Sunday, December 11, 2022

::::: సతి vs సాక్షి :::::

 *::::::::::: సతి  vs  సాక్షి :::::::::::::*
   ధ్యాన సాధనలో మనకు తరచూ వినిపించే ఈ రెండు మాటలను లోతుగా అధ్యయనం చేద్దాము.
           (1) *సాక్షి.* ~ లోపల బయటా జరుగుతున్న దానిని కేవలం తెలుసుకుంటూ వుంటుంది.
   *సతి* ~ తెలుసు కోవడమే కాదు గాడి తప్పితే తిరిగి గాడిలో పెడుతుంది.
      (2) *సాక్షి*~ జరుగుతున్న దానిలో జోక్యం చేసుకోదు.
   *సతి* . ~జరుగుతున్న దానిని ప్రజ్ఞ సహాయంతో సరి చేస్తుంది.
   (3) *సాక్షి*  ~ ఉదాసీనంగా,
అక్రియాత్మకంగా, మొద్దుగా వుంటుంది.
 *సతి*  ~ చురుకుగా, క్రియాత్మకంగా, తెలివిగా వుంటుంది.
          (4) *సాక్షి* ~ వెనుక కర్తృత్వం వుంది.
   *సతి* ~ స్వతంత్ర మైనది.
        (5) *సాక్షి*~ కి మంచి చెడుల జ్ఞానం లేదు.
   *సతి*  ~ స్పృతి గా ఈ జ్ఞానం కలిగి వుంటుంది.

*షణ్ముఖానంద9866699774*

No comments:

Post a Comment