Wednesday, September 9, 2026

Every Woman Must Watch This! Complete Women's Health Guide | Dr. N. Nagarani.

Every Woman Must Watch This! Complete Women's Health Guide | Dr. N. Nagarani.

Author Name:T Studio

Youtube Channel Url:https://www.youtube.com/@thummedhastudio

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mhj1EmI8x6Q



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ నాగరాణి నేను ఎంబిబిఎస్ డిజిఓ చేసి విజయవాడలో గత 35 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను మాకు సొంత హాస్పిటల్ ఉంది నేను గైనిక్కు ఆప్స్టిక్స్ ప్రాక్టీస్ చేస్తాను అవగాహన గురించి మహిళలకి చాలా విషయాల్లో అవగాహన లేకపోవడం వలన వాళ్ళు హాస్పిటల్ కి లేట్ గా రావడం లేదా రోగం మొదలుపెట్టుకోవడం జరుగుతాఉంది కొంత ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళకి తెలుసుకోవడం అవసరం కాబట్టి మనం పిబర్టీ నుంచి మెనోపాస్ దాకా ఈరోజు మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మొట్టమొదటిగా ప్యూబర్టీ గురించి మాట్లాడుకుందాము ప్యూబర్టీ అన్న మెడికల్ టర్మ్స్ లో
(00:35) మెనార్కీ అంటాము అది 10 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపు వస్తది యూరోపియన్స్ కి కొద్దిగా వెస్టర్న్ కల్చర్కి వాళ్ళకి ఎర్లీగా వస్తుందినైన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇండియన్స్ కి 12 13 ఇయర్స్ కి స్టార్ట్ అవుతుంది ఏ ఏజ్లో పీబర్టీ స్టార్ట్ అవుతుంది అన్నది అవగాహన ఉండి తీరాలి అసలు పుబర్టీ అంటే ఏమిటి వచ్చినప్పుడు మన బాడీలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి దానికి మనం ఎలాగ సిద్ధంగా ఉండాలిఅంద అందరికీ గీత గీసినట్టుగా ఒకేలాగా ఉండదు పిబర్టీ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది.
(01:05) అందుకనే 10 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ అని చెప్తాం. కొంచెం ఎర్లీ పిబర్టీ ఉండొచ్చు కొంచెం లేట్ పిబర్టీ లేట్ అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల వరకు కూడా లేట్ అవ్వచ్చు న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళకి గ్రోత్ సరిగ్గా వేరే కారణాల వల్ల సరిగ్గా లేని వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. కానీ మరీ లేట్ అవ్వదు.
(01:24) 15 ఇయర్స్ దాటిన తర్వాత కూడా పిబోటీ రాకపోతే అమ్మాయిలకి తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలాగే మరీ ఎర్లీగానైన్ ఇయర్స్ కన్నా బిఫోర్ే వస్తే కూడా కన్సల్ట్ చేయాలి. అలాగే పుబర్టీ వచ్చినప్పుడు బాడీలో ఏ విధమైన మార్పులు వస్తాయి ఆ [గురకలు] ప్యూబర్టీ అంటే ఏమిటి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ మెన్స్ట్రుల్ సైకిల్ అంటే మంత్లీ పీరియాడికల్ గా బ్లీడింగ్ అనేదిత్రీ టు ఫైవ్ డేస్ బ్లీడింగ్ ఉంటుంది అది పిల్లలకి మదర్స్ కచ్చితంగా చెప్పి తీరాలి లేకపోతే వాళ్ళు భయపడతారు బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అని దానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా ముందే ఉండాలి ఉండాలి కాబట్టి అవగాహన అనేది
