Wednesday, September 9, 2026

'దేహా'లయం | Sanathanam Lo Haindhavam.. | Prime9 News

'దేహా'లయం | Sanathanam Lo Haindhavam.. | Prime9 News

Author Name:Prime9 News

Youtube Channel Url:https://www.youtube.com/@Prime9News

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o7kl1Y8y27g



Transcript:
(00:01) నమస్కారం సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. దేవో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతనః అంటే దేవాలయం భగవంతుని శరీరం అయితే అందులోని మూర్తి ఆ దేవుని ప్రాణం సనాతన ధర్మంలో ఒక దేవాలయం నిర్మించడం అంటే విశ్వంలోని ఒక శక్తిని భూమి మీదకి ఆహ్వానించడమే. అందుకే మన మహర్షులు శిల్పాచార్యులు మానసారం మయమతం కశ్యప శిల్పశాస్త్రం వంటి గ్రంథాల్లో ప్రతి చిన్న అంశానికి స్పష్టమైన నియమాలు నిర్దేశించారు.
(00:32) రాయిని ఎన్నుకోవడం అంటే శిలా సంగ్్రహణం నుండి క్షేత్రపాలినికి బలి సమర్పించడం సమతల మట్టం చూసుకోవడం సూత్ర విన్యాసం ద్వారా శక్తిరేఖలను నిర్ణయించడం అలాగే ఖిల పంజరం ప్రతిమా లక్షణాల ప్రకారం మూర్తిని చక్కడం వరకు ప్రతీదీ ఒక వేదోక్తమైన ప్రక్రియ అయితే నేటి ఆధునిక కాలంలో వ్యాపారాత్మక ధోరణి వల్ల లేదా అవగాహన రాహిత్యం వల్ల ఈ శిల్ప శాస్త్ర నియమాలను ఎంతవరకు పాటిస్తున్నారు ఒకవేళ ఈ శాస్త్ర నియమాలను ఉల్లంఘిస్తే యజమానికి అర్చకునికి లేదా ఆ గ్రామానికి ఎలాంటి విపత్తులు ఎదురవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి దీనిపై క్షుణణంగా చర్చిద్దాం డిబేట్ లో పార్టిసిపేట్
(01:09) చేస్తున్నారు డాక్టర్ వేద బ్రహ్మ శ్రీ మోహన్రావు శర్మ గారు స్థపతి బెంగళూర్ నుంచి అలాగే మరి కాసపట్లో శ్రీకాంతేంద్ర స్వామి నందికొండ గాయత్రీ పీఠం నుంచి జాయిన్ అవుతారు. ఇక పావులరి శ్రీనివాసాచార్య గారు కూడా జాయిన్ అయ్యారు పంచాశీ పీఠం శ్రీశైలం నుంచి నమస్కారం అండి. నమస్తే తమ్మి మోహన్రావు శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి.
(01:29) శర్మ గారు దేవాలయ నిర్మాణానికి ముందు ఈ స్థల పరీక్ష క్షేత్ర పాలనికి పూజ లేదా బలి విధానం అసలు ఎందుకు తప్పనిసరి అంటారు ఒకవేళ అవన్నీ ఆ నియమాలు పాటించకపోతే ఏంటి ఏం జరుగుతుంది ? ధన్యవాదాలు అమ్మ ఇప్పుడేంటంటే మొట్టమొదటిగా దేవ ప్రార్థనతో చెప్పి ప్రారంభిద్దాం. గణనాంత్వా గణపతిమవామహే కవిం కవినామపమసర్వస్తవం జేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మనస్పతనత సాధనం ఇది మహా గణాధిపతయే నమః ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అమ్మ ఎందుకంటే సనాతన ధర్మానికి మూలము దేవతల అయితే ఆ దేవతలకి ఆవాస స్థానాలే దేవాలయాలు ఈ దేవాలయాల్లో ముఖ్యంగా ఉండేది గర్భాలయంలో
(02:17) విగ్రహాలు ఈ విగ్రహాలు అంటే కేవలం కేవలం శిలా శిల్పం అంటే ఒక శిలలో మలిచే శిల్పం మాత్రమే కాదు అది ప్రయాణం ఉండే భగవత్ స్వరూపాలని ఇది గ్రహించాల్సి ఉంటుంది అందులో అది గ్రహించే ఆ భగవత్ శక్తి కోసమే దేవాలయాలకి వెళ్ళడం అనేది మనందరికీ తెలుసు అయితే దీని వెనక ఏంటి ఆ సైన్స్ ఏముంది అనే విషయాన్ని మనం కూలకర్షణగా మనకి ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది.
(02:42) ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ఇవన్నీ కూడా కనుమరుగైపోయి అసలు నూతన నవీన దేవాలయాలకి శక్తే లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దీన్ని ఎలా చెప్పగలం అంటే ఈ కొత్త దేవాలయాలకి ఎవరు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి అనుభూతి ఎలా ఉంటుంది పురాతన దేవాలయాలు సపోజకి కాళాస్తి గాని లేదా వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల గాని ఎక్కడికి పెద్ద పెద్ద దేవా అంటే పురాతన దేవాలయాలకి వెళ్తే మధురై కామాక్షి కంచి కామాక్షి ఇటువంటి పురాతన దేవాలయాలు మరి తిరువన్నామల గన వెళ్ళినట్లయితే అక్కడికి అక్కడ వెళ్ళిన తర్వాత భక్తులకి ఉండే అనుభూతి ఎట్లా ఉంటుంది ఆ పాజిటివ్
(03:22) ఎనర్జీ ఆ లెంగ్త్ ఎట్లా ఉంటుంది దీనికి వెనక ఏం రహస్యం ఉంది ఎటువంటి సైన్స్ ఉంది అనేది మనం ప్రజలు తెలుసుకొని ఇప్పుడు నూతనంగా నిర్మించే ఈ దేవాలయాలు ఆ విధంగా నిర్మించాలనేది ఓకే మన యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అయి ఉంటుంది అయితే ఇక్కడ మొట్టమొదట ఈ దేవాలయం రైట్ శ్రీకాంత్ స్వామి గారు మీరు కాస్త మాట్లాడుతున్నారు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి ండి అంటే డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం ఆ అవునమ్మ ఆ ఇక్కడ విగ్రహం విగ్రహం తయారు చేసేటప్పుడు మొట్టమొదటి క్రమం ఒక స్టెప్ ఏంటంటే ఆ విగ్రహం చేసే ఆ శిల్పి దగ్గరికి యజమాని ఎవరైతే విగ్రహం గాన దేవాలయం గా
(04:09) నిర్మించాలని సంకల్పం చేసుకుని ఉంటారో వాళ్ళు సపరివైర సమేతంగా ఆ శిల్పాచార్యుడు గృహమునకు అత శిల్పశాలకు వెళ్లి భార్య సమేతంగా ఆయనకి పాదపూజలు అన్నీ చేసి సప్పర్వేర సమేతంగా మేలతాళాలతో అక్కడ ఆ సుమంగలీయులతో అంటే సుమంగలి వస్తువులు తర్వాత సుమంగలి స్త్రీలు అందరితో వెళ్లి అక్కడ స్వాగతం పలికి వాళ్ళకి పాదపూజ చేసి దంపతులు శిల్పి దంపతులకి ఆ స్థపతి దంపతుల పాదపూజ చేసి అక్కడ శిల్ప వర్ణం చేస్తారు శిల్ప వర్ణం మూడు సార్లు చేయాల్సి ఉంటుంది ఒక విగ్రహ నిర్మాణంలో గాని దేవాలయ నిర్మాణంలో గాని మొట్టమొదట శిలా సంగ్్రహం అంటే సంకల్పం చేసుకున్నాము దేవాలయంకి
(04:49) అంటే గారు ఇప్పుడు మీరు ముందుగా గా తెలియజేస్తుంది దేవాలయ నిర్మాణంలో ప్రారంభ స్థాయి స్థల విధానం గురించి కదా ఓకే ఒకసారి ఇమేజ్ రూపంలో మనం చూద్దామా దాన్ని ఆ చూపించాను ఇమేజ్ రూపంలో మీరు ఒకసారి మాకు తెలియజేస్తారా రైట్ ఫస్ట్ ఒక ఇది తర్వాత చెప్తాను ఇది కిలపంజరి నిర్మాణం ఇప్పుడు జస్ట్ మూడో ఇమేజ్ లో అయితే వస్తది మూడో నాలుగోలో నేను అడుగుతాను మీరు మామూలుగా విషయం చెప్తాను వినండి ఓకే అయితే ఇక్కడ ఈ మేలతాళాలతో ఆ శిల్పిని శిలుపవర్ణం చేసిన తర్వాత ఆయన ఏం చేసాడంటే ఆయ ఆయాతి గణతం ఈయన ఉద్దేశం ప్రకారము ఆ విగ్రహమా దేవాలయమా దేవాలయం అయితే ఆయాతి గణతం కట్టి లెక్కించి
(05:27) ఆ మానసూత్రం కనుక్కోవాలి మానసూత్రం పైన మొత్తం దేవాలయ నిర్మాణం మొత్తం ఆధారపడి ఉంటుంది. మొత్తం అంటే మానవు అంటే కొలతలు ఈ భగవత్ సృష్టి అంతా కూడా విశ్వకర్మ సృష్టి ప్రారంభించేటప్పుడు ఈ కొలతలతోనే ప్రారంభించాడు అనేది మనకు శాస్త్రం చెబుతుంది. అది ఎట్లా అంటే మహిమతం చెప్పిన విధానం ప్రకారం సర్వేసామపి వస్తువున మానేన వినిచయః తస్మాత్ మానోపకరణం వక్షే సంక్షేప సంక్షేపతః క్రమాత్ పరమాణు క్రమాద్వర్ధం మానాంగులమితి స్మృతం పరమాణురతి ప్రోక్తం యోగీనాం దృష్టి గోచరం అంటే దీని అర్థం ప్రకారం ఏంటంటే మొత్తం ప్రతి సృష్టిలో ఉండే ప్రతి ప్రతి వస్తువు కూడా ఈ మానం అనే
(06:07) కొలతలతోనే ముడిపడి ఉంటుంది ఈ భగవంతుని యొక్క స్వరూపాలు కూడా కొలతల ఈ శిల్ప శాస్త్రం ప్రకారం కొలతలతోనే ఆధారపడి ఉంటుంది ఇక్కడ నేను మనం మెయిన్ సబ్జెక్టు కి పంజ నిర్మాణం కూడా ఈ కొలతల ఆధారంతోనే మనకి ఆ నిరూపించాల్సి ఉంటుంది ఆ కొలతలే పరమాత్మ యొక్క శక్తి అనేది అక్కడ ప్రతిపాదించబడుతుంది అన్నమాట ఇక్కడ పరమాత్మ ఏ విధంగా కొలతలను ఉపయోగించి సృష్టించాడు అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక మామిడాకు తీసుకోండి కొన్ని కోట్లు రకరకాల కోట్లు వృక్షాలు ఉన్నాయి అన్ని ఆకులు పోగు వేయండి అందులో మామిడాకు తీసి ప్రత్యేకంగా తీయమంటే ప్రతి ఒక్కరు సులభంగా
