఎఫ్ అని నేను అనట్లే అదే నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు ఓ నాచురల్ గా అవ్వాలి కదా నాచురల్ గా అవ్వాలి కదా సో అయితారులే అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం ఓకే ఐదు సంవత్సరాలే కదా అయింది నాకు మా అమ్మకి 10 సంవత్సరాలక అయింది ఆ సాలి పడింది ఆ అని చెప్పడము రెండోది ఆర్థిక భారం మ్ సో మన సామాజిక వర్గాన్ని మూడు రకాలుగా మనం విభజించొచ్చుండి.
(33:11) ధనిక మధ్య తరగతి పేద ప్రజలు అబ్సల్యూట్లీ కరెక్ట్ ధనిక ప్రజలకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏం కావాలంటే కొండ మీద డబ్బులు ఉంటే కొండ మీద కోతి కూడా దిగవస్తుంది అని చెప్తారు ఒక ఫేయింగ్ ఉంది కరెక్ట్ సో వీళ్ళ గురించి ఆలోచించలేదు నేను ఎప్పుడు మధ్య తరగతి బీద సో మనం చాలా మంది చెప్తా ఉంటారు చూసారా ధనిక మధ్యతర పేదవాళ్ళకి సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయండి అవును అవును సో వీళ్ళకి మొత్తం ఉంటుంది వీళ్ళకి ఏమీ లేదు అవును సో వీళ్ళకి వీళ్ళకి బాధ లేదు మధ్యలో కొట్టుకునేది ఎవరంటే మధ్య తరగతి తరగతి వాళ్ళు ఇటు ఇలా ఉండలేరు ఇలాగ ఉండలేరు.
(33:47) సో అందుకని మధ్య తరగతి బీద వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని ఆలోచించానండి. సో డబ్బులు మ్ సో వాళ్ళకి మరి ఎలాగ నేను సహాయం చేయగలుగుతాను ఒకళ్ళకి చేయమంటే చేస్తాను. ఇద్దరికి చేయమంటే చేస్తాను అందరికీ అయితే చేయలేను కదా కరెక్ట్ అంటే తర్వాత పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మేడం నేను ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే గ్యారంటీయా ఎవరు ఇస్తారు గ్యారెంటీ దైనా వస్తువా కొంటే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అనడానికి ఆ సో గ్యారెంటీ ఇస్తారా ఆ సో గ్యారెంటీ ఇవ్వలేము ఈ రోజు నేను నీతో మాట్లాడుతున్నా రేపు పొద్దున్నే నువ్వు బ్రతికి ఉంటానని గ్యారెంటీ ఏమన్నా ఉందా? నువ్వు బయటికి వెళ్తున్నావ్ ఇంటికి
(34:22) వస్తావని గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు ఈ గ్యారెంటీ అనే వర్డ్ దగ్గర ఆగిపోతున్నారు. సో ఖర్చు పెట్టుకునే స్తోమత ఉండి గ్యారెంటీ కోసము భయముతోటి ఫెయిల్ అయితే ఎలాగా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి సంతోషమే నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పెయిన్ ఏముంటుంది ఇటు ప్రెగ్నెన్సీ రాలేదు డబ్బులు పోయాయి. అవును ఈ పెయిన్ నేను ఎలా తీసేయాలి? యా అని నేను ఆలోచిస్తుంటే మాకు తట్టిన ఆలోచన 100% క్యాష్ బ్యాక్.