(01:54) తప్పనిసరి ఇప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్ గా మంత్లీ కరెక్ట్ గా 28 డేస్ కో లేదా 30 డేస్ కే రావాలని రూల్ ఏం లేదు స్టార్టింగ్ లో ఒక రెండు మూడు సంవత్సరాలు ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే అసలు మెన్స్ట్రుల్ సైకిల్ అనేది ఒట్టి గర్భసంచి పని మాత్రమే కాదు గర్భసంచి ఏం చేయదు అక్కడ బ్లీడింగ్ అక్కడ స్టార్ట్ అయి బయటికి వస్తది అంతే అసలు యాక్చువల్ గా అలా బ్లీడింగ్ రావడానికి కారణం బ్రెయిన్ బ్రెయిన్ లో ఉన్న హైపోతాలమస్ అక్కడి నుంచి పిట్యూటరీ పిట్యూటరీ నుంచి ఓవరీస్ ఇదంతా ఒక సైక్లిక్ గా చేంజెస్ మార్పులు వస్తాయి
(02:26) అంటే కొంత గ్రోత్ వచ్చిన తర్వాత హైపోతాలమస్ స్టిములేట్ అయి నీకు కొంత పెరిగావు కాబట్టి ఇప్పుడు బాడీలో చేంజ అవసరం రేపు నీకు ప్రెగ్నెన్సీ మోయడానికి నీ బాడీలో గర్భసంచిని ప్రిపేర్ గా ఉంచడం కోసం మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు హైపోతలామస్ నుంచి వచ్చిన హార్మోన్స్ పిట్యూటరీని స్టిములేట్ చేసి పిట్యూటరీ నుంచి యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చిన హార్మోన్స్ ఓవరీని స్టిములేట్ చేసి ఓవరీ నుంచి ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ గర్భసంచిని స్టిములేట్ చేయడం వల్ల గర్భసంచి లోపల ఒక లేయర్ ఉంటది ఎండోమెట్రియం ఆ లేయర్ లో మార్పులు వచ్చి
(02:56) అది కొంత థిక్నెస్ పెరిగి అది షెడ్డింగ్ అంటారు షెడ్డింగ్ అంటే ఒక 28 30 డేస్ రాంగానే అది కొంచెం పీల్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు స్కిన్ ఆ ఎలాగ స్నేక్స్ కి పీల్ ఆఫ్ అయిపోతుందో అలాగ శుభ్రం చేసుకుంటది అన్నమాట దాని లోపల ఉన్న లేయర్ పీల్ ఆఫ్ అయిపోయి పీరియడ్స్ టైం లో బ్లీడింగ్ పీల్ ఆఫ్ అయిపోయినప్పుడు దాని వెనకాల ఉన్న బ్లడ్ వెసల్స్ కొంత రప్చర్ అయి కొంత బ్లీడింగ్ బయటిక వస్తుంది నాచురల్ గా నార్మల్ గాత్రీ టు ఫైవ్ డేస్ వరకు ఈ బ్లీడింగ్ అనేది ఉంటుంది.
(03:22) అది మంత్లీ కరెక్ట్ గా పీరియడ్స్ వచ్చి మంత్లీ కరెక్ట్ గా 3 టు ఫైవ్ డేస్ బ్లీడింగ్ అయ్యి 30 డేస్ కే పీరియడ్ వచ్చి అంత కరెక్ట్ గా గీత గీసినట్టుగా ఉండదు కొంతకాలం ఒక టూ త్రీ ఇయర్స్ తేడాగా ఉంటుంది తర్వాత అడ్జస్ట్ అవుతుంది బాడీ తేడా అంటే ఎంత తేడా అంటే మరి ఇప్పుడు రెండు నెలలకి మూడు నెలలకి పీరియడ్స్ వస్తాయి 60 డేస్ వరకు కూడా పీరియడ్ రాకపోయినా అంటే టూ మంత్స్ సైకిల్స్ వచ్చినా ఇట్స్ ఓకే అంత భయపడక్కర్లేదు అలాగే 21 డేస్ నుంచి స్టార్ట్ అయి 60 డేస్ వరకు నార్మల్ కిందనే చెప్తాం మరి 21 డేస్ కన్నా బిఫోర్ రాకూడదు అట్లాగే 60 డేస్ కన్నా లేట్ గా రాకూడదు అలాగే సైకిల్ లో
(03:57) బ్లీడింగ్ కూడాఫైవ్ నుంచిసెవెన్ డేస్ వరకు నాచురల్ గా నార్మల్ గా అవుతుంది అట్లా కాకుండా ఇంకా ఎక్కువగా సెవెన్ డేస్ కన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినా అట్లాగే ఎంత బ్లీడింగ్ అవుతుంది పర్ డే అంటేటూ టు త్రీ ప్ాడ్స్ తగ వరకు వెట్ అయితే దట్ ఇస్ నార్మల్ అలా కాకుండా గంట గంటకి ప్ాడ్ మార్చుకోవడం అవసరం అయితే అది ఓవర్ బ్లీడింగ్ అంటాం అట్లా ఎక్కువ బ్లీడింగ్ అయినా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా ముందు ముందుగా వచ్చే వచ్చేసిన సైకిల్ లేదా మరీ డిలే అయినా ఇలాంటివి ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.
