7 Naga Secrets 🕉️ ఎవరూ చెప్పని టెస్ట్ 😱 మీలో పాము నిద్రపోతోందా? అసలు నిజం ఏది? మీరే నిర్ణయించుకోండి
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=E_CHUfvM7kM
Transcript:
(00:00) బాబా, పాము అంటే భయమా నీకు, పాము అంటే భక్త్యా నీకు, కొందరికి పాము అంటే జుగుప్స కూడా కానీ నాన్న పాము 800 కోట్ల మంది జీవితాలను శాసిస్తోందా? పాముల్లో విలన్ పాములు, హీరో పాములు కూడా ఉంటాయా? అసలు పాము అంశ నీ లోపల ఉందా? నీకు తెలియకుండానే. 99% మనుషులకు ఇవాల్టికి తెలియని నాగజాతి రహస్యాలు.
(00:27) ఇవాల్టి బైరాగి యాత్రలో నువ్వు నేను కలిసి అన్వేషిద్దాం బాబా. వీడియో ఆఖరి వరకు చూసిన వారికి నా బహుమతి పూర్వీకులు చెప్పినట్లు నీలో నాగజాతి అంశ ఉంటే రెండే క్షణాల్లో పరిశీలించి కనుక్కునే చిన్న ట్రిక్ చెప్తా ఏ ఈ బైరాగి యాత్రలో ఓ పది నిమిషాలు నాతో గడపడానికి వచ్చినందుకు సంతోషం నాన్న వచ్చేయ్ బాబా కొన్ని రోజుల క్రితం మన వంశీకి పార్కులో నడుస్తుంటే ఒక పాము కాలి మించి సర్రున దూసుకు వెళ్ళిందట అది ఆగలేదు భయపడలేదు అవతలకు వెళ్ళాక మాత్రం ఒక్కసారి తలెత్తి వంశీని చూసి చూసి వెళ్ళిపోయిందిట మామూలుగా అయితే ఇది చిన్న విషయమేనా అయితే పాము మన వైపు చూస్తే అది చూడడం కాదు
(01:05) గుర్తుపట్టడం అని ఎవరో వంశీకి చెప్పారట చిన్నప్పుడు దాని గురించే నన్ను అడిగాడు మొన్న బాబా పాముకి మనిషికి మధ్య ఉన్న సంబంధం పైపైనదేనా లేక అది మనం మరచిపోయినా గాని ఇంకా మన శరీరంలోనే బ్రతుకుతున్న ఒక సంబంధమా వంశీ అడిగిన ఆ ప్రశ్నలతోటే ఇవాళ్టి బైరాగి యాత్ర మొదలైంది. నాగజాతి గురించి బాబా ఓ ప్రశ్న అడుగుతా దానికి జవాబు నాకు కాదు నీకే అవసరం నీ వెన్నెముక క్రింద భాగంలో ఏముందో నీకు తెలుసా ఎముకలు నరాలు అనే సమాధానం వస్తుంది మామూలుగా కానీ యోగుల సమాధానం వేరుగా ఉంటుంది నాన్న అక్కడ ఒక పాము పడుకొని ఉంది కదలకుండా మేల్కొనకుండా అంటారు వాళ్ళు
(01:47) ఈరోజు మనం వెతకబోయేది బయట ఉన్న పాము గురించే కాదురా నీ శరీరం లోపలే ఉన్న పాము గురించి కూడా నాన్న నీ తల వెనక భాగం ఉందే ఏది అది తట్టి చూసుకో చిన్న మెదడు అని ఉంటుంది అక్కడ మెడకి కొద్దిగా పైన శాస్త్రం దాన్ని రెప్టిలియన్ బ్రెయిన్ అంటుందని తెలుసా ఏం చేస్తుంది ఈ రెప్టిలియన్ బ్రెయిన్ నీ గుండె కొట్టుకోవడం, శ్వాస తిరగడం, శరీరం ఉష్ణోగ్రత ఇవన్నీ చూసుకుంటుందట.
(02:10) నువ్వు ఆలోచించకుండానే బ్రతికే ప్రతి క్షణం వెనుక అదే పని చేస్తోంది పాపం. ఆ చిన్న మెదడు స్థానం నుంచి మెల్లిగా క్రిందకి రా ఇప్పుడు. వెన్నెముక అడుగు భాగానికి రా. అక్కడే యోగులు చెప్పే కుండలిని శక్తి పాములా చుట్టుకొని పడుకుంటుంది. అది మేల్కొన్నప్పుడు పైకి ప్రయాణిస్తుంది. పాము పాకినట్టు మెలికలు తిరుగుతూ సైన్సు తన భాషలో చెప్పింది యోగం తన భాషలో చెప్పింది.