(06:41) మావిడాకు ఇదే అని తీస్తారు అదే అదే విధంగా రావి ఆకుతో ఏమంటారు తీస్తారు ఇన్ని ఇన్ని కోట్ల ఆకుల్లో అన్ని ఆకులే పచ్చగా ఉంటాయి కానీ దాని యొక్క రూపము లక్షణము ఇవన్నీ భిన్న రీతుల్లో సృష్టించడం జరిగింది అన్నమాట అంటే ఏ చెట్టుకి అదే రకం ఆకు ఉంటుంది అదే రకంగా పళ్లల్లో కూడా అదే విధంగా తేడాలు ఉంటాయి అదే విధంగా మనుషుల్లో కూడా అదే విధంగా మనుషులు సృష్టించాడు భగవంతుడు ఆ పరమాత్మ విశ్వకర్మ ఆ మనుషుల సృష్టిలో సృష్టిలో కూడా ఈ ఎంతమంది కోట్ల మనుషుల్లో కూడా ఒక్కొక్క మనసుకి వైవిధ్యం ఉంటుంది ఒక మనిషి యొక్క ఫింగర్ ప్రింట్ ఇంకొ మనిషికి సరిపోదుఅన్నమాట
(07:13) అదేవిధంగా ఇటువంటి వైవిధ్యభరితమైనటువంటి సృష్టిలో కూడా ఈ అదిత్వంలో అంటే కొలతలు ఈ రూప లక్షణాలు ఆ పెట్టే ఆ పరమాత్మ విశ్వకర్మ సృష్టించాడు అనేది శాస్త్ర విధితం అయితే ఇటువంటి ఈ శాస్త్ర తాళమానం అనేది ఈ మానోపకరణం అనేది ఈ సర్వే అంటే మొత్తం మామతం చెప్పిన శ్లోకం కాశ్యప శిల్ప శాస్త్రంలో ఇదే అంటే ఇదే రకమైన శ్లోకాలు చాలా ఉంటాయి అయితే ఈ సృష్టికి కొలతలకి ఎట్లా అంటే ఎప్పుడైతే యజమాని ఆ పాదపూజ చేసి ఆయన అభ్యర్థించుకుంటారో మా వంశ క్షేమార్థం గ్రామ క్షేమార్థం లోక క్షేమార్థం మీరు మాకు ఆ దీవ ప్రతిమ అవా ఈ ఆలయ నిర్మాణం చేపట్టాలి అని శిలుపవర్ణం
(07:53) చేసి ఆయనకి ధనకనక వస్తు వాహనాదులు అన్నీ సమర్పించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదటగా దేవాలయం అయితే భూపరక్ష చేస్తారు భూపరిక్షలో రకరకాలు ఉన్నాయి అన్ని విధాలు టెస్ట్లు చేసి ఆ ఆ భూమి తీసుకోవచ్చు తీసుకోకూడదు అనేది నిర్ణయించి మరో భూమి చూస్తారు అది దేవాలయం అయితే అదే విగ్రహం అనుకుంటే ఏం చేయాలంటే మొత్తం ముందు ఆ గణకి వెళ్లి అంటే గని అంటే ఇప్పుడైతే గనులు ఉన్నాయి అప్పుడంటే అడవికి వెళ్తారు అడవికి వెళ్లి శిల్పి యొక్క యోగ దృష్టితో ఇక్కడ మన మూర్తి శిల్పానికి సరైన శిలలు ఉందని గమనించి దాన్ని తవ్వించి ఆ శిలను బయటకి తీస్తారు అన్నమాట
(08:28) అంటే ఒకప్పుడు శిల్పు శిల్పులు విజ్ఞానులు అంటే సైంటిస్టులే వాళ్ళు సంపూర్ణంగా సైంటిస్టులు అన్నమాట ఒక ఆదికాలంలో ఒక విధంగా చూడాలంటే అప్పుడు సైన్స్ లేదు ఎటువంటి కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ లేవు భూగర్భంలో ఉన్నట్టు లోహాలు తీయాలి గన అనుకున్నా ఏవైనా పదార్థాలు తీయాలనుకున్నా వాటిని సృష్టించాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అంతటి విజ్ఞానవంతులు కేవలం విశ్వకర్మ వంశ శిల్పాచార్యులు అనేది మనకి సంస్కృతి మన ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తున్నాయి.
(08:54) అటువంటప్పుడు ఈ దేవాలయ నిర్మాణానికి అత విగ్రహ నిర్మాణానికి యోగ్యమైన శీల ఎక్కడఉందో అడవికి వెళ్లి అక్కడ తన యోగ దృష్టితో పరిశీలించిన తర్వాత అక్కడ త్రవించి అక్కడ త్రవించే ముందు అక్కడ క్షేత్రానికి ప్రతి క్షేత్రానికి ఒక పాలకుడు ఉంటాడు. మొట్టమొదటిగా క్షేత్రపాలక ఆవాహన చేసి కలసంలో అక్కడ పూజలు చేసి ఆ క్షేత్రాలక పాలకకి మొత్తం చుట్టువైపు ఎనిమిది పనులు నివేదన చేసి అంటే హరిద్రాన్నము ఇక ఆ రక్తాన్న రక్తాన్న అంటే కుంకుమ కలిపిన అన్నం అన్నమాట అంటే బలి ఇచ్చి తర్వాత ఆయన అనుమతి పొందిన తర్వాత ఈ వృక్ష సంగ్్రహము శిలా సంగ్్రహము ఇవన్నీ ఒకటే అన్నమాట ఇదే పద్ధతి ఉంటుంది
(09:34) ఇప్పుడు ఒక కర కావాలి అంటే ఒక మాను కావాలి వచ్చే వృక్షం కావాలి శిల్పానికి గానీ ఆ దేవలయద్వ అవును రైట్ శర్మ గారు కాస్త డిస్టర్బెన్స్ వస్తున్నట్టు ఉంది నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు అసలు ఆలయం అంటే కేవలం భక్తి కేంద్రం మాత్రమేనా లేకపోతే మనిషి దేహానికి అదొక ప్రతిరూపమా అంటారా మనిషి దేహానికి ప్రతిరూపం ఒక భక్తికి కూడానమ్మ అన్నిటికీ వాళ్ళ ఆయువు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మొత్తం ఇంచ్చేది విశ్వంలో నుంచి వచ్చే విశ్వశక్తిని సంగ్రహించి [గొంతు సవరించుకోవడం] అది గర్భాలయం మీద ఉన్న దీని మీద ఇటు
(10:14) రాజగోపురం మీద ఉన్న కలసాల మీద ఆ తర్వాత ధ్వజస్తంభం మీద ఆ విశ్రశక్తి రిసీవింగ్ పాయింట్లు అది ఆ రిసీవింగ్ పాయింట్ నుంచి మూల విరాటు దగ్గరికి వెళ్తాయి ఆ తర్వాత ప్రాంగణంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని కవర్ చేసుకుంటూ ప్రతి వ్యక్తి ముందు వాళ్ళకి మనసు సంతృప్తిగా ఉండేట్టు ఆహ్లాదంగా సంతోషంగా ఉండేట్టు చేసి ఆరోగ్యా అనారోగ్య విషయాలు ఏమనా ఉంటే వాటిని తొలగిస్తూ ఆ యుద్ధిని చేస్తారు.
(10:44) ఇకపోతే ఈ ప్రతిష్టలు ఇవి ఇప్పుడు మన దేహాల దేవాలయం ఇవే మన భగవంతుడు స్వరూపం అనుకుందాం ఈ దేవాలయం కట్టడంలో ఏదైనా తేడా వస్తే ముందు ఫస్ట్ దేవాలయం కట్టడంలో కాదు ప్రతిష్టలో గాని ఆ తర్వాత వాటిలో గాని ఆ తర్వాత చేసే అనుభవం పూజాధికారులు గాని వీటిలో గాని తేడా వస్తే అది ముందు పూజారి కప అవుతుంది ఆ తర్వాత ధర్మకర్త కపిట్ అవుతుంది ఆ తరువాత గ్రామానికి వాళ్ళ క్రమకా రాజ్యానికి కూడా ఇది అవుతుంది అది కలిప అంటే ఇప్పుడు ఆలయ శిల ఎంపిక నుంచి ప్రతిష్ట వరకు కూడా ప్రతి దశకు శాస్త్రంలో ప్రత్యేకించే నియమాలు ఉంటాయి కాబట్టి ఆ ఎంపిక విషయం నుంచి ప్రతిష్ట వరకు ఆ
(11:29) నియమాలు ఖచ్చితంగా మనం పాటించాలంటారు. అవును మీరు ఒకసారి కాళేశ్వరం దగ్గర నుంచి పైన కేదార్నాథ్ దగ్గర నుంచి చూస్తే నాకు 79 అక్షాంశకాంశాలు ఒకే సరళ రేఖలో ఉన్నట్టుగా ఉంటాయి వాళ్ళు ఎక్కడెక్కడ శక్తి శక్తి అనేది రిసీవింగ్ అవుతుంది డిస్ట్రిబ్యూట్ అవుతుందో తెలిసే ఆ పర్టికులర్ పాయింట్స్ ఎన్నుకొని వాళ్ళు ఆ దేవాలయాలను నిర్మించడం జరిగేది ఆ రోజుల్లో ఉండే స్తపతులు ఇప్పుడు అట్లాంటి స్తపతులు కొద గొప్ప ఉన్నారు ప్రతివాళ్ళు ఇప్పుడు వేరేవాళ్ళు కూడా చేస్తాఉన్నారు అభిష బ్రాహ్మిణ్స్ తప్ప వేరేవాళ్ళు కూడా చేస్తాన్నారు అది చెల్లిగొట్టు కాదు అది
(12:10) వాళ్ళు ఏం చేసేవాళ్ళ అంటే ఆ స్థపతికి ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగో సౌండ్ ఇంజనీరింగ్ లైట్ ఇంజనీరింగో మీకు గమనిస్తే ఇంకా గట్టిగా వస్తే వరంగల్లో ఉన్న పేరుని శివతాండవం అనేది రామప్పాచార్యుల వారు చెక్కిన ఆ నృత్య భంగిమ నుంచి ఒక రూపకం చేశారు అవును మీకు ఐడియా ఉండే ఉంటుంది మీ వరంగల్లో ఆ శిల్పాలు ఉన్నాయి అది వాళ్ళు ఏదో ఒక ఏది రామప్పాలయంలో గురువుగారు ఎవరు అమ్మ రామపాలయంలో ఉన్నాయి ఇది ఓకే ఆ నృత్యంలోనే వాళ్ళ నృత్యం కూడా తెలిసిఉండాలి శర్మ గారు వస్తారు మీ దగ్గరికి గురువుగారు ఓకే నృత్యం తెలిసి ఉండాలి సంగీతం తెలిసి
(12:55) ఉండాలి ఒకటి ఏంటమ్మా ఒక సపతి అంటే అన్ని ఇంజనీరింగ్ల కలిసిన మ్ మామూలుగా ఏదో ఈ తలన ముక్కుక వస్తే ఈఎంటి హాస్పిటల్ కి వెళ్ళు చెవికి వస్తే ఇంకొక హాస్పిటల్ కి వెళ్ళు హార్ట్ కి ఒకటి ఇది కాదు మొత్తం అన్ని కలకలిపిన ఇంజనీరింగ్లు అన్నీ ఒక స్థపతిలో ఉంటాయి. అన్ని వస్తేనే వాళ్ళు స్తపతులు గాను వాళ్ళు పీఠాధిపతులు గాన విషబా ఒకప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు ఒకప్పుడు ఈ పీఠాధిపత్యాలు అన్నీ విశ్వ బ్రాహ్మణస్ చేతులోనే ఉంటాయి ఆ తర్వాత ఏదయింది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఇంకా ఇంతకుముందు కూడా ఒక వీడియోలో ఉదాహరణ ఇచ్చా మాకు మామూలుగా చెబుతున్నా ఓపెన్ గా