(04:26) కొంతవరకు జనరల్ హెల్త్ జనరల్ కండిషన్స్ అవన్నీ చూసిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమా కాదా అనేది అప్పుడు డిసైడ్ చేసి హార్మోన్స్ పెడతారు హార్మోన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మినిమం 13 ఇయర్స్ ఉండాలి. 13-14 ఇయర్స్ ఉన్నాం అంతకన్నా ముందు హార్మోన్స్ ఎవరు పెట్టరు. జనరల్ హెల్త్ అంతా చూసుకొని గ్రోత్ అంతా బాగుంది అయినా సరే పీరియడ్స్ సరిగ్గా రావటం లేదు అనుకున్నప్పుడు వ విల్ గివ్ హార్మోన్స్ హార్మోన్స్ ఏ విధంగా ఇస్తాము అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ పిల్స్ ఉంటాయి సైక్లిక్ గా 21 టాబ్లెట్స్ పర్ మంత్ చొప్పున ఫిఫ్త్ డే నుంచి
(04:57) స్టార్ట్ చేసి వేసుకోమని చెప్తాము అలా వేసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి. అలా రెగ్యులేట్ అయినప్పుడు ఒక సిక్స్ సైకిల్స్ అంటాం సిక్స్ మంత్స్ ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఆపేసి చూస్తాం ఆపిన తర్వాత మళ్ళ పీరియడ్ రెగ్యులర్ గానే వస్తుంది అనుకుంటే ఇట్స్ ఓకే ఒకవేళ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వచ్చి మళ్ళా సరిగ్గా రావటం లేదు అనుకుంటే దెన్ వ విల్ గివ్ ది సేమ్ ట్రీట్మెంట్ ఫర్ వన్ ఇయర్ అలాగ ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ ఇలా కాకుండా దీంతో పాటుగా మనం లైఫ్ స్టైల్ మాోడిఫికేషన్ కూడా చెప్తాం అంటే జనరల్ హెల్త్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్
(05:25) ఏమన్నా ఉన్నాయా ఇంకా వేరే ఏమన్నా ఆటో ఇమ్యూన్ డిసీసెస్ ఉన్నాయా గ్రోత్ ఫాక్టర్స్ సరిగ్గా లేవా న్యూట్రిషన్ సరిగా లేదా అనీమియా ఏమైనా ఉందా ఇంకేమనా హెమటలాజికల్ డిసార్డర్స్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్లు అవి మినిమం బ్లడ్ టెస్ట్లు చేశక డిసైడ్ అయ్యి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటే ఈ ట్రీట్మెంట్ సింపుల్ గా ఉంటుంది.
(05:46) ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడం కోసం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ అంటే యూజువల్ గా మరీ ముందు ముందు పీరియడ్స్ వచ్చిన హెవీ బ్లీడింగ్ ఉన్నవాళ్ళకి కంపల్సరీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. కొంచెం పీరియడ్ డిలే అయ్యి నార్మల్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళకి అంత అవసరం ఉండదు మెడికల్ ట్రీట్మెంట్. ఏదైనా సరే పిబోర్టీ అంటే ఏమిటి అది ఏ టైంలో మనం హాస్పిటల్ కి రావాలి అలాగే నొప్పి కూడా కడుపులో నొప్పి కూడా ఉంటుంది పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయ్యేటప్పుడు నాచురల్ గా కొంత పెయిన్ అనేది ఉంటుంది కొంత టోలరబుల్ గా ఉంటుంది పెయిన్ అనేది కొంత ఎంతవరకు ఓర్చుకోవచ్చు ఎంత పెయిన్ మనం సివియర్ గా
(06:15) ఉంటే హాస్పిటల్ కి రావాలి అనేది కూడా ఉంటుంది చాలామంది టాబ్లెట్స్ కూడా వేయరు కడుపులో నొప్పి ఉంటే టాబ్లెట్లు వేయకూడదు అనే అనే అపోహ ఉంది జనాల్లో అందుకనే ఈవెన్ టాబ్లెట్స్ ఉన్నా కూడా కడుపులో నొప్పికి మనం ప్రిస్క్రైబ్ చేసిన సరే వేయరు రియల్ కడుపులో నొప్పి టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు పెయిన్ కిల్లింగ్ టాబ్లెట్స్ చాలా ఉన్నాయి పీరియడ్స్ లో వేసుకునే టాబ్లెట్స్ అవి సేఫ్ వన్ ఆర్ టూ డేస్ ఆ టాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్స్ లో వచ్చే నొప్పి తగ్గుతుంది అది భరించుకొని ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో మనం పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా రెస్ట్
(06:44) తీసుకోవడం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి చిన్న పిల్లలుయినా సరే వాళ్ళు కడుపునొప్పి భరించి స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళకి పీరియడ్ వచ్చిన ప్రతిసారి స్కూల్లో లీవ్ ఎవరు ఇవ్వరు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని పీరియడ్స్ లో వచ్చే నొప్పికి టాబ్లెట్లు వాడాలి ఓవర్ బ్లీడింగ్ అయితే టాబ్లెట్లు వేసుకోవాలి ఓవర్ బ్లీడింగ్ ఉంటది ఒక్కొక్కసారి క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి అవ్వాల్సిన బ్లీడింగ్ కన్నా ఎక్కువ అయితే వాటికి వేసుకునే టాబ్లెట్స్ అవన్నీ కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్
(07:11) చేస్తారు అవన్నీ కూడా డాక్టర్స్ దగ్గరకి తీసుకొచ్చి మదర్స్ తీసుకొస్తే వాళ్ళకి కొంత ధైర్యం ఉంటుంది ఫిజయలాజికల్ గా బాడీలో వచ్చే మార్పులకి మనం ఏ విధంగా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి ఎప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి రెడీగా ఉండడం అంటారు దాన్ని రెడీగా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఒకవేళ రెడీగా ఉన్నా సరే ప్రాబ్లం వచ్చింది అంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మా డాక్టర్స్ ట్రీట్ చేస్తారు.
