Wednesday, May 27, 2026

The Hidden Science Behind Ancient Indian Temples & Yogic Secrets | Madan Gupta & RaviSastry

The Hidden Science Behind Ancient Indian Temples & Yogic Secrets | Madan Gupta & RaviSastry

Author Name:Sree Niravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KLANbHX4lT0



Transcript:
(00:21) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మన సనాతన ధర్మం గురించి హిందూ ఆలయాల గురించి అలాగే హిందూ ఆలయాల్లో దాగి ఉన్న సైన్స్ గురించి ఆలయాల్లో వెనక ఉన్నటువంటి ఎన్నో నర్మగర్భమైన మర్మమైన రహస్యాల గురించి ప్రపంచానికి తెలియపరుస్తున్నవారు మదన్ గుప్త గారు వారు ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎంతో నాలెడ్జ్ YouTube లోనూ అలాగే అవైలబుల్ గా ఉంది.
(00:54) వారితో సజ్జన సాంగత్యం చేయడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను వారి యొక్క జ్ఞానం నేటి సమాజానికి అవసరం ఎందుకంటే భారతదేశపు చరిత్రని మన యొక్క ఆ పూర్వీకులు అందరు కూడా అంటే మనం చెప్పుకునే మహానుభావులు అందరూ కూడా దాన్ని ఎక్కడో దాచేసి మనకు తెలిసేది అంతా కూడా ఒక అబద్ధపు చరిత్రనే మనం ప్రచారంలో ఉంచుకున్నాం అలాంటి చరిత్ర మూలాలని స్పష్టంగా వారు అందిస్తూ ఉన్నారు వారితో ఇప్పుడు ఇప్పుడు సజ్జన సాంగత్యం చేయడం చాలా అద్భుతం నమస్కారం అండి.
(01:27) నమస్తే రవిశాస్త్రి గారు నిజంగా ఈరోజు నేను రుణ విముక్తుడిని కాబోతున్నాను. వన్ ఇయర్ నుంచి అలా నిజంగా ఆ కారణం ఏంటంటే ఒక భయం కూడా ఉంది నాకు ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసినటువంటి ఆ ఇంటర్వ్యూస్ మ్ మహామహులతో చేశారు సాధకుడు అద్భుతమైన ఇందాక అన్నాడు సజ్జన సాంగత్యం అని ఆ సజ్జన సాంగత్యంలోకి నేను వస్తానో రానో తెలియదు వచ్చారు కాబట్టే ఏమనా సజ్జనుడినే అనుకుంటున్నా చాలా సంతోషం నిజంగా చాలా ఆ మిమ్మల్ని ఇప్పటినుంచి కాదు నేను మీరు పిఎంసి ఛానల్ లో ఇది
(02:14) చేస్తున్నప్పటి నుంచి అసలు ఎంతమంది సాధువుల్ని ఎటువంటి మహానుభావుల్ని మీరు YouTube ద్వారా అందించారో నిజంగా మీ జన్మ ధన్యం అండి ఆ ఒక్క మాట చాలు చాలా సంతోషం ఇది నేను రాసినటువంటి శ్వాస పుస్తకం మీరు కమక్రాస్ అయ్యారో లేదో తెలియదు నాకు దాని గురించి ఈ స్వరశాస్త్రం అనేటటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని నేను ఒక వీడియో చేశాను.
(02:48) ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది అసలు ఎవరున్నారు గురువులు ఆ శాస్త్రం గురించి మాకు ఇంకా కావాల ఇన్ఫర్మేషన్ అని నాకు నా ఫోన్లు ఎతుక్కొని ఎతుక్కొని చేసేవాళ్ళు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అయితే మనం చెప్పగలం కానీ ప్రాక్టీస్ అనే ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు అండ్ గురువుగా ఇదైనటువంటి వాళ్ళు ఆ అంటే గురు స్థానానికి రావాలి అనింటే వాళ్ళు ఆ విద్యలో సిద్ధి పొందితేనే గురుస్థానానికి రాగలరు అఫ్కోర్స్ ఇప్పుడు గురువులు చాలామంది మేము సిద్ధి పొందామ అని వస్తున్నారు అది వేరే విషయం కానీ నిజమైనటువంటి గురువులు ఎక్కడ దొరుకుతారు అనేది చాలా సమస్య అయినటువంటి విషయం ఆ
(03:33) సరయోగం మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ప్రాక్టీస్ అనేది లేదు ఆ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రారు రారు రారు వచ్చిన సమస్య అది వచ్చినవా ఇప్పుడు ఎట్లా ఉంట ఉంటుందంటే ఆ నిజమైనటువంటి సాధకుడు ఇంకోడికి చెప్పడానికి సిద్ధమైన నమ్మడానికి వీడు సిద్ధంగా ఉండడు. ఎందుకనింటే నాకు తెలిసినటువంటి సాధువులు అనేక మంది ఉన్నారు. పిచ్చోళ్ళలాగా ఉంటారు.
(04:05) పిచ్చోళ్ళ లాగా ఉంటారు. వాళ్ళని చూస్తే మీరు దగ్గరక కూడా రానేరు. అటువంటి వాళ్ళు ఐఐటీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మనం కాశీ వెళ్ళినా అరుణాచలం వెళ్ళిన మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ అసలు ఎవరని ఎవరని నిజంగా ఎనీవే నిజమైన ఆర్తి కలిగినటువంటి వాడికి కచ్చితంగా భగవంతుడు రూట్ చూపిస్తాడు వస్తాడటండి ఆ అయితే ఆ ఆర్తి ఉండాలి తప్పకుండా అండి మనం ఇంటర్వ్యూ లోకి వెళ్దాం.
(04:46) ఇది కూడా ఇంటర్వ్యూనే ఓకే మీరు ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి రస విద్య గురించి అలకి ఇనుముని బంగారంగా మారుస్తారు అనే విద్య గురించి చాలా చెప్పారు ఇప్పుడున్న ప్రశంతస కాలంలో జనాలు బంగారం అంటే అప్పుడు భారతదేశంలో రాసులు రాసులు పోసిన బంగారం ఏమైంది అలాగే ఆ అంత ఇప్పుడు మీరు ఒక చిన్న చిన్న లాజికల్ క్వశ్చన్ ఇది దానివల్ల బంగారం అవుద్దా కాదా అనేది పక్కన పెట్టి కాసేపు లాజికల్ క్వశ్చన్ నేను మీకు వేస్తాను ఇప్పుడు బంగారం ఎక్కువ ఉందా అప్పుడు బంగారం ఎక్కువ ఉందా అప్పుడే ఎక్కువ ఉంది అప్పుడు ఉన్న జనాలు ఎక్కువ మందా ఇప్పుడు ఉన్న జనాలు ఎక్కువ మందా ఇప్పుడున్న జనాలు
(05:29) ఇప్పుడు జనాలు ఎక్కువమంది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు ఉందా లేదు కానీ అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఎట్ల వచ్చింది సో అన ఆల్టర్నేటివ్ సిస్టం అనేది ఏదో ఉండేది అంటే నేను ఏదో అంటున్నా మ్ మనకు వేమన ఆ వేమన కూడా రసవాదం మీద కొన్ని పద్యాలు రాసాడు రసవాదం మీద పద్యాలు రాసాడు రసవాదం మీద మనవాళ్ళు అనేక ప్రయోగాలు చేశారు. రసవాదం ఆనాటి కాలంలో ఉండేది మనం మర్చిపోయాం దాన్ని ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి అది దాంట్లో ఉంది కదా
(06:15) దాంట్లో ఉంది కదా అని చెప్తుంటారు మీరు ఆ కానీ ఎక్కడ దానికి అది దాని ద్వారా తయారు చేసినటువంటి ప్రూఫ్స్ ఎక్కడా లేవు తయారు చేసినటువంటి తయారు చేయడానికి అంటే దాని మీద రీసెర్చ్ చేయడానికి ఎవడైనా ముందుకు వస్తే కదా పోనీ గవర్నమెంట్ అన్నా ఆ సిస్టం లో ఏమన్నా పని చేసిందా అది లేదు మరి దాంట్లో ఉండే సత్యా సత్యాలు ఎట్లా తెలుస్తాయి అవునా కాదా అండి ఆచార్య నాగార్జునుడు తన గ్రంథంలో కచ్చితంగా ఈ విషయాన్ని రాశడు.
(06:58) ఇంకొక ఇప్పుడు అందరికీ అన్ని తెలిసేటట్టు రాస్తే ప్రతివాడు ఇంట్లో బంగారం చేసుకోడు అంటే అర్హత ఉన్నవాడికే అది దక్కాలి. వాళ్ళ వాళ్ళు రసవిద్యని చాలా గుప్తంగా చెప్తారు అంటే సీక్రెట్ లాంగ్వేజ్ లో చెప్తారు. ఆ సీక్రెట్ లాంగ్వేజ్ ని మీరు అర్థం చేసుకొని దాని మీద మీరు రీసెర్చ్ చేసి పరిశోధన పరిశోధన చేసి ఆ సీక్రెట్ లాంగ్వేజ్ ని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మీరైనా బంగారం చేయొచ్చు.
(07:33) నేను నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఇది నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు కాదు నా నాకు 14 15 ఏళ్ల వయసులో జరిగిన ఇన్సిడెంట్ అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మాకు తిరుపతిలో బంధువులు ఉండేవాళ్ళు నేను తిరుపతికి వెళ్తూ ఉండేవాడిని తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి నడిచెత్తేవాళ్ళం అదొక ఆనందం అన్నమాట అక్కడ ఆ ఇప్పుడు వెంగమ్మ వెంగమాంబ వెంగమాంబ ఇది ఉంది కదా అక్కడ ఒక బావి ఉండేది
(08:18) అక్కడ ఒక సాధువు కూషోడు ఉన్నాడు నాతోటి నాకు తిరుపతి స్నేహితుడు ఒకడు ఆ పిల్లలం కదా తొందరగా స్నేహాలు అవుతాయి తొందరగా ఇదఅవుతాయి కదా అతను నాతోటి కలిసి వచ్చేవాడు అన్నమాట వాడు వాడు వాడికి చాలా తరచుగా వెళ్ళవస్తుండేవాడు లోకల్ కదా కింద నుంచి పైకి వాడు నేరుగా నన్ను ఆ సాధువు దగ్గరికి తీసుకెళ్ళాడు అప్పుడంతా నాకు 14 15 ఏళ్ళ అండి ఆ సాధువు అప్పుడు మనక అంత ఆలోచించే జ్ఞానం అంత ఆలోచించే ఇది లేదు ఇప్పుడు ఆలోచిస్తే ఓరు నాయనా అది ఆ సాధువు దగ్గరికి తీసుకెళ్తే ఆ సాధువు
(09:02) తన చిలుము ఉంటుంది కదా అంటే ఐరన్ తుప్పు ఆ చిలుమ చిలుమ చిలుమ అంటారు ఆ పొగ పీల్చ పొగ పీల్చే ఇది దాంట్లో రాగి పైసా పెట్టి ఊదాడు సార్ గట్టిగా నిప్పు పెట్టి ఇది చేశడు తర్వాత ఇట్లా కింద కొడితే దాంట్లో నుంచి బంగారు ఇది కింద పడింది. అది వాడికి ఇచ్చి అమ్ముకొని రమ్మన్నాడు. వాడు అమ్ముకొని వస్తాయి అతను కొంత ఇతను కొంత తీసుకుంటారు.
(09:34) ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది నేను అదే చెప్తున్నది అంటే నా కళ్ళ ముందు జరిగింది అది సో విద్య లేదు అని చెప్పడానికి లేదు విద్య ఉంది ఆ విద్య దగ్గరికి నువ్వు పోవట్లే నువ్వు ఏమనుకుంటున్నావ్ అంటే విద్య నా దగ్గరికి రావాలఅనుకుంటున్నావ్ విద్య దగ్గరికి నువ్వు వెళ్తే విద్య నీ దగ్గరికి వస్తుంది.
