Saturday, December 3, 2022

:::: ప్రశ్నలు :::::

 *::::::  ప్రశ్నలు ::::::::* 
          మనం ఒక మాట మాట్లాడే ముందు, లేదా ఒక పని చేసే ముందు ఈ ప్రశ్నలు వేసుకోవాలి.
1)ఇది  కుశలమేనా,అనగా నాకు ఇతరులకి కూడా మంచి జరుగుతుందా? లేదా?
2) దీనిని విజ్ఞులు నిందించరు గదా?
3)ఇది ప్రజ్ఞకు దారి తీస్తుందా? లేదా.?
4) స్వల్ప కాల ప్రయోజనం కాక దీర్ఘ కాలిక ప్రయోజనాన్ని కలిగిస్తుందా? లేదా?
5) ఇతరులకు గాని నాకు గాని కీడు, నష్టం, హాని,దుఃఖం కలగదు కదా?
     ఇలా ప్రతి ధ్యాని తాను మాట్లాడే ముందు ,పని చేసే ముందు అప్రమత్తత గా వుంటూ ఈ ప్రశ్నలు వేసుకొని ముందుకు సాగాలి.
 *ఇలాంటి అప్రమత్తతే ధ్యానం*

*షణ్ముఖానంద9866699774*

No comments:

Post a Comment