(07:32) అంతేగాని ప్రతీది సింపుల్ గా తీసుకోకూడదు అలాగాని మరీ భయపడిపోకూడదు. అలాగే పిల్లలకి అవగాహన ఉండదు కాబట్టి తల్లులు వాళ్ళకి పుబర్టీ అంటే ఏమిటి ఆ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ప్యుబర్టీ అనేది తెలిస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి కూడా తెలుస్తుంది. పుబర్టీ అనేది ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది.
(07:52) పుబర్టీ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు అలెర్ట్ గా ఉండాలి. యుబట్టి వచ్చిన తర్వాత బయట తిరిగేటప్పుడు ప్రెగ్నెన్సీ రిస్క్ ఉంటది కాబట్టి బయట కూడా కొద్దిగా బయట తిరగడం అనేది ఎర్లీగా ఇంటికి రావడం బయట లేట్ నైట్ లో బయట తిరగకుండా ఉండడం కొంత వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి పెరిగారు కాబట్టి పిల్లలు పెరిగిన తర్వాత బాడీలో మార్పులు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మెంటల్ గా కూడా వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉండాలి అది తల్లులు వాళ్ళకి చెప్పాలి పిల్లలు కూడా తెలుసుకోవాలి ఈ విషయం ప్యూబర్టీ అనేది చాలా నాచురల్ అది ఫిజియలాజికల్ మార్పు అది నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం.
(08:21) ఇప్పుడు మనం ల్యూకోరియా అంటే వైట్ డిస్చార్జ్ మామూలుగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెల్లబట్టు అవుతుందని వస్తారు హాస్పిటల్ కి అది ఎందుకు వస్తుంది దానికి మనం ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలి ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అన్నది తెలుసుకుందాం. లూకోరియా అన్నది కామన్ గా ఇప్పుడు మనకి ఒంటి మీద చెమట అలా పడుతుందో స్వెట్టింగ్ అంటే కొంచెం మరీ డ్రై స్కిన్ లేకుండా ఒంటి మీద చెమట పట్టినట్టుగానే వెజైనా కూడా మరీ డ్రై గా లేకుండా అక్కడ కొన్ని సెక్రేషన్స్ ఉంటాయి.
(08:50) దాన్నే లూకోరియా వైట్ డిస్చార్జ్ అంటాం వైట్ గా ఉంటది కాబట్టి వైట్ డిస్చార్జ్ అంటాం నాచురల్ గా నార్మల్ గా కొంత వెట్ గా ఉండడం కోసం వైట్ డిస్చార్జ్ అనేది ఉంటుంది. అది యంగ్ గా ఉన్న గర్ల్స్ కి డెఫినెట్ గా పుబర్టీ నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు కొంత వైట్ డిస్చార్జ్ అనేది నార్మల్ గా ఉంటుంది ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి.
(09:10) అందుకనే మెనోపాజ్ తర్వాత వైట్ డిస్చార్జ్ ఉండదు ఎందుకు ఉండదు అంటే సెక్రేషన్స్ తగ్గుతాయి కాబట్టి అక్కడ వైట్ డిస్చార్జ్ అనేది ఉండదు వైట్ డిస్చార్జ్ ఉన్నంత వలన దానివల్లనే మాకు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది అని వస్తారు హాస్పిటల్ కి అది కరెక్ట్ కాదు బ్లడ్ పర్సెంటేజ్ కి వైట్ డిస్చార్జ్ కి కొంత సంబంధం ఉంటుంది కొంత ఉండదు అది ఎప్పుడు అబ్నార్మల్ అనేది మనకు తెలియాలి బ్లడ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్ గా ఉండి కూడా మనకి వైట్ అవుతుంది అంటే వైట్ అనేది లూకోరియా అని చెప్పాను కదా దానికి రకాలు ఉంటాయి అందులో అది అది అందులో కలర్ ని బట్టి మనం మెడికల్ గా
(09:41) ట్రీట్ చేస్తాం. కలర్ అనేది సపోజ్ వైట్ కర్డీ డిస్చార్జ్ అంటాం పెరుగు ముద్దలాగా వైట్ అయ్యి దురద వస్తుంది చిక్ అది దట్ ఇస్ కాల్డ్ క్ండిడియల్ ఇన్ఫెక్షన్ అంటారు. క్యాండిడ అనేది ఫంగస్ ఇన్ఫెక్షన్. ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనం పీరియడ్స్ లో పెట్టుకునే క్లాత్ అప్లై చేస్తారు బ్లీడింగ్ అబ్జర్వ్ బ్లడ్ అబ్జర్బ్ చేసుకోవడానికి ఇప్పుడంటే డైపర్స్ వస్తున్నాయి.
