*Anu Power YOGA meditation*
*అమృత ధార తైలం:*
ఈ చలికాలం& వర్షాకాలంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరం పడుతుంది.
*ఈ తైలం, ఎవరైనా వాడవచ్చు. దీని ప్రయెజనాలు చాలా వున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ తైలాన్ని తీసుకొని, ఇంటిలొ వుంచుకొని, అవసరానికి వాడుకొగలరని, ఆశిస్తున్నాను.*
1.*ఈ అమృత ధార తైలం యొక్క విశిష్టత ఏంటంటే దీర్ఘకాలిక నొప్పులను శరీరంలో ఉన్న కపాన్ని తొలగించేసి ఊపిరితిత్తులకు కావలసినంత శక్తిని అందించి, సైనస్, ముక్కుదిబ్బడ, శ్వాసకోశ ఇబ్బందులు, శ్వాస సరిగా అందకపోవడం, ఆస్తమా ,అలర్జీ వీటన్నింటికీ అమృత ధార ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు.
2.*అమృతధారతో జలుబు' తుమ్ములు, దగ్గు &ఆయాసం లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ తో పని లేకుండా 24 గంటలలో మీకు మంచి ఫలితాన్ని చూపిస్తుంది.
దీన్ని ఒక్కసారి కొనుక్కున్న ఎన్ని రొజులైనా& సంవత్సరాలైనా బద్రపరుచుకొవచ్చును. ఎప్పుడైనా వాడుకొవచ్చును, ఈ మందు చెడిపొదు. పాడుఅయిపొదు.
దీని యెక్క లాబాలు, ప్రయెజనాలు ఇంకా ఉన్నాయి
3.కీళ్ళ నొప్పులపై వుపయెగించ వచ్చును.
అనగా సాదరణ మైన నొప్పులకు బాగా వుపయెగపడుతుంది .
4.దీర్ఘ కాలిక నొప్పులకు నొప్పుల మందులు లేకుండా ఈ యొక్క అమృత ధార ద్వారా వెంటనే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
5.ఎప్పుడైనా ఆకస్మికంగా నొప్పులు వస్తే మాములు నొప్పులకు చాలా బాగా పనిచెస్తుంది.చాలా మందికి కాల్లు చెతులు, నడుము నొప్పి వచ్చి, అమ్రుతాంజన్, జండుబామ్, టైగర్ బామ్ లాంటివి వాడుతు వుంటారు, పై వాటికన్నా ఇది 4 రెట్లు అదికంగా ఉపయెగపడును.
పై వాటి వాడకంవల్ల, పుసిన చొట జిడ్డు జిడ్డుగా వుండును కాని దిన్ని పుయడంవల్ల ఇటువంటి సమస్య వుండదు. మికు మాములుగా నిటితొ మస్సాజ్ చెస్తె ఎలా వుండునొ అలాగె వుండును. అంటె ఎటువంటి జిడ్డు మి శరీరానికి అంటదు.
6 .పిల్లలకి జలుబు గగ్గు చెసినప్పుడు, ఈ తైలాన్ని రొమ్ము పైన కొద్ది మెతాదులొ పుసి ఒక బట్టకి కొద్దిగా ఈ తైలం పుసి తరచు వాసన చుడడం వల్ల, జలుబు, రొంప తగ్గిపొవును.
అలాగె, దగ్గు కి, 1 చుక్క పాలల్లొ లెదా వెడి నిటిలొ వెసి, త్రాగిస్తె దగ్గు జలుబు అతి వెగంగా తగ్గును.
పిల్లలకి 1 చుక్క పరిమాణం రెండుపుటలు వెయ్యాలి.
పెద్దలకి రోజు మూడు పూటలా ఒక్క చుక్క వేసుకుని గోరువెచ్చటి నీళ్లలో లేక గోరువెచ్చని పాలలో వేసుకొని తాగాలి.
పెద్దలకి, దగ్గు , ఆయసము, ఊపిరి పీల్చుకొలెకపోవడము వంటి వారికి 2 రెండు చుక్కలు తమలపాకు మీద వెసి ఆకు తొ సహా తిసుకొవాలి, కచ్చితంగా మి సమస్యతగ్గును.