(13:33) ఎవరికన్నా మనసు అనిపిస్తే నన్ను మన్నించండి నేను గమనించింది క్యాపిటల్ వెలగపూడి అమరావతి దాన్ని సిఆర్డి అమరావతి అన్నా లేదంటే వెలగపూడి ఇది అది వాళ్ళ విఖ్యా క్షేత్రపాలకుడు ఆ ఊరికి క్షేత్రపాలకుడు వీరభద్రుడు వాటి పునరుద్ధరణ చేద్దాం అనుకొని ఇచ్చేసిన కొద్దిరోజునే ఆ తర్వాత నెక్స్ట్ ఆ గవర్నమెంట్ పడిపోయింది మీకు అడ్డగోలుగా ఒక పునరుద్ధరణ ఇట్లా ఇష్టం వచ్చింది చేస్తే ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారు అనేది నేను చూశను ఆ ఊరి పెద్దలతో కూడా ఇచ్చేసేసి నాయనా పద్ధతి ప్రకారం ఇలా ఇలా ఇలా చేయాలి అన్నాను వాడు చేశారో లేదో
(14:11) తెలియదు నాకు తెలిసి చేయలా అది ఒక గ్రామం రాజధాని అయితే ఆ రాజధానిలో ఉన్న దీన్ని అందుట్లోకి ఆ ఊరి క్షేత్రపాలకు కూడా వీరవద్రులారు అది తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అది జాగ్రత్త కాకపోతే అది నిలువెత్తు ఉదాహరణ మాకు ఇక్కడ కొన్నూరుకు దగ్గరలో కూడా ఒక ఊరు ఉంది ఓకే ఏడు చెప్పను నేను ఆ శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేద్దామని వాస్తవంగా అసలు పాతకాల దేహాలని అలానే ఉంచి ఆ బయట ఏమనా ప్రగమనా దెబ్బతింటే ఇచ్చేయటమే కానీ శివలింగాన వీటిని అడ్డగోలుగా ఏదో చేయడం అని చెప్ప అనేది అది మంచి పద్ధతి కాదు నాకు తెలిసి ఆనాటి శిల్పులు ఆనాటి విశ్వ బ్రాహ్మిణ్స్ వాళ్ళు చేసి
(14:54) ఒక శిల్పాన్ని చక్క విగ్రహాన్ని చక్కటం దగ్గర నుంచి నేత్రమ చేసి ప్రతిష్ట చేసి ఇక్కడ ప్రాణ ప్రతిష్ట చేస్తారు కొంతమంది జీవ ప్రతిష్ట కూడా చేసినయండి జీవ ప్రతిష్ట అంటే ఎంతమందికి చెప్పాను నేను గర్భగుడిలో ఆ శివలింగాన్ని గాన లేదా మూల విగ్రహాన్ని ఆ పక్కన పెడతారు తలుపులు వేస్తారు బయట లోపల ఉన్న దేవుడి యొక్క రూపాన్ని పచ్చ కర్పూరంతో గాని కర్పూరంతో ఆ చిత్త ఆ పట్టం వేస్తారు ఈ శిల్పి ఇక్కడి నుంచి మంత్రచ్చారణ చేసింటే లోపల ఉన్న విగ్రహం దానంతట లేచి ఆ పీఠం మీద కూర్చొని దానికంతట అదే ప్రతిష్ట అది జీవ ప్రతిది ఓ అంటే ఇప్పటికీ కూడా అలా జరుగుతుంది
(15:34) అంటారా గురువుగారు ఇప్పటికీ కూడా రైట్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది రైట్ శర్మ గారు కంటిన్యూ చేయండి ఆ చూడమ్మ అక్కడ క్షేత్రపాళక పూజ అయిన తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి ఇప్పుడు ఆ జీవ ప్రతిష్ట ఉంది ఆ జీవ ప్రతిష్ట చేసిన ఇది కరెక్ట్ గా చేస్తే అమ్మవారు గాని అయ్యవారు గాని సాయంత్రం సంచారానికి వస్తారు అందరూ నిద్రపోయింది 11 తర్వాత సంచలక [గొంతు సవరించుకోవడం] వస్తే అడ్డగోలుగా ఆ రోజుల్లో రక్షకగా ఉండేవి
(16:17) ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పాను నేను ఇంతకుముందు దేవాలయాలకి దుర్గాలు కోటలకి నగరాలకి రక్షకులుగా విశ్వ బ్రాహ్మించి ఉండేవాళ్ళని ఎప్పుడైతే చరిత్రలో వాళ్ళను గోతకోతకోసి వేరే వర్గం వాళ్ళు ఆధిపత్యాలు స్వీకరించారు అది పోయింది ఇప్పుడు ఆ ప్రాణ ప్రతిష్ట మామూలుగా ప్రాణ ప్రతిష్ట ఏదో చెప్పనుక మామ అనిపిస్తున్నారు ఏదో చేస్తున్నారు జీవ ప్రతిష్ట చేయగలిగిన ఆ విగ్రహాలు మీరు బ్రహ్మ బ్రహ్మంగారు కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఊరూరరా గుళ్ళలోని విగ్రహాలకు మూర్తి మంపం వచ్చి మాటలాడే అని నాట్యమా అని ఆయన చెప్పని అన్నాడు ఊరూరా వినాయకుడు
(16:53) వలవల వేదాలు చదువుతూ తిరుగుతాడు ఎలా తిరుగుతున్నాడు అక్కడ ప్రాణ ప్రతిష్ట చేశారు అంతకంటే పైన జీవ ప్రతిష్ట చేశారు ఆ జీవ ప్రతిష్ట చేసిన ప్రతి దేవాలయంలోనుంచి వాళ్ళు ఆ పూజాధికాలు ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే ఆ ఊరికి ఏం కాదు ఎప్పుడు పూయాలు కాళ్ళు వాళ్ళు ఆ శిల్పుడు మీకు ఇంకొక ఉదాహరణ కాళహర్షి దేవాలయానికి చాలా ఆంక్షన్ పెట్టారు.
(17:22) ఈ గోపురం దగ్గర బావులు గీవులు తగద్దు ఇది అని చెప్పిని వాళ్ళు ఏం చేశరమ్మా మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ దాని పక్కనే ఉన్నది ఆ బూరలు వేసేసి నీళ్లు తాగేసారు. ఆ తర్వాత దాన్ని ఏదో చిన్న చిన్న రిపేర్లు కన చేస్తే నాకు గుర్తుండి నేను విన్న దాని ప్రకారం ఆ గొంగలు గింగలు ఏవో కోసుకెళ్ళారు ఇది రాజగోపురంలో గోపురంలో ఉండేది అది చేసిన తర్వాతనే కాళకాస్ దేవాలయం రాజగోపురం కొప్పుకొనింది 500 ఏళ్ళు లేదంటే ఇంకొక 500 ఏళ్ళు ఉండేది అడుగున్నర పునాది మీద కట్టబడిన కట్టడం అది ఈ రోజుల్లో ఏ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ కడతాడు ఏ సివిల్ ఇంజనీరింగ్ కడతాడు నువ్వు ఆ ట్విన్ టవర్స్ లో పెట్రర్నస్ టవర్స్
(18:00) కట్టంగా అది ఇటువంటి గోబ్రహ్మణ ప్రభు అది అది విశ్వ బ్రాహ్మణుడు ఆనాటి స్థపుతల గొప్పతనం అది వాళ్ళకి వాళ్ళు మామూలుగా అంటుంటారు ఏదే టెక్నాలజీ లేని కాదంటే టెక్నాలజీ నువ్వు అనుకుంటున్న టెక్నాలజీ ఇది పిచ్చి టెక్నాలజీ ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఏబి సిలు చదువుకునే టెక్నాలజీ ఇది నిజమే అది ఆ టెక్నాలజీ ఒక ఇప్పుడు కొమ్మకోణం ఉంది అది బృహదీశ్వరాలయం ఉంది 80 టన్నల రాయిని పైకి ఎత్తకెళ్ళారు ఎట్ట ఎత్తకెళ్ళారు అది వీళ్ళేదో తెలియనోళ్ళు ఏమంటారు రాంప్ వేసి అక్కడి నుంచి వేసుకేసి ఆ పైకి తీసుకెళ్ళారు అంటారు కామన్ సెన్స్ ఆలోచిస్తే ఎంత తప్పు అని తెలుతుంది.
(18:37) లాంపేస్ తీసుకెళ్ళ ఆ రాతిని బయట ఉన్న రాతిని లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్ళారు అది మంత్రబద్ధంగా ఉన్ను ఇది మన ఆయుర్వేదం మంత్రబద్ధం మంత్ర యంత్ర తంత్రాలతో కలిసి చేసిన ఇది అది రైట్ ఆరాటి దపతులు వీళ్ళఏం చెప్పారంటే అన్ని ఇంజనీరింగ్లో వాళ్ళ బురలో ఉన్నా మళ్ళీ వస్తాను శ్రీకాంత స్వామి గారు కాస్త డిస్టర్బెన్స్ గా ఉందా మీరుఏమైనా మాట్లాడగలరా ఓకేనా వినిపిస్తుందా పర్లేదు పర్లేద వినిపిస్తుందని చెప్పండి స్వామి గారు ఆలయ నిర్మాణానికి భూమి ఎంపిక అంత కీలకం అంటారా అండ్ భూమి దోషం ఆలయ శక్తి పైన ప్రభావం చూపుతుందా అంటే ఒకవేళ ఆ భూమి సరిగ్గా లేదు అనింటే దానిపైన ఏదైనా
(19:16) నెగిటివ్ శక్తులు ఏమనా వచ్చే అవకాశం ఉంటుందలా నిజమైనా అవన్నీ మంచి ప్రశ్న మంచి ప్రశ్న ఈరోజు శిల్ప విషయం మీద భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి భారతదేశ ఘనతను కీర్తిని ఆ నినుమడింప చేసేటటువంటి అంశాన్ని ఎంచుకోవడం గొప్ప విషయం ఈరోజు భారతదేశ దేశం జగద్గురు స్థానంలో ఉండటానికి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ తెలిపేటటువంటి శాస్త్రమే శిల్ప శాస్త్రము ఇది లేకపోతే మన ఔన్నత్యం గాన మన చరిత్ర గాని సమాజంలో ప్రతిబంబించే ప్రతిబింబించేటటువంటి అవకాశమే లేదు అటువంటి అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుంటున్నాం.
(19:54) ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా దేవాలయానికి భూమి ఎన్నిక దాని యొక్క లక్షణాలు వీటి గురించి అడిగారు చాలా మంచి ప్రశ్న అండి అంటే శిల్పాచార్యుడు తనకు ఏదైతే ఊహలో ఉంటుందో అంటే శిల్పశాస్త్ర ప్రకారం ఏ భూమినైతే ఎంచుకోవాలో ఆ భూమిని వారు స్పష్టంగా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము బయటికి వెళితే కట్టుకునేటటువంటి వస్త్రాలు ఏవి మనకు బాగు బాగుంటాయో ఏవి బాగుండవో మనం ఎట్లా ఎంచుకుంటామో శిల్పాచార్యులు కూడా ఎక్కడ దైవత్వము ఇనుమడింపబడుతుంది అంటే ప్రదేశాలు కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి.