(10:04) చాలా మంది ఇప్పటికి పల్లెటూళ్లలో డైపర్స్ యూస్ చేయరు. క్లాత్ యూస్ వాష్ అండ్ వేర్ క్లాత్ ఉంటది అది డిస్పోజబుల్ కాదు మళ్ళీ మళ్ళీ వాష్ చేసుకొని వాడతా ఉంటారు అది రిపీట్ గా వాడడం వలన అది సరిగ్గా డ్రై అవ్వకుండా మళ్ళీ వాడడం వలన ఎక్కువసేపు వెట్ అయినా మార్చుకోకపోవడం వలన డెఫినెట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అది పీరియడ్స్ టైంలో మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడు పెట్టుకునే క్లాత్ బట్టే 99% వైట్ డిస్చార్జ్ అనేది వస్తుంది.
(10:28) అంటే ప్యూబర్టీ టైం లో వచ్చే వైట్ డిస్చార్జ్ అలా కాకుండా మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి వాటి వలన కూడా లూకోరియాలు వస్తాయి ఇన్ఫెక్షన్స్ క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటారు అది మగవాళ్ళ ద్వారా వీళ్ళకి వీళ్ళ ద్వారా వాళ్ళకి కాండడ్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతా ఉంటాయి ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళకి కర్డీ వైట్ డిస్చార్జ్ అంటాం అలాగే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఫంగల్ రెండు కలిసి ఉంటాయి అందులో కూడా ఎల్లో కలర్ డిస్చార్జ్ ఉంటుంది అలాగే పుర్లెన్ డిస్చార్జ్ అంటే పస్ట్ లాగా కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అలాగ కూడా
(10:59) డిస్చార్జ్ ఉంటుంది పుర్లన్ డిస్చార్జ్ అంటే గనోరియా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ వాటిల్లో సివియర్ సివియర్ గా ఉంటుంది వైట్ డిస్చార్జ్ వాళ్ళకి అది డెఫినెట్ గా ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే వెజైనా అంతా కంజెస్టెడ్ గా రెడ్ గా అయిపోయి మనం అసలు టచ్ చేయలేం అంత భయంకరంగా తయారై ఉంటది. ఈ వైట్ డిస్చార్జ్ అది ఇన్ఫెక్షన్ అప్పుడు మనం కంపల్సరీగా మనం మెడికల్ గా మందులు పెట్టి ట్రీట్ చేయాలి.
(11:23) అలాగే ఈ వైట్ డిస్చార్జ్ లో ఇప్పుడు మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి హెర్పీస్ ఇన్ఫెక్షన్స్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి హెర్పిస్ అంటే వైరస్ వల్ల వస్తది చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తా ఉంటాయి మొస్కం అని ఉంటది వాటిల్లో కూడా నీటిపొక్కుల్లాగా వచ్చి వైట్ అవుతూ ఉంటది మంట పుడతా ఉంటుంది.
(11:41) దురద దురద అనేది యూజువల్ గా ఎక్కువ సివియర్ గా వైట్ డిస్చార్జ్ ఉన్న వస్తుంది. ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా దురదనంగానే మనం బ్లడ్ షుగర్ కంపల్సరీగా టెస్ట్ చేపిస్తాం. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా ఒక్కొక్కసారి దురద అనేది వస్తుంది. అందుకనే బ్లడ్ షుగర్ అనేది కంపల్సరీగా రొటీన్ గా మనం వైట్ డిస్చార్జ్ చెప్పినప్పుడు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొని హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకొని అవి రెండు ఓకే అనుకున్నప్పుడు మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం.
(12:06) అట్లాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చే వైట్ డిస్చార్జ్లు ఉంటాయి దేనికైనా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇస్ దేర్ అది వచ్చినప్పుడు ఒక వారం రోజులో 10 రోజులో ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ గా వచ్చేస్తుంది మనం రోగం మొదలు పెట్టుకుంటే డెఫినెట్ గా వైట్ డిస్చార్జ్ అక్కడితో ఆగదు ఆ వజానా వరకు ఆగదు దట్ విల్ అసెండ్ ఇంటు ది గర్భసంచిలోకి వెళ్తుంది ట్యూబ్ లోకి వెళ్తుంది పొట్టలోకి వెళ్తది అక్కడ నుంచి పైకి బ్యాక్టీరియా అలా పాక్కుంటూ పైకి వెళ్లి పెల్విక్ ఇన్ఫెక్షన్ లోకి దారి తీస్తుంది.
