*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
*🔥ప్రయాణం అంటే పరి గెత్తటడం కాదు.🔥*
🌷పదార్థం వెంట పరిగెత్తడం ఆపితేనే...
యదార్థం వైపు... ప్రయాణం మొదలవుతుంది...
🌷కోట్ల జన్మలతూనే ఉన్నాము.
ఇప్పుడైనా పరుగు ఆపాలి..
"భ్రమ"కు, "బ్రహ్మ"కు మధ్య తేడాను
పట్టుకోవాలి...
🌷బాహ్యం లో పరుగు ఆపితేనే అంతర్ముఖ ప్రయాణం మొదలవు తుంది...
🌷శరీరం అనేది. సాధనం,
శరీర పోషణకు కాదు 'సత్య శోధనకు'
అని గ్రహించాలి...
🌷అసత్యం వెంట పరిగెత్తడం లో ,
కాళ్ళు
అరుగుతాయి,
కీళ్లు విరుగు తాయే తప్ప శరీరం లో గ్రుచ్చుకున్న ఆత్మ అనే ముళ్ళు మాత్రం విరుగదు...
🌷మాంస నేత్రం మాయను...
మోహిస్తుంది,
మనో నేత్రం మర్మాన్ని గ్రహిస్తుంది...
🌷అ సత్యం వెంట పెట్టే పరుగు చీకటిని చూసి ఆగి పోతుంది ...
🌷అసలైన ప్రయాణం చీకటిని చీల్చు కుని వెలుతురు...
వైపుకి...సాగు తుంది...
🌷అహం కోసం పరిగెత్తడం లో దేహం అలుస్తుంది...
🌷అహం నశించి నాడు.
జీవం,
దైవం లో కలుస్తుంది...
*🔥 ఈ శరీరం తో పరమాత్మను వెతక గలిగితే...*
*మళ్ళీ ఇంకో శరీరాన్ని వెతికే... అవసరం జీవాత్మకు ఉండదు...*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment