Wednesday, May 27, 2026

What is love|| it should be based on values not needs || #rockingravireality

What is love|| it should be based on values not needs || #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mFqKOZOdL-A



Transcript:
(00:39) అందరికీ నమస్కారం ఈ భూమ్మీద ఎక్కువసార్లు ఇప్పటికీ ఇంకా ముందు ముందు కూడా మిస్యూస్ చేయబడ్డ పదం మిస్ప్లేస్ చేయబడ్డ పదం ఒకటి ఏదైనా ఉందంటే అది లవ్ ప్రేమ అసలు ప్రేమ అంటే ఏంటి
(01:24) వాట్ ఇస్ కాల్డ్ లవ్ అందరూ ఒక 16 17 ఇయర్స్ టీనేజర్ నుంచి ఆల్మోస్ట్ జీవితం అయిపోయే వరకు కూడా అందరూ ప్రేమ ప్రేమ ప్రేమ అని మాట్లాడతారు. నేను చదివిన పుస్తకాలు నా జీవిత అనుభవం మై ఏజ్ ఈస్ నౌ 34 34 సంవత్సరాలు నాకు నేను చూసిన జీవితం అందులోనుంచి నాకు అర్థమైన విషయం దాన్ని నేను గ్రహించిన విధానాన్ని బట్టి ఎక్కడైతే
(02:11) ప్రేమ అని ఇద్దరు వ్యక్తులు కలుస్తారో వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అంటే ఒకరి అవసరాలను ఒకరు తీర్చలేని పరిస్థితిలో ఎవరైనా ఉంటే అప్పటివరకు ప్రేమించిన ప్రేమించాం అనుకునే ఆ ప్రేమ ఆ నెక్స్ట్ మినిట్ ఒక ఫ్రస్ట్రేషన్ లాగా మారి ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే స్థాయి వరకు వెళ్తది. ఇస్ దట్ లవ్ ప్రేమ అంటే అదేనా
(03:06) ఒకరి అవసరాలని ఒకరి నీడ్స్ ని ఇంకొకరు తీర్చలేనప్పుడు అప్పటివరకు ఉన్న లవ్వు ఒక క్షణంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే స్థాయికి వెళ్తుంది అనింటే అంటే యువర్ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటు అనదర్ వే ఒక ఎనర్జీ దాని డైరెక్షన్ ని మార్చుకుంటుంది. వెదర్ యు కాల్ ఇట్ లవ్ ఆర్ వెదర్ యు కాల్ ఇట్ హేట్ అప్పటివరకు ఉన్న లవ్ ఒక క్షణంలో హేట్ గా మారుతుంది హెట్రేడ్ గా మారుతుంది.
(03:43) ప్రేమ అసహ్యంగా మారుతుంది. అసహ్యం ఫ్రస్ట్రేషన్ గా మారి ఫ్రస్ట్రేషన్ కోపంగా మారి అందులో నుంచి ఒకరు ఒకరు నింద నిందించుకునే స్థాయి వరకు వెళ్తుంది. అంటే ఏ క్షణం వరకు నువ్వు ప్రేమ ప్రేమ అన్న నీ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ నువ్వు అనుకుంటున్న ఎమోషన్ అది ఒక క్షణంలో ఎదుటివారిని నిందించే వరకు ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో కొంత సపోర్ట్ అవసరం అది మానసికంగా ఆర్థికంగా
(04:28) సామాజికంగా ఆ సపోర్ట్ లో నుంచి శారీరకంగా కూడా ఆ సపోర్టు అవసర రమైన టైంలో ఎవరైతే ఆ సపోర్ట్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఆ వ్యక్తులు ఆ ప్రేమ అనే పదాన్ని యూస్ చేస్తారు. ఎప్పుడైతే ఆ నీడ్స్ ఈచ్ అదర్ సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ఆ ఫుల్ఫిల్ లో నుంచి ఆ ప్రేమ అనే పదం అలా కంటిన్యూ అవుతది. బట్ ఎట్ ఎనీ మూమెంట్
(05:16) లెట్స్ సపోజ టేక్ వెదర్ యు మ్యరీడ్ ఆర్ నాట్ మరీడ్ బట్ లెట్స్ కన్సిడర్ ఇన్ ద రిలేషన్షిప్ నీకేదో ఒక వస్తువు కావాలి అని నీకు అనిపించింది. ఆ వస్తువుని కొనగలిగే శక్తి గాని ఒకవేళ కొనగలిగే శక్తి ఉన్నా కొనివ్వాలనే కోరిక గాని ఒక ఇంట్రెస్ట్ గాని అవతల వ్యక్తికి లేనప్పుడు దెన్ ఇమ్మీడియట్లీ అక్కడ బ్రేక్ వస్తది. ఎందుకు కొనివ్వట్లేదు ఎందుకు కొనివ్వాలని నీకు అది లేదు అనే ప్రశ్న యువతల వ్యక్తి నుంచి వచ్చినప్పుడు అక్కడి నుంచి మొదలవుతది.
(06:01) అప్పుడు ఆపోజిట్ వ్యక్తి నా దగ్గర డబ్బు లేదనో ఇప్పుడు అదంత అవసరమా అనో లేదు అది కొనివ్వాలనే ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు లేదనో ఏవైతే రీజన్స్ అన్ని చెప్పుకుంటూ వస్తాడో ఆ రీజన్స్ అన్నీ కూడా నువ్వు అనుకుంటున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు నా మీద అనే ఒక ఆర్గ్యుమెంట్ గా మారి దెన్ ఇట్ విల్ చేంజ్ దట్ డైరెక్షన్ ఇంటు అనదర్ వే ఆ డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుదో మనం అనుకుంటున్న గాఢమైన ప్రేమ దట్ ఎవర్గ్రీన్ లవ్ ఇదంతా ఒక్క క్షణంలో ద్వేషంగా మారుతుంది.