(02:35) కానీ రెండు చూపిస్తున్నది ఒకే విషయాన్ని. ఆలోచించు కుండలేని శక్తిని ఆ క్రింద ఉన్న తాడో చేంతాడో అనకుండా పాము అనే ఎందుకు అన్నారు. చిన్న మెదడును రెప్టిలియన్ అంటే సరిస్తుప మెదడు అని ఎందుకు పిలిచారు? మన మామూలు కంటికి కనిపించని అర్థాలు ఉండొచ్చు వాటి వెనుక ఉండొచ్చా లేదా ఆ అవును బాబా ఊరికే మాట మారుస్తూ ఉండే వాడిని మీ ఇంట్లో రెండు నాలుకలు ఉన్నాయా నీకు అని అంటుంటారా అంటే పాముతో పోల్చడం అంటే పాము నమ్మదగింది కాదు అని భాష ద్వారా పూర్వీకులు ఒక రకంగా చెప్పినట్టు ఉన్నారు కదా ఒప్పుకుంటావా అంటే గుళ్లో మనం పూజించే పాము జాతి గురించి నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి అనే
(03:13) వార్నింగ్ కూడా ఉంది. విచిత్రంగా లేదు. దీని వెనుక ఇవాల్టి రోజున జరుగుతున్న కొన్ని రహస్య విషయాలు ఈ పాము రహస్యం సిరీస్ లో నేను చెప్తాను. దిమ్మ తిరిగి పోవాల్సిందే నీకు. బాబా నాగజాతి మనుషులు కలిసి జీవించారు అని కొన్ని సంప్రదాయాలు చెప్తున్నాయి. చకాచకా కొన్ని నిజాలు చెప్తాను కాచుకో. మహాబలిపురం వెళితే అక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడు.
(03:37) కొన్ని శిల్పాలు ఎలా ఉంటాయంటే సగం మనిషి సగం పాము మెల్లిగా పాము మనిషిగా మారే ఒక క్రమాన్ని శిల్పాలు చూపిస్తాయి. నాన్న మన పూర్వీకులు జీనియస్లు రా లక్షల ఏళ్ల నాటి రహస్యాలు కూడా తరతరాల్లో పడి మరచిపోకుండా శిల్పాల ద్వారా ఆలయాల్లో మనకోసం చెక్కించి అలా ఉంచేశారు. ఆ పాము మనిషిగా మారే ప్రక్రియ నువ్వు Instagram, Facebook లో చూస్తే ఇవాల్టి రోజున షేప్ షిఫ్టింగ్ అనే పేరుతో కనిపిస్తూ ఉంటుంది నీకు.
(04:04) ఇవాల్టి షేప్ షిఫ్టర్లు ప్రాచీనమైన మన గుళ్ళల్లో శిల్పాల రూపంలో ఎప్పటినుంచో ఉన్నారు. రెండో [బెల్] షాకింగ్ విషయం విను. కంబోడియా దేశంలో వాళ్ళ హిస్టరీ బుక్స్ లో ఒక లెసన్ ఉంటుందని విన్నాను. కథల పుస్తకం కాదు హిస్టరీ టెక్స్ట్ బుక్ లో అప్పట్లో కంబోడియా భారత్లో భాగమే. ఒక భారతీయ రాజు ఒక నాగకుమారిని పెళ్లి చేసుకున్నాడు అని వారి వంశమే కంబోడియా నాగరికతకు పునాది.
(04:29) మూడు, మనిషి ఇంకా నాగజాతి కలయికతో పుట్టిన వారు పురాణాల్లో బోలెడు మంది ఉన్నారు. ఇలా మనిషికి మనుష్యేతర జాతికి పుట్టిన వారిని ఇప్పటి కాలంలో సినిమాల్లో సిరీస్ లో నవలల్లో హైబ్రిడ్సు అంటారు. ఇరావన్ అనేవాడు అర్జునుడికి ఉలిపి అనే నాగకన్యకి పుట్టినవాడు. బబ్రృవాహనుడు అర్జునుడికి చిత్రాంగద అనే నాగకన్యకి పుట్టినవాడు. మెక్సికో కి ఆద్యుడైన అస్తికుడు జరత్కారో మహర్షికి మానసా దేవి అనే పవర్ఫుల్ నాగజాతి అమ్మవారికి పుట్టినవాడు.