(20:33) గిరిపైన అంటే నదుల పక్కన కొండల పైన తర్వాత గ్రామ ఊరు చివర్లో అన్న ఇట్లాంటి ప్రదేశాలన్నీ కూడా కొన్ని ప్రదేశాలు దైవ లక్షణాలు అక్కడ దేవతలు సంచరించేవి అనేటువంటివి శాస్త్రాల్లో చెప్పు ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు తమ యొక్క జప తపోవ సిద్ధితో వాళ్ళంతా గ్రహించి వాళ్ళు ఈ స్థలాలన్నిటిని కూడా ఎంచుకొని అక్కడై దేవతలంతా కూడా అక్కడ ఉండేటందుకు గాను వాళ్ళ ప్రతిరూపాలను నియమనిష్టలతో చక్కగా వాళ్ళు సంధ్యావందనము అగ్నిహోత్రము ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ దాన్ని చక్కగా ఆ క్షేత్రములో వాళ్ళు నిర్మిస్తారు తద్వారా సమస్త జనావళికి అన్ని సామాజిక
(21:14) వర్గ ప్రజలందరికీ కూడా ఆ యొక్క ఆ నిర్మాణం వల్ల ఆ దేవతా శిల్ప విగ్రహ నిర్మాణం వల్ల సమస్త ప్రజలంద అందరికీ కూడా క్షేమం కలుగుతుంది రాజ్యానికి రాజులకు అందరికీ కూడా క్షేమం కలుగుతుందండి అందుకోసమే కచ్చితంగా మనము ఆ శిల్పాచార్యులు అంటే ఈ విశ్వ బ్రాహ్మణులు వైశ్వకర్మ బ్రాహ్మణ శిల్పాచార్యులు ఎవరైతే ఉంటారో వారి ద్వారానే శిల్ప కర్మలు అనేటువంటివి నిర్వహించుకోవాలి మనము పళ్ళుదోమాలు అంటే వేపపుల్ల అనే వాడుతూ ఉంటాం మనం సహజంగా ఎందుకంటే దాంట్లో ఆ గుణాలు ఉన్నాయి అట్లాగే ఈ శిల్పాచార్యులు కూడా విశ్వకర్మ పరబ్రహ్మ వంశీయులు వాళ్ళంతా కూడా వాళ్ళ
(21:50) చేత చెక్కబడినటువంటి ఆలయాలు అవి మాత్రమే జీవత్వం ఉంటాయి వాళ్ళు ప్రతిష్ట చేసినటువంటి మంత్రపూతమైనటువంటి దేవాలయాలకే ప్రాధాన్యత ఉంటుందని శిల్పశాస్త్రం చెప్పింది మనం చెప్పుకోవడం కాదు కాశ్యప శిల్పం గాని సమరంగన సూత్రధార మయశాస్త్ర మయమతము తర్వాత విశ్వకర్మ వాస్తు శాస్త్రము ఆ తర్వాత మనుసార తంత్రము మయజయము ఇట్లాంటి శిల్ప గ్రంథాలన్నీ కూడా కాశ్యప శిల్ప శాస్త్రము ఇలాంటివన్నీ గ్రంథాలు కూడా పూర్వకాలంలోనే ఆయా శిల్ప శాస్త్ర ప్రతిపాదక యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పష్టంగా రాసి ఉన్నారు కాబట్టి దాన్ని మనం పాటించాలి ఈరోజు అలా కాకుండా ఎక్కడంటే
(22:28) అక్కడ మనం దేవాలయాలు కట్టించేస్తున్నాం డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ ఎవరంటే వారి చేత శిల్పాలు చెక్కించేస్తున్నాం తద్వారా ఏమవుతుంది అంటే ఆ శిల్పానికి గాని ఆ ప్రదేశానికి గాని ఎలాంటి శ్రేష్టత్వం ఏర్పడదు తద్వారా దేవుడి మీద నమ్మకం పోయే అవకాశం ఉంది అక్కడ మహిమ కలగదు పోగా దేవతలు అక్కడికి వచ్చి ఆశీర్వదించే అవకాశం కూడా లేదు కాబట్టి కచ్చితంగా మనం శిల్ప శాస్త్ర నుసారంగా శిల్పాచార్యుల చేతనే ఆ భూమి ఎన్నుకోబడి ఆ శిల్ప శిల్పాన్ని ఎన్నుకోబడి ఉంటేనే అది అక్కడ మహిమ అనేటటువంటిది కలుగుతుంది మనకు రాయచూరు దగ్గర గబ్బూర్ అని చెప్పేసి ఒక ఊరు ఉందండి అక్కడ
(23:05) వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పైన చన్నీళ్లు పోస్తే కింద వేడినీళ్లు రావటం పైన వేడినీళ్లు పోస్తే కింద చన్నీళ్లు రావడం ఇవన్నీ చూస్తుంటాం. ఉమ్ తర్వాత అదే ఊర్లో వీరభద్ర స్వామికి రథము ఇట్లాంటివన్నీ కూడా నిర్మాణం చేశారు చప్పట్లు కొడితే చాలు రథం బయటికి వస్తుంది చప్పట్లు కొట్టి దండం పెడితే చాలు ఆ రథం వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాంటి చాక్యమైనటువంటి గొప్ప తపస్సు సంపన్నమైనటువంటి శిల్పం అంతా కూడా ఆ కాలంలో ఈ శిల్పాచార్యులు చేసి సమాజానికి దైవలీలలుగా అబ్బురపరిచే విధంగా అవన్నీ నిక్షిప్తం చేసి ఉంచారండి కాబట్టి శిల్పాచార్యుల యొక్క సమక్షంలోనే వారి యొక్క మన్నిక తర్వాత
(23:41) ఎన్నికలోనే ఇవన్నీ కూడా జరగాలనేటటువంటిది ఆ విషయం శిల్పశాస్త్ర విషయం అండి రైట్ శర్మ గారు పురుష స్త్రీ నపుంసక శిలలు అని చెప్పి రాళ్ళను అసలు ఎలా వర్గీకరిస్తారు దేన్ని దేనికి వాడతారు అవి శిల్పులకు ఏ విధంగా తెలుస్తాయి అంటే ఇప్పుడు అంతకుముందు ఆ స్కేళ్లు కానీ లేకపోతే టేపులు కానీ అవన్నీ అంతగా ఉండేవా ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కదా ఒకసారి దాని గురించి వివరించి ఇమేజెస్ ద్వారా కూడా మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మాకు దీని తర్వాత చెప్తానమ్మా రైట్ నేను పంపిన ఇమేజెస్ డిస్ప్లే చేయండి.
(24:13) ఓకే ఇప్పుడు ఆ బయట తీసిన నేను అంటే అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను ఇది. మీరు అడిగిన సమాధానం దానిలోనే వస్తుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది. ఈ బయటికి తీసిన ఈ శిలలు ఏం చేస్తామ అంటే దాన్ని పవమాన పంచసూక్తములతో ఆ స్తపతి శిల్పాచార్యులు ఉచ్చరిస్తుండగా అభిషేకాలు ఆ యజమానులు తర్వాత ఈ శిల్ప సహాయకులందరూ అభిషేకాలు చేసిన తర్వాత శుద్ధీకరించి అప్పుడు దాని సూత్ర విన్యాసం కోసం అణువుగా ఒక సర్ఫేస్ సమతట్టు చేస్తా ఉంటారు అంటే లెవెల్ చేసుకుంటారు.
(24:45) లెవెల్ చేసుకున్న తర్వాత దాన్ని శిల్పశాలకు తీసుకొచ్చి అది కూడా మేల తలాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి శిల్పశాలలో పెట్టి అక్కడ మళ్ళీ అక్కడ ప్రతిష్టాపన చేసుకో అంటే శిల్పానికి అనుగుణంగా ఒక శిల్పశాల అంటే అక్కడ ఏంటంటే పూర్వకాలంలో యజ్ఞశాల మరియు శిల్పశాల పక్కపక్కగా ఉండేవి ఎందుకంటే ఈ శిల్పం చేసేటప్పుడు ప్రతి దినము ఆ చేస్తున్న దేవతకి యజ్ఞం యజ్ఞంలో అవిశ వేస్తూ ఆ ధ్యాన శ్లోకం జపిస్తూ శిల్పం చేయాల్సి ఉంటుంది.
(25:12) అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు కోట్ల యజ్ఞం చేయాలి అది ఏ విగ్రహం చేస్తున్నారో ఆ విగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని ఆ యొక్క బీజాక్షరాలని జపిస్తూ ఆ బీజాక్షరాలతో హవిస్ వేసి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి నియమాల ప్రకారం చేయాలనేది శాస్త్రం అన్నమాట ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు డిస్ప్లే లో చూపించిన ఆ సూత్ర విన్యాసం ఆ శిరపై లికించాల్సి ఉంటుంది మొట్టమొదట ఇప్పుడు ఇది ఏంటంటే దీని రహస్యం ఏంటంటే సమ్యకృతి నిర్మాతృ ఎవరు అంటే ఆయన పరమాత్మ విశ్వకర్మ సప్రథమ ఇది ఎలా చెప్పుకోవాల అంటే సప్రథమ సంకృత విశ్వకర్మ సప్రథమో మిత్రో వర్ణో
(25:51) అగ్నిహే సప్రథమో బృహస్పతి చికిత్వా అని ఇది ఎదుర్ బ్రాహ్మణంలో మనకు దొరుకుతుంది. అంటే శిల్పశాస్త్రంలో కూడా శిల్పా ఆగమంలో కూడా ఉంది. అయితే ఇదేంటంటే సప్రథమ సంకృత విశ్వకర్మ అంటే మొట్టమొదటి శిల్పాచార్యుడు ఎవరంటే ఆయన విశ్వకర్మ. దేనిని శిల్పించాడు శిల్పీకరించాడు అంటే మొత్తం జగత్తుని ఆయన శిల్పీకరించాడు.
(26:10) కొలతలతోని మనం ఇందాక చెప్పుకున్నాం అయితే అది మీకు వినిపించిందో లేదో అంతరాయం టెక్నికల్ గా ప్రాబ్లం అయింది అయితే ఈ కొలతలు అనేది చాలా ప్రమాణం అండి విశ్వకర్మ పరమాత్మ సృష్టించేటప్పుడు కూడా ప్రతిదానికి ఇక్కడ కొలతల ప్రకారమే దాన్ని ఆ రూప లక్షణాలు కొలతలుతో సృష్టించాడు. ఇందాకే మీకు ఒక మామిడా ఆకు ఉదాహరణ చెప్పాను అది మీకు వినిపించదో లేదో నాకు తెలియదు మీరు చెప్తే నేను అద దానికి చెప్పకుండా ఇంకోటి ముందుకు వెళ్తాను.
(26:38) ఓకే నెక్స్ట్ ది ఒకసారి అయితే రిపీట్ చేస్తాను అయితే ఇప్పుడు విశ్వకర్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక మామిడా ఆకు తీసుకుంటే ఒక కొన్ని మన భూమి భూమిపై ఉన్నటువంటి కొన్ని కోట్ల ఆకులైనా ఒక చోట రాశిగా పోగు చేస్తే అందులో మామిడకు తీసేయమంటే మీరు తీసిస్తారు ఎందుకంటే దానికి ఒక రూపం ఉంది లక్షణం ఉంది దానికి ఒక కొలం ఉంది అదే విధంగా ఒక రావి చెట్టు ఆకు తీయమనే తీస్తారు అన్ని కోట్లాకులు అన్ని పచ్చగానే ఉంటాయి కానీ దానికైి ఒక పరిణామము రూపము అన్న ఉన్నాయి కదా అంటే పరమాత్మ విశ్వక అంటే ఎగజాంపుల్ అదేవిధంగా పళ్ళు గాని జంతువులు తర్వాత మనుషులు కూడా ఇంతమంది కొన్ని కోట్ల
(27:09) మనుషుల్లో కూడా ఒక మనిషిని పోలిన మనిషి ఇంకోడు ఉన్నాడు ఒక మనిషిని యొక్క dఎన్ఏ ఇంకొక డిఎన్ఏ కి అంటే dఎన్ఏ అని చెప్పకలేదు ఫింగర్ ప్రింట్ అంటే హస్త ముద్రలు ఈ ఈ ఫింగర్ ప్రింట్ కూడా ఇంకొకడికి పోలిక అవ్వదుఅన్నమాట అటువంటి ప్రత్యేకమైనటువంటి కొలతలతో ఆ భగవానుడు ఆ విశ్వకర్మ భగవానుడు సృష్టించాడు. అయితే ఇవి మొట్టమొదటి సృష్టికర్త ఎవరంటే సంకృతి విశ్వకర్మ అంటారు.