(06:42) దీన్ని ఫిలాసఫీలో ఎనర్జీ డైనమిక్స్ అంటారు. అప్పటివరకు నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి నీ నీడ్ ని ఫుల్ఫిల్ చేయలేని స్థితి ఒక సిచువేషన్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ దాన్ని వేరే డైరెక్షన్ లో తీసుకుంటుంది. దెన్ అప్పుడు అది ప్రేమ ఎట్లా అవుతుంది సో ఇన్ దట్ సెన్స్ ఎగజక్ట్లీ నేను చూసిన ప్రతి ఒక్కరు జీవితాల్లో కూడా యువతల వ్యక్తికి ఏం కావాలి నా నుండి అవతల వ్యక్తికి మన నుండి ఏం కావాలి అనే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా
(07:32) లేకపోతే అది ఏ క్షణంలో అయినా బ్రేక్ అవుతుంది ఎందుకనింటే ఏదైతే ఒక నీడ్ సపోర్ట్ కైండ్ ఆఫ్ ఒక ఎంటీనెస్ ఒక తెలియని హోప్ హోప్లెస్ హెల్ప్లెస్ సిచువేషన్ లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు నీ మీద చూపించే కేరింగ్ ని దానికి నువ్వు లవ్ అనో ప్రేమనో పేరు పెట్టుకొని ఆ బండి కొంతకాలం అలా నడిచిన తర్వాత పోయినంత కాలం ఒకరి నీడ్స్ ని ఒకరు ఫుల్ఫిల్ చేయగలిగే సిచువేషన్స్ అందరి జీవితాల్లో ఉండవు కాబట్టి ఎక్కడైతే దాని ఫార్మాట్ తగ్గుతుందో అప్పుడు ఒకరికొకరు నిందించుకునే స్థాయి వరకెళ్లి విడిపోతారు మాక్సిమం జరుగుతున్నది ఇదే జనరల్
(08:18) జనరలైజ్డ్ సినారియోలు ఎందుకనంటే నా జీవితంలో నేను ఎక్కువ అనాలసిస్ చేసింది చదివింది నీషే ఫ్రెడ్రిక్ నీషే గారిని ఐన్రాండ్ గారిని కాబట్టి లవ్ అనేది ఒకరి సోల్ ఏదైతే ఉంటదో ఆత్మ ఆత్మ అంటే మనలో ఉండే ఒక జీవం ఆ జీవం మనలో ఉండే జీవం తాలూకు ప్రెసెన్స్ మనలో ఉండే ఒక కైండ్ నేచర్ ఏదైతే ఉంటదో ఆ నేచర్ కైండ్ లో నుంచి మన ఆలోచనలు గాని
(09:04) కోరికలు గాని దాని ఫ్లోని తీసుకుంటాయి ఎప్పుడు ఒకరి సోల్ ని సాటిస్ఫై చేయడం ఎక్కడైతే మన యొక్క కైండ్ నేచర్ మన కైండ్ ఆఫ్ సోల్ మన కైండ్ ఆఫ్ సోల్ ఎక్కడైతే ఒక సాటిస్ఫాక్షన్ ఒక సంతృప్తిని పొందుతుందో దాన్ని ఐన్డ్ గారు ప్రేమ అని పిలిచారు. దానికి కారణం మన మోకాలకి దెబ్బ తగిలినప్పుడు ఎవరైనా వచ్చి ఆయింట్మెంట్ రాస్తే ఆయింట్మెంట్ రాసినందుకు నేను నీకు ఐ లవ్
(09:49) యు చెప్పాను అనిఅంటే దట్స్ నాట్ ఏ లవ్ ఎందుకు అనింటే అతను ఆయింట్మెంట్ రాసే విధానంలో గాని అతను నీకు చేసే ఆ సహాయంలో అతను నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు హూ నోస్ హూ నోస్ దట్ ప్రతి ఒక్కరి చర్య వెనక వారిదైన స్వార్థం ఉంటున్న ఉంటదే అని మనందరికీ తెలిసినప్పుడు ఒక వ్యక్తి మన మీద చూపిస్తున్న కేరింగ్ కి అతను మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఎవరికి తెలుసు ఆ కేరింగ్ లో నుంచి మొదలైనప్పుడు ఓకే ఇతను మనల్ని కేరింగ్ గా చూసుకుంటున్నాడు.
(10:32) ఆకాశంలో చందమామ నక్షత్రాలను చూపిస్తున్నాడు. ఇది మనకి కంటిన్యూస్ గా మన లైఫ్ అంతా ఉంటది. ఈ డొపమైన్ జనరేషన్ మనకి కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ ఉంటది అని మనం ఎక్కడైతే కమిట్ అయి ముందుకు వెళ్తామో ఏరోజయతే ఒక నీడ్ బేస్డ్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఆ నీడ్ అతనికి తీరిపోయిన తర్వాత అతని ప్రయారిటీలో గాని అతని కైండ్ ఆఫ్ నేచర్ లో గాని అతని ట్రీట్మెంట్ లో గాని స్లో డౌన్ అవుతది.
(11:04) ఆ స్లో డౌన్ అయినప్పుడు ఇవతల వ్యక్తి నుంచి అపోజిషన్ వస్తది లేదా ఇవతల ప్రయారిటీలో స్లో డౌన్ అయినప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా ఆర్గ్యుమెంట్ మొదలవుతది. ఈ ఆర్గ్యుమెంట్ చివరికి ఎక్కడికి వెళ్తది అంటే నువ్వు నన్ను మోసం చేశవు లేదు లేదు నేనే నిన్ను మోసం చేశ లేదా ఒకరినొకరు మోసం చేసుకున్నాము ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ నేచర్ లో ఆర్గుమెంట్ ఎండ్ అయిపోయి చివరికి ఒకరినొకరు ద్వేషించుకునే స్థాయికి వస్తారు ఏ రోజైతే అసలు ఇది లేకపోతే మనం బతకలేము అనుకున్న ఒక వ్యక్తి తర్వాత అది గుర్తొచ్చినా అసలు దాని మీద మనకి ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా అంత ప్లేన్ సిచువేషన్
(11:46) లోకి ఎలా వెళ్తారు మనుషులు అంత నార్మల్ గా దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఒక మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద నీ యొక్క ఎమోషన్ ఆధారపడినప్పుడు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి సంబంధించిన నీడ్స్ గాని నీకు ఏదైతే నీకున్న ఎంటీనెస్ నీ అంతట నువ్వుగా ఒక పని చేయలేని ఒక ధైర్యం లేని ఎంటీనెస్ ఒక జ్ఞానం సరిగ్గా తెలియని నీ యొక్క ఎంటీనెస్ ఆ ఎంటీనెస్ ని ఫీల్ చేయడానికి లేదంటే ఎవరూ లేరు ఒంటరిగా మనంతట మనం సొంత
(12:31) ఆలోచన చేయలేక లేకపోతున్నాం ఎవరి దగ్గర నుంచయనా మనకి సహాయం దొరికితే బాగుండు అని కోరుకునే నీ ఇన్సెక్యూరిటీ వీటన్నిటిని ఎంటీనెస్ అంటారు. ఎంటీనెస్ అంటే మన సొంత ఆలోచన మన సొంత అడుగు వేయడానికి ధైర్యం సరిపోని మనస్తత్వాన్ని ఎంటీ మైండ్ అంటారు. రెగ్యులర్ గా ఒక అనలైట్మెంట్ అనే కైండ్ ఆఫ్ వేలో మాట్లాడే ఎంటీ మైండ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది ఎంటీ మైండ్ అంటే యు ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ విత్ యువర్సెల్ఫ్ నీ అంతటి నువ్వు సొంతగా వెళ్ళలేకపోతున్నావ్ ఎక్కడికి ఒక పని స్టార్ట్ చేయాలంటే నీకు భయం ఏదైనా బయట అడుగుపెట్టి సొంతంగా మన పని మనం
(13:15) చేసుకోవాలంటే భయం ప్రతిదానికి పక్కన వాళ్ళ సపోర్ట్ ప్రతిదానికి పక్కన వాళ్ళ సలహ సో ఇలాంటి ఒక కైండ్ లో ఉన్నప్పుడు మనసు వేరొకరి సపోర్ట్ ఎతుకు వెతుకుతుంది ఆ వెతికినప్పుడు అవతల వ్యక్తి నుంచి ఒక లిటిల్ కొంచెం మంచి వ్యక్తి కాదా అని కొంచెం మన మీద కేరింగ్ చూపిస్తున్నాడా లేదా అని మొదలైన ఒక ఫ్లో ఎప్పుడైతే ఆ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్ అయినంతవరకు బాగుంటుంది.