(09:56) విద్య దగ్గరికి నువ్వు వెళ్ళకుండా మీకు ఇంకొక విషయం చెప్తాను శ్రీశైలంలో గంటమటం ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు మరి ఆ సిస్టం ఉందో లేదో తెలియదు నాకు నా 10వ ఏట నుంచి నేను శ్రీశైలం వెళ్తూ ఉండేవాడిని చాలా తరచుగా వెళ్ళేవాళ్ళం నా బడ్డి మీద వెళ్తూ ఉంటా అక్కడ సాధువులు ఉంటారు. సాధువులందరూ ఇదే పని దీని మీద ఏది ఆ బంగారం తయారు చేసే దాని మీద అక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు కెమికల్ టెక్నాలజీ ని అర్థం చేసుకున్న తర్వాత కెమికల్స్ తో కూడా చేయొచ్చు.
(10:37) ఇప్పుడు పాదరసంలో ఒక్క మూలకాన్ని ఇచ్చేస్తే బంగారం అవుతుంది. మీరు చూడండి కావాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే అఫ్కోర్స్ ఆ సబ్జెక్ట్ లో ఉన్నారు కాబట్టి ఆ బాగా శుద్ధి జరిగిన పాదరసాన్ని తీసుకొని పాదరసం చాలా ఇదిగా ఉంటుందండి శుద్ధి చేయడం చాలా కష్టం గని టిపికల్ టిపికల్ సిస్టం కరెక్ట్ గా శుద్ధి చేసి కరెక్ట్ గా పాదరసాన్ని కడితే మీరు నీళ్ళల్లో వేసి పాదరసాన్ని ఆ గడ్డని నీళ్ళల్లో వేసి కొంచెం సూర్యరస్మికి గాని ఎక్స్పోజ చేస్తే బంగారు కలర్ కనిపిస్తది మీకు
(11:23) అంటే నిజమైన ఇప్పుడు చాలామంది ఇది కట్టిన పాదరసం కట్టినటువంటి ఇదని అని చెప్పి చెప్తుంటారు. నిజమైన పాదరసానికి నిజమైన ఇది ఉంటుంది. సో ఒక్క మూలకాన్ని బెంజన్ సర్కిల్ లో ఒక్క మూలకాన్ని మీరు గాని మాడిఫై చేస్తే పాదరసం బంగారంగా మారుద్ది. ఏది నేను ప్రెసెంట్ సైంటిఫిక్ సిస్టం చెప్తున్నా ఈ మాట అనంగానే చాలామంది అంటారు మీరు ఎందుకు చేయకూడదని నాకే నాకు అవసరం లేదు.
(11:57) అయితే మనకి హిందూ ఆలయాల్లో ఎంతో సైంటిఫికల్ నాలెడ్జ్ అనేది ఉంది అంటాం ఇప్పుడు మనకి బేలూరు హలిబేడు ఇటువంటి టెంపుల్స్ చూసినప్పుడు అలాగే ఎంతో సైంటిఫికల్ నాలెడ్జ్ ఉంది అది కాకుండా ఇప్పుడు ఒక నాయకుడు చేసిన పనిని ఇంకొక నాయకుడు దాన్ని ద్వేషించే పరిస్థితి ఇప్పుడు ఉంటే అప్పుడు ఒక 100 సంవత్సరాలు అదే పనిగా ఒక గుడి నిర్మాణం కోసం ఆలయ నిర్మాణం కోసం ఒక రాజ్యపు రాజులు అంటే రాజులు మారిన తరాలు మారిన ఆలయ నిర్మాణం కోసం ఆ వెచ్చించి ఆ యొక్క ఇదిని ఆ నిర్మాణం కోసం పెట్టే నిబద్ధత అనేది అంత ఎలా వచ్చింది అంత సైంటిఫికల్ అప్రోచ్తో
(12:44) అప్పుడు ఆలయ నిర్మాణాలు ఎలా జరిగాయి దాంట్లో ఎంతో సైన్స్ ఉందని చాలా మంది మొత్తుకుంటున్న ఈరోజు దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు లేరు అది అది ఎందుకు అని అంటే ఒక నిర్మాణం వెనక ఉన్న సైన్స్ ఏంటి ఆ నిర్మాణం అన్ని తరాలు జరగడానికి కారణం ఏంటి ఆ నిర్మాణాల్లో ఇప్పటికి ఉన్న దాగి ఉన్న విషయాలు మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తే ఇది బాగా అర్థం అవుద్ది.
(13:10) అంటే చిత్తశుద్ధి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒక ఆలయాన్ని కట్టించాల అనుకున్నారు ఇప్పుడున్న టెక్నాలజీ సార్ అప్పుడున్న టెక్నాలజీ వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు అప్పుడు కొన్ని కుటుంబాలు ఆలయ నిర్మాణానికి చుట్టుపక్కలకు వచ్చేసి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళు పనులు చేసేవాళ్ళు అంతే తప్ప రోజుకి ఎనిమిది గంటలు కాదు రోజుకి ఎనిమిది గంటల వరకు కాదు ఇప్పుడు లాగా అండ్ భోజన సమయం విరామ సమయం అండ్ వాళ్ళు 24 అవర్స్ వాళ్ళకు అదే వర్క్ అట్లా ఆ అంటే శిల్పులు అలా ఉండేవాళ్ళు రాజులు కూడా అంత నిబద్ధతతో వాళ్ళని
(13:59) పోషించేవాళ్ళు మీకు ఒక రెండు ఉదాహరణలు మీకు చెప్తాను నేను రాణక్పూర్ రాజస్థాన్లో రాణపూర్ అని ఉంది. ఇప్పుడు దేల్వాడ ఉంది కదా అంటే దిల్వారా టెంపుల్ అంటారు. జైన్ టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్ ఆర్కిటెక్చర్ అంత సూపర్బ్ దానికంటే చాలా పెద్ద టెంపుల్ రాణక్పూర్ లో ఉండేది. నేను చాలా ఏళ్ల క్రితం వెళ్ళాను. నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను.
(14:27) అడవిలో ఉంటుంది అది వాళ్ళు ఆ బయట ఇంకా షాపులు ఏమ ఉండవు ఒక రెండు షాపులు మాత్రం ఉంటాయి రాత్రిఏడు గంటలు అయితే అన్ని క్లోజ్ ఎవరు బయట తిరగరు కారణం ఏంటంటే పులులు తిరుగుతాయట వాళ్ళు మేము వెళ్ళేసరికి మేము బస్సులో వెళ్ళాం మాకు కార్లు గీలు ఏం కాదు ఉండేవి కాదు బస్సులో వెళ్ళాం బస్సులో వెళ్తే వాళ్ళు వాళ్ళు చెప్పారు మేము ఐదు గంటలకు వెళ్ళామ అన్నమాట సర్ ఇంకొక గంటలో ఆ ఆలయం ఇది మూసేస్తారు గేట్లు మూసేస్తారు.
(15:09) మూసేస్తే ఇంక మీరు ఎక్కడ ఉండడానికి అవకాశం లేదు. లోపల చౌల్ట్రీస్ ఉన్నాయి. ఆ టెంపుల్ కాంప్లెక్స్ లోనే చోల్ట్రీ ధర్మశాల ధర్మశాల వెళ్లి అడగంగానే వాళ్ళు అయ్యా మీకు భోజనం ఏర్పాటు చేయలేం కానీ మీకు వసతి ఏర్పాటు చేస్తాం రేపు ఉదయం మీరు భోజనం మధ్యాహ్నం భోజనం ఇవి ఏర్పాటు చేస్తాం అని అన్నారు. సరే ముందు అసలు ఉండడానికి దొరికిందని లోపటికి వెళ్ళామండి ఆయన మొత్తం చూపించాడు.
(15:45) ఈ కాంప్లెక్స్ కి కొంచెం దూరంలో ఇంకొక టెంపుల్ ఉంది. అన్ని టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇప్పుడు మీకు మీ మీరు కూర్చున్నటువంటి వెనక ఉన్న టెంపుల్స్ ఎట్లు ఉంటాయి అట్లే ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అన్ని పాలరాత ఇవి ఆ ఇది ఎందుకండి విడిగా ఉంది టెంపుల్ కాంప్లెక్స్ లో కాకుండా అది విడిగా ఉందన్నమాట ఆ టెంపుల్ ఇది ఎందుకు విడిగా ఉంది అని అడిగా అంటే వాళ్ళు పాపం నాతోటి వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా ఇది చేశారు.
(16:23) అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఒక మంత్రి గారు కట్టించారు అది ఈ మొత్తం టెంపుల్ ఒక మంత్రి గారి ఆధ్వర్యం అంటే ఆయన డబ్బుతో నిర్మాణం జరిగింది. శిల్పులందరూ ఒకరోజు కూర్చొని సమావేశం చేసి మంత్రిగారు దేవుడి కోసం ఇంత గొప్ప ఆలయాన్ని కడుతున్నాడు మనం డబ్బులు తీసుకొని పని చేస్తున్నాము కానీ మనం ఏం చేస్తున్నాం దేవుడికి అని వాళ్ళ తీరిక సమయాల్లో ఆ దేవాలయాన్ని నిర్మించారు.
(17:03) ఇప్పుడు మీరు ఎనిమిది గంటలు పని చేశారు అనుకుందాం తొమ్మిదవ గంట వాళ్ళ శ్రద్ధ భగవంతుడి పట్ల ఇప్పుడు అర్థమైందా ఆలయ నిర్మాణాలు ఎలా జరిగాయో శ్రద్ధా భక్తులతో జరిగ శ్రద్ధా భక్తులతో జరిగేవి తర్వాత ఇంకొక ఆ ఆ స్వామినారాయణ ట్రస్ట్ తెలుసు కదా మీకు స్వామినారాయణ ట్రస్ట్ మన న్యూ ఢిల్లీలో కూడా అక్షరధామం అద్భుతమైన టెంపుల్స్ అద్భుతమైన న్యూ ఢిల్లీ చూసారా మీరు ఆ అక్షరధామం ఎంత బాగుంటుందండి అసలు ఒక ఒక ద్వారం మీద అయితే 999 నెమళ్ళ అని చెప్పారు.
(17:49) ఏనుగులు మోస్తున్నట్టు దాంట్లోకి వెళ్తే ఒక రోజు అయిపోద్ది రోజు అయిపోద్ది ఆయన అసలు మీరు ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటారు. వాళ్ళు స్వామినారాయణ కల్ట్ వాళ్ళు ఈ ఆలయాలు ఇట్లా నిర్మించాలి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు పెద్ద సమస్య ఏందంటే ఆనాటి శిల్పులు ఎవ్వరు లేరు ఆనాటి శిల్పులు లేరు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అన్నీ ఇప్పుడు అప్పుడంటే రాజుల పోషణ ఉండేది ఇప్పుడు ఎవరున్నారు లేరు ఇప్పుడు వాళ్ళని పోషించేది ఎవరు రిక్షా తొక్కుకుంటూనో కూలి పనులు చేసుకుంటూనో బతుకుతున్నారు అంటే వాళ్ళ తర్వాత తరాలు వీళ్ళు ఏం చేశారంటే అంటే మనవాళ్ళు
(18:36) చెప్తారు కదా డిఎన్ఏ ఏడు తరాల వరకు ఆ ఇది కంటిన్యూ అవుతుంది. ఇది స్కిల్ కంటిన్యూ వీళ్ళు ఆ కుటుంబాలు అప్పటి ఆ సింపుల కుటుంబాలు ఏ ఉన్నాయో 5000 కుటుంబాలని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లలకు శిక్షణ ఇచ్చారు. వాళ్ళు మళ్లా ఇప్పుడు అద్భుతమైనటువంటి టెంపుల్స్ ని నిర్మాణం చేస్తున్నారు.