(12:32) పెల్విక్ ఇన్ఫెక్షన్ అంటే పొత్తు కడుపులో నొప్పి ఆ పొత్తు కడుపులో నొప్పి వైట్ డిస్చార్జ్ తో పాటు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటే అంతా అడేషన్స్ వస్తాయి అడేషన్స్ అంటే అదంతా ఒక ఫ్రోజెన్ పెల్విస్ అంటాం ఒక్కోసారి ఫ్రోజెన్ పెల్విస్ అంటే మనం కడుపులో నొప్పికి పొట్ట ఓపెన్ చేస్తే మనం అక్కడ ఏం టచ్ చేయలేం మొత్తం అట్టకట్టేసి ఉంటది.
(12:50) అంటే ఒక గడ్డలాగా తయార అన్ని అతుక్కుపోయి ఉంటాయి. ఓవరీస్, ట్యూబ్స్, గర్భసంచి అంతా ఇన్ఫెక్షన్ తోనే ఇలాగ ప్యాచ్ లాగా అతుక్కుపోయి ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు, కడుపులో నొప్పి తగ్గదు. మనం గర్భసంచి తీయడం కూడా వెరీ డిఫికల్ట్. అంత స్టేజ్ వరకు ఎందుకు మొదలు పెట్టుకుంటారు అంటే రారు హాస్పిటల్ కి వైట్ డిస్చార్జ్ స్టేజ్లో మనం సింపుల్ గా ట్రీట్ చేసే టైంలో హాస్పిటల్ కి రాకపోవడం వల్ల అది బ్యాక్టీరియా ఎసెండ్ అయ్యి గర్భసంచిలోకి వెళ్లి చూపులోకి వెళ్లి ఓవరీలోకి వెళ్లి ఇంటెస్టైన్స్ లోకి వెళ్లి ఆ పెల్విస్ లోకి వెళ్లి అక్కడంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అది కడుపులో
(13:17) నొప్పి వచ్చిన వాళ్ళు భరించుకొని హాస్పిటల్ కి రాకపోతే అది క్రానిక్ పెల్విక్ పెయిన్ క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే ఏ మెడిసిన్ ఇచ్చినా ఆ నొప్పి తగ్గదు. ఆ స్టేజ్ లోకి వెళ్ళే పేషెంట్స్ కూడా అప్పుడప్పుడు తగులుతా ఉంటారు ప్రతి డాక్టర్ కి వస్తుంటారు అలాంటి వాళ్ళు ఇది రోగం మొదలు పెట్టుకోవడం తప్పితే మరొకటి కాదు ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంది దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు వైట్ డిస్చార్జ్ వస్తే చిన్నగా వైట్ డిస్చార్జ్ అనేది నార్మల్ గా ఉంటది కాబట్టి అది మరీ నెగ్లెక్ట్ చేయకూడదు నార్మల్ గా ఉన్నదాన్ని మనం అబ్నార్మల్ నార్మల్ అబ్నార్మల్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి
(13:48) వస్తే చెప్పేస్తారు. అలాగే దురద వస్తే డెఫినెట్ గా అబ్నార్మల్ అలాగే మంట వస్తే డెఫినెట్ గా అబ్నార్మల్ అలాగే ఫౌల్ స్మెల్ అంటారు అంటే బ్యాడ్ స్మెల్ వస్తే డెఫినెట్ గా అబ్నార్మల్ అలాగే వైట్ డిస్చార్జ్ తో పాటు కడుపులో నొప్పి వస్తే డెఫినెట్ గా అబ్నార్మల్ అలాగ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి కంపల్సరీగా రావాలి ట్రీట్మెంట్ చేసుకుని తీరాలి అప్పుడు రోగం మనకి ముదిరిపోకుండా ఉంటుంది.
(14:09) ఇది మనం తెలుసుకొని తీరాలి వైట్ డిస్చార్జ్ అంటే ల్యూకోరియా ఇప్పుడు మనం ల్యూకోరియా అన్నది ప్రెగ్నెన్సీలో కూడా లూకోరియా ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఎందుకు ఉంటుంది అంటే సెక్రషన్స్ వెజైనల్ సెక్రషన్స్ సర్వైకల్ మ్యూకస్ మ్యూకల్ సెక్రిషన్స్ యాడ్ అవుతాయి దాని వల్ల కొంచెం వైట్ డిస్చార్జ్ ఎక్కువ ఉంటది మేము అష్యూరెన్స్ ఇస్తాము కొంచెం ప్రెగ్నెన్సీలో వైట్ అవుతది దానికి భయపడొద్దు అని ముందే చెప్తాము.