(13:44) ఏరోజైతే ఒకరి నీడ్స్ ని ఒకరు ఫుల్ఫిల్మెంట్ చేయలేని పరిస్థితిలో ఆ రిలేషన్ చివరికి ఒకరినొకరు నిందించుకొని బ్రేక్ అయిపోతారు అన్నమాట. సో దాని తర్వాత అక్కడైనా నిజం అర్థం వుతదా అంటే నిజం అర్థం కాదు అక్కడ కూడా అర్థం చేసుకోరు ఎప్పుడైతే బలహీనత ప్రయోజనాలు మార్పిడి కోసం ప్రేమ అనే ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు కాలక్రమం లో ఆ ముసుగు తొలిగిపోయిన తర్వాత నిజాన్ని దాచడానికి మూడో కారణం
(14:31) వెతుకుతారు. ఐ థింక్ యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ అంటే ఎస్ ఆ టైంలో నాకు ఆ సపోర్ట్ అవసరం ఐ నీడ్ అవసరం దానికి నేను బిజినెస్ అనో వ్యాపారం అనో వేరే వేరే పేర్లు పెడితే బాగోదు కాబట్టి ఐ యూస్డ్ ద వర్డ్ కాల్డ్ లవ్ అండ్ ప్రేమ అనే ఒప్పుకునే ధైర్యం ఆ స్పష్టత వచ్చినప్పుడు మనిషిలో విస్డమ అనేది అప్పుడు దట్ ఇస్ కాల్డ్ ఎన్లైట్మెంట్ ఆ విస్డమ అప్పుడు కదులుతది మనిషిలో ధైర్యం అంటే ఒక పోయి కత్తితో పడవటం కాదు ధైర్యం అంటే క్లారిటీ స్పష్టత ఒక విషయం మీద స్పష్టత వచ్చినప్పుడు దట్ ఇస్ కాల్డ్ డేరింగ్
(15:19) ఒకరి బలహీనతల ఒకరి బలహీనత తలు ఒకరు సమర్ధించుకోవడానికి ఒకరి ప్రయోజనాలను ఒకరు మార్పిడి చేసుకోవడానికి కలిసిన ఇద్దరు వ్యక్తులు ప్రేమాని ముసుగు వేసుకున్నప్పుడు ఆ ముసుగు కాలక్రమంలో తొలిగిపోయిన క్షణం నిజాన్ని అర్థం చేసుకొని అందులో ఉన్న రియాలిటీని అర్థం చేసుకొని రియలైజ్ అయ్యే వ్యక్తులు కొంతమంది అయితే 99% ఆ నిజాన్ని దాచడానికి మూడో కారణాన్ని సృష్టించి అది న్యాయమే అని సమర్ి దే విల్ ట్రై ఆల్వేస్ సో యస్ పర్ అండ్
(16:05) ప్రేమ అనేది ఒక వ్యక్తిలో ఉండే క్యారెక్టర్ అతని యొక్క విలువలు చేతిలో రూపాయి లేకుండా ఉన్న సమయంలో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అకౌంట్ లో డబ్బులు బాగా గా ఉన్న సమయంలో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అతని చేతికి అధికారం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి సందర్భాలలో ఒక మనిషి యొక్క క్యారెక్టర్ బయటపడుతుంది. ఏరోజైతే తన ఆత్మని కోల్పోయి కేవలం డబ్బు కోసమే ఇడ బతకాలి బతికి తీరాలి
(16:53) అని అనుకొని నిర్ణయం తీసుకున్నప్పుడు నా వ్యక్తికి ఎంతకైనా తెగిస్తాడు. స ద పాయింట్ ఈస్ నౌ దిస్ ఇస్ జస్ట్ మనీ 100 నోట్ రైట్ ఇప్పుడు ఈ భూమ్మీద ఈ మనీకి ఉన్న వాల్యూ దేనికి లేదు. ఇదే టోటల్ ఎవ్రీథింగ్ ఈస్ ఇదే ఒక మనిషిని మనం నిర్ధారించాలన్నా ఒక మనిషికి మనం విలువ ఇవ్వాలన్నా అసలు ఒక మనిషిని మనం అంచన వేయాలన్నా వాడి మొహం చూడాలన్నా కనీసం వాడి జీవితంలో ఏదైనా చేశడా చేయలేదా అని మనం అభినందించడానికైనా ఈ మనీయే బేస్ ఈ మనీ ఎలాంటిది అంటే మీ
(17:39) తెలివికి మించిన మనీ మీకు వచ్చినప్పుడు మీకు ఎదుటి వ్యక్తిలో ఉండే ఇంటెలిజెన్స్ కనపడదు. మీ స్థాయికి మించి మీ డబ్బు సడన్ గా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఇమ్మీడియట్ గా మారిపోతుంది. అర్హతకు మించిన మనీ మీ జాబ్లోకి వచ్చినప్పుడు మనిషిలో అహంకారం మితిమీరిపోయి విచ్చలవేడిగా జీవితం మారిపోతుంది. బట్ వాట్ ఐన్రైన్ సెడ్ అబౌట్ మనీ ఈ 100 నోట్ నేను ఒక వ్యక్తికి ఒక ఫిలాసఫీ చెప్పి వాట్ ఇస్ రియాలిటీ వాట్ ఇస్ ద సబ్జెక్టివ్
(18:25) థింకింగ్ వాట్ ఇస్ ఆబ్జెక్టివ్ థింకింగ్ ఏసబ్జెక్టివ్ థింకింగ్ ఈస్ ద బేస్డ్ ఆన్ యువర్ ఇల్యూజన్స్ ఒపీనియన్స్ అండ్ ద టెంపరరీ నార్మల్ ఫీలింగ్స్ అండ్ అండ్ యువర్ ఫాల్స్ ఎమోషన్స్ ద రియాలిటీ ఈస్ ద బేస్డ్ ఆన్ ది ఫాక్ట్స్ అండ్ ట్రూ evవెంట్స్ అండ్ ద నేచర్ కాల్డ్ ట్రూ ఈవెంట్ బేస్డ్ వాస్తవాల ద్వారా అర్థం చేసుకునేదాన్ని ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటారు.