(19:08) ఇప్పుడు మొన్న అబుదాబీలో అద్భుతమైన టెంపుల్ అక్షరధామ ఢిల్లీలో అసలు మీరు ఆ యమునా గేట్ దగ్గర లోపలికి వెళ్తే ఢిల్లీలో ఎంతసేపు అయినా గాన అసలు బయటకి రావడానికి రావాలనిపించదు అనిపించదు హిస్టరీని ఆ అదొకటి అదొకటి మన సంస్కృతిని డిపిక్ చేసేటటువంటి వాళ్ళు ఒక బోట్లో తీసుకెళ్తారు లోపల ఆ శిలావు నువ్వే శిల్పి అట్లా చేస్తుంటే అంటే ఆనాటి టెక్నాలజీస్ ఎట్లా ఉండేయి ఆనాటి జీవన విధానం ఎట్లా ఉండేది ఇవన్నీ చూపించడానికి చాలా మంచి ప్రయత్నం చేశారు వాళ్ళు సో అట్లా నిర్మాణం అయినాయికి
(19:53) సార్ ఇంకొక విషయం చెప్తున్నాను వినండి సార్ మనది భారతీయ జీవనం కళా జీవనం కళల్ని మనం ఆరాధిస్తాం జీవితంంతా మీరు సరే ఇప్పుడు సిమెంట్ స్ట్రక్చర్స్ అయన్నీ వీటిలన్నిటిని పక్కన పెడితే మీరు పాత ఇళ్లు చూడండి ఒకసారి అది కూలిపోయినా అందంగానే ఉంటది. ఉమ్ పాత గుడులు చాలా కూలగొట్టారు కదా అయినా అద్భుతమైన అందాలు కనిపిస్తాయి వాటిలో అంటే కూలినా సరే ఆ ఆర్ట్ అనేది ఎక్కడ ఇవ్వదు సార్ మనవాళ్ళు
(20:37) ఇల్లు కట్టుకున్న ఇంతకుముందు మా ఇంట్లో మా ఇంటికి ప్రధాన ద్వారం ఉండేది మా ఊరిలో ఆ ప్రధాన ద్వారం ఇంతలావు నల్లమాను చెక్కతో చేస్ రు మొత్తం చక్కడ పని దానికి ఆ గుబ్బలు మెటల్ గుబ్బలు ఆ ఒకవేళ పొరపాటంగానే పోయి తగిలిందంటే సచ్చాడే దాన్ని నెట్టడానికి పిల్లలకైతే వీలు కాదు మ్ అంత ప్రతి అణువులో అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన ఉండేది గ్లాసులు మీరు ఆ ఇత్తడి గ్లాసులు వాటి మీద కూడా డిజైన్
(21:24) డిజైన్స్ ఉండేవి కన్సాలు డిజైన్స్ ఉండేవి మనసాలు డిజైన్స్ ఉండేవి డిజైన్స్ ఉండేవి అంటే మా తాత ఇది ఎప్పుడో నాలుగు తర గిలకల మంచం అని ఇప్పటికి అంటుంటారు అ ఇట్లా అంటుంటే కిలకి అంటుంటాయి ఆ దాని మీద అది పెద్ద ఆట చిన్నప్పుడు మాకు అదొకటి మీరు ఆ పట్టి చూసారా ఎంత అద్భుతంగా పూలతోటి నగిశీలతో చెక్కుంటారో సో ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా మనవాళ్ళు తీర్చి దిద్దడానికి ప్రయత్నం చేసేవాళ్ళు సో మన ఇళ్లల్లోనే మనం సామాన్యులం సామాన్యులు సామాన్యుడికే ఇంత కళాకతృష్ణ ఉంటే ఇదే కళాకృష్ణ రాజుకు ఉంటే
(22:14) ఎంత అద్భుత నిర్మాణం జరుగుతది అవునా కాదండి అంతే ఇప్పుడు మీకు గుహలు ఉన్నాయి కదా మహారాష్ట్రలో ఆ ఎల్లోరా ఎల్లోరా ఎల్లోరా ఎల్లోరాలో ఆ కైలాష్నాథ్ టెంపుల్ ఉంది పైనుంచి తువ్వారు తువ్వారు అదట పక్కన పెట్టండి ఆ తువ్వినటువంటి అంటే ఆ నిర్మాణం చేసినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా శిల్ప లో తమిళనాడు నుంచి వచ్చారు తమిళనాడులో ఆయన యుద్ధానికి పోయాడు చాళక్కల మీదకి
(22:57) యుద్ధానికి పోయి రాజులని ఓడించాడు మ్ ఓడించి ఓడిన రాజుని ఆయన ఒకరోజు ఆ మహాబలిపురం అప్పటికి ఇంకా మునగల మహాబలిపురం ఆ సెవెన్ టెంపుల్స్ ఉండేయా ఉన్నాయి కదా అద్భుతమైనటువంటి ఆ కళాఖండాలని చూశడు అరే భగవంతుడికి ఇంత అద్భుతమైన నిర్మాణాలని చేశారు వీళ్ళు వాళ్ళు పోయినా తరతరాలు పోయినా వాళ్ళ కీర్తి మిగిలిపోద్ది ఇట్లాంటి ఇట్లాంటి కీర్తి కదా సంపాదించుకోవాల్సింది ఇట్లాంటి నైవేద్యం కదా భగవంతుడికి పెట్టాల్సింది అని ఓడిన రాజుని పిలిపించి నీ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నా నాకు నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే
(23:42) నాకు శిల్పులు లేవు నీ నీ రాజ్యం నీకు ఇస్తున్నాను నీ శిల్పుల్ని నాకు ఇవ్వు అట్లా శిల్పుల్ని తీసుకొని వచ్చి ఎల్లోరా ఎల్లోరా చెక్కించాడు ఎటువంటి ఆర్కిటెక్చర్ ఈ ఒక కొండని పెద్ద కొండని ఆలయంగా మలిచేసారు సార్ లక్షల టన్నల గ్రావెల్ ని మళ్లా మీకు ఆ గ్రావెల్ ఎక్కడ ఎక్కడ పోసార అనేదే తెలియదు. ఆ చుట్టుపక్కల ఎక్కడ మీకు ఆ గ్రావెల్ కనిపించదు.
(24:22) మరి ఎంత ఆ టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఎంత ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ సిస్టం ఉంటే అటువంటి నిర్మాణం జరుగుద్ది చెప్పండి. అవునా కాదా ఇది ఆ ఈ టెక్నిక్ ఇక్కడ ఉపయోగించారు దీని వెనక ఉన్నటువంటి సిస్టం ఏంది అని చెప్పడానికి ఈనాటి సైన్స్ కి అందనటువంటి విషయం అందనటువంటి విషయం ఆనాడు ఏ సైన్స్ లేదుఅనుకుంటున్నటువంటి రోజుల్లో నిర్మాణాలు ఇవి ఎందుకు బృహదేశ్వరాలయం పైనకి ఆ ఆ బండన ఎట్లా ఇప్పుడేదో అంచనాలు
(25:10) వేస్తున్నారు ఏది అక్కడ అంతవరకు రాంప్ కట్టి దాని మీద బండను పెట్టి ఆ కింద చెక్కల వీటిల్ని పెట్టి దాన్ని ఏనుగులతో పైకి తోలారు అనే ఇదేదో చెప్తున్నారు. అట్నే తోలారో ఇంకెట్లా తోలారో మనకు శిల్పులు చెప్తారు ఆ శిల్పశాస్త్రంలో ఒక సిస్టం ఉంది. రాయి నిద్రపోతున్నప్పుడు రాయి నిద్రపోవడం ఏంది రాయి నిద్రపోతుంది అంటే ఈనాటి సైన్స్ నవ్వుద్ది కానీ రాళ్ళల్లో ఉన్నటువంటి రకాలు స్త్రీ పురుష నపుంసుక
(25:54) మీరు సౌండ్ ని బట్టి చెప్తారు ఆ సౌండ్ ని బట్టి చెప్తారు పురుష రాయిని చెక్కడం చాలా కష్టం స్త్రీ రాయిని అమ్మవారి విగ్రహాలకు వాడతారు వాడతారు ఇప్పుడంతా వాడి పాలరాత అంతా కూడా నపుంసక నపుంసక అండ్ నపుంసక ఆ రాతిని యాక్చువల్ గా అంటే పాలరాయ అనే కాదు మామూలు రాళ్ళల్లో కూడా నపుంస ఉంటాయి. వాటిల్ని పీఠాలుగా వాడతారు. ఆ ఒరిజినల్ విగ్రహానికి ఆ అమ్మవారిది అయితే ఆ స్త్రీ దీనికి సంబంధించినటువంటి రాళ్ళని మీకు రాళ్ళను గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.
(26:36) అంటే మీకు ఆ సబ్జెక్ట్ మీకు తెలుసు కాబట్టి ఎనీవే మనం ప్రేక్షకుల కోసం కాబట్టి మాట్లాడుకుందాం. అండ్ అవి నిద్రించే సమయంలో వాటిల్ని తీసుకొని వచ్చేవాళ్ళు అంతంత పెద్ద రాళ్ళని వీళ్ళు ఆ సమయాన్ని ఐడెంటిఫై చేసి నాకు మొన్న 108 బాబా గారు చెప్పారు రోజులో 11 నిమిషాల వ్యవధి ఉంటుందంట ఆ టైంలో శిల్పి దానికి ముందటనే మార్కింగ్ ఇచ్చుండి టప్పని అప్పుడు అంటే ఈజీగా అయిపోతుంది అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసేవాళ్ళు అని చెబితే అసలు నేను షాక్ అయినా ఆ లే నిజం ఇట్ ఇస్ ఇట్ ఇస్ ట్రూ ఆ 11 నిమిషాల వ్యవధిలోనే
(27:21) దాన్ని దాన్ని తరలించాల తరలించాలి మొత్తం వర్క్ అయిపోవాలి 11 నిమిషాల్లో ఆ స్టోన్ కి దానికి ఒక లగ్నం పెట్టుకొని మొత్తం పెట్టుకో అంటే అసలుకి వాళ్ళ సూక్ష్మ దృష్టి ఎంతది ఆ సార్ సూక్ష్మ దృష్టే అంటున్నారు నేనేమంటున్నాను అంటే టెక్నాలజీ అంటున్నా వాళ్ళ వాళ్ళ టెక్నాలజీ దాన్ని గుర్తుపట్టడం మ్ అప్పుడు అది నిద్రపోతుందా మేలుకొని ఉందా ఎట్లా చెప్తారు మీరు దాన్ని గుర్తుపట్టడం అనేది చాలా అద్భుతమైన టెక్నిక్ కాదు టెక్నిక్ టెక్నిక్ అంటే టెక్నాలజీకి రిలేటెడే కదా అంతే కదా ఇప్పుడు ఏదైనా ఆ టైంలోనే చేస్తేనే అంటారు అది ఏ టైమో అది ఏ టైమో అండ్ మీకు నేను చాలా మంది
(28:07) సిల్పుల్ని చూశను వాళ్ళ వాళ్ళు ఏదైనా దేవతా విగ్రహం చెక్కాలి అనిఅంటే చాలా నిష్టలు పాటిస్తారు నిష్టలు పాటిస్తూ చెప్తారు ఏది మూలవిరాటం చెక్కేటప్పుడు చాలా మందిని ఆ అఫ్కోర్స్ తర్వాత తగ్గిన విషయాలు బోలడు ఉండొచ్చు కానీ చెక్కేటప్పుడు మాత్రం చెక్కేదానికి ముందు వాళ్ళు అనుష్టానం చేసి దాన్ని ఇది చేస్తారు. శిల్పశాస్త్రం ఉంది సార్ కాశ్యప శిల్పశాస్త్రం ఉంది భారద్వాజుడి శిల్పశాస్త్రం ఉంది అనేక శిల్పశాస్త్రాలు ఉన్నాయి మనకి మనకి ఇప్పుడు బృహదేశ్వరాలయం అలాగే కోనార్క్
(28:53) టెంపుల్ కూడా చాలా విశేషమైంది కదా మీరు ఇందాక అసలు ఇంకొ అద్భుతమైన టెంపుల్స్ గురించి మాట్లాడారు వేలూరు వేలూరు హలీబేడ్ చూసారా మీరు చూసారా సార్ ఒక్క ఇంచ కూడా మీకు విడిగా ఉండదు సార్ ఒక్క ఇంచ కూడా మీకు విడి రాయి కనిపించదు మొత్తం టెంపుల్ ఎవ్రీ ఎవ్రీ ఇంచ్ ఇస్ ఏ డిజైన్ అసలు ఎట్లా చెక్కారు అనేది మీరు ఊహక అందదు మళ్లా దాంట్లో ఎంత అద్భుతాలని చెక్కారు జడలు ఆ ఆ సార్ ఈ ఈ ఇవి ఉంటాయి కదా అలంకరణ ఇవి అవి కదులు తాయి కదా
(29:38) ఆ వాటికి మధ్యలో నుంచి హోల్స్ ఉంటాయి. అంటే మనకు కూడా నేను చాలాసార్లు చెప్పాను శ్రీశైలంలో అమ్మవారి గుడి ఉంది కదా ఆ గుడి బయట సింహాల స్తంభాలు ఉంటాయి సింహం ఇట్లా నోరు తెరుచుకొని దాంట్లో ఒక బాల్ ఉంటది. మ్ ఇప్పుడు సిమెంట్ వేసి కప్పు పెట్టేసారు దాన్ని దేనికని ఆ వచ్చినోళ్ళందరూ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని కానీ ఆ బాల్ ఇట్ట తిరుగుద్ది ఆ బాల్ అసలు అక్కడ లోపటికి ఎట్లా పోయింది అనేది యు కాంట్ ఇమాజిన్ ఇప్పుడు ఇట్టు ఉంది సార్ లోపల బాల్ ఉంది ఆ బాల్ లోపలికి ఎట్లా పోయింది అంటే లోపలనే బాల్ చెక్కి ఉండాలి
(30:25) అంటే వాడికి ఎంత ఎంత ఎంత సూక్ష్మమైనటువంటి పనిముట్లు ఉండాల మ్ అది ఆ బాల్ రౌండ్ గా రావాలి రౌండ్ గా రావాల ఏ మాత్రం డిస్టర్బ్ అయినా నోరు డిస్టర్బ్ అవుతుంది నోరు డిస్టర్బ్ అవుద్ది ఉమ్ తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మ్ ఆ మలైకోట మలైకోట మలైకోట ఏ డిస్ట్రిక్ట్ కి వస్తుందని అది మన ఆ బృహదేశ్వరాలయానికి దగ్గరలోనే ఉంటది. మలైకోట మలైకోట మీరు ఆ టెంపుల్లో ఆ టెంపుల్ ఎట్లా ఉంటుందంటే కొండ మీద ఉంటుంది.
(31:00) ఆ కొండ మీద మీరు ఎక్కాలా అనిఅంటే కొండ లోపల నుంచి తవ్వుకుంటూ వెళ్ళారు. కొండ లోపల నుంచి ఇప్పుడు మనకు ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ గృహాలు ఎట్లా అట్లా అట్లా కొండ లోపల నుంచి తవ్వుకుంటూ పోయారు ఆ తొవ్వుకుంటూ పోయిన దంట్లో కూడా లోపల మళ్లా అద్భుతమైనటువంటి డిజైన్స్ పైన పెద్ద తామర పువ్వు తామర పువ్వు మధ్యలో ఒక ఆ మొగ్గ మొగ్గ దానికి ఆ చైన్ లింక్
(31:45) రాళ్ళతో ఊగత ఉంటది చైన్ లింక్ ఆ అది కూడా కొన్ని చోట్ల నేను చైన్లు చూస్తాను కదా అది ఎట్లా చెక్కారురా బాబు ఒకటి చెక్కడం వేరు రెండోది ఎట్లా చెక్కారు అనేది చాలా ఇప్పుడు ఇంత రాయిని తీసుకొని దాన్ని ఇటు తొలచాలి ఇటు తొలచాలి అసలు మీకు అదఒక మీరు ఊహించడానికి అంటే ఈనాడు ఊహించడానికి అవకాశం లేదు అండ్ మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాల వాళ్ళకు శిల్పాలని చెక్కడమే కాకుండా అప్పటి మెటలర్జీ అప్పుడు మెటలర్జీ ఎంత గొప్పగా ఉండేది ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఏది ఆ ఈ గజ్జలు
(32:32) లోపల ఆ గజ్జ ఊగుతుంది సార్ అని అన్నారు ఆ గజ్జ ఊగడానికి ఎంత సన్నటి సందు కావాల అంటే సూది మోపే అంతటి సందు సూది అంతే అంతే కదా చుట్టూర అంతే గ్యాప్ కావాలి ఆ సూది మొనలాంటి ఆ పరికరం పరికరంతో దాన్ని తొలచాల అవునా మీరు సూదితో దాన్ని తొలిస్తే సూది విరిగిపోదా విరిగిపోతుంది అంటే ఇరిగి మీరు ఉల్లితో కొట్టాలి కదా మ్ అంత సన్నటి సూదిని బుల్లితో కొడితే సూది విరిగిపోతుంది.
(33:13) కానీ విరగనంత గట్టితనం ఉండేటటువంటి మెటీరియల్తో వాళ్ళు ఆ పనిముట్లను తయారు చేసుకునేవారు అంటే మెటలర్జీ మీద వాళ్ళకి విపరీతమైన పట్టు ఉండేది. అంటే ఇప్పుడు ఒకదానికిఒకటి అనుసంధానం సార్ ఇది బాగా ఇప్పుడు కొన్ని రాజభవనాలు ఉన్నాయి. రాజభవనాలలో ఇనుప గడ్డర్స్ ఉంటాయి మీరు గుజరాత్ గాని వెళ్తే కనిపిస్తాయి ఆ ఇనుప గడ్డర్లు ఉంటాయి పైన తుప్పు పట్టని గడ్డట్లు వేల సంవత్సరాల నాటి ఇనుము తుప్పు పట్టలేదు ఢిల్లీలో స్తూపం
(33:58) నేను ఢిల్లీలో స్తూపం అందరి ప్రతిసారి చెప్తుంటానని ఇప్పుడు మీకు ఈ రాజభవనాల గురించి చెప్పాను నేను సో మెటలర్జీలో మనవాళ్ళు అందవేసిన చేతులు మరి మెటలర్జీలో అందవేసిన చేతులు అయినప్పుడు ఇప్పుడు మొదటికి వద్దాం మళ్లా బంగారం కూడా మెటలేగా అవునా కాదా అవును సో మీరు బ్రాహ్మణులే కదా రుద్రం వచ్చి వచ్చు కదా మ్ రుద్రం దేంట్లో నుంచి తీసుకున్నారు మన వేదంలో నుంచి తీసుకున్నారు ఋగ్వేదంలో నుంచి తీసుకున్నారు రుగ్వేదం 10వ మండలం ఓకే అంటే
(34:44) ఉరామరిగ్గా ఇది ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ది ఓప వేల సంవత్సరాల క్రితం 10వేల సంవత్సరాల క్రితం రుద్రంలో ఒక పనస ఉంది. దాంట్లో లోహాలన్నిటి పేర్లు వస్తాయి. మ్ లోహంచమే ఆ లోహాల దాంట్లో మనం తినే ఆహార పదార్థాల పేర్లు కూడా వస్తాయి. సంఖ్యల పేర్లు వస్తాయి సంఖ్యల పేర్లు వస్తాయి అంటే 10వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళకి ఇవన్నీ తెలుసు అనే కదా అవునా కాదా సార్ రుద్రం అనేది రాముడికి ముందర ఉంది రాముడికి
(35:29) నేను నేను మీకు ఊరికే ఒక 10వేల సంవత్సరాలు అనేది మీరు ఒక ఇది చెప్పాను రామాయణానికి ముందు నుంచి రుద్రం ఉంది వేదం ఉంది ఆ అండ్ మీకు దాంట్లో సభాభ్యస్ సభాపతిభ్యస్చవో నమో నమో అంటే సభలు జరిగేవి సభాధిపతులు ఉండేవాళ్ళు అశ్వేభ్యో అశ్వపతిభ్యస్చవో నమో నమో నమ్మకం నమ్మకం రదేభ్యో రధపతిభ్యస్చవో రధాలు ఉండేవి అవునా అంటే ఒకపవేల సంవత్సరాల క్రితం ఎంత
(36:14) అద్భుతమైనటువంటి సంస్కృతికి వారసులం మనము అనేదానికి మీకు రుద్రాన్ని ఒక్కదాన్ని మీరు అనలైజ్ చేస్తే చాలు ఇప్పుడు ఎందుకు సార్ ఆ రుద్రమే కాదు ఇప్పుడు మహా సంకల్పం అని మహాచూనిక అని పెళ్లిలో చేస్తారు చేస్తారు చిలకా బెల్లం పెట్టే మధ్య అంగవంగ కలింగ కాశ్మీరకై ఇట్లా 56 రాజ్యాలు ఉన్నాయిరా ఇది సామ్రాజ్యము ఇన్ని సంఖ్యలు ఉన్నాయి రాజులు రాజుల పేర్లు వస్తాయి రాజుల పేర్లు రాజుల పేర్లు వస్తాయి అండ్ నదుల పేర్లు వస్తాయి అంటే మనకి లోకజ్ఞానాన్ని మొత్తాన్ని బోధించి దీన్నన్నిటిని పోషించడానికి నువ్వు గృహస్త ఆశ్రమాన్ని తీసుకుంటున్నావ్ రాని జిరకాలు
(36:57) చెప్పడం చెప్పడం చెప్పడం లోకజ్ఞానం టీచింగ్ అది పెళ్లి అంటే అరే సార్ మన మన ప్రతి అడుగులో సైన్స్ ను జోడించారు సార్ మన ప్రతి ఆచారంలో సైన్స్ ని జోడించారు. మీరు ఆ ఆలయాల్లో నవగ్రహాలు ప్రదక్షణ చేస్తారు చూసా ప్రదక్షణ చేస్తారు చేసేస్తారు ప్రదక్షణ నవగ్రహాలకు మధ్యలో ఎవరుంటారు సూర్యుడు సూర్యకేంద్రక సిద్ధాంతం కాదు అది సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అట్లా చెప్పారు మనకి సో సైన్స్ ని మనకు బోధించడానికి అనేక మార్గాలను ఎన్నుకున్నారు
(37:41) ఈరోజు టెలిస్కోపులు ఇవన్నీ వచ్చిన న తర్వాత గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్తారు కానీ ఎక్కడో పల్లెటూర్లో మూలను కూర్చున్నటువంటి పిలక బాపడు ఒక పుస్తకం చేతిలో పట్టుకొని ఇదిగో ఫలానా రోజు అమావాస్య ఫలానా రోజు పౌర్ణమి ఫలానా రోజు గ్రహణం వస్తుంది ఇవన్నీ చెప్పడంలే అంతే కదా అంటే ఎంత సామాన్యుడి దగ్గరకి చేరింది మన సైన్సు సైన్స్ ని సార్ మన ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో
(38:30) అతి జాగ్రత్తలు తినే తిండి విషయంలో కూడా మనం అన్నం తింటున్నాం అనుకుంటున్నాం మనం ఔషధాలు భోజనం చేస్తున్నాం. నాకు నిన్న ఒక ఆయుర్వేదం డాక్టర్తో ఉన్నప్పుడు ఆయన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినటువంటి ఒక వాక్యం ఊరికే సరదాగా మాట్లాడుతుంటే మన పెరుగు వడ తింటే పెరుగు వడ మినప్పప్పు పెరుగు కలపకూడదు కలపకూడదు పెరుగు వడలు మనం కలుపుతం వల్ల వరసన గాని మీరు పెరుగు వడ గాని ఒక 40 రోజులు తినిపిస్తే వాడికి కచ్చితంగా లోపల ఏ నరాలు జామ అయిపోతాయి బీపి కచ్చితంగా మూడు రోజులు అయ్యో వాత క్రియని రైజ్ చేస్తది అది మ్ కానీ కానీ
(39:15) అదే పెరుగు వడలో పోపు పెట్టి తింటే ఏం కాదు మీరు చూడండి పోపు పెడతారు తిరగమాత తిరగమాత పెట్టి దాంట్లో వేసి తినాలా మ్ తింటే ఏం కాదు మ్ ఏంటి తిరగమాతలో ఏం వేస్తారు మీరు మళ్ళీ జీలకర్ర ఈ పెసరపప్పు కొద్దిగా అన్ని శెనగపాడలు ఇవన్నీ వేస్తారు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఏం చేస్తది వాతహరిణి ఆవాలు వాతహరిణి మీరు ఆవకాయలో ఆవకాయలో ఆవపిండి వేస్తారు కదా ఇవన్నీ అంటే ఒక కాంట్రా ఒక సమస్య కానీ రుచిగా ఉంటది
(40:05) దహివడ పెరుగవడ రుచిగా గా ఉంటది ప్రతివాడు తినాలనుకుంటాడు కానీ తింటే సమస్య సో ఆ సమస్యని ఓవర్కమ్ చేయడానికి మళ్లా తిరగమాత పెట్టి అంటే అప్పుడు పెరుగు తింటే కఫము ఇది ఇది మినప్పప్పు తింటే పిత్తము కఫ పిత్తాల్ని వాతం లేపి మూడు బ్యాలెన్స్ అయిపోతాయి అంటే నాకు నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి చెప్పగలిగా ఎంత ఎంత అద్భుతమైన అంటే మీకు తినే తిండిలో కూడా సైన్స్ ని మనవాళ్ళు జోడించారు.