(27:34) సప్రధమం మిత్రో వర్ణో అగ్నికి దాని తర్వాత వచ్చేసి మిత్రుడు వర్ణుడు అగ్ని అని తర్వాత బృహస్పతి చికిత్వాన్ అని చెప్తున్నారు బృహస్పతి కూడా శిల్పాచార్యుడు అని ఈ దీని విషయంలో తెలుస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ కొలతలు అనేది ప్రమాణం ఇప్పుడు యజమాని ఎప్పుడైతే ఈయనకి శిల్పావం చేయమని ఆర్డర్ ఇస్తాడో అప్పుడు యజమాని నక్షత్రము తర్వాత గ్రామ నక్షత్రము ఆ దేవత నక్షత్రం మూడు నక్షత్రాలు తీసుకొని ఒక ఆయాధి గణితాలు ఆయాధి గణితాలు గణితం లెక్కించాలి అన్నమాట అంటే శుభమానం విగ్రహం అయితే పాదాది ఉష్టిం వరకు కొలతలతో అంటే అంటే మనం కొలత తీసుకోవాలి అదే దేవాలయం కొలత అనుకుంటే మానసూత్రం కొలత తీసుకోవాలి.
(28:07) ఈ విధంగా కొలనే మనకి శుభప్రదంగా ఉండాలి. సుభ్రతం అంటే ఏంటి ఆ కొల ఏ ఆయంలో వస్తుంది ధ్వజాయమా సింహాయమా గజాయమా వృషభాయమా ఆ ఇదొకటి ఆయం ఒకటి చెక్ చేసుకోవాలి దాని తర్వాత అది ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది అది కూడా లెక్కలు వస్తాయి ఏ నక్షత్రము శుభ నక్షత్రమా వాస్తు నక్షత్రానికి కొన్ని నక్షత్రాలు అయితే శుభంగా ఉంటే కొన్ని నక్షత్రాలు అశుభగాలు ఉంటాయి ఈ విధంగా అది కూడా మనం చెక్ చేసుకోవాలి తిధి వారము నక్షత్రము తర్వాత ఏదైతే నిర్మాణం చేయబడుతున్నారో విగ్రహం గాన దేవాలయం గాన తన యొక్క ఆయుషషు ఇది కూడా నిర్ణయం అవుతుంది. గర్భము తర్వాత ఏ గర్భము
(28:41) క్షత్రియ గర్భమా ఇలా కొన్ని బ్రాహ్మణ గర్భం అని కొన్ని ఉంటాయి తర్వాత రకరకాల గల్ట గర్భం అని ఇవన్నీ ఉంటాయి ఇటువంటి ఇన్ని రకాల అంశాలు కూడా చూసిన తర్వాత ఇన్నిటిలో కూడా ఏ ఒక్కటి తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా కూడా అంటే మనకి ఆ అశుభంగా ఉంటే దాన్ని మొత్తం తేజించి మళ్ళీ ఇంకో కొత్తగా కొల తీసుకోవాలి అన్నమాట అంటే ఇప్పుడు గారు మనం ఇమేజ్ లో చూపిస్తున్నట్టు [గొంతు సవరించుకోవడం] ఒక్క నిమిషం నేను చెప్పింది పూర్తి చేస్తాను కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నాకు అంతరాయం కలిగి సబ్జెక్ట్ ఆగిపోయింది.
(29:12) అయితే ఇదేంటంటే ఈ కొల ప్రకారం వచ్చినప్పుడు మనక ఏంటంటే ఈ విగ్రహం అనుకుంటే విగ్రహం యొక్క కొల ఇక్కడ చూసారా అక్కడ కాళికా విగ్రహం మనకు కనిపిస్తుంది అంటే చాముండేశ్వర విగ్రహం అక్కడ నాభి మరి జూమ్ చేయండి నాభి మరియు భూమధ్యం ఒక కొల ఉంది. నాభి మరియు భూమధ్యం కొల ఉంది. ఓకే ఆ కొల అంటే నీతాంకం అంటారు దాన్ని అవును ఈ కొల ముందు ఆ గ్రహించిన తర్వాత ఆ శిల్పాచార్యుడు ఆ కొల ప్రకారమే ఈ 16 గడులు ఉన్నటువంటి ఆ కోస్ట్ కానీ ఆ శీలపైన నిర్మాణం చేస్తాడు.
(29:39) నేను ఇంకో పంపించాను చూడండి శిలపై రేఖలు చేసినటువంటి ఫోటో పంపించాను అది డిస్ప్లే చేయగలనా అది నాభి ఉండేది అది ముందు మొట్టమొదట బిందు స్థాపన చేయాలి. అంటే ఇక్కడ శిల్పకర్మకే ఆద ఆదర్శమైన వాడు ఎవరంటే మూల సిద్ధాంతి విశ్వకర్మ ఆయన మొట్టమొదట బిందు రూపం ఉంటాడు అందుకే పరమాత్మ బిందురూపుడు కనుక ఆ అది నాభి అజస్భ అదేకపతం అనే ఆ విశ్వ రుగ్వేదం విశ్వకర్మ సూక్తం చెబుతుంది అజస్నాభవ అదేకర్పితం అంటే ఈ నాభిలోనే సృష్టి మొత్తం జరుగుతుంది అనేది అక్కడ తెలియజేస్తుంది అందుకే ఆ మొట్టమొదటి శిలకి నాభి గుర్తింపు చాలా ప్రధానమైనది అన్నమాట ఆ నాభిని గుర్తించిన తర్వాత
(30:22) అక్కడి నుంచి ఇప్పుడు మానసూత్రం ప్రకారము ఆ నాభి నుంచి భూమధ్యం ఎంత దూరం ఉందో ఆ దూరాన్ని అక్కడ గుర్తించాలి ముందుగా బ్రహ్మసూత్రం గీసుకోవాలి అవును బ్రహ్మసూత్రం తర్వాత బ్రహ్మసూత్రం మధ్యలో నాభి గుర్తిస్తాం గుర్తించిన తర్వాత దాని తర్వాత భృమధ్యం భృమద్యం తర్వాత ఆ నాభిని కేంద్రంగా తీసుకుంటే అక్కడ అదో వృత్తం అంటాం అన్నమాట వృత్తం గీయాలి ఓకే వృత్తము వృత్తం అనేది విశ్వం అవుతుంది ఆ ఇంకోటి పూర్తి చిత్రం చెప్పించండి మ్మ్ ఇంకోటి కిలపంజర నిర్మాణం చిత్రము పూర్తి చూపిస్తే అందులో ఉంటుంది నెక్స్ట్ వన్ అయితే అదో వృత్తం అంటారు అదో వృత్తం అంటే
(30:54) ఆ వృత్తమే విశ్వం అంటారు దాని వృత్తం వృత్తం చుట్టూ కూడా ఒక చతురస్రాకారాన్ని మనం రేఖలు గీయాల్సి ఉంటుంది ఓకే ఈ వృత్తమ అయితే విశ్వకర్మ విశ్వ ఆ చతురస్రము కర్మ అంటారు. ఈ విశ్వము కర్మ రెండు కలిపి విశ్వకర్మ అవుతుంది. ఆ బిందు విశ్వకర్మ యొక్క ఆ శక్తి ఆ నాభిలో ప్రతిష్టాపన చేస్తాము ఆ దేవత ఏదైతే దేవత చేస్తున్నామో ఆ దేవత భూమధ్యలో ప్రతిష్టాపన చేస్తాము.
(31:20) ఓ ఇది చతురస్రము వృత్తము బిందుము తయారవుతుంది దాని తర్వాత కర్ణరేఖలు గీస్తాం కర్ణరేఖలు గీసిన తర్వాత ఆ పూర్తి కిలపంజర నిర్మాణం చిత్రం డిస్ప్లే చేయండి ఇప్పుడే అది అవసరం నెక్స్ట్ ఇదేనా ఆ కిలపంజ నిర్మాణం డిస్ప్లే చేయండి ఇందాక ఇందాక చూపించారు చూసారా మూడవది ఆ మూడవది అందులో త్రికోణం అన్నీ ఉంటాయి మొత్తం ఆ ఆకర్షణీ మండలం అన్నీ వస్తాయి అన్నమాట ఉహ్ ఇప్పుడు అది డిస్ప్లే చేస్తే బాగుండేది ఇది నాలుగోదా గురువుగారు నాలుగోది చూపించమంటారా ఇందాక కోష్టకం చూపించారు కదమ్మా థర్డ్ వన్ సెకండ్ వన్ అమ్మవారి గ్రాఫిక్స్ లో మొత్తం ఫస్ట్ ఇది కాదు ఇంకొకటి పూర్తి రేఖలు ఉంటాయి
(32:03) పూర్తిగా రేఖలు దాని పక్కన పేర్లు ఉంటాయి చూసారా ఇది ఇది చూడండి ఇది బిందు బిందు తర్వాత దాని పైన ఉండేది సత్య బిందు అంటారు అదే భూమధ్యం అన్నమాట ఓకే దాని తర్వాత వచ్చేసి అదో వృత్తం ఆ వృత్తము విశ్వ విశ్వము ఈ దాని పైన దాని చుట్టూ ఉన్న స్క్వేర్ ఏదైతే ఉందో అది కర్మ అంటాము. అయితే ఇక్కడ ఈ ఈ దాన్ని 16 భాగాలుగా చేస్తామ అన్నమాట.
(32:29) 16 భాగాలు చేసేటప్పుడు కింద నుంచి పైకి వెళ్ళే రేఖలని అగ్ని రేఖలు అంటారు. కింద నుంచి పైకి వెళ్ళే రేఖలని అగ్లు అగ్నిరేఖలు అంటారు అడ్డుగా వచ్చే రేఖలు జలరేఖలు అంటారు. ఈ కర్ణ రేఖలు రెండు ఉన్నాయి కదండీ అది వాయు రేఖలు అంటారు. వాయురేఖలు అంటారు ఇది అగ్ని జల వాయు రేఖలు గీచిన తర్వాత ఇక్కడ ఈ మొత్తం కోషకం తయారవుతుంది.
(32:52) ఇంకొకటి ఏంటంటే ఇంకో చిత్రం మీకు రాలేదు అనుకుంటాను. ఇక్కడ త్రికోణం ఒకటి తయారు చేస్తారు అన్నమాట. ఓకే ఆ ఉర్ద త్రికోణం అదో త్రికోణం రెండు త్రికోణాలు వస్తాయి. ఆ త్రికోణాలు రెండు కలిపి ఆ మధ్య బిందువు ఇదంతా కలిపి ఒక ఆకర్షణీ మండలము ఏర్పడుతుంది అన్నమాట అది ఒక యంత్రం అన్నమాట ఆకర్షణ మండలం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఈ రాయిపోయే ఇటువంటి రేఖ చిత్రాలు గీసి ప్రతి ఒక్క రేఖకి కూడా మంత్రం ఉంటుంది.
(33:14) ఆ మంత్రం జపిస్తూ ఆ రేఖలు గీయాల్సి ఉంటుంది అన్నమాట. అగ్నిరేఖలు జలరేఖలు వాయురేఖలు తర్వాత వృత్తం ఇవన్నీ చేసేటప్పుడు కూడా గీసేటప్పుడు ఆ మంత్రం ఉంటుంది ఆ మంత్రం జపిస్తూనే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మొత్తం ఆ మండలం నిర్మించిన తర్వాత అక్కడ ఆ రాయికి ఏవైనా దుష్ట శక్తులు ఆవాహన చేసుకుంటే వెళ్ళిపోతాయి. అక్కడ ఆ దైవశక్తి దైవశక్తి మాత్రమే అక్కడ ఉండి అక్కడ ఇక్కడ మళ్ళీ అది చూపించండిమ్మ ఇప్పుడు చూపించండి చెప్తాను ఆ విగ్రహం ఉంది కదా విగ్రహం ఆ కాఫ్ కోష్టకంలో 16 అడుగు ఆ ఇది చూపించండి అది కొద్దిగా జూమ్ చేయండి ఇక్కడ చూడండి ఈ మధ్య నాలుగు భాగాలు ఉన్నాయి కదండీ
(33:50) దాన్ని బ్రహ్మ భాగం అంటాము అందులో విగ్రహం మూల విగ్రహం తయారవుతుంది అన్నమాట ఆ నాభి నుంచి అదంతా విగ్రహం అయిన తర్వాత ఆ పైన ఉండే రెండు భాగాలు శిలో అలంకార భాగం అన్నమాట అంటే అక్కడ కిరీటము తర్వాత జటాలు గాని ఏవైనా అక్కడ వస్తాయి. దాని పక్కన ఈ విగ్రహానికి రెండు పక్కల రెండు రెండు రెండు రెండు భాగాలు ఉన్నాయి దాన్ని దేవీ భాగం అంటారు.