(34:52) సీరియస్లీ నిజంగా అయ్యో ఇంత మీరు ఖర్చు పెట్టి మళ్ళీ 100% క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తారు సో ఎంతమందికి ఇవ్వాలి నేను రైట్ 80% సక్సెస్ రేట్ 70% సక్సెస్ రేట్ 70 మంది అయితే సంతోషంగా డబ్బులు కడుతున్నారు రైట్ 30 మంది కూడా కట్టారు కానీ వాళ్ళ భయం ఏంటి ఫెయిల్ అయితే నీ డబ్బులు నీకు వెనకాలకి వచ్చేస్తాయి అంటే నువ్వు ముందుకు వెళ్తావా ఎస్ ఆ భరోసా తాటి 10% ఈ 30 మందిలో 10% ముందుకు తీసుకెళ్ళగలిగానండి ఓకే రైట్ సో ఇలాగ నేను గుడ్ పాయింట్ 100% క్యాష్ బ్యాక్ పెట్టిన తర్వాత చాలా మంది కప్పుల్ని నేను ట్రీట్ చేయగలిగాను.
(35:29) చాలా తక్కువ మందికి నేను వాపస్ ఇవ్వడం ఒకటి రెండు కేసులు అదే 100లో ఒకటి రెండు కేసులు ఉంటాయి ఆ ఒకటి రెండు కేసులకు భయపడి నేను 99 మందికి ట్రీట్ చేయకపోతే అవును వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు కదా కరెక్ట్ సో అలా పాయింట్ రియలీ 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ నేను రన్ చేశాను. అన్నింటికన్నా మేజర్ పాయింట్ ఇక్కడ ఏంటి అనింటే ట్రాన్స్పరెన్సీ 100% ట్రస్ట్ వర్తి ఆ చాలామంది నేను విన్నది ఏంటంటే ఎక్కడో స్లమ్ లో ఎవరినో ఒకతన్ని వర్క్ ని కొంచెం వచ్చింది స్పర్మ్ ఇచ్చి వెళ్ళమ కావాలంటే డబ్బా పంపిస్తాం దగ్గరికి ఇలా చేసినవి కూడా ఉన్నాయి అని అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి
(36:05) హాస్పిటల్ కి ఎస్పెషల్లీ ఫెర్టిలిటీ సెంటర్స్ కి వచ్చిన వాళ్ళ దగ్గరికి స్పర్మ్ కౌంట్ లేకపోతే ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి వీళ్ళు చేస్తున్నారు అనేది చాలా రకాలైన స్టోరీలు వింటూ ఉంటాం బయట మీ దగ్గర ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందంటే ఏం చెప్తారు సో నా పేషెంట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత ట్రాన్స్పరెన్సీ నేను మెయింటైన్ చేస్తున్నాను అంటే కన్సీవ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేస్తారు ఎలా చేస్తారు అని ఇంకొక పేషెంట్ కి చెప్పేయగలుగుతారు.
(36:29) సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్ గాట్ ఇట్ అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాం. సో నేను ఇంకో నా పేషెంట్ ఎవరైతే నా ద్వారా ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయ్యారో వాళ్ళతోటి ఇంకొక పేషెంట్ కి కౌన్సిలింగ్ ఇప్పించొచ్చండి నేను. మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ ప్రతిదీ వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. తెలిసి నీకు ఏం ప్రాబ్లం ఉంది నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఎలా వెళ్ళాలి అనే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినంతవరకు ఏ ప్రాబ్లం లేదు.