7.సాదారణ వాపులపైన ఈ మందు వాడినా వాపులు నొప్పులు తగ్గుతాయి.
8.సాధారణంగా ప్రతి ఒక్కరికి తలనొప్పి తరచుగా వస్తూ ఉంటుంది మెడికల్ షాప్ కు వెళ్లి వెంటనే టాబ్లెట్లు తెచ్చుకుని వేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు కానీ ఈ అమృత ధార తైలాన్ని వాసన చూసి నుదురుపై రాసినచో ఐదు నిమిషాలలోనే మీ తలనొప్పి మాయమవుతుంది.
సాదరణ తలనొప్పులు, చాలా మందికి అప్పుడప్పుడు తలనొప్పులు తరచు వస్తుంటాయి, అటువంటి వారు, పైన్ కిల్లర్స్ తిని కిడ్నీ సమస్యలు తెచ్చుకొకుండా ఈ తైలాన్ని కొన్న్ని చుక్కలు తీసుకొని, తలపై అనగా నుదురు పైన వెసుకొని, అమ్రుతాంజనం ఎలా పూసుకుంటారొ అలాగె పుసుకొంటె వెంటనె మీ తలనొప్పి తగ్గిపొవును. మీ సమస్య ఎటువంటి ఎక్కువ ఖర్చు లెకుండా పొవును.
9. శ్వాస సక్రమంగా ఆడకుండా వున్నవారు ముక్కుమీద పుసుకొని, తరచు వాసన చూడడం వల్ల ఈ సమస్య తిరుతుంది.
10.అరికాల్లు అరిచెతులు వేడిగా వుండి ఎక్కువగా మంటలు వున్నవారు ఈ తైలాన్ని నిద్రపొయెటప్పుడు పుసుకొవడం వల్ల, వారి సమస్య తిరిపొతుంది.
11. కొందరికి కాళ్లు మంటలు, తిమ్మిర్లువుండును, అటువంటివారు దీన్ని పుసుకొవడం వల్ల, చాలా వరకు తగ్గుతుంది, లెదా ఉపసమనం వుంటుుంది.
12. ఎండాకాలంలొ చాలా మందికి బాగా వెడిగా వుండి తల లెదా బుర్ర సక్రమంగా పనిచెయదు అటువంటి వారు, ఈ తైలంలొ సమానంగా కొబ్బరినునె కలిపి అనగా ఈ తైలం 1 స్పూన్ కొబ్బరి నునె 1 స్పూన్ కలిపి తలపై మస్సజ్ చెయడం వల్ల, మికు ఇంతకు ముందు వాడిండె అన్ని నునెలకన్న, తైలాలకన్న,గొప్పగా పనిచేసి మీకు హాయిని ఇస్తుంది.
13. చిన్న పిల్లలకు జలుబు తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు వారికి ఒక చుక్క అమృతధారని కొబ్బరి నూనెలో కానీ ఆముదంతో కానీ మిక్స్ చేసి అప్లై చేయాలి. అమెఘంగా పనిచెస్తుందికానీ 14.ఈ తైలం మిరు రొజువారి సాదరణమైన ఇబ్బందులకు కచ్చితంగా వాడుకొవచ్చును. ఎటువంటి ఇబ్బందిలెదు, కాని దీర్గ కాలిక రొగాలకు ఈ మందును నువ్వుల నూనెలో వేసుకొని మర్దన చేస్తే చాలా ఉపశమనం కనిపిస్తుంది.
15.అమృత ధార ఒక శానిటైజర్ లాగా కూడా పనిచేస్తూ బ్యాక్టీరియాను &వైరస్ ను రాకుండా ఒక బాడీ గార్డ్ లాగా పని చేస్తుంది.
16. అమృతధార శరీరంలోని నొప్పులను తగ్గించడానికి స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు యందు5 నుంచి 10 చుక్కల వరకు అమృతధారాన్ని వేసి చేస్తే శరీరంలోని నొప్పులన్నీ మటుమాయం అవుతాయి.