(34:11) ఓకే కింద మార్చుకోండి అదే ఉంచండి చెప్తాను ఓకే ఆ దాని కింద ఉండేది పీఠ భాగము తర్వాత వాహన భాగం అంటారు. అంటే పీఠము మరియు వాహనం ఆ కింద భాగంలో చేసుకుంటామ అన్నమాట. దాని పైన చివర రెండు ఉండిపోయాయి కదా అది యక్ష గంధర్వ భాగం అంటారు. ఈ విధంగా ఒక రాతిలో ఇటువంటి కోష్టకం రెడీ అయిపోయిన తర్వాత అక్కడ ఏది ఎక్కడ తీయాలి ఎంతవరకు చేయాలి అక్కడ ఏవి వస్తే అక్కడ మొత్తం అక్కడ కొలతలతో సహా వచ్చేస్తాయి అన్నమాట దాని తర్వాత అక్కడ చిత్రాన్ని ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ ఆ మనకి విగ్రహం మాత్రం ఉంచుకొని మిగతాదంతా వేస్ట్ తీసేస్తామ అన్నమాట అంటే మనకి ఒక శిల్పి ఏదైనా విగ్రహం
(34:49) చేయాలనుకుంటే ఆ నియమాల ప్రకారం ఆ ధ్యాన శ్లోకం నిత్యం జపిస్తూఉంటాడు అన్నమాట అంటే ధ్యానశ్లోకం అంటే ఏంటంటే ఆ రూపం యొక్క వర్ణన ఆ దేవత రూపం వర్ణన ఆ విశ్వకర్మ విగ్రహం అనుకుంటే విశ్వకర్మ రూపం మనసులో ప్రతిష్టాపన చేసుకొని ఆ రాయి అంటే కనిపించదు ఆయనకి ఆ రూపం మాత్రమే కనిపిస్తుంది. ఆ రూపం విడిచిపెట్టి మిగతా ఆ వేస్ట్ రాయి అంతా తీసేస్తే ఆ విగ్రహం బయటకి వస్తుంది.
(35:12) అదే ఆయన చేసే పని అన్నమాట. ఈ విధంగా మొత్తం ఈ స్ట్రక్చర్ అంతాను ఈ పూర్తఅయిన తర్వాత దాని తర్వాత ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత పాలిష్ అంతా చేసిన తర్వాత ఈ ఎప్పుడైతే దీనికి కలస స్థాపన మొదట చేసి ఉంటాం కదా ఆ కలస స్థాపన చేసిన జలాన్ని ఆ శిలపై ఆ విగ్రహంపై అభిషేకం చేస్తాం ఓకే అభిషేకం చేసిన తర్వాత ఈ కిలిపంజర నిర్మాణం యొక్క ఈ శక్తి అంతా ఆ విగ్రహంలో ఉంటుంది దాని తర్వాత ప్రతి రోజు యజ్ఞాలు చేస్తుంటాం యజ్ఞంలో హవిషస్ వేస్తుంటాం మొత్తం ఆ దైవశక్తితో ఉంటుందన్నమాట చాలా మడి మీద ఉంటాం అక్కడ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే వస్త్రధారణ పంచ ఉత్తర రుద్రాక్షలో ఉంటానో అదే విధంగా
(35:47) విగ్రహం రచన చేయాలి ఎందుకంటే ఈ యజ్ఞము ప్లస్ శిల్పము రెండు ఒకటే అంటే జ్ఞానము విజ్ఞానము జ్ఞానమ అనేది వేదము విజ్ఞానం అనేది శిల్పము అంటే శిల్పము అంటే అన్ని రకాల శిల్పాలు శిల్పాలే ఒక పుష్పక విమానం చేసేటప్పుడు దాన్ని శిల్పం అంటారు ఒక యుద్ధ యంత్రం చేసేటప్పుడు దాన్ని శిల్పం అంటారు. అదే [గొంతు సవరించుకోవడం] విధంగా ఒక ఏ వస్తువు చేసినా కూడా దాన్ని శిల్పం అంటారు ఏ ధాతువైన ధాతువు అంటే శిల అయిన ఆ కర్ర అయినా లేదంటే లోహం అయిన ఏ ధాతువైనా కూడా అది దాన్ని శిల్పం అంటారు అది ఒక ఈ పరమాత్మ ఏ విధంగా కొత్త సృష్టి చేస్తుంటాడో అదే విధంగా ఒక రూపము లేని ఒక
(36:28) ధాతువును తీసుకొని కొత్త రూపాన్ని సృష్టించేదే ఈ శిల్పాచార్యులు అందుకే ఒక్క నిమిషం ఈ శిల్పాచార్యులను అనాదికాలం గురువులని స్తపతులని ఆచార్యులని చర్మ దీక్షిత్తు ఇవన్నీ వేద పండిత ఇవన్నీ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ముఖ్యంగా విశ్వకర్మ అని పిలవడం చాలా అరుదుగా ఉంటుంది అంటే అరుదు కాదు సాధారణంగా ఎక్కువగా కర్ణాటక ప్రాంతంలో శిల్పాచార్యులని విశ్వకర్మ అంటారు విశ్వకర్మ అని ఎందుకు అంటారంటే విశ్వకర్మ ఏ విధంగా కొత్త సృష్టి చేస్తాడో ఈయన కూడా ఒక మాధ్యమాన్ని ఒక ధాతువుని తీసుకొని లేని రూపాన్ని కొత్తగా సృష్టిస్తాడు కాబట్టి ఈయన్ని విశ్వకర్మ అని సంబోధనతో
(37:04) పిలుస్తుంటారున్నమాట అందుకే పేరు వెనుక ఇప్పుడు నా పేరు మోహనాచ చారు అనుకోండి మోహ మోహన విశ్వకర్మ అని చెప్పుకోవడం కానీ వీళ్ళ మీద పోయి వెనక విశ్వకర్మ రాసుకునే అధికారం కేవలం విశ్వకర్మ వంశ సంజాతులకు మాత్రమే ఉంటుందన్నమాట సర్ గారు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆ కొలతలన్నీ తీసుకొని తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ శిల్పికి ఏదైనా తప్పిదం అంటూ జరుగుతుందా లేదు మనం ఒక రూపాన్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు ఆ రూపం కచ్చితంగా అక్కడ వస్తుందా ఎందుకంటే ఆ రూపం మనం శిల్పి చెక్కేటప్పుడు ఏదైనా కొంచెం కొలత తప్పినా కూడా ఒక అంగవైకల్యంగా గా మారుతుంది అంటుంటారు కదా అలాంటి
(37:39) సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా అలా జరుగుతాయా ఆ ఈ సందేశం మీ సందేహం చాలా అరుదగా చాలా కామన్ గా వస్తుందమ్మ ఏదైనా పొరపాటు జరిగితే ఏంటి ఒకవేళ శిలా విగ్రహంలో పొరపాటు జరిగిందంటే అది స్క్రాప్ అమ్మ దాన్ని అప్పట్లో తిరువులోనే వేసేసేవాళ్ళు లేదంటే భూమిలో పాతేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా విగ్రహాలు భూమి లోపల తిరుగుతున్నాయి అంటే అది స్వయంభువు కాదు అప్పుడు విగ్రహాలు ఈ విధంగా ఏదైనా భంగం న్యూత అయితే అంగన్త ఏదైనా పొరపాటుగా ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏదో పని ఫినిష్ ఇచ్చారా అంటే ఏదో కొట్టేసి ఎరగొట్టారు అనుకోండి ప్రధాన సింపుల్ గారు అంటే చాలా ప్రాణంతో
(38:14) సమానంగా చేస్తారు ఎక్కడ ఆయన పొరపాటు జరగదు అవును సహాయకుడు ఉంటారు కదండీ సహాయకల ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని ప్రతిష్టాపనం చేయకూడదు. ఉమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మ ఒక విగ్రహం చేశారు ఒక శిల్పాచార్యుడు చేస్తున్నారు చాలా చక్కగా అందంగా చేశారు అది చేసిన తర్వాత ఆ చూసేసి ఆపేసి ఇంకొకటి విగ్రహం చేశారు మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అది ఎవరిక అందరూ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు ప్రతిష్టాపన పనికిరాదుఅని చెప్తాడుఅన్నమాట ఎందుకు అంటే తర్వాత చెప్తాను అని చెప్పేసి మళ్ళీ కొత్త విగ్రహం తయారు చేశాడు [నవ్వు] అది పక్కన పెడతాడు రెండు ఒకలాగే ఉన్నాయి
(38:42) కదండీ ఎందుకు అలా మళ్ళీ రెండోది చేశాడంటే మీకు అందరికీ తెలియదండి చెక్కినవాడు నాకు తెలుసు ఆ ముక్కు దగ్గర చిన్న కన్న అన్నం పడింది చిన్నది అది కంట్రీ కనిపి ఎవరికీ కనిపింది అది ఓకే దాన్ని పూర్చడానికి కావదు అందుకే కొత్త విగ్రహం చేశను అంటే ఏం చేయాలి చిన్న తప్పు జరిగినా కూడా కొత్త మైన మిస్టేక్ అయినా కూడా అది పనికి రాదమ్మ ఓ అందుకే అంత పర్టిక్లర్ గా అంత జాగ్రత్తగా చేయాలన్నమాట ఓకే గురువుగారు అయితే అది [గొంతు సవరించుకోవడం] ఏదైతే న్యూత వచ్చిందో దాన్ని భూమిలో గాని చెరువులో గాని నదిలో గాని పడేస్తారన్నమాట ఓకే ఓకే పడితే ఏంటి ఇప్పుడు మనం భూమి తవ్వేటప్పుడు
(39:16) ఆ విగ్రహం దొరికిందంటే స్వయం విగ్రహం ఓకే అవు అన్నమాట అంటే ప్రతిష్టాపనక అర్హత లేనివే అలా పాతేస్తారు కానీ చాలా మంది అలా దొరికినవి తీసి పెడతారు ఒక విషయం కొన్ని విగ్రహాలు మంచిగా దొరుకుతాయి అనుకోండి ఎటువంటి లోపం లేకుండా అది అది ఎట్లా అంటే మహమ్మదీయులు పరిపాలన చేసేటప్పుడు మన విగ్రహం ద్వంసం చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి కొన్ని తెరువుల్లో గాని భూమిలో గాని పాతారు అంటే ఎటువంటి లోపం లేకుండా చక్కగా ఉండే విగ్రహాలు అయితే అవి ఈ విధంగా దాచినవి అన్నమాట తాడు నుంచి దాచినవి అవి మంచివి దొరుకుతాయి ఆ ఇది ఇప్పుడు మీరు ఆడుతున్నా అడగండి
(39:50) రైట్ గురువుగారు ఇప్పుడు భూమి విషయంలో కూడా మనం చాలా నియమాలు పాటించాలి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అక్కడ లేకపోతే ఏదైనా ఒకటి జరుగుతుంది అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం శ్రీకాంత స్వామి గారు దాని గురించి వివరించారు. అయితే ఇప్పుడు నియమాలు పాటించకుండా నిర్మించిన ఈ ఆలయాల వల్ల యజమానికి కానీ అటు అర్చకునికి కాని మన దేశానికి కానీ ఏమైనా దోషాలు తలెత్తే అవకాశం ఉంటుందా? దోషాలు ఏమనా తగులుతాయా ఉంది ఉంది తల్లి నీకు ఇందాక అమరావతి గురించి చెప్పాను ఆ అది నెంబర్ వన్ ఎగజాంపుల్ ఓకే ఇప్పుడు ఒక చిన్న సింపుల్ సింపుల్ ఈ జియోమాన్సి సైన్స్ అని రావిపూడి
(40:33) వెంకటేంద్ర చౌదరి గారు ఆయన అఖిల భారత హేతువా సంఘం అధ్యక్షుడు ఆయన ఆయన రాసిన బుక్ వాస్తు గురించి రాసిఉంది దాంట్లో వాస్తు విరుద్ధంగా ఇది గాని ఏదన్నా దోషం వస్తేవా వాస్తు పర్టికులర్ గా వస్తే దాని వాళ్ళకి ఆ సిద్ధాంతం ఎవడు ఉన్నాడు వాడికి సరచ్చేదం చెప్పని ఉంది. ఈ రోజులో మీరు ఒక చిన్న సీ చేసుకుంటే ఆ రోజు కట్టిన దేవాలయాలు ఏది కూడా వందల ఏళ్లు ఉన్నాయి విశ బ్రాహ్మణుల చేత కట్టబడిన ప్రతి దేవాలయాలు ఇవన్నాయి ఇప్పుడు ఎవడెవడు కడుతున్నారో అది ఎంత కాలం ఉంటుందో మనకు తెలియదు.
(41:08) ఆ రోజున కట్టిన గృహాలు రాజుల అందపురాలు గాని రాజుల కోటలు గాని వందల ఏళ్ళు బతికినయి అంత క్వాలిటీ ఇప్పుడు లేదు ఎందుకని చెప్పంటే అది ఎవరెవరిని ఆ శాస్త్రం పట్టికపోవడం గాన ఆ శాస్త్ర నియమాలని కఠినంగా అమలు చేసేలా చూసే వ్యవస్థ గాని లేకపోవడం మూలంగా మనకి దిక్కుమార్న కట్టడాలని వస్తాఉన్నాయి ఇప్పుడు కొట్టే గుళ్ళు అంత కచ్చితమైన ఇది చేస్తున్నారు అని చెప్పంటే లేదనే చెప్పాల నేను ఇంకొకటి ఏందంటే రేపువచ్చి హిందూ మతాన్ని హిందువుల్ని వీళ్ళని కాపాడాల ఆ రోజున ఇంకొకటి వాసులో ఉన్న కఠినమైన నిబంధనలు ఈ రోజున గనుక
(41:52) ఇచ్చేసి అబ్బే నువ్వు వాసు సరిగ్గా పెట్టి ఇది ప్రజామగం ప్రజలకు ఇది కాకుండా ఆందరిక గట్టిగా ఇది శ్రమిచ్చేదాం అని చెప్పని చెప్పనే ఆ శాస్త్రాల్లోని మాటే నేను చెప్తున్నాను ఇది చేస్తే ఈ విష బ్రాహ్మణుడు తప్ప ఎవడు నేను ఉన్నాను అని చెప్పి రాడు అంతమ పక్కా ఇకపోతే ఈ దేవాలయాలు ఈ సక్రమంగా కట్టకపోతే ఏందంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు మనం చూడండి పర్టికులర్గా ఒక దేశంలో నడిగొడ్డున ఉన్న కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి.
(42:26) కట్టారు అని చెప్పని చెప్పనే నేను అడగను కానీ అది ఆ కట్టే ఆ స్థలం స్థలం చూసే ఆ ఆ ముహూర్తం కానీ ఆ రాజుకి కానీ ఇది కాకపోతే ఒకోసారి అది బలి తీసుకుంటుంది నేను పేరు చెప్పను మ్ మీకు తెలుసు మీకు దగ్గరలోనే ఉంది మీకు దగ్గరలోనే మీకు ఏదో ఒక దిశ ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోనే ఏరియా డిస్టెన్స్ మాక్సిమం ఒకఫైవ్ కిలోమీటర్స్ లోనే ఒక విగ్రహాన్ని నుంచోపెట్టడానికి జరిగిన ఇది వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుదాలు గాన ఇది గాని ఒకసారి డిజాస్టర్స్ గా మిగులుయింది ఓ గవర్నమెంట్లో పడిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఉంది మామూలుగా వెంకటేశ్ స్వామి వెంకటేశ్ స్వామి దేవాలయం దగ్గర ఎవరైనా
(43:10) హెలికాప్టర్ వేసుకొని రమ్మనండి రాడు ఎందుకంటే అది జీవ శక్తి ఉంది ప్రాణశక్తి [గొంతు సవరించుకోవడం] ఉంది అన్ని శక్తులు ఉన్నాయి ఓకే దాని దగ్గరికి వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తే ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ విమాన ప్రయాణికులు పర్టికులర్గా ఈ పైలట్లకి మ్ అడ్డుకొలుగా మీ ఇష్టం వచ్చినట్టు మనకి అధికారం ఉంది కదా లేదని చెప్పకు అంటే గ్రౌండ్ కంట్రోల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళ ఆ మాటలను దిక్కరించి నీ ఇష్టం వచ్చినట్టుపోతే ఆ ఫలితం అటు పైలట్ గా నీకు అవుతుంది పైలట్ తో పాటు కోపరేట్కి ఇది అవుతుంది ప్రయాణికులకు తగలదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు
(43:44) వాళ్ళ ఇది కాదు కాబట్టి ఆ ఆ ఫ్లైట్ ఎవడు ఆ సంస్థ వాళ్ళకి తగులుతుంది రెండోది ఆ ఆ యజమానికి వీళ్ళకి తగులుతుంది. ఇది శ్రీశైలం చూడండి మీకు బాగా తెలిస్తే నాకు ఇప్పుడు తెలియదు కానీ ఒకప్పుడు యుద్ధ విమానం పైలట్లో కూడా చెప్పేవాడు కడపాటి పెడుతుంటే అమావాస్య పోట వెళ్తుంటే శ్రీశైలం మీదకి వెళ్తుంటే మీకు ఏదనా కనిపిస్తే మోసుకొని మీ దో మీరు వెళ్ళండి మీకుఏదనా హై ఆల్టిట్యూడ్ లాంగిట్యూడ్ ఆటిట్యూడ్ ప్రకారం వెళ్ళండి కానీ అక్కడ ఏదో కనిపిస్తుంది వేమన గారికి సమాధి కనిపిస్తుంది జ్యోతిర్లింగం కనిపిస్తుంది జ్యోతిర్లింగం పక్కన ఏమన్నా పైనుంచి
(44:21) చూసేవాళ్ళకి ఏరియల్గా అయితే మా గురుదేవులు ఉన్నారు మేము మా గురుదేవులు అండి ఇది కూడా దేదీప్యంగా కనిపిస్తుంది అటు దగ్గరికి పోతుంటారు. ఇంకొకటి కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి హిమాలయాల్లో ఆ దేవాలయ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా రాత్రిపూట ఈ సంచార వృక్షాలు ఉన్నాయి సంజీవిని లాంటి వృక్షాలు అవి మన ఆంజనేయ స్వామి ఆ కోణం పట్టుకొస్తాడు కదా సంజీవిని పర్వతాన్ని ఆ వృక్షాలు కూడా ప్రదక్షణ చేస్తుంటాయి అవి మీకు మాకు కనిపించ మీకు మాకు కనిపించొచ్చు కనిపించవచ్చు మీకేమనా కాదు నేను చూసాను నేను ఓకే మరి ఒకటి ఉంది శ్రీశైలం ఇంకొకటి ఉంది మా పీట ఆ
(44:58) కూకటి వేళతో సహా పైకి లేచి అవి ప్రదక్షణ చేస్తుంటాయి. ఓహ అట్లానే అటు హిమాలయాల పైలట్లో కూడా చెప్తారు ఒరేయ్ మీకు గాలిలో ఆకాశంలో ఎవరైనా సిద్ధ పురుషులు కనిపిస్తే వాళ్ళ జోడికి పోమాకండి వాళ్ళకి ఆయుమ చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం ఇవన్నీ చెప్పడం ఇలాంటి ఇంకొకటి ఈ ఎప్పుడైతే ఈ గుడి ఇవి అంతా ఇచ్చేస్తుందో దాని నుంచి వచ్చే ఎనర్జీ ఉంటుంది.
(45:21) ఆ శక్తి స్వరూపం శక్తి స్వీకరించడం అనేది గ్రామం మొత్తం జరుగుతుంది. ఓకే ఎప్పుడైతే హిందూర మతస్తులు వచ్చేసేసి గుళ్ళను ద్వంసం చేయడం మొదలు పెట్టారు అక్కడి నుంచి ఈ దేశం పతనం అయింది. అది అందరికీ తెలిసిందే మళ్లా అవి పాతకాలం దేవాలయాలన్నీ పునరుద్ధరణ కాబోతున్నాయి ఇకపోతే ఏందంటే ఒకటే ఒకటి సరైన సపదన పట్టుకోండి వాళ్ళ కులం కులము గోత్రం అని చెప్పంటే అది ఈ విషయంలో మాత్రం కచ్చితంగా తీసుకోవాలి అవును అది వాళ్ళకి తెలియదు ఎందుకంటే విరాట్ పురుషుడు గురించి తెలిసింది ఆ విరాట్ పురుషుడు లక్షణాలు తెలిసింది ఇప్పుడు విరాట్ పురుషుడి నుంచే స్త్రీ
(46:00) పురుష నపుంసక ఈ మూడు వచ్చి అదే ఇది శిలల్లో కూడా వస్తుంది. అదే ఇది స్త్రీ స్త్రీ విగ్రహం స్త్రీ రాయి పులిషణ రాయి నపుంసక రాయి అని నాకంటే శర్మ గారు బాగా వివరించి ఇందాక చెప్పిఉంటారుని చెప్పాను అవును అలానే ఈ సృష్టిలో కూడా అలా ఉంది అవన్నీ ఒక నియమబద్ధంగా ఆసక్తిని ప్రచరింప చేస్తూ ఉన్నది అవి వాళ్ళత చేస్తున్నే బెస్ట్ బాగుపోయే ప్రతివాడి దగ్గరికి సార్ నేను కూడా వివరించాను అంటే మీరు నేను ఇందాక ఆయన శర్మ గారు చెప్పారు ఆయన బాగు బాగున్నానా ఆ రైట్ చిన్న డిఫరెన్స్ వచ్చినా గాని అది ఎంత డిజాస్టర్ అవుతుందో చాలా ఉదాహరణలు ఇప్పుడు ఇంకొకటి అది ఎంత డిజాస్టర్
(46:46) అవుతుందో ఆ టెక్నాలజీ ఇప్పుడు మీకు ఖమ్మం జిరాలో చాయసమేశ్వరాలయం ఉంది ఆ నీడ అన్ని స్తంభాల నీడకి పోయపడుతుంది వాడు చెప్పిన నీ ఆ చుట్టుపక్కల ఇన్ని మీటర్లు దాకా ఏ కట్టడాలు కట్టబాకండి అన్న అక్కడ కట్టడాలు కడితే ఈ నీడ పట్టం నాకు ఛాయాస చూడాలి మీకు చూసే ఉండొచ్చు వినిఉండొచ్చు ఏమాత్రం తేడా వచ్చినా గన వాళ్ళు ఎంత యక్యూరేసీతో వాళ్ళ జీవితాలు శ్రమించి జీవితాల భారపోసి ఒక కోణార్క గాని ఒక అది మనకు బృదీశ్వరాలయం కానీ ఇవన్నీ కట్టారంటే ఆ టెక్నాలజీ ఇప్పటికి ఉందంటే అప్పుడు టెక్నాలజీ ఏ టెక్నాలజీ లేదు టెక్నాలజీ ఉండదే అప్పుడు అవును వాళ్ళలో టెక్నాలజీ ఆ టెక్నాలజీ పోలిస్తే
(47:26) మనకున్న టెక్నాలజీ చాలా ఇది అయితే శర్మ గారు అప్పుడు టెక్నాలజీ ఉంటే ఇప్పుడు ఎందుకు లేదు అంటారంటే ఒక్క నిమిషం తండి ఇప్పుడు సెల్ ఫోను ఇప్పుడు ఇప్పుడు మన మాయాబజార్ కానీ ఇవి గాని మంత్ర దర్పణాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఉన్న సెల్ ఫోన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఆ ఆ విద్యలు వేరమ్మ అవి సాపట విద్యులు అవును భోగక్షణ విద్యలు అన్నీ కొన్ని ఉన్నాయి.