(40:43) ఇట్లా మనం సార్ మనం ఒక అద్భుతమైనటువంటి ఆ సంస్కృతిని పోగొట్టుకున్నాం సార్ అంటే ఇప్పుడైనా మేలుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంస్కృతి అనేది కొద్ది కొద్దిగా ఇప్పుడే అవేర్నెస్ వస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తుంది వస్తుంది బట్ అది చాలదు చాలదు చాలదు సార్ మన శాస్త్రాల మీద ఇప్పుడు చిన్న విషయం కాదు ఇది మన శాస్త్రాల మీద గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని పరిశోధనలు మొదలు పెట్టాల బోలెడు విషయాలు సర్ జీరో కనుక్కున్నారు జీరో ఎవరు కనుక్కున్నారు ఇండియన్స్
(41:28) ఆ ఇండియన్స్ ఇండియన్స్ కానీ ఆయనకు ముందుకు జీరో లేదా పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణత్ పూర్ణ పూర్ణముదచచతే ఎక్కడి నుంచి వచ్చింది అది వేదంలో వేదంలోనుంచి కదా ఆ ఉపనిషత్తు వాక్యం అది ఉంది మనలో లక్షల లక్షల వరకు కూడా లే అర్బుదం ఆ అర్బుదం కర్బుదం 15 పదాలు సునాలు లేకుండా అర్బుదాలు అర్బుదాలు ఎట్ట వచ్చినాయి ఆ అవునా కాదా సో దానికి ముందు నుంచే ఉన్నది కానీ ఆ తర్వాత మ్యాథమటికల్ గా తీసుకరావడం అనేది మథమటికల్ గానే ఉన్నది మథమటికల్ గా సార్ సార్ సున్నా లేకపోతే
(42:14) ప్రపంచంలో సైన్స్ లేదు మ్యాథమటిక్స్ లేదు మథమటిక్స్ మథమటిక్స్ లేకపోతే ఇంకా మీకు కంప్యూటర్ ఏంది కోడింగ్ ఏంటి సో దశాంశ పద్ధతి మనవాళ్ళ మనవాళ్ళ ఇదే మంత్రశంలో అదది మంత్రం కాదు నమలో రుద్రంలోనే అదే ఏకాచమే తతిశ్రచమే పంచమే నవచమ ఏకాదశచమే పంచదశచమే చమకంలో ఆ సో ఇప్పుడు మనకి చూస్తే కొన్ని చరిత్రలను చూసినప్పుడు కాశ్మీర్ చరిత్ర
(42:59) కశ్యపని గురించి వస్తుంది కానీ మనకు తెలిసిన చరిత్ర కాశ్మీర్ అంతా కూడా పండించినంత తర్మ ఇంతవరకే ఉంది కానీ అసలకి కశ్యప మహామునికి కాశ్మీర్ కి ఉన్న సంబంధం అసలుక ఏంటి అసలుకి ఆ అది నేను మొన్ననే నా దీంట్లో ఒక వీడియో తయారు వీడియో చేసి పెట్టాను అసలు కాశ్మీరం అనే పేరు వచ్చిందే కశ్యపుడితో మ్ ఎందుకు వచ్చింది అది అంటే అక్కడ కాశ్మీర్ లో ఒక ఆ అద్భుతమైన కాశ్మీర్ అంటే అద్భుతమైనటువంటి ప్రదేశం ప్రదేశం అక్కడ ఒక పెద్ద కొలన ఉంది ఆ కాశ్మీర్ అందాలకి సతీదేవి
(43:45) వచ్చి అక్కడ స్నానం చేసేది ఒక రాక్షసుడు ఆకాశ మార్గాన పోతూ ఆ సతీదేవిని చూసి వాడు స్కలనం చెందుతాడు ఆ స్కలన బిందువులు ఆ నదిలో ఆ దీంట్లో పడతాయి కొలంలో దాన్ని సతి సరోవర అంటారు అప్పుడు ఒక జలరాక్షసుడు అక్కడ ఆ బిందువుల వల్ల జలరాక్షసుడు ఒకడు ఉద్భవిస్తాడు. వాడు అక్కడ తపస్సు చేసుకునేటటువంటి ఋషిమునుల్ని హింసిస్తూ ఉంటే వీళ్ళందరూ వెళ్లి కశ్యపుడికి మొరపెట్టుకున్నారు.
(44:29) అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి అంటే కశ్యపుడు వచ్చి ఆ ఏరియానంతా చూసి వీడికి నీళ్లు బలం కాబట్టి ఆ నీళ్ళను తీసేస్తే నీళ్ళను ఎట్లా తీస్తావ్ మంచు చేయొచ్చు నీళ్ళను మంచు కూడా వాటర్ ఇదే కదా ఆ నీళ్ళను అక్కడి నుంచి తీయడానికి ఆ కొండల వరస ఇలా ఉంటుంది. మ్ ఆ కొండల వరసలో ఒక ఆ చేద్ అంటే ఒక ఈ నీళ్ళ ఇటు నుంచి అవతలకి పోయేదానికి కొండను తొలిచేశరు మీరు ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే అనంత నాగలో మీకు అది
(45:12) కనిపిస్తుంది. అది ప్రపంచంలో ఎలాగైతే ఈ శ్రీలంక నుంచి ఆ వారది మానవ నిర్మితం అని చెప్పుకుంటున్నామో ఇది ఆ కొండల్ని రెండు కొండల్ని మధ్యకు నరికి దాన్ని ఆ నీళ్ళను పోనిచ్చేసాడు ఇక్కడ జలరాక్షసుడు నీళ్లు లేక చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళు కశ్యపుడు ఏం చేశడుంటే అనేక జాతుల వాటిలని తీసుకొని వచ్చి అక్కడ ఆవాసం ఏర్పరిచాడు అయ్యా అంతా బాగుంది రాక్షసుడు చచ్చిపోయాడు అనేకమంది జాతుల ప్రజలు ఇక్కడ ఏర్పడ్డారు
(45:58) మరి మమ్మల్ని పాలించేది ఎవరు అంటే కశ్యపుడి కుమారుడైనటువంటి నీలుడు అనేవాడిని అక్కడ రాజుని చేశారు. ఆ నీలుడి పేరుతోనే నీల్మత్ పురాణం అనిని చెప్పి ఒక పురాణం ఒకటి ఆ ఉంది జనమేజయుడు వైశంపాయనుడికి మధ్య జరిగినటువంటి సంభాషణగా ఆ పురాణం మొదలవుద్ది. అట్లా కశ్యపుడి పేరు మీద కాశ్మీరం ఏర్పడింది. సో చరిత్ర కందని కాలం నుంచి చరిత్ర కలిగినటువంటిది కాశ్మీర్ ఆ కాశ్మీర్ లోనే మనకి ఆదిశంకరాచార్యులు సరస్వతీ పీఠాన్ని అధిరోహించిన సరస్వతీ శక్తిప
(46:42) ఎస్ ఎస్ అసలు మీకు ఇంకో సంగతి తెలుసా 2000 సంవత్సరాల క్రితం ఆ కాశ్మీర్ రాజు శంకరాచార్యుల వారికి గుర్తుగా ఒక కొండ మీద శంకరుడి ఆలయాన్ని నిర్మించాడు దాన్ని కా అంటే శంకరుడికి శంకరుడికి ఆలయాన్ని నిర్మించాడు ఆదిశంకరుడు ఆదిశంకరుడికి దాన్ని ఆ దాన్ని శంకర్ అనే అంటారు ఆ పర్వతాన్ని కానీ మన ముస్లింల ఇది వచ్చిన తర్వాత దాన్ని తక్తే సులేమాన్ అని పెట్టారు.
(47:24) సో అన్ని పేర్లు మారిపోయినాయి అక్కడ అవు పైన ఆలయం అట్లానే ఉంది ఉంది ఈనాటికి ఉంది సూర్యదేవాలయం సార్ అద్భుత మొత్తం భారతదేశంలో నాలుగు అద్భుతమైన సూర్య దేవాలయాలు కోణార్క ఒకటి అండ్ గుజరాత్లో ఒకటి ఉన్నది అండ్ కాశ్మీర్లో మార్తాండ దేవాలయం మార్తాండ దేవాలయం విన్నాని పేరుఏంది అద్భుతమైన దేవాలయం ఇప్పుడు ఉంది లైవ్ లో దాన్ని వాడు ఆ ఒక ముస్లిం రాజు ఆ బుచ్చిషిక అని అంటారు వాడిని వాడు ఆ ఆలయాన్ని పడగొట్టడానికి వాడు పడగొట్టడం చేత కాక అద్భుతమైన శిలలు
(48:14) పెద్ద పెద్ద శిలలు ఏంటండి ఆ ఏర్పరిచిన జాయింట్లు దాన్ని తీయడం అయ్యే పని కాదు అందుకని వాడు కొన్ని వందల ఎకరాలు లోని చెట్లు కొట్టించి ఆలయం చుట్టూ కందకం తొవ్వించి దాంట్లో ఈ చెట్లను వేసి తగులబెట్టించాడు నెలల కాలాలు తగులబడితే ఆ ఆలయం ఈ మంటల వేడికి తగిలి కూలింది. ఇప్పటికి కూడా ఉంది ఆలయం మీకు అది కూలిన అద్భుతమైన అందాలతో కనిపిస్తుంది మీకు అంటే కూలగొట్టడానికి అంత ఖర్చు పెట్టారు.