(19:01) మనలో ఉన్న జెలస్ మనం హ్యాండిల్ చేయలేని ఎమోషన్స్ ని సమర్థించుకోవడం కోసం చేసేదాన్ని సబ్జెక్టివ్ థింకింగ్ అంటారని ఒక వ్యక్తికి నేను చెప్పాను ఒక చిన్న క్లాస్ ఇచ్చాను ఒక అరగంట నేను చెప్పిన ఆ అరగంట అతనికి నేను టైం స్పెండ్ చేసి నేను ఇచ్చిన నాలెడ్జ్ కి అతను నాకు వంద రూపాయలు ఇచ్చాడు. అంటే దిస్ 100 పీస్ ఇస్ వర్త్ ఫర్ మై టైం అండ్ మై నాలెడ్జ్ అంటే ఎదుటి వ్యక్తిలో ఉండే విలువ నా నాలెడ్జ్ నా టైం అనేది నా విలువ ఐ ఎర్న్డ్ మై వాల్యూ ఒక మనిషిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చాడు అతను రవి అనే వ్యక్తికి మనిషిగా నాకు జస్ట్
(19:45) రెస్పెక్ట్ ఇచ్చాడు వచ్చినప్పుడు కూర్చోమన్నాడు అంతే దట్ ఇస్ ఏ రెస్పెక్ట్ గౌరవం విలువ నేను సృష్టించుకున్న నేను చదివిన జ్ఞానం అతనికి ఒక అరగంట చెప్పినందుకు నాలో ఉన్న ఆ నాలెడ్జ్ నేను ఇచ్చిన టైం ఈ రెండిటిని విలువ కింద పోలిస్తే ఆ విలువకి అతను ఇచ్చింది 100 రపీస్ సో ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర కోటి రూపాయల మనీ ఉన్నాయి.
(20:06) లెట్స్ సపోజ్ 50 లక్షల మనీ ఉన్నాయి. ఇట్లాంటివి పెద్ద పెద్ద నోట్లు ఇప్పుడు ఆ 50 లక్షల మనీ అతని విలువ ద్వారా సంపాదించిందా కాదా అని అడిగితే ఎంతమంది దగ్గర ఆన్సర్ ఉంది కరెక్ట్ ఆన్సర్ సో మనీ అనేది పాపం మనీ అనేది మనుషులని విడగొడుతుంది మనీ అనేది ద్రోహం అని మనీని చెడ్డగా చూపించారు ప్రపంచంఅంతా కానీ మనీ అనేది ఒక మనిషిలో ఉండే విలువని మనం మనం అర్థం చేసుకోవడానికి ఇట్ ఇస్ ఏ సైన్ అన్నది కదా అంటే దట్ ఇస్ దట్ ఇస్ యక్చువల్ పర్పస్ ఆఫ్ మనీ మరి ఆ విధానంలోనే అందరి దగ్గరికి మనీ వస్తుందా ఈరోజుల్లో ఒక భూమి కబ్జా చేసి
(21:00) గవర్నమెంట్ చట్టాలు సరిగ్గా పనిలేని టైంలో ఒ ఫ్రెండ్ ఉన్నాడు నాకు 14 ఎకరాల పొలం ఉంది వాళ్ళకి 14 ఒకరోజు నాకు అతను చెప్పిన మాట ఏంటంటే 1900 87 88 ప్రాంతంలో అక్కడ రాళ్ళు పెట్టి అక్కడ ఒక రాళ్ల వరస పెట్టి ఆ భూమి నాది అని అంటే ఇంక అది మాది అయిపోతది మాకు ఎదురు చెప్పేవాడే లేడు అని అన్నాడు. వాళ్ళు అలా ఆపుకున్న ఆ 12 ఎకరాల భూమి దాని విలువ ఈరోజు కోటి రూపాయలు కోట్లలో ఉంది.
(21:46) ఆ కోట్లల్లో ఉన్న ఆ భూమి రేట్లు ఏవైతే ఉన్నాయో దాని వల్ల వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఊర్లో డూప్లెక్స్ హౌస్ కట్టారు. ఒక రెండు ఫార్చూన్ కార్లు కొన్నారు. వాళ్ళ పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఏదైతే ఒక వ్యక్తి ఒక అరగంట తన సొంత కష్టంతో ఫిలాసఫీ చెప్పి ఈ 100 సంపాదించాడు. ఇప్పుడు యస్ పర్ ఐన్ బ్రాండ్ ఈ 100 రపీస్ గొప్పదా ఈ కోటి రూపాయలు గొప్పదా అనింటే ఐన్ బ్రాండ్ కి ఇప్పుడు ఆకలి వేస్తుంది అని ఒకవేళ ఐన్డ్ గారు వచ్చి ఆ టైం అయిపోయింది షాప్స్ అన్ని క్లోజ్ చేశారు.
(22:31) నాకు కొంచెం ఫుడ్ కావాలి అని అడిగితే నేను ఇప్పుడు చెప్పాను ఇదిగో నా దగ్గర ఇక్కడ ఇటు సైడ్ కోటి రూపాయలు ఉన్నాయి దీని స్టోరీ అంత ఇది ఇది 100 రపీస్ మీకు ఏది కావాలో తీసుకోండి అంటే ఐన్ బ్రాండ్ నిర్మొహమాటంగా ఇమ్మీడియట్ గా 100 తీసుకుంటుంది. ఈ 100 తో నాకు జస్ట్ ఒక చిన్న బిస్కెట్ వచ్చినా చాలు చిన్న వాటర్ బాటిల్ వచ్చినా చాలు బికాజ్ దిస్ ఇస్ ద వాల్యూ యు ఎర్న్డ్ బై యువర్ స్కిల్ బై యువర్ టైం విత్ యువర్ మోరల్ కోడ్ అండ్ విత్ యువర్ క్యారెక్టర్ ఇక్కడ ఏమైపోయింది అంటే మనీ ఎలా అయినా సంపాదించాలి ఏ దారిలో అయినా సంపాదించాలి.
(23:05) ఊర్లో పెద్ద ఇల్లు కట్టాలి ఒక 20 30 సెంట్లు భూమి తీసుకోవాలి పెద్ద కారు తీసుకోవాలి అలా ఆ కార్లో నుంచి దిగి అలా మంచి బట్టలతో నడుచుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గుడిసెలు ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మధ్య తరగతితో బతుకుతున్న వాళ్ళని చూసి మనం ఆ ప్లెజర్ ని పొందాలి వ అచీవడ్ పీపుల్ ఆర్ నాట్ రియల్లీ అచీవింగ్ వాళ్ళు సాధించామ అనే భ్రమలో వాళ్ళని వాళ్ళు నమ్మించుకొని సాధించామని బతుకుతున్నారు కానీ యాక్చువల్లీ వాళ్ళు సాధించింది అది నిజమైన గెలిపోయినా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు.