(36:54) కరెక్ట్ వేరే వాళ్ళ కణాలు తెచ్చింద నేను చేయడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి ఎగజక్ట్లీ అందరూ మంచివాళ్ళే ఉంటారని ఏమ లేదు కానీ మంచివాళ్ళు కూడా ఉంటారు. సో 100% క్యాష్ బ్యాక్ తోటి నేను అందరికీ న్యాయం చేయలేకపోయాను. అవునా సో ఎందుకు అంటే అక్కడ ఆ వర్గంలో డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళారు. ఇంకా 20% ఆగిపోయారు. ఓకే సో నా దగ్గర మీరు చెప్పే డబ్బులు పెట్టే శక్తి కూడా లేదు మేడం సరే నీకోసం ఇంకొక రకంగా నేను ప్రయత్నం చేస్తా నీకోసం ఖర్చు నేనే పెడతా ముందు ఓకే నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చి సంతోషంగా ఉన్న రోజు నువ్వు కట్టు అలా అయితే ఇప్పుడు తండ్రులు వస్తారు
(37:33) [నవ్వు] ఓకే డెలివరీ అయ్యాక మళ్ళీ కనిపిస్తారా మీకు అసలు వాళ్ళు అదే చెప్తున్నా అది కూడా ఓకే ఈ డిస్కషన్ కూడా అయింది సో ఈ ఆఫర్ ని నేను పే లెటర్ ఆఫర్ కింద రన్ చేశను ఓకే సో కొంచెమే పెట్టుకోగలుగుతారు వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టుకోలేరు నువ్వు మీరు చెప్పే ఖర్చులో ఒక 20 30,000 మాత్రమే ఖర్చు పెట్టుకోగలుగుతారు. కానీ నాకు ప్రెగ్నెన్సీ కావాలి.
(37:57) మ్ మరి ఎలా ఏదో ఒకటి చేయండి మేడం మ్ సో సరేనమ్మ నీకోసం నేనే ఖర్చు పెడతా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సంతోషంగా ప్రెగ్నెన్సీ వస్తే కట్టు లేకపోతే కట్టకు రైట్ భరోసా ధైర్యం ఇవే కావాలి మొన్న ఎవరో నాతో అన్నారు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందుకు ఆలోచిస్తే ఐ థింక్ గవర్నమెంటే పిల్లల్ని కనండి మీ ఖర్చులు మేము పే చేస్తాం.
(38:22) మీ పిల్లలకు మేమ ఎడ్యుకేషన్ ఇస్తాం. మళ్ళా అలాంటి రోజులు వస్తా అలాంటి రోజులు వస్తాయి అతి తొందరలో అని అన్నారు. సో ఐ థింక్ అప్పుడు మీకు పేమెంట్స్ చాలా ప్రాంట్ గా ఇవ్వాలి గవర్నమెంట్ మరి సో ప్రెగ్నెన్సీ వచ్చి మీరు కనిపించకుండా వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్నారు. వెళ్ళొచ్చు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ మీద లెక్కపెట్ట ప్రతిరోజు ఆ బేబీని చూస్తే మేడంని అన్యాయం చేశనని అనిపించదా వాళ్ళకి అబసల్ట్లీ నేను నీకు మంచి చేస్తున్నా నువ్వు నన్ను చెడు చేయాలని అనుకుంటే నేనుేం చేయలేను దానికి కరెక్ట్ మీ ఎఫర్ట్స్ అన్ని అక్కడ మీరు పడ్డ కష్టం ఏది ఫ్రీగా వస్తుంది చెప్పండి
(38:54) నథింగ్ ఫ్రీ ఇక్కడికి కూడా అయిపోయింది ఇంకా ఇంకో 10% మిగిలారు మీరు రీసెర్చ్ చల్లగుండా మామూలుగా రీసెర్చ్ చేయలేదు [నవ్వు] మీరు సో ఇంకా 10% మిగిలిపోయారు ఈ 10% ఏంటి అంటే నేను నెలకి 10,000 కంటే ఎక్కువ కట్టలేను ఓకే ఈఎంఐ బేసిస్ లో మీరు మొత్తం బేబీ ఇచ్చారు మేడం ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నేను రైట్ అంటే నేను మళ్ళా థర్డ్ పార్టీని ఒకళని పట్టుకొని వచ్చి నో కాస్ట్ ఈఎంఐ కోసం స్టార్ట్ చేశను.