(49:00) ఎన్ని దేవాలయాలు సార్ ఎన్ని దేవాలయాలు ఒకటా రెండా 36వేల దేవాలయాలు భారతదేశంలో నేను ఈ మధ్య రీసెంట్ గా ఇంకొక విషయం కూడా తెలిసింది ఇది మనకి ఈయన ఉన్నారు కదా మనకి ఎడ్యుకేషన్ ఆ ఆయన ఎవరు మెకాలే మెకాలే చట్టం వచ్చిన తర్వాత మెకాలే విద్యావిధానం విద్యావిధానం వచ్చిన తర్వాత ఒకేసారిఏడు లక్షలకు పైగా గురుకులాలు ఇండియాలో నాశనమైనాయి అనేసి వెళ్ళాను అవును అవును ఒకేసారిఏడు లక్షల ఇప్పుడు మనం మహాత్ములుగా పిలుచుకోబడే పేర్లు వద్దు ఎందుకంటే చాలామంది సతత ధారాపాతంగా కళ్ళ కళ్ళనీళ్లుు కారుస్తారు వాళ్ళ పేర్లు
(49:46) చెప్తే వాళ్ళందరూ ఈ ఇంగ్లీష్ విద్యని ప్రమోట్ చేయడానికి గురుకులాలని ధ్వంసం చేశారు. నెత్తిన పెట్టుకొని ఇంగ్లీష్ విద్యాలయ ఆ ఇంగ్లీష్ విద్యని ప్రమోట్ చేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మహాత్ములుగా చలామణి అవుతున్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్తే గందరగోళం అవుద్ది. అట్లా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు చెప్తే ఇప్పుడు కొత్త విప్లవం వస్తుంది ఇప్పుడు మనము ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టం ఇప్పుడు ఇంత దారుణం అయింది కదా నేను మొన్న ఒక పెద్దాయనతో మాట్లాడుతున్నప్పుడు మనకి బ్రిటిష్ ోళ్ళు నాశనం చేసిన దానికంటే
(50:31) ముస్లిం రాజులు నాశనం చేసిన దానికంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం ఎక్కువ నాశనం చేసుకున్నాం అన్నారు. ఎక్జక్ట్లీ ఎక్జక్ట్లీ ఆయన ఎవరు చెప్పారో నాకు తెలియదు చాలా 100% కరెక్ట్ గా చెప్పాడు వాడు మెకాలే ఈ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టేటప్పుడే ఒక మాట చెప్పాడు ఒకవేళ వీళ్ళకు స్వాతంత్రం వచ్చినా 200 సంవత్సరాలు ఈ భావదాస్యం పోదు అని చెప్పాడు.
(51:00) అంటే 200 సంవత్సరాల వరకు ఇదే విధంగా ఇదే ఇదే విధానం కొనసాగుద్ది ఎందుకయ్యా అంటే ఈ విద్య వల్ల ఈ 100 150 సంవత్సరాలలో మనుషుల మానసిక స్థితి మారిపోతుంది. వీళ్ళు ఆ శారీరకంగా స్వతంత్రులు అయ ఉండొచ్చు కానీ మానసికంగా బానిసలు మానసికంగా బానిసలు సార్ కలోనియల్ మైండ్సెట్ అంటారు. నీ విద్య నీకు స్వతంత్రతను ఇవ్వడం లేదు బానిసత్వాన్ని నేర్పిస్తుంది.
(51:36) మీకు మనకు గురుకుల విద్యా విధానంలో మనకు స్వాభిమానం ఉండేది. స్వాభిమానాన్ని నేర్పించేవాళ్ళు ఎందుకు మీరు ప్రపంచం మొత్తం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది ఒక్కొక్క దేశాన్ని 400 400 సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశాన్ని కనీసం 150 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించలేకపోయారు. కారణం ఏంటంటారు? భారతదేశంలో ఉన్నటువంటి విద్యావిధానం విద్యావిధానం విద్యా విధానం వల్ల స్వాతంత్రేచ్చ కలిగినటువంటి వాళ్ళు సమాజంలోకి వస్తున్నారు.
(52:18) ఎప్పుడైతే స్వతంత్రేచ్చ కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటారో బానిసత్వాన్ని ఒప్పుకోరు వాళ్ళు కాబట్టి మెకాలే ఈ బానిస మనస్తత్వాన్ని తయారు చేసే విద్యను ప్రవేశపెట్టాడు. ఇక్కడ నాకుొక పాయింట్ అంటే నాకు స్త్రీలకు ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ అవ్వాలి అన్నారు అంటాన్నారు అసలకి స్త్రీలకి విద్యా విధానం లేదు భారతదేశంలోనే చిన్నప్పటినుంచి స్త్రీలను దొక్కేశరా అనేది మెకాలేనే 100% ఎడ్యుకేషన్ ఉన్నటువంటి భారతదేశం అని చెప్పినప్పుడు ప్రతి స్త్రీ చదువుకున్నట్టే కదా సార్ దాంట్లో సార్ మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి బ్రిటిష్ వాళ్ళకి 1890 దాకా
(53:02) స్త్రీలకు ఓటు హక్కు లేదు స్త్రీలకు నేరుగా పోయి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లేదు మగవాళ్ళు తోడుండాలి బ్రిటన్ లో బ్రిటన్ లో అండ్ స్త్రీకి విద్యా హక్కు లేదు 1890 వరకు 90 వరకు వాళ్ళు మనకు విద్యను బోధించారు ఇది మన దౌర్భాగ్యం మనం వాళ్ళ విద్యను మనం చదువుకుంటున్నాం ఇంకోటి సార్ 1857 సిపాయిల తిరుగుబాటు అది సిపాయిల తిరుగుబాటు కాదు సార్ అది మొదటి స్వాతంత్ర సంగ్రాామం అది ఇప్పుడు మనము ఇన్ని రోజులు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కూడా అది ఎడ్యుకేషన్ లో
(53:47) చిన్నప్పుడు సిపాయిలు తిరుగుబాతుగానే చెప్పారు ఇప్పుడు కొన్ని పుస్తకాల్లో ఇప్పుడు అవును సార్ వాళ్ళు వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుకుంటున్నాం మనం ఇప్పటికీ కూడా మన స్వాభిమాన చరిత్రను మనకు చెప్పడం లేదు ఇప్పుడు సార్ మీరు ప్రతి దేశం చరిత్ర తీసుకోండి. తురకలో ఎంటర్ అయినటువంటి 50 100 సంవత్సరాలలో ఆ దేశం మొత్తం తురక దేశం అయింది.
(54:12) ఇస్లాం రాజ్యంగా మారిపోయినాయి. ఈ క్రిస్టియన్లు అడుగు పెట్టినటువంటి ప్రతి దేశం క్రిస్టియన్ రాజ్యంగా మారిపోయినాయి. కానీ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 800 సంవత్సరాలు ఇస్లాం 200 సంవత్సరాలు బ్రిటిషస్ బ్రిటిష్ కిరస్తాని వీళ్ళు పరిపాలించిన ఇంకా హిందూ ధర్మం మనుగడ సాగిస్తూ ఉంది. అంటే ఏమనుకుంటున్నారు ఇంకా మనుగడ సాగిస్తూనే ఉందా ఇప్పటికీ కూడా ఎన్ని శక్తులు దీన్ని నాశనం చేయాలనికి చూస్తున్నాయి మత మార్పిడులు లవ్ జిహాదులు
(54:58) ల్యాండ్ జిహాదులు జిహాదు జిహాదులో ఎన్ని రకాలుగా చేయాల అన్ని రకాలుగా చేస్తున్నారు అటు క్రిస్టియన్లు చాప కింద నీళ్లు లాగా ఈ సంస్కృతిని నాశనం చేయడానికి తయారై ఉన్నారు. ఇటు విదేశీయులు మ్ వాళ్ళకు డబ్బులు పంపిస్తున్నారు. దేశాన్నే ముక్కలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ఇంకా ఈ దేశం నిలబడి ఉంది అంటే హిందువు ఈ దేశాన్ని తన దేశంగా భావిస్తున్నాడు కాబట్టి అందుకే దీన్ని హిందుస్తాన్ అంటారు కానీ తుర్కిస్తానో లేకపోతే కిరకిస్తానో అనరు సర్ ఇంకోటి మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టం
(55:45) ఇట్లా అయిపోయింది కదా దీన్ని ఎందుకు మార్చడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు మన చరిత్రలు ఇప్పుడు సార్ ఇప్పటివరకు మనల్ని పరిపాలించింది ఎవరు అనుకుంటున్నారు ఇప్పటివరకు పరిపాలించింది విదేశీ పుత్రులే నేను చాలాసార్లు నా ఉపన్యాసాల్లో గాని నా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటా మనకు స్వాతంత్రం 1947 లో రాలేదు 1947 ఆగస్టు 15న వచ్చింది అధికార బదిలి అధికార బదిలి అది స్వాతంత్రం కాదు ఆ అధికార బదిలి ఎట్లా చేశారు బ్రిటిష్ వాళ్ళు భారతీయులలో ఉన్నటువంటి నల్లవాళ్ళలో ఉన్న ఒక తెల్లవాడిని
(56:31) అంటే శారీరకంగా వీడు భారతీయుడు కానీ మానసికంగా బ్రిటిషర్ అటువంటి వాడు వాళ్ళని తీసుకొని వచ్చి ప్రధానిగా తయారు ప్రధానిగా పెట్టారు. మరి వాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు పరిపాలిస్తున్నాడు తప్ప భారతీయులు పరిపాలించినట్టు ఎక్కడ పరిపాలిస్తున్నాడు నాకు నాకు మీరు ఇంకొక విషయం అడుగుతాను చెప్పండి నాడు ఉన్నటువంటి వ్యవస్థలే నేడు ఉన్నాయి.
(57:05) నేడు కలెక్టర్ వ్యవస్థ ఉందా నాడు కలెక్టర్ వ్యవస్థ మొదలుపెట్టింది బ్రిటిష్ వాళ్లేనా అవును కలెక్టర్ పనిఏంది కలెక్టర్ కలెక్షన్ కలెక్షన్ రెవెన్యూ రెవెన్యూ సిస్టం లో అదే వ్యవస్థ ఈరోజు నడుస్తుందా న్యాయ వ్యవస్థ మ్ మై లార్డ్ మ్ ఇదేనా మ్ నల్ల కోట్లు వేసుకొని వాదించడం వాదించడం ఇదే నడుస్తుందా పంచాయతీ వ్యవస్థ నీ పంచాయతీ వ్యవస్థ ఏమైంది అంటే న్యాయ వ్యవస్థ అదే అండ్ పోలీసు వ్యవస్థ ఆనాడు ఎటువంటి పోలీసు వ్యవస్థ ఉందో ఈనాడు
(57:50) అటువంటి పోలీసు వ్యవస్థే ఉంది. అటవీ చట్టం నిరాయుధీకరణ చట్టం ఏ చట్టం మారింది ఆనాటి చట్టాలే ఈనాడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇది అధికార బదిలినా స్వాతంత్రమా ఇప్పుడు చెప్పండి నాకు అధికార బదలిన మనకి మనం ఎందుకు మార్చుకోవటం లేదు మార్చుకోవాలి మీరు మళ్ళా మొదటికి వచ్చారు అదే మీరు ఇందాక చెప్పారు కదా విదేశీ మానస పుత్రులు పరిపాలిస్తూ ఉంటే నువ్వు ఎక్కడ మారుస్తావ్ మీరు ఒక్క పుస్తకం లో కొన్ని పాఠ్యాంశాలు మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి
(58:36) కమ్యూనిస్టుల అందరికీ హృదయం బద్దలయపోయింది. ఇటాకిటి విదేశీ పుత్రులు దేశంలో ఉంటే ఇంక నీకు మార్పు ఎక్కడ జరుగుద్ది నీ దేశం మీద ప్రేమ ఎక్కడ సార్ విదేశీయుల కాళ్ళు నాకేటటువంటి ఆ విదేశీ మానస పుత్రులు భారతదేశంలో అడుగడుగున ఉన్నారు. అనేక రకాల ముసుగులతో నీకు దేశం మీద ప్రేమ దేశం మీద భక్తి ఇవి ఉంటే మార్పు కచ్చితంగా సాధ్యం అవుద్ది.