(23:46) సో దట్ ఇస్ వాట్ అన్నమాట మనీ అనేది ఎదుటి వ్యక్తిలో ఉండే విలువ విలువకి మనం కట్టే వెల కానీ మనీ ఎప్పుడైతే కబ్జాల ద్వారా అవినీతి ద్వారా మర్డర్ల ద్వారా బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఇలా ఎప్పుడైతే సంపాదిస్తారో ఆ సంపాదించిన వ్యక్తి అతనికున్న డబ్బు ద్వారా అతను అతను మీడియాలో గాని విజిబిలిటీలో గాని అతన్ని ఎక్కువ చూపిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాలు చుట్టుపక్కల ఉన్న సమాజం చూసే యువత కూడా ఏమవుతుంది అంటే ఎస్ మనం కూడా ఎలా చేసినా డబ్బు సంపాదించాలి.
(24:30) అది కొట్టైనా చంపేనా స్మగ్లింగ్ చేశనా అవినీతి చేసేనా నేరాలు చేశనా కబ్జాలు చేసినా భూములు అమ్మైనా దొంగ మార్గంలో మనం డబ్బు సంపాదించాలి ఈ టాక్స్లు ఎగగొట్టయినా సరే అనే ఒక మోరల్ కోడ్ కి సొసైటీ వచ్చింది. ఎలా అయినా డబ్బు సంపాదించి తీరాలి నో క్యారెక్టర్ నో వాల్యూస్ అనే మోరల్ కోడ్ సొసైటీ యక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా ఎవడైనా క్యారెక్టర్ తో ఉంటాడా ఉండడు కదా సో నౌ మన సమాజం ఆ స్థాయిలో ఉంది.
(25:07) బట్ ఎప్పుడైతే తన ఆత్మని వంచన చేసుకొని ఒక వ్యక్తి డబ్బు సంపాదించి ఉంటే డెఫినెట్ గా అతను రియల్ లైఫ్ లో హ్యాపీగా ఉండడు హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ అతని అంతరాత్మను గనుక మీరు తరచి చూస్తే అతని లోపల ఏదో తెలియని గిల్ట్ తో బాధపడుతూనే ఉంటాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్బులో వెళ్లి కూర్చుంటాడు నైట్ 12 ఇంటికి 11 ఇంటి వరకు పెద్ద పెద్ద స్కాచ్ వైన్స్ మంచి మంచి బ్రాండ్లు తాగుతాడు.
(25:39) కానీ 11:30రకి 12:30రకి ఏడుస్తాడు. నేను చాలా మందిని చూసాను ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు ఎందుకనింటే ఎక్కడో వాళ్ళ అంతరాత్మకే వాళ్ళు బతుకుతున్న జీవన విధానానికి పొంతన కుదరక వాళ్ళలో ఆ బ్రేక్ అలా విడిపోతూ విడిపోతూ విడిపోతూ ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మనసులో ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనులు కొన్ని నచ్చక ఆ ఫేమ్ లోకి ఆ ఫేమ్ రికగ్నైజేషన్ లోకి పడిపోయి వాళ్ళు ఎంతో బాధపడతారు పైకి అట్లా ఉంటారు గనీ దట్ ఇస్ వాట్ ది క్యారెక్టర్ ఆఫ్ గైల్ వైనాండ్ ఫౌంటన్ హెడ్ లో తన యొక్క అంతరాత్మకి తన యొక్క బుద్ధికి సంఘర్షణ జరిగినప్పుడు ఆ సంఘర్షణనే మనిషి అలాగే మోసుకుంటూ వెళ్తూ
(26:22) వెళ్తూ వెళ్తూ ఉంటే అదే అతనికి చివరి కి ఒక రియలైజేషన్ ని ఒక గిల్ట్ ని జనరేట్ చేస్తుంది అతని జీవితంలో సో నౌ లెట్స్ కమ్ టు ది పాయింట్ ఈ ప్రేమ అనే ఈ లవ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనిఅంటే ఏదైతే కష్టపడి విలువలతో 100 రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆకాశంలో చందమామనే నక్షత్రాలని చూపించకుండా నేల మీద నుంచోబెట్టి రియాలిటీని చూపిస్తూ తన క్యారెక్టర్ ఇది తన వాల్యూ ఇది అని చూపెట్టిన వ్యక్తి దగ్గర ఏదైతే ఒక సిన్సియర్ లో నుంచి ఒక ఒక ప్యూర్ ఎమోషన్ జనరేట్ అవుతుందో దట్ ఇస్ యాక్చువల్లీ
(27:10) జెన్యూన్ ఎమోషన్ ఎవరైతే అవినీతి మార్గాల్లో మాయ చేసి నేరాలు చేసి అక్రమంగా కోటి రూపాయలు సంపాదించి ఆ కోటి రూపాయలతో పెద్ద పెద్ద బై హోమ్ భుజాలో ఒక పెద్ద ఫ్లాట్ తీసుకొని నీకు బర్త్డే కి నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను ఈ ఫ్లాట్ అని ఇచ్చినప్పుడు అక్కడ ఇతను నన్ను చూసుకుని కేరింగ్ కి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని కలిగే ఏదైతే ఎమోషన్ ఉందో దట్ ఇస్ నాట్ యక్చువల్లీ రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్ దట్ ఇస్ జస్ట్ నీడ్ బేస్డ్ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్చేంజ్ నీ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్చేంజ్ చేసే ఒక ట్రేడ్ ఇట్ ఇస్ ఏ వ్యాపారం ఏరోజైతే ఆ ఫుల్ఫిల్మెంట్ బ్రేక్ అవుతుందో ఆ ఫుల్ఫిల్మెంట్
(27:53) తీరిపోతుందో ప్రయారిటీస్ లో ఆలోచనల్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చి చివరికి ఒకరు ఒకరు నిందించుకొని విడిపోతారు. దట్ ఇస్ యక్చువల్లీ ద పాయింట్ సో దిస్ ఇస్ ప్యూర్లీ అబౌట్ మై మై లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూసిన మనుషులు నేను చూసిన జీవితం నేను అర్థం చేసుకున్న విషయాల నుంచి చెప్పింది ఇదేదో దిస్ ఇస్ నాట్ ఏ మోటివేషన్ క్లాస్ జస్ట్ ఏ ఫిలాసఫీ అండర్స్టుడ్ సో ఏదేమైనా సరే లైఫ్ లో అన్నిటికన్నా ముఖ్యం ఏందంటే డబ్బు సంపాదించ ంచడం అనేది అవసరమే కానీ
(28:44) మన క్యారెక్టర్ ని కోల్పోకుండా డబ్బు సంపాదించడానికి మనం ఎప్పుడూ స్టిక్ అయి ఉండాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు నువ్వు సంపాదించిన సంపద పోతే కొంచెం పోయినట్టే నువ్వు సంపాదించిన డబ్బు పోయినా కొంచెం పోయినట్టే నీ ఇల్లు ఆస్తులు పోయే చివరికి నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కొంచెం ఎక్కువే పోయినట్టే కానీ ఏరోజైతే నువ్వు నీ క్యారెక్టర్ కోల్పోతావో అప్పుడు మొత్తం కోల్పోయినట్టే అంటాడు.
