ఆ స్త్రీతో మీది జన్మ జన్మల బంధమా? ✨ | 5 Signs You Share a Deep Spiritual Connection
Author Name:Power Voice
Youtube Channel Url:https://www.youtube.com/@PowerVoiceTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=us2F_1AOmTM
Transcript:
(00:00) మీ లైఫ్ లో ఎంతోమంది [సంగీతం] స్త్రీలను చూస్తుంటారు మాట్లాడుతుంటారు కానీ ఒక ప్రత్యేకమైన [సంగీతం] స్త్రీని కలవగానే మనసులో ఏదో ఒక తెలియని [సంగీతం] వింత అనుభూతి కలుగుతుంది. ఆమె మీకు ఎప్పటి నుంచో [సంగీతం] తెలుసన్నా ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. సైకాలజీ మరియు ఆధ్యాత్మికత [సంగీతం] ప్రకారం దీన్నే స్పిరిచువల్ సోల్ కనెక్షన్ లేదా జన్మ జన్మల బంధం అంటారు.
(00:33) అసలు ఒక స్త్రీతో [సంగీతం] మీకున్నది కేవలం సాధారణ పరిచయమా లేక ఒక ప్యూర్ డివైన్ ఆత్మ బంధమా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఐదు [సంగీతం] అద్భుతమైన సంకేతాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి మీ లైఫ్ లో ఉన్న ఆ [సంగీతం] స్పెషల్ పర్సన్ ఎవరో కింద కామెంట్ చేయండి. నెంబర్ వన్ ఆమెను మీరు [సంగీతం] జీవితంలో ఫస్ట్ టైం కలిసినా సరే ఒక కొత్త వ్యక్తితో మాట్లాడినట్టు [సంగీతం] మీకు అస్సలు అనిపించదు.
(01:08) మీ ఇద్దరి మధ్య మాటలు చాలా [సంగీతం] నాచురల్ గా సాగిపోతాయి. ఎటువంటి భయము సిగ్గు లేకుండా మీ మనసులోని విషయాలను షేర్ చేసుకోగలుగుతారు. మీ [సంగీతం] సబ్కాన్షియస్ మైండ్ ఆమెను ఒక సేఫ్ జోన్ లా ఫీల్ అవుతుంది. నెంబర్ [సంగీతం] టూ సైలెంట్ కమ్యూనికేషన్ సాధారణంగా ఎవరైనా [సంగీతం] ఇద్దరు మనుషులు కలిసినప్పుడు మాట్లాడడానికి విషయాలు లేకపోతే అక్కడ [సంగీతం] ఒక రకమైన బోర్ ఫీలింగ్ వస్తుంది.
(01:39) కానీ [సంగీతం] ఆత్మబంధం ఉన్న స్త్రీతో మీరు గంటల తరబడి ఏమీ మాట్లాడకుండా కేవలం నిశశబ్దంగా కూర్చున్నా సరే మీ మనసు [సంగీతం] చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. మీ కళ్ళ [సంగీతం] కదలికలను బట్టే మీరు లోపల ఏం ఫీల్ అవుతున్నారో ఆమె [సంగీతం] ఈజీగా కనిపెట్టేస్తుంది. నెంబర్ త్రీ మీలో వచ్చే ఒక పాజిటివ్ చేంజ్ [సంగీతం] ఆ స్త్రీ మీ లైఫ్ లోకి వచ్చాక మీ బ్యాడ్ హ్యాబిట్స్ మెల్లగా తగ్గిపోవడం మీ లైఫ్ [సంగీతం] లేదా కెరీర్ మీద మీకు విపరీతమైన ఫోకస్ పెరగడం జరుగుతుంది.
(02:21) ఆమె మిమ్మల్ని మార్చడానికి [సంగీతం] ఎటువంటి కండిషన్స్ పెట్టదు. కానీ ఆమె పక్కన ఉంటేనే మీలో ఒక బెస్ట్ వర్షన్ [సంగీతం] బయటపడుతుంది. మీ అంతటి మీరే ఒక మంచి వ్యక్తిగా మారడానికి ట్రై చేస్తారు. ఇక నాలుగు మరియు ఐదు సంకేతాలు వినడానికి చాలా వింతగా [సంగీతం] ఉన్న 100% నిజం. ఒకేసారి ఇద్దరికీ [సంగీతం] ఒకే రకమైన ఆలోచనలు రావడం.
(02:53) అంటే మీరు ఆమె గురించి అనుకుంటున్నప్పుడే ఆమె [సంగీతం] నుండి సడన్ గా ఫోన్ లేదా మెసేజ్ రావడం జరుగుతుంది. [సంగీతం] అలాగే మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా ఎన్ని రోజులు మాట్లాడుకోకపోయినా సరే మీ మనసుల మధ్య ఉన్నా ఆ ఎమోషనల్ [సంగీతం] అటాచ్మెంట్ అస్సలు తగ్గదు. మళ్ళీ కలిసినప్పుడు నిన్నే మాట్లాడినంత [సంగీతం] క్లోజ్ గా ఉంటారు. చూశారు కదా ఒక స్త్రీతో మీకున్న ఆ ప్యూర్ ఆత్మ బంధాన్ని గుర్తించే ఐదు సంకేతాలు [సంగీతం] ఇవే ఇలాంటి రిలేషన్ అందరికీ దొరకదు ఒకవేళ మీ [సంగీతం] లైఫ్ లో కూడా అలాంటి ఒక స్పెషల్ ఉమెన్ ఉంటే ఆమెను అస్సలు [సంగీతం] వదులుకోకండి.
(03:39) ఈ ఐదు సంకేతాల్లో మీకు ఏది బాగా కనెక్ట్ అయిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో [సంగీతం] మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పవర్ వాయిస్ [సంగీతం] ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ.
No comments:
Post a Comment