(59:11) ఎందుకు రాదు మార్పు భాగ్యతతో కూడిని అంటే భక్తితో చిత్తశుద్ధితో చేస్తే ఆటోమేటిక్ గా వస్తాయి నేను మీరు ఉపన్యాసాల్లో ఒకచోట విన్నాను హిందూ కుష్ అనేది ఓ పర్వతము రక్తపాతంతో తడిచింది తడిచిన కుష్ అనేది ఇట్స్ ఆన్ అరబిక్ వర్డ్ పర్షియన్ వర్డ్ ఖుష్ అంటే చంపడం అని హిందూ కుష్ అంటే హిందువులు చంపబడ్డ ప్రదేశం అది హిందువుల రక్తంతో ఆ పర్వతాలు తడిసినయి లక్షల మంది హిందువులను నరికారు అక్కడ కాశ్మీర్లో జరిగినయి సార్ భట్మజార్ అంటారు
(59:59) గుట్టలు భట్మజార్ అనే గుట్టలు ఉంటాయి అవి ఏందయ్యా అంటే హిందువుల్ని చంపి శవాల్ని గుట్టలుగా వేస్తే గుట్టలుగా మారినాయి వాటని బట్ మజార్ అంటారు ఈనాటికి కాశ్మీర్లో మీరు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ దాకా పోయారు అంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే శారదా శారదా పీఠం కాశ్మీర్ లో ఉంది ఆ పిఓకే లో ఉంది అవును ఇప్పుడు చూడండి దాని పరిస్థితి ఏముంది అక్కడ ఏముంది ఏమి లేదు అక్కడ రాళ్ళు కూడా మిగలలేదు సార్ ఆ పీఠానికి రాళ్ళు కూడా మిగలలే నదికి అటువైపున వచ్చింది అది
(1:00:47) నదికి ఇటువైపున మళ్లా మనవాళ్ళు ఇంకొక శారదా పీఠాన్ని స్థాపన చేసుకున్నారు. మనదే నిజమే కానీ నీ చేతుల్లో ఎక్కడఉంది ఇప్పటిదాకా పరిపాలించినటువంటి పరిపాలకులు ఇన్ని యుద్ధాలు చేశం మనం పాకిస్తాన్తో ఏనాడైనా మన వాళ్ళందరూ నేను చాలాసార్లు చెప్పాను ఈ ఈ మాట గెలిచినాం గెలిచినాం గెలిచిన దానికి గుర్తేంది నీ పాకిస్తాన్తో యుద్ధం గెలిచాం గెలిచిన దానికి గుర్తేంది బంగ్లాదేశ్ యుద్ధం బంగ్లాదేశ్తో జరిగిన ఇదిలో 90 వేల మంది ఆ సైనికులు మనకు
(1:01:35) పొట్టుపడ్డారు 93వేల మంది వాళ్ళని గట్టిగా పట్టుకొని నీ పిఓకే ని వదలమంటే వదలరా బిర్యానీలు దీన్ని పిచ్చి పంపించారు. మన ఆ శాస్త్రి గారి టైంలో మనవాళ్ళు కరాచీ దాకా పోయారు మ్ తర్వాత తాష్కెంట్ దాంట్లో శాస్త్రి గారిని చంపి పంపించారు. యుద్ధ విరమణ జరిగేటప్పుడు మనం ఎందుకు మన ఆ పాకిస్తాన్ ఆక్యూపైడ్ కాశ్మీర్ ని వెనక్కు తీసుకోలేదు ఇప్పుడు ఇరాన్ అమెరికా జరుగుతుంది అమెరిక
(1:02:21) ఇరాన్ వాడు కూడా కండిషన్ పెడుతున్నాడు చిన్న దేశమైనా అది సార్ ఒక్క విషయం చెప్తాను వినండి అది అమెరికా తెలివి తక్కువతనం అమెరికా చేస్తున్నటువంటి యుద్ధ విధానం ఏదైతే ఉందో ఆ వాళ్ళకి ఒక పాలసీ లేదు. ఆ విషయంలో యు షుడ్ అప్రిషియేట్ ఇజ్రయిల్ ఇజ్రయేల్ కి గట్టి ఒక ఒక వాళ్ళని ఏమైనా సరే అక్కడ ఆ సిస్టం చేంజ్ కావాలి అనే గట్టి నిర్ణయం వాళ్ళకి ఉంది. అమెరికా వాడికి అది లేదు.
(1:02:58) సార్ ఏదైనా సరే ఇప్పుడు గాజాను పట్టుకున్నారు గాజా ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉంది కదా మరి వాళ్ళు గెలిచినట్టా కాదా ఇజ్రాయేలీలు గెలిచినట్టే గెలిచిన దానికి నిదర్శనం గాజా వాళ్ళ చేతుల్లో ఉండడం నువ్వు గెలిచిన దానికి నిదర్శనం ఏంది సో ఆ ఇందనక మీరు ఒకటి అన్నారు భోజశాల భోజశాల బోశ్యాల ఆ ఇది రీసెంట్ గా కోర్టు నేను ఇందాక చెప్పాను కదా 36వ000 దేవాలయాలు 36వ000 దేవాలయాలు సంవత్సరం అయినాయి మనవాళ్ళు పోరాటం చేస్తూ మనవాళ్ళు ఏమ అడిగారయ్యా అంటే మాకు మూడు దేవాలయాలు
(1:03:44) ఇవ్వండి తక్కిన విషయాలు మేము మాట్లాడం అని అన్నారు. ఆ మూడు దేవాలయాలు ఏమిటయ్యా అనింటే ఒకటి ఆ కాశీ విశ్వనాథ దేవాలయం రెండు మధుర కృష్ణ దేవాలయం మూడు ఆ రామజన్మభూమి అయోధ్య రామజన్మభూమి ఆ మూడు క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి గుడ్డివాడు ఇట్లా చేత్తో తాకినా కూడా ఇది హిందూ దేవాలయం అని చెప్తాడు అయినా సరే ఆ మూడు ఇవ్వడానికి కూడా వాళ్ళకు మనసు రాలా మళ్లా భయచారా భయ చార భాయచారా భాయచ భాయి లేదు చారా లేదు వాళ్ళకు చారమనం ఇప్పుడు 36 36వే దేవాలయాల మీద మనం పోరాడి
(1:04:34) తీసుకునే హక్కు ఉంది మనకి మనమేం వాళ్ళని చంప వాళ్ళలాగా ఆ నరకడాలుయి పెట్టుకోం మనం లీగల్ గానే పోరాడతాం తెచ్చుకుంటాం ఇప్పుడు లీగల్ గానే భోజశాల భోజశాల భోజ మహారాజు రాజా భోజ్ అంటారు మన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రఘువంశం ఇవి రాసినటువంటి కాళిదాసు ఆయన ఆస్థాన కవి మన పెద్దలు చెప్పేవాళ్ళు భోజుడి మొఖం చూస్తే సామాన్యుడు కూడా కవిత్వం చెప్తాడని అంతటి గొప్ప మహారాజు ఆయన సరస్వతికి ఒక ఆలయాన్ని నిర్మించాడు సరస్వతికి ఆలయం ఏమిటి సార్
(1:05:19) విద్యలకి విద్య విద్యా నిలయాన్ని స్థాపన చేసి అక్కడ మందిరాన్ని స్థాపన చేశాడు. 1200 మంది ఆచార్యులు ఆచార్యులు అక్కడ ఉండేవాళ్ళు 1300ఆ 1300 సంవత్సరం వరకు కూడా అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉండి 1300లో అక్కడ ఇస్లాం రాజ్యం ఏర్పడింది 1200 మంది ఆచార్యులను చంపి అదే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి హోమగుండం ఉంది మీరు ఇప్పుడు కూడా మీరు చిత్రాలు చూస్తే కనిపిస్తాయి ఆ హోమగుండంలో తగలబెట్టారు.
(1:06:05) 1200 మందిని అక్కడ నమాజ్ చేసి మాది అంటున్నారు. అది ఏఎస్ఐ ది ఏఎస్ఐ స్థలం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ స్థలం దాని మీద నిన్ననే మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అది దేవాలయమే అది మసీద్ కాదు అక్కడ నమాజ్ చేసుకోవడానికి వీలు లేదు ఆ హిందువులు అక్కడ పూజలు జరుపుకోవచ్చు. ఆ సరస్వతి విగ్రహం కూడా ఎప్పుడు ఆ సరస్వతీ విగ్రహం లార్డ్ కర్జన్ సమయంలో ఆ సరస్వతీ విగ్రహం ఇంగ్లాండ్ లోని మ్యూజియం కి తరలించబడింది.
(1:06:47) ఆ కోర్టు తీర్పులో అది కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి సరస్వతి విగ్రహాన్ని ప్రభుత్వం సొరవ తీసుకొని మళ్లా తీసుకొని వచ్చి ఇక్కడ స్థాపన చేయాలి అని సర్ ఇవన్నీ మన సంస్కృతి చిహ్నాలు సరస్వతీ దేవికి ఇంకొక పేరు ఏంటో చెప్పండి నాకు భారతి భారతి అంటే జ్ఞానమునందు రమించునది దేశం పేరేంది భారతదేశం భారతదేశం జ్ఞానమునందు రమించే దేశం సరస్వతీ నిలయం సార్ ఈ ఈ తుమి విద్య తుమి ధర్మ ఈయన బంకించం చంద్ర చటర్జీ రాసినటువంటి వందేమాతర గీతంలో ఆయన భారతదేశాన్ని తుమి విద్య తుమి ధర్మ అంటాడు మనం భారతీ అనంగానే
(1:07:37) మీరే అన్నారు ఏది శారదాదేవికి మరో పేరు భారతి అని భారతదేశం అందుకనే శారదా పీఠం కాశ్మీర్ నుంచి ఆ కాశ్మీర పురవాసిని అలాగే ఇవన్నీ చూస్త అదొకటే కాదు మీకు మన భాగవతంలో భాగవతంలో పోతనామాచుడు ఒక పద్యం చెప్తాడు శారద నేరదేందు ఘనసారపటీరమరాళ మల్లికాహార తుషారఫేన రజతాచల కాశపణీష కుంద మందార సుధాపయోది సిత తామర సామరవాహిని శుభాకారత నొప్పు నిను మది గానగనెన్నడు గల్గు భారతి భారతీ అంటాడు సరస్వతీ దేవిని సరస్వతీ దేవినే కాదు భరతమాతను కూడా
(1:08:24) సార్ ఇప్పుడు ఎందుకు ఇంత ఉంది ఇప్పుడు గోవదా గోవదా అంటాడు నాతో ఒక వ్యక్తి ఇప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగాల్లో నందీశ్వరుడు గోస్వరూపమే ఆ అలాగే గో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి ఆ శక్తి పీఠాలకి మనం అమ్మవారి స్వరూపంగా చూసేది గోవై ఎందుకు మీరు అంటే ఎందుకు ఆ గోవుని ఒక డివైన్ అనిమల్ కిందగా ఒక ఒక చట్టం చేస్తే దాన్ని తాకితే ఇప్పుడు నెమలకు వత్తించినట్టు జింకకు వత్తించినట్టు చట్టాల జాతీయ జంతువుగా ప్రకటించలేదు కదా దాన్ని ఆహా ప్రకటిస్తే అయిపోతుంది కదా దానికి సార్ మీకు ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల
(1:09:09) అది చాలా మన స్వాతంత్ర సమరానికి ముందు స్వాతంత్ర సమరానికి ముందు నెహ్రూ గారు గాని గాంధీ గారు గారు గానీ గోవద నిషేధం మీద ఓ గొంతులెత్తారు. మ్ అధికార బదిలి జరగంగానే అన్నీ మర్చిపోయారు. మ్ కారణం ఏమిటంటే ఇక్కడ కతల్కానాల్లో కతలు ఇన్నీ చేసేటటువంటి వాళ్ళు ముస్లింలు మ్ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి సింపుల్ కదా సార్ ఒక జీవ ఒక చట్టం దాంట్లో పెద్ద ఇదేమి లేదు కదా ఎవరు చేయాలా ప్రభుత్వాలు చేయాలి ఎవరు అడిగారు ఎవరు అడిగారు మళ్లా ఏలు మన వైపే చూపిస్తది మనం అడుగుతున్నాం కానీ గట్టిగా అడుగుతున్నామా
(1:09:55) సార్ ప్రభుత్వం మనదైనా అడగందే అమ్మాయినా పెట్టద్దు కాబట్టి గట్టిగా అడగడానికి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా గోరక్షణ కోసం అంటే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అని ఉద్యమ ఉద్యమం చేస్తే దిగవస్తది ప్రభుత్వం ఎందుకు రాదు ఇప్పుడు గోవద నిషేధం ఆ ఉత్తరప్రదేశ్లో అమలవుతుంది. నిన్న గాక మొన్న బెంగాల్లో చార్జ్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గోవద నిషేధాన్ని గట్టిగా అమలు చేస్తున్నాడు.