(29:18) సో మీకున్న పరిధిలో మీ నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆ ఎక్స్పాండ్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా ఒక ప్రొఫెషన్ ఎంచుకోండి. ఆ ప్రొఫెషన్ లో వచ్చిన మనీ ద్వారా నీ లైఫ్ ని నీకున్న వేలో కంఫర్టబుల్ గా జీవించండి. ఎదుటి వ్యక్తిలో ఉండేద కోర్ సోల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అంచనా వేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్స్ హౌ మన నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ నాలెడ్జ్ పరిధిని పెరగటం ద్వారా మన అవకాశాల్ని తెచ్చుకుంటూ దాని ద్వారా మనీ సంపాదించి మన లైఫ్ ని ఇక్కడ ఆనందంగా బతకడానికి ఉన్నాం కానీ ఒకరినొకరు నిందించుకొని ద్వేషించి ఆడి మీద
(30:03) చాడలు చెప్పి వీడి మీద చాడీలు చెప్పి వాడు నన్ను ఇట్లా తిట్టిండు వాడు నన్ను అట్లా తిట్టిండు ఆ రోజు నీకు ఇక్కడ ఏమైంది ఈరోజు అక్కడ ఏమైంది అనేది ఇలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ బారుల్లో పబ్బుల్లో రెస్టారెంట్లో హాస్టల్లలో ఇళ్లల్లో బస్సుల్లో ట్రైన్లో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి నాన్సెన్స్ బ్లేమింగ్ మాట్లాడుకుంటూ ఏదో ఒక రోజు అడ ప్రశాంతంగా పడుకుంటారు ఆ పాడ మీద శవం లాగా ఆ నీ మీద చిల్లర ఆ పూలు చల్లుకుంటూ తీసుకుపోతారు సమాధికి అయిపోతది దిస్ ఇస్ ద లైఫ్ జీవితం నీలో ఏదైతే ఉందో నువ్వు చేయగలిగింది ఏదైతే ఉంది ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా
(30:45) ఇది నాకు ఒకడు చెప్పింది కాదు చేయమని యాక్చువల్గా బయట వాన పడుతుంది. కొంచెం వర్క్ కూడా ఉంది నాకు బట్ నాకు ఎందుకో అనిపించింది చేద్దాం ఈ విషయం గురించి అని సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ మై ఓన్ సోల్ అండ్ చెప్పిన దాన్ని బట్టి సోల్ అంటే ఇదే నీ సొంత ఆలోచన సొంత కోరిక నీ ఇన్స్టింట్ లో నుంచి కలిగినప్పుడు వితౌట్ అదర్స్ ఫోర్స్ అక్కడ కైండ్ ఆఫ్ సోల్ ఉంటుంది సో మన పరిధిలో ఉన్న నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ జీవితాన్ని బతకగలగాలి.
(31:23) ఎప్పుడు కూడా వాడిని నిందిస్తూ ఈయన్ని నిందిస్తూ ద్వేషాన్ని పంచుతూ ఓన్లీ వన్ వేదైతే ఒక ఎనర్జీగా ఒక కంఫర్ట్ గా పాజిటివ్ గా ఉన్న ఎనర్జీ నీ ఫుల్ఫిల్మెంట్ నీడ్ కుదరలేనప్పుడు అదే ఇమ్మీడియట్ గా ట్రమెండస్ నెగిటివ్ ఎనర్జీగా మారుతది. అందుకే చూడండి ఒక వ్యక్తి దగ్గర ఏదైనా బ్రేక్ అయ్యి వెళ్ళిన వ్యక్తి ఒక నింద ద్వారా గాని ఒక అపనింద ఏదైనా జరగడం ద్వారా గాని ఆ వ్యక్తి నేనే కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఆ ఎవరితో అయితే ఆ సిచువేషన్ వచ్చిందో ఆ వ్యక్తి గురించి అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు.
(32:00) అతను కరెక్ట్ అని నమ్మించడానికి సో నిజం తెలుసుకోవడం స్పష్టతలో స్పష్టత స్పష్టతగా బతకడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని కొన్ని సార్లు అవసరం మనిషికి ఒక సబ్జెక్టివ్ థింకింగ్ అవసరమే కొన్ని కొన్ని సార్లు వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎలిమెంట్ అన్నప్పుడు చెప్పడం అవసరం బట్ అది సబ్జెక్టివ్ థింకింగ్ సబ్జెక్టివ్ వరకే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఇంటర్నల్ క్యారెక్టర్ నేను మొన్న ఆ నైట్ 1:30ర 12 ఆ టైంలో నేను మొన్న హైటెక్ సిటీకి పోయిన హైదరాబాద్లో పోయి అడ తిరుగుతా ఉన్నా తిరిగి వస్తున్న టైంలో రూమ్కి ఒక ముసలయన పెద్ద గడ్డం పెంచుకొని
(32:45) ఇంత గడ్డం ఉండి సీరియస్ గా అట్లా తిరుగుతున్నాడు ఫుట్ పాత్ మీద నేను ఆడ నాకెందుకు ఆయన చూడంగానే మాట్లాడదాం అనిపించింది. బైక్ ఆపా మాట్లాడా ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు అని అడిగా ఆయన కంఫర్ట్ వే లోనే రెస్పాండ్ అయ్యాడు. కొన్ని క్వశ్చన్స్ అడిగా ఆయన్ని బట్ ఆయన వాట్ ఇస్ ఐన్డ్ అబౌట్ అబౌట్ మీకు తెలుసు ఐన్ ర్ండ్ అంటే చెప్పాడు ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ అయన్ ఇప్పుడు అంత రెలవెంట్ కాదు.