(39:20) సో 100% క్యాష్ బ్యాక్ దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి పే లెటర్ కి వచ్చాను అక్కడి నుంచి నో కాస్ట్ ఈఎంఐ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ కూడా బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళందరిలో కూడా ఇంకా కొంతమంది మిగిలిపోయారు ఇంకా ఇది లేస్తున్నాయండి [నవ్వు] మీరు ఇక్కడితో ఉన్న ఆపుతారు అనుకుంటే లేదు లేదు లేదు సో అసలు నాతోటి ఏది కాదు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఓహో కానీ పిల్లలు కావాలి నాకు ఆ బాధ్యత మీదే బాధ్యత నాది సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఓకే పాపం పుడితే పిల్లల్ని పెంచుకుంటాడు చదివించుకుంటాడు కానీ పిల్లల కోసం మాత్రం ఖర్చు పెట్టుకోలేదు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఎవ్రీ
(40:00) ఉమెన్స్ డే మదర్స్ డే అప్పుడు వాళ్ళని లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ చేసి ప్రతి బ్యాంచ్ కి కనీసం ఇతరికన్నా మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాం. ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఫ్రీ ఓకే అంతే ఫ్రీ మీన్స్ ఫ్రీ దట్స్ ఇట్ ఏది లేదు ఒక మందు కాదు ఏది లేదు వచ్చిన దగ్గర నుంచి నీ బేబీ కడుపులో పడిన వరకు నీదే బాధ్యత దాని తర్వాత నాకు సంబంధం లేదు.
(40:21) అక్కడి నుంచి నీది బాధ్యత మొన్న ఉమెన్స్ డే అయింది కదా ఎవరికి వచ్చింది డ్రా లక్కీ డ్రా మొన్న ఉమెన్స్ డే కి మేము మూడు కపుల్స్ కి చేసాం సో ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఓ దట్స్ వెరీ నైస్ సో ఇప్పుడు మదర్స్ డే కి మేము ఆ లక్కీ డీప్ ద్వారా మళ్ళా కపుల్స్ ని సెలెక్ట్ చేయాలి. ఓ ఒక విమెన్స్ డే కి ఒక మదర్స్ డే కి చేస్తున్నారు దట్స్ అమేజింగ్ సో అయితే మదర్స్ డే ఉంది ఇంకా మనకి పెండింగ్ ఉంది సో పిలవండితే ఎవరు వస్తున్నారు మేము కూడా చూస్తాం కదా కంపల్సరీ ఇన్వైట్ చేస్తాం ఇంకేమైనా లేయర్స్ ఉన్నాయా ఇంకా అయిపోయినాయి అమ్మ బతికిచ్చా సో ఇక్కడికి [నవ్వు] అందరికీ నేను న్యాయం
(40:53) చేయగలుగుతు చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నాను కానీ ఈ జర్నీలో మీకు ఎప్పుడన్నా నాకు అమ్మాయే కావాలి నాకు అబ్బాయే కావాలి అని వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉన్నారండి సో ఇంటెన్షనల్ గ అంటే 10 ఏళ్ళ 12 ఏళ్ళ కొడుకు చనిపోయాడు యక్సిడెంట్ లోనో లేకపోతే సూసైడో సో నాకు కొడుకే కావాలి మళ్ళ అని వచ్చే పిల్లలు వచ్చేవాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు.
(41:19) రైట్ సో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు మగపిల్లోడు కావాలి వంశాన్ని ఉద్ధరించడానికి అని ఇంకా పాత పద్ధతిలోనే ఉన్న పాత చింతకాయ పచ్చడిలో ఉన్నారు. అవును ఉన్నారు ఇప్పటికే ఉన్నారు వస్తున్నారు కానీ ఇండియాలో ప్లస్ ఎస్పెషల్లీ ఐవఎఫ్ ద్వారా ఈ సెక్స్ సెలెక్షన్ అనేది మనం ఇండియాలో చేయడం జరగడం అంటే ఆ లీగల్ కాదు ఇంకా వస్తున్నారు.