(14:33) అలాగే అబ్నార్మల్ వైట్ డిస్చార్జ్ కూడా ఉంటుంది వాళ్ళకి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వచ్చినప్పుడు డెఫినెట్ గా వెజైనల్ టాబ్లెట్స్ అలాగే ఓరల్ గా కడుపులో వేసుకునే యాంటీ ఫంగల్ టాబ్లెట్స్ అవన్నీ పెడతాము పెట్టినప్పుడు అది కంట్రోల్ కి వస్తుంది అలాగే మిక్సడ్ ఇన్ఫెక్షన్స్ పుర్లెంట్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్ గా వస్తుంటాయి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేయాలి చేయకపోతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అసెండ్ అయ్యి లైకర్ లీక్ అవుతుంది అంటే బిడ్డ చుట్టూ ఉన్న పొర దాని పొర ఒకటి ఉంటది అమనియాటిక్ మెమరీ అని అంటారు దానికి
(15:03) చిల్లుబడి ఉమ్ము నీళ్ళు బయటికి కారిపోయి అబార్షన్స్ రిస్క్ ఉంటది. వైట్ డిస్చార్జ్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్ గా అబార్షన్ రిస్క్ ఉంటది కాబట్టి మనం దాన్ని కంపల్సరీగా ట్రీట్ చేయాలి ఎస్పెషల్లీ క్యాండిడీడ్ ఇన్ఫెక్షన్స్ మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ వైట్ డిస్చార్జ్ ట్రీట్ చేయకపోతే అది నెలలు నిండే వరకు కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వదు.
(15:20) అలాగే నార్మల్ డెలివరీ చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ బేబీస్ కి క్యారీ ఆన్ అవుతాయి. వాళ్ళకి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీలు అయి మనం వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయకుండా నార్మల్ డెలివరీలు చేస్తే ఆ ఇన్ఫెక్షన్ బేబీకి కూడా ట్రాన్స్మిట్ అయి ఐ ఇన్ఫెక్షన్స్ కూడా కంజంటివైటిస్లు న్యూ బార్న్ బేబీస్ కి కూడా వస్తుంటాయి కాబట్టి మనం ప్రెగ్నెన్సీలో వైట్ డిస్చార్జ్ ని కంపల్సరీగా ట్రీట్ చేయాలి.
(15:43) అలాగే పార్ట్నర్ కూడా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకు కూడా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ. డెలివరీ అయిన తర్వాత కూడా ఒక త్రీ మంత్స్ వరకు వైట్ డిస్చార్జ్ ఉంటుంది బ్లీడింగ్ తగ్గిన తర్వాత కొంత లోకియా అంటాము అది కొంత కొంత వైట్ డిస్చార్జ్ అనేది ఉంటది అది వాళ్ళకి చెప్తాం అది ఎందుకు వస్తుంది అంటే గర్భసంచి బాగా సైజు పెరిగి నార్మల్ సైజ్ రావడానికి టూ మంత్స్ టైం పడుతుంది అప్పుడు కొంత సెక్రషన్స్ ఉంటాయి ఎండోమెటల్ సెక్రషన్స్ అవి ఇమ్యూకస్ సెక్రషన్స్ యాడ్ అయి కొంత వైట్ డిస్చార్జ్ ఉంటది అది
(16:12) ఉంటదని మన నార్మల్ గా చెప్తాము దట్ ఈస్ నార్మల్ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది అప్పుడు కూడా తెలియాలి ఎప్పుడైనా సరే దురద వచ్చినా ఆ మంట అనిపించిన ఆ ఏరియా రెడ్ గా అయిపోయినా ఆ డెలివరీ అయిన త్రీ మంత్స్ తర్వాత కూడా దే హావ్ టు కన్సల్ట్ ది డాక్టర్ అప్పుడు మనం ఏదైనా నార్మల్ కాదా చూసి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
(16:29) అలాగే ఎబిసియాటమీ నార్మల్ డెలివరీలో ఎబిసిటమీ చేసి మనం సూచర్స్ వేస్తాం అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయి అక్కడి నుంచి వైట్ డిస్చార్జ్ రావచ్చు అలాంటిది ఏదైనా బార్తోలిన్ సిస్ట్ అని ఉంటుంది బార్తోలిన్ సిస్ట్ అంటే అక్కడ మనకి స్వెట్ గ్లాండ్స్ లాగా వజైనాలో ఆ సెబేషయస్ గ్లాండ్స్ లాంటివి ఉంటాయి వాటి నుంచి వచ్చే సెక్రషన్స్ బ్లాక్ అయి అక్కడ సిస్ట్ లాగా తయారయి అది ఇన్ఫెక్ట్ అయ్యి బార్తలిన్ ఆప్సెస్ తయారయి అది మళ్ళీ పగిలి దానినుంచి చీము లాగా వైట్ డిస్చార్జ్ వస్తుంటది బార్తలిన్ సిస్టం చాలా కామన్ గా వస్తుంది అది ప్రెగ్నెన్సీ రాకముందు ఉంటది
(16:59) ఒకసారి ప్రెగ్నెన్సీ టైం లో ఉంటది [గురకలు] రిపీట్ రిపీట్ గా వస్తా ఉంటది. వాటన్నిటికీ కూడా మనం బాక్టీరియ యాంటీబయోటిక్స్ ఇస్తాము అలాగే ఒక్కొక్కసారి ఇన్సిషన్ డ్రైనేజ్ అన్ని కట్ చేసి అది ఎక్కడైతే మనకి ఆప్సిస్ ఉందో అది డ్రైన్ చేస్తాము ఇలాగే రకాలు ఉంటాయి వైట్ డిస్చార్జ్లు అలాగే డెలివరీ తర్వాత ఇంకా పెరిగి ఒక్కోసారి గర్భసంచి సంబంధించిన జబ్బులు వచ్చి గర్భశం తీసేస్తా ఉంటాం మెనోపాజ్ ఏజ్ లో గర్భిషణ తీసేసిన తర్వాత కూడా వైట్ డిస్చార్జ్ అని వస్తారు.