(47:47) రైట్ శర్మగారికి టైం మామూలుగా చెప్పండి రైట్ శర్మ గారు నేటి కాలంలో నిర్మిస్తున్న ఆలయాల్లో ఈ శిల్పశాస్త్ర సూత్రాలను అసలు ఎంతవరకు పాటిస్తున్నారు నాణ్యమైన శిల్పాచార్యుల పాత్ర అసలు ఈ కాలంలో ఎంతవరకు ఉంది అంటారు కొరత ఉంది కదా చాలా చాలా కొరత ఉందమ్మా ఎందుకంటే ఇక్కడ విద్య ముఖ్యం శిల్పశాస్త్రం అనేది అధ్యయనం చేయాలి ఆ శిల్పశాస్త్ర గురుకులాలకి వెళ్లి శిల్పశాస్త్రానికి అనుభవజ్ఞులైనటువంటి తప దంపతుల దగ్గర అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
(48:18) అటువంటి గురుకులం కర్ణాటకలో మాత్రమే ఉంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో శిల్ప విద్య కళాశాల ఉంది కానీ అక్కడ వాళ్ళకి నేను స్థపతిగా సర్టిఫికేట్ పొందినటువంటి కొంతమందితో మాట్లాడితే కొంత చాలా బేసిక్ నాలెడ్జ్ కన్వర్ట్ అవుతుంది అంటే వాళ్ళకి శాస్త్రం సంపూర్ణంగా అక్కడ జరగట్లేదు అన్నమాట దొరకట్లేదు. దాని వల్ల ఏంటంటే ఇప్పుడు ఆధునిక శిల్పాలన్నీ కూడా దేవాలయాలు గాని శాస్త్రాన్ని లోపిస్తున్నారు పూర్తిగా అక్కడ ఏంటంటే ఇప్పుడు టిటిడి వాళ్ళు నేను పబ్లిక్ లో చెప్తున్నాను టిటిట ఎందుకంటే నాకు మూల గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి కర్ణాటకలో
(48:51) అచ్చి వేసినటువంటి కన్నడ గ్రంధాలు ఉన్నాయి సంస్కృత గ్రంధాలు ఉన్నాయి ఈ టిటిడి తిరుపతి వాళ్ళు ప్రతించిన గ్రంధాలు నా దగ్గర ఉన్నాయి అక్కడ ఏంటండి డిఫరెన్స్ అంటే అక్కడ శాస్త్రాన్ని ప్రాముఖ్యత ఇచ్చే అంశాలన్నీ కూడా టిటిడి వాళ్ళు తొలగించారు. కర్ణాటక శిల్ప శాస్త్ర గ్రంథాల్లో తొలగించలేదు. అదే మూల సంస్కృతి గ్రంథాల్లో అట్లాగే ఉన్నాయి.
(49:09) మీరు ఎందుకు ఆ సంస్కరణ చేసి తొలగించారో నాకు అర్థం కాదు ఆ తొలగించడమే మన సనాతన ధర్మ మోసం జరుగుతుంది. ఎందుకంటే దానివలన ఈ ఎర ఎవరు పడితే వాళ్ళు ఆ స్థపతులు అయిపోవడం వాళ్లే అక్కడ మూల విగ్రహాలు ఎవరు పడితే వాళ్ళతో చేయించేశరు గోత్ర పరంపర సూత్ర శాఖ ఏమి లేకుండా అటువంటి అంటే ఒక దేవత విగ్రహం గాన దేవులం గాని చేయాలంటే మూల శిల్పి అతను ప్రధాన శిల్పి ఆయన విశ్వకర్మ వంశీయుడై ఉండాలనేది ప్రతి శిల్ప శాస్త్రం ఒక నియమంగా చెప్తుంది.
(49:37) దానికి ప్రతి మాన ప్రమాణాలు అన్ని ఉంటాయి నక్షత్రాలు అన్ని ఉంటాయి ఆయన ప్రతిష్టాపన చేసేటప్పుడు దాని గోత్ర సూత్ర శాఖలు అన్ని చెప్పాలి అక్కడ చెప్పి ప్రమాణం విశ్వకర్మ వంశీ ప్రమాణం చేసిన తర్వాతే ప్రతిష్టాపన చేయాల్సి ఉంటుంది మరి అక్కడ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఇప్పుడు అందరికి వాళ్ళు స్థపతి ప్రమోట్ చేసేస్తున్నారు వాళ్ళకి ఆ కులగోత్రాలు అంటే గోత్ర వంశ విశ్వకరమ పరంపర రాదు వీళ్ళు అబద్ధం చెప్పి ప్రతిష్టాపన చేస్తున్నారు మరి దేవత శక్తి ఎలా వస్తుంది అదొకటి దాని తర్వాత సంపూర్ణ శాస్త్ర విజ్ఞానం వాళ్ళకి అందించట్లేదు అదొకటి మొత్తానికి శాస్త్రాన్ని పూర్తిగా గౌనంగా
(50:11) సంక్షిప్తం చేస్తూ ఇప్పుడు నవీన స్థపదులకి శాస్త్ర పరిజ్ఞానం లేదు శిల్పం నేర్చుకుంటున్నారు ఒక గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒక రాయిపై రాయి జోడించి దానికి అష్టబంధనాలు వేసో సిమెంట్ వేసో మొత్తానికి కట్టేస్తున్నారు కట్టేసి ఆ పని మాత్రం నేర్చుకుంటున్నాడు కానీ దానిలో ఉండే వైజ్ఞానిక అంశాలు శిల్పశాస్త్ర ప్రాధానిత్య అంశాలు ఇవన్నీ చేయకుండా నిర్మించి నిర్మాణం చేసి ప్రతిష్టాపన చేస్తారు ప్రతిప కూడా ప్రజలు మోసం చేయడం కోసం చేస్తున్నారు.
(50:39) చాలా లక్షల కొద్ది డబ్బులు తీసుకుంటున్నారు అక్కడ శిల్పాచార్యులు [దగ్గు] లేనిది ప్రతిష్టాపన జరగదమ్మా శర్మ గారు ఉంటే ఆయన నేత్ర ఇప్పుడు అధివాసాలు చేయాలి అంటే జలాదివాసం క్షీడాదివాసం ధాన్యాదివాసం సయ్యాధివాసం చేసిన తర్వాత అష్టభదనం చేసి శిల్ప ప్రతిష్టాపన చేసిన తర్వాత అక్కడ నేత్రమం చేయాల్సి ఉంటుంది ముహూర్తంలో ఆ ముహూర్తాలన్నీ కూడా శిల్పాచార్యులు ఇవ్వాలి.
(50:59) సరే శర్మ గారు మీరు అన్నీ చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కాలంలో మీరు చెప్పినట్టుగా ఇవేవి జరగట్లేదు. ఒకవేళ తెలియక లేదా స్థలభావం వల్ల శిల్పశాస్త్రంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు జరిగితే దానికి ప్రాయశ్చితం ఉంటుందా అంటే మీరు చెప్పినట్టు పాత విధానంలో శిల్ప శాస్త్రులు అవన్నీ తెలుసుకొని చేస్తారు బట్ ఇప్పుడు అలా జరగట్లేదు అంటున్నారు కదా మరి దాని వల్ల ఏమైనా దోషాలు ఉంటాయా ప్రాయశ్చిత్తం లేదమ్మ ప్రాయచిత్తం అనేది లేదు ఓకే అవి ఒకవేళ నిర్మాణం చేశారంటే కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తారు శాస్త్రవిహీన శిల్పం చే ప్రతిష్టాపించ కర్తా భర్త వినచనే అదే శిల్ప శాస్త్రాలు
(51:33) ఒక్కని ఇస్తున్నాయి చెప్తున్నాయి అన్నమాట ఉమ్ అంటే చేసేవాడు చేయించేవాడు ఇద్దరు పోతారు నాశనం అవుతారు వంశనాశనం వంశ క్షయం అవుతుందని కూడా అక్కడ శాస్త్రం చెప్తుంది కానీ దీన్ని పక్కన పెడుతున్నారు పక్కన పెట్టడం అంటే ఇప్పుడు మీరే ఒక కొన్ని కోట్లు పెట్టి నిర్మాణం చేయించారు అనుకోండి ఈ వాక్యం మీకు తెలిస్తే మీరు అశ్రద్ధ చేస్తారా శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తారు కదా మీరు అవును అవును ఎందుకంటే ఆ వాక్యం మీకు తెలియకుండా చేస్తున్నారు ఆ శిల్ప శాస్త్రం హెచ్చరిక మీకు తెలిస్తే మీరు జాగ్రత్త తీసుకుంటారు ఆ స్తపతికి ఆ స్తపతి వంశం ఏంటి ఆయన శాస్త్రం తెలుసా ఆ
(52:01) శాస్త్రం చదివాడా అనేది మీరు జాగ్రత్త తీసుకొని ఆ శాస్త్రాన్ని ప్రాధ తీస్తూ మీరు కట్టిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎవరైతే దేవాలయం కట్టించే యజమానులు ఉంటారో వాళ్ళకి శాస్త్రాన్ని గురించి అవగాహన కల్పించాలి అందుకే పబ్లిక్ లో ఇవన్నీ చెప్తున్నాను ఎందుకంటే ఈ తప్పు జరిగితే అది దానివల్ల కర్తా భర్త విస్తే అంతే కాకుండా మనసక్షేమం అవుతుంది తర్వాత ఊరికి కూడా నష్టం అవుతుంది.
(52:23) ఓ లోక కళ్యాణం అవ్వాల్సింద ప్లేస్ లో అది దాని వల్ల చేడ అవుతుంది అన్నమాట మొట్టమొదట ఆ రాజ ఊరు ఊరి యొక్క సర్పంచ్ గాని ఎమ్మెల్యే గాని అక్కడ చీఫ్ మినిస్టర్ మీద ప్రభావం పడుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ అదే అనుకోవచ్చా ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం కదా ఉత్పాతలు ప్రళయాలు ఇవన్నీ కూడా ఇటువంటి అక్రమంగా నిర్మించినటువంటి ఈ దేవాలయ ప్రతిష్టాపనలు దీనివల్లనే ఈ ప్రళయాలు రాజకీయ సంఘర్షణలు హత్యలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట రైట్ మహమారిలో మహమారి అంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి వీటన్నిటి గురించి ఇదే కారణం ఉంటుంది రైట్ చర్చలో పాల్గొనందుకు శర్మ గారికి
(52:59) శ్రీకాంత స్వామి గారికి అలాగే గురువు గారికి థాంక్యూ అండి సో తెలియక లేదా స్థల భావం వల్ల శిల్ప శాస్త్రంలో ఏదైనా తప్పిదాలు జరిగితే కచ్చితంగా దోషాలు తగులుతాయి అండ్ అలాగే తెలిసిన స్తపతులతో అలాగే శిల్పులతో మనం దాన్ని తయారు చేస్తే ఎటువంటి దోషాలు తలెత్తవు అందుకనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ పరిణామాలన్నీ కూడా కారణం అదే అన్నమాట.
(53:21) ఇది ఇవాల్టి సనాతనంలో హైందవం కార్యక్రమం నమస్కారం.

No comments:

Post a Comment