(33:22) అంటే ఏదో రాసిందిలే పెద్ద ఆయన రాండ్ దాని వల్ల పెద్ద ఏదో రాసుకుంటూ పోయింది అంతే నేను అయితే పెద్ద వాల్యూ ఏమో నాయన రాండ్ కి అన్నాడు సరే అద అతని ఒపీనియన్ సరే అనుకున్నా ఒక క్వశ్చన్ అడిగా లాస్ట్ లో మీ ఏజ్ ఎంత అని అడిగా ఐ థింక్ 55 అన్నాడు ఓకే ఏం చేస్తారు అని అడిగా ఏం చేయను అన్నాడు. ఇప్పుడు చివరిలో ఒక క్వశ్చన్ అడిగింది జీవితం అంటే ఏంటి మీ దృష్టిలో అని అడిగా 55 ఇయర్స్ కదా ఏం చెప్తాడు అసలు చూద్దాం వాట్ ఇస్ అని సైన్ ర్ాండ్ వేస్ట్ అయన్ ర్యాంట్ పెద్ద ఏం లేదు ఏదో రాసుకుంటూ పోయింది రైటర్ కాబట్టి అన్నాడు దట్స్ ఓకే ఆయన వ్యూలో ఆయన అట్లా అర్థం ఆయన చదవలేదు కదా యక్చువల్గా
(34:02) ఎడ్రిక్ నిష్ అదే అంటాడు 100 పుస్తకాలు చదివిన వాడి కన్నా ఒకటే పుస్తకం చేతిలో పెట్టుకొని దాన్ని చదవకుండా ఉన్నవాడు చాలా డేంజర్ నాకు నా దృష్టిలో అంటాడు అంటే ఆయన ఆయన యాక్చువల్గా బైబిల్ పర్స్పెక్టివ్ లో చెప్పాడు బైబిల్ చాలా మంది పట్టుకుంటారు చదవరు. కనీసం 100 పుస్తకాలు చదివినవాడు ఇది కరెక్టా ఇది కరెక్టా అని అనలైజ్ చేసుకొని అన్నిటిలో నుంచి ఆ మెమొరీని ఫామ్ చేసి ఒక నాలెడ్జ్ ని ట్రాన్స్ఫార్మేషన్ చేసి అందులోనుంచి ఒక విస్డమ్ ని జనరేట్ చేసి కొంత కొంత ఉంటది వాడికి తెలివి మూమెంట్ జ్ఞానం ఈ ఒక పుస్తకం బైబిల్ చేతిలో పెట్టుకొని అసలు
(34:34) దాని జీవితం మొత్తం చదవకుండా మా దేవుడే గొప్ప అని వెళ్ళేవాడు ఎంతటికైనా తెగిస్తాడు అని కొంచెం రిలీజియన్స్ ప్లేస్ లో చెప్పాడు ఆయన వాస్తవానికి సరే అది పక్కన పెడదాం అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే జీవితంలోను లో నీకు ఏదైనా సమస్య ఏదైనా ఒక విషయం నీకు ఎదురైనప్పుడు ఒక దెబ్బ నీకు తగిలినప్పుడు దానికి నువ్వు తిరిగి స్పందిస్తావు కదా నీకు ఏదైతే దెబ్బ తగిలి నువ్వు తిరిగి స్పందించే స్పందించినప్పుడు ఆ స్పందించడానికి ఆ దెబ్బ తగలడానికి మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది లైఫ్ అన్నాడు అంటే దాన్ని దానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావ్ అనేది దాని మీదనే
(35:19) లైఫ్ ఉంటది దట్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ ఉంటది అక్కడ అన్నాడు. అంటే డబ్బు పోతుంది ఆస్తులు పోతున్నాయి కొన్నిసార్లు ఓడిపోతాం లైఫ్ లో కొన్నిసార్లు మనం తప్పు లేకపోయినా నిందిస్తారు మనల్ని కొన్నిసార్లు మనం చెప్పేది అర్థం కాదు అవతల వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు కానీ అర్థం కాదు తప్పుగా అర్థం చేసుకుంటారు.
(35:41) మనల్ని శత్రువులుగా మార్చాలని ట్రై చేస్తారు ఏదో తెలియని ద్వేషాన్ని ఇస్తారు ద్వేషిస్తారు ప్రేమ అంటారు తర్వాత మళ్ళ వాళ్ళే ద్వేషిస్తారు. మళ్ళ మొదట ద్వేషిస్తారు తర్వాత మళ్ళీ ప్రేమ అంటారు ఫస్ట్ అవసరం అంటారు తర్వాత నువ్వే మోసం చేశవు అంటారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ ద లైఫ్ అందరికీ జరుగుతాయి ప్రతి విషయంలో ఉద్యోగాల్లో పర్సనల్లో వ్యక్తిగత జీవితాల్లో జీవితాల్లో స్నేహితుల మధ్య ఏదైనా ఒక సిచువేషన్ మనకి ఎదురైనప్పుడు ఇక ఆ దెబ్బ తగిలినప్పుడు దానికి మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీదనే లైఫ్ ఎప్పుడూ కూడా డిపెండ్ అయి ఉంది దట్ ఇస్
(36:19) యక్చుల్లీ లైఫ్ అన్నాడు ఆయన సో ఓకే పెద్దాయన బాగానే చెప్పిండు సో అట్లీస్ట్ ఓకే మాట్లాడిన దానికి అయనండు అది ఇది నథింగ్ అన్నాడు కానీ ఈ విషయం బాగానే చెప్పాడు. చెప్పి సరే మీకు ఏమనా కావాలా అని అడిగా నాకు ఒక సిగరెట్ ప్యాకెట్ పెట్ట కావాలన్నాడు. సరే అప్పుడు వెళ్లి సిగరెట్ ప్యాకెట్ ఆయనకి కొని ఆయనకి ఇచ్చేసి వచ్చేసినా.
(36:41) వచ్చేసి ఆ బైక్ మీద ఆయన చెప్పిన డైలాగు సరే అందరూ చెప్పారు బట్ ఓ పుస్తకాల్లో ఉన్నదే వాడు నిజంగా అనుభవించే చెప్పాడో లేదో కానీ ఈయన ఇంత గడ్డం ఇంత ఆ ఆ నైట్ ఆ ఫుట్ పాత్ మీద అలా తిరుగుతున్నాడు అంటే దేర్ ఇస్ డెఫినట్లీ హస్ దట్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్లీ రైట్ ఏదైనా మనకి ఎదురైనప్పుడు దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేదా మీదనే జీవితం ఉంటుంది అదే జీవితం అన్నప్పుడు నాకు ఫౌంటైన్ హెడ్ లో ఓవర్డ్రోర్ క్యారెక్టర్ గుర్తొచ్చింది.
(37:12) అంటే ఫౌంటైన్ హెడ్ లో ఓవర్డ్రోర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అంటే ఇంజనీరింగ్ చదువు అయిపోయి బయటికి వస్తాడు. ఒక సివిల్ ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటాడు. సమాజం నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి నిలబడతాడు మళ్ళీ పడతాడు మళ్ళీ స్లోగా స్టార్ట్ చేస్తాడు. పెద్ద కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పోతుంది. మళ్ళీ ఒక చిన్న గుడిసలోకి వస్తాడు.
(37:39) ఒక చిన్న తాపి మేస్త్రి లాగా చిన్న డాబా కడతాడు. అదేంటి నువ్వు ఇలా ఇంత డాబా కొడుతున్నావ్ అంత పెద్ద ఆర్కిటెక్ట్ అంటే ప్రతి ఇల్లు ప్రత్యేకమే నాకు పని చేయడం ఇంపార్టెంట్ మై పర్పస్ మై గోల్ మై రివార్డ్ వర్క్ ఇట్సెల్ఫ్ నథింగ్ ఎల్స్ మటర్ టు మీ అంటాడు. కష్టపడి కట్టిన బిల్డింగ్ ని కోర్ట్లోకి వేసేసి మొత్తం అతను దగ్గర ఉన్న డబ్బు మొత్తం అకౌంట్ లో నుంచి గుంజుకొని ఒక్క రూపాయ లేకుండా చేస్తాడు.