(41:43) కానీ మీరు నమ్ముతారో లేదో ఇప్పటికీ నేను చాలా ఫ్యామిలీస్ లో చూశాను ప్రత్యక్షంగా అమ్మాయి పుట్టడానికి అబ్బాయి పుట్టడానికి కారణం అమ్మాయే అని అమ్మాయినే తిట్టుపోస్తుంటారు అందరూ అత్త మామను నీ వల్లే నేను ఇంతమంది ఆడపిల్లలు ఇడమ్మా ఇది ఎక్కడ గొడవరా నాయన అసలు ఆడపిల్ల మొగపిల్ల పుట్టితే ఆడపిల్లల్లో లేదురా బాబు అక్కడఎక్స్ క్రోమోసోమ్ మాత్రమే ఉందిఎవై క్రోమోసోమ్ ఎక్కడఉంది మగవాళ్ళలా ఉంటుందని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాస లేదండి మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తామండి అన్నవాళ్ళు అబ్బబ్బా చాలా మంది ఉన్నారు కంటసోష చెప్పి చెప్పి చెప్పి నన్ను నోరు పడిపోయింది తప్ప వాళ్ళ
(42:12) మాత మాత్రం మారలేదు సో చెప్పాను కదా నేను ఆడపిల్ల తల్లి అయితే ఒక పొజిషన్ ఉంటుంది మగపిల్లోడ తల్లికి వేరే ఉంటుంది పొజిషన్ మీరు కూడా నిజంగా ఫెర్టిలిటీకి సంబంధించిన ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మమ్ తో డెఫినెట్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మీకు క్లారిఫై చేస్తాను ఏవండీ కంపల్సరీ ఇంకేమైనా జనరల్ గా మీ దగ్గరికి కపుల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగే డౌట్స్ ఏంటి సో మేమిద్దరము నార్మల్ గానే ఉన్నాం.
(42:36) ఆ టెస్ట్లు అన్నీ చేశారు నార్మల్ అనే చెప్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు కదా ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు. ఓ సో ఇక్కడ నార్మల్ గానే ఉన్నాయి అనేది మనకి టెస్ట్లు బేసిక్ టెస్ట్లు ఏవైతే చేస్తున్నామో మ్మ్ ఆ టెస్ట్ లలో మనకి ప్రాబ్లం కనిపించట్లే. కానీ శరీరంలో ఇంకా సైన్స్ కి టెస్ట్ల ద్వారా ఏ టెస్ట్ చేస్తే ఏది దొరుకుతుంది అనే ఇంకా కనిపెట్టల ఆ టెస్ట్లు కాకుండా ఇప్పుడు మనకు బేసిక్ గా ఉన్న టెస్ట్లలో ప్రాబ్లం కనిపించట్లేదుఅని చెప్తున్నాను నేను కానీ ప్రాబ్లం ఉంది లోపల అందుకనే మీకు నాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం లేదు
(43:16) కరెక్ట్ సో ఆ ప్రాబ్లం కి నువ్వు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్స్ప్లన్ ఇన్ఫర్టిలిటీ అని ఒక 10% గ్రూప్ ని పెట్టాను నేను వాళ్ళకి వాళ్ళకి కంపల్సరీ అసిస్టెన్స్ అవసరం కరెక్ట్ టెస్ట్లలో దొరికే ప్రాబ్లం లేదు కానీ బాడీలో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నేను కరెక్ట్ చేయాలి. అది మెడికేషన్ ద్వారా చేస్తానా ప్రొసీజర్ ద్వారా చేస్తానా అని నేను స్టెప్ వైస్ ముందుకు తీసుకెళ్తుంటేనే మనకి ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది ధన్సి గారు చెప్పండి సందుకొక రెండో మూడో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి ఆరిజిన్ స్పెషాలిటీ ఏంటి అనింటే