17. దగ్గు కపం వచ్చినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు, గోరువెచ్చటి నీళ్లలో రెండు చుక్కల అమృత ధార వేసి కొంచెం కళ్ళు ఉప్పు వేసి గొంతులో నీటిని పట్టుకొని
గార్లింగ్ చేయడం వల్ల గొంతులో నొప్పి తగ్గిపోతుంది.
18. పంటి సమస్య వచ్చినప్పుడు పుప్పిపళ్ళు మధ్యలో నొప్పి ఉన్న భాగంలో అమృతధారని ఒక చుక్క కాటన్ బాల్ లాగా చేసి ఆ పంటి నొప్పి దగ్గర నొక్కి పట్టి ఉండడం వల్ల లోపల ఉన్న పురుగు చచ్చిపోయి పంటి సమస్య తగ్గిపోతుంది.
19. చాలామందికి నోటి దుర్వాసన బ్రష్ చేసుకున్న కూడా వస్తుంది . కానీ ఈ యొక్క అమృతధారని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో రెండు చుక్కల అమృతధార వేసి నోటిలోపూక్కిలించడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
20. సడన్గా ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు 2 చెంచాల కొబ్బరి నూనెలో రెండు చుక్కల అమృత ధార వేసి తలకు మర్దన పట్టించడం వల్ల తలనొప్పి తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుంది.
21. పిల్లలకు పేల్లు (lice)సమస్య ఉన్నప్పుడు కెమికల్స్ మందులు పెట్టి జుట్టుకు హాని కలుగుతుంది కానీ అమృత ధార 3 చుక్కలు 2చెంచాల కొబ్బరి నూనె వేసి డబల్ హిట్ బాయిల్డ్ తెరపిలో మిక్స్ చేసిన అమృత ధర కొబ్బరినూనె పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు మర్దన చేసి పిల్లలకు పెల్లు క్షణాలలో పడిపోతాయి. అలా వారానికి ఒకసారి చేయండి.
22. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆఫ్ లీటర్ గోరువెచ్చని నీళ్లలో ఒక్క చుక్క అమృత ధార వేయడం వల్ల వాత, పిత్త ,కప దోషాలు బాలన్స్ అవుతాయి.
*👉ముఖ్య గమనిక:*
ఈ అమృత ధారలో ప్రకృతి సిద్ధంగా తయారుచేసిన 9 మూలికలు కలపడం వల్ల దీనిలో ఉండే సహజసిద్ధమైన ఆక్సిజన్ గుణాలు ప్రతి ఒక్క సమస్యకి నయం చేస్తుంది.
మార్కెట్లో దీన్ని రకరకాలుగా పేర్లు పెట్టి అమ్ముతారుకానీ నాణ్యమైన సరుకు మన ఇంట్లో ప్రకృతిసహజసిద్ధంగా తయారు చేసినది మనవద్ద దొరుకుతుంది.
*Note: కరోనా సమయంలో చాలామంది అనారోగ్యంతో గురైనప్పుడు అమృత ధార శరీరంలోని నాడీ వ్యవస్థను నయం చేసి శరీరంలో ఉన్న వైరస్ ను తొలగించి ఆక్సిజన్ లెవల్ ని పెంచింది.*
అమృతం కోసం దేవుళ్ళు రాక్షసులు పోరాటం చేశారు కానీ దేవుళ్లకు మాత్రమే దక్కింది. ప్రతి ఇల్లు దేవాలయం కావాలి. ఈ అమృత ద్వారా ఏ క్షణంలోనైనా అవసరం పడుతుంది.
*ఈ యొక్క అమృత ధార తైలం కావాలనుకుంటే కొరియర్ ద్వారా పంపించగలరు.*
*Cost 300₹+coriour*
*9849266213*
Gpay or phone pay
Anu YOGA ayurveda, Natural healing center.
9381490085
9849266213
ఈ యొక్క అమూల్యమైన విషయాన్ని ఇతరులకు తెలియజేయడం వల్ల మీరు ఒక ప్రాణిని కాపాడిన వారు అవుతారు.
*సర్వేజనా సుఖినోభవంతు🙏*
No comments:
Post a Comment