(38:05) చేతికున్న వాచ్ తాకట పెట్టుకొని క్యాబ్ తీసుకొని 200 రూపాయల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళ ఫ్రెండ్ ఇప్పిస్తే ఆ డీల్ కి వెళ్తే వాళ్ళతో ఉన్న మోరల్ కోడ్ వాళ్ళతో ఉన్న వాల్యూస్ ని సెట్ కాక లొంగిపోయే రోజు వచ్చినప్పుడు వదిలేయడమే బెటర్ అన్నట్టుగా ఆయన చెప్పిన ఫిలాసఫీని ఫాలో అయ్యి ఆ హార్డ్ వర్క్ క్యారెక్టర్ బయటిక వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ అంటాడు డబ్బు లేదురా నీ దగ్గర తినటానికి నువ్వు ఈ టైంలో ఆ ప్రాజెక్ట్ ని వదిలేస్తున్నావ ఏంటి అది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే అండ్ నేను కాంప్రమైజ కాంప్రమై అయితే ఇంకా అలవాటు అయిపోతది లైఫ్ అని మళ్ళీ వస్తాడు.
(38:38) చివరికి తాను అనుకున్న స్థాయికి అనుకున్నట్టుగా వెళ్ళటానికి మోనాడ్క్ వాలీలో ఉన్న ప్రాజెక్ట్ అతనికి వచ్చి ప్రపంచం అంతా అతని పేరు పడుతుంది ఈజీ వెల్ నోన్ ఇంటలెక్చువల్ ఇంటెలిజెంట్ వెరీ బ్రిలియంట్ ఆర్కిటెక్చర్ హోవార్డ్ రోర్క్ అని అప్పుడు ఆకాశాన్ని తాకే అంత అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ ఆకాశం మీద అక్కడ నుంచి ఉంటాడు టాప్ ఫ్లోర్లో మధ్యలో ఎన్ని దెబ్బలు వచ్చినా ఎన్ని ఉడదొడుకులు వచ్చినా చివరికి తన మోరల్ కూడా దెబ్బ తింటుంది నన్ను నాలా బతకనివ్వట్లేదు అని చెప్పి తాను కట్టిన బిల్డింగ్ ఏదైతే డిజైన్ ఉందో దాన్ని పేల్చి పడేస్తాడు అంటే
(39:14) ప్రతి కార్యచర్యకి తిరిగి ప్రతి కార్యచర్య తీసుకోవడం నేరం కాదా అనే ఒక కన్విక్షన్తో సో ఓకే ఎక్కడ కూడా అప్స్ డౌన్స్ వచ్చినా సరే అలాగే వస్తూ వచ్చాడు కదా అంటే లైఫ్ కి తాను స్పందించే విధానం అది. ఎవడో ఒకడు సంబంధం లేనివాడు క్వారీలో బాస్టడ్ అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి కోపం వచ్చి వాడు నిన్ను బాస్ట అని తిడుతున్నాడు ఎందుకు తిడుతున్నాడు నీకు తెలుసా అంటే నాకు తెలియదు నీకు తెలుసా కారణం అని చెప్పి వెళ్లి పని చేసుకుంటాడు.
(39:43) సో ఇట్ ఇస్ లైక్ అబౌట్ స్థిత ప్రజ్ఞత కన్సిస్ అది బట్ అతను స్పందించే విధానం ప్రతిసారి సైలెన్స్ విధానం కాదు. సిత ప్రజ్ఞత అంటే మనిషి అన్ని విషయాల్లో బాలెన్స్డ్ గా ఉండటం అని అంటే ఏమి చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు చేయాల్సిన టైంలో ఆ స్థితిలో ఉండి చేయటం ఆ స్థితిలో ఉంటూనే ఆ బాలెన్స్డ్ స్థితిలో ఉంటూనే ఏం చేయాలో దానికి అదే విధమైన స్పందిం చేయటం దే మీట్ వైలెన్స్ విత్ వైలెన్స్ అన్ని కష్టాలు వచ్చిన మౌనంగా తల వుంచుకొని వెళ్ళినవాడు చివరికి తన డిజైన్ ని మార్చకుండా కట్టాలనే మాట తీసుకొని మళ్ళీ తన డిజైన్ ఇష్టం వచ్చినట్టు మార్చేటప్పటికి అతని రక్తంలో ఉన్న ప్రతి
(40:25) కణాన్ని ఒక దగ్గరికి చేర్చి ఈ మందు తాగటాలు ఈ వ్యామోహాల దారిలో పడి పిచ్చి పిచ్చిగా జీవితాన్ని మూర్ఖత్వమైన అలస భోగాలతో అనుభవిస్తున్న మనుషుల మధ్య ఒక వ్యక్తి తన శక్తిని మొత్తం దారపోసి ఆ ప్లాన్ ని సృష్టీకరిస్తే ఈస్ ఏ క్రియేటర్ అతని ప్లాన్ ని దెబ్బగొట్టినప్పుడు ఒక పసిపిల్లని దెబ్బ కొట్టినట్టుగా ఫీల్ అయ్యి బాంబ్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తాడు అంటే దట్ ఇస్ ఆల్సో రెస్పాన్స్ సో గుర్తొచ్చింది నాకు అది అట్లా సో దేర్ ఇస్ ఏ పాయింట్ సో ప్రేమ లవ్ అనే పదాలకి అయంటని చెప్పిన విధానమైనా నేను నా జీవితంలో
(41:12) ఎక్స్పీరియన్స్ చేసిందనా అది ఒకరి యొక్క సోల్ అతను ఒకరిలో ఉన్న విలువలు ఆధారంగా ఒకరి ఒకరి నేచర్ ఒకరు ఒకరి ఆత్మను ఒకరు సంతృప్తి చేసుకునే ఒక ఒక స్పేస్ ఆ జీవన విధానంలో ఉంటుంది కానీ ఆ నీడ్స్ ని ఫుల్ఫిల్మెంట్ చేయడం ఆ నీడ్స్ ఫుల్ఫిల్మెంట్ చేయడం ఒక సపోర్ట్ బేస్డ్ ఒక ప్రయోజనాల మార్పిడి ఒక బలహీనతల మార్పిడి ద్వారా జరిగేవి చివరికి ఆ అవి బ్రేక్ అయినప్పుడు అవి తీరిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ లవ్ ప్రేమ అనేది ఇమ్మీడియట్ బ్లేమింగ్ గా మారుతది ఒకరినొకరు నిందించుకునే స్థాయి వరకు వచ్చి చివరికి దే విల్ సపరేట్
(41:59) మళ్ళీ కలుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్

No comments:

Post a Comment