(04:59) జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని అనే శ్లోకం చదువుకుంటే ఎన్నో ఆపదల నుంచి కాస్తుంది ఆ తల్లి పల్లవరాజ వంశానికి మూల పురుషుడు అశ్వత్ధామకి ఒక నాగకన్యకి పుట్టినవాడు. పతంజలి మహర్షి కూడా సగం నాగజాతి వాడు అంటారు. మన పురాతన కాలం అంతా మణిపూర్ రాష్ట్రం ఉందే దాన్ని పాలించిన రాజులు అందరూ కూడా నాగజాతి హైబ్రిడ్జే అని చెప్తారు.
(05:24) భారత దేశం పేరు భరత మహారాజు వలన వచ్చింది భరత మహారాజు తల్లి శకుంతల. ఆమె విశ్వామిత్రుడు మేనకల కుమార్తె అంటే మనిషి జాతికి దేవతా జాతికి పుట్టిన వారు ఆమె. బాబా మనుషులు, నాగులు కలిసి బ్రతికిన కాలం ఒకటి ఉండేది. నాగుల జాతికి అపారమైన శక్తులు మాయలు ఉంటాయని మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఈ కలియుగంలో మనుషులు దురాశ పరులై మోసగాళ్ళ అయ్యాక నాగ జాతి నిశ్శబ్దంగా మనుషుల్ని వదిలేసి వెళ్ళిపోయింది అంటారు.
(05:50) అలా వెళ్లిపోయి వాళ్ళ తలుపులు మూసేసుకున్నారు అని అంటారు. కానీ వాళ్ళు నిజంగా వెళ్లిపోయారు అంటావా? సర్పాల రూపంలో తిరుగుతూనో లేదా వేరే రూపాల్లోనే మనతో ఉంటున్నారా? వారు వెళ్ళిపోయిన కారణం అదేనా లేదా నిజానికి మరొకటి ఉందా? వీలైతే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నువ్వు రాబోయే వీడియో లోపల రీసెర్చ్ చేసి తెలుసుకో నాగుల గురించి మరో కోణం శాపం నాగుపాము పగ నాగ దోషం నాగశాపం ఈ మాటలు వినే ఉంటావు ఒక పాము చనిపోయే క్షణంలో దాని కళ్ళు ఒక కెమెరాలా పని చేస్తాయని కొన్ని సంప్రదాయాలు చెప్తున్నాయి.
(06:24) దాని చివరి క్షణంలో ఎదురుగా ఉన్నవాడి రూపం శాశ్వతంగా నిక్షిప్తం అవుతుందట వాటి కళ్ళల్లో దాన్ని దయతో చూసుంటే ఆశీర్వాదం హింసతో చూసుంటే శాపం అయితే బాబా ఈ విషయానికి సైంటిఫిక్ గా ఏ ఆధారం లేదు అంటే బహుశా ఇది అర్థం చేసుకునే స్థాయికి సైన్సు ఇంకా వచ్చి ఉండకపోవచ్చు అని మనం అనుకోవచ్చు కదా ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటలు ఎన్నింటినో సైన్సు బూటకం అంది ఒకప్పుడు కొన్నేళ్ల తర్వాత సైన్సు ఇంకాస్త ఎదిగాక మీ పెద్దలు చెప్పింది నిజమే సుమి అంది సైన్సు కరెక్టేనా కాదా కదా ఇంకా ఒక జత కట్టిన పాములకు హాని చేస్తే నాగు నాగిన్ అంటారు. ఆ శాపం వంశం మొత్తాన్ని
(07:00) వెంటాడుతుంది అంటారు. ఇది నిజం అంటావా మరి నాగజాతి గురించి వారి గురించిన పురాణాల గురించి చదివితే నిజమేమో అనిపిస్తుంది నాన్న కానీ వదిలేయ్ నిజమా కాదా అని టెస్ట్ మాత్రం చేయకు నీకు అనవసరం పరిష్కారం బాబా కొందరికి నాగశాపాలు ఉన్నాయి అందుకే ఏది చేసినా కలిసి రావట్లేదు వంశంలో ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది అని అంటుంటారు వినే ఉంటావు అటువంటి వారు వెండితో చేసిన నాగదేవత ప్రతిమను శివయ్యకు సమర్పించడం, మూడు నెలల పాటు పేద పిల్లలకు పాలు పంచి పెట్టడం, రోజు మనసులో నాగ జాతికి క్షమాపణలు చెప్పి స్మరించుకోవడం చేస్తుంటారు అలా చేస్తే ఫలితం వచ్చిన వారు
(07:36) ఉన్నారు ఫలితం ఎందుకు వస్తుందో చెప్పుకో. ఎందుకంటే భావనతో కనెక్ట్ ఏర్పడుతుంది గుర్తుపెట్టుకో. భావనను వాడి ఏదైనా ఫ్రీక్వెన్సీతో మనం ట్యూన్ అవ్వడం అనేది సాధ్యపడుతుంది. మరి నాగలోకం అనేది ఉంటే అదొక డిమెన్షన్ తలం అయి ఉంటే ఇందాక చెప్పిన పనులు చేస్తున్నప్పుడు మనసులో నాగలోకం నాగుల పట్ల ఒక ఫ్రెండ్లీ భావన మైత్రి [సంగీతం] భక్తి అనేది పుడుతుంది కదా భావన భావం ఆ భావం ఆ లోకానికి పాజిటివ్ గా కనెక్ట్ అయ్యేలా [సంగీతం] ట్యూన్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు 91.