(1:10:40) అస్సాంలో అమలవుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఇక్కడఎక్కడ ఇక్కడ ఎక్కడ అమలవుతుంది రేపు బక్రీద్ వస్తే ఎన్ని వేల గోవులు ప్రాణాలు హరించబడతాయో చెప్పలేం మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఇద అధికార బదిలి జరిగే నాటికి 83 కోట్ల గోవులు 83 కోట్ల గోవులు ఉండే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసా మొత్తం దేశవ్యాప్తంగా రెండు కోట్లు కూడా లేవు ఇది పరిస్థితి ఇప్పుడు మా ఊరు ఉంది మాది విలేజ్ విలేజ్ మొత్తం మీద రెండో మూడో గోవులు ఉన్నాయి అంతే
(1:11:24) సార్ ఒకప్పుడు ప్రతి విలేజ్ కి కొన్ని భూములు ఉండేయి తెలుసా మీకు విన్నారా మీరు గోచర భూములు గోవులు మాయమైపోయినాయి భూములు మాయమైపోయినాయి గోచర భూములు ఎక్కడఉన్నాయి సార్ గుడిమాన్యం బడిమాన్యం గోచర భూములు మూడు రకాలు భూములు ఉండే ప్రతి ప్రతి గ్రామానికి గుడిమాన్యం బడిమాన్యం గోచర భూములు గోవులు తిరగడానికి మెయడానికి మేయడానికి భూములు గోవులు మెయడానికి భూములు భూములు ప్రతి గ్రామంలో ఉండేది సార్ మీరు పెద్దవాళ్ళని అడగండి చెప్తారు గోచర భూములు దేవాలయ మాన్యాలని తెలుసు కానీ బడి గుడిమాన్యం దాన్ని దాన్ని గుడిమాన్యం అంటారు
(1:12:08) బడిమాన్యం ఉండేది ఆ ఎప్పుడైతే మన గురుకుల పాఠశాలలన్నీ ధ్వంసం అయిపోయినాయో బడిమాన్యాలు మాయమైపోయినాయి. సరే గుళ్ళు ధ్వంసం చేసి గుడిమాన్యాల్ని భోం చేస్తున్నారు. గోవుల్ని భోం చేసి గోచర భూముల్ని మాయం చేశారు. ప్రతి గ్రామానికి గోచర భూమి ఉండేది రికార్డులు అడగండి చెప్తారు నేను సరదాగా చెప్పట్లేదు ఇది రెవెన్యూ రికార్డులలో ఉంటాయి ఆ రికార్డులో ఉన్నాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయిపోయి మారి మారి పోతున్నాయి కదా సార్ అవును మరి భోజనం భూముల్ని భోం చేస్తున్నారు గోవుల్ని కాదు గోవుల్ని
(1:12:52) భూముల్ని ఇద్దరు రెండిటిని భోం చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడి నుంచి ఆలయం నుంచి దేశ చరిత్ర నుంచి సార్ ఇవన్నీ మన సంస్కృతిలో భాగాలు సార్ భాగాలు మనం వీటిని గురించి మనం మాట్లాడుకోకపోతే మనం హిందువులమే కాదు హిందువులం కాదు భారతీయులం కాదు భారతీయులం అంతకంటే కాదు భారతదేశంలో ప్రతి పుట్టిన ప్రతి ఒక్కడికి వీరి ఇది సంపద తన సొంత సంపద సార్ ఇది హిందువుకి తన సొంత సంపద ఇది దాన్ని కాపాడుకోలేకపోతే సంస్కృతిని కాపాడుకోలేకపోతే సంస్కృతాన్ని కాపాడుకోలేకపోతే నేను ఈ ఇంటర్వ్యూ ముఖంగా మరొక విజ్ఞప్తి
(1:13:36) చేయదలుచుకున్నాను రవిశాస్త్రి గారు చివరిగా ఇప్పుడు త్వరలో ఆ జనగణనకి ప్రతి ఇంటికి వస్తారు అధికారులు ఆ మార్చి 31 1 2027 వరకు ఈ జనగణన కొనసాగుతుంది భారతదేశంలో యాక్చువల్ గా 2021లో జరగాల్సింది బికాజ్ ఆఫ్ కోవిడ్ కోవిడ్ అది ఇప్పుడు జరుగుతున్నది దాంట్లో ఒక ప్రశ్న మీకు మీ మాతృభాష ఏది అని అడుగుతారు.
(1:14:16) మీ మాతృభాష ఏది అన్నప్పుడు మీ మాతృభాష తెలుగు అని చెప్పండి తెలుగు తెలుగు అయితే తెలుగు మరాఠి అయితే మరాఠి ఏదైతే అది హిందీ అయితే హిందీ మీకు ఇంకేం భాషలు తెలుసు అన్నప్పుడు అని ప్రశ్న అడుగుతారు. నాకు సంస్కృతం తెలుసు అని ప్రతి వాళ్ళు చెప్పండి. నిజంగా మీకు సంస్కృతం తెలుసా మీకు తెలుసు సంస్కృతం మీకు సంస్కృతం తెలుసని మీకు తెలీదు. మనం రోజు చేసే పూజ శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సంస్కృతం తెలుగు సంస్కృతమా సంస్కృతం మరిను నువ్వు చేసే ప్రతి ప్రార్థన సంస్కృతంలోనే
(1:15:04) ఉంటుంది. సంస్కృత పదాలు లేకుండా తెలుగు మాట్లాడడం అనేది జరగదు. సంస్కృత పదాలు లేకుండా ఏ భాషలు మాట్లాడారు భారతీయ భాషలో ఏ భాష మాట్లాడ కాబట్టి సంస్కృతం మాకు తెలుసు అని చెప్పండి దీనివలన సంస్కృత భాష భాషకు భాషా అభివృద్ధికి దోహద ప్రభుత్వం కూడా దోహదం చేయడానికి ఈ గణాంకాలు ఉపకరిస్తాయి కాబట్టి ప్రతి భారతీయుడు నేను హిందువు అని చెప్పట్లే ప్రతి భారతీయుడు మాకు సంస్కృతం తెలుసు అని చెప్పండి ఇది ఇది నేను మన రవిశాస్త్రి గారి ద్వారా నేను మీకు చేస్తున్నటువంటి విన్నపం
(1:15:48) చాలా చాలా సంతోషం అండి చాలా అద్భుతమైన విషయాలు ఇది ఒక్కసారితో అయ్యేది కాదు మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ జ్ఞానం అనేది జనాల్లోకి వెళ్తేనే ఈ యొక్క సమాజంలో ఇంత నష్టపోయాము అనే విషయాన్ని తెలియకుండా బతికేస్తున్నారు చాలామంది నేను ఎందుకు మిమ్మల్ని ఎస్పెషల్ ఇంటర్వ్యూ కి పిలిచి చేయాలంటే నేను మొన్న ఒకటెన్త్ క్లాస్ లో టాపర్ అయినటువంటి అమ్మాయి అంటే అవుట్ ఆఫ్ 600 కి 950 993నో 994 ఓన్లీసెవెన్ మార్క్స్ వచ్చిన అమ్మాయిని నేను ఒక క్వశ్చన్ వేశ ఏం క్వశ్చన్ అంటే నువ్వు తర్వాత ఏం చేస్తావ్ అన్నా సమ ఏదో కోర్స్ చెప్పింది తర్వాత
(1:16:35) ఇంటర్మీడియట్ అయిపోతుంది ఇంజనీరింగ్ ఇక్కడ జరగాలి అది ఇది అని చెప్పింది ఒకళ్ళ ఇంజనీరింగ్ చదివా దేనికోసం చదివావ అన్నా తర్వాత ఎంఎస్ చేస్తాను అది ఇది అని చెప్పింది అయిపోయిన తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే ఏం చేస్తావ రెండు నిమిషాలు ఆలోచించి ఏం చేస్తామండి కొన్ని రోజులు చూసి సూసైడ్ చేసుకుంటాం అంది అంటే ఒక వ్యక్తి తన బతుకు ధరకు బతుకు బతకడానికి స్వయం సమృద్ధిగా బతకడానికి నేర్పించలేని విద్య ఎగ్జాక్ట్లీ నేర్పించలేని విద్య ఎగజక్ట్లీ విద్య నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు సార్ ఇది మన మన విద్యా విధానం ఆ ఏది అంటే ఇప్పుడు ఉండే విద్యా విధానం
(1:17:16) కాదు మన గురుకుల విద్యా విధానం ఏదైతే ఉందో అది మీకు ఈ ఈ ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తుంది. ఆత్మవిశ్వాసం ఏముంది సార్ ఇప్పుడు మనకి హిమాలయాల్లో పోయి తిరిగితే ఓ 10 సెంట్ల స్థలంలో క్యారెట్ ఇట్లాంటివి పెట్టుకొని అవి పండితే కందమూలాలు తిరిగి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే బతకడం కోసం ఉద్యోగమే అనే దగ్గర స్ట్రక్ అయిపోయి అందుకే ఆ సుమతి శతకంలో సుమతి శతకారుడు చెప్తాడు అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరను కొలచి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దులు కట్టుక మడిదున్నగ బ్రతుకవచ్చు మహిలో సుమతి అంటాడు మనవాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలకు పోయేవాళ్ళు కాదు సార్ మనవాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్
(1:18:03) ఒకనాటి కాలంలో ఒకనాటి కాలంలో లో ప్రతి ఇల్లు ఒక పరిశ్రమ ప్రతి ఇల్లు ఒక పరిశ్రమ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రతి గ్రామం ఒక హబ్ ఒక ఇండస్ట్రియల్ హబ్ మనము ఆధునీకరణ పేరుతో మన సొంత వృత్తుల్ని నాశనం చేసుకున్నాం. అందువలన ఈరోజు మీరు అన్నారే ఆ బిడ్డ సూయిసైడ్ చేసుకుంటాను అనే ఆలోచన అదే అదే బిడ్డ అంత చదువుకున్నా ఏదైనా వృత్తి నేర్చుకొని ఉన్నది అనుకోండి తన బతుకు తను బతకలేదా ఇది మెకాలే పద్ధతి ఇప్పుడు అర్థమైందా మెకాలే పద్ధతి
(1:18:48) అదే స్కిల్ స్కిల్ లేకుండా నాలెడ్జ్ రోబోటిక్స్ ని తయారు చేస్తున్నాం అంతే రోబోట్స్ ని కూడా తయారు చేయడంలే మనం రోబర్ట్స్ కి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటది దాంట్లో దానికి మనమే ఫీడ్ చేస్తాం రోబట్ కి కూడా రోబోటిక్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ యు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద దాని ఇన్పుట్స్ ఇన్పుట్స్ అన్ని నువ్వు ఇస్తావు కాడ కానీ ఇక్కడ ఇన్పుట్స్ కూడా నువ్వు ఇవ్వడంలే అంటే మీరు రాబర్ట్ రాబర్ట్స్ కంటే కూడా హీనం చాలా సంతోషం ండి ఇది ఒక్కసారే అయితే కాదు ఒకసారి విద్యా విధానం మీద ఒకసారి ఆలయాల మీద ఒకసారి ఇట్లా ఒక్కొక్క విషయం పైన మనం
(1:19:34) చేస్తూ ఉంటే జనాల్లో అవగాహన కలుగుతూ ఉంటుంది తప్పకుండా ఆ అవగాహన కలిగి భగవంతుడు భగవంతుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు నలుగురికి మన సంస్కృతిని చెప్పుకునేటటువంటి అవకాశం మన సాంప్రదాయాలను చెప్పుకునే అవకాశం ఇచ్చాడు కచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం చాలా సంతోషం జై హింద్ జై మాభారతి ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతమైన విషయాలని మనం తెలుసుకున్నాం.
(1:20:03) మరొక్కసారి మరొక్క విశిష్టాతితో కలుసుకుందాం అంతవరకు సెలవ్ నమస్కారం.

No comments:

Post a Comment