(43:46) ఏం చెప్తారు సో ఆరిజిన్స్ అంటే అసలు ఈ సంతానం లేని సమస్యకు రెండే రెండు కారణాలు మ్ ఒకటి సైకలాజికల్ స్ట్రెస్ అంటే మానసిక వేదన ఆ ఒత్తిడి రెండోది ఆర్థిక భారం మ్ ఇవి రెండిటిని నేను ఆరిజిన్స్ లో హ్యాండిల్ చేస్తాను నిజానికి కూడా చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ ఏంటంటే డబ్బు ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి చేయలేని వాళ్ళకి కొంచెం చేసుకుంటాను కొంచెం చేయలేన వాళ్ళకి ఈఎంఐ బేసిస్ లో ఇన్ని రకాల డెప్త్ కి వెళ్ళే లేయర్స్ లేయర్స్ వెళ్లి మీరు ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తున్నారు టు బి ఫ్రాంక్ 100% సో ఇక్కడ నేను ఏ కపుల్ కూడా నా దగ్గరికి వచ్చిన కపుల్ ని నేను క్లైంట్స్
(44:22) గా గాని పేషెంట్స్ గా గాని ట్రీట్ చేయను. ఫస్ట్ నేను ఓన్ చేసుకుంటా ఫస్ట్ విజిట్ లో నేను దగ్గర దగ్గర గంట గంటన్నర స్పెండ్ చేస్తాను నేను. వాళ్ళ బాధ ఏంటని అర్థం చేసుకుంటారు. అలా ఓన్ చేసుకుంటే తప్పితే వాళ్ళ మనసులో ఉన్న ఆ బాధ పోదు మీరు ట్రీట్మెంట్ చేసే అన్ని రోజులు అంటే ఆ లోపల వత్తిడి ఏదైతే ఉంది నేను చేయగలుగుతాము మనం ముందుకు వెళ్దాము యా ఫలితం వస్తుంది ఇక్కడే ఆపేస్తే ఎగ్జామ్ ఉంది అని భయపడి ఆగిపోతే అవును ఎప్పటికీ నువ్వు ఫలితం సాధించలేవు కరెక్ట్ దాన్ని నువ్వు ఎలాగ ఎగ్జామ్ ని నువ్వు ఎలాగ నువ్వు ఫేస్ చేయాలి అని నేర్చుకుని ఎగ్జామ్ లో కూర్చుంటేనే తెలుస్తుంది. సో
(45:00) అందుకనే నేను సైకలాజికల్ గా చాలా అంటే చాలా నేను పేషెంట్ కి సపోర్ట్ ఇస్తాము. దాని తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది ఆర్థికంగా ఇవి రెండు నేను తీసేసిన తర్వాత వాళ్ళ చేతిలో ఏం మిగలట్లే అదే ఆరిజిన్ స్పెషాలిటీ ఇప్పుడే మీరు ఇన్ని లేయర్స్ కిందకి వెళ్లి ఇంత చక్కగా ప్లాన్ చేశారో కమింగ్ ఫ్యూచర్ లో ఇంకఎలాంటి మార్పులు చెరుపులు ఉంటాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా చేశారంటే ఏం చెప్తారు సో మన దేశంలో నేను మన రాష్ట్రం అనట్లే దేశంలోనే మన దేశంలో ఆ అంతేగా మరి సో తల్లి అవ్వాలనుకునే ఆడపిల్లలకి ఈ కష్టం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ ఆడపిల్లలందరికీ ఆరిజిన్స్
(45:39) వాళ్ళ గమ్యం చేరే వరకు తల్లిలాగా వెన్నుండి వాళ్ళు ఆ అనుభవం ఆ తల్లి అయ్యామనే కలను సహకారం చేసుకునేదానికి ఎక్కడెక్కడి నుంచి అయినా సరే మన భాష కాదు మన రాష్ట్రం కాదు ఏది కాదు సో ఇలాంటి వాళ్ళందరికీ సహాయం చేసే స్టేజ్ లో ఉండాలి అని అనుకుంటున్నాను నిజంగా నేను కూడా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అంత స్టేజ్ వైస్ అన్ని లేయర్స్ లోకి వెళ్లి ప్రతి స్టేజ్ లోనూ ఉన్న సమస్యలని గుర్తించి అంత రీసెర్చ్ చేసి ఒక ఎక్కువ సిస్టం ని రెడీ చేసి పెట్టారు కరెక్ట్ గా చెప్పాలంటే సో ఈ ఆడపిల్ల తల్లి అవ్వాలనేది ఒక కలలాగా అయిపోకూడదు ఒక కలలాగా వాళ్ళ కలని సహకారం
(46:23) చేసుకునేదానికి ఆరిజిన్స్ సహాయం ఎప్పటికీ చేయాలని ఆ కల నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను నిజంగా యు ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ఫైనాన్షయల్ పూర్ పీపుల్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా ఎంతో మంది మీరు సపోర్ట్ చేయాలి ఎవరైతే తల్లిదండ్రులు అవ్వాలని అనుకుంటున్నారో పాయిజన్స్ ని డెఫినెట్ గా మీరు మనస్ఫూర్తిగా ఒక అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు ఆదరణ డెఫినెట్ గా దొరుకుతుంది.