(17:26) అప్పుడు కూడా ఎందుకు వైట్ డిస్చార్జ్ వస్తుంది అంటే డయాబెటిస్ డయాబెటిస్ అంటే జనరల్ గా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ బాగా హై గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా జరి వజానాలు అక్కడ దురద మెయిన్ గా వాళ్ళు దురద వైట్ అని వస్తారు గర్భజనం తీసిన తర్వాత కూడా నాకు ఎందుకు వస్తుందంటే బ్యాక్టీరియా అనేది ఎక్కడైనా మనకి బాడీలో ఎంటర్ అవుతాయి కాబట్టి అక్కడి నుంచి కూడా ఎంటర్ అయ్యి వాళ్ళకి డయాబెటిస్ షుగర్ లెవెల్స్ ఒకసారి కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి వైట్ డిసిఆర్ తగ్గిపోతుంది.
(17:50) అలాగే హైజీన్ సరిగ్గా లేని వాళ్ళకి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వాళ్ళు మరీ డేంజరస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి మనకి లుకోరియా వచ్చిందంటే మనం అంత సింపుల్ గా తీసుకోం మనకి స్మియర్ తీసి బయాప్సికి పంపిస్తాం ఆ స్మియర్ నుంచే మనకి ఏ బ్యాక్టీరియా అనేది మనకి తెలుసుకుంటాం ఇప్పుడు హెచ్ఐవ అయినా సరే ఇంకా రకరకాల గొనోరియా అని సెక్ష్యువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ వరుసగా చాలా ఉన్నాయి అవన్నీ కూడా అది ఏ టైప్ అనేది మనం లూకపోరియా అని మనం స్మియర్ తీసి మైక్రోస్కోప్ లో పెడితే కూడా మనం డయాగ్నోస్ చేయగలం దాన్ని బట్టి కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాటికి
(18:22) సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్కువ కాలం తీసుకోవాలి అవి తీసుకుంటే తప్పితే అది తగ్గవు. ఒకసారి అది ముదిరిన తర్వాత మన మాట వినవు ఈవెన్ హెచ్ఐవ అయినా సరే వైట్ డిస్చార్జ్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వైట్ డిస్చార్జ్ అనేది అంత ఈజీగా తీసుకునేది కాదు అలాగని అంత సీరియస్ గా తీసుకునేది కాదు మనం రెగ్యులర్ గా మనం చెకప్ కి రావాలి వాళ్ళంతట వాళ్ళు చూసుకోవాలి.
(18:43) మన వైట్ డిసార్ సింపుల్ గా మనకి స్వెట్టింగ్ లాగా అయి మనకఏ ప్రాబ్లమ లేదు అనుకుంటే దే కెన్ లీవ్ ఇట్ అలా కాదు మనకు దురద వస్తుంది మంట పుడుతుంది లేదా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది లేదా పెయిన్ వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది ఇలాంటివి యాడ్ అయితే డెఫినెట్ గా వాళ్ళు హాస్పిటల్ కి రావాలి అంతేగాన అది స్ప్రెడ్ అయి పెల్విస్ లోకి వెళ్లి ఫ్రోజన్ పెల్విస్ దాకా వెళ్లి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఆ హాస్పిటల్ కి వస్తే డాక్టర్స్ వాళ్ళు మంత్రాలు వేయరు వాళ్ళు తగ్గించలేరు ఆ ఇంకా ఎన్ని హాస్పిటల్ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకున్నా చేయగలిగేది ఏమ ఉండదు. ఎప్పుడైనా సరే ఎర్లీ
(19:14) ట్రీట్మెంట్ బెస్ట్ మనకి తెలిసి ఉండాలి వైట్ డిస్చార్జ్ లో మనకి ఎంత కాలం అవుతుంది పిబోర్టీ నుంచి మెనోపాజ్ వరకు ఈవెన్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి జనరల్ హెల్త్ జనరల్ హెల్త్ డయాబెటిస్ గాని న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ గాని హైజీన్ సరిగ్గా లేకపోవడం గానీ ఇట్లాంటి వాటి వలన వాళ్ళకి కూడా వస్తుంది.
(19:34) వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వీడియోస్ ని మనం ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి

No comments:

Post a Comment