(08:11) 1ఎఫ్ఎం 1ఎ కి ట్యూన్ చేస్తే పాట వస్తుందా లేదా రేడియోలో అలాగే అక్కడి నుండి తాళం చెవి వచ్చి ఇక్కడ పడిన తాళం వీడిపోతుంది. క్వాంటం థియరీ పరంగా ఇది జరిగేది మనం పరిహారాలు చేస్తుంటే. సరే బాబా నాగజాతి గురించి కొద్దిగా చెప్పాను కొన్ని అంశాలను నువ్వు విన్నావు అసలైన ప్రపంచ రాజకీయాలు రెప్టిలియన్ జిమ్మిక్కులు త్వరలో పార్ట్ టూ లో చెప్తా కానీ బాబా మనుషులు నాగులు కలిసి బతికారు కదా మరి అలాంటప్పుడు నీలో నాగాంశ ఉండి ఉండొచ్చు కదా అది ఉందా లేదా అనే చిన్న పరీక్ష పద్ధతి చెప్తాను విను జాగ్రత్తగా ఇది పూర్వీకులు చెప్పిన ఒక పరిశీలన మాత్రమే అద్దం ముందు నిలబడు నిలబడ్డావా
(08:49) నాలుక బయటికి తీయి తీసి నాలుక కొసని టిప్పుని అలా గమనించు కాసేపు కొద్దిగా ఆ నాలుక కొస పైకి క్రిందికి కదిలిస్తూ అడ్జస్ట్ చేస్తూ చూడు నీ నాలుక చివర రెండుగా చీలినట్లు పాము నాలికను పోలినట్టు కనిపిస్తుందా లేదా ఒక నాలుక లాగే ఉందా ఇది చేసి నిజాయితీగా కామెంట్ లో ఉన్నది లేక లేదు అని రాయి నాన్న ఇదే మన వంశీకి చెప్పాను అతనికి ఉందో లేదో మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తా నా క్రిందటి బైరాగి యాత్ర వీడియోలో లో వంశీ చెప్పాడు నా గురించి ఏమి తెలియదు అతనికి అని నిజమే కాకపోతే కొన్ని మాటలు తెలుసు అవి మాత్రం ఎవరికీ బయట పెట్టొద్దు అని చెప్పాను కాబట్టి
(09:30) చెప్పట్లేదు. అయితే ఈ యాత్రలో నాతో నడుస్తూ రా నాన్న నీకు తెలుసుకోవాలి అనిపిస్తే నా గురించి కొద్దికొద్దిగా తెలుస్తూ ఉంటుంది. అసలు సర్పాల గురించి ఇన్ని విషయాలు చెప్తున్నాను కదా ఆలోచించు చెప్తున్నవి చెప్పబోతున్నవి ఇన్ని లోతైన విషయాలు నాకు ఎందుకు తెలుసు నాగలోకంతో నాకేమైనా సంబంధం ఉందంటావా నేను దాన్ని చూశానా నాన్న ఒక్క నిజం మాత్రం చెప్తా బైరాగి యాత్రలో ఈ నాగలోకం జ్ఞానం రెండు భాగాలు నీ వద్దకు రావడానికి కారణం నేను కాదు ఒక మహాత్ముడి సంకల్పం ఆజ్ఞ వల్లే ఇవి వచ్చాయి నీ దగ్గరికి ఆయన ఎవరంటే ఆయనను నాగులకు రాజు అంటారు బాబా సరికొత్త బైరాగి లోకం మెంబర్షిప్
(10:11) ఏరియాలో కొత్త డైలీ మెడిటేషన్ వచ్చింది రేపు ఉదయమే అక్కడ కలుద్దాం సంతోషంగా జీవించు నాన్న సుఖినో భవంతు జై భారత్ జై శ్రీరామ్ జై శివశంభో జై గురుదేవదత్త [సంగీతం]
No comments:
Post a Comment