(46:47) ఇన్నాళ్ళు మీ జర్నీలో చాలా సంతోషాన్ని ఇచ్చిందనో లేకపోతే ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని అన్న కేస్ ఏమైనా ఉందా మీకు చెప్తారా ఒకసారి సో ప్రతి సక్సెస్ సంతోషాన్నే ఇస్తుంది. ఏ జంటకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా రెండు లైన్లు చూసినా ఆ ప్రతిసారి సంతోషమే అనిపిస్తుంది కానీ నిస్సహాయంగా ఉండి ఎటు వెళ్ళాలో తోచకుండా ఎలా ఎక్కడికి వెళ్ళాలో తోచకుండా మ్ ఏమీ తెలియని ఒక ఆదివాసి జంట గురించి ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ కపుల్ మ్ ఆదివాసులు క్లియర్ గా చెప్తున్నాను ఓ ఆదిలాబాద్ నుంచి వచ్చారు ఈ జంట ఓకే వీళ్ళకి మన తెగే కానీ మనం చెప్పేది అర్థం కాదా
(47:30) అర్థం కాదు అయ్యో నారాయణ నీకు ప్రెగ్నెన్సీ రావడానికి కి నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే తెలీదు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఎలా డీల్ చేశరండి బాబు సో అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూట్ చేయలేదు కదా సో ఇక్కడే ఒక చిన్న రూమ్ తీసుకున్నారు ఉన్నారు. ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసాడు ఆయన వెళ్లి ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి లేకపోతే నడవదు.
(47:49) ఉమ్ వదిలేసారు ఇక్కడ హాస్పిటల్ కి దగ్గరగానే ఒక చిన్న రూమ్ ఏదో వాళ్ళ స్థవంతికి సంబంధించి తెచ్చుకో పెట్టుకున్నారు ఆ సరే ఎప్పుడు ఫోన్ చేసి నువ్వు ఈరోజు హాస్పిటల్ కి రావాలి అన్నా కూడా అర్థం కాదు. అయ్యో అసలు చదువుకోలేదా అసలు చదువుకోలేదు మై గాడ్ వాళ్ళ భాషలో చెప్తే తప్పితే మన భాష తెలుగు భాష అర్థం కాదు. ఈ టాబ్లెట్ ఇచ్చి ఈ టైం కి ఈ టైం కి ఈ టైం కి అంటే వేసుకున్నాను అని చెప్తే అవి అలానే ఉంటాయి.
(48:14) అయ్యో సో బేబీని తయారు చేసాం ఎలాగో కష్టపడి బేబీని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాలి అంటే టాబ్లెట్స్ టైం ప్రకారం వేసుకోవాలి అవును సో అది వేసుకోవడానికి ఆమెకు చేత కాలేదు ఇంక ఏం చేశనంటే నువ్వు రూమ్లో కాదమ్మ ఉండాల్సింది హాస్పిటల్ లోనే ఉండాలి సిస్టర్స్ే టైం కి లేపి నిన్ను నీ మందులు వేపిస్తారు సో ఇలా చేద్దాము లేకపోతే ఎన్ని రోజులు ఉంటావ్ నువ్వు ఇక్కడ ఇలాగా పెద్ద బాధ్యత కదా అసలు ఎన్ని రోజులు ఉంటావ్ ఇలాగా ఓకే సో ఆ ఈ మందులు కొనుక్కుంటుంది.
(48:47) తన పరిస్థితి ఏంటంటే అమ్మ నా దగ్గర తినడానికి కూడా బియ్యం లేవు ఇలాంటి పరిస్థితిలో ఉన్న దీనమైన ఒక జంట సో నేనే హాస్పిటల్ లో పెట్టుకొని సిస్టర్స్ కి ఈమెకి ఏమీ తెలీదు సో మనమే మనం సొంతంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మందులు ఎలా వేసుకుంటామో అలానే ప్రతిదీ ఆమె చేతికి ఇచ్చి వదిలేయడం కాదు వేసుకుందా లేదా అని కూడా చూసి పూర్తిగా ట్రీట్మెంట్ చేసి బేబీని లోపల కూర్చోబెట్టి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఒక ఆడ ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరా ట్విన్స్ ఆ ట్విన్స్ సో నైస్ [నవ్వు] సో అది కూడా ఏడో నెల ఎనిమిదో నెల వచ్చేసరికి ఫుల్ గా బీపి బీపి వచ్చేసింది.
(49:28) అయ్యో పిల్లలు అంత బరువు లేరు. మ్ ప్రైవేట్ హాస్పిటల్ లో డెలివరీ చేసుకునే ఖర్చు లేదు. మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి అక్కడ ఒక నెల రోజులు ఆ ట్రీట్మెంట్ అంతా నార్మల్ గా మానిటర్ చేసుకుంటూ అక్కడ డెలివరీ చేసి పిల్లల్ని బాక్స్ లో పెట్టుకొని బతికించుకున్నారు. బాబాయ్ సో ఈ కేస్ గురించి తలుచుకున్నా చెప్పినా అసలు విపరీతమైన సంతోషం ఎందుకు అంటే నేను లేకపోతే వాళ్ళకి ఏమ లేదు.
(49:57) అవును అవును ఎవరు చేస్తారు అలాగా కరెక్ట్ నాది అనుకొని చేసేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు వచ్చావా ఈరోజు చూసావా మందులు తీసుకొని వెళ్ళావా వేసుకుంటే వేసుకున్నావా వేసుకోకపోతే నీ కర్మ అంతే ఫెర్టిలిటీస్ అంటది బాధ్యత ఎంతవరకు అంతవరకే మీరు పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టే ఇదంతా సో నేను వాళ్ళ అమ్మ నాకు పొలం ఉంది [గొంతు సవరించుకోవడం] మా పాలి వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు నాకు లేరు సో నా పొలం పొలం గుంచుకొని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించే పరిస్థితి నాది సో ఇలాంటి ఘటనలు విన్నప్పుడు డాక్టర్ ఎందుకయ్యానని సంతోషం దాని పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అదిజరి జరిగిన
(50:32) రోజు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తది ఏదో ఒక రకమైన సంతోషం ఏదో జయించాను ఏదో సాధించాను అనే సంతోషం మాత్రం అసలు అసలు ఏమ ఇచ్చినా కూడా తక్కువే అది షోస్ ఆన్ యువర్ ఫేస్ యక్చులీ [నవ్వు] సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్సేషన్ అండి జనరల్ గా మాకు గెస్ట్లు చక్కగా మాట్లాడగలిగే వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు. సో మీరు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే వ్యూవర్స్ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి.
No comments